Drishyam | సాలిగ్రామ శిల రూపంలో విష్ణుమూర్తి మహత్యం | Shaligram - TV9
Вставка
- Опубліковано 8 лип 2023
- Watch LIVE: goo.gl/w3aQde
తాజా వార్తల కోసం : tv9telugu.com/
►TV9 LIVE : bit.ly/2FJGPps
►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
►Big News Big Debate : bit.ly/2sjc9Iu
► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: goo.gl/abC1bS
► Like us on Facebook: / tv9telugu
► Follow us on Instagram: / tv9telugu
► Follow us on Twitter: / tv9telugu
#Drishyam #Shaligram #nepal #tv9telugu
దయచేసి హిందూ ధర్మానికి సంబంధించిన కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరించే వారిని కాస్త సాంప్రదాయక కట్టూబొట్టులతో చూపిస్తే బాగుండు..... ఈ యాంకర్ ని మాత్రం ఇలాంటి కార్యక్రమాలకు అస్సలు ప్రోత్సహించకండి....
సాలిగ్రామం అనకూడదు సాలగ్రామం అనాలి,, నది పేరు కూడా తప్పు పలుకుతున్నారు. శాస్త్రాలలోను పురాణాలలోను ఉన్న వాటిని పట్టుకుని అంటారు, నమ్ముతారు చెబుతారు అంటారు ఎందుకు. మనకి కూడా నారాయణుడు సాలగ్రామ శిలా రూపంలో వికారాబాద్ అనంతగిరి పద్మనాభ స్వామి గుడి లో ఉన్నాడు తెల్లవారుజామున అభిషేకం సమయంలో దర్శనం చేసుకోవచ్చు.
Asalu ite shalagramam ane antaru, salagramam ani konta mandi antunnaru but asalu shalagramam ane anali
మీ పనికిమాలిన టీవీ9 వాళ్ళు మా హిందువులని మా మతాన్ని జ్యోతిషాన్ని ఎక్కిరిస్తూ ఉంటారు. సార్ ఈ సాలిగ్రామాలు రాళ్లు అని చూపించి మీ టి వి ఆర్ పి రేట్ పెంచుకోవడానికి వాడుకుంటారు. ఉంటే అటు ఉండు లేకపోతే ఇటు ఉండు అంతేగాని రెండు వైపులా ఉండవద్దు. మీ డబ్బులు కోసం మీరు అటు ఇటు రెండు వైపులా ఉండటం వల్ల మీ ఛానల్ చూస్తున్న అమాయకులు ఏది నమ్మాలో తెలియక చాలామంది వాళ్ల జీవితాలు పాడు చేసుకుంటున్నారు😢
ఈ వెధవ టీవీ9 మనపండగలు రాగానే నాస్తిక వెధవలు తీసుకొచ్చి వెకిలి డిబెట్లు పెట్టీ సునకానంధం పొందుతారు
గన్ ఢీ నదీ కాదు sir,గండకీ నదీ, కాళీ నదుల సంగమం,ముక్తినాధ్ దగ్గర కలుస్తాయి.
Super program thank you thank you so much
Jai Srimannaarayana, Jai SRI Ram 🙏🙏🙏🙏🙏 12.7.2023.
Edho crime series laga matladtundi….devudi gurinchi cheppadam kuda raadu
Devi has to retire❤
Thank you for your information
This precious information with a devotional voice may give uh many opportunities to steel hearts of Hindus
Om nmo narayanaya
Super
Akka em indhi spects pettukunnav sight vacchindha
Om namo narayanaya 🙏🙏🙏🙏
Om namo narayana shaligramaya namaha.
Jai sri Krishna 🙏🙏🙏
Narayana narayana narayana 🙏🙏🙏
అయినా టీవీ 9 ఇలాంటివి నమ్మదుగా .
Om Namo Narayanaya
🙏🙏🙏
Om namo shivaya
మీరు మొదలు మీ డ్రెస్ కల్చర్‌ను మార్చుకోండి భారతీయుల ప్రవర్తించండి విదేశీ లాగా కాదు సాలగ్రామం అని చెప్పడానికి కూడా రావట్లేదు మీరు కేవలం ఈ వీడియో పెట్టింది మీరు డబ్బులు రావడానికి ఈ ప్రోగ్రాం నిర్వర్తించింది
Om namo bhagavathe vaasudevaaya 🙏
Chala sahasam chesaru meku chala dhnyavadalu.
Instead of debate, this type of programs were good.
Jai shree krishna
Excellent video sir saalagraamamm lo gold vuntundi andukee vaati ki chinna chinna holes vuntaayi vaatilo gold vuntundi avi vaati anta avee kadulu taayi antuntaaru endaro adi entavaraku correct
Om namo narayanaya
Ayya adi Gandakee nadi chala dorukutayi.telugu vaallu chesina vedios chala vunnayi. music ekkuvyindi
ఏ న్యూస్ దొరక్క తెలిసిన విషయాన్ని మళ్ళీ ఏదో కొత్తగా చెప్పడం అవసరమా
మూర్ఖుడా సాలగ్రామ శిలలు అని చెబుతూ వాటిపై పాదరక్షల తో నడుస్తున్నావు పాపాత్ముడా
అద్భుతం ఓం నమో నరాయణాయ.
Sir, very Great, video చాలా బాగా ఉంది. మీ అన్వేషణ చాలా చాలా బాగుంది. మీకు మీ టీం కి
ధన్యవాదాలు.namaste
🎉
@@psnmurtypedireddy3647hul😮
Jai jai jai Sri maha vishnu
తెలుగు భాష ను సరిగా palakadam
Very very wonder namste
నమ్మకమే మనిషి ని నడిపిస్తూ ఉంది
My favourite god Vishnu Narayan
ఏదో క్రైమ్ స్టోరీలా చెప్పడం ఎందుకు
Om namo narayanaya
Drusyam is good.
but background sound is like horror movie sound.
గండకీ నదీ. Nd సాలిగ్రామo. అనాలి
Hi
0:59 😊🎉
malli vachesava akka
asalantha scene yenduku chesthunnaro artham kavatla..mukthi naadth backside eenadi pravahinche chota viriviga kanipisthuntayi adee theeram vembade ....chala vedios lo chusaamu
ఇందులో సాహసం ఏముంది? ప్రతి సంవత్సరం లక్షల మంది వెళ్ళ తారు. ఏమైనా వార్ ఫీల్డ్ కవరేజ్ ఇచ్చినట్లు buildup
సాలగ్రామం raa ayya
Dini moham chuste assalu ye program kuda chudalanipydu
🙏🙏👌
ఒకానొక సమయంలో సలిగ్రామం పలికిన మాటలు : నీ ఇంట్లో ఉండే పుస్తకాలు నువ్వు కూర్చునే చాప ఇతరత్రా నువ్వు వాడుకొనే వస్తువుల కంటే నేనేమైనా కానీ దాన్నా గోవిందా....అవి ఉండచ్చుకానీ నేనుండకూడదా నీఇంట్లో...నేను నీ ఇంటికి. వస్తాను...నీచుట్టూ ఉన్న వస్తువుల కంటే నేనేం ప్రమాదకరమైనదాన్ని కాదులే నారాయణ....సాక్షాత్తు సాలిగ్రామమే భగవంతుడితో పలికిన మాటలు
SHIVAGOD
Correct naku problems vachinapudu na saligramalalo peru unavaru kapadaru maaa
Vatini silajalu(fassils) antaru vroo 😮😮
amma thalli nuvvu cheppedi crime news kadu devudivi koncham mellaga manchiga cheppu thalllo
😊p
Prapancham mukhate ka do India okate cheppandi Sar
Mahathmyam anali mahathyam kadhu...
సాలిగ్రామ్ కాదు సాలిగ్రామము
Saligram is fassified creatures that lived aeons ago.
Edi happy strory hinduvu la story
Dani adho horror story la chepparu
Rate.
thulasi devi sareerame gandaki nadhigs masri pravahinchindi...andulo silaa roopam lo thasnu nicasisthanani. .aanadhilo unde silalanni thana swaroopaalenani vishnumurthy brunda/thuladi ki varamichhadu
salagramam
Meeru chepthe nijamina kuda nammalanipinchadu
Please change your looks, your dress and your hair style to do this type of programs please. Your voice and way you represent the some ghost story.
నేపాల్ గండగి నది
Chinnapati nuchi memmalni chusi chusi irritation osthundi y why because ur hairstyle
చెప్పులేసుకోని భగవంతుని గురించి చెప్తున్నారే.... ఛీ ఛీ
మహత్యాన్ని చూపించడం తెలిసిన వాళ్లకు మానవత్వాన్ని చూపించడం నేర్చుకోరా...
మీరు ఇంతక ముందు క్రైం reporting programs చేసే వారా? అదే తరహాలో చెప్తున్నారు
Ne sounds bayapeduthunay
🥶🥶 మీకు తెలిస్తే చెప్పండి తెలుగు కుంటే నోరు మూసుకొని ఉండండి అంతేకానీ
నోటికి ఏదోస్తే అధి వగకనండీ అరే జలంధరుడి కొడుకు శంకచుడుడు అతని భార్య తులసి .తులసి అమ్మపెరు బృంద
రాక్షసరాజు శంఖచూడుడు శివుడు చప్యక విష్ణుమాయ తొలగిస్తాడు తులసి మాత విష్ణు చూసి శపిస్తధీ శాపం వెనకాలకి తీసుకోదు.
విష్ణువు ఉండి ఇషపం కూడా ఒకందుకు మచిదేన్ని చెప్పి విష్ణుమూర్తి తులసితో ఇట్లు చెప్పెను యైతే నువుకుడ ఇక్కడే శరిరం వధిలేయి అన్ని నువ్వు మళ్ళీ గో లోకానికి వెళ్ళిపోతావు నికు ఒక వర్రం ఇస్తానని నిషరిరం గండకినదిల మారుతుంది .అన్ని
నువ్వు నన్ను చప్పించవుకాధ నేను ఇశరిరం వదిలి కోతశరిరం దరిస్తనన్ని ఇషారిరం ఇనదిలో పడిపోయి సలగ్రమశిలాలఘ
సాలగ్రామాలుఘ మరి లోకంలో ప్రహిధికెక్కుతై నిషపం కూడా వర్రంలా మారింది చూశావా అన్ని .తులసీ మతవి వెట్రుకలు 108 రకాలు వున్నయంట్ట ఐతే నితలవెట్రుకలు వెన్నిరకలు వునాయో అన్నిరకాల తులసీ మొక్కలై లోకంలో ప్రశిదికెక్కుతై అన్ని.
అన్ని ఇందులో కృష్ణ తులసి,శ్వేత తులసీ, విష్ణు తులసీ,భగప్రసిధికెక్కుతై ఆన్ని వార్రం ఇచ్చాడు.
వలపుర్వ జన్మ నామం,భృందా ఇప్పుడు తులసీ ,తులసీ,భర్త శకచుడుడూ ,పూర్వజన్మ నామం సుదాముడు. ఏదైనా తెలుసుకొని చపండి.
మ్యాటర్ తకువ్వ సొల్లు మాటలు ఏక్కువ దంతోడు మ్యూజిక్ విన్నభుదేకదు .
ఇప్పుడు ఇన్వుస్ కొన్ని లక్షల మంది చూస్తారు తెల్వనోలు ఇదేనిజం అనుకుంటారు కదా తెల్షినోలు మిచనలే హసహించుకుంటరు. ఇదికే సనాతన ధర్మం ముడనమ్మకలు పుకిటిపురణలు అంటూనారు. మియసొంటోలు వున్నదనికుడ నాశనం చేస్తున్నారు
ఒకరు ఏలెత్తి చూపేలా మాట్లాడకండి .
ఏ దైనసరే ఒకటికి రెండు సార్లు తెల్సుకుని
మాట్లాడండి.ఎక్కువ మాట్లాడితే క్షమంచగలరు
athanu padalaku cheppulu dhRinchadu kada. Anduku athaniki salagrama silalu doraka ledemo
నీకు తెలిస్తే చెప్పండి
Avi cephalopoda fossil imprints ra ayya....sodi cheppakandi
నువ్వు ఎప్పుడు చచ్చిపోతావ్. నేను అప్పుడు నమ్ముతాను దేవుని. నువ్వు సచ్చావని
Avanni fossils
Saligram Naku okati esthara
Oh my God these people are funny They have to give devotional information with low and devine voice but they are telling it as they read Crime news 😢
అది సాలె గ్రామ్ కాదురా 🤭 అది కాలి గండి నది అంతకన్నా కాదు,ఎప్పుడు లేనిది హిందూత్వo గురుంచి మాట్లాడుతున్నారు ఏమిటో ఈ విడ్డురం,
మొదట పలికేది తెలుసుకో, దానిని సాల గ్రామము అని అంటారు, ఆ నది పేరు గండకి నది. ఎవరో పోయివచిన్న వీడియో కి మీరు డబ్బింగ్ చెబితే ఇలానే ఉంటుంది మరి,సినిమాలు డబ్బింగ్ చేస్తారు అని తెలుసు మీవల్ల న్యూస్ డాకుమెంటరీ డబ్బింగ్ కూడా తెలుసుకున్న, ఈ జీవితానికి ఇంకచాలు రా అబ్బాయి.
neee vatamentte babu .p star la vunnv
gandi kaadura baabuu ..gandaki
It is a fossil
Gandi Nadi kaadu baabu, gandhaki nadi
పనికిమాలిన టీవీ , మసాలా బాగా కలిపారు.
😅 ఏమి నటిస్తున్నారా
Video antha baneundhi 🙏🙏kani antha pavitramga chuse shaligram daggara vellinappudu kaalla ki butlu vesukuni video thistunnaru 😠😠endhi villu
Hello na dagara unaye
Ayithe emi cheyamantav
Appu ni sodi
Anta kastapadi teskochi ala pagalagottaru entra 😢😢
Adi vishnu murthy ani cheptune ala pahalagottaru kada 😢😢
Santosham sale gram Vishnu chakram chusamu.
🙏🙏🙏