Це відео не доступне.
Перепрошуємо.

Interesting Facts about Pawan Kalyan Gabbar Singh Movie Craze | Tollywood Insider

Поділитися
Вставка
  • Опубліковано 22 вер 2020
  • Interesting Facts about Pawan Kalyan Gabbar Singh Movie Craze | Tollywood Insider
    Subscribe: bit.ly/2VEt8xV
    Follow us on :
    Facebook: bit.ly/2IVIQ6j
    Twitter: bit.ly/2XJgpMz
    Instagram: bit.ly/2Uv5bZG
    Pinterest: bit.ly/2EBCKmr
    Blogger: bit.ly/2SJy7eR

КОМЕНТАРІ • 544

  • @bmaddiletynaidu
    @bmaddiletynaidu 2 роки тому +51

    ఆ నాటి గబ్బర్సింగ్ విజయోత్సవ వేడుకల సంబరాలు ఇంకా మా కళ్లముందు తిరుగుతున్నాయి .... నిజంగా పవర్ స్టార్ కి ఎన్ని విజయాలు వచ్చినా, ఆయన ఫ్యాన్స్ కి గబ్బర్సింగ్ ఇచ్చిన విజయం జీవితాంతం గుర్తుండిపోతుంది ... అలాగే పవణ్ కళ్యాణ్ ని CM గా చూసిన రోజు, ఆ శుబసందర్భం కోసం ఎదురుచూస్తున్నాను. ✡️✊

  • @ravisravis8661
    @ravisravis8661 3 роки тому +149

    నేను పవన్ కళ్యాణ్ కి చాలా పెద్ద అభిమానిని ఫస్ట్ డే ఫస్ట్ షో నా లైఫ్ లో గబ్బర్ సింగ్ సినిమా కి ఎంజాయ్ చేసినట్లు థియేటర్లో ఏ సినిమాకి ఎంజాయ్ చేయలేదు బహుశా ఇక మీదట కూడా చేయకపోవచ్చు ఎందుకంటే అద్భుతాలు ఒక్కసారి జరుగుతాయి కాబట్టి గబ్బర్సింగ్ లాంటి సినిమా నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్

  • @hskxbgjdbvd2340
    @hskxbgjdbvd2340 3 роки тому +448

    ఇది మామూలు సినిమా కాదు 💯✔️. ఇలాంటి సినిమా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారికి రావాలి 💯✔️

    • @ganeshrao7526
      @ganeshrao7526 3 роки тому +1

      *GABBAR SING AVERAGE Movie HIT Anukuntuna BURRA TAKUVA Vedhava Lu LIKE kottandi* 🤣🤣🤣
      _Super Hit Movie Antay Apati varaku Vunna Anni RECORDS Nu Anni Break cheyali_ 🤗🤗🤗

    • @yeswanthvip3766
      @yeswanthvip3766 3 роки тому +19

      @@ganeshrao7526 nursery Lo cheru thammudu paatha records break chesthe industry hit antaaru break even (100%) dhaati 150% ki velthe adhi block buster kaani aa cinema industry hit ki block buster ki nadhya aagipoindhi konni areas lo paatha cinema record break cheyyala nursery pillalaki kooda thelusu Ee vishayam

    • @singlelife7579
      @singlelife7579 3 роки тому +2

      Avnu shardar gabbar singh lanti movie's Ravali 😔😔😔😔

    • @charannanda957
      @charannanda957 3 роки тому +3

      Vastundi bro harish tho malli

    • @charannanda957
      @charannanda957 3 роки тому +1

      Ayna fans thaggaledhuuu

  • @naveenbabu3695
    @naveenbabu3695 3 роки тому +139

    తెలుగు సినిమా అమ్మ మొగుడు మన అన్నయ్య గారు పవర్ స్టార్ ⭐️పవన్ కళ్యాణ్ గారు ✊️

  • @sureshbarnala2333
    @sureshbarnala2333 3 роки тому +80

    ఒక్క హిట్టు దేవుడా అని నేను అయితే అడిగా jai power 🌟 Pawan Kalyan

  • @sivayakuppampati2880
    @sivayakuppampati2880 3 роки тому +66

    సినిమాల్లో కాదు బయటా కూడా గబరేసింగ్ ఆయన మా దేవుడు

  • @s.muzammilshareef8887
    @s.muzammilshareef8887 3 роки тому +158

    Powerful comeback....
    ఆయన అభిమాని డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుందో ఈ సినిమా చూపించింది.

  • @dvreddy4689
    @dvreddy4689 3 роки тому +160

    సార్ మీరు నేను చెపినానో లేక మీకై మీరు
    అనుకున్నారో ఏమో 15మినిట్స్ వీడియో
    పెట్టినందుకు థాంక్స్

  • @saipulakith2727
    @saipulakith2727 3 роки тому +83

    Powerstar 🔥🔥🔥🔥 tq Harish Garu 👍👍👍👍

  • @mandhadhanraj6524
    @mandhadhanraj6524 3 роки тому +49

    జై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు🥰🖤♥️❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rangderehanm9640
    @rangderehanm9640 3 роки тому +57

    Goosebumps avthunnay.. Vintunte😍😍

  • @veerun7413
    @veerun7413 2 роки тому +34

    నిజంగా పవన్ కళ్యాణ్ మాకు దేవుడే, నిజం గా ఖుషి తర్వాత చాలా సినిమాలకి బాధ పడ్డ మాట వాస్తవం కానీ అయన పై ప్రేమ రవ్వంత కూడా తగ్గలేదు జీవితంలో ఏ క్షణంలో కూడా తగ్గదు

  • @vishwanathkaveti5565
    @vishwanathkaveti5565 3 роки тому +12

    గబ్బర్ సింగ్ పేరు గుర్తుందిగా ఈ సినిమా థియేటర్లలో వారంలో నాలుగు సార్లు చూసిన కానీ ఒక్కసారి సీట్ నెంబర్ చూసుకోలేదు సీటు చూసుకోలేదు వారంలో నాలుగుసార్లు నిలబడే చూసాము.

  • @srinivasaraopatchimala9491
    @srinivasaraopatchimala9491 3 роки тому +22

    ఈ సినిమా లో సాంగ్లు చాలా చాలా సూపర్ సూపర్ సాంగ్లు

  • @nschallamthavil9382
    @nschallamthavil9382 2 роки тому +27

    ఆయనకి హిట్ తొ పనిలేదు అభిమానులు గుండెల్లో పెట్టి చూసుకుంటారు ఎ జన్మలో ఏం పుణ్యం చేసాడో ఇంత మంది అభిమానులున్నారు 👏🏼

  • @vamshikrishna8763
    @vamshikrishna8763 3 роки тому +91

    power star ⭐⭐⭐😍🤩🤩

  • @telugumototech
    @telugumototech 3 роки тому +50

    రాజకీయాల్లో రాణించలేకపోయినా సినిమా విషయంలో మాత్రం ఒక్కడే పవన్కళ్యాణ్ we love as powerstar

    • @djsrinupaderu8619
      @djsrinupaderu8619 3 роки тому +11

      డబ్బు రాజకీయం కాదు నిక్కచ్చి రాజకీయం pk ది

    • @pravibilla198
      @pravibilla198 2 роки тому +6

      రాజకీయాలు అంటే సినిమా కాదు ఒక్క రోజుల్లో పదవులు వచ్చి ప్రజా సమస్యలు తీర్చడానికి...
      పవన్ తన నీతి నియామలని విలువల్ని మర్చిపోకుండా, రాజకీయాలు చేస్తున్నాడు
      డబ్బు మద్యం పంచకుండా ప్రజల సమస్యల మీద పోరాడుతూ రాజకీయాల్లో కొనసాగుతున్నడు..
      ఎప్పటికైనా పవన్ సర్ CM అవ్వడం పక్క

  • @kannacreativemakers83
    @kannacreativemakers83 3 роки тому +58

    It is not a film it's a emotion
    Jai pawan kalyan
    my god

  • @MrRaghzz
    @MrRaghzz 3 роки тому +14

    Gabbar Singh release ki mundu release iyina tarwata nenu na manasulo em em anukunano sarigga alage chepav kaka. Kirak explanation and yes GABBAR SINGH movie gurtochinapdala i remember those beautiful moments, thanks once again to remind those unforgettable moments ❤️

    • @ganeshrao7526
      @ganeshrao7526 3 роки тому

      *GABBAR SING AVERAGE Movie HIT Anukuntuna BURRA TAKUVA Vedhava Lu LIKE kottandi* 🤣🤣🤣
      _Super Hit Movie Antay Apati varaku Vunna Anni RECORDS Nu Anni Break cheyali_ 🤗🤗🤗

    • @pravibilla198
      @pravibilla198 2 роки тому

      @@ganeshrao7526 సూపర్ హిట్ మూవీ అంటే పెట్టిన ఇన్వెస్టమెంట్ అండ్ బిజినెస్ కి మించి వసూళ్లు రావడం రా లండికే
      😂
      ఇండస్ర్టీ హిట్ అంటే అన్ని ఓల్డ్ రికార్డ్స్ ని క్రాస్ చేయడం.మగధీర ని కాస్తలో మిస్ అయింది గబ్బర్ సింగ్

  • @koradasuresh2762
    @koradasuresh2762 3 роки тому +7

    Baga cheparu gabbarsingh movie kosam, pawan kalyan gari kosam and fans kosam thankyou. Thank you harish shankar

  • @rajeshsrk7047
    @rajeshsrk7047 3 роки тому +29

    Jai pawar star ⭐❤️🤩🥳😎🙏👍

  • @giri2558
    @giri2558 3 роки тому +61

    Gudumba shankar one of best comedy movie...

  • @9030666
    @9030666 3 роки тому +113

    Release day 3 times chusa..

    • @chandrapinjala5194
      @chandrapinjala5194 3 роки тому +2

      Same bro

    • @ajaybabukatari749
      @ajaybabukatari749 3 роки тому +2

      Lucky fellow

    • @jaanurk1807
      @jaanurk1807 3 роки тому +2

      నువ్వు తురుమ్ రా...

    • @ganeshrao7526
      @ganeshrao7526 3 роки тому +1

      *GABBAR SING AVERAGE Movie HIT Anukuntuna BURRA TAKUVA Vedhava Lu LIKE kottandi* 🤣🤣🤣
      _Super Hit Movie Antay Apati varaku Vunna Anni RECORDS Nu Anni Break cheyali_ 🤗🤗🤗

    • @bhanutejachodisetty5246
      @bhanutejachodisetty5246 3 роки тому +3

      @@ganeshrao7526 one month lo Okka like kuda rala ante nuvvu cheppindi correct kadu Bro.

  • @shaiknizamuddin5420
    @shaiknizamuddin5420 3 роки тому +39

    PKPS ❤️🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @mallikarjunagovindugari5928
    @mallikarjunagovindugari5928 3 роки тому +131

    Hits r flops ki atthithamina following P.K di
    may be India lo e hero kuda ela jaragaledu anukunta

    • @revallakurmarao9544
      @revallakurmarao9544 3 роки тому +2

      🤔🤔😜😂🤣🤭🤭

    • @mallikarjunagovindugari5928
      @mallikarjunagovindugari5928 3 роки тому +6

      @@revallakurmarao9544 paytm batch vachesaru

    • @revallakurmarao9544
      @revallakurmarao9544 3 роки тому +1

      @@mallikarjunagovindugari5928 🤔🤔 ఇంతకీ మన PK బాబు ATLEAST MLA గా అయినా సరే,ఈ జన్మలో గెలుస్తాడంటావా?my dear బుజ్జి తమ్ముడు🤔😭🤦😭😂😜😂🤣😂🤣🤭🤭🤭SO, జస్ట్ MLA గా కూడా GELICHE CRAZE లేని HEROS కూడా,కేవలం డబ్బు కోసం & పదవీ కోసం పార్టీ పెట్టి CM గా,MLA గా పోటీ చేస్తే,RESULT ఇలాగే ఉంటుంది రా బుజ్జి TAMMUDAA🤦😭🤦🤭😂🤣😂🤭🤭.

    • @mallikarjunagovindugari5928
      @mallikarjunagovindugari5928 3 роки тому +4

      @@revallakurmarao9544 Annaya MLA na MP na ani kadu manchi vada kada ani abimanistam
      Kacchitanga Donga kadu ani telusu
      Inthaki msg entha annaya

    • @revallakurmarao9544
      @revallakurmarao9544 3 роки тому

      @@mallikarjunagovindugari5928 మన pk దొంగ కాదు.అలాగే మంచి వాడు కూడా కాదు.
      మన pk ముగ్గురు అమ్మాయిలకి మోసం చేసిన మోసగాడు & పెద్ద Real OOSARAVELLI కదా తమ్ముడు🤦😭🤦 ఇది A TO Z జనం అందరికి కూడా తెలుసు & ఇవి చివరికి మీకు కూడా, చాలా బాగా గట్టిగా తెలుసు కదా తమ్ముడు🤦🤦.

  • @rajeshagunuri2035
    @rajeshagunuri2035 3 роки тому +26

    జగిత్యాల(ధర్మపురి)బిడ్డ హరీష్ శంకర్.👍👍👍

    • @rajashekar3332
      @rajashekar3332 2 місяці тому

      Harish Shankar dharampuri Village avuna

    • @rajeshagunuri2035
      @rajeshagunuri2035 2 місяці тому

      సినిమా Length ( 2.22.22.) రెండు గంటల ఇరవైరెండునిమిషాల ఇరవైరెండు సెకన్లు.

    • @rajeshagunuri2035
      @rajeshagunuri2035 2 місяці тому

      @@rajashekar3332 అవును. ధర్మపురి village & (mandal)

  • @sscreativeworks5011
    @sscreativeworks5011 2 роки тому +5

    Don't know why but..
    Getting tears while listening about our one and only demi god ..and your voice just carried the emotion throughout the video

  • @umasankarpiridi5451
    @umasankarpiridi5451 3 роки тому +61

    రోజుకు 48 షో లు అని టైటిల్ ఎందుకు పెట్టారో మాకు ఇప్పటికి అర్ధం కావట్లేదు.. కానీ మీ వీడియో బాగుంది

    • @eepageloanniuntay1309
      @eepageloanniuntay1309 3 роки тому +13

      Prasad multiplex lo chala screens untay bro.. 8 screens untay. Ante day lo benifit show morning show marine first nd second show latho kalipi oka screen lo daily 6 times vestaru.. So 8 screens * 6 shows = 48 shows.. 🙂🙂

    • @syedsadeq4741
      @syedsadeq4741 2 роки тому

      @@eepageloanniuntay1309 bro imax lo 4 screen undi inkoti big screen total 5 screen undi oka screen lo 6 show total 30 show kada

  • @balakrishnabalu3442
    @balakrishnabalu3442 3 роки тому +47

    భయ్యా,,అంతా చాలా బాగా వివరించారు,,థాంక్యూ,, but,, మాటకు ముందు ఒకసారి,మాటకు తరువాత ఒకసారి,,కళ్యాణ్, పవన్ కళ్యాణ్, అంటున్నారు,,,నచ్చలేదు భయ్యా,,,కళ్యాణ్ గారు,,అని సంభోదించండి please 🙏

  • @raghavaraghava8061
    @raghavaraghava8061 3 роки тому +31

    Gabbarsingh audio function ki lalithakalathoranam lo mana Megastar Chiranjeevi annani, PSPK, Nagababu Anna, ee Trimurthulu lanu okaasariga chusanu I enjoy super

  • @agipettimacha3609
    @agipettimacha3609 3 роки тому +5

    POWER STAR
    POWER STAR
    POWER STAR
    POWER STAR
    POWER STAR
    POWER STAR
    POWER STAR
    POWER STAR
    POWER STAR
    POWER STAR

  • @chintu7915
    @chintu7915 3 роки тому +34

    My god pspk Gabbarsing always industry block buster hit

  • @rathnamsettyrajesh1542
    @rathnamsettyrajesh1542 3 роки тому +17

    One & Only power star ⭐

  • @raviganta2720
    @raviganta2720 2 роки тому +3

    Jai power star

  • @Manikanta-nf2bq
    @Manikanta-nf2bq 3 роки тому +74

    Pk bomma screen meeda padithe chalu adi hit or flop..…..

  • @SatwikAj
    @SatwikAj 3 роки тому +45

    Apt Dialogues in this Movie ,Market Lo Ayyina Craze Chuste Matti Pottundi,Only Power Star Things Jai Pspk

  • @murthydamodara5145
    @murthydamodara5145 2 роки тому +5

    ఇది మామూలు సినిమా కాదు ఒక ప్రభంజనం ఈ సినిమాలో పవన్ యాక్షన్ వీర లెవెల్లో ఉంటుంది మళ్ళీ అటువంటి సినిమా బవదీయుడు భగత్ సింగ్ తో చూడలనివుంది

  • @massakram2351
    @massakram2351 3 роки тому +12

    Nanu PSPK fan💖💖💖

  • @tarakkalyanthalapathy5610
    @tarakkalyanthalapathy5610 3 роки тому +35

    Brother temper cinema meeda okka video chey brother,adi tarak fans collar egaresina cinema💥💥💥✌️✌️

  • @gopikalavakollu555
    @gopikalavakollu555 3 роки тому +20

    In telugu film industry , gabbasingh has seperate history,.
    Jai powerstar

  • @razoleabbaymani1480
    @razoleabbaymani1480 3 роки тому +16

    Jai Power Star ⭐️ ⭐️⭐️

  • @vinodkumarakula6807
    @vinodkumarakula6807 3 роки тому +34

    Ee movie loni chala songs and dialogues enno movies ki titles ga paniki vacchai !!!

  • @Naresh-jw8oz
    @Naresh-jw8oz 2 роки тому +3

    😱😱😱😱🔥🔥🔥🔥🙏🙏
    Jai Harish sankar

  • @Arju6272
    @Arju6272 3 роки тому +5

    200 % correct.... fans manasu chadivinatte cheppaav...

  • @kandeganesh6623
    @kandeganesh6623 Рік тому +2

    గబ్బర్ సింగ్ సినిమా చుడడానికి నా కు 20 రోజులు పట్టింది ఎందుకంటే హౌస్ ఫుల్ హౌస్ ఫుల్ పవన్ కళ్యాణ్ క్రేజ్ అలాంటిది నెను తమ్ముడూ సినిమా నుంచి కొమురం పులి వరకు ఫస్ట్ రోజు మిస్స్ కాకుండా చూసిన అలాంటిది గబ్బర్ సింగ్ షాక్ ఇచ్చింది ✊✊✊ పవర్ స్టార్ 🌟🌟🌟🌟

  • @rajendraprasad7265
    @rajendraprasad7265 3 роки тому +12

    Story cheptunte goose bumps vastunai

  • @nagarajuyadav4231
    @nagarajuyadav4231 3 роки тому +16

    My god power star pawankalyan

  • @kranthiaryan6050
    @kranthiaryan6050 3 роки тому +46

    Panja is most Underatted film in TFI..... even epudu chusina ah fresh feel untadi......
    Faaaaar better than movie Saaaho

    • @baludevarapu
      @baludevarapu 3 роки тому

      Avnu Bro...

    • @singlelife7579
      @singlelife7579 3 роки тому

      Avna 😔😔😔😔 devuda

    • @rajaram-ky2og
      @rajaram-ky2og 3 роки тому +2

      Pk gabbarsingh ki 10cr remuneration ante 2012 in 2014lo mirchi daaniki 3cr remuneration compare cheyandi ma anna power star tho

    • @sriramvarma8040
      @sriramvarma8040 3 роки тому +2

      Saaho Also Better

    • @sriramvarma8040
      @sriramvarma8040 3 роки тому +1

      @@rajaram-ky2og neeku telusa

  • @pingme786
    @pingme786 2 роки тому +2

    Watching this vedio again and again

  • @SunilKumar-wf3yl
    @SunilKumar-wf3yl 2 роки тому +6

    Proud to be Pk fan ❤😎

  • @jaanurk1807
    @jaanurk1807 3 роки тому +103

    పవన్ కళ్యాణ్ పవర్ పంజా విసిరితే ఎలా ఉంటుందో gabbarsingh నిరూపించింది...హరీష్ శంకర్ ఫుల్ మీల్స్ విత్ నాన్ వెజ్ పెట్టాడు మాకు...ఏ హీరో కి ఇంత పిచ్చి క్రేజ్ ఉండదు ప్రేక్షకుల్లో...స్టార్ డం లో మెగాస్టార్ నే మరిపించడం అంటే మాటలు కాదు...అన్ని ప్లాప్స్ తర్వాత కూడా తట్టుకొని నిలబడటం అంటే ఊహకందని విషయం...కానీ అక్కడుండేది 'పవర్ స్టార్'...అభిమానులంతా తన వ్యక్తిత్వానికి ఫిదా...శృతి హాసన్ కి ఐరన్ లెగ్ ట్యాగ్ గాలికి కొట్టుకుపోయింది...దేవిశ్రీ పూనకం తో ఊగిపోయాడు... అతిశయోక్తి కాకుంటే ఒరిజినల్ దీని ముందు తేలిపోతుంది...అంత్యాక్షరి ఎపిసోడ్ సగం కలెక్షన్స్ తెచ్చిపెట్టింది...ఫైనల్ గా ఈ సినిమా చూసాక అభిమానుల మాట..."ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే చాల్లే ఇది చాల్లే"...
    థాంక్స్ హరీష్ శంకరన్న మా ఆకలి తీర్చినందుకు...
    #powerstarpawankalyan
    #tollywoodinsider

    • @getmypoint4100
      @getmypoint4100 3 роки тому +8

      s a s 100 ki 100% u right bro thank u

    • @jaanurk1807
      @jaanurk1807 3 роки тому +4

      @@getmypoint4100 welcome bro...Also my thanks for your response

    • @chiranjeevireddy3063
      @chiranjeevireddy3063 3 роки тому +2

      Power panja 😄😄 😆😆

    • @chiranjeevireddy3063
      @chiranjeevireddy3063 3 роки тому +2

      Megastar gaarini veeditho polikenti Aayana ekkada veedu ekkada 🤔

    • @SatwikAj
      @SatwikAj 3 роки тому +5

      @@chiranjeevireddy3063 Megastar Tho Polistey Power Star Chala Chala Ekkuva ,Dont Compare Megastar With Our Power Star Kalyan Garu ,Pspk is a Legend

  • @chinnapappula7324
    @chinnapappula7324 2 роки тому +3

    జై పవర్ స్టార్ జై హరీష్ శంకర్

  • @pavankalyanpawankalyan3525
    @pavankalyanpawankalyan3525 3 роки тому +18

    Pspk devudu 💕💕💕💕💕🙏🙏🙏🙏🙏

  • @rajeshsrk7047
    @rajeshsrk7047 3 роки тому +8

    Bayya panja movie my favourite movie Anna❤️🤩😎👍👌

  • @chiruk7743
    @chiruk7743 3 роки тому +2

    Time to powershow...bro..🔥🔥🔥🙏🙏🙏🙏👍👍👍

  • @narentumma7592
    @narentumma7592 2 роки тому +3

    Aa okka may month lone 23 times chusanu Gabbar singh movie ni 😍

  • @Rajuraju-cj4pu
    @Rajuraju-cj4pu 3 роки тому +2

    Gabharsing movie super superb

  • @pakkapspkfans..6985
    @pakkapspkfans..6985 Рік тому +1

    Ippatiki e video 3rd time chudatam🔥.... Full goosbumps..

  • @markapurmaharajas96
    @markapurmaharajas96 3 роки тому +5

    Hit rakunna ayana craze taggala perigindhi ......jai power star pawan kalyan 💜💜🤩🤩

  • @kranthiaryan6050
    @kranthiaryan6050 3 роки тому +36

    Plz make interesting facts behind movie "Anji"

  • @ramcheran6370
    @ramcheran6370 3 роки тому +1

    Super bro chala baaga chepparu thank you so much that is pawar Star pawan kalyan gaaru

  • @ganeshgani5142
    @ganeshgani5142 3 роки тому +15

    Power star Pawan Kalyan

  • @Rajuraju-cj4pu
    @Rajuraju-cj4pu 2 роки тому +4

    Power Pawan kalyan action fight scene super

  • @vegireddiganapathi3315
    @vegireddiganapathi3315 3 роки тому +13

    Only power☀️☀️🔥🔥

  • @getmypoint4100
    @getmypoint4100 3 роки тому +5

    nuvvu cheppedi 100 ki 100% right bro chala thanks

  • @pothulasureshbabu
    @pothulasureshbabu 3 роки тому +3

    సినిమా వెనుక ఆసక్తికరమైన విషయాలు ఏమైనా ఉంటే చెప్పండి సా.....గదీసి తెలిసినవే చెప్పి టైం వెస్ట్.
    సూపర్ డూపర్ హిట్ అని తెలుసుగా

  • @pragnasri27
    @pragnasri27 3 роки тому +12

    PSPK BOOM BOOM 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥 10YEARS AAKALI Tearchindhi

    • @ganeshrao7526
      @ganeshrao7526 3 роки тому

      *GABBAR SING AVERAGE Movie HIT Anukuntuna BURRA TAKUVA Vedhava Lu LIKE kottandi* 🤣🤣🤣
      _Super Hit Movie Antay Apati varaku Vunna Anni RECORDS Nu Anni Break cheyali_ 🤗🤗🤗

    • @suneelshaana3297
      @suneelshaana3297 3 роки тому +1

      @@ganeshrao7526 evaru kottarra endukante adhi block buster

  • @sankarraosunkkesula9203
    @sankarraosunkkesula9203 3 роки тому +6

    ఆయన వన్ అఫ్ ట్రెండ్ setter

  • @gireesgmail5176
    @gireesgmail5176 3 роки тому +11

    Gabbar singh movie lo miru ekkada compromise kakunda Manchi energy tho mundhuku velthunte...ma anna lo idhe vundali, ilane vundalani anipichedhi, so real life lo kuda evari mata vinaku ekkada compromise avvaku... ni pani speed penchu memu mi venuka vunnamu Anna

  • @chiruk7743
    @chiruk7743 3 роки тому +5

    Frnds tho.chusina flops ki saraina answer ichha swaami gabbar singh tho....color egaresaanu...adhi lekka....thikka chupinchaamu adhi pk range.....superrrr

  • @malli-vn5yj
    @malli-vn5yj 3 роки тому +4

    Craze ka baap 💪💪💪power⭐

  • @saikumar.reddychamala1228
    @saikumar.reddychamala1228 2 роки тому +3

    Pspk🙏❤❤🙏🙏

  • @AshokaAshru
    @AshokaAshru 3 роки тому +20

    Nenu 1st day 3 times chusanu..roads block chesaru 😘😘😘😘

    • @busarasanthoshi1601
      @busarasanthoshi1601 3 роки тому +3

      Naa age 18 appudu Vizag lo block koni chusanu hall lo sudden ga sound agipothe hall lo chairs Anni virigipoyay Pawan pichhi Ala untundi ani appudu ardam ayyindhi

    • @gymboybigginer4778
      @gymboybigginer4778 2 роки тому

      మరి ఏం అనుకున్నవ్ పాప

  • @nareshyadavsir1996
    @nareshyadavsir1996 3 роки тому +5

    always gabbar singh no 1

  • @pawangani1981
    @pawangani1981 3 роки тому +4

    నాకు అన్నయ్య అంటే పిచ్చి జానీ తో మొదలయింది.. ఆ టైం లో నేను చిన్న వాడిని కానీ.. మా పక్కింటి అన్నయ్యలు అదే పనిగా జానీ సాంగ్స్ వినటం.. కట్చిప్ లు కాళ్లకు కట్టుకోవటం చూసి ఇంస్పెర్ అయ్యాను.. కానీ జల్సా సినిమా టైం కు నేను థియటర్ లో సినిమా చూసేంత పెద్దవాడిని అయ్యాను.. గబ్బర్ సింగ్ టైం కు నేను వీర అభిమానిని.. బెన్ఫిట్ షో కోసం ఎంత కైనా తెగించే అభిమానిని అయ్యాను..బెన్ఫిట్ షో చూసి చొక్కా చిప్పుకున్న అభిమానిని.. జై జనసేనాని

  • @indianexpress6562
    @indianexpress6562 2 роки тому

    Oka nijamina abimani matrame thana devudini ala chupinchalo baga telusu really superb@harishshankar👏👏

  • @gopikalal4173
    @gopikalal4173 3 роки тому +4

    Good explanation

  • @1hitmoviejette369
    @1hitmoviejette369 3 роки тому +6

    Jalsa moy super hit

  • @bashabasha3289
    @bashabasha3289 3 роки тому +3

    My favourite movie gabbarsingh jai power 🌟 s

  • @prasadkola7236
    @prasadkola7236 3 роки тому +6

    Jai Pawan Kalyan

  • @gopikalal4173
    @gopikalal4173 3 роки тому +2

    ALL INDIA POWERSTAR, ALL TIME BLOCKBUSTER MOVIE

  • @arjunppotharapally2879
    @arjunppotharapally2879 2 роки тому +4

    Jai pspk🙏🙏🙏🙏

  • @ramch2995
    @ramch2995 3 роки тому +18

    Credit goes to DSP,

    • @pravibilla198
      @pravibilla198 2 роки тому +1

      ఎవడ్రా నువ్వు ఒక పాటలతోనే మూవీ హిట్ అయ్యిందా
      పవన్ ఏం చేయలేదా

  • @StatsMagic
    @StatsMagic 3 роки тому +18

    I like Jalsa more than GabbarSingh. Anyone the same.

  • @durgadevi5587
    @durgadevi5587 3 роки тому +7

    That is power star ⭐⭐⭐⭐⭐⭐⭐

  • @tejabaipalli07
    @tejabaipalli07 3 роки тому +10

    Tqs for this video annayya.

  • @Rk-nu1jh
    @Rk-nu1jh 3 роки тому +5

    Alltime industry Hit movie song comedy all superb powankalyan awesome. Adilabad Nirmal lo Narayana thiyetar lo 50 days tharuvatha Kuda Tickets Dorakale kirrak movie

  • @lakshman6052
    @lakshman6052 2 роки тому +2

    Jai ps pk great actor pawan kalyan 🌹🌹🌹🌹🌹🌹

  • @balajibalaji7141
    @balajibalaji7141 2 роки тому +2

    Jai power star pavan kalyan

  • @KrishnaPrasad-hg2ip
    @KrishnaPrasad-hg2ip 6 місяців тому +1

    Actually Gabbar Singh is industry hit , but producers not mentioned because tax problem. It’s first movie in south India collected 150 crores

  • @VinodKumar-ti3xt
    @VinodKumar-ti3xt 3 роки тому +8

    Thanks for the information

  • @nsureshbabu2877
    @nsureshbabu2877 3 роки тому +2

    Super duper wadraful mind blowing beautiful move pakka gabbarsing power star pawan kalyan annayya movie records baddal

  • @Gunnupavan
    @Gunnupavan 2 роки тому +3

    Gabbar Singh memories unforgettable

  • @veerach8132
    @veerach8132 2 роки тому +3

    నీవు దేవుని లా వచ్చినవు మా ఫ్యాన్స్ కోసం

  • @balusupativ.s.nageswararao7480
    @balusupativ.s.nageswararao7480 3 роки тому +8

    Power star show....

  • @srivalli9950
    @srivalli9950 3 роки тому +5

    Powerstarrrrrr

  • @sivasai6685
    @sivasai6685 3 роки тому +5

    Tanks Anna for doing video about pspk

  • @lovelyali4231
    @lovelyali4231 2 роки тому +1

    Pspk die hard fan S kadapa

  • @bbalamuni4764
    @bbalamuni4764 3 роки тому +32

    7G బృందావనకాలని గురించి చెయ్యి బ్రొ

  • @LuckyPspk-ct1zv
    @LuckyPspk-ct1zv Рік тому

    Nijame annaya 😍🥰👌👌🙏🙏🙏🙏🙏🙏🙏