Interesting Facts about Pawan Kalyan Johnny Movie Explained in Telugu | Tollywood Insider

Поділитися
Вставка
  • Опубліковано 16 вер 2024
  • Watch here Interesting Facts about Pawan Kalyan Johnny Movie Explained in Telugu by Tollywood Insider channel
    Johnny movie is an Indian Telugu language martial arts film written and directed by Powerstar Pawan Kalyan. and Produced by Allu Aravind, the film starred Pawan Kalyan in the title role, and Renu Desai, Raghuvaran, and Raza Murad played supporting roles
    Johnny was released on April 25, 2003, to mixed to mostly negative reviews. Pawan Kalyan's acting was praised but the film didn't do well at the box office becoming one of the disasters in the Telugu film industry. It also became the first-ever Telugu film to be released with over 250 prints worldwide including the United States. The film was screened at the International Film Festival of India
    Subscribe for more Tollywood film facts like this: bit.ly/39RLc1Q
    Follow Tollywood insider on Social Media
    Facebook: bit.ly/2VEyvz9
    Instagram: bit.ly/3gcI0PL
    Twitter: bit.ly/3ovqxVp
    Bogger: bit.ly/33MCj64

КОМЕНТАРІ • 528

  • @sandeepnkv1553
    @sandeepnkv1553 3 роки тому +120

    ఒక నందమూరి అభిమానిగ చెప్తున్నా జాని సినిమా & పవన్ కళ్యాణ్ గారి దర్శకత్వం అద్భుతంగా ఉంది 👌👌👏👏feel good Movie 👍

  • @bhanuchander2403
    @bhanuchander2403 3 роки тому +379

    నిజమే. పబ్లిసిటీ లేకుండా, ఇప్పటి వరకూ తెలుగు లో బిగ్గెస్ట్ హైప్ తో వచ్చిన సినిమా ఇదే

    • @JSP-RBINewsbuz
      @JSP-RBINewsbuz 3 роки тому

      ua-cam.com/video/JIBxONLXu1E/v-deo.html

    • @YSJ2112
      @YSJ2112 3 роки тому +2

      Daniki karanam after kushi, malli 2 year's gap, own direction

  • @Kprasadsingerkadiam
    @Kprasadsingerkadiam 3 роки тому +266

    నా..రాజు గాకురా మా అన్నయ్య.. నజీరు అన్నయ్య..... సాంగ్ ఇప్పటికీ ఎప్పటికీ సూపర్ డూపర్ హిట్ సాంగ్.

    • @Shivoha_m
      @Shivoha_m 3 роки тому +3

      😍😍

    • @SaiKrishna-tx3ns
      @SaiKrishna-tx3ns 2 роки тому +1

      ఏం మాట్లాడుతున్నావ్ బ్రో అన్ని పాటలు కేక ఉంటాయి ఆ రోజుల్లో జానీ మేనియా నే వేరబ్బా

    • @Kprasadsingerkadiam
      @Kprasadsingerkadiam 2 роки тому

      @@SaiKrishna-tx3ns avunu bayyaa aa song konchem special. 🤝🏻🎵🎼

  • @sunnystf08
    @sunnystf08 3 роки тому +238

    Pawan kalyan గారి అన్ని సినిమాల్లో నాకు ఇప్పటికి నచ్చే మూవీ జానీ అప్పుడైన ఇప్పుడైనా pawankalyan గారు నెంబర్ 1

    • @poojithbabu
      @poojithbabu 3 роки тому +4

      Kinguuuu kinguuuu 🔥🔥

    • @pramodshivarathri3779
      @pramodshivarathri3779 3 роки тому +6

      నాకు ఇప్పటికీ ఈ సినిమా నే నంబర్ వన్ అనిపిస్తధి pk అన్ని మూవీస్ లో.

    • @UniversalMovieArts
      @UniversalMovieArts 2 роки тому

      Inspired by Johnny movie I'm now here
      ua-cam.com/video/CobrDDMTSa0/v-deo.html

    • @dineshvnja1835
      @dineshvnja1835 Рік тому

      ​@@pramodshivarathri3779 l

  • @nagasiva1103
    @nagasiva1103 3 роки тому +570

    ఒక తమిళ్ ఫ్రెండ్ నాతో ఏం చెప్పాడంటే ఈ సినిమా తమిళ్ లో అయితే బంపర్ హిట్ అయ్యేది మీ తెలుగువాళ్ళకి సినిమాలను అర్థంచేసుకోవడం రాదు అని

    • @manikanta3375
      @manikanta3375 3 роки тому +14

      Yes it is true 🙏🙏🙏🙏🙏

    • @ganeshmanthena
      @ganeshmanthena 3 роки тому +20

      Exactly bro actual ga e movie flop ki reason methi meerina expections and fans vallane . Saadharana movie lovers ki nachindi..

    • @nagasiva1103
      @nagasiva1103 3 роки тому +2

      @@ganeshmanthena good coment

    • @satheeshkumar1685
      @satheeshkumar1685 3 роки тому +4

      Eppudiki ardhakaledhu enduku dijastar ani Naku matram super

    • @allesunil5531
      @allesunil5531 3 роки тому

      Yes👍 holly wood making ❤️ movie

  • @SureshKumar-es7nt
    @SureshKumar-es7nt 3 роки тому +108

    Pawan kalyan craze during early 2000s was unmatchable. Youth anta pawan mania lo undevaru..those were the days 😍

    • @pavankumarryali
      @pavankumarryali 3 роки тому +1

      Bokkem kaadhu. Neelanti pichollu anesukuntey saripthundha ?

    • @SureshKumar-es7nt
      @SureshKumar-es7nt 3 роки тому +6

      @@pavankumarryali ledu bro nuvvu badri kushi aa time lo youth ni choosi untey telisedi pk craze..

  • @srinivasvattipalli318
    @srinivasvattipalli318 3 роки тому +190

    My favourite movie ఇది, మళ్లీ ఆ రోజులు గుర్తు చేశారు thanks, movie flop అవ్వటం అనే బాధ తప్ప, ఈ మూవీ ఒక వజ్రం... ఇలా చాలా తక్కువ హీరో లు try చేస్తారు....

    • @chetankowshik_0093
      @chetankowshik_0093 3 роки тому +1

      Vajram kuda flopee kada bro konni sarlu creative work lo we can't predict success n failure - ivi PK icchina statement

    • @inukonda
      @inukonda 3 роки тому +1

      మీరు పవన్ అభమానులైతే ఇనుకొండ చానల్ సబ్స క్రైబ్ లైక్ చేయండి, చేయించండి, ఎందుకంటే
      ua-cam.com/channels/8uka-pLJfh9QT-X5OKta4A.html
      పేదల న్యాయం కోసం అందుకు పోరాడే జనసేన పవన్ కళ్యాణ్ కోసం ఈ INUKONDA చానల్ పెట్టాను, సబ్సక్రైబ్, లైక్ చేయండి, చేయించండి ప్లీజ్

  • @prtirupati9860
    @prtirupati9860 3 роки тому +68

    పవన్ కళ్యాణ్ ఈ సినిమాకు ముందు కొన్ని సంవత్సరాలు సిల్వర్ స్క్రీన్ పై కనపడలేదు.
    గ్యాప్ తీసుకున్నాడు.
    అప్పటికే పవన్ మేనియా తో యావత్ ఆంధ్ర రాష్ట్రం ఊగిపోతోంది.అలాంటి సమయంలో వచ్చిన ఈ సినిమా భారీ సక్సెస్ అవ్వాల్సింది? కానీ డిజాస్టర్ గా మిగిలింది.
    కారణం???
    తమ అభిమాన నటుడిని తెర పై 'ఖుషీ' కన్నా అందంగా చూడాలని అనుకున్న అభిమానులకు నిరాశే మిగిలింది.పవన్ బట్టల దగ్గర నుంచి, ఆయన ఆహార్యం వరకు తన స్వరూపమే మారిపోయింది.మూవీ మొత్తం డీ-గ్లామరైజ్డ్ గా కనపడ్డాడు.
    ఇది పూర్తిగా జనాలకు రుచించ లేదు.
    మరో కారణం?
    రేణూ దేశాయ్ ఆహార్యం కూడా!!
    అప్పటికే పవన్-రేణూ ల ప్రేమ యావత్ ఆంధ్ర ప్రజలకు తెలుసు..పైగా అంతకు మునుపు వచ్చిన బద్రి సినిమాలో వీరి జంట ముచ్చటగా సందడి చేసింది.రేణూ చాలా అందంగా కనిపించింది.కానీ??
    జానీ సినిమాలో రేణూ కూడా చాలా నీరసంగా , సాధారణ పేద అమ్మాయిలా కనిపిపించింది ప్రతి ప్రేము లోనూ!!!!
    (కథ డిమాండ్ చేసింది కాబట్టి. ఆ పాత్ర అలా కనిపించి ఉండొచ్చు)
    కానీ మన తెలుగు ప్రేక్షకులకు సినిమా తారలు చాలా అందంగా కనిపించాలి!
    పాత్ర కడు పేద రకం కి చెందినది అయినా,హీరో పూరి గుడిసెలో ఉన్నా..ఆడిడాష్ షూస్,రేబాన్ గ్లాస్,బ్రాండెడ్ డ్రెస్ లు వేసుకుని తెరపై కనిపించాలి.
    ఇదీ మన ప్రేక్షకుల దౌర్భాగ్యం!!
    తెరపై పాత్రలు సహజంగా కనిపిస్తే మన వాళ్ళు ఊరుకోరు!
    ఇవన్నీ జానీ మూవీ ని డిజాస్టర్ గా నిలిపాయి. సందేహమే లేదు.
    మరో విషయం ఏమిటంటే పవన్ పై పిచ్చెక్కి కొట్టుకుంటున్న జనాలను అన్ని ఏళ్ల పాటు సినిమాలు ఇవ్వకుండా ఊరించడం కూడా ఈ సినిమా ప్లాఫ్ కు కారణం.
    పవన్ తీసుకున్న ఈ గ్యాప్ వల్ల పిల్ల హీరో లందరూ మంచి కథా బలమున్న చిత్రాలు ఇచ్చి స్టార్ హీరోలుగా ఇండస్ట్రీలో నిలబడి పోయారు..
    ఈ తప్పిదాలు జరగ కుండా నాడు...పవన్ నిర్ణయాలు తీసు కున్నట్లయితే....???
    పవన్ ఒక్కడే ఆల్ ఇండియా స్టార్ గా నిలిచి పోయే వాడు..
    ఏది ఏమైనా పవన్ అంటే ప్రశ్నించే వాడు?????

    • @deepusmiles272
      @deepusmiles272 2 роки тому +1

      Bro. Super comment. Baaga chepparu.aa rojulani kalaku kattinatlu choopincharu. Nijame Pawan ki manam entha diehard fans Inna appatlo yearly one movie Anne disappointment chaala undedi. Inka kushi tharuvatha Maree 2 years ipoyindi.

    • @babjishaik1783
      @babjishaik1783 3 місяці тому

      borther.......you are correct. Those environment only kill the movie......not a common audience.

  • @AjjuKushi
    @AjjuKushi 3 роки тому +94

    Karimnagar lo 12 theaters unnai andulo 10 teatre lo johnny release iendi pawan kalyan craze ye veru

  • @pawanism9501
    @pawanism9501 Рік тому +21

    2003 లో మా పవన్ కళ్యాణ్ అన్న సినిమా చూసే నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నాను...జానీ సినిమా నా జీవితాన్నే మార్చేసింది... నాకు ఇద్దరు అడబిడ్డలు చాలా సంతోషంగా ఉన్నాం...జై పవన్ కళ్యాణ్ అన్న....జై జనసేన❤❤❤❤

  • @munni388
    @munni388 3 роки тому +49

    నిజమే పవన్ కళ్యాణ్ ఎప్పుడూ ట్రెండ్ ఫాలో అవ్వడు ట్రెండ్ సెట్ చేస్తాడు తన మేనరిజం చాలా బావుంటుంది అది ఒక పవనిజం పేరు లాగా వచ్చేసింది

  • @MadhuVarmaprince
    @MadhuVarmaprince 3 роки тому +92

    Ma daddy ki ee movie anna indulo "ee reyi theeyanidhi song" anna chala istam. Nanna 2020 dec lo chanipoyaru 😭 mundu roju kooda ee song tv lo chusaru

  • @chandumech7531
    @chandumech7531 3 роки тому +71

    నిజంగా పవన్ అన్న మూవీస్ అన్నీ బాగుంటాయి కానీ "జానీ " మూవీ అంటే ఇంకా ఇష్టం..ఈ మూవీ అమెరికాలో బంఫర్ హిట్..💥🔥💥🔥🔥

  • @buddabudda3651
    @buddabudda3651 3 роки тому +402

    ఏరా 20 ఏళ్ల కిందట పవన్ క్రేజ్ ,ఇప్పుడు పవన్ క్రేజ్ కి ఏమీ తేడ లెదు, ఆకాశం అప్పుడూ, ఎప్పుడు ఒకేలా ఉంటుంది,మేఘళే మారుతూ ఉంటాయీ.

    • @rowdysclub6497
      @rowdysclub6497 3 роки тому +4

      💥😎

    • @sandhanisk1663
      @sandhanisk1663 3 роки тому +3

      Yes

    • @madhukar.d487
      @madhukar.d487 3 роки тому +1

      Excellent chepinav bro...

    • @krishnasingarapu9110
      @krishnasingarapu9110 3 роки тому +1

      Superrrrrrr

    • @buddabudda3651
      @buddabudda3651 3 роки тому +4

      @@vinu008 : అవినీతీ అడ్డదారిలో తొందరగానే గెలుస్తుంది,అంతే తొందరగా ఓడిపోతుంది, కాని నిజాయితి నిదానంగా గెలుస్తుంది.ఆ గెలుపు ని ఓడించా లంటే,జగన్నయ్య వాడి అయ్యా దిగివచ్చినా ఏమి చెయ్యలేరు అయ్యా,వినాయ్య అర్ధం అయందా ? నీ అయ్యా..

  • @bhushanmr1366
    @bhushanmr1366 3 роки тому +136

    మంచి సినిమా కాని పవన్ నీ అలాగ చూడలేక పోయారు ఆడియన్స్. ఇప్పుడు మూవీ వచ్చినా ఈ సినిమా ను చూస్తాను. ఒక ఫ్యాన్స్ నేను చెప్పడం లేదు సినిమా నీ ఒక ఫీల్ తో చూడాలి హై expectation తో కాదు. ఆ మూవీ సాంగ్స్ నాకు చాలా ఇష్టం. ఈ సినిమా అప్పట్లో రావాల్సిన సినిమా కాదు, ఈ టైమ్ లో రావాల్సిన సినిమా అది.

    • @paitharapardhu5324
      @paitharapardhu5324 3 роки тому +3

      Super ga cheparu it's correct😍👏👏

    • @ganeshmanthena
      @ganeshmanthena 3 роки тому +1

      Yes bro fans baari expectations vallane movie disaster indhi. Oka vargam fans ki movie lovers ki chaaala nachindi different story ani ....

    • @pavankumarryali
      @pavankumarryali 3 роки тому

      Saripoyindhi comedy . Movie ni feel tho chudala? Sorry brother ala chudalani theliyaka kallatho chusa . Parledha? Cinema baagonappudu dhenitho chusina vokkatey brother

    • @bhushanmr1366
      @bhushanmr1366 3 роки тому

      @RANADHEER REDDY GUDURU ofter kushi effect

  • @yalkaramakrishna7360
    @yalkaramakrishna7360 3 роки тому +72

    Style+attitude= Annaiah

  • @srinivasaraojuvvala6907
    @srinivasaraojuvvala6907 3 роки тому +76

    ఆ రోజుల్లో నేను white bonnie మీద వెనకాల Johnnyఅని రాసుకుని వేసుకున్నా.ఆ రోజులు మరిచిపొలేను.

  • @vivekandhavarapu2815
    @vivekandhavarapu2815 3 роки тому +38

    Anyone getting Goosebumps 🙏🙏🙏🙏

  • @ilovetelugucinema865
    @ilovetelugucinema865 3 роки тому +27

    The best intro in pavan sir movies not only PSPK but it is the best intro for a hero what a cinematography some scenes will be like hollywood.

  • @ravikaluri1415
    @ravikaluri1415 3 роки тому +13

    Most unrated movie in Tollywood.....
    I love this movie....❤️
    I love this album....❤️

  • @anandsai3999
    @anandsai3999 3 роки тому +160

    అప్పట్లో 500₹ బ్లాక్ లో పెట్టి కొన్నా టికెట్ ని ...పిడత పగలగొట్టి, ఒక సంవత్సరం కూడ పెట్టిన డబ్బులతో కొన్నాను...

  • @anushkumar6881
    @anushkumar6881 3 роки тому +49

    Ma school days Johnny mania tho ugepoyevaru.

  • @janasenajanasena6639
    @janasenajanasena6639 3 роки тому +59

    Kushi after johnny crazy akasham iam big fan of johnny movie

  • @johnstalin14
    @johnstalin14 3 роки тому +28

    Saw this movie after my intermediate first year , had many expectations yet I liked this movie especially the sound effects.

    • @chintureddy9254
      @chintureddy9254 3 роки тому +1

      Yes... Nenu kuda inter 1st year... after exams watched this movie...

  • @paidakulamahesh6481
    @paidakulamahesh6481 2 роки тому +10

    Antha stardom...ippatike ea hero chudaledu... that's power star

  • @mohammedferoz5670
    @mohammedferoz5670 3 роки тому +95

    Johnny movie bagane untundi.but appativaraku alanti subject powerstar cheyakapovadam tho flop ayindhi.kani movie matram arachakam asalu

    • @pavankumarryali
      @pavankumarryali 3 роки тому

      Vuntaaru neelaanti pichollu vuntaaru.

    • @kalyanpspk4842
      @kalyanpspk4842 Рік тому

      @@pavankumarryali neelanti pichi hook galu untaru ani thelika thisaadra kojja

    • @gunduraghuveerdutta2607
      @gunduraghuveerdutta2607 9 місяців тому +1

      ​@@pavankumarryali vuntaaru neelanti lapaaki gaalu kuda untaaru.

    • @pavankumarryali
      @pavankumarryali 9 місяців тому

      @@gunduraghuveerdutta2607 neelanti lapaaki gaallu kuda vuntaaru. Johnny cinema antha worst cinema nenaithey ippativaraku chudaledhu

  • @rameshpodugu5339
    @rameshpodugu5339 3 роки тому +21

    ఇదే తమిళ్ డబ్బింగ్ సినిమా అయి వుంటే సూపర్ హిట్ అయివుందేది

  • @venkatvenkatappaiah1541
    @venkatvenkatappaiah1541 3 роки тому +22

    Pawan Kalyan super acting
    Songs super ❤️
    Power 🌟 always powerful weapon in Tollywood
    Jai gabbar singh ❤️

  • @kevinanand94949
    @kevinanand94949 3 роки тому +25

    I became pk fan by watching Johnny movie and joined in karate class in my 7th standard jai power star

  • @Deadend446
    @Deadend446 3 роки тому +80

    మూవీ బాగుటుంది 😍😍😍

    • @pavankumarryali
      @pavankumarryali 3 роки тому

      Bokka la vuntundhi

    • @Deadend446
      @Deadend446 3 роки тому +5

      @@pavankumarryali neku nachaledu anuko chudaku bokkal undi ante bagodu bro

    • @nagamanih5241
      @nagamanih5241 3 роки тому

      No way.

    • @vikrampawanism4150
      @vikrampawanism4150 3 роки тому

      @@pavankumarryali neekem telusura
      Ee movie gurinchiii

  • @SS-vn3ib
    @SS-vn3ib 3 роки тому +44

    Songs and Dress style aythe super untadhi

  • @gokulgopi7285
    @gokulgopi7285 3 роки тому +19

    రీయలిస్ట్ గా చాలా natrural ప్రతి సీన్ బాగుంటది ఆ రోజుల్లో జాని మేనియా లో పడిపోయాం మా clg లో ఇదే పద్దతి లో.ఉండేవాళ్ళం నేను మా బ్యాచ్ అయితే everyday ఓన్ షో అయిన చూసే వాళ్ళము

    • @pavankumarryali
      @pavankumarryali 3 роки тому +1

      Everyday choose choosevara brother? Meeku award ivochu brother.

    • @gokulgopi7285
      @gokulgopi7285 3 роки тому +1

      @@pavankumarryali eppudu estharu award

  • @madankumar-ds4cg
    @madankumar-ds4cg 3 роки тому +37

    One of the heart touching movies and superb stunts from kalyan garu.my all time favourite, but some of the people doesn't know about the value of this kind of movies.hats off pspk

  • @SURESH-ni7wc
    @SURESH-ni7wc 3 роки тому +15

    i never forgot the day before release how fans enjoyed....
    still magic and mania continuing...

  • @cutyvlogs9984
    @cutyvlogs9984 3 роки тому +42

    I am big fan this movie....

    • @pavankumarryali
      @pavankumarryali 3 роки тому

      Dharidhram yentantey ilaanti poramboku cinema ki fan's vundatam

    • @gunduraghuveerdutta2607
      @gunduraghuveerdutta2607 9 місяців тому +1

      ​@@pavankumarryali alagey daridram enti antey ilanti manchi cinemaliki anti - fans vundatam.

  • @vishallaxmalla7540
    @vishallaxmalla7540 3 роки тому +71

    If PK would have died in d movie, lakhs of fans would have cried in d theatre itself. Cant imagine that

    • @pavankumarryali
      @pavankumarryali 3 роки тому +1

      Cinema bokkala vuntundhi kaabattey mingindhi . Aadu chachina, chavakapoyina Cinema mingedhey.

    • @vishallaxmalla7540
      @vishallaxmalla7540 3 роки тому +4

      @@pavankumarryali ekadkelli puttukoni vastaru ra negative candidates. Meeru videos vethukuntu vastara lol funny ppl

    • @ayshahasniyam1627
      @ayshahasniyam1627 3 роки тому +1

      Very true 💯💯💯

    • @Mahesh-hu2ug
      @Mahesh-hu2ug 3 роки тому

      Ippudu UA-cam lo vunna movie lo kuda pawan chanipotadu kada

  • @kirankumarvarsala5406
    @kirankumarvarsala5406 3 роки тому +8

    most hyped flim in tolltwood

  • @VIJAYKUMAR-sj4ch
    @VIJAYKUMAR-sj4ch 3 роки тому +9

    Johnny poster are superb, I never saw the poster till now, I kept that poster around 3 years in my room, never forget

  • @lolgal2922
    @lolgal2922 2 роки тому +8

    Pawan kalyan craze during early 2000s was unmatchable.

  • @srinivasvattipalli318
    @srinivasvattipalli318 3 роки тому +14

    Thanks Andi e video చేసినందుకు....

  • @KVkumar811
    @KVkumar811 3 роки тому +16

    Cinema chala bagundhi..అందులో..hero simplicity, meaningful songs and fights..అత్యద్భుతం...👌👌👌

  • @viju.dk7547
    @viju.dk7547 3 роки тому +13

    Today's trend it's a blockbuster content. I'm big fan of this movie.

  • @khadars4599
    @khadars4599 3 роки тому +47

    సినిమా flop ఐనా హిట్ ఐనా పవన్ కళ్యాణ్ craze కొంచెం కుడా తగ్గదు... ఇలా ఇండియా లొ వున్న ఒకె ఒక్క హీరో మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక్కడే...

  • @peeraiahganugapenta5468
    @peeraiahganugapenta5468 3 роки тому +10

    I think its not a flop movie very nice and feel good movie

    • @pavankumarryali
      @pavankumarryali 3 роки тому +1

      Anjineyulu cinema lo ms Narayan gaari la cheppav brother.

  • @srinivasjack9429
    @srinivasjack9429 3 роки тому +10

    Lots of love and crazy....pspk

  • @udayteja89
    @udayteja89 3 роки тому +10

    johnny lovers here ✊🏻 love d movie

  • @dinakar5122
    @dinakar5122 3 роки тому +16

    Mee voice super undi..explaining ki chala baga set iyyindi

  • @hey_chittibabu4837
    @hey_chittibabu4837 3 роки тому +53

    Pawankalyan Charecter lo the best character johnny 🔥🔥🔥

  • @srinivashreddy5156
    @srinivashreddy5156 3 роки тому +18

    I still remember when I went to see the movie i am not able to get the tickets after morning show 1+10 offer is running in theatre hard luck

  • @nani7meditrine300
    @nani7meditrine300 3 роки тому +42

    Always my Favourite Movie

  • @vijaymadanala6620
    @vijaymadanala6620 3 роки тому +12

    Johnny 2 Akiranandto vastundi idi pakka ILOVE Pawan Annayya

  • @techgeeks9346
    @techgeeks9346 3 роки тому +8

    సినిమా ఇండస్ట్రీ లో పవన్ కళ్యాణ్ కి flops వచ్చిన సరే అభమానులు తగ్గలేదు సరికదా ఇంకా పెరిగేరు. ఇది ఎవరికీ సాధ్యం కానిది..

  • @saikiran6478
    @saikiran6478 3 роки тому +5

    Most underrated Movie is Johnny in that generation were not acceptable. But if it came now it's will be blockbuster

  • @giridhargoudb6375
    @giridhargoudb6375 3 роки тому +14

    My Evergreen Movie

  • @smartyraaz6321
    @smartyraaz6321 3 роки тому +6

    Wife & husband Madhya ah bonding epic❤️

  • @peddimanohar1109
    @peddimanohar1109 3 роки тому +19

    నేనైతే తలకు ఎర్ర కర్చీఫ్ కట్టుకునే వన్ని ఆ టైంలో

  • @eswarrajup3829
    @eswarrajup3829 3 роки тому +23

    జానీ సినిమా నాకు ఇష్టమైన సినిమా,

  • @mutyalasathyakartik7577
    @mutyalasathyakartik7577 3 роки тому +12

    Heart touching movie

  • @vrcspp1979
    @vrcspp1979 3 роки тому +8

    Let's go johnny BGM superb

  • @lakshmi288
    @lakshmi288 3 роки тому +21

    E movie songs cassette టేప్ రికార్డు స్థాయిలో ammudupoinai

    • @KiranCreativeWorks5325
      @KiranCreativeWorks5325 3 роки тому +1

      Avunu bro. Cassette kosam morethan 2hrs line lo wait chesam audeo shop bayata. Oka poster kuda free ga icharu cassetee tho patu. Tape arigedhaka vinnam. My favourite movie Johnny. Enni sarlu chusi untano cheppalenu. Na life lo ekkuva sarlu chusina movie Johnny.

  • @obuleshjonnalagadda2029
    @obuleshjonnalagadda2029 3 роки тому +3

    One of the best film in Telugu industry what a music what acting by pk sir exllent👌

  • @narendragadala
    @narendragadala Рік тому +2

    Super ga chepparu

  • @bsrgamingff3671
    @bsrgamingff3671 3 роки тому +5

    Aa timelo kadhu ee timelo anthaku minchi craze undhi power always power no one can touch his craze

  • @psrinivas192
    @psrinivas192 3 роки тому +5

    2020 lo ravalasena move nice Pawan 2003loney chesadu andukey అప్పట్లో reality fights realtey movelu తెలుగుlo లేవు. That is ట్రెండ్ setter powerstar. ।
    , I like johnny move

  • @ravi00004
    @ravi00004 3 роки тому +15

    Gudumbha sankhar movie gurunchi chepandi

  • @abhishekabhi732
    @abhishekabhi732 3 роки тому +7

    Jonny story chala bagundi with pawan acting... Deserve atleast average 😢😢

  • @PhaniMaroju
    @PhaniMaroju 3 роки тому +8

    Live recording kanapadatam enti...live audio..sync sound...except for raghuvaran

  • @upaduchandrasekhar5835
    @upaduchandrasekhar5835 3 роки тому +5

    He Is my inspiration and role model 🙏

  • @sirachambrose6974
    @sirachambrose6974 3 роки тому +4

    It's my favorite movie. Hope we get Johnny 2. Or satyagrahi

  • @krishnahcl9699
    @krishnahcl9699 3 роки тому +19

    Brother I'm asking no of times pls tell me legend and chennakesavareddy

  • @mbhanupavan7212
    @mbhanupavan7212 3 роки тому +4

    My all time favourite movie🎬💙❤️cult movie📹

  • @rameshteeparthicool3605
    @rameshteeparthicool3605 3 роки тому +12

    My lover movie

  • @upaduchandrasekhar5835
    @upaduchandrasekhar5835 3 роки тому +4

    I am Pawan kalyan fan Love from odisha

  • @somashankar4767
    @somashankar4767 3 роки тому +5

    Super movie, originally it is reflecting in common man life

  • @lovinvlog207
    @lovinvlog207 3 роки тому +2

    Very much hyped movie .. time india wrote spl article abt johnny in 2000 and did business about 35 crs before release which is record at that time ..

  • @chkeshauv3093
    @chkeshauv3093 3 роки тому +4

    My all time favorite movie Johnny

  • @SSR.SSR.SSR8055
    @SSR.SSR.SSR8055 3 роки тому +11

    Mind blowing fights in this movie ....very natural

  • @kumarpatthi6749
    @kumarpatthi6749 3 роки тому +2

    Exalant Explanation Brother 👌👌👌👌

  • @giriprasad8857
    @giriprasad8857 Рік тому +1

    Well Described Brother 👏 👌

  • @harshavardank4130
    @harshavardank4130 3 роки тому +4

    Ee movie ipudu chusina kuda trendy gane untadi, good movie

  • @SrinathKanugovi
    @SrinathKanugovi 3 роки тому +5

    good fight choreographer ...

  • @maheshreddy4046
    @maheshreddy4046 3 роки тому +4

    All time favorite movie to me.

  • @somushekharjohnny2511
    @somushekharjohnny2511 3 роки тому +4

    Thanks bayya craze ka BAAP Jai pspk

  • @gangarajugangaraju2860
    @gangarajugangaraju2860 3 роки тому +6

    Super anna

  • @naidupspk9341
    @naidupspk9341 3 роки тому +4

    Jaiii power star.............. 🦁

  • @Pspk9190
    @Pspk9190 4 місяці тому

    Thanks for good information brother 👏

  • @shaikdawood9759
    @shaikdawood9759 6 місяців тому +2

    Johnny the very good movie

  • @vikrampawanism4150
    @vikrampawanism4150 3 роки тому +5

    Jai power 🌟

  • @sunshine_9809
    @sunshine_9809 3 роки тому +14

    Johnny feelgood movie aatimelo faction movies aadevi

  • @vinaypspk3103
    @vinaypspk3103 3 роки тому +52

    జై పవన్ కళ్యాణ్......🦁

  • @bonalabonalarajasekhar4279
    @bonalabonalarajasekhar4279 3 роки тому +2

    Pawan garu e cinima teesina ma santhosham kosame.

  • @g.v.sudhakar7606
    @g.v.sudhakar7606 3 роки тому +4

    Jai Pawan Kalyan naku e movie songs chla estam epudu kuda vetanu

  • @chandrasekar7438
    @chandrasekar7438 3 роки тому +4

    Still I love this movie is 2021

  • @subbup1301
    @subbup1301 3 роки тому +4

    Jai power star ⭐❤️

  • @vilasdongri8188
    @vilasdongri8188 3 роки тому +2

    Feel good movie appudu poster chustene gups bumps vachedi

  • @achyutsairajsinghbscbiotec2371
    @achyutsairajsinghbscbiotec2371 Місяць тому

    I like pawankalyan movies this movie like very much❤❤❤

  • @ashokguduri8290
    @ashokguduri8290 3 роки тому +6

    P A W A N K A L Y A N !🇮🇳

  • @forUr08
    @forUr08 3 роки тому +5

    I love Johny very good story
    Movie konchem slow ayyindi lekapothe na industry hit

  • @srujanswaroop231
    @srujanswaroop231 3 роки тому +1

    Super explanation bro Jai Power 🔯

  • @lolgal2922
    @lolgal2922 2 роки тому +3

    Power star ⭐is my life