// Relangi Village // Seetamma vakitlo sirimalle chettu movie Village//

Поділитися
Вставка
  • Опубліковано 14 жов 2024
  • పశ్చిమ గోదావరి జిల్లాలో ఇరగవరం మండలానికి చెందిన రేలంగి అనే గ్రామం చుట్టూ పంట పొలాల మద్యలో వున్న ఒక అందమైన గ్రామం..
    ..ఈ గ్రామములో పూర్వ కాలంలో వుండే మండువా లోగిళ్ళు అలాగే భవనాలు ఎక్కువగా వుంటాయి... అలాగే ఈ గ్రామములో పచ్చని పంట పొలాలు వుండడం వల్ల ఎక్కువ సినిమాలు తీయడం జరిగింది....
    #village #konaseema #godavari #harshasriram77 #paddy

КОМЕНТАРІ • 549

  • @abhiakula8869
    @abhiakula8869 Рік тому +42

    నాది వైజాగ్ అయినా నేను ఎక్కువగా ఇష్టపడేది గోదావరి జిల్లాలోని గ్రామాలే

    • @harshasriram77
      @harshasriram77  Рік тому +1

      Happy New year

    • @guntupusatyanarayana6542
      @guntupusatyanarayana6542 Рік тому

      Brother nadhi vizag kani i ❤loved east & west Godawari

    • @ugandhargolla9952
      @ugandhargolla9952 10 місяців тому

      ​@@harshasriram77❤❤😊 ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤u5.u61
      ❤❤❤❤❤❤❤❤

    • @durgambapotnuri1906
      @durgambapotnuri1906 8 місяців тому

      O​@@harshasriram77

    • @tharimadhu4894
      @tharimadhu4894 8 місяців тому

      I'm in nalgonda
      Kani Naku west godavari ante chala istam

  • @santhoshsirigiri9563
    @santhoshsirigiri9563 2 роки тому +37

    I'm from Telangana but i really Love's ap villeges_____🧡🍁

    • @harshasriram77
      @harshasriram77  2 роки тому

      Thank u so much

    • @sreenivaasapanapuri8363
      @sreenivaasapanapuri8363 2 роки тому +3

      నేను కూడ తెలంగాణ అన్న.. హర్షశ్రీరాం అన్న కి ధన్యవాదములు 🙏

    • @harshasriram77
      @harshasriram77  2 роки тому +2

      తెలంగాణ యెప్పుడూ చూపిస్తారు బ్రో

    • @savarnik8350
      @savarnik8350 2 роки тому

      Telamgana ma kakani ki nachadu radu

  • @teluguvaryramesh8534
    @teluguvaryramesh8534 2 роки тому +10

    మేము రాయలసీమలోని అనంతపురం జిల్లా వాళ్లము. ప్రస్తుతం బెంగళూరు లో ఉంటున్నాము.మా ప్రాంతంలో ఎక్కువ కొండలు అడవులు తప్ప ఇలాంటి పంటలు పొలాలు చూడటం తో చాలా సంతోషం కలిగింది .
    ఆ ప్రాంతీయులు ఎంత అదృష్టం కలవారో మాటలతో చెప్పిలేను.చాలా చాలా సంతోషం హర్ష శ్రీరామ.

    • @harshasriram77
      @harshasriram77  2 роки тому

      మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి

    • @thesoldierashok5365
      @thesoldierashok5365 Рік тому

      ఒకసారి రండి చూడటానికి.. మీకు ఆహ్వానం

    • @M.V.VEDAVALLI-oh9ik
      @M.V.VEDAVALLI-oh9ik Місяць тому

      కొండలు గుట్టలు అడవులు చూడండం చాలా అదృష్టం. పంటపొలాల మీద ఇప్పుడు చాలా పురుగు మందులు చల్లడం వలన ఆరోగ్యం దెబ్బతింటుంది.

  • @tanetidravidvarma2475
    @tanetidravidvarma2475 2 роки тому +48

    మా ఊరిని చూపించినందుకు చాలా సంతోషంగా ఉంది అన్నయ్య.. 🥰🥰

    • @balajiinfra5938
      @balajiinfra5938 2 роки тому

      ua-cam.com/video/EhWGSyaC0AY/v-deo.html

    • @harshasriram77
      @harshasriram77  2 роки тому +1

      Thank u so much for your valuable feedback

    • @chakritv9094
      @chakritv9094 2 роки тому +3

      అలాంటి మంచి ఊర్లో అందమైన ఊర్లో ఉండటం మీ అదృష్టం

    • @venkateswararaochalla5514
      @venkateswararaochalla5514 Рік тому +1

      Sir your contact number🙏

    • @harshasriram77
      @harshasriram77  Рік тому

      @@venkateswararaochalla5514 Instagram id harshasriram77 లో మెసేజ్ చేయండి

  • @ogguusha7112
    @ogguusha7112 5 місяців тому +1

    Ma ammamma valla village relangi . Chala baguntundhi❤

  • @lakshmiagnihotharam3294
    @lakshmiagnihotharam3294 Рік тому +6

    పచ్చని పంట పొలాలు తీయనిజామపండ్లు గతవైభవం గుర్తు చేసే మండువా లోగిళ్ళు అందరిని కాపాడే గ్రామ దేవత నేను ఉన్న అని అభయమిచ్చే ఆంజనేయ స్వామి మిమ్మల్ని అన్ని విధాలుగా ఆదుకుంటా అనే నరసింహ స్వామి ఒకప్పటి గోస్తానది చాలా బాగా వీడియో తీసి చూపించారు మీకు కృతజ్ఞతలు

  • @marlapudiravi9291
    @marlapudiravi9291 Рік тому +4

    హలో సోదరా మా రేలంగి గ్రామాన్ని చూపించినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది.. మీకు నా హృదయపూర్వక ధన్యవాదములు.🎉🎉🎉

  • @padmamaringanti741
    @padmamaringanti741 2 роки тому +3

    Maku kuda appudu velli chustamu ani vunnadi really great austrelia

  • @nethajikolisetty
    @nethajikolisetty 2 роки тому +32

    I think Andhra people, particularly of Godavari dt,are preserving their unique heritage and architecture. We too similarly maintaining our ancestral house which was built a century ago. It was built by paternal grandfather. Now I am 49 and I have lots of childhood memories in that house. Now my cousin is living in it.

  • @nagadurga9555
    @nagadurga9555 2 роки тому +7

    మా ఊరు. నేను పుట్టి పెరిగిన ఊరు. చాలా ఆనందంగా ఉంది

    • @harshasriram77
      @harshasriram77  2 роки тому

      Thank u so much for your valuable feedback

    • @balajiinfra5938
      @balajiinfra5938 2 роки тому

      ua-cam.com/video/EhWGSyaC0AY/v-deo.html

    • @chakritv9094
      @chakritv9094 2 роки тому

      అందమైన పల్లెటూరులో ఉండటం అదృష్టంగా భావించాలి అందరికీ దొరకదు....

  • @chakritv9094
    @chakritv9094 2 роки тому +13

    రేలంగి గ్రామం, అందమైన ప్రకృతి సౌందర్యం, అద్భుత దృశ్యం, వీడియో చాలా చక్కగా ఉన్నది మండువాలోగిల్లలో ఏదైనా డిజైన్ ఉంటే దాన్ని క్లోజప్ గా చూపించగలరు ఎందుకంటే ఆనాటి పనితనం అద్భుతంగా ఉంటుంది అనేది మా ఆలోచన, వీడియో కొంచెం పెరిగినా కూడా ఇబ్బంది ఏమీ లేదు అందరూ చక్కగా చూస్తారు .... మేము ఎలాగూ అంత దూరం వెళ్లి చూడలేము కనుక వీడియోలు లెంత్ కొంచెం పెంచండి...

    • @harshasriram77
      @harshasriram77  2 роки тому +1

      Thank u so much for your valuable feedback

  • @sivadharmareddy2800
    @sivadharmareddy2800 2 роки тому +4

    Wow super yentaduram vachara miru Great

  • @rajendraprasad4382
    @rajendraprasad4382 2 роки тому +12

    రేలంగి గ్రామం చాల బాగుంది🏠, Thanks for your efforts 🏅

    • @harshasriram77
      @harshasriram77  2 роки тому

      Thank u so much for your valuable feedback

    • @balajiinfra5938
      @balajiinfra5938 2 роки тому

      ua-cam.com/video/EhWGSyaC0AY/v-deo.html

    • @subhash8694
      @subhash8694 2 роки тому +1

      @@harshasriram77 గోస్తా కాదు గోస్థనీ నది,

  • @padmamaringanti741
    @padmamaringanti741 2 роки тому +4

    E relangi villege vallu manchi cooperate chesaru great chala bagunnadi

  • @chadalavadasujitha1954
    @chadalavadasujitha1954 2 роки тому +5

    Ma relangi jamakayi super untundhi

    • @harshasriram77
      @harshasriram77  2 роки тому +1

      Thank u so much for your valuable feedback

  • @varaprasad1903
    @varaprasad1903 2 роки тому +12

    రేలంగి ఊరు ఎంత ఆహ్లాదకరంగా వుంది
    చాల బాగుంది 💕good వీడియో బ్రో

  • @subbaraokankanala1346
    @subbaraokankanala1346 2 роки тому +15

    బావుంది ! 'శ్రీనివాస గుప్తా' గారి చారిత్రక గృహం, 'మంటలమ్మ దేవాలయం, 'లక్ష్మీనరసింహ దేవాలయం' మరియు మిగతా దేవాలయాలతో 'రేలంగి గ్రామం' శోభిల్లుతూ ఉంది ! పూర్వం నుంచి 'ఐశ్వర్యం' తో కళ కళ లాడే ఈ గ్రామాన్ని దర్శింప జేసినందులకు 'హర్ష శ్రీరామ్ ' గారికి ధన్యవాదములు !

    • @harshasriram77
      @harshasriram77  2 роки тому +2

      మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి

    • @balajiinfra5938
      @balajiinfra5938 2 роки тому

      ua-cam.com/video/EhWGSyaC0AY/v-deo.html

    • @venkatakotasatyanarayanamm3925
      @venkatakotasatyanarayanamm3925 2 роки тому

      In llllllllppppppppppp

    • @marypasupuleti6136
      @marypasupuleti6136 2 роки тому

      E గ్రామం అభిరుద్ది లో ఉంది అని మీకు ఎలా తెలుసు అబీరుద్ది అంటే ఏంటో తెలుసా కుటుంబం అంత సంతోషముగా ఉండటం ఈ గ్రామములో త్రాగుడు ఎక్కువ మీకు తెలుసో లేదో

  • @bhvarmabh
    @bhvarmabh 11 місяців тому +1

    Iragavaram chala sarlu vellanu tanuki vellinappudu good video

    • @harshasriram77
      @harshasriram77  11 місяців тому

      Thank you so much for your valuable feedback

  • @karnakarthadakonda9245
    @karnakarthadakonda9245 Рік тому +4

    మేము ప్రత్యక్షంగా చూడలేని అసలు సిసలైన పల్లెటూళ్ళని మాకు పరోక్షంగా మీ వీడియోస్ ద్వారా చూపిస్తున్న మీకు🙏🙏🙏🙏🙏
    మీరు చేసే ప్రతి పచ్చని పల్లెటూరు వీడియోస్ చూస్తా అన్న😍😍

  • @sigampalliprasad4852
    @sigampalliprasad4852 2 роки тому +3

    Relangi village oka Andamaina painting laga undi💐

    • @harshasriram77
      @harshasriram77  2 роки тому +1

      Thank u so much for your valuable feedback

  • @jyothieswar687
    @jyothieswar687 Рік тому

    Relangi village super,alaage cinema clips koodaa choopisthe baagundedhi

  • @eravathi7769
    @eravathi7769 Рік тому

    Hi ram iam Very happy andi you very great andi chala place s theliyani vanni theliyajestunnaru chala happy thanks ram garu

  • @jakkidimohanreddy6072
    @jakkidimohanreddy6072 Рік тому +1

    Sri ram garu mee prathi chusthuntanu chala baguntaie

  • @bharathichakravaram3595
    @bharathichakravaram3595 2 роки тому +4

    Kona seema lo okka roju unna chalu.Harsa garu...me vlla videos chudagaluguthunnam🙏🙏🙏🙏🙏 chala.bavndi sirr
    .100 years mundu illu 👌👌👌👌👌 thanq sir

    • @harshasriram77
      @harshasriram77  2 роки тому

      Thank u so much for your valuable feedback

  • @suvarnag8710
    @suvarnag8710 Рік тому

    Super miru chala villagees chupistunaru

  • @subhadrakalaga4120
    @subhadrakalaga4120 2 роки тому +2

    Aha yenta chakkani prakruti andalu anni chakkaga chupincharu taq

  • @mannemanikyam9450
    @mannemanikyam9450 2 роки тому +1

    రేలంగి విలేజ్ చాలా చాలా బాగుంది హౌస్ very fantastic 👍mind blowing very nice ❤️❤️

    • @harshasriram77
      @harshasriram77  2 роки тому

      Thank u so much for your valuable feedback

  • @bhupathirajusvrkraju6592
    @bhupathirajusvrkraju6592 Рік тому +1

    Relangi inta andamga chupincharu
    Chala bavundi
    Kani relangi lo subramnyeswara shashti chala fomous
    Aa temple miss ayyaru
    Adi kuda chpinchi
    vunte chala bavundedi 🙏🙏

  • @pulipuli2416
    @pulipuli2416 2 роки тому +10

    మా ఊరిని చాలా అందంగా చూపించారు అన్నయ్య చాలా సంతోషంగా ఉంది ధన్యవాదాలు అండి

    • @harshasriram77
      @harshasriram77  2 роки тому

      Thank u so much for your valuable feedback

    • @thesoldierashok5365
      @thesoldierashok5365 Рік тому +1

      మాది వేల్పూరు

    • @harshasriram77
      @harshasriram77  Рік тому

      @@thesoldierashok5365 nice village

    • @ravichidura7979
      @ravichidura7979 Рік тому

      మాది తెలంగాణ మీ ఊరు ఇంతాందంగా వునందుకు tq 🙏

  • @ksrguptakota7880
    @ksrguptakota7880 2 роки тому +2

    చాలా ఓపిక, శ్రద్ధతో వీడియో చేశారు.

  • @srinivasgangavarapu9556
    @srinivasgangavarapu9556 Рік тому +2

    మీ వీడియో చూస్తుంటాను బ్రదర్ చాలా చాలా బాగుంటాయి ❤️

  • @durgaraothonta4275
    @durgaraothonta4275 2 роки тому +7

    Love you annaya ❤ మా ఊరిని చాలా అందంగా చుపించావ్ thankyou so much anna 🥰🥰😍🥰🥰🥰

  • @marikantiuppalaiah6917
    @marikantiuppalaiah6917 2 роки тому +3

    హలో శ్రీ రాం గారు, మా బామర్ది తాడేపల్లిగూడెం లో వుంటారు. తరచుగా వస్తుంటాం. ఆంధ్ర గ్రామాలు చాలా ఇష్టం. మీరు చూపించే గ్రామాలు, మండవ లోగిళ్లు, చాలా ఇష్టం. మీ మాటలు వింటూ వీడియో చూస్తే చాలా ఆహ్లదకరంగా ఉంటుంది. నేను నిజంగా చెబుతున్న. I feel very relaxed. మీరు విజిట్ చేసే villages డేటా వ్రాయండి. మీ సమాచారం ప్రభుత్వానికి అనేక మందికి ఉపయోగకరంగా ఉంటుంది. అనుకుంటున్నాను. మీకు ఖచ్చితంగా మంచి గుర్తింపు వస్తుంది. Your hard work and sincerity will bring you good name and fame all the best.
    I will contact you soon.

    • @harshasriram77
      @harshasriram77  2 роки тому +1

      మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి

  • @naturelovers-ol9gv
    @naturelovers-ol9gv Рік тому +2

    హర్ష గారు చాలా చక్కటి, అందమైన, ఆహ్లాదకరమైన,అద్భుతమైన రేలంగి గ్రామం అందాలను చూపించి నందుకు tq అండి.రేలంగి గ్రామం లో ఉన్న పాత కాలంలో కట్టిన ఇల్లులు సూపర్ అండి. గ్రామ పరిసరాలలో జామ, అరటి తోటలు చూడ ముచ్చటగా ఉన్నాయి. రేలంగి గ్రామం పాడి పంటలకు ప్రసిద్ధి.రేలంగి గ్రామం లో నీవశిస్తున్న గ్రామ వాసులు చాలా అదృష్టవంతులు 🙏.ఇంత మంచి చక్కని వీడియో తీసినందుకు ధన్యవాదములు అండి. ఒక్కసారి మా తెలంగాణ లో మంచిర్యాల జిల్లా లో గాందారి ఖిలను దర్శించి వీడియో తీయ గలరు హర్ష గారు. ధన్యవాదముల తో. మీ శ్రేయోభిలాషి. కీర్తి కుమార్. మేకల 🙏🤝

    • @harshasriram77
      @harshasriram77  Рік тому +1

      మీ అభిమానానికి కృతజ్ఞతలు కీర్తి కుమార్ గారు

  • @sigampalliprasad4852
    @sigampalliprasad4852 2 роки тому +2

    Harsha garu next level video idi....
    Chaala chaala baagundi🙏

    • @harshasriram77
      @harshasriram77  2 роки тому

      Thank u so much for your valuable feedback

  • @TheMeeTime
    @TheMeeTime Рік тому +3

    Ilanti videos teeyadam teesi chakkaga vivaranaga vaari gurinchi unnadi unnaru matladutuu chupinchadam kevalam nee Valle avtundi Harsha bro 😊
    Hats off to youu 💚💚 Keep Rocking my friend

    • @harshasriram77
      @harshasriram77  Рік тому +1

      Thank you so much bro... నీ వీడియోస్ కూడా బావుంటాయి బ్రో.....

    • @TheMeeTime
      @TheMeeTime Рік тому +2

      @@harshasriram77 Thank you so much broo..Nenu ilanti video lu teeyali ...akkadi prajala Jeevana veedhanam, vaari culture..aahram, ilanti Anni kuda explore cheyali Ani anukuntu untanuu..
      Meru exact ga alane chupistuunte chala happy ga anipistundi 😊 chudaniki me videos 👌🏻
      Tappakunda oka roju kalustanu mimmalni

  • @pulapanarayanarao2003
    @pulapanarayanarao2003 Рік тому +1

    Villagers interaction bagundi.naaku telisi telugu blooming meeda bhuloka swargam ante godavari pallele

  • @vin9041
    @vin9041 2 роки тому +1

    super bro thank you very much andi maa Ammama gari Uru chupinchinanduku

    • @harshasriram77
      @harshasriram77  2 роки тому +1

      Thank u so much for your valuable feedback

  • @JaiShreeRAM00001
    @JaiShreeRAM00001 Рік тому +2

    Love from Rajsthan this is my faivrote movie love the house and all cheractor❤❤🚩🚩

  • @venkateshchilakapati2331
    @venkateshchilakapati2331 Рік тому +1

    World'lo unte greenhouse motham akade undhi ❤️❤️❤️💚💚💚💚💚💚💚

  • @7207691302
    @7207691302 Рік тому +1

    Anna nuvu videos chupinche vidhanam and godavari yasalo chepadam super brother 👌👌👌

  • @npcreations8570
    @npcreations8570 2 роки тому +3

    Super bro madi relangi bro relangi motham cover chasavu bro e video lo mana house🏠 kuda u na di bro tq bro

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 Рік тому +2

    What a village RELANGI🙏🏼🙏🏼🙏🏼🙏🏼

    • @harshasriram77
      @harshasriram77  Рік тому +1

      Thank you so much for your valuable feedback

  • @mannemanikyam9450
    @mannemanikyam9450 2 роки тому +2

    Hi annaya how are you . Ur my lovely sweet brother meeru chala manchi varu merante naku chala istam అబిమానం 🙏

    • @harshasriram77
      @harshasriram77  2 роки тому

      Thank u so much bro for your valuable support

  • @lakshmigadiraju3426
    @lakshmigadiraju3426 2 роки тому +5

    So Beautiful Harsha Garu 🌾🌴🌾🌴💚💚💚❤️❤️😍👌👌

  • @ypramiladevi4453
    @ypramiladevi4453 Рік тому +3

    Satish from wife Pramila's ID comments :
    SO HEAVENLY ! SO HEAVENLY !
    RELANGI GRAMAM , A WONDERLAND.
    NO WORDS FOR ITS BEAUTY , SPIRITUALITY & HISTORY.
    SO MESMERIZING !
    👌👍🙏

  • @gadesrinivasaraonaidu7094
    @gadesrinivasaraonaidu7094 2 роки тому +4

    అప్పటి అనుబంధాలు ఆత్మీయతలు వేరు, అందరు కలిసి పెద్ద పెద్ద భవంతి లో నివసించేవారు, రాను రాను పిల్లల భవిష్యత్ కోసం చదువు కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లేటం జరుగుతుంది, అంత పెద్ద భవంతిలలో ఇప్పుడు ఎక్కువగా వృదులు కనిపిస్తున్నారు,nice video super 💐💐

    • @harshasriram77
      @harshasriram77  2 роки тому +1

      అవును బ్రో.....thank you so much

    • @balajiinfra5938
      @balajiinfra5938 2 роки тому

      ua-cam.com/video/EhWGSyaC0AY/v-deo.html

  • @dammuraju9897
    @dammuraju9897 6 місяців тому +1

    నాది కర్నూల్ అయినా నేను ఎక్కువ ఇష్టపడేది గోదావరి జిల్లాలోలని గ్రామాలే

  • @akashfreefire5553
    @akashfreefire5553 Рік тому +1

    Music excellent continue..............

  • @praveen2896
    @praveen2896 Рік тому +1

    Ma uru chala baga chupincharu brother thank you so much and inka konni places visit cheyyale inka baguntay

  • @chowtipallisivanandareddy8907
    @chowtipallisivanandareddy8907 8 місяців тому

    Hi harsha garu naku godavari villages ante chala chala istem naku ee villages videos chusina prathi sari chala santoshanga untundi, chala beautiful ga unnayi villages, NAKU GODAVARI VILLAGES CHUDALANI DREAM UNDI MEERU NAA DREAM NI FULL FILL CHESARU MEE VIDEOS THO chala chala santosham harsha garu, love ❤ you from anantapur

    • @harshasriram77
      @harshasriram77  8 місяців тому

      Thank you so much for your valuable feedback

  • @dasarimanikanta2775
    @dasarimanikanta2775 2 роки тому +1

    Thanks annaya maa uru Relangi chupinaduku

    • @harshasriram77
      @harshasriram77  2 роки тому

      Thank u so much for your valuable feedback

  • @yanamandravijayalakshmitha1639
    @yanamandravijayalakshmitha1639 2 роки тому +1

    Traditional manduva illu lu bagunnayi.

  • @subbamaammanichennubhotla5363
    @subbamaammanichennubhotla5363 10 місяців тому

    మాకు గోదావరి జిల్లాల గురించి తెలియదు కానీ మీ వీడియోల ద్వారా చూడగలుగుతున్నాము 👌👌

    • @harshasriram77
      @harshasriram77  10 місяців тому

      Thank you so much for your valuable feedback

  • @venkatmallareddy9852
    @venkatmallareddy9852 2 роки тому +1

    రేలంగి ఊరు అద్భుతంగా ఉంది మంచి వీడియో చూపించారు 👌👍💐

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 Рік тому +1

    Entho polalu,chettulu, so happy .such a nice healthy environment

  • @manikumar-md6cf
    @manikumar-md6cf 2 роки тому +7

    మా ఊరు అత్తిలి అది కూడా చూపించండి అన్నయ్య. సుబ్రహ్మణ్యస్వామి ఆలయం కూడా చాలా ప్రసిద్ధి

  • @madhusha2657
    @madhusha2657 2 роки тому +1

    Super గా వుంది

  • @chandrashekarchandrashekar7817
    @chandrashekarchandrashekar7817 10 місяців тому +1

    Beautiful video and beautiful village and beautiful nature and old buildings are super and all the best and love from Bangalore.

    • @harshasriram77
      @harshasriram77  9 місяців тому

      Thank you so much for your valuable feedback

  • @GaniSunny379
    @GaniSunny379 2 місяці тому +1

    Chala bagundhi anna

  • @madankrishna1111
    @madankrishna1111 2 роки тому +4

    Superb bro clear cut information about Relangi village @ Metalamma temple and narasimha swami temple history your way of explain is awesome bro.....

    • @harshasriram77
      @harshasriram77  2 роки тому

      Thank u so much for your valuable feedback

  • @bharathimannem7301
    @bharathimannem7301 4 місяці тому +1

    Super super super hero

  • @govrisettiramu8614
    @govrisettiramu8614 2 роки тому +2

    Chalabagundi

  • @pavanakumaribala8905
    @pavanakumaribala8905 2 роки тому +1

    Movie choosthunnattu vundhi. Thank you Harsha garu

  • @story_kitchen
    @story_kitchen 2 роки тому +1

    Super ga undhandi village

    • @harshasriram77
      @harshasriram77  2 роки тому

      Thank u so much for your valuable feedback

  • @mohankrishna5273
    @mohankrishna5273 2 роки тому +2

    సూపర్ వీడియో

    • @harshasriram77
      @harshasriram77  2 роки тому

      Thank u so much for your valuable feedback

  • @saicharanaddagarla867
    @saicharanaddagarla867 2 роки тому +1

    Thank you so much anna maa vuru chusi Chala rojulu iendi I am so happy thanks

    • @harshasriram77
      @harshasriram77  2 роки тому

      Thank u so much for your valuable feedback

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 Рік тому +1

    Thanks for video 👍👍👍🍀🍀

  • @ratnakumarikunche1474
    @ratnakumarikunche1474 Рік тому

    Super...Relangi chala bavundi...chala baga chupincharu...Mantalamba Jathara kuda chupisthe inka bavuntundi...🙏🙏

  • @ratnakumari9872
    @ratnakumari9872 8 місяців тому

    తణుకు పక్కన ఉన్న పాలంగి మా అత్తవారి ఊరు, రెండవ పక్కన రేలంగి ఉంటుంది. ఈ ఊర్లో కూడా మాకు చుట్టాలు. చాలా అందమైన ఊరు.

    • @harshasriram77
      @harshasriram77  8 місяців тому

      Thank you so much for your valuable feedback

  • @Vikram-md8qv
    @Vikram-md8qv Рік тому +1

    Nice,pece full village

  • @sabithamadduri8614
    @sabithamadduri8614 2 роки тому +1

    Chalaa andhanga unnai brother houses, beautiful village🌳🌴🌱🌿☘️🍀🪴🎍

  • @madalasreenivasarao1948
    @madalasreenivasarao1948 2 роки тому +1

    Thanks sir for this video and I thankful to Gupta garu to maintain his house.

    • @harshasriram77
      @harshasriram77  2 роки тому

      Thank u so much for your valuable feedback

  • @indirakumarikudipudi9603
    @indirakumarikudipudi9603 2 роки тому +1

    Very nice effort. Good. Go ahead.Memu chudaleka poyina yenno Pavitra Sthalaalu, Punya kshetraalu mee kaaranam gaa chusae bhagyam kaligindi. Meeru dhanyulu.

    • @harshasriram77
      @harshasriram77  2 роки тому

      Thank u so much for your valuable feedback

  • @saiteja5866
    @saiteja5866 2 роки тому +2

    Hai annaiah aa village motham chupinchina uncle gurinchi meru vedio lo em cheppaledu konchem badaga anipinchindi vedio super

    • @harshasriram77
      @harshasriram77  2 роки тому +1

      Good person ....video length పెరుగుతుంది అని... editing లో పోయింది ..అండి

    • @saiteja5866
      @saiteja5866 2 роки тому +1

      @@harshasriram77 ok anna

  • @bachireddyvideos5996
    @bachireddyvideos5996 Рік тому +1

    Nice anna chala baguunnyee videos

  • @ratnamvakkalanka537
    @ratnamvakkalanka537 2 роки тому +2

    Great work , my maternal grand parents places we enjoyed our childhood with my gp lovely memories with this video , tq for doing this

    • @harshasriram77
      @harshasriram77  2 роки тому

      Thank u so much for your valuable feedback

  • @kjayaraman4265
    @kjayaraman4265 11 місяців тому

    Hello sir Ram sir your All video's very very beautiful 💞 i like I am from Tamil Nadu Coimbatore city

  • @venkataratnamkillana7261
    @venkataratnamkillana7261 2 роки тому +1

    City la vundi,neet ga clean ga vundhi

    • @harshasriram77
      @harshasriram77  2 роки тому

      Thank u so much for your valuable feedback

  • @gururajbm5178
    @gururajbm5178 2 роки тому +3

    Location super kani ilanti places lo snakes and mosquitoes too much ga untayi

    • @harshasriram77
      @harshasriram77  2 роки тому +1

      Thank u so much for your valuable feedback

    • @praveen2896
      @praveen2896 Рік тому

      Snakes untay kani avi em cheyavu
      Vatini manam emaina chesthayane bayam tappa and mosquitoes evening one hour untay anthe . Avanni untene palleturu aindhi thank you

  • @chandraraokaviti5840
    @chandraraokaviti5840 2 роки тому +2

    Good vlog... informative

    • @harshasriram77
      @harshasriram77  2 роки тому +1

      Thank u so much for your valuable feedback

  • @1Village1city
    @1Village1city 5 місяців тому +1

    Anna super ga vunnayi mi videos
    Mi voice kuda chala clarity ga vundhi miru vade mic yemiti anna

  • @Telugutechaakash008
    @Telugutechaakash008 2 роки тому +2

    Relangi is my village Annayya 🥰🥰🥰🥰🥰🥰😍😍

    • @harshasriram77
      @harshasriram77  2 роки тому

      Thank u so much for your valuable feedback

  • @ramurkrish
    @ramurkrish Рік тому +4

    Thanks bro, love from Hyderabad..! We really enjoy your videos and your passion towards travelling..! Thanks for your valuable work, worth watching..! After watching your videos I really felt that how much village life we missed..!

  • @sakhumallaaruna2882
    @sakhumallaaruna2882 Рік тому +1

    All temples are super

  • @nanipunnam3350
    @nanipunnam3350 Рік тому

    Relangi rgamam super❤❤

  • @srinivasaraomekala1726
    @srinivasaraomekala1726 2 роки тому +3

    Very beautiful village

  • @perepimanju2149
    @perepimanju2149 2 роки тому +3

    It's my village🌴🌱🌾💚

  • @sankararao6538
    @sankararao6538 2 роки тому +2

    Excellen and beautiful locations.. Well explained. Thanks Harshsriram Garu

    • @harshasriram77
      @harshasriram77  2 роки тому

      Thank u so much for your valuable feedback

  • @akularajesh1108
    @akularajesh1108 Рік тому

    Godavari district villages so beautiful

  • @gandhamajaykumar1171
    @gandhamajaykumar1171 2 роки тому +4

    నమస్తే అండి మీ వీడియోస్ చాలా బావుంటాయి మీరు మాట్లాడే విధానం కూడా చాలా బాగుంది, ఇలాగే మంచి మంచి వీడియోలు చేయండి ఇంకొకటి ఏంటంటే టెంకాయల గురించి కూడా వీడియో చేయండి 🌾

  • @anuradhavutukuru2374
    @anuradhavutukuru2374 Рік тому

    Video chusinantha sepu chaala happy ga relaxed ga anipinchindhi ❤️❤️Eyefeast to watch such a beautiful village... Great work sir....👏👏👏

  • @kiranmani9284
    @kiranmani9284 2 роки тому +1

    Hii andi sriram garu ....super nyc village andi super location houselu super unnayi andi ...

  • @karimullashashaik8684
    @karimullashashaik8684 2 роки тому +1

    Thankyou very much for good information about Relangi Village
    Brother
    God bless you all the way

    • @harshasriram77
      @harshasriram77  2 роки тому

      Thank u so much for your valuable feedback

  • @palleturiammayi5556
    @palleturiammayi5556 2 роки тому +2

    👌👌👌👌👌 superrr superr sir

  • @tanukunagalakshmi918
    @tanukunagalakshmi918 Рік тому

    Nice bro maadi paka village

  • @amruthanaiduchitraju952
    @amruthanaiduchitraju952 2 роки тому +1

    Chala manchi vedio brother

  • @durgaannamraju5267
    @durgaannamraju5267 Рік тому

    Ooru chaala baavundi 🙏🙏🌹🌹

  • @mukarapukotteswararao6437
    @mukarapukotteswararao6437 2 роки тому +2

    Relangi gramam super nice thammudu

  • @vsnraju139
    @vsnraju139 2 роки тому +1

    You have explored the place well