ముప్పై ఏళ్ల #SHIVA గురించి ముప్పై సార్లు మాట్లడకున్నా సరిపోదు....🔥🔥 If Telugu cinema divided into two parts 1.#Before_Shiva 2. #After_Shiva Interduced By #Nag_Akkineni🔥🔥 Created By #RGV😎😎
Rgv piller Of The movie aa, nag tho tappa Vere a Herotho tisina rgv e patiki koti bazar lo battalu ammukonevadu... Siva cinema ki nagarjuna pranam posadu.. Anduke India levello blockbuster aindi
@@indianTrainfans007 he is indian greatest director rgv story chepgane movie pucca ga pedda hit avtundani guess chesi chance ichadu any way first credits goes to rgv
Deniki adi untundi.. Telugu industry Till 95 all time highest grosser Aditya 369 mundu..aditya 369 tharuvaatha annaru.. All time highest grosser Samarasimhaa reddy mundu, Samarasimhaa reddy tharuvaatha annaru 2 years thiraggaane Narasimha naidu mundu.. Narasimha naidu tharuvaatha annaru.. Balayya the legend!!
Indian Cinema Industry Hit...SHIVA...I am watching this movie in Bombay in Hindi language... this movie is very big hit in Bombay....I am watched many times.... this movie is complete turning point of Indian Cinema Industry..... making after shiva Cenima Industry Completely Deferarent to All Indians Cenima Industry.......Shiva Cenima Dubbed in Many Languages...,, Because No others not possible Acting like Nagarjuna.... that's why almost all Languages in India Dubbing this movie.... almost all Languages in India Shiva Cenima Industry Hits... Sucessfull by Nagarjuna as Young Dynamic HERO Trend Setter of Indian Cinema Industry.. Naag
మాటల్లో చెప్పలేని వర్మ గారి మాంత్రిక మాయాజాలం. శివ ఒక చరిత్ర. ప్రపంచంలోనే ఒక అద్భుతమైన మూవీ...ఎంత చెప్పినా తక్కువే...తనికెళ్ల భరణి గారు చాలా చక్కగా వర్ణిచారు వర్మ గారి గురించి. .వర్మ గారు అన్నా శివ సినిమా అన్నా ఎనలేని ఇష్టం నాకు.
Never before ever after, RGV oppukunna oppukokapoina maro 50yrs daatina telugu film industry ki maatram before SHIVA, After SHIVA. Adoka charitra, adi anthe. BGM & Songs 💥🔥 Ilayaraja sir👌👌👌👍
ఇప్పుడు ఎంత పెట్టి బడి పెట్టిన ఎన్ని కోట్లు సంపాదించినా శవ తరువాతే! ఇప్పుడు సినిమాలు సోదు సినిమాలు! ఇవన్ హిరో నాగార్జున చిత్రసీమ అంతం అయనంత వరకు శివ! శివ శివ శివ
Credit goes to rgv aa, arey pichanayala nag tho tappa Vere a Herotho tisina rgv e patiki koti bazar lo battalu ammukonevadu... Siva cinema ki nagarjuna pranam posadu.. Anduke India levello blockbuster aindi
@@iamdhk3020 He is just a fresher to industry... Already nagarjuna was a well established hero at that time... Only RGV's talent in story telling created impression in nags mind... That's rgv talent..
ఇప్పుడంటే మనందరికీ వర్మ తింగరోడు గా కనిపించొచ్చు గాని...అతని కెరీర్ స్టార్టింగ్ లో He was a path breaker in telugu movies...గోవిందా గోవిందా మూవీ ప్లాప్ అయినా కూడా అదికూడా బాగుంటుంది...శివ మూవీ అంటే అప్పటి కుర్రకారు క్రేజ్ ఎలా ఉండేదో ఇప్పుడు తలుచుకుంటుంటే మనకే పిచ్చి ఎక్కుతుంది...హిస్టీరియా తో ఊగిపోయుంటారు...అరే సినిమా ఇలాకూడా తీయొచ్చా అనిపించిఉంటుంది...నాగార్జున intense యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్...అమల గారితో అతడిది పర్ఫెక్ట్ పెయిర్...ఇళయరాజా background స్కోర్ తో అరిపించాడు...వంట సామాన్లు-వాటర్ షవర్-కుక్కర్ విజిల్ వీటితో కూడా సంగీతం సృష్టించొచ్చు అని నిరూపించాడు...natural గా ఉండే యాక్షన్ choreography ఈ సినిమాలో వన్ ఆఫ్ ద హైలెట్... వర్మ గారు మీచేత సృష్టి చేయబడ్డ శివ మూవీ కి గాను మీపట్ల మాకు కలిగిన ఫీలింగ్ "take a bow"... Thank u TI for gave review about a path breaking movie #rgvshivamovie #kingnagarjuna #tollywoodinsider
నేను శివ సినిమా చూసే సమయానికి 9th క్లాస్..నాకు ఇప్పటికీ శివ సినిమా మొన్న చూసినట్లే ఉంటుంది. గ్రేట్ సినిమా..
రఘువరన్ గారు చాలా మంచి యాక్టర్ మిమ్మల్ని చాలా మిస్ అవుతునం
Goosebumps video King nag trendsetter 🔥🔥🔥🔥💪✊ King nag die hard fans from bellary Karnataka
చాలా బాగా చెప్పారు శివ సినిమా ఎప్పటికీ మనసులో నిలిచిపోయే సినిమా👍
శివ సినిమా లో sound effects,rerecording, cinematography super ఒక ట్రెండ్ సెట్టింగ్ సినిమా
ఇ సినిమా చూసే నాగార్జున,రాంగోపాల్ వర్మ గార్లకు నేను అభిమానిని అయ్యాను.ఆ అభిమానం ఇప్పటికి తగ్గలేదు.
ముప్పై ఏళ్ల #SHIVA గురించి ముప్పై సార్లు మాట్లడకున్నా సరిపోదు....🔥🔥
If Telugu cinema divided into two parts
1.#Before_Shiva
2. #After_Shiva
Interduced By #Nag_Akkineni🔥🔥
Created By #RGV😎😎
Well said
తెలుగు సినిమా లో శివ కి ముందు శివ కి తరువాత అని ఇండస్టరీలో ఈ పేరు చల్లు శివ సినిమా రేంజ్ చెప్పడానికి
నేను ఐదు సార్లు చూశాను, అప్పుడు నేను టెన్త్ క్లాస్, నాకు చాలా ఇష్టం ఈ సినిమా
SHIVA is the trend setter of the Telugu industry.
First Pan India movie Shiva trendsetter Tollywood number 1 king nag💥💥💥💥💥💋
Chiru
Kids like:rajamouli movies
Men's like:trivikram movies
Legends like:Puri movies
Ultra legends like: RGV movies😎😎🔥🔥
You wrong Rajamouli is the creator
Of India box collection king
S u r right
World is filled with kids
But those ultra legends watch on youtube.. no theater releases pahhhh🤣🤣🤣🤣
@@Chetanyenugula2345 nice joke
Not nice
అప్పుడు ఇప్పుడు శివ కు ముందు శివ తర్వత
#శివ తండమే అది సౌత్ ఇండియ సుఫ్రింమ్ కీంగ్ నాగ్ క్రేజి
Rgv ని చాలా మంది పిచోడు పిచోడు అంటాడు కానీ గ్రేట్ డైరెక్టర్ ఈ లోకంలో స్వేచ్ఛగా బతికే ఓకే ఒక ప్రాణి rgv గారు
Yes
Superb
Chala baga cheparu anna meeku namaste
Yes
🤩❤️🔥🔥🔥
తెలుగు చలనచిత్ర చరిత్రను మార్చిన చిత్రం .... ఒక అద్భుతం.
బాబోయ్....😳😳😳
ఇంత డీటైలింగా....?
నీ క్లారిటీకి వంద నమస్కారాలు బ్రో....🙏🙏🙏
ఎక్సలెంట్ టాలెంట్ నీది....
కీపిటప్....👍👍
చాలా చక్కగా చెప్పారు sir..,...
The pillar of the movie is one and only legend rgv🔥🔥🔥
Rgv piller Of The movie aa, nag tho tappa Vere a Herotho tisina rgv e patiki koti bazar lo battalu ammukonevadu... Siva cinema ki nagarjuna pranam posadu.. Anduke India levello blockbuster aindi
@@indianTrainfans007 asalustoryde rgv nagarjuna kotta director nammadu correcte main pillar rgv tarvate nagarjunancu emina anukoo
@@indianTrainfans007 he is indian greatest director rgv story chepgane movie pucca ga pedda hit avtundani guess chesi chance ichadu any way first credits goes to rgv
dh kishore Pranam evarayina postaru bayya but aa taking evari valla kadu except RGV
@@vijayreddybireddy alanti story ni oppukone dammu tollywoodlo nagarjunaki tappa vere evadiki ledu, okavela oppukunna suppose chiranjeevi or balakrishna or venkatesh tho chesina, cinema atterflop ayi vundedhi
ఇంత చక్కగా చెప్పారు sir siva movie 🎥 గురించి.......చాలా ధన్యవాదాలు
రాజమౌళి వంద బాహుబలి లాంటి సినిమాలు తీసిన శంకర్ వంద రోబో లాంటి సినిమాలు తీసిన శివ మూవీ కి ఉన్న క్రేజ్ కి అన్ని తక్కువే
Yes bro never before never after shiva
Well said brother....
The truth
Deniki adi untundi.. Telugu industry Till 95 all time highest grosser Aditya 369 mundu..aditya 369 tharuvaatha annaru.. All time highest grosser Samarasimhaa reddy mundu, Samarasimhaa reddy tharuvaatha annaru 2 years thiraggaane Narasimha naidu mundu.. Narasimha naidu tharuvaatha annaru.. Balayya the legend!!
Well said
ఈ సినిమా వల్ల సంతోషం,సమస్య నాగార్జునకే కలిగాయి శివ తర్వాత నాగార్జున 7,8 సినిమాలు అట్టర్ ఫ్లాప్,కేరీర్ డైలమాలో పడింది అంతటి గాఢమైన ప్రభావం చూపింది శివ
17 flops till president gari pellam
@@adiveeravalli TnQ bro 👍
👍👌.
@@adiveeravalli No 7 flops only..
In between those 7 movies nirnayam and killer movies became normal hits..
ఫాజిల్ డైరెక్టర్ తో మరో డిఫరెంట్ సినిమా నిర్ణయం... క్లాస్ హిట్.
Nag & RGV combination changed tollywood to Hollywood range
Legends Will like R.G.V movies....
R.G.V Is a magician,producer,director,singer,mental.because he is Real cine lover
శివ లాంటి సినిమా ఇక రాదు రాబోదు ప్రపంచం అంతం అయ్యేవరకు టైం ఇస్తున్నాం ఈ ఒక్క సినిమా చాలు మనం నాగార్జున ఫాన్స్ అని కాలర్ ఎగేరేసే దానికి జై నాగ్
Nenu ippude shiva movie chusanu bhayya
Mind blowing👌👌👌
innirojulu ela miss ayyanu ani chala bhadaga undi😱😱😱😱😞😞
Fights chala natural ga vunnatayi
Tanikella bharani Dialogues highlight
Songs anni superhit
Jai Akkineni Jai Jai Nag Jai Jai Nag 🔥🔥🔥 King Nag 🔥🔥🔥
All Time Super Hitttt Movie King Nag Shiva Movie Amezing Wonderful Director RGV Garu 👌👌👌🙏🙏🙏
Indian Cinema Industry Hit...SHIVA...I am watching this movie in Bombay in Hindi language... this movie is very big hit in Bombay....I am watched many times.... this movie is complete turning point of Indian Cinema Industry..... making after shiva Cenima Industry Completely Deferarent to All Indians Cenima Industry.......Shiva Cenima Dubbed in Many Languages...,, Because No others not possible Acting like Nagarjuna.... that's why almost all Languages in India Dubbing this movie.... almost all Languages in India Shiva Cenima Industry Hits... Sucessfull by Nagarjuna as Young Dynamic HERO Trend Setter of Indian Cinema Industry.. Naag
Indian cenema industry kadu Telugu lo industry hit vere languages lo bluck buster mathrame
మాటల్లో చెప్పలేని వర్మ గారి మాంత్రిక మాయాజాలం. శివ ఒక చరిత్ర. ప్రపంచంలోనే ఒక అద్భుతమైన మూవీ...ఎంత చెప్పినా తక్కువే...తనికెళ్ల భరణి గారు చాలా చక్కగా వర్ణిచారు వర్మ గారి గురించి. .వర్మ గారు అన్నా శివ సినిమా అన్నా ఎనలేని ఇష్టం నాకు.
రామ్ గోపాల్ వర్మ మళ్లీ Come back అవాలీ
Superior superior...
Photography & Ilayaraajaa..Songs,
background music main..
Varma Taking superb..
Never before ever after,
RGV oppukunna oppukokapoina maro 50yrs daatina telugu film industry ki maatram before SHIVA, After SHIVA. Adoka charitra, adi anthe.
BGM & Songs 💥🔥 Ilayaraja sir👌👌👌👍
Thanks to rgv @king nagarjuna fan sivaram
ఇప్పుడు ఎంత పెట్టి బడి పెట్టిన ఎన్ని కోట్లు సంపాదించినా శవ తరువాతే! ఇప్పుడు సినిమాలు సోదు సినిమాలు! ఇవన్ హిరో నాగార్జున చిత్రసీమ అంతం అయనంత వరకు శివ! శివ శివ శివ
Bro sava kadhu, Siva spelling Marchu bro.
చాలా బాగా ఆసక్తికరంగా చెప్పారు....excellent voice ఓవర్ ..శివ మూవీకి తగ్గట్టు చెప్పారు
N my childhood memu radio lo .. dialogues vine vallam ... Gollapudi bhavani scene a music effects asalu ultimate 👍
తెలుగు సినీ చరిత్రలో శివ ముందు శివ తర్వాత
నిజమే విశ్లేషణ బాగుంది
Very good, This is Too Right.
Credit goes to RGV... King of indian film director's......
Nagarjuna ki Ayithe Credit ivvaru , Anthe kada ?
@@Amarnathandugul bodies bokkem kaadu... Rgv aaku ku kuda paniki raavu nuvvu
Credit goes to rgv aa, arey pichanayala nag tho tappa Vere a Herotho tisina rgv e patiki koti bazar lo battalu ammukonevadu... Siva cinema ki nagarjuna pranam posadu.. Anduke India levello blockbuster aindi
without nagarjunas acceptance, who is ram Gopal Varma.. tell me once
@@iamdhk3020 He is just a fresher to industry... Already nagarjuna was a well established hero at that time... Only RGV's talent in story telling created impression in nags mind... That's rgv talent..
Shiva antey oka Sanchalanam,
Telugu Cinema antey Shiva ki Mundu Shiva ki taruvatha 🔥🔥
ఈ మూవీ గురించి ఏమని చెప్పాలి
ఎలా పొగడాలి 👌👌👌👌
1st 5crs Movie of Telugu Cinema ... INDUSTRY HIT of INDUSTRY HIT'S🔥🙏
THE MOST HANDSOME ACTOR IN 1990S HERO THE KING
Adbhutamga chepparu brother
King always king nag
తెలుగు సినిమా చరిత్రను స్రుష్టంచిన శివ
Telugu Correct ga naerchuko brother
@@Akhil-zz3qg yes bro 😂
Rgv లాంటి డైరెక్టర్ ఇంతకు ముందు లేడు ఇక రాబోడు ఇది నిజం
Yes brooo😎
Exactly
Well said bro he is 🔥🔥🔥
The reason for your word is, he is more than the director
Puri,Trivikram,rajamouli,boyapati,kuda chepparu RGV Tharuvatha Memu Ani
Jai nagarjuna jai RGV garu Shiva my name
తెలుగు సినిమా అంటే శివ సినిమా అనేంత గొప్ప సినిమా shiva.
ఫస్ట్ పాన్ ఇండియా హీరో 🔥
Ilayaraja Sir did best BGM and songs and RR all elevated heights
1st movie industry hit, trend setter &ippati directors youth ki torchbearer rgv 🙏
Lighting also new, half screen bright and half screen dark , shadows . Not only steady cam , camera angles are also new
No doubt RGV is great director 👏
Chala mandhi directors Graphics use chesi Pan India cinema thisi records kottochu.. Kani varma sariga brain use chesthe chalu 🔥 🔥
Siva movie eppatake trend settere ...King acting superb
Tollywood and bollywood change their movie making attitude from Shiva, movie. Well done Nag and Ram
. In these days graphics only running as movie.
శివ ఓ చరిత్ర
Indian..great..flim...shiva...
ఎన్నిసార్లు చూసిన కొత్తగానే ఉంటుంది..
Masterpiece shiva ❤️🔥
Great RGV
shiva movie one of biggest classical movie, after shiva movie many followed rgv style of taking, but did nt sucess expect few diirectors like puri
తెలుగు చిత్ర రంగానికి మేకింగ్ తో సునామీ సృష్టించిన సినిమా 'శివ' ...
👍👌సూపర్ వీడియో
Jai king
👍👍👍
Super film
వామ్మో ఇంటర్వ్యూలో చూసాను.. భరణి గారు శివ నాగేశ్వరరావు గారు మీరు చెప్పినవన్నీ చెప్పారు
King always king 🤝🤝🤝🤝🤝
Superb movie.... I loved it 😍
Indian no1 trend setter movie Shiva
Ramgopal Varma a Great and Brilliant Director...
Shiva trendsetter
RGV...he will bounce back ...how many agree my comment...
The truth
One of the block Buster bomma, 💪💪💪
Excellent explanation bro...keep it up...
Great nag really great RGV
RGV Assistant directors
Puri, Krishna vamsi, Teja like directors launched
Jai king nag tq bro
Exalent
హా నిజమే... ఆ సినిమా నుంచి నాగ్ range 100 Cr... వర్మ రేంజ్ 110 Cr.. ఇప్పుడు...
Your explanation it self is shiva.
Siva movie devudu techadu ram gopalvarma chetha
ఇప్పుడంటే మనందరికీ వర్మ తింగరోడు గా కనిపించొచ్చు గాని...అతని కెరీర్ స్టార్టింగ్ లో He was a path breaker in telugu movies...గోవిందా గోవిందా మూవీ ప్లాప్ అయినా కూడా అదికూడా బాగుంటుంది...శివ మూవీ అంటే అప్పటి కుర్రకారు క్రేజ్ ఎలా ఉండేదో ఇప్పుడు తలుచుకుంటుంటే మనకే పిచ్చి ఎక్కుతుంది...హిస్టీరియా తో ఊగిపోయుంటారు...అరే సినిమా ఇలాకూడా తీయొచ్చా అనిపించిఉంటుంది...నాగార్జున intense యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్...అమల గారితో అతడిది పర్ఫెక్ట్ పెయిర్...ఇళయరాజా background స్కోర్ తో అరిపించాడు...వంట సామాన్లు-వాటర్ షవర్-కుక్కర్ విజిల్ వీటితో కూడా సంగీతం సృష్టించొచ్చు అని నిరూపించాడు...natural గా ఉండే యాక్షన్ choreography ఈ సినిమాలో వన్ ఆఫ్ ద హైలెట్...
వర్మ గారు మీచేత సృష్టి చేయబడ్డ శివ మూవీ కి గాను మీపట్ల మాకు కలిగిన ఫీలింగ్ "take a bow"...
Thank u TI for gave review about a path breaking movie
#rgvshivamovie
#kingnagarjuna
#tollywoodinsider
Thank u sir
@@TollywoodInsider స్పెషల్ థాంక్స్ సార్...నాకు రిప్లై ఇచ్చినందుకు
Before shiva
After shiva
One of the best movie
Jai akkineni family..💪💪💪
Excellent
Telugu film before Shiva after Shiva.
True Sir
Well explained
👌too good interesting facts 👍👍👍
Yes
Great rgv
Shiva great cinema in Indian cinema history
Trend setting movie & evergreen movie... 👌
JAI AKINENNI ❤️❤️❤️
నవరసాల నటసామ్రాట్ కింగ్ నాగార్జున 🌟🔥💥
Shiva is a simple Street fight in hydbad & vijayawada....so liked by audience...