naa brathuku yatralo || Telugu Christian Songs || CREATOR'S LIVE CHANNEL

Поділитися
Вставка
  • Опубліковано 3 лип 2024
  • naa brathuku yatralo || Telugu Christian Songs || CREATOR'S LIVE CHANNEL
    Lyrics and Tunes. :K.SatyaVeda Sagar Garu
    Singer :Nissi John Garu
    Music Director :JK.Christopher Garu
    Producer :J.Simon Garu
    Video Editing :K.Akash Sundar
    Follow our channel :CREATOR'S LIVE CHANNEL
    -----LYRICS----
    నా బ్రతుకు యాత్రలో నా పాత్ర ముగిసిపోతే
    తుదిశ్వాస విడచి నేను పరదైసు చేరిపోతే
    ఆనందము సంతోషము
    పరిశుద్ధులందరితో సహవాసము " 2 “
    " ఆనందము “
    ఎగసి పడిన కెరటాలు తీరాన్ని చేరునులే
    పుట్టినవారెవరైనా మరణించక తప్పదులే "2"
    జనన మరణాల బ్రతుకు విలువైనది సోదరా " 2 "
    క్రీస్తు కొరకు బ్రతుకకపోతే యుగయుగాలు బాధరా " 2 "
    " ఆనందము “
    వలస వచ్చిన పక్షులు మన మధ్యనే నివశిస్తాయి
    తనగూటికి పోవాలని మరువకనే జీవిస్తాయి " 2 "
    పక్షి కంటే శ్రేస్థుడు మనిషి పరలోకం మరిచాడు " 2 "
    తండ్రియైన దేవుడు చేరే దారి మరిచిపోయాడు " 2 "
    "ఆనందము "
    తీర్చలేని దేవుని ఋణము ఏమిచ్చిన
    మనము అర్పించు నీదేవునికి నీయొక్క జిహ్వఫలము " 2
    నింగి నేల గతించినా గతించవు యేసు మాటలు " 2 "
    వెండి బంగారములైన సాటిరాని సంపదలు " 2 "
    " ఆనందము "

КОМЕНТАРІ • 84

  • @MARKKONDEPUDI-TRUEKNOWLE
    @MARKKONDEPUDI-TRUEKNOWLE 17 днів тому +25

    నా బ్రతుకు యాత్రలో నా పాత్ర ముగిసిపోతె
    నా బ్రతుకు యాత్రలో నా పాత్ర ముగిసిపోతే తుదిశ్వాస విడచి నేను పరదైసు చేరిపోతే *ఆనందము సంతోషము* *పరిశుద్ధులందరితో సహవాసము " 2 "* 1)ఎగసి పడిన కెరటాలు తీరాన్ని చేరునులే పుట్టినవారెవరైనా మరణించక తప్పదులే "2" జనన మరణాల బ్రతుకు విలువైనది సోదరా " 2 " క్రీస్తు కొరకు బ్రతుకకపోతే యుగయుగాలు బాధరా " 2 " *" 2)ఆనందము "* వలస వచ్చిన పక్షులు మన మధ్యనే నివశిస్తాయి తనగూటికి పోవాలని మరువకనే జీవిస్తాయి " 2 " పక్షి కంటే శ్రేస్థుడు మనిషి పరలోకం మరిచాడు " 2 " తండ్రియైన దేవుడు చేరే దారి మరిచిపోయాడు " 2 " *"ఆనందము "* తీర్చలేని దేవుని ఋణము ఏమిచ్చిన మనము అర్పించు నీదేవునికి నీయొక్క జిహ్వఫలము " 2 " నింగి నేల గతించినా గతించవు యేసు మాటలు " 2 " వెండి బంగారములైన సాటిరాని సంపదలు " 2 " *" ఆనందము "* దేవునికి మహిమ కలుగును గాక!

  • @MARKKONDEPUDI-TRUEKNOWLE
    @MARKKONDEPUDI-TRUEKNOWLE 19 днів тому +22

    నిరీక్షణ గలవారికి ఎంత హాయిగా ఉంది అన్న..........!

  • @shubhakardigitalgospelsongs
    @shubhakardigitalgospelsongs 2 дні тому

    సాగర్ అన్న దేవుడు మమ్ములను దీవించును గాక, మీ శ్రమ అనేక ఆత్మలు రక్షణలోకి నడుపును, రక్షిoపబడిన వారికి పూరికొలుపు.
    M. SHUBHAKAR

  • @vadlamudiramesh6687
    @vadlamudiramesh6687 18 днів тому +11

    ఆహా... ఎంత అద్భుతమైన పాట, అలాగే సంగీతం కూడా. మన ప్రభువుకే మహిమ కలుగును గాక.. నిస్సి జాన్ అన్న.. సూపర్బ్ సింగింగ్.మీరు పాడిన ప్రతి పాట అద్భుతం...🎉🎉🎉

  • @madhuk1950
    @madhuk1950 18 днів тому +5

    ఇ బ్రతుకు చలా విలువైనదీ
    ముగింపు కాలం ఎప్పుడు తెలియదు కానీ ఇ పాట విన్నా ప్రతి ఒక్కరు సమయాన్ని గమనించి ముగింపు గురించి తప్ప కుండా తెలుసుకుంటారు ? పాట చాలా అర్థవంతమైన వచనాలు అన్నయ్య 🙏🙏 వందనాలు అన్నయ గారు

  • @malloluchekri7935
    @malloluchekri7935 18 днів тому +6

    సాహిత్య,సంగీత,గాన కూర్పు అద్భుతం. దేవునికే మహిమ, వీక్షకులకు పరలోక ఆపేక్ష కలుగునుగాక.🎉❤❤❤

  • @ravikuchipudi5124
    @ravikuchipudi5124 18 днів тому +4

    చాలా అద్భుతమైన పాట అన్న, దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్ 🙏🙏🙏

  • @karuna7891
    @karuna7891 17 днів тому +4

    🙏🙏🙏 చాలా అద్భుతంగా రాశారు అన్నయ్య గారు పాట వింటున్నంతసేపు పరదైసు ఉందన్నట్టున్నది చాలా పర్వశించిపోయాను అన్నయ్య గారు దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్🙏🤲🧎‍♀️💐💐💐🌹🌹🌹👌

  • @pramodhjaya6391
    @pramodhjaya6391 18 днів тому +7

    Anna mi sings anyulanu sahitham aakatukune alochinchela untayi praise the lord

  • @kumar.chowtapalli9180
    @kumar.chowtapalli9180 17 днів тому +3

    Wonderful song and excellent lyrics song track please 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kirankumarbollepogu5887
    @kirankumarbollepogu5887 18 днів тому +7

    Thank god❤

  • @myvillage3351
    @myvillage3351 15 днів тому +6

    Prise the lord brother
    పాట చాలా వినసొంపుగా వుంది,
    లిరిక్స్ కూడా చాలాబాగున్నాయి,
    ఫ్లూట్ సంగీతం అయితే నెక్స్ట్
    లెవల్.

  • @varalaxmirayi3911
    @varalaxmirayi3911 18 днів тому +5

    Naku chala estamaena song
    annayya

  • @rrchandrakar
    @rrchandrakar 19 днів тому +6

    Wonderful song dear brother... Great

  • @lavanyap5000
    @lavanyap5000 18 днів тому +4

    Excellent lyrics 🙌🙌🙌🙏🙏how beautiful words 🙌💗

  • @penumakaSrinu-rs7yv
    @penumakaSrinu-rs7yv 18 днів тому +2

    Yevaru niku nivarani yedi niku sontha Ani song and track kavali❤

  • @srajababu5791
    @srajababu5791 18 днів тому +5

    వందనములు అన్నయ్య గారు

  • @kingarunboui8446
    @kingarunboui8446 18 днів тому +5

    Thank God and thank this team

  • @venkataramanaiahmarlapati7159
    @venkataramanaiahmarlapati7159 14 днів тому +2

    Prise the lord 🙏🙏🙏 Sir. దేవునికే మహిమా ఘనత ప్రభావము కలుగును గాక ఆమేన్.

  • @mesaalfredisaiah8972
    @mesaalfredisaiah8972 17 днів тому +1

    ❤❤❤❤ అన్న నమస్తే చాలా ఇష్టం అన్న praise the LORD OF LORD JESUS AMEN

  • @vazraabram8069
    @vazraabram8069 9 днів тому

    Praise the Lord very nice song..beautiful sir nissy sir very beautiful voice ❤❤❤

  • @sureshlimmalasuresh3768
    @sureshlimmalasuresh3768 17 днів тому +3

    Praise GOD BRO HOD BLESS YOU

  • @kalluruprabhakar7735
    @kalluruprabhakar7735 17 днів тому +2

    Super voice and super music 🎵🎶🎵🎵🎵🎵🎶🎶🎶🎶🎶🎶🎶🎶🎶🎶🎶🎶🎶

  • @user-be2xf5tj4q
    @user-be2xf5tj4q 18 днів тому +3

    అద్భుతంగా రాశారు అన్న

  • @nagarajupala5068
    @nagarajupala5068 18 днів тому +2

    Praise the lord 🙏🏻 brother wonderful songs 💓🙏🏻 God bless you

  • @jessicaspringministries4911
    @jessicaspringministries4911 17 днів тому +3

    Wondeeful singing. Super feel.

  • @URA.RAJANNA3279
    @URA.RAJANNA3279 18 днів тому +3

    👌👍❤️

  • @prabhakarmanohar8068
    @prabhakarmanohar8068 17 днів тому +2

    ❤❤❤❤❤❤

  • @goutham18yt
    @goutham18yt 18 днів тому +2

    Prisethelord brother godbless you all prabhuni yandu nireakshana unchina prathi okkaram parisuddulandaritho paralokamulo undumugaka amen

  • @Solmon933
    @Solmon933 19 днів тому +4

    ❤❤❤

  • @sannakkichandra8529
    @sannakkichandra8529 18 днів тому +2

    వందనాలు అన్నయ్య

  • @lifewithoutjesusishell4560
    @lifewithoutjesusishell4560 18 днів тому +3

    Wonder full song super singing 👌 brother 🙏👏🙏😊

  • @asp-ajay
    @asp-ajay 18 днів тому +5

    ❤❤❤🎉🎉🎉

  • @user-gj4np3xe1c
    @user-gj4np3xe1c 2 дні тому

    God bless you brother ... praise the lord

  • @sirishakankipatie6172
    @sirishakankipatie6172 17 днів тому +1

    Wander full song 🎵 Annaya

  • @shobaraj3240
    @shobaraj3240 18 днів тому +4

    🙏🙌🤝💐👌

  • @shobamahendrakar6402
    @shobamahendrakar6402 15 днів тому +2

    Excellent life changing song it’s touch my heart glory to god 👏👏👏👏🙌🙌

    • @user-zw2cp7cj2t
      @user-zw2cp7cj2t 14 днів тому

      🙏🙏🙏🙏🙏🙏☦️☦️👏👏👏👏👏👏👏

  • @Gospelforu777
    @Gospelforu777 12 днів тому

    Good Message Spiritual Song Brother🙏🙏🙏🙏

  • @RUTHU.k
    @RUTHU.k 18 днів тому +2

    Super I'm big fan of you nissy bro ❤❤god bless you

  • @user-cl8uk5fz3p
    @user-cl8uk5fz3p 9 днів тому

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
    God bless you

  • @user-mr2ce7fe1n
    @user-mr2ce7fe1n 18 днів тому +2

    Annaya me voice nice God bless you 🙏❤️❤️❤️❤️💐

  • @johnmanepally8711
    @johnmanepally8711 18 днів тому +2

    Excellent

  • @shalumeshalume7703
    @shalumeshalume7703 14 днів тому

    Praise the Lord brother🌹🌹👏👏👏👏👏👏🌹🌹

  • @Akshaykumarjesus733
    @Akshaykumarjesus733 3 дні тому

    Nice voice anna🙌🙌🙌👌👌👌🙏🙏🙇‍♂️🙇‍♂️🙇‍♂️

  • @hanokwalkwithgod567
    @hanokwalkwithgod567 18 днів тому +2

    Wonderful lyrics brother...

  • @rajeshspiritualstorage7249
    @rajeshspiritualstorage7249 18 днів тому +2

    Nice song wonderfull meaning song annayya god bless you annayya

  • @guntabheemaraju8016
    @guntabheemaraju8016 17 днів тому +1

    Weldone sir, God be the glory.

  • @asp-ajay
    @asp-ajay 18 днів тому +5

    🎉🎉🎉🎉

  • @apparaomyllipilli3542
    @apparaomyllipilli3542 17 днів тому +2

    Ee sang track kavali br god blase you amen

  • @susilaamma68
    @susilaamma68 6 днів тому

    Meaning full liked it very much

  • @rajakumari1579
    @rajakumari1579 15 днів тому

    Wonderful song Excellent 💯👍

  • @rideforChrist
    @rideforChrist 11 днів тому

    praise the Lord

  • @venkatarathnam167
    @venkatarathnam167 11 днів тому

    Gud morning brother praise the lord brother

  • @jashuvajashuva9241
    @jashuvajashuva9241 18 днів тому +2

    ❤❤❤❤❤❤ love the song

  • @sagarisuribabu2192
    @sagarisuribabu2192 11 днів тому

    Super 👌 nice song God bless you Anna

  • @sannakkichandra8529
    @sannakkichandra8529 18 днів тому +2

    చాలామంచి పాట

  • @chaitanyamurada6695
    @chaitanyamurada6695 18 днів тому +2

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @Godsonsccc
    @Godsonsccc 18 днів тому +2

    ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @user-zn1og6hk9l
    @user-zn1og6hk9l 18 днів тому +2

    Wonderful Song Tq Godblessyou Brother 🙏🙌🙌🙏🤝🤝👌👌💐

  • @tejasaila9786
    @tejasaila9786 18 днів тому +2

    🙇

  • @sureshbabuvelangi2677
    @sureshbabuvelangi2677 10 днів тому

    Nissy john gari maro aanimutyam….eannisaarlu vinnaa tanivi teeradu ❤ lyrics,music great ❤

  • @munniabhi9798
    @munniabhi9798 17 днів тому +1

  • @dudduravigarunuzvidpastor5508
    @dudduravigarunuzvidpastor5508 5 днів тому

    Super 🎉🎉🎉🎉

  • @BSRao-ln3hp
    @BSRao-ln3hp 13 днів тому +3

    మంచి సాహిత్యం సమకూర్చారు. చాలా బాగుంది పాట. ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది,🎉❤

  • @vijayakumari8119
    @vijayakumari8119 16 днів тому +1

    Very nice song God bless you bro

  • @domaanithareddy6930
    @domaanithareddy6930 16 днів тому

    Preselord

  • @solomonraju6861
    @solomonraju6861 19 днів тому +4

    Anna God bless you.... Praise to God wonderful song

  • @praisy387
    @praisy387 12 днів тому

    I love this song very much

  • @ravimedidi1942
    @ravimedidi1942 18 днів тому +2

    Telugu liric paz

  • @bhagyamb5398
    @bhagyamb5398 16 днів тому +1

    ❤❤❤❤❤

  • @krupakanthi2751
    @krupakanthi2751 16 днів тому

    Praise God🙏🏻...

  • @kingarunboui8446
    @kingarunboui8446 18 днів тому +4

    Pls release track also

    • @mvenky8006
      @mvenky8006 17 днів тому

      Already ఉందిగా బ్రదర్

  • @KundetiSuribabu-tl9di
    @KundetiSuribabu-tl9di 16 днів тому +1

    Ok❤

  • @prasannakumariparimi9787
    @prasannakumariparimi9787 17 днів тому +1

    ❤❤❤❤🎉🎉🎉🎉

  • @JamesY-pn5ew
    @JamesY-pn5ew 18 днів тому +2

    Lyrics plz

  • @yesgoodbrotherbabu9549
    @yesgoodbrotherbabu9549 5 днів тому

    Tark pleasr🙏

  • @wordofgodministers4411
    @wordofgodministers4411 18 днів тому +2

    వందనాలు అన్నయ్య

  • @kmalakamala9225
    @kmalakamala9225 11 днів тому

    ❤❤❤❤❤❤

  • @amaladasuveerababu9309
    @amaladasuveerababu9309 12 днів тому

    వందనాలు అన్నయ్య