Alikidaithe Chalu - Pleasant Bhavageetham | Soujanya Madabhushi
Вставка
- Опубліковано 19 вер 2024
- అలికిడైతే చాలు ఆశ తో నా మనసు - ఈ అద్భుతమైన లలిత సంగీతపు ప్రేమ గీతం, మీ మనసులను ఓలలాడిస్తుంది. శ్రీ దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు వ్రాసిన అద్భుతమైన గీతాలలో ఇది ఒకటి. శ్రీ తిరుపతి రామానుజ సూరి గారి ఆహ్లాదభరితమైన స్వరకల్పన లో, శ్రీ ఎన్ సి మూర్తి గారి అద్భుతమైన వాయిద్య కూర్పు లో, శ్రీమతి సౌజన్య మాడభూషి గారి మృదువైన గళం లో ఈ భావగీతం వెల్లివిరిసింది. విని ఆనందించండి!
Alikidaithe Chalu is a pleasant light music romantic song penned subtly by Sri Devulapalli Krishna Sastry Garu, composed impeccably by Sri Tirupati Ramanuja Suri Garu and finely orchestrated by Sri N C Murthy Garu. This song was sung by Smt. Soujanya Madabhushi at her very best!
Please like and share the video and subscribe to our channel for more and do let us know about your nostalgic love stories in the comments below!
Produced by: Mahageeta Music Company
Serving society through soulful music, since 1994!
Website: www.mahageetamu...
Facebook: / mahageetamusic
Happy Listening!
All Rights Reserved.
భావుకతతో నిండిన పాట ఎంత మధురంగా పాడారు! చాలా చాలా బాగుంది!
Sumadhura swara very very sweet vinali vinali
Soujanya Gari expressions are captivating and her clarity in rendtion is incredible. Lyrics and romantic tune adds up to the pleasant ambiance.
Very nice &sweet voice &sahityam
సౌజన్య మిరాశీ నక్షత్రం పూర్వాభాద్ర నక్షత్రం కధాండి
Vedavathi prabhakar gaari taruvatha inkevaru paadina nachaledu ee paata. Meeru padithe tappa. 😍😍..
చక్కని భావకవితాగీతం💐🌺🌷
గాత్ర సౌందర్యం అద్భుతం
జాజి పూవుల మాల , జారి చెక్కిలి తాక అని చదివాను నేను
చక్కని సాహిత్యం చక్కని సంగీతం ఏంతో చల్లని మధురమైన మీ గానం... సౌజన్య గారు మీకు 🙏
చూడ చక్కని పాట. చక్కటి మృదు మధురమైన గానం . చూడ చక్కటి నయనం. ❤
Thanks mam for sharing.
Great!
సంగీత జ్ఞానం కాస్త కలిగి ఉంటే, ఈ పాట చాలా ఆనందాన్ని కలుగజేస్తుంది.
పాడే విధానం బాగుంది.
Bhavapooritha gana Ananda paramananda
Awesome rendition...om....cheers
Krishna Sastry gari paatu enthabavuntayo chadivinavariki,vinnavari matrame telustundi
Good selection of song by MMC
Cool presentation by Soujanya garu with her melodious voice . thank you MMC team
సుమధుర గానం అద్భుత సాహిత్యం ❤
Crystal clear voice with ever smiling.💯
భావ గర్భిత మధురగీతం అనుభూతి చెంది పాడారు అభినందనలు
చాలా మంచిపాట మెలోడీ సాంగ్
Bhava kavithaku chakkani vudaharana. Alage chakkani bhava prakatanaku adbhutha vudaharana. Krishna shastri gari goppadananiki jejejelu
Great Krishna Sastry's bhavageetham.
Sweet voice soujanya is great
Excellent. Melodious.
Lovely tune and melodiously sung Soujanyakka.
Awesome! So pleasant!!
Saralam !
Lalitam !!
Sumadhuram !!! me ganam !!!!
“Kontei Mullu Naina kakapotei …,…,…!?”😀
By the way looking great💐👌🏻👏🏻
Very nice. God bless u
Excellent singing
Very nice
Lovely vioce soujanya garu
Lovely
బాగుంది
Superb..
Beautiful
Good but lot of changes are made from the original tune of Ramanujasuri garu, which are definitely not improvement s.
Is this song Kaapi raagam ? Please let me know the correcr raga ?
Yes
came here after accidental spy movie in telugu