Folk Singer Ram Narsaiah Exclusive Interview // FOLKVOCALS

Поділитися
Вставка
  • Опубліковано 4 тра 2021
  • #folksongs #folkvocals #pallepatalu #janapadaswaralu #sukkaramnarsaiah
    సుక్క రాంనర్సయ్యతో ఫుల్ ఇంటర్వ్యూ..మనసులో మాటచెప్పిన రాంనర్సయ్య|| sukka ram narsaiah vs apure somanna
    లైవ్ లో ఏపూరి సోమన్నను, కేసీఆర్ ను, మోడీని, షర్మిలాని ఏకిపారేసిన సుక్క రాం నర్సయ్య
    Telangana Folk Singer Ram Narsaiah Exclusive Interview
    Telugu Folk Songs #Telanganam​
    #Janapadaswaralu is An Exclusive Program to Encourage New Talent Who can Sing Telangana Folk Songs, In This Program, the Famous Folk Singers also Participated like Matla Tirupathi, Madhu Priya, Gaddar, Goreti Venkanna, Mittapalli Surendar, Sai Chand , Vimalakka, Nandini Sidha, Kodari Srinivas, Guda Anjaiah, Apoori Somanna, nandha kishore, folk singer lakshmi, singer mangli, singer mounika,
    Telangana folk songs are different from telangana songs,
    Telugu folk songs having the village style, Telangana folk songs new trend set in folk songs, famous folk songs,
    Folk Songs Are Popular as Telangana Dhoom Dham songs,
    Indian folk songs, Telangana DJ songs, folk DJ songs, Telangana folk dj songs, Telangana folk music, Telangana folk songs jukebox, Telangana private albums.
    The Most Popular Folk Songs Are
    Podusthunna Poddumeeda
    Breathless Telangana song
    Pedda Puli Folk DJ Song
    telangana songs dj
    telangana songs folk
    telangana audio songs
    telangana folks
    jai bolo telangana songs
    telanganalo putti full song
    poru telangana video song
    pacha pachani palle bathukamma song
    bathukamma songs 2018
    telangana udyama songs
    bathukamma dj songs
    chinni maa bathukamma
    telangana songs mp3
    gallu galluna bathukamma song
    sankranthi songs
    gaddar telangana songs
    nirmala bathukamma song
    srustiki jeevam posinadi
    telangana folk songs, telangana songs, telugu folk songs, telangana folk songs new, folk songs, gaddar folk songs, telangana video songs, famous folk songs, telangana dhoom dham songs, indian folk songs, gaddar songs, folk song, telangana, telangana culture, folk, folk singer nandha kishore, mangli songs, mangli, folk singer lakshmi,folk singer mamidi mounika, epoori somanna,

КОМЕНТАРІ • 1,3 тис.

  • @pratapreddy4478
    @pratapreddy4478 2 роки тому +12

    ఆహా ఏమి సమయస్ఫూర్తి ఎంత చక్కటి జవాబులు నిన్ను ఎంత మెచ్చుకున్నా తక్కువే
    తమ్ముడు 👍🙏

  • @ravinderchilaka2185
    @ravinderchilaka2185 3 роки тому +6

    నీకు మంచి విశ్లేషణత్మాకంగా ఆలోచించే శక్తి ఉన్నది, ప్రశ్నించే గుణం ఉన్నది, అందరూ గాయకుల మాదిరిగా కాకుండా భిన్నంగా ప్రజా గొంతుకే వినిపించాలని ఆకాంక్షఖిస్తున్న, ప్రశ్నభివందనలతో 🙏

  • @balkishanpatha6376
    @balkishanpatha6376 8 місяців тому +2

    Ramnarsaiah lanti varu evaraina hats off to them,pl keep it up 🎉🎉🎉🎉🎉

  • @user-vd4mq6ze4z
    @user-vd4mq6ze4z 3 роки тому +4

    నీవు నిజంగా తోపు...నిజాలు చెప్పుతున్నావు... ఏపురి అమ్ముడపోయాడు...రాజశేఖర్ రెడ్డి గురుంచి 100% నిజం చెప్పావు.సూపర్.

  • @balnarsaiahboddula2633
    @balnarsaiahboddula2633 3 роки тому +6

    రాంనర్సన్న మీ మాటలు మీ పాటలు అక్షర సత్యం నిజంగా మీకు ఈ సమాజం పై పూర్తి అవగాహన ఉంది. కవులు కళాకారుల నిజాయితీ పై మీ ప్రశ్న అద్భుతం. మీ పాటలతో బహుజనులు అందరినీ ఏకం చేసి జాగృతం చెయ్యవలసిన అవసరం ఉంది అన్నా...మీ పాటలు స్వార్థపరుల గుండెల్లో గుబులు పట్టించాలి.

  • @rasuriyadagiri4995
    @rasuriyadagiri4995 2 роки тому +20

    అన్న ఇన్ని రోజులు ఒక మంచి గాయకుడు మంచి పాట కళాకారులు మనసు ఎంతో సంతోషంగా ఉందని ఈ పాటలు వింటే

  • @YAKUMINITRUCKVLOGS
    @YAKUMINITRUCKVLOGS 2 роки тому +10

    అన్న న్వువు సూపర్ చాలా భాగ మాట్లాడారు ఇంకా మీరు ముందుకెళ్ళలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @anandasshravan4342
    @anandasshravan4342 2 роки тому +7

    అన్న నువ్వు నిజమైన ప్రజా గాయకుడివి. నిన్ను కన్నా తల్లిదండ్రులు ఎంతో పుణ్యం చేసుకొని ఉంటారు.. నీకు నిన్ను కన్నా తల్లిదండ్రులకు కళాభివందనాలు..

  • @burraramesh6362
    @burraramesh6362 3 роки тому +204

    రాంనర్సన్న రాబోయే కాలంలో మంచి ప్రజా నౌక
    పర్ఫెక్ట్ మాట్లాడుతున్నావ్
    అన్న నిన్ను కన్న తల్లి దండ్రులు లకు వందనాలు 🙏

    • @modalasrinivasulu175
      @modalasrinivasulu175 3 роки тому +1

      Great Rmnarsaiah

    • @vigneshgopipasham6658
      @vigneshgopipasham6658 3 роки тому

      Super, kavitgs

    • @ananthachary2454
      @ananthachary2454 3 роки тому

      🙏🏻🙏🏻🙏🏻💯☑️

    • @DRTN9
      @DRTN9 2 роки тому

      అన్నా నీ పాటలు వినబట్టి రెండు రోజులే అవుతుంది కుల్లు రాజకీయం, ప్రజలకూ మోసం గురించి నీపాట ప్రజాబి వృద్ది చైతన్యం నీ పాటకు పాధాబి వందనాలు అన్నా,,,

    • @satyamsakinala6759
      @satyamsakinala6759 2 роки тому

      వందేళ్ళు బ్రతుకాలి తమ్ముడు ...

  • @darshanamanjaiah6231
    @darshanamanjaiah6231 3 роки тому +186

    Super తమ్ముడూ! మంచి సంభాషణలు
    సమాదానం చలాబాగా చెప్పరు
    ప్రజల పాటలు పాడేది "నేను మోదటివాన్నికాదు ! చివరివాన్నికాదు"
    ఈమాటలో 100% నిజము 👌👌

    • @ravinderreddykoduru8018
      @ravinderreddykoduru8018 3 роки тому

      P

    • @srinivasarekanti9441
      @srinivasarekanti9441 3 роки тому +1

      హృదయంలో చోటు దక్కించుకున్నప్పుడు మెచ్చుకోదగిన పాటలు మీ స్టైల్ అధర్స్

    • @gashok773
      @gashok773 3 роки тому

      Honest is a pillar of the society, Avery body think about this tipe of person, really grate msg. Congratulations.

    • @puchulahanmandlu5421
      @puchulahanmandlu5421 3 роки тому

      Super super super super super super super tammi

    • @sangeetharaod30
      @sangeetharaod30 3 роки тому

      @@srinivasarekanti9441 l) llllllllll

  • @balaganiranjithkumar5986
    @balaganiranjithkumar5986 3 роки тому +9

    ఇప్పుడున్న పరిస్థితుల్లో మీలాంటి ప్రజా గాయకులు మరియు నక్షలిజం అవసరం ఎంతైనా ఉంది

  • @firsthour8151
    @firsthour8151 3 роки тому +19

    హే సూపర్ పో ఫుల్ లాజికల్ గా చెప్పావు

  • @myvillagevideos4833
    @myvillagevideos4833 3 роки тому +20

    సూపర్. చెప్పావ్. అన్నా. నేను ఆంధ్రప్రదేశ్ అయినా కానీ.
    నీలాంటివాళ్ళు. ఇలాంటి పాటలు.నెక్స్ట్. జనరేషన్ కి. కావాలి. చాలా అవసరం ఉంది.
    👌👌👌👌

  • @mohithkreations
    @mohithkreations 3 роки тому +57

    అన్నా. నీలాంటి విప్లవ భావాలు కలిగిన ఒక్క కవి కూడా మా ఆంధ్రలో. లేడు మీలాంటి విప్లవ కవులు మాకు. చాలా అవసరం అన్నా....

    • @paatalaporadu5169
      @paatalaporadu5169 3 роки тому +1

      Yes bro ప్రతి రాష్ట్రంలోనూ ఇలాంటి వాళ్లు ఉండాలి

    • @chittella1
      @chittella1 2 роки тому

      True.

    • @yesbhadra6696
      @yesbhadra6696 2 роки тому

      Donga Udhyamala Adda, Thoooolanjana Gedda

  • @venkatasubbammabadisa9764
    @venkatasubbammabadisa9764 Рік тому +4

    బాబు నీ మాటలు వింటుంటే నాకు చాలా బాధాకరంగా ఉంది ఏడుపు వొస్తోంది ప్రజల తరపున నువ్వు పోరాడే పోరాటాన్ని చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంది నువ్వు ఎప్పుడు ఇలాగే ఉండాలని నిన్ను ఆశీర్వదిస్తున్న నా వయసు ఒక 70 సంవత్సరాలు మీ అమ్మ లాగా నిన్ను దీవిస్తున్నా

  • @sandhyaraghava2760
    @sandhyaraghava2760 2 роки тому +5

    అన్న ప్రజా కళాకారుడు అంటే నీవే.... !
    అన్న రాష్ట్ర ప్రజాలా కోసం &దేశంకోసం ప్రశ్నించే గొప్ప మనిషి నీవు అన్న. పాటల తో ప్రతి మనిషి ఆలోచించాలి అన్న అప్పుడు. నీవు కోరుకున్న మరుప్పు వస్తుంది అన్న. 👌👌👌

  • @krishnach343
    @krishnach343 3 роки тому +34

    సుక్క ,నిజంగా మీరు చక్కని సుక్కవు .మీ ధైర్యానికి నమస్తే

  • @Arunodaya70
    @Arunodaya70 3 роки тому +105

    నీతి నిజాయితీతో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రశ్నించే హక్కు నీకు ఉంది.... నర్శన్న ప్రొసీడ్....👌👍

    • @vemulavikram829
      @vemulavikram829 3 роки тому +5

      ఆయన ప్రశ్నిస్తే nuv పందుకుంటవ అన్న nuv కూడా ప్రశ్నించాలి

    • @jvlwaterj2673
      @jvlwaterj2673 2 роки тому

      నీ తి ని జా యీ తీ తీయో బతుకు

    • @rajanbabu8300
      @rajanbabu8300 2 роки тому

      @@vemulavikram829 b
      c

    • @yesbhadra6696
      @yesbhadra6696 2 роки тому

      Donga Udhyamala Adda, Thoooolanjana Gedda

  • @ArunKumar-ky4tb
    @ArunKumar-ky4tb 3 роки тому +43

    నిజమైన నిఖార్సైన అంబేడ్కర్ వారసుడివి అన్న నువ్వు. ఎన్ని కష్టాలు ఎదురైనా ప్రజా సమస్యల పై కలాన్ని, గళాన్ని వినిపించే వాడే రియల్ హీరో.

    • @yashodavajram6639
      @yashodavajram6639 3 роки тому

      My

    • @moglielukapalli6328
      @moglielukapalli6328 2 роки тому +2

      రాం నర్సయ్య ను దేవుడే భూలోకానికి పంపినాడు చాలా సంతోషం

    • @Mahidherreddy
      @Mahidherreddy Рік тому

      ​@@moglielukapalli6328 😢t

  • @revurinageshwarrao4148
    @revurinageshwarrao4148 3 роки тому +22

    అన్నా , వివిధ విషయాలపై మీ అభిప్రాయం, పరిజ్ఞానం..... మీ ప్రశ్నించే తత్వం చాలా గొప్పగా ఉంది. ఆల్ ది బెస్ట్ 🙏👍

    • @yesbhadra6696
      @yesbhadra6696 2 роки тому +1

      Donga Udhyamala Adda, Thoooolanjana Gedda

  • @nagabhushanamchinthirala2704
    @nagabhushanamchinthirala2704 3 роки тому +29

    జై భీమ్ అన్నగారు మీ పాటతో బహుజన రాజ్యం కొరకు ప్రజలని చైతన్యం చెయ్యాలి

  • @abhiramkanyaboina814
    @abhiramkanyaboina814 2 роки тому +13

    Love you brother...grate. proud to be a NLG

  • @LIVE_CREATER123
    @LIVE_CREATER123 2 роки тому

    రాం నర్సయ్య గారు మీ కామెంట్స్ మీ పాట మీ విశ్లేషణ మీ వివరణ చాలా బాగుంది మీ విమర్శ మెచ్చుకొదగ్గ విషయం మనిషి అనే వాడు ఎప్పుడూ ఒకే లా వుండాలి కానీ అవసరాన్ని బట్టి మారే వాడు మనిషీ ఏలా ఔతడు నీవు నమ్మిన వాదం నిజంగా నిజం నీవు ఎప్పుడు ఇలా నే వుండాలని కోరుకుంటున్నాను ఓ కే రాం నర్సయ్య.

  • @adiralaniranjan226
    @adiralaniranjan226 3 роки тому +118

    అన్న నివ్వు చాలా అవసరం కాబట్టి మీ ప్రజా పాటలు చాలా కావాలి అన్న 🙏🙏🙏🙏

    • @yesbhadra6696
      @yesbhadra6696 2 роки тому

      Donga Udhyamala Adda, Thoooolanjana Gedda

  • @krishnach343
    @krishnach343 3 роки тому +33

    సూపర్ మీరు కలకాలం చల్లగా ఉండాలి

  • @veerjalasampathrao6248
    @veerjalasampathrao6248 3 роки тому +52

    మీ లాంటి వారు ఇప్పటి సమాజనాకి చాలా చాలా అవసరం brother.. ప్రజల పక్షాన,ప్రజల గొంతు వై నిలబడాలి అని కోరుకుంటున్నాము✊✊

  • @ggr.gaddamggr.gaddam5030
    @ggr.gaddamggr.gaddam5030 3 роки тому +103

    నరసయ్య సూపర్ నిజ జీవితంలో ముందుకు వెళ్తారు ప్రజలు ఆదరిస్తారు చాలా మంచి ఇంటర్వ్యూ ఇచ్చారు థాంక్యూ

  • @ddurgaiah8020
    @ddurgaiah8020 2 роки тому +8

    అన్న నిన్ను చూస్తే నాకు గర్వంగా ఉంది మన. మాదిగ జాతికే. వన్నె. తెచిన్నావు. మన. మాదిగ జాతి మొత్తం. నీకు అండ గా. ఉంటాం. జై రాం నర్సయ్య జై బీమ్ జై మాదిగ 🙏🙏

  • @dbr9923
    @dbr9923 3 роки тому +66

    చాలా కరెక్ట్ గా మాట్లాడావ్ అన్న ఎంతో ఆవేదన, ఎంతో నిజాయితీ, ఎంతో, బాధ, ని కళ్ళలో బాధ కనబడుతుంది అన్న. ప్రజల్లో ఎంతో చైతన్యం నింపుతున్నావ్ అన్న మీరు మాట్లాడింది 100%కరెక్ట్ iam stand రాం నర్సన్న 👍🤝

  • @babas1266
    @babas1266 3 роки тому +146

    నిజమైన కళాకారుడు. అన్నా నీకు కళాభివందనాలు. 💐💐💐

  • @sudhalab7528
    @sudhalab7528 3 роки тому +87

    వాళ్ళలా నువు మరిపోకు అన్న ప్లీజ్ నువు నీలనే ఉండు. సూపర్ అన్న

  • @kkrev
    @kkrev 2 роки тому +13

    రాంనర్సన్న.. మీ గుండె చాలా గట్టిదన్నా.. ఈ రోజుల్లో ప్రజా పక్షాన నిలబడే వ్యక్తులు చాలా తక్కువ. మీరు మన దళిత జాతి ఆణిముత్యం అన్నా.. !

  • @nagarajubattini1007
    @nagarajubattini1007 3 роки тому +28

    మనస్తత్వ చంపుకొని ఇప్పుడు కూడా పని చేయదు జై నరసన్న

  • @kadasikalyan9371
    @kadasikalyan9371 3 роки тому +4

    జై భీమ్ తమ్ముడు, ఆత్మ గౌరవం అమ్ముకుని బ్రతుకుతున్న చెంచాల గురించి చాలా చక్కగా వివరించారు. నీవు చిరకాలం ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.💐💐💐💐💐

  • @jaganyadavoggukathalu5664
    @jaganyadavoggukathalu5664 2 роки тому +23

    అన్న నీ పాటకు నీ మాటకు నీ నీతి కి నిజాయితీ కి నా హృదయ పూర్వక అభినందనలు

  • @venkateshyeddula8055
    @venkateshyeddula8055 3 роки тому +19

    EXCELLENT రాం నర్సయ్య పాట

  • @beeralingeswarapowerlooms1003
    @beeralingeswarapowerlooms1003 3 роки тому +3

    సూపర్ అన్న రంనార్శయ్య గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు

  • @dr.prabhakar6495
    @dr.prabhakar6495 3 роки тому +44

    మీ మాటల్లో నిజాయితీ ఉంది నర్సన్న 💪💪💪

  • @bhupalreddy7134
    @bhupalreddy7134 2 роки тому +1

    రెడ్ సెల్యూట్ కామ్రేడ్

  • @santhoshakulabspkbasifabad8029
    @santhoshakulabspkbasifabad8029 2 роки тому

    అన్నగారు మీ ఆలోచన బహుజన రాజ్య స్థాపన కు చాలా అవసరం మీ గొంతుతో బహుజనుల ను చైతన్య పరచాలి జై భీం

  • @gangaramdagam1009
    @gangaramdagam1009 2 роки тому +7

    ప్రజల వైపు ఉన్న పాటనే అసలైన పాట.....వాహ్వ

  • @ifeellovewithyougoud8079
    @ifeellovewithyougoud8079 3 роки тому +17

    సూపర్ సాంగ్ ❤️❤️❤️👍👍👌👍

  • @kanakaiahrudrarapu7655
    @kanakaiahrudrarapu7655 2 роки тому +1

    మీ ఆలోచనలు,వ్యూహాలు, మాటలు, గీతాలు చాలా బాగున్నాయి.స్పందన అదిరే లాగా ఉంది,సోమన్న ను వదిలేయ్.మోసపోయి తిరిగి రావడం బహుజనుల లక్షణం💐💐

  • @manikyaraor8389
    @manikyaraor8389 3 роки тому +9

    Excellent brother Narasanna. Hats off to you. Keep it up.

  • @kavaleekrushnaiahdasu7080
    @kavaleekrushnaiahdasu7080 3 роки тому +9

    మీకు రాజకీయ పరిజ్ఞానం చాలా బాగుంది

  • @gondlavenkataramana5123
    @gondlavenkataramana5123 3 роки тому +41

    చాలా మంచిగా చెప్పిన్నవ్ తమ్ముడు

  • @pulijalanagaiah3307
    @pulijalanagaiah3307 3 роки тому +1

    ఫోక్ వోకల్స్ చానల్ ఇంటర్వ్యూ సూపర్ అధ్బుతంగా వివరణ ఇచ్చిన సుక్క రాం నర్సయ్య సూపర్ తమ్ముడు ఎక్సలెంట్

  • @kotamlasuresh6518
    @kotamlasuresh6518 8 місяців тому +1

    Sikka Ram Narsaiah Super Anna

  • @akkivarshatriber2030
    @akkivarshatriber2030 3 роки тому +12

    జన్మనిచ్చిన తల్లి యదమ్మకు.. జన్మాంత.రుణపడి ఉంటా.......
    ఒక్కొక్క.వర్డ్స్...xlent....
    .జైభీం అన్న....ఇంకామరెన్నో.పాటల.మీ.నుండి.రావాలి అని.మనసారా కోరుకుంటూ.......
    .ని.రక్త బంధవ్వుడు....
    .మీ.సోదరుడు....ఢిల్లీ.నుండి..
    అంబేడ్కర్వాధి...

  • @krishanrajdundigalla2355
    @krishanrajdundigalla2355 3 роки тому +6

    Narsaiah Garu,
    I appreciate your straightforwardness and courage to talk so clearly.
    God may bless you with more talent.
    A Senior citizen

  • @jayasudha49
    @jayasudha49 2 роки тому

    Super exlent interview narsanna

  • @nedhuritharun20
    @nedhuritharun20 2 роки тому

    అన్నా నీలాంటోలు ఉన్నంత వరకు మన ప్రజలూ ఉన్నా సపోర్ట్ అంతా నీకే ఎస్తారు

  • @madanmohandurgam9581
    @madanmohandurgam9581 3 роки тому +35

    దమ్మున్న కవి నివు సూపర్ 👍👍👍👍👍🙏🙏🙏🙏🙏

    • @RajendarKumar-fe7zc
      @RajendarKumar-fe7zc 3 роки тому +1

      👍🙏 లాల్ సలాం తెలంగాణ బిడ్డ కు జై తెలంగాణ జై తెలంగాణ నినాదాలతో హోరెత్తించారు 👍

  • @mrkumara2354
    @mrkumara2354 3 роки тому +23

    రాంనర్సన్న జై మాదిగ జైజై మాదిగ చాలా నిజాయితి గల మాట మంచి గాయకుడు అన్నకు వందనాలు .బేహిరిన్ నుండి గల్ఫ్

  • @dasarisrinivas9084
    @dasarisrinivas9084 2 роки тому

    జై తెలంగాణ, పక్కామాట చెప్పినవ్ తమ్మి.

  • @shahidvideoeditingstudio9249
    @shahidvideoeditingstudio9249 3 роки тому +2

    అన్నా! నీ ప్రజా పాటకు వందనం, ప్రజలలోనే ఉండి ప్రజల కోసం నీ పాట కావాలి. కానీ నిన్ను విమర్శించే పరిస్థితి తెచ్చుకోవద్దని నా మనవి

  • @rmanikantastudio291
    @rmanikantastudio291 3 роки тому +11

    This is best interview of India &universal

  • @raghuvolasu9948
    @raghuvolasu9948 3 роки тому +8

    Super brother
    I would like to meet Rama Narsaiah

  • @kodumunjadevaiah1397
    @kodumunjadevaiah1397 3 роки тому

    తమ్ముడు రామ్ నర్సయ్య అద్భుతంగా పాడి నావు రాసినావునీకు జై భీములు చాలామంది మన వెధవలు వేరే పార్టీలకు పాటలు పాడుతున్నారు వేరే పార్టీలో పోతున్నారు మీరు చెప్పినట్టు ఆ వెధవలు అందరూ ఏకతాటి పైకి వస్తే తప్పకుండా వస్తుంది బహుజన రాజ్యంకానీ ఈ వెధవలు మారరు

  • @rajinibabu6921
    @rajinibabu6921 3 роки тому +6

    నిజం మాట్లాడాలంటే చాల దమ్ము ఉండాలి అ దమ్ము న్న వ్యక్తి రాం నర్సన్న

  • @dr.prabhakar6495
    @dr.prabhakar6495 3 роки тому +28

    జై భీమ్ నర్సన్న 🙏🙏🙏

  • @mohithkreations
    @mohithkreations 3 роки тому +28

    సహోదరుడు.రామ్.నర్సయ్య.గారికి.నా. హృదయ పూర్వక.ధన్యవాదములు ప్రజలు.బాధలను.పాటల. రూపంలో తెలిపిన విప్లవ కవి నీకు నా అభినందనలు...

    • @chitika.narasimharao1645
      @chitika.narasimharao1645 3 роки тому +1

      ప్రజాకవి,ప్రజా గాయకుడు,ప్రజా నాయకుడు❤️❤️❤️

    • @malleshmallesh7600
      @malleshmallesh7600 3 роки тому +1

      అన్నా నీకు 10 వేల దండాలు
      పేదవాళ్ల పాలిట ఓ అరుదైన
      వజ్రానివి కపట బుద్ధి తో కక్కుర్తిపడి
      కన్న తల్లి పాలు తాగి రొమ్మును గుద్దిన కొందరు కవులకు చెంప దెబ్బలంటిది
      నీవు రేపటి దిక్సూచి వి
      * లాల్ సలాం *

    • @yesbhadra6696
      @yesbhadra6696 2 роки тому

      Donga Udhyamala Adda, Thoooolanjana Gedda

  • @jayachandrareddy1750
    @jayachandrareddy1750 2 роки тому

    రామ్ నరసయ్య exllet తమ్ముడు
    కెరీరియర్ అన్న పదానికి నువ్వు చెప్పేది
    ప్రతి రాజకీయ నాయకుడు
    ప్రజా. నాయకుడు పాటించితే
    దేశం బాగా ఎదుగు దల వస్తాది.
    నా సైడ్ నుంచి నీకు వేయి నమస్కారాలు
    ఆ దేవుడి వెయి దీవెనలు నీకు ఉండాలి
    తమ్ముడు ,రామ్ నరసయ్య హాట్స్ఫ్

  • @sidvisuresh
    @sidvisuresh 2 роки тому

    నర్సన్న నీ భావజాలానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్న.

  • @vijjugursingagursing9218
    @vijjugursingagursing9218 3 роки тому +6

    Ramnarsanna meeru nijaithiga prajala kosam manchi manchi songs raayandi mimmalni prajalu gundello petkuntaru👍👍👍

  • @manigirimallesh14
    @manigirimallesh14 3 роки тому +49

    నిజం చెప్పుతున్నారు అన్న గారు వందనం

  • @RajuRaju-qu7zv
    @RajuRaju-qu7zv 2 роки тому

    సూపర్ సుక్క రామ నరసయ్య

  • @abdulnabi6818
    @abdulnabi6818 2 роки тому

    సుక్క రామ్ నర్సయ్య మీరు చాలా బాగా చెప్తున్నారు

  • @venkateshwar5988
    @venkateshwar5988 3 роки тому +6

    Ram Narsaiah look like a matured person. His thinking is correct. His voice is a public voice. Long live....

  • @thandulingaswamy3992
    @thandulingaswamy3992 3 роки тому +4

    E rojullo mi lanti ప్రజాకవి undaddam great👏👏👏

  • @laghuthotimurali8718
    @laghuthotimurali8718 2 роки тому

    Super Ram Narsanna

  • @panugantikumar8680
    @panugantikumar8680 2 роки тому +2

    నిజమైన కళాకారుడు అన్న మీరు జై భీమ్ అన్న,,,,‌🙏🙏

  • @bandarilaxman7622
    @bandarilaxman7622 3 роки тому +21

    ప్రజాగాయకుడుగా చెప్పింది 100%

    • @yesbhadra6696
      @yesbhadra6696 2 роки тому

      Donga Udhyamala Adda, Thoooolanjana Gedda

  • @NARESH-jp8fv
    @NARESH-jp8fv 3 роки тому +10

    I agree with you anna.🙏👍✊✊

  • @siddiramesh5681
    @siddiramesh5681 3 роки тому

    Great Sukka Ram Narsaiah

  • @nhsscljayaram6591
    @nhsscljayaram6591 3 роки тому

    ప్రశ్నించే గొంతుకను ప్రశ్నించిన ప్రజాకవి హ్యాట్సాఫ్ టు యు కామ్రేడ్

  • @parshuramg6408
    @parshuramg6408 3 роки тому +9

    Mind blowing brother... Goose bumps vadtannay... Super... Super 🥰🥰

  • @dandevilas3478
    @dandevilas3478 3 роки тому +7

    ఎల్లప్పుడు ప్రశ్నించే వైపు ఉండాలి

  • @gittaprathapprathap2724
    @gittaprathapprathap2724 2 роки тому +1

    తమ్ముడు రాంనర్సన్న ఈ విలేకరుల ఓకే కులానికి చెందిన ఇద్దరి మద్య గొడవ లు పెట్టె ప్రశ్న లకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, జై బీమ్ ***జై భారత్.
    ప్రతాపన్న
    యం. ఆర్. పి. స్ నాయకులు

  • @rameshthonupunuri3228
    @rameshthonupunuri3228 3 роки тому +1

    రామ్ నరసన్న ఎల్లప్పుడూ ఆ దేవుని ఆశీస్సులు ఎల్లప్పుడూ
    మీ వెంట ఉండాలని ప్రజల తరఫున పోరాడాలని ప్రార్థిస్తూ మీ కుటుంబానికి మనసు పూర్తిగా కోరుకుంటున్న
    నీ శ్రేయోభిలాషి

  • @gnrnrasareddy7960
    @gnrnrasareddy7960 3 роки тому +54

    తొలి వెలుగు రఘు గారు సుక్క రాంనర్సయ్య గారిని ఇంటర్వ్యూ చేయండి

  • @gadipemallesh724
    @gadipemallesh724 3 роки тому +33

    మంచి సందేశం ఇచ్చారు చుక్క

    • @venkataiahbarla4546
      @venkataiahbarla4546 3 роки тому

      Tammy your analysis since Late Rajashekara Reddy Ex CM till now is mind blowing. Tammy mee prasthanam Oka chaitanyam,chinna vayasulo start chesinavu alochinchu, Porapatlu cheyyaku. God bless you. BCS, scs and Sts already blessed.

    • @manoharthapelli4595
      @manoharthapelli4595 2 роки тому

      🙏👍

    • @manoharthapelli4595
      @manoharthapelli4595 2 роки тому

      @@venkataiahbarla4546 u చుక్కా రాములు గారు మీకు రావణాసుర అన్నా మీకు రామ నరసన్న మీకు మా పాదాభివందనం

  • @manikyalaraot8006
    @manikyalaraot8006 2 роки тому

    అసలు సిసలైన కమ్యునిస్టు ఉద్యమం నుండి పుట్టిన గాయక కవి నీకు పాదాభివందనం తమ్ముడు

  • @ponnasathyam5809
    @ponnasathyam5809 2 роки тому

    SUPER ANNA JAI NARSANA

  • @rakeshnalla5994
    @rakeshnalla5994 3 роки тому +5

    Thank u media

  • @Rams19999
    @Rams19999 3 роки тому +6

    పాట అనేది శాశించేది కాని
    పాట అనేది యాచించేది కాదు అన్నది చాల బాగా చెప్పినవ్ రాంనర్సన్న

  • @kvikram2601
    @kvikram2601 2 роки тому +1

    తమ్ముడు నువ్వు ఇలాగే వుండు. నా వయసు 60 సం కానీ బతుకు మనిషిని లోభిగా మారుస్తుంది కానీ కొద్దిమంది మాత్రమే నమ్మిన వాటి కోసం చనిపోయేవరకు వుంటారు వారే చిరంజీవులు వారే ఎల్లపుడూ ప్రజలలో జీవించివుంటారు కానీ నీమాటలు వింటుంటే నా యవ్వనం గుర్తుకొచ్చింది. నువ్వు జాతి ఆన్నిముత్యానివి ఆంధ్రా లో దళిత జాతి ని బిచ్చగాళ్ల గా మారుస్తున్నారు జాతి లో మీలాగా ప్రజచైతన్యం లేదు నాయకుల వద్ద పాలేరులుగా వుంటున్నారు

  • @rajn9276
    @rajn9276 3 роки тому

    Super Narsanna

  • @pasunurijampaiah5193
    @pasunurijampaiah5193 3 роки тому +12

    🙏🙏🙏🙏🙏ని గురించి ఎంత చెప్పిన తక్కువే అన్న జై భీమ్ ✊️✊️✊️✊️

  • @Santhoshkumar-bp7mu
    @Santhoshkumar-bp7mu 3 роки тому +6

    మీరు కరెక్ట్ మాట్లాడుతున్నారు అన్న

    • @srinivasgoud7788
      @srinivasgoud7788 3 роки тому

      T.q. Annaya
      Good songs dear singer
      I.sapport brother👍

  • @gaddamashok3533
    @gaddamashok3533 10 місяців тому +1

    జై భీమ్ రాం నర్సన్న ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే పులికెందుకు ఏపూరికి

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 2 роки тому +1

    ప్రజా గాయకుడు.సుక్కా రామ్ నర్శయ్య.

  • @botlamadhu7652
    @botlamadhu7652 3 роки тому +6

    గొప్ప వ్యక్తి ,నిజమైన కవి గాయకుడు

  • @ramanabootham7520
    @ramanabootham7520 3 роки тому +3

    👌Super song on sharmila Rajashekar Reddy 🙏💐

  • @dhanalaxmifertilizers8135
    @dhanalaxmifertilizers8135 3 роки тому +1

    నువ్వు ఖతర్నాక్ మనిషివి అన్న.
    నువ్వు ఎల్లవేళలా ఇలానే ప్రశ్నించాలని ఆశిస్తున్నాను అన్న

  • @purushothamreddy2897
    @purushothamreddy2897 2 роки тому

    Ram Narsaiah 100% correct. ఇతను ఎల్లకాలము ఇదే అభిప్రాయం తో ఉంటాడని నాకు అనుమానమే.

  • @gummadi.fathimamaryfathima6631
    @gummadi.fathimamaryfathima6631 3 роки тому +8

    oh Babu ni dhairyaniki ni vunnatha mayina aalochanaki na manavadi vayasulo neeku emani Jai kottali, good luck good luck good luck nanna, ni matalu entha sepayina vinali anipisthundi

  • @vobilishettysudhakar4580
    @vobilishettysudhakar4580 3 роки тому +11

    Sooooooooooopr brother,
    Chinnavayasulo intha gnanam.
    Keep it up

  • @trcrao5993
    @trcrao5993 2 роки тому

    Meeru supar anna, very good ramnarasyya.

  • @kalapalababurao1788
    @kalapalababurao1788 2 роки тому

    ఎంత కాలం ఈవిధంగా గడేపేస్తరు సోదరా?
    ఎన్నితరాలు ఈ పాటలు పాడుకుంటూ
    అమాయక దళితులను దగాకు గురిచేస్తరు ?
    మీపాటలతో మీరు గడేపేస్తరు
    దళితులు మిగిలిపోతారు
    సంపదను పెంచుకోవాలి
    చదువుని పెంచుకోవాలి
    ఆదాయాన్ని పెంచుకోవాలి
    నాయకత్వ లక్షణాలను పెంచుకోవాలి