అవును ప్రభువా నా ప్రతిది సంస్థము నీవై నాలో నీవుండి నాకై చేసి ముగించిన దేవా నీకే స్తోత్రములు 💯🙏 జీవిస్తున్నది నేను కాను నాలో నీవే జీవిస్తున్నది నీవే కదా ప్రభువా 🙏మా ప్రశస్థమైన సోహోదారుణ్ణి నీ రెండు చేతులు ఎత్తి నిండారుగా దీవించి ఇంకా అనేక పాటలు రాసి పాడులాగున అ పాటలు విన్న ప్రతి ఒక్కరూ మారుపు పొంది నీలా జీవించు లాగున bless him lord 💯🙏
Amen హల్లెలూయ Glory ఈ చివరికాలంలో దేవుడు మీ ద్వారా వర్తమాన పాటలు అ స్వరము వినిపిస్తున్నాడు. God bless you Brother, దేవుడు మిమ్ము మీ కుటుంబాన్ని దీవించును గాక, Amen
పల్లవి : నా శక్తినంతా కూడదీసుకున్నాను నేనేవైపున్నానో చూపగోరుచున్నాను క్రీస్తు వైపే క్రీస్తువైపే నేనున్నదీ క్రీస్తువైపే చరణం :హిమమంతా తెల్లనైన పావురము తన సొంత ఇల్లు చేరువరకు పోరాడును క్రీస్తు మాట ద్వారా పుట్టినా నువ్ నేను క్రీస్తును చేరే వరకు పోరాడాలి క్రీస్తు వైపే క్రీస్తువైపే నేనున్నదీ క్రీస్తువైపే చరణం: వ్యాధులలోన అనారోగ్యములోన బలహీన పరచు మాటలెన్నో విన్నా క్రీస్తువైపు నీవు ఉన్నావని తెలుప నీ స్వస్థతను నువ్వు ప్రకటించాలి క్రీస్తు వైపే క్రీస్తువైపే నేనున్నదీ క్రీస్తువైపే చరణం :కుటుంబము నుండి సమాజమునుండి వేరుగా బయటకు నిన్ను పిలిచెను రక్తముతో కొనబడిన విలువైన వాడా క్రీస్తే సర్వసమని ప్రకటించుమా క్రీస్తు వైపే క్రీస్తువైపే నేనున్నదీ క్రీస్తువైపే చరణం :విమర్శలు ఎన్నో నీకు కలిగిన దేవుని కొరకు నిందలు మేలని నమ్ము నిను పిలిచినా వాడు నమ్మదగిన వాడు ఘనులకన్నా ఘనముగా దీవించు వాడు
అవును ప్రభువా నా ప్రతిది సంస్థము నీవై నాలో నీవుండి నాకై చేసి ముగించిన దేవా నీకే స్తోత్రములు 💯🙏 జీవిస్తున్నది నేను కాను నాలో నీవే జీవిస్తున్నది నీవే కదా ప్రభువా 🙏మా ప్రశస్థమైన సోహోదారుణ్ణి నీ రెండు చేతులు ఎత్తి నిండారుగా దీవించి ఇంకా అనేక పాటలు రాసి పాడులాగున అ పాటలు విన్న ప్రతి ఒక్కరూ మారుపు పొంది నీలా జీవించు లాగున bless him lord 💯🙏
God bless u sister
వందనాలు బ్రదర్ మీ పాట లు విని బలం పొందుతూన్న ము మీకు దేవుడు దీవించును గాక.
God bless u
Glory to God 🙏❤
Amen హల్లెలూయ Glory
ఈ చివరికాలంలో దేవుడు మీ ద్వారా వర్తమాన పాటలు
అ స్వరము వినిపిస్తున్నాడు.
God bless you Brother,
దేవుడు మిమ్ము మీ కుటుంబాన్ని దీవించును గాక, Amen
Thank u god bless u
Amen God bless you 🎉❤
Amen Glory ❤❤❤❤❤❤🎉🎉🎉
Amen🎉🎉🎉
🙏🏻🦅🦅
SUPER SONG
Amen
God blesss You
ఆమెన్ దేవుడికి మహిమ కలుగును గాక
God bless u
దేవునికే మహిమ కలుగును గాక అమెన్
GOD BLESS YOU
God bless u
God bless u brother 🎉🎉
God bless u
Hamen hamen
Amen god bless u
పల్లవి : నా శక్తినంతా కూడదీసుకున్నాను
నేనేవైపున్నానో చూపగోరుచున్నాను
క్రీస్తు వైపే క్రీస్తువైపే నేనున్నదీ క్రీస్తువైపే
చరణం :హిమమంతా తెల్లనైన పావురము
తన సొంత ఇల్లు చేరువరకు పోరాడును
క్రీస్తు మాట ద్వారా పుట్టినా నువ్ నేను
క్రీస్తును చేరే వరకు పోరాడాలి
క్రీస్తు వైపే క్రీస్తువైపే నేనున్నదీ క్రీస్తువైపే
చరణం: వ్యాధులలోన అనారోగ్యములోన
బలహీన పరచు మాటలెన్నో విన్నా
క్రీస్తువైపు నీవు ఉన్నావని తెలుప
నీ స్వస్థతను నువ్వు ప్రకటించాలి
క్రీస్తు వైపే క్రీస్తువైపే నేనున్నదీ క్రీస్తువైపే
చరణం :కుటుంబము నుండి సమాజమునుండి
వేరుగా బయటకు నిన్ను పిలిచెను
రక్తముతో కొనబడిన విలువైన వాడా
క్రీస్తే సర్వసమని ప్రకటించుమా
క్రీస్తు వైపే క్రీస్తువైపే నేనున్నదీ క్రీస్తువైపే
చరణం :విమర్శలు ఎన్నో నీకు కలిగిన
దేవుని కొరకు నిందలు మేలని నమ్ము
నిను పిలిచినా వాడు నమ్మదగిన వాడు
ఘనులకన్నా ఘనముగా దీవించు వాడు
God bless u brother