శాలి గ్రామాన్ని స్త్రీలు ఎందుకు పూజించకూడదు అయితే తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం shaligram ఏ స్త్రీలు పూజ చేయటం లేదా మహా భక్తురాలైన వేగ మాంబ గారు శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం shaligram ఏ పూజించడం లేదా అర్థం లేని మాటలు అనాదిగా వస్తున్నాయి శాలిగ్రామం గురించి చెప్పిన కొంతమంది పండితులు కుటిల బుద్ధితో స్త్రీలపై వ్యతిరేకతతో శాలి గ్రామాన్ని పూజించకూడదు దుష్ప్రచారం చేసినారు ఇప్పుడున్న పండితులు చాలా పనికిమాలిన వాళ్ళు అదే ప్రచారమే ఇప్పటికి కూడా చేస్తున్నారు ప్రతి మనిషిలోనూ నారాయణుడు ఉన్నాడు అటువంటప్పుడు ఏది మహిళ పడుతుంది దయచేసి ఈ వీడియో చూసిన స్త్రీలుగాని పురుషులుగాని shaligram పూజించాలంటే మనస్ఫూర్తిగా స్వచ్ఛతతో పూజించవచ్చు ఎవరైనా గాని స్త్రీలు పురుషులను భేదం లేదు🕉🕉 ఓం నమో నారాయణాయ🕉🕉
మీరు ఏ శాస్త్రం చదువుకున్నారు...వెంగమాంబ వేంకటేశ్వరుడిని ఆలయం లోకి వెళ్లి పూజారులు స్థానం లో నిలబడి పూజించినట్లు మీకు తెలుసా... శాస్త్ర వ్యతిరేకంగా పూజ చేస్తే వ్యతిరేక ఫలితాలు వస్తాయి... అలాంటప్పుడు మీలాంటి వాళ్ళు కనిపించరు... శాస్త్రాలను అంత సులభంగా తీసి పారేయకండి... మిడి మిడి జ్ఞానం ఎంతో ప్రమాదకరం...అశాస్త్రీయమైన పద్ధతుల వల్ల అనేకమైన ఇబ్బందులు ఎదురు ఔతాయి...
మీ అంత జ్ఞానినైతే కాదు నేను నిత్యము భగవంతు నామాలు పలుకుతూ ఉంటాను గంగా మాత స్త్రీ నా పురుషుడా అదొక్కటి చెప్పు గంగా మాత ఎవరి నుంచి పుట్టిందో అది కూడా చెప్పు మాది మిడిమిడి జ్ఞానమే కానీ నీది అహంకారం అహం ఉన్నచోట వాస్తవాలు ku చోటు ఉండదు Om namo Narayanaya 🌸🙏🙇♂️
భక్తి టీవీ కి గురువుగారికి మా శతకోటి దండాలు మంచి చెప్పే వారిని సాక్షాత్తు పరమశివుడు పంపిస్తారు ఓం నమశ్శివాయ ఓం నమో నారాయణాయ
Gurujii gareki padhabe vandanalu
Jaya srimannarayana!
Namaskaram Guruvu Garu 🙏🙏
🙏🏼🙏🏼
SriGurubhyoNamaha:
🙏⚛️🙏⚛️🙏⚛️🙏
Makhanakashtram varu
Satbhisha nakshatram vallu e daiva saligraam poojinchale cheppandi dayachese
In my home 1 sailgram is there,but I don't know which sailgram,they said to put them that sailgram in water
Mari kartaka rasi varu guru garu ?
Swami saalagramam dorikite pooja cheyavacha. 🙏🙏🙏🙏🙏 maa perata dorikindi.
Mir puja chesthunaraaa makuda dhorikindhi puja cheyachaaa
Salagramam only gandhaki river lone dorukutundi inkekkada dorakadu andi, Meeku dorikindi salagramam kakapovachu
Palatho roju Pooja chaiyali mi your native place pls
Na paru m vasavi Nitha nadi makara rase mari nanu a salagRam patukovali komcam chpadi guruvugaru
Nrisimha salagram anaga emi
Mena rasi vallu vadalli pala tho abishekam cheayalli
శాలి గ్రామాన్ని స్త్రీలు ఎందుకు పూజించకూడదు అయితే తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం shaligram ఏ స్త్రీలు పూజ చేయటం లేదా మహా భక్తురాలైన వేగ మాంబ గారు శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం shaligram ఏ పూజించడం లేదా అర్థం లేని మాటలు అనాదిగా వస్తున్నాయి శాలిగ్రామం గురించి చెప్పిన కొంతమంది పండితులు కుటిల బుద్ధితో స్త్రీలపై వ్యతిరేకతతో శాలి గ్రామాన్ని పూజించకూడదు దుష్ప్రచారం చేసినారు ఇప్పుడున్న పండితులు చాలా పనికిమాలిన వాళ్ళు అదే ప్రచారమే ఇప్పటికి కూడా చేస్తున్నారు ప్రతి మనిషిలోనూ నారాయణుడు ఉన్నాడు అటువంటప్పుడు ఏది మహిళ పడుతుంది దయచేసి ఈ వీడియో చూసిన స్త్రీలుగాని పురుషులుగాని shaligram పూజించాలంటే మనస్ఫూర్తిగా స్వచ్ఛతతో పూజించవచ్చు ఎవరైనా గాని స్త్రీలు పురుషులను భేదం లేదు🕉🕉 ఓం నమో నారాయణాయ🕉🕉
మీరు ఏ శాస్త్రం చదువుకున్నారు...వెంగమాంబ వేంకటేశ్వరుడిని ఆలయం లోకి వెళ్లి పూజారులు స్థానం లో నిలబడి పూజించినట్లు మీకు తెలుసా... శాస్త్ర వ్యతిరేకంగా పూజ చేస్తే వ్యతిరేక ఫలితాలు వస్తాయి... అలాంటప్పుడు మీలాంటి వాళ్ళు కనిపించరు... శాస్త్రాలను అంత సులభంగా తీసి పారేయకండి... మిడి మిడి జ్ఞానం ఎంతో ప్రమాదకరం...అశాస్త్రీయమైన పద్ధతుల వల్ల అనేకమైన ఇబ్బందులు ఎదురు ఔతాయి...
మీ అంత జ్ఞానినైతే కాదు నేను నిత్యము భగవంతు నామాలు పలుకుతూ ఉంటాను గంగా మాత స్త్రీ నా పురుషుడా అదొక్కటి చెప్పు గంగా మాత ఎవరి నుంచి పుట్టిందో అది కూడా చెప్పు మాది మిడిమిడి జ్ఞానమే కానీ నీది అహంకారం అహం ఉన్నచోట వాస్తవాలు ku చోటు ఉండదు Om namo Narayanaya 🌸🙏🙇♂️
Love you Goutham