ఓ మానవా..ఓ మానవా..| TELUGU CHRISTIAN SONG 2023 | NIREEKSHANA MELODIES | |Lyrics in the Description

Поділитися
Вставка
  • Опубліковано 11 січ 2025

КОМЕНТАРІ • 36

  • @epurirameshramesh5752
    @epurirameshramesh5752 Місяць тому

    🎉🎉🎉🎉🎉

  • @beastgamingrcr
    @beastgamingrcr 5 місяців тому

    సూపర్ సాంగ్ 👌👌👌👌👌🙏🙏🙏🙏🙏

  • @GMCMaranatha
    @GMCMaranatha 9 місяців тому +1

    నిగూఢమైన భావాలతో, అర్ధవంతమైన పదాల పొందికతో రాయబడి, అద్భుత సంగీతముతో, గాత్రముతో రూపొందించిన ఈ గానం బహుగా కదిలించి, ఆలోచింపజేస్తోంది. ఇందున్న సత్య సందేశమేంటంటే - తాత్కాలికమైన భౌతిక సంగతులకే ప్రాధాన్యతనిచ్చే భక్తి, విశ్వాసములు శక్తి విహీనమై, ముక్తి ప్రసాదమీయలేవు. శాశ్వతమైన, అమర్త్యమైన ఆత్మ సంబంధమైన సంగతులకు అధిక ప్రాధాన్యతనిచ్చే భక్తి శక్తి గలదై, మనిషి అంతరంగములో మార్పు కలిగించి, దారుణ, మారణ వ్యాధియైన పాప శక్తి నుంచి విముక్తి చేసి, కడకు ముక్తిని ప్రసాదిస్తుంది. కదా? దానినే "మారుమనసు" అని బోధించాడు ఏసు ప్రభువు. మతమును గాక మనసును మార్చుకొనుట, క్రీస్తు ప్రభుని అడుగు జాడలలో నడుచుకొనుట దేవుని రాజ్య ప్రవేశానికి పాత్రులుగా చేస్తుంది. ఈ పాట విన్న వారి అంతరంగములో చైతన్యము కలిగించి, ఏసు దేవుని ప్రేమ పాద సన్నిధికి చేర్చును గాక!!

  • @arepallykeerthikumar4457
    @arepallykeerthikumar4457 4 місяці тому

    Adbuthamaina song lyrics and voice.. Glory to God only....

  • @KilloSiva-fe2np
    @KilloSiva-fe2np 7 місяців тому +1

    ❤🎉❤🎉super

  • @gaddapraveen-zq9kd
    @gaddapraveen-zq9kd 11 місяців тому

    Anna vandhanalu pata chala chakkaga padaru ilanti yenno vunna idhi kuda andhulo okati manishi jeevitamlo yento sampadhinchina poye tappudu oka vastuvu kuda thisuku polem idhi satyam.meeru Inka manchi patalu yesu nu stutinchi kotta pata maku vinipinchalani na chinni asha.andharamu bagundalani korutu .

  • @jayansanthosha1782
    @jayansanthosha1782 7 місяців тому

    Chala baga undi sir thank

  • @budidaabraham
    @budidaabraham Рік тому +3

    మనిషి జీవితం ఈ పాటలో వివరించారు sir. పదాల కూర్పు సంగీత సమాకూర్పు పాడిన గొంతులో మాధుర్యం వినుటకు వినసొంపుగా ఉండే అద్భుతమైన క్రిస్టియన్ పాట థాంక్స్ Dr. శ్రీ. నిరీక్షణ కంచర్ల sir. అర్ధవంతమైన పాట క్రైస్తవ లోకానికి అందించినందుకు. దేవుడు మిమ్మల్ని ఇంకా బహు బలంగా వాడుకోవాలని నా ప్రార్ధన ఎప్పుడు చేస్తాను sir

  • @SureshKumar-ji1hj
    @SureshKumar-ji1hj Рік тому +3

    ఎన్నిసార్లు విన్న ఇంకా వినాలనిపిస్తుంది 🙏🏻🙏🏻🙏🏻

  • @prahaladha6873
    @prahaladha6873 Рік тому

    దేవునికి మహిమ కలుగును గాక

  • @SravanKorra-tv5th
    @SravanKorra-tv5th 10 місяців тому

    పాట చాలా బాగుంది అన్నయ్య

  • @swamygoud2755
    @swamygoud2755 Рік тому +6

    ఈ డిసెంబర్ నెలలో విడుదలైన పాట అందరినీ ఆలోచింపచేస్తుంది శరీరానికి తక్కువ సమయం కేటాయించి దేవునికి సమయం కేటాయించి మీ మనసుని నెమ్మది పరుచుకొని ఆరోగ్యంగా ఉండాలి అని అర్థం

    • @padmamapadmama329
      @padmamapadmama329 Рік тому +1

      ❤❤❤❤❤❤❤❤❤😂😂😂😂😂😂😂😂

  • @jcpmsusheelasakshi7979
    @jcpmsusheelasakshi7979 Рік тому +1

    Suppar swaram.

  • @ApakaJampanna
    @ApakaJampanna Рік тому +2

    పాట సూపర్ గ వుంది పాట ట్రాక్ కావాలి

  • @Pushpamurthy-rm2xj
    @Pushpamurthy-rm2xj 9 місяців тому

    Beautiful song describing, telling us to know our priorities in this life on the earth while we live. Before it is too late we must decide whether we want to be with our Lord or struggle in this life without Him. Thank you very much for the explanation in the lovely song. God Bless your ministry .💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞

  • @timothykaki4245
    @timothykaki4245 Рік тому +3

    దేవునికే మహిమ

  • @SureshBabuPetla
    @SureshBabuPetla Рік тому

    ❤️chala meaning unna song
    Excellent song
    God bless you brother.

  • @NaiduShalem
    @NaiduShalem Рік тому +1

    ఈ పాట చాలా అర్ధవంతముగా ఉంది సార్ ఇలాంటి పాటలు వ్రాసి పాడండి సార్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది
    సంఘాల లో కూడా పాడుకోవటానికి చాలా బాగుంది మీకు చాలా వందనాలు
    మరనాత విశ్వాస సమాజం గణపవరం భీమవరం జిల్లా
    పాస్ నాయుడు షాలేంరాజు

  • @pastorpremsagar4348
    @pastorpremsagar4348 Рік тому +1

    Super anna praise the lord 🙏

  • @jayaPrakash998-q5y
    @jayaPrakash998-q5y 2 місяці тому

    Anna track upload pettandi anna please

  • @gaddapraveen-zq9kd
    @gaddapraveen-zq9kd Рік тому +2

    Pata chala chakkaga padaru mattinundi vachina manamandharamu yenta sampadinchina ee lokamu saswatamu kadhu .sir me voice chala bagundhi Inka devuni krupalo bahuga vadukovali

  • @SureshKumar-ji1hj
    @SureshKumar-ji1hj Рік тому +1

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @mahankalinagaraju966
    @mahankalinagaraju966 Рік тому +2

    Praise the lord 🙏

  • @muligedevadas8020
    @muligedevadas8020 Рік тому +1

    Amen praise God 🙏

  • @balaswamyrajigani4519
    @balaswamyrajigani4519 Рік тому +2

    Praise the lord sir

  • @ApakaJampanna
    @ApakaJampanna Рік тому +2

    Song super anna track kavali

  • @gamidisparjanraju8359
    @gamidisparjanraju8359 Рік тому

    Wounderful lyrics

  • @giridhargudipalli2863
    @giridhargudipalli2863 Рік тому +1

    Track and Lirik pls 🙏

  • @SureshKumar-ji1hj
    @SureshKumar-ji1hj Рік тому +1

    అన్నయ్య గారు ట్రాక్ పెట్టండి మేము కుడా పడుకొంటాము 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @dasubanka76
    @dasubanka76 Рік тому +2

    Sir e Pataki track pettandi sir

  • @kalyansomeli7
    @kalyansomeli7 11 місяців тому

    Track please ❤🎉

  • @balaswamyrajigani4519
    @balaswamyrajigani4519 Рік тому +1

    ❤🎉

  • @antonanilkumar8957
    @antonanilkumar8957 Рік тому +1

    Praise the Lord

  • @ApakaJampanna
    @ApakaJampanna Рік тому +1

    Song super anna track kavali