నేనున్నదీ క్రీస్తువైపే DKMC103 NENUNNADI KREESTHU VAIPE

Поділитися
Вставка
  • Опубліковано 20 гру 2024

КОМЕНТАРІ • 25

  • @PushpaMothukuri-tl3jz
    @PushpaMothukuri-tl3jz 2 місяці тому +1

    అవును ప్రభువా నా ప్రతిది సంస్థము నీవై నాలో నీవుండి నాకై చేసి ముగించిన దేవా నీకే స్తోత్రములు 💯🙏 జీవిస్తున్నది నేను కాను నాలో నీవే జీవిస్తున్నది నీవే కదా ప్రభువా 🙏మా ప్రశస్థమైన సోహోదారుణ్ణి నీ రెండు చేతులు ఎత్తి నిండారుగా దీవించి ఇంకా అనేక పాటలు రాసి పాడులాగున అ పాటలు విన్న ప్రతి ఒక్కరూ మారుపు పొంది నీలా జీవించు లాగున bless him lord 💯🙏

  • @AnuNimmaka-eu2xe
    @AnuNimmaka-eu2xe 5 місяців тому +1

    Amen God bless you 🎉❤

  • @dineshkodepaka6326
    @dineshkodepaka6326 5 місяців тому +1

    Glory to God 🙏❤

  • @calebvictorvgcmvictorgodch5759
    @calebvictorvgcmvictorgodch5759 5 місяців тому +2

    Amen Glory ❤❤❤❤❤❤🎉🎉🎉

  • @PuvvalaBalaram-m3x
    @PuvvalaBalaram-m3x 2 місяці тому +1

    వందనాలు బ్రదర్ మీ పాట లు విని బలం పొందుతూన్న ము మీకు దేవుడు దీవించును గాక.

  • @daivachitham8279
    @daivachitham8279 5 місяців тому +3

    SUPER SONG

  • @SanjeevaNagelly
    @SanjeevaNagelly 5 місяців тому +1

    Amen🎉🎉🎉

  • @Foodandexploretelugu
    @Foodandexploretelugu 5 місяців тому +3

    God blesss You

  • @joganta2153
    @joganta2153 5 місяців тому +4

    Amen హల్లెలూయ Glory
    ఈ చివరికాలంలో దేవుడు మీ ద్వారా వర్తమాన పాటలు
    అ స్వరము వినిపిస్తున్నాడు.
    God bless you Brother,
    దేవుడు మిమ్ము మీ కుటుంబాన్ని దీవించును గాక, Amen

  • @jogireddy6420
    @jogireddy6420 5 місяців тому +1

    🙏🏻🦅🦅

  • @hanokvemagiri-o9s
    @hanokvemagiri-o9s 5 місяців тому +1

    Amen

  • @venkannayelamadurthi1709
    @venkannayelamadurthi1709 5 місяців тому +2

    ఆమెన్ దేవుడికి మహిమ కలుగును గాక

  • @KakaraJoshua
    @KakaraJoshua 5 місяців тому +2

    GOD BLESS YOU

  • @ParipurnaDevarapalli
    @ParipurnaDevarapalli 5 місяців тому +3

    God bless u brother 🎉🎉

  • @Pdevika118
    @Pdevika118 5 місяців тому +3

    Hamen hamen

  • @rufus6711
    @rufus6711 4 місяці тому +1

    పల్లవి : నా శక్తినంతా కూడదీసుకున్నాను
    నేనేవైపున్నానో చూపగోరుచున్నాను
    క్రీస్తు వైపే క్రీస్తువైపే నేనున్నదీ క్రీస్తువైపే
    చరణం :హిమమంతా తెల్లనైన పావురము
    తన సొంత ఇల్లు చేరువరకు పోరాడును
    క్రీస్తు మాట ద్వారా పుట్టినా నువ్ నేను
    క్రీస్తును చేరే వరకు పోరాడాలి
    క్రీస్తు వైపే క్రీస్తువైపే నేనున్నదీ క్రీస్తువైపే
    చరణం: వ్యాధులలోన అనారోగ్యములోన
    బలహీన పరచు మాటలెన్నో విన్నా
    క్రీస్తువైపు నీవు ఉన్నావని తెలుప
    నీ స్వస్థతను నువ్వు ప్రకటించాలి
    క్రీస్తు వైపే క్రీస్తువైపే నేనున్నదీ క్రీస్తువైపే
    చరణం :కుటుంబము నుండి సమాజమునుండి
    వేరుగా బయటకు నిన్ను పిలిచెను
    రక్తముతో కొనబడిన విలువైన వాడా
    క్రీస్తే సర్వసమని ప్రకటించుమా
    క్రీస్తు వైపే క్రీస్తువైపే నేనున్నదీ క్రీస్తువైపే
    చరణం :విమర్శలు ఎన్నో నీకు కలిగిన
    దేవుని కొరకు నిందలు మేలని నమ్ము
    నిను పిలిచినా వాడు నమ్మదగిన వాడు
    ఘనులకన్నా ఘనముగా దీవించు వాడు