పూవులేరి తేవేచెలీ పోవలె కోవెలకు - వేదవతి ప్రభాకర్ గారి గళంలో

Поділитися
Вставка
  • Опубліковано 23 вер 2024
  • పూవులేరి తేవేచెలీ పోవలె కోవెలకు
    కృష్ణశాస్త్రి గారి లలితగేయం
    పాలగుమ్మి వారి సంగీతంలో
    వేదవతి ప్రభాకర్ గారి గళంలో
    ఈ గేయం రెండు వర్షన్స్ లో లభిస్తోంది. వినబోయేది ఆకాశవాణి వారికోసం పాడినది. ఇదేగేయం రికార్డు కోసం కూడా పాడారు.

КОМЕНТАРІ • 6

  • @ramalakshmibhaskara457
    @ramalakshmibhaskara457 4 роки тому +2

    పువ్వులంత అందంగా, సుకుమారంగా,
    పూతేనియంత మధురమైన పాట

  • @palakodetyvenkataramasharm2194
    @palakodetyvenkataramasharm2194 2 роки тому

    అద్భుతం

  • @alameludevaguptapu7420
    @alameludevaguptapu7420 3 роки тому

    Divine

  • @khanderaopareekshannarende9417
    @khanderaopareekshannarende9417 4 роки тому

    Esteemed sir....could you please upload " viraboose irula tharulu" song by smt.vedavathi prabhakar garu and composed by sri.Chittaranjan garu ... Please!!
    I remember it was also telecasted as "ee masapu pata" in AIR, Hyderabad!!

  • @charepallirkmusicchannel0905
    @charepallirkmusicchannel0905 3 роки тому

    నిదురబో నా తండ్రి నిదుర పోవోయి! అనే లలిత గీతం DD ద్వారా ప్రసారం అయ్యింది.
    ఇది ఒరిజినల్ గా ప్రముఖ గాయని P.సుశీల గారు పాడారు మొదట.ఉంటే యూట్యూబ్లో పోస్ట్ చేయగలరు.ధన్యవాదాలు.

  • @pdamarnath3942
    @pdamarnath3942 2 роки тому

    Devulapalli! That is Devulapalli. None else