Folk Singer Sukka Ram Narsaiah EXCLUSIVE INTERVIEW | Teenmar Mallanna | Revanth reddy | KRTV

Поділитися
Вставка
  • Опубліковано 5 лют 2025
  • Folk Singer Sukka Ram Narsaiah EXCLUSIVE INTERVIEW | Teenmar Mallanna | Revanth reddy | KRTV
    #sukkaramnarsaiah #teenmarmallanna #revanthreddy #gaddar
    KR TV is an official UA-cam Channel which will constantly keep you updated with the latest breaking news, trending topics, entertainment videos, viral videos, latest happenings and other social media viral news exclusively on KR TV.
    KR TV is always at the forefront in providing it's users with a variety of contents politicians interviews, interviews with astrologists, Devotional Interviews.
    🔔 Subscribe 🔔 KR TV For More Interviews | 9441185152 |

КОМЕНТАРІ • 1,3 тис.

  • @palthemthirupathi8653
    @palthemthirupathi8653 8 місяців тому +94

    అవును మీరు చెపింది నిజం అన్న ప్రజల కు ప్రీ గా కావలిసినాయి వైద్యం &విద్య

  • @govindgs7116
    @govindgs7116 8 місяців тому +141

    భూమి మీద గద్దర్ పెంచిన సింగర్ లేడు పుట్టాడు కూడా అలాంటి వ్యక్తి

  • @bhaskerbandi8746
    @bhaskerbandi8746 8 місяців тому +180

    సుక్క rama narsaiah అన్న హాండ్సప్ప్ అన్న మీరు నమ్ముకున్న నీతి chala బాగుంది అన్న❤

  • @pramodbandari1391
    @pramodbandari1391 8 місяців тому +39

    జర్నలిజం గురించి చాలా చక్కగా చెప్పారు జర్నలిజం అంటే ప్రజల కోసం పనిచేయాలి రాజకీయాల కోసం కాదు కానీ ఇప్పుడు జర్నలిజం అలా లేదు అధిక సంపాదన కావాలంటూ అధికారుల పక్కలో చేరారు

  • @mahendarpolasa3577
    @mahendarpolasa3577 8 місяців тому +236

    మా తెలంగాణ గొంతుక రామ్ నర్సన్న🎉🎉🎉

  • @mr.maharaj8357
    @mr.maharaj8357 8 місяців тому +36

    "యుద్ధం ఎవరికోసం" మూవీ కోసం వేచి చూస్తున్నాం.👏👏 All the best సురాన ✊

  • @ramugade6933
    @ramugade6933 8 місяців тому +54

    నువ్వు నిజంగా దమ్మున్న కళాకారునివి.... ✊

  • @sairajgoudladdusai685
    @sairajgoudladdusai685 8 місяців тому +3

    గురువు గారులు మీకు పాదాభివందనాలు 😊🙏. అందె శ్రీ సారు గారి పాట ఎంత మంది కి నచ్చిందో ఒక లైక్ చేయండి 😊

  • @RamRam-jw1jm
    @RamRam-jw1jm 8 місяців тому +12

    ❤ ఇలాంటి వాళ్లు మన తెలంగాణలో పుట్టినందుకు గర్వంగా ఉంది.

  • @sridharkasarla8814
    @sridharkasarla8814 8 місяців тому +22

    నిజం నిర్భయంగా మాట్లాడుతున్న అన్నకు ధన్యవాదాలు

  • @aithagoninagaraju5715
    @aithagoninagaraju5715 8 місяців тому +150

    సూటిగా సుత్తి లేకుండా సూపర్ గా పాడిండు

  • @kummarivenkataiah-nw8ro
    @kummarivenkataiah-nw8ro 8 місяців тому +25

    తుపాకిపట్టిన వారే కామ్రేడులు కాదు ప్రజలను నిత్యం అలర్ట్ చేచే వారు అజ్ఞానం నుండి విజ్ఞానం వైపు నడిపేవారు నిజాలు నిక్కచ్చగా ప్రజలకు తెలిపే వారు ప్రజల రుగ్మతలను తెలిపి దోపిడీ వర్గాల రంగు బయట పెట్టినా వారు సేగువేర కన్నా గొప్పవారు వారు ప్రజలను ఆట ధ్యారా పాట ధ్యారా మాట ధ్యారా వారు ప్రజలను చైతన్య వంతులను చేస్తారు తమ్ముడూ నీకు నా మనసపూర్తిగా సెల్యూట్ ❤🎉🎉🎉🎉🎉

  • @rajivannepk149
    @rajivannepk149 8 місяців тому +78

    ప్రజల కోసం వచ్చిన మనిషి గురించి కూడ మాట్లాడితే బాగుంటది..

  • @Laxmalla_Ramesh.
    @Laxmalla_Ramesh. 8 місяців тому +59

    మీరు కరెక్ట్ గా మాట్లాడారు రమనరస్సన్న

  • @sksenggtech3372
    @sksenggtech3372 8 місяців тому +2

    24:40 అదే గద్దరన్న INC ప్రధాన కార్యదర్శి(అప్పుడు) రాహుల్ గాంధీ ముందు చేతులు జోడించి నిలబడ్డాడు😂😂😂

  • @kothaammakutti
    @kothaammakutti 8 місяців тому +34

    ఈడు జర్నలిస్టు అడు జర్నలిస్టు అందుకే మల్లిగన్ని ఈ క్రాంతి గాడు జోకుతున్నాడు,
    మళ్ళీ ఈడే రామ్నర్శన్న మళ్ళీ గనిమిద కక్ష్య పెట్టుకున్నాడు అంటాడు.
    ఈ క్రాంతి గడికి ఇంటర్వ్యూ చేసే క్వాలిటీస్ లేవు. మూసుకొని ఇంట్లో కుర్చోమనంది.

    • @175.AP-POLITICS
      @175.AP-POLITICS 5 місяців тому

      నీకు డీప్ గా ఆలోచించే సత్తా లేదు షార్ట్ డిసిసర్ నువు అందుకే అల అంటున్నావ్

  • @AiraboinaBixapathi
    @AiraboinaBixapathi 8 місяців тому +2

    Genuine and logical questions by journalist

  • @rajubandalla8611
    @rajubandalla8611 8 місяців тому +22

    ఇప్పటికైతే నికాసైన సింగర్ సూపర్ అన్న సూపర్ తెలంగాణ గాయకుడు

  • @LuckyMahie143
    @LuckyMahie143 Місяць тому

    Mee channel lo one of the best person ni interview theesukunnav kraanthi anna

  • @mr.gkcreationstv3684
    @mr.gkcreationstv3684 8 місяців тому +4

    నికార్సైన ప్రజా గాయకుడు... ప్రజల కోసమే తపిస్తున్నారు బహుజన సింగర్...🎉🎉❤❤

  • @Krishna679Krishna
    @Krishna679Krishna Місяць тому

    క్రాంతి అన్న ఇంటర్యూ లో లాస్ట్ గా నాదగ్గరికి వచ్చిన ప్రశ్నించ్చలి అన్నావ్ చూడు నువు గ్రేట్ అన్న దానికి ఆన్సర్ చెప్పిన మా సుక్క రామ్ నర్సన్న కి కూడా సూపర్ ✍️

  • @shyamsundar5327
    @shyamsundar5327 8 місяців тому +3

    Anna nuvvu super..
    Elage undu we r with you..

  • @chashokchashok9483
    @chashokchashok9483 8 місяців тому +1

    Jaimallanna

  • @narensai5732
    @narensai5732 8 місяців тому +17

    పైసలు ఇస్తే పాటను అమ్ముడు కాదు..ఇంకా అంతకు మించి కూడా చేస్తాడు😊

  • @moglybadgula7209
    @moglybadgula7209 3 місяці тому +1

    తీన్మార్ మల్లన్న గాని చేసే గణపురం పనిచేస్తున్నాడని వానికి సపోర్ట్ ఈయన

  • @prabhakarperumalla4491
    @prabhakarperumalla4491 8 місяців тому +42

    క్రాంతి గారు, అన్న మర్చిపోయినట్టుంది పాట అమ్మ అని చెప్పిండు, పాటను అమ్ముకోను అనిచెప్పిండు, అన్న చెప్పినట్టు పాటను అమ్ముకునేటోడు వ్యభిచారి అంతకంటే ఎక్కువ. 👍

  • @Naresh-xk9ox
    @Naresh-xk9ox 8 місяців тому +2

    Jai Mallanna , Vote for congress

  • @bmgnews8551
    @bmgnews8551 8 місяців тому +7

    గుడ్ ఇంటర్వ్యూ క్రాంతి

  • @kambagiri2851
    @kambagiri2851 5 місяців тому +1

    రాంనరసయ్య అన్నా గారు నిజాయతీ గలనిజమైన మానవతావధి, ఈ సమాజానికి ఎంతో అవసరం 🙏🏿🙏🏿🙏🏿🤝🤝🤝

  • @rajenderbhoomolla4336
    @rajenderbhoomolla4336 8 місяців тому

    సూపర్ రాంనర్సన్న ఎక్సలెంట్

  • @Agniveer00766
    @Agniveer00766 8 місяців тому

    Hahahahah great interview annna Jai Ram narsannaa

  • @parshuramyadavvlogstelanga6351
    @parshuramyadavvlogstelanga6351 8 місяців тому +18

    బీసీలు అంటే ఎందుకు మీకు అంత ఆక్రస్

    • @rajayyaraja23
      @rajayyaraja23 8 місяців тому +2

      బి సి దు ప్పటి కప్పొద్దు
      చాయ్ కి అడుక్కా తినేటోడు
      ఎదో కారు కొనే దమ్మేక్కడిది

  • @jallivenkateshwarlu7832
    @jallivenkateshwarlu7832 8 місяців тому +2

    Na vote Mallanna ku

  • @parikivenu4113
    @parikivenu4113 8 місяців тому +4

    అంత మంది నిలబడితే ఒక్క మల్లన గురించి మాట్లాడుతున్నావు మల్లన్న గెలిస్తే ఎంచేస్తవ్ అన్న

  • @naranagarajunagaraju1028
    @naranagarajunagaraju1028 8 місяців тому

    సూపర్ రాం నరసన్న సెల్యూట్ చాలా బాగా పాటలు పాడుతారు అన్న మీరు ఇంకా చాలా బాగా పాడాలని కోరుకుంటున్నాను

  • @katimurali701
    @katimurali701 8 місяців тому +6

    నరసన్న భావితరాలకును ఆదర్శం నువ్విలాగే ప్రశ్నించే గొంతుకు గా సమాజంలో నిలబడతావని ఎదురుచూస్తున్నది సమాజం నరసన్న ఇప్పుడు నడుస్తున్న సమాజంలో ఎవ్వరికైనా జర్నలిజం పైన గాయకుల పైన నమ్మకం లేదు నీ పైన నమ్మకం పెట్టుకుని నీ మాటలు విని నమ్మి ఆలోచనలు ప్రజలు ఉన్నారు కాబట్టి నీవు ఇలాగే ముందుకు కొనసాగాలని నేను కోరుకుంటున్నా ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు నీ అవసరం నీ ఆలోచన విధానం అవసరం ఉంది నువ్వు ఇలా కొనసాగాలని కోరుకుంటున్నాను

  • @MPusmanfacts
    @MPusmanfacts 8 місяців тому +2

    సుక్క రామన్న... నువ్వూ ప్రశ్నించే విధానం చాలా బాగుంది...!! మేం నీ వెంట ఉన్నాం ✊✊✊

  • @pmmediatsp2360
    @pmmediatsp2360 8 місяців тому +16

    మీకు తీన్మార్ మల్లన్న చేసిన మంచి పనులు కనబడటం లేదా బ్రదర్.... రాజకీయ నాయకులూ కేసీఆర్ ను తిట్టలేదా కేసీఆర్ ను గత మంత్రి వర్గంలో ఉన్న అందరూ కేసీఆర్ ను తిటిన తిట్లు తిట్టకుండా తిట్టారు.... మల్లన్న దొంగా అయితే మీ దగ్గరా ఏమైనా ఆధారాలు ఉంటే చూపించండి .... కేవలం మల్లన్న రాజకీయ నాయకులనూ తిట్టినా వాటిని పట్టుకుని ఎన్ని ఇంటర్వూ లు చేస్తారు.... మీ లాంటి యూట్యూబ్ బ్యాచ్ మొత్తం ఎవ్వరికైనా సహాయం చేశారా చేస్తే చూపించండి .... మల్లన్న తప్పా రాష్త్రం లో ఏ ప్రాబ్లం కనిపించదా మీకు.... ప్రజల తరుపున కొట్లాడండి.....

    • @sureshbellamkondanaafamily9377
      @sureshbellamkondanaafamily9377 8 місяців тому

      చాయ్ పైసలు అడుకున్న మనిషి కోట్లు ఎలా వచ్చినవి చెప్పగలరు

    • @Boys14345
      @Boys14345 8 місяців тому

      అది మొత్తం ప్రజల డబ్బు, సొంత ఆస్తి కాదు కోట్లు ఎలా సంపదించినాడు

  • @Yeshamonivivekananda
    @Yeshamonivivekananda 8 місяців тому +1

    Jai Congress ❤❤❤❤❤❤❤❤❤

  • @kodepakasrikanth1174
    @kodepakasrikanth1174 8 місяців тому +8

    Ram narsanna super and currect ga chepparu aa black mail gani gurinchi & mee pata super ga padaru.... 👌🏻🔥

  • @ashaiahkurma5828
    @ashaiahkurma5828 8 місяців тому

    అన్నగారు జై భీమ్ చాలా మంచి మంచి పాటలు రాస్తున్నారు పాడుతున్నారు ఈ జనాన్ని చైతన్య పరచడానికి మీలాంటివారు మీరు రాసే పాటలు ఇంకా కావాలి ఇంకా మంచి పాటలు రాయగలరు పాడగలరు జై భీమ్ అన్నగారు

  • @RamulukashaboinaRAmulu
    @RamulukashaboinaRAmulu 8 місяців тому +5

    రామ్ నరసయ్య గారు మీరు తీన్మార్ మల్లన్న మీద పాట రాశారు కానీ తీన్మార్ మల్లన్న తెలంగాణ ప్రజలకు ఎంతో అవగాహన తెచ్చిండు టిఆర్ఎస్ పార్టీని ఓడ ఒట్టి తీన్మార్ మల్లన్న లేకపోతే టిఆర్ఎస్ పార్టీ ఇప్పటికీ ఉండేవారు

  • @duggedevaraj1415
    @duggedevaraj1415 8 місяців тому

    40:45 minuts స్కిప్ చేయకుండా చూసినా మొట్ట మొదటి వీడియో...... చాల గ్రేట్ వర్డ్స్ శుక్క ఆన్న........

  • @mnagaraj6087
    @mnagaraj6087 8 місяців тому +17

    ఎన్ని చేసినా తీన్మార్ మల్లన్న కెసిఆర్ ను ఎదిరించిన మొదటి జర్నలిస్టు. కేసులను ఎదుర్కున్నాడు చాలు ఈ రోజుల్లో అవినీతి లేకుండా ఎదగడం కష్టం

    • @sureshbellamkondanaafamily9377
      @sureshbellamkondanaafamily9377 8 місяців тому +1

      మరి ఇప్పుడు ఎందుకు ప్రశ్నించడం లేదు

    • @mnagaraj6087
      @mnagaraj6087 8 місяців тому

      @@sureshbellamkondanaafamily9377 గెలిపించండి ప్రశ్నిస్తాడు ఒక అవకాశం ఇవ్వలికదా

    • @shankardevi581
      @shankardevi581 8 місяців тому +1

      Exactly. ..pakka he will win

    • @explorerv3575
      @explorerv3575 8 місяців тому +1

      Anni allegations tappa evadu proofs pettadu...anni tappulu cheste kcr ukununa... Mallana genuine person

    • @sharadamalleshuyuvasena4846
      @sharadamalleshuyuvasena4846 8 місяців тому

      చింత పండు ను కచ్చితంగా ఒడగొట్టాలి. ఇటువంటి వ్యక్తి సమాజానికి చాల ప్రమాదం. పదవి కోసం, డబ్బు కోసం ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని కూడా అమ్ముతాడు.
      చింతపండు నవీన్ చరిత్ర చూస్తే మొదట బ్లాక్ మెయిల్, అవకాశవాది, స్వార్థపరుడు . రాజకీయం కోసం ఏ పనైనా చేసేవాడు. ఒక మాట మీద నిలబడే వాడు కాదు. ఒక సిద్ధాంతం కోసం కట్టుబడే వ్యక్తి కాదు. పూటకో మాట క్షణానికో వేషము ఇవన్నీ కూడా రాజకీయంగా నేను ఎలా పైకి రావాలా? ఎంత మంది జీవితాలు నాశనం అయినా పర్వాలేదు అనే స్వభావమున్న వ్యక్తికి, మీలాంటి మనలాంటి వాళ్ళము ఎవ్వరం కూడా మద్దతు ఇవ్వకూడదు. అయినా మీరు ఎలా అనుకుంటున్నారు చింతపండు నవీన్ గెలిచే ప్రశ్న ఉండదు. కాంగ్రెస్ పార్టీలోనూ బయటి వాళ్లు ఆయనను కచ్చితంగా ఒడగోరుతారు. సమాజంలో ప్రశ్నించడం వేరు సమాజంలో మార్పు తేవడం వేరు దానికోసము ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ఉందని ప్రతి వ్యక్తిని దూషించడం కాదు. ప్రతి వ్యక్తిని ద్వేషించడం కాదు విలువలకు కట్టుపడి మాటకు కట్టుబడి ఉన్న వ్యక్తినే సమాజం ఆదరిస్తుంది. నవీన్ లో ఏమి విలువలు ఉన్నాయి? ఏ విలువల కోసం ఆయన పాటుపడ్డాడు?. చెప్పండి.
      #శారదామల్లేష్

  • @HariPrasad-iz3yy
    @HariPrasad-iz3yy 8 місяців тому +1

    Sir iam totally impressed with the work of sukka ram narsaiah's father but there are many people who are leading the same life like you brother

  • @kirankumar58
    @kirankumar58 8 місяців тому +9

    ప్రజలు స్వతంత్రంగా ఆలోచన లేనప్పుడు ప్రతి ఒక్కరూ ఏవరోఒకరిని నమ్మడం నమ్మి మోసపోవడం తరాలనుంచి జరుగుతుంది ఈరోజు కొత్త ఏమీ కాదు ఒక రోజు తీనామార్ మల్లన్న ఒక రోజు ఏపూరిసోమన్న ఒక రోజు RS ప్రవీణ్ కుమార్ మళ్లీ ఏదో ఒక రోజు సుక్క రామ్ నరసయ్య ప్రజలు మారాలి విద్యావంతులు వాళ్ల తల్లితండ్రులను మార్చాలి తర తరాలు బీజేపీ కాంగ్రెస్ టీఆర్ఎస్ ఏ నా యువతరం కూడా రాజకీయాలకి రావాలి ప్రజలు కూడా ఆశీర్వదించాలి అప్పుడు మార్పు మొదలు అవుతుంది

  • @PrabhuKondapuram
    @PrabhuKondapuram 15 годин тому

    Great job

  • @laxmanthanda5337
    @laxmanthanda5337 8 місяців тому +8

    మల్లారెడ్డి మీద పాట పాడు అన్న దమ్ముంటే

  • @parimalamahesh5555
    @parimalamahesh5555 8 місяців тому +2

    Super super 👏interview 🙏👍

  • @AVM1985
    @AVM1985 8 місяців тому +8

    దమ్మున్న మనిషి తీన్మార్ మల్లన్న 🌹🌹🌹👍👍✊✊

  • @surekhayadav171
    @surekhayadav171 8 місяців тому

    Very strong man 💪💪❤ just love it

  • @Telanganajeevagadda
    @Telanganajeevagadda 8 місяців тому +8

    రాం నర్సయ్య నువ్ సంవత్సరం క్రితం తిండికి లేదు అని చెప్పినవ్ ఇప్పుడు నీ ఒంటిమీద బంగారం నీ బట్టలు ఎక్కడివి

  • @sharifmohammad6465
    @sharifmohammad6465 8 місяців тому

    విద్య, వైద్యం మీదా కరెక్ట్ గా మాట్లడినవ్ రాం నర్శన్న.. ఒక సామాన్యునికి కావలసినవి అవే కదా... దండాలు అన్న 🙏🙏🤝🎉

  • @Mchennaiah007
    @Mchennaiah007 4 місяці тому

    ప్రతి పాట నీవు పాడే పాట సూపర్ ఉంటది అన్న

  • @salkamsathish2344
    @salkamsathish2344 8 місяців тому +7

    సూపర్ అన్న 👌👌👌👌👍👍👍

  • @manaintivantalu1336
    @manaintivantalu1336 8 місяців тому

    రామ్ Anna super ga చెప్పారు like done jai bheem

  • @Prem867-su
    @Prem867-su 8 місяців тому +10

    బాత్ రూమ్ గోడ లేనోడు ఐ.. ఫోన్ వాడుతుండు గ్రేట్ నర్సింహా.. అంత గేమ్ మీ పాటల వల్ల నే తీన్మార్ మల్లయ్య ను పబ్లిసిటీ చేస్తురు మీరు...

  • @srinivasburry2017
    @srinivasburry2017 8 місяців тому

    కరెక్ట్ బ్రదర్ 👌👌 మీ స్పీచ్ చాలా బాగున్నది

  • @govindgs7116
    @govindgs7116 8 місяців тому +27

    నీ కన్నా టాలెంట్ 100% మంచిగా పాడే వాళ్ళు ఉన్నారు

    • @RajKumar-fx4mll
      @RajKumar-fx4mll 8 місяців тому +2

      అందుకు చూసినవి వీడియోస్

  • @SrujanaKoppula
    @SrujanaKoppula 8 місяців тому +5

    ఓకే తమ్ముడు సూపర్

  • @govindgs7116
    @govindgs7116 8 місяців тому +5

    గెలిచేది తీన్మార్ మల్లన్న

  • @Welcomemyworld3
    @Welcomemyworld3 8 місяців тому +4

    I'm congress but my vote is ashok Sir
    correct ga chepparu ram narsayya.
    Nijamga praniche gonthu ramnarsayya. Jai bheem anna

  • @venkeymurthy6831
    @venkeymurthy6831 7 місяців тому

    Many people like his courage through songs.i ❤ him also his fact words

  • @rajendraprasadvarre5057
    @rajendraprasadvarre5057 8 місяців тому

    ప్రశ్నించే గొంతుక ram నరసయ్య. టాలెంట్ ని ఆపలేరు. Go ahead. All the best Narasaiah bro

  • @kattulasai8277
    @kattulasai8277 8 місяців тому +3

    సుక్క రామ్ నర్సయ్య సుప్పర్ బ్రో నీవు ఇప్పటికీ ఇల్లనే వుండాలి అనికోరుకుంటున

  • @rekhavenkanna2894
    @rekhavenkanna2894 8 місяців тому +1

    అన్నా ఎవరు ఏమన్నా సరే చాలా బీద కుటుంబం మధ్యతరగతి నుంచి వచ్చిన వ్యక్తి మల్లన్న ఒకప్పుడు కెసిఆర్ అంటేనే మాట్లాడలేని సందర్భంలో కెసిఆర్ ని గడగడలాడించిన వ్యక్తి మల్లన్న మల్లన్నకు పట్టభద్రులు నిరుద్యోగులు ఉద్యోగులు ప్రతి ఒక్కరు అండగా ఉండాలని నా అభిప్రాయం

    • @ileshyadav3646
      @ileshyadav3646 8 місяців тому

      బీద అనకాన 2 కోట్లు govt కి ఎలా రాసి ఇచ్చిండు చెపు

  • @MRaju........
    @MRaju........ 8 місяців тому +32

    ఇన్ని రోజులు లేని పాటలు ఇప్పుడే వస్తున్నాయి అంటే ఇప్పుడు చాలా అర్థమవుతుంది

  • @dasarapuanilkumar1617
    @dasarapuanilkumar1617 8 місяців тому

    చుక్కన్న నువ్వు సూపర్ అన్న . మీరు చాలా మంచి పని చేస్తున్నారు ఈ సమాజానికి .

  • @AVM1985
    @AVM1985 8 місяців тому +11

    ఈ నర్సయ్య వల్ల ఎవరికీ ఎం లాభం లేదు... ఇతంది అడుక్కుతినే గుణం ఉంది

  • @santhoshagolapu3050
    @santhoshagolapu3050 8 місяців тому

    Jai mallanna

  • @Ogguparshi
    @Ogguparshi 8 місяців тому +18

    సూపర్ అన్న

  • @krishnakittu9365
    @krishnakittu9365 8 місяців тому

    Anna chala Baga matlaadaru........👍👍👍👍

  • @satyaprakashvibhooti3482
    @satyaprakashvibhooti3482 8 місяців тому +3

    👌👌👌 bro

  • @jalpathathikothuri1525
    @jalpathathikothuri1525 8 місяців тому

    Super Ram narasanna chala baga chepparu 💐💐💐💐💐💐

  • @narsingaraoerigi5438
    @narsingaraoerigi5438 8 місяців тому +7

    నువ్వు బి.ఆర్.ఎస్ మనిషివే, అది నీ మాట తీరులోనే తెలుస్తోంది. ప్రజలకోసం జాగృతం చేసే వాడికి లక్షన్నర ఫోన్ ఎక్కడి నుండి వచ్చింది. పాట కోసం అంత విలువైన ఫోన్ అవసరమా ! ఖచ్చితంగా డబ్బులకోసమే పాట రాసావు. అది నువ్వు కాదన్నా నీ మనసుకు తెలుసు. గతంలో కమ్యూనిస్టు భావాలు అని చెబుతున్నావు. దిగజారిన కమ్యూనిస్టువి.

  • @anilkumargobbi6889
    @anilkumargobbi6889 5 місяців тому

    Super sir.... thank you sir

  • @Boys14345
    @Boys14345 8 місяців тому +3

    నిజాయితీగా మాట్లాడడం అందరికీ సాధ్యం కాదు
    మంచి పాట పాడారు రామ్ నర్శన్న గారు

  • @chintunemmadi25k
    @chintunemmadi25k 8 місяців тому +1

    Sabha shivudu rama narsanna❤

  • @ChellaPradeepreddy
    @ChellaPradeepreddy 8 місяців тому +3

    బారాబర్ ఖాన్ంగ్రేస్ రెడ్డి లా పార్టీ నే ఎవడైనా కాదు అనుకుంటే మీ కర్మ నేను రెడ్డి గా చెపుతున్నా

  • @mrsvmaruthi6437
    @mrsvmaruthi6437 8 місяців тому

    మంచి ఇంటర్వ్యూ, అతను చాలా నిజాయితీగా, సూటిగా సమాధానం చెప్పాడు

  • @rameshbandi8088
    @rameshbandi8088 8 місяців тому +7

    ఏ ఎండకు ఆ గొడుగు పట్టేది ప్రజల కోసమే ఐతే తప్పు లేదు కానీ అలా లేని వారిని చూపించు మరి వేశ్య తనపిల్లకోసము ఐతే తప్పులేదు కానీ తన సుఖం కోసం చేస్తే తప్పు మల్లన్న వేల మంది కి సహాయం చేశాడు మీరు ఎంత మందికి చేశారో చెప్పండి

  • @mlamadhutv7721
    @mlamadhutv7721 7 місяців тому

    ఏది చెప్పిన క్లారిటీగా ఉన్నారు మీరు నేను నీలో చాలా నేర్చుకున్న సూపర్ సూక్క రామ్ నర్సన్న ♥️♥️

  • @rameshbandi8088
    @rameshbandi8088 8 місяців тому +9

    నేడు ఓటు అమ్మి అది కొని ఇద్దరూ తప్పు చేస్తున్నారు ఇక నీతి వన్ పర్సంటేజ్ కు పడి పోయినది కేవలం మల్లన్న ఒక్కడే ద్రోహి అన్నట్లు చెబుతున్నారు ఆయన పేదలకు చేసిన సహాయం లో నీవు పైసాకు పనికి రావు k గారు

  • @mr.gkcreationstv3684
    @mr.gkcreationstv3684 8 місяців тому +1

    Jai bheem Ram Narsanna..ur a greate folk singer anna..as ur followers
    .i seen a one more GADDAR ANNA..ALL THE BEST ANNA

  • @udaysai345
    @udaysai345 8 місяців тому +31

    నికు దమ్ముంటే అందులో ఒక్కటి నిజమని ఆధారం చూపించు...అప్పుడు నమ్ముతాం

    • @jithenderpasunooti5400
      @jithenderpasunooti5400 8 місяців тому +2

      7200 మొత్తం బయట పెడుతా అన్నాడుగా ఏమైంది.... శంకనాకిచ్చుడుగా సరిపోది....

    • @sathishthallapalli6817
      @sathishthallapalli6817 8 місяців тому

      Asalu andulo em wrong unnadi nvu okkati cheppu bro

    • @Ramyadav-oi6yd
      @Ramyadav-oi6yd 8 місяців тому

      Mari manadaram athaniki help chedamu Anna ok na meru ready ga unaru

    • @ramesh-zq1zf
      @ramesh-zq1zf 8 місяців тому +2

      నిరూపించేదేముంది అన్న కళ్ళకి కనపదానివత్తే..సమె టైం లో ఛానల్ స్టార్ట్ చేసిన జర్నలిస్ట్ లందరు నార్మల్ గ ఉంటె మల్లన్న కి వేళా వాచ్ లు మ్మెల్సీ కొంత డబ్బు ఖరీదయిన కార్లు ఖరీదయిన ఫోన్స్ ఇవ్వన్నీ ఎక్కడివి ఎంత మందిని బ్లాక్ చేస్తే వచ్చినవి,
      1 7200 ఆంగ్లి లాగు rtr బహుజన వాదం
      2 కౌట్న్రీ డిలైట్ మీద యుద్ధం ఏమైంది
      ౩ స్వామిజీ అక్రమాలు అన్నాడు ఏమాయె
      4 నేను ఏ పార్టీ కి వేళ్ళ అన్నాడు ఏమాయె

    • @monikamoni4159
      @monikamoni4159 8 місяців тому

      Revanth Reddy dhi intha podugu unnadha ani annadhi Nijam kadha , idpu jokuthunnadhi Nijam kadha ,
      Video proofs kuda untay check chesko

  • @rowdyrhinogaming6287
    @rowdyrhinogaming6287 8 місяців тому

    Iam very Happy but you continue stand same in future also 👍👍👍👋👋👋

  • @UPENDERENDLA
    @UPENDERENDLA 8 місяців тому +7

    చెప్పుకోవడానికి
    మిగిలిన ఒకే ఒక్కడు సుక్క రాంనర్స్ అన్న❤

  • @BalaWithTrue
    @BalaWithTrue 8 місяців тому

    నిజమైన ప్రజా గాయకుడు 🔥🔥🔥🔥 చుక్క రామ్ నర్సయ్య ✊💪

  • @MALLESHMK-f1q
    @MALLESHMK-f1q 6 місяців тому

    Nijjam cheparu anna yevaru adukuthinaru❤❤

  • @mahi575
    @mahi575 8 місяців тому +3

    Nv pata rasena antha mathrana mallanna odepoduu anna✊we stand with mallanna❤✊

  • @PeddapuramAkshaykumar
    @PeddapuramAkshaykumar 8 місяців тому +1

    Welcome to ధర్మ సమాజ్ పార్టీ లోకి అన్న గారు

  • @venupidamarthi9319
    @venupidamarthi9319 8 місяців тому +7

    నిజంగా బుద్ధి లేదు రామ నరసన్న.... దేశానికి ఆదర్శంగా నిలిచిన మల్లన్న గురించి మాట్లాడేది.... ఏ రాజకీయ నాయకుడు చేయని విధముగా... తన ఆస్తిని ప్రభుత్వానికి ఇచ్చిన గొప్ప వ్యక్తి... మల్లన్న....

  • @rathodsriram9214
    @rathodsriram9214 8 місяців тому +7

    ఒకరిని ఓడించడని ఎంత మంది వస్తారు రా...

  • @pochaiahch3056
    @pochaiahch3056 8 місяців тому

    Super Anna garu ❤

  • @BAJANSKMR
    @BAJANSKMR 8 місяців тому +4

    అన్నా రామన్న మీకు ధన్యవాదములు మీలాంటి వాళ్ళు ఉంటే దావర్జన్యాలు చేసే వారు బయపడుతారు

  • @vnraju208
    @vnraju208 8 місяців тому

    ఆంధ్రా లో మీలాంటి గాయకుడు లేనందుకు చింతిస్తూ, విప్లవ భావాలు ఆచరణ లో పెడుతున్న రామనర్సయ్య గారికి వేల జైభీమ్ లు

  • @gajangiramchander9152
    @gajangiramchander9152 8 місяців тому +6

    ఎవడ్ర మల్లన్నను అన్నది? మల్లన్న ను ఆదర్శంగా,,అందరు నాయకులు ఆస్తులన్ని గవర్నమెంట్ కు ఇచ్చే దమ్మున్నదా?అది మల్లన్న అంటే, ఏదైనా చేసి చూపించాలి

  • @BolliharishHarish
    @BolliharishHarish 5 місяців тому

    నువ్వు చెప్పింది నిజం అన్న

  • @thirus9839
    @thirus9839 8 місяців тому +7

    మంద కృష్ణ మీద పాట ఎందుకు వస్థలేదు మరి

  • @LovelyFlamingo-gz6ud
    @LovelyFlamingo-gz6ud 8 місяців тому

    ఈ రోజుల్లో జర్నలిజం విలువలు తగ్గిపోతున్నాయి ఎన్నికలతో నయన జర్నలిజం కనీస విలువలు సమాజంలో పెరగాలి బ్లాక్మెయిలింగ్ జర్నలిజం అడుగంటి పోవాలి పట్టభద్రులు విలువలతో ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి