Mahatma Gandhi: గాంధీ చివరి రోజు ఎలా గడిచింది? మహాత్ముడి హత్యకు ముందు గాడ్సే ఏం చేశాడు?

Поділитися
Вставка
  • Опубліковано 10 вер 2024
  • నేడు గాంధీ వర్థంతి: 1948 జనవరి 30న దిల్లీ బిర్లా బిర్లా హౌస్‌లో సహాయకులు ఆభా, మనులతో కలిసి నడుస్తూ, వారితో సరదాగా ముచ్చటిస్తూ గాంధీ ప్రార్థనా సభకు చేరుకున్నారు. అక్కడున్న ప్రజలకు అభివాదం చేశారు. నాథూరాం గాడ్సే, గాంధీ వైపు వంగడం చూసి, అతడు పాదాలకు నమస్కరిస్తున్నాడని మను అనుకున్నారు.
    #MahatmaGandhi #LastDay
    కథనం: రేహాన్ ఫజల్, బీబీసీ ప్రతినిధి.
    #MartyrsDay #GandhiDeathAnniversary #NathuramGodse #BBCTelugu
    ---
    కరోనావైరస్‌ మన శరీరాన్ని ఎలా దెబ్బతీస్తుంది? వైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత? వ్యాక్సీన్ ఎప్పుడు వస్తుంది? ఈ మహమ్మారికి అంతం ఎప్పుడు? - ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాల కోసం ఈ ప్లేలిస్టు bit.ly/3aiDb2A చూడండి.
    కరోనావైరస్‌ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో, భారతదేశంలో ఎలా వ్యాపిస్తోంది? అమెరికా, బ్రెజిల్, బ్రిటన్, ఇతర దేశాల్లో దీని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంది? - ఇలాంటి అనేక అంశాలపై బీబీసీ తెలుగు వెబ్‌సైట్ కథనాల కోసం ఈ లింక్ bbc.in/34GUoSa క్లిక్ చేయండి.
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

КОМЕНТАРІ • 208