Devuni krupa music channel
Devuni krupa music channel
  • 233
  • 1 201 477
జ్ఞానమును బట్టి అతిశయించకు DKMC121 GNANAMUNU BATTI #DKMC121 DevuniKrupa Music Chanel #dkmc
#Devunikrupamusicchanel
#endtimesongs
#endtimemessagesongs
జ్ఞానమును బట్టి అతిశయించకు DKMC121 GNANAMUNU BATTI #DKMC121 DevuniKrupa Music Chanel #dkmc
MUSIC , LYRICS , SINGER :- MARK
పల్లవి
జ్ఞానమును బట్టి తన శౌర్యమును బట్టి ఎవడును అతిశయించకూడదు
సర్వ జ్ఞానీ ఐన దేవుడే మనకు అన్నియు తెలియ పరచెను
దేవుడే ఆధారమని జీవించుమ అపుడు జీవమును దయచేయును
స్వబుద్ధిని ఆదారము చేసుకోనకుమా అది ఫలియించదు చేయదు
చరణం 1
భూమి పైన కృప చూపుచు నీతి న్యాయములను జరిగించుచున్న దేవుని గ్రహియించు
ఆయన మనలో చేసిన దానిని బట్టి క్రీస్తునందు అతిశయించుమా
దేవుడే ఆధారమని జీవించుమ అపుడు జీవమును దయచేయును
స్వబుద్ధిని ఆదారము చేసుకోనకుమా అది ఫలియించదు పని చేయదు
చరణమ్ 2
స్వబుద్ధిని ఆధారము చేసుకొనిన దావీదు శత్రువులచే తరుమబడి యుండెను
ఎప్పుడైతే దేవునికి లోబడినాడో విజయోత్సవముతో నింపినాడు దేవుడు
దేవుడే ఆధారమని జీవించుమ అపుడు జీవమును దయచేయును
స్వబుద్ధిని ఆదారము చేసుకోనకుమా అది ఫలియించదు పని చేయదు
చరణం ౩
గొప్ప శాస్త్రీయ యుగమయ్యి ఉన్నది గాని నోవహు తన స్వబుద్ధి పై ఆధారపడలే
ఆ దినము య్యొక్క జ్ఞానముపై ఆధారపడక దేవుని వాగ్దానముపై ఆధారపడెను
దేవుడే ఆధారమని జీవించుమ అపుడు జీవమును దయచేయును
స్వబుద్ధిని ఆదారము చేసుకోనకుమా అది ఫలియించదు పని చేయదు
చరణం 4
ఆయన అఙ్ఞానంతటికి ఒప్పుకొనిన యెడల మనకొరకు మార్గమును సిద్ధపరచును
నీదేహమునకు ఆరోగ్యమును కలుగును నీ ఎముకలకు సత్తువను దయచేయును
దేవుడే ఆధారమని జీవించుమ అపుడు జీవమును దయచేయును
స్వబుద్ధిని ఆదారము చేసుకోనకుమా అది ఫలియించదు పని చేయదు
Переглядів: 847

Відео

పరిశుద్ధ దినము DKMC120 Parishudha dinamu #DKMC120 DevuniKrupa MusicChanel #dkmc
Переглядів 75014 годин тому
#Devunikrupamusicchanel #endtimesongs #endtimemessagesongs పరిశుద్ధ దినము DKMC120 Parishudha dinamu #DKMC120 DevuniKrupa MusicChanel #dkmc MUSIC , LYRICS , SINGER :- MARK పల్లవి పరిశుద్ధ దినమును మానక పాల్గొనుమా దేవుడు మాట్లాడే ఈ సమయము ఎంతో ప్రాముఖ్యము ఆరాధనే ఆరాధనే……ఆరాధనే ఆరాధనే నీకు నాకు జీవం చరణం 1 ప్రభువే నీతో మాట్లాడుటకు సిద్ధముగా ఉన్నాడు చెవిగలవాడు వినును ఆ వాక్యము తన పాత్రను నింపుకొనును ...
చివరికాల వర్తమాన గీతములు 2024-2025 END TIME TELUGU SONGS #dkmc #wordbridetabernacle #endtimesongs
Переглядів 3,2 тис.Місяць тому
#Devunikrupamusicchanel #wordbridetabernacle #branhammessagesongs #endtimesongs చివరికాల వర్తమాన గీతములు 2024-2025 END TIME TELUGU SONGS #dkmc #wordbridetabernacle #endtimesongs Telugu Christian Devotional Songs By Devuni Krupa Music Chanel
నీవంటి వారు ఎవరూ DKMC119 neevanti varu yevaru #DKMC11 DevuniKrupa MusicChanel #dkmc
Переглядів 3,5 тис.Місяць тому
#Devunikrupamusicchanel #endtimesongs #endtimemessagesongs నీవంటి వారు ఎవరూ DKMC119 neevanti varu yevaru #DKMC11 DevuniKrupa MusicChanel #dkmc MUSIC , LYRICS , SINGER :- MARK పల్లవి నీవంటి వారెవరున్నారయ్యా నీలాగ ప్రేమించే వారెవరయ్యా నీకే స్తోత్రం నీకే స్తోత్రం నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం నీవంటి వారెవరున్నారయ్యా నీలాగ ప్రేమించే వారెవరయ్యా చరణం 1 సహనముతో భరించుట నేర్పిన వాడు నను కష్టమునుండి బ...
మార్గము లేని చోట DKMC118 MARGAMU LENI CHOTA #DKMC118 DevuniKrupa MusicChanel #dkmc
Переглядів 2,7 тис.Місяць тому
#Devunikrupamusicchanel #endtimesongs #endtimemessagesongs మార్గము లేని చోట DKMC118 MARGAMU LENI CHOTA #DKMC118 DevuniKrupa MusicChanel #dkmc MUSIC , LYRICS , SINGER :- MARK PALLAVI:- మార్గము లేని చోట మార్గము చూపిన వాడు త్రొవే లేని చోట త్రోవను చూపిన వాడు చేసిన వాడు దేవుడిగా దారి చూపిన వాడు దేవుడే కదా CHARANAM 1 సమస్తము మేలు కొరకే జరిగించుచున్నవాడు అన్ని సరి చేయుట కొరకే జరిగించున్నాడు చేసిన వాడు...
క్రీస్తు అడుగు జాడలు DKMC117 KREESTHU ADUGU JAADALU #DKMC117 DevuniKrupa MusicChanel #dkmc
Переглядів 2,9 тис.2 місяці тому
#Devunikrupamusicchanel #endtimesongs #endtimemessagesongs క్రీస్తు అడుగు జాడలు DKMC117 KREESTHU ADUGU JAADALU #DKMC117 DevuniKrupa MusicChanel #dkmc MUSIC , LYRICS , SINGER :- MARK SONG :- క్రీస్తు అడుగు జాడలు పల్లవి నీ సమయము వచ్చే వరకు ఆగి పోక సాగి పొమ్మని భయము నొందక అలసిపోకుమా ఇంకా పని మిగిలి ఉన్నది అదిగో నిను పిలచుచున్నవి రక్త సిక్తమైన క్రీస్తు అడుగు జాడలు చరణం 1 విస్తారమైన ఆపంటను కోయగా నిన...
నీ చిన్న బిడ్డను DKMC116 NE CHINNA BIDDANU #DKMC116 DevuniKrupa MusicChanel #dkmc
Переглядів 3,3 тис.2 місяці тому
#Devunikrupamusicchanel #endtimesongs #endtimemessagesongs నీ చిన్న బిడ్డను DKMC116 NE CHINNA BIDDANU #DKMC116 DevuniKrupa MusicChanel #dkmc MUSIC , LYRICS :- MARK SINGERS:- JYOTHI , MARK పల్లవి నీ చిన్న బిడ్డను నేను నా మంచి తండ్రివి నువ్వు నాయందే నువ్వు ఉన్నావు దీవెనగా నను మార్చావు స్తోత్రమయ స్తోత్రమయ నీ పాదాలకు వందనమయ్యా చరణం 1 నా సంతోషమును కారణమయ్యావునీకే స్తోత్రమయ ఊహించని మేలులతో నింపావయ్యా...
ఎన్నని చెప్పగలనయ్య DKMC115 Yennani cheppagalanayya #DKMC115 DevuniKrupa MusicChanel #dkmc
Переглядів 4,2 тис.2 місяці тому
#Devunikrupamusicchanel #endtimesongs #endtimemessagesongs ఎన్నని చెప్పగలనయ్య DKMC115 Marchukunedanu #DKMC115 DevuniKrupa MusicChanel #dkmc MUSIC , LYRICS :- MARK SINGERS:- PASTOR DAIVACHITHAM GARU పల్లవి ఎన్నని చెప్పగలనయ్య నాపట్ల చేసిన కార్యములు ఎంతో అధికము నీ ప్రేమ ఎంతో మధురము నీకరుణా నను విడువనిది ఎడబాయనిది నిరతము నాతో నిలిచి ఉన్నది చరణం 1 ఇరుకైన మార్గములో ప్రయాణము చేయగా పిలచిన వాడవు నీవేగా ...
మార్చుకునేదను DKMC114 Marchukunedanu #DKMC114 DevuniKrupa MusicChanel #dkmc
Переглядів 4,2 тис.3 місяці тому
#Devunikrupamusicchanel #endtimesongs #endtimemessagesongs మార్చుకునేదను DKMC114 Marchukunedanu #DKMC114 DevuniKrupa MusicChanel #dkmc MUSIC , LYRICS , SINGERS:- MARK పల్లవి మార్చుకునేదను ప్రతి దినమున నీవలె మారుటకు నా జీవితం పాప క్షమాపణ నీలోనే పాప మన్నింపు నీ రక్తం లోనే మన్నించి కాపాడుము తండ్రి చరణం 1 కలువరిలో కొట్టబడినా నీ ద్వారానే మాకు రక్షణ పాప క్షమాపణ నీలోనే పాప మన్నింపు నీ రక్తం లోనే మన్ని...
నే నెందుకో నీ సొత్తుగా DKMC113 Nenenduko Ne Sothuga #DKMC113 DevuniKrupa MusicChanel #dkmc
Переглядів 6 тис.3 місяці тому
#Devunikrupamusicchanel #endtimesongs #endtimemessagesongs నే నెందుకో నీ సొత్తుగా DKMC113 Nenenduko Ne Sothuga #DKMC113 DevuniKrupa MusicChanel #dkmc MUSIC , LYRICS , SINGERS:- MARK నే నెందుకో నీ సొత్తుగా పల్లవి నే నెందుకో నీ సొత్తుగా పిలువబడితినయ్యా నే నెందుకో నీ వాడిగా పిలువబడితినయ్యా చీకటి దారులలో పడిపోని ప్రత్యక్షతను ఇచ్చినావు నీ రాజ్యమందు స్థిరవాసిగా నను ఎంచినవే నీవాడిగా నే నెందుకో నీ సొత్...
ఆదరణ నీవేగా DKMC112 ADHARANA NEVEGA #DKMC112 DevuniKrupa MusicChanel #dkmc
Переглядів 11 тис.3 місяці тому
#Devunikrupamusicchanel #endtimesongs #endtimemessagesongs ఆదరణ నీవేగా DKMC112 ADHARANA NEVEGA #DKMC112 DevuniKrupa MusicChanel #dkmc MUSIC , LYRICS , SINGERS:- MARK CHORUS :- JYOTHI MARK ఆదరణ నీవేగా పల్లవి ఆదరణ నీవేగా ఆనందము నీవేగా నా పోరాటపు ప్రతి విజయము | నీయందే కలిగింది నా యేసయ్య నా ఆశ్రయ దుర్గము నిత్యము నువ్వేగా నను నిత్యము నడిపే ధైర్యము నువ్వేగా ఆదరణ నీవేగా ఆనందము నీవేగా చరణం 1 కనిపెట్టి ...
యోసేపుకు తోడై DKMC 111 | YOSEPUKU THODAI #DKMC111 Devuni krupa Music Channel 2024
Переглядів 4,2 тис.3 місяці тому
#DKMC #dkmc111 #christiansongs యోసేపుకు తోడై DKMC 111 | YOSEPUKU THODAI #DKMC111 Devuni krupa Music Channel 2024 దేవుని కృప మ్యూజిక్ ఛానల్ సమర్పించు DKMC 111 :- యోసేపుకు తోడై MUSIC , LYRICS , SINGER :- MARK దేవుని కృప మ్యూజిక్ ఛానల్ యోసేపుకు తోడై పల్లవి యోసేపుకు తోడై ఉండినట్లుగా నాకు తోడై ఉందువే చెరసాల నుండి విడిపించినావు రాజా సింహాసనమునిచ్చావయ్యా యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య చరణం 1 యాకోబుకు తోడ...
మిగిలి ఉన్నది కృపాకాలము DKMC 110 | MIGILI UNNADI #DKMC110 Devuni krupa Music Channel 2024
Переглядів 4,5 тис.3 місяці тому
#DKMC #dkmc110 #christiansongs మిగిలి ఉన్నది కృపాకాలము DKMC 110 | MIGILI UNNADI #DKMC110 Devuni krupa Music Channel 2024 దేవుని కృప మ్యూజిక్ ఛానల్ సమర్పించు DKMC 110 :-మిగిలి ఉన్నది కృపాకాలము SINGER :- JYOTHI MARK , MARK MUSIC , LYRICS :- MARK పల్లవి మిగిలి ఉన్నది ఇక కృపాకాలము ఇది క్రీస్తు రక్తమున్న కాలము క్రీస్తు రక్తమే మన పైన ఉన్నది మనము ఎత్తబడే వరకు నిలిచి ఉన్నది చరణం 1 గొర్రెపిల్ల మనకొరకు మ...
ఏ బాధలు ఏ కష్టము DKMC109 YE BADALU YE KASTAMU #DKMC109 DevuniKrupa MusicChanel #dkmc
Переглядів 11 тис.4 місяці тому
#Devunikrupamusicchanel #endtimesongs #endtimemessagesongs ఏ బాధలు ఏ కష్టము DKMC109 YE BADALU YE KASTAMU #DKMC109 DevuniKrupa MusicChanel #dkmc MUSIC , LYRICS , SINGERS:- MARK పల్లవి ఏ బాధలు ఏ కష్టము నిను దాటి నను తాకలేవయ్యా ఇంకా సజీవుడు నా దేవుడు నాపక్షమై నిలబడున్నాడు ఏ బాధలు ఏ కష్టము నిను దాటి నను తాకలేవయ్యా చరణం 1 నా జీవితములో నే మోయని కస్టాలు అలవలె పైకెగసిన ఆ అలపైనా నడిసొచ్చినా దేవుడు లోతున...
ఎంత గొప్ప స్వరమయ్య DKMC108 YENTHA GOPPA SWARAMAYA #DKMC108 DevuniKrupa MusicChanel #dkmc
Переглядів 7 тис.4 місяці тому
#Devunikrupamusicchanel #endtimesongs #endtimemessagesongs ఎంత గొప్ప స్వరమయ్య DKMC108 YENTHA GOPPA SWARAMAYA #DKMC108 DevuniKrupa MusicChanel #dkmc MUSIC , LYRICS , SINGERS:- MARK ఎంత గొప్ప స్వరమయ్యా పల్లవి ఎంత గొప్ప స్వరమయ్యా ఎంత గొప్ప స్వరమయ్యా ఏమంటు ఎరుగని ఈ దీనుని ఒక్క మాటతో నీవు మార్చితివె చరణం 1 మరణపడక నుండి ఎందరో మరణించినారు చనిపోవు వాడిని బ్రతికించినావు నీమాట తన నోట పలికించగా ఒక స్వరము ...
వాక్యవదువు సంఘము DKMC107 vakyavadhuvu sanghamu #DKMC107 DevuniKrupa MusicChanel #dkmc
Переглядів 6 тис.4 місяці тому
వాక్యవదువు సంఘము DKMC107 vakyavadhuvu sanghamu #DKMC107 DevuniKrupa MusicChanel #dkmc
I WORSHIP YOU JESUS | ENGLISH WORSHIP SONG | EWS2 | DKMC #EWS2 #dkmc
Переглядів 9634 місяці тому
I WORSHIP YOU JESUS | ENGLISH WORSHIP SONG | EWS2 | DKMC #EWS2 #dkmc
యేసయ్య ఆరాధన DKMC106 YESAYYA AARADHANA #DKMC106 DevuniKrupa MusicChanel #dkmc
Переглядів 4,9 тис.4 місяці тому
యేసయ్య ఆరాధన DKMC106 YESAYYA AARADHANA #DKMC106 DevuniKrupa MusicChanel #dkmc
విశ్వాసమే విజయం DKMC105 VISHWASAME VIJAYAM #DKMC105 DevuniKrupa MusicChanel #dkmc
Переглядів 3,9 тис.4 місяці тому
విశ్వాసమే విజయం DKMC105 VISHWASAME VIJAYAM #DKMC105 DevuniKrupa MusicChanel #dkmc
మోషేకు తోడై DKMC104 MOSHE KU THODAI #DKMC104 DevuniKrupa MusicChanel #dkmc
Переглядів 17 тис.5 місяців тому
మోషేకు తోడై DKMC104 MOSHE KU THODAI #DKMC104 DevuniKrupa MusicChanel #dkmc
నేనున్నదీ క్రీస్తువైపే DKMC103 NENUNNADI KREESTHU VAIPE #DKMC103 DevuniKrupa MusicChanel #dkmc
Переглядів 8 тис.5 місяців тому
నేనున్నదీ క్రీస్తువైపే DKMC103 NENUNNADI KREESTHU VAIPE #DKMC103 DevuniKrupa MusicChanel #dkmc
ఎన్నుకున్నాడు సృష్టికిముందే DKMC102 YENNUKUNADU SRUSTIKIMUNDE #DKMC102 DevuniKrupa MusicChanel #dkmc
Переглядів 11 тис.5 місяців тому
ఎన్నుకున్నాడు సృష్టికిముందే DKMC102 YENNUKUNADU SRUSTIKIMUNDE #DKMC102 DevuniKrupa MusicChanel #dkmc
మేఘములోన క్రీస్తు వచ్చాడు DKMC101 Meghamulona kristhu Vachadu#DKMC101 DevuniKrupa Music Chanel #dkmc
Переглядів 4,6 тис.5 місяців тому
మేఘములోన క్రీస్తు వచ్చాడు DKMC101 Meghamulona kristhu Vachadu#DKMC101 DevuniKrupa Music Chanel #dkmc
JESUS HAS COME | ENGLISH WORSHIP SONG | EWS1 | DKMC #EWS1 #dkmc
Переглядів 2,7 тис.5 місяців тому
JESUS HAS COME | ENGLISH WORSHIP SONG | EWS1 | DKMC #EWS1 #dkmc
ఎవరు లెక్కింపజాలని DKMC 100 YEVARU LEKKIMPA JAALANI#DKMC100 DevuniKrupa Music Chanel #dkmc
Переглядів 15 тис.6 місяців тому
ఎవరు లెక్కింపజాలని DKMC 100 YEVARU LEKKIMPA JAALANI#DKMC100 DevuniKrupa Music Chanel #dkmc
கடவுளின் அருள் DKMC TAMIL | KATAVULIN ARUL | Logo | END TIME Tamil Christian Songs
Переглядів 2746 місяців тому
கடவுளின் அருள் DKMC TAMIL | KATAVULIN ARUL | Logo | END TIME Tamil Christian Songs
DKMC ENGLIGH SONGS Devuni Krupa music channel New Logo #dkmc
Переглядів 2916 місяців тому
DKMC ENGLIGH SONGS Devuni Krupa music channel New Logo #dkmc
DKMC Devuni Krupa music channel దేవునికృప మ్యూజిక్ చానెల్ New Logo #dkmc
Переглядів 6546 місяців тому
DKMC Devuni Krupa music channel దేవునికృప మ్యూజిక్ చానెల్ New Logo #dkmc
మా కాపరి మా కాపరి DKMC 99 MAA KAAPARI #DKMC99 DevuniKrupa Music Chanel #dkmc
Переглядів 16 тис.6 місяців тому
మా కాపరి మా కాపరి DKMC 99 MAA KAAPARI #DKMC99 DevuniKrupa Music Chanel #dkmc
పరిశుద్దులు DKMC 98 PARISHUDHULU #DKMC98 DevuniKrupa Music Chanel #dkmc
Переглядів 6 тис.6 місяців тому
పరిశుద్దులు DKMC 98 PARISHUDHULU #DKMC98 DevuniKrupa Music Chanel #dkmc

КОМЕНТАРІ

  • @MandangiAdinarayana
    @MandangiAdinarayana 3 години тому

    Very nice song

  • @santhipokala-ic7op
    @santhipokala-ic7op 9 годин тому

    Amen

  • @AbhilashSunny-w5t
    @AbhilashSunny-w5t 16 годин тому

    Andarubilaa chestharu kani,okadu devuni batti masyhramey atisayistafu.ooravalrani guntanakkalu. Kadupumanta thooo nootiki panicheputaru.devuni ki pratiroopamga unnavadu gnaananni oiravaleani guntanakkka.

    • @Devunikrupamusicchannel
      @Devunikrupamusicchannel 9 годин тому

      God bless u

    • @AbhilashSunny-w5t
      @AbhilashSunny-w5t 9 годин тому

      @Devunikrupamusicchannel adduga vastunna addugidalu dhustudu vestunna agnibanalu arpiveyulaguna prarthana cheyandi sir,thanks for your blessings.

  • @BarnabasVanaparhi
    @BarnabasVanaparhi 17 годин тому

    🙏🙏🙏🧖🧖🧖🧖🧖🙋🙋🌳🎄🎄🎄⭐⭐🌟🌟🌟🌟🤝🏻🤝🏻🤝🏻🌲🤝🏻🎄🎄🌳🌳🌳🤰🧖🧖🙏🙏🙏

  • @chinthalasuman8854
    @chinthalasuman8854 17 годин тому

    0:59

  • @DevikaPulicheru
    @DevikaPulicheru 18 годин тому

    Praise the lord hallelujah god bless you brother

  • @joganta2153
    @joganta2153 18 годин тому

    Amen హల్లెలూయ

  • @daivachitham8279
    @daivachitham8279 20 годин тому

    God bless you brother wonderful song

  • @calebvictorvgcmvictorgodch5759
    @calebvictorvgcmvictorgodch5759 22 години тому

    Amen glory god bless you brother❤❤❤❤❤🎉🎉🎉🎉🎉

  • @prashanthbokka
    @prashanthbokka 22 години тому

    Praise the lord

  • @anudundi8376
    @anudundi8376 День тому

    Chala bagundi brother song God bless you

  • @anudundi8376
    @anudundi8376 День тому

    Chala bagundi brother song God bless you

  • @nagajyothi3019
    @nagajyothi3019 2 дні тому

    🙏🏻🙏🏻🙏🏻😭😭😭👏👏❤

  • @swarnaburna9857
    @swarnaburna9857 4 дні тому

    God bless u brother..Amen❤

  • @y.srinusrinu43
    @y.srinusrinu43 6 днів тому

    గాడ్ బ్లెస్స్ యు బ్రదర్ ఎన్నో దేవుని మాటలు పాటలు గా ఈ కాల్పు వర్తమానం అనే రక్తం కింద ఉండి ఈ కాలపు వర్తమానం అనే రక్తంలో ఉన్న ప్రతి మాటను పాటగా పాడిన బ్రదర్ సహోదరి మిమ్మల్ని దేవుడు దీవించును గాక ఎందుకంటే బలుష్టుడైన ధోతే మీ హృదయమనే ఆలయంలోకి వచ్చి ఆయన మాటను పాటగా పాడే కృప మీకు ఇచ్చాడు ఆ కృపను మరింత స్పీడ్ గా మరిన్ని నూతన పాటలుగా పాడడానికి దేవుడు కృప చూపించాడు మీ ద్వారా ఆ కృపను పోగొట్టుకోకుండా ఇంకా ఎన్నో పాటలు పాడవల్సిందిగా దేవుని పేర ట కోరుచున్నాము

  • @phinehashofficial578
    @phinehashofficial578 6 днів тому

    God bless you amen amen❤❤

  • @YESERAKSHAKUDUYOUTUBE
    @YESERAKSHAKUDUYOUTUBE 6 днів тому

    Thank you brother 🙏🏻 God bless you more❤

  • @varmavs5890
    @varmavs5890 6 днів тому

    Amen

  • @ramukongara664
    @ramukongara664 6 днів тому

    ❤ God Bless You Brother ❤

  • @BranhamBoompaga
    @BranhamBoompaga 6 днів тому

    🙏

  • @ChevuriDivena
    @ChevuriDivena 6 днів тому

    ఆమేన్ 🙏🙇‍♀️

  • @m.jeremiahm.jeremiah9847
    @m.jeremiahm.jeremiah9847 6 днів тому

    ❤ Amen ❤

  • @SamuelDasari-j9w
    @SamuelDasari-j9w 6 днів тому

    అవును సహోదరుడా,దేవుడు మాట్లాడే సమయం.యంత్తో ప్రముఖము.మన జీవితాంతము ఆయనను ఆరాధించుట యంత్తో కోరదగినది.చల మంచి పాట దేవుడూ నిన్ను ధివిచును గాక

  • @dineshkodepaka6326
    @dineshkodepaka6326 6 днів тому

    Glory to God ❤🙏

  • @joganta2153
    @joganta2153 6 днів тому

    హల్లెలూయ God bless you brother

  • @YohanuYohanu-j9t
    @YohanuYohanu-j9t 6 днів тому

    Amen amen 🙏🙏

  • @jannipentayya2120
    @jannipentayya2120 8 днів тому

    🎉🎉

  • @FaithBride
    @FaithBride 8 днів тому

    Music supar God bless you sir

  • @TNh-j4c
    @TNh-j4c 10 днів тому

    ఈ పాట చాలా బాగుంది బ్రదర్ ఈ పాట ద్వారా ఎంతో మంది ఆదరించబడాలని నమ్ముతున్నాను

  • @NRVChannel
    @NRVChannel 10 днів тому

    Amen

  • @KrishnaveniTanguturi-qx2by
    @KrishnaveniTanguturi-qx2by 11 днів тому

    Amen

  • @biddikajoshua3844
    @biddikajoshua3844 12 днів тому

    🎉god bless you sister 🎉🎉🎉

  • @chennurinithyanandam7374
    @chennurinithyanandam7374 13 днів тому

    Amen

  • @COOKINGWITHLATHA-l5p
    @COOKINGWITHLATHA-l5p 14 днів тому

    Prise the lord 🙏🏻🙏🏻🙏🏻

  • @rajubabuchirra4827
    @rajubabuchirra4827 15 днів тому

    GOD bless you brothers manm paksirajulam

  • @AffectionateAlbatross-hq1gm
    @AffectionateAlbatross-hq1gm 16 днів тому

    God bless you sister 🤝

  • @SanthiKumari-q9w
    @SanthiKumari-q9w 18 днів тому

    Prise the lord brother

  • @PemmadiManohar
    @PemmadiManohar 18 днів тому

    Amen

  • @PemmadiManohar
    @PemmadiManohar 18 днів тому

    Amen God bless you brother

  • @PemmadiManohar
    @PemmadiManohar 18 днів тому

    Ame na

  • @selvarajselvaraj9000
    @selvarajselvaraj9000 18 днів тому

    Pattu vary vary supar.God bless you.

  • @sandeshs7335
    @sandeshs7335 19 днів тому

    Praise Lord...👏👏

  • @DayaMark
    @DayaMark 20 днів тому

    Amen

  • @royalroyal133
    @royalroyal133 22 дні тому

    Brother patalu pustakam vidabala cheyandi

  • @chsubbu3888
    @chsubbu3888 24 дні тому

    Aman

  • @KampelliRaviRavi
    @KampelliRaviRavi 24 дні тому

    👌

  • @chinniganesh6625
    @chinniganesh6625 25 днів тому

    Praise the Lord brother, songs books emaina print chesara brother

  • @abhilashakarri6892
    @abhilashakarri6892 25 днів тому

    Amen lord🙏🏻🎉🙏🏻

  • @PasupulaBalayesu
    @PasupulaBalayesu 25 днів тому

    End time song ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @KONDUPALEM
    @KONDUPALEM 26 днів тому

    God bless you brother