Sarojini kala niketan channel dwara ee super hit song Dr.Dwaram Lakshmi gari madhura galamtho , teeyani thenugu pata nu vini andaru enjoy chedam . 🙏 Prof. Dr.Dwaram Lakshmi madam gariki na Hridayapurvaka dhanyavadamulu. 🙏 🙏💐💐
చాలా మంచి పాట. శ్రీమతి వేదవతీ ప్రభాకర్ గారు పాడిన ఈ పాట రేడియో లో వేస్తుండేవారు ద్వారం లక్ష్మి గారి పాట _పూవులేరి తేవే చెలి పోవలె కోవెలకు _ పాట దూరదర్శన్ లో చాలా సార్లు వచ్చేది అది కూడా దొరికితే పెట్టండి.
మెలొడీ తెలుగు వాళ్ల సొంతం! రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ గారి అభిప్రాయంలో తెలుగు వాళ్లు స్వతహాగా సంగీతాభిమానులు కావడం వల్ల వాళ్లు వాళ్ల భాషని సంగీతానికి అనుగుణంగా మార్చుకుని వుండవచ్చని… చాలా బాగా పాడేరు గాయని❤
What a celestial voice , such subtle modulations elevating the bhava aspect is a blessed divine talent by Mother Saraswathi 🙏🏻🙏🏻 pranaamam to Dwaram Lakshmi garu
Sarojini kala niketan channel dwara ee super hit song Dr.Dwaram Lakshmi gari madhura galamtho , teeyani thenugu pata nu vini andaru enjoy chedam . 🙏
Prof. Dr.Dwaram Lakshmi madam gariki na Hridayapurvaka dhanyavadamulu. 🙏 🙏💐💐
నేను చాల రోజుల నుంచి లక్ష్మి గారి పూవులేరి తేవె పాట వినాలని అనుకొన్నాను. దయచేసి వినిపించిన సంతోషం.❤
Alikidaite chalu...assatho naa kanulu.....2
Vedakenu nalu disalu athademo anukoni...2
1...kammathavula thoda nemmadiga nanu cheri...2
Neeli mungurulalo gaali uyyala looga....2
Vedakenu nalu dishalu athademo anukoni.......alikidaite
2...kanukunmoosi nenu kalatha niddura pova..2
Jaaji poovvula maala jaari chekkili taaka...2
Vedakenu nalu dishalu athademo anukoni..........alikidaite
3....rojaalu koyaga thotaloniki poga.....
Konte mullokati naa kongu chivaranu laaga.....
Vedakenu nalu dishalu athademo anukoni......alikidaite
చాలా మంచి పాట. శ్రీమతి వేదవతీ ప్రభాకర్ గారు పాడిన ఈ పాట రేడియో లో వేస్తుండేవారు
ద్వారం లక్ష్మి గారి పాట _పూవులేరి తేవే చెలి పోవలె కోవెలకు _ పాట దూరదర్శన్ లో చాలా సార్లు వచ్చేది అది కూడా దొరికితే పెట్టండి.
కొన్ని సంవత్సరాల నుండి వెతుకుతున్న. దూరదర్శన్ లో ఆవిడ పాటలు వింటూ పెరిగా. ముఖ్యంగా పూలు కోసి తీవే చెలి....పాట నాకు చాలా ఇష్టం. చాలా సంతోషం.
రాధా సాం త్వనము..శుద్ధ సంగీతం....మధురం..మధురం...జై శ్రీ కృష్ణ....
మెలొడీ తెలుగు వాళ్ల సొంతం! రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ గారి అభిప్రాయంలో తెలుగు వాళ్లు స్వతహాగా సంగీతాభిమానులు కావడం వల్ల వాళ్లు వాళ్ల భాషని సంగీతానికి అనుగుణంగా మార్చుకుని వుండవచ్చని…
చాలా బాగా పాడేరు గాయని❤
నా పేరు శారద అండి విశాఖ పట్నం లో నేను మీ నాన్న గారి దగ్గర సంగీతం నేర్చుకున్నాను అండి లక్ష్మి గారు
చిన్నప్పటి నుండీ ద్వారం లక్ష్మి గారి అభిమానిని. Thank u amma
Iam also
What a celestial voice , such subtle modulations elevating the bhava aspect is a blessed divine talent by Mother Saraswathi 🙏🏻🙏🏻 pranaamam to Dwaram Lakshmi garu
ఎంత ఆస్తి ఉందని చూస్తారు కానీ కళ ల పట్ల ఆసక్తి తక్కువ, చదువులు ముఖ్యం అని పిల్లలకు కూడా సంగీతం నృత్యం నేర్పించరు
During my school days, the song Poovuleriteve cheli is still afresh in my memories ❤
Yes..Heard you singing many a times on TV Madam..Still same melody..
👌👌
చాలా బాగుందండి పాట
నేను మీ ఫాలోవర్ని మీ గొంతు పాడేవిధానం చాలా బాగుంది.
Naku lakshimi garu songs chala estamu. Thank you madam.
పాత జ్ఞాపకాలను గుర్తు చేశారు.
I'm fan
ఎన్ని రోజులకు విన్నాము ధన్యవాదములు అండి 🙏🏻
So nice. Saw her In vizianagram many decades back.
🙏💐
Poovuleri teve na favorite song. Live lo chala sarlu vinna.
Pvuuleritheve paata kuda pettandi madam. We like to hear
చిన్నప్పటినుండి ఆ పాట మళ్ళీ వినాలని ఉంది pls mam
Chala bagundi mam, vintunte ento hayiga undi,soo sweet voice
chala prasantamga paadaaru,chala baagundandi madam.
Sweet memories. I used to listen in my college days. Tq
Awesome....sweet renditions
Doordarshan lo chusina/vinna gonthu, malli chala Kalam tarvatha vinnanu. Baganda.
Chala bagundi
Lyrics పెట్టండి please
సూపర్ మెలోడీ మేడం
Amma Saraswathi Devi paadinatlu vunnadi 🙏🙏🙏
Very melodious mam
Sumadhraganam sahodari
Mam namasthy, nenu me student ne chala happy ga vundhi, meru songs elane enka post cheyyandhi plese
naa chinnatanamloo veering maatalu all india radiypll vinevaallam.
Madam chala bagundi
Very pleasure
So sweet mam.. 🙏🙏
🙏
Madam pls puvvuleri theve che;I song mee voice tho post cheyar
Soo beautiful ❤️
Entho adbhuthamgaavunnadi,Thank-you for uploading the song.
Kaapi ragam
Superb 👌👌👌👌👌👌🙏
Medam Neenu RaniSujatha suryanaraya valla amayini namaste mam
Save soil 🎉🎉
Mam Neenu surnarayana valla Ammayi sujatha namaste mam
Sorry, identify cheyaleka poyanu. Contact cheyandi.
Sweet memories madam 🙏🙏🙏
తమిళనాట పుట్టవలిసింది అమ్మ 🙏అక్కడ కళాభిమానం ఎక్కువ
🙏🙏👏👏👏😍
పూలు ఏరి తేవే చెలి పోవాలె కొవెలకు పాట కావాలి
👌🌹🌹🌹🌹🌹
🙏🙏🙏
🤝👏👏🙏💐🙏👍
🙏💐👌👌👌
❤❤❤
Can you reveal this song written by whom?
❤
🙏👌👏💐🌹
👌👌🙏
Madhura maina gatram
Voice lo tene olikipothondi
Which raga?
Kapi
Daram lakshmi gari academy address pettandi join avvalanukuntunanu
ప్రయత్నం బాగుంది కాని కష్టపడుతున్నారు పాడటానికి 🤔
Dwaram lakshmi gari academylo join avvalanukuntunnanu avida phone number pettandi please