Tuneega Tuneega Song | Village Singer Baby Performance | Padutha Theeyaga | 20th January 2019 | ETV

Поділитися
Вставка
  • Опубліковано 22 січ 2019
  • Paadutha Teeyaga is a unique programme and first of its kind. The main objective of this programme is to bring out emerging singing talent into limelight. Launched in the year 1996 "Padutha Theeyaga" has so far completed more than 400 episodes. During its journey across various seasons, Padutha Theeyaga has introduced many new talents to Telugu Film Industry.

КОМЕНТАРІ • 1,6 тис.

  • @srihari1992
    @srihari1992 5 років тому +3

    ఒక సాధారణ మహిళను ప్రోత్సహిస్తున్న కోటి గారి బాలు గారి కి ,తెలుగు ఇండస్ట్ర కిీ, చిరంజీవి గారికి , మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.

  • @ramaraogedela8106
    @ramaraogedela8106 5 років тому +895

    ఏవో సినిమాల్లో చూపించినట్టు ఒక చదువురాని సాధారణ మహిళ పాటలు పాడి గొప్ప పేరు సంపాదించింది.ఇది కేవలం సినిమాకే సాధ్యం అనుకునేవాడిని.కాని నా భావన తప్పని తెలుసుకున్నాను.థాంక్యూ సోషల్ మీడియా.

  • @revankumarmangali7865
    @revankumarmangali7865 5 років тому +125

    చదువు తో సంబంధం లేదమ్మ...దేవుడు ఇచ్చిన గొప్ప వరం...మీకు ధన్యవాదాలు అమ్మ

  • @myvillage2748
    @myvillage2748 5 років тому +612

    ఒక సాధారణ మహిళను అందరు పొగుడుతుంటే చాలా ఆనందంగా ఉంది బేబి గారు

  • @chaituteluguintivlogs
    @chaituteluguintivlogs 5 років тому +284

    నాకు చాలా ఆనందం గా వుంది బేబీ గారు మీకు మంచి ఛాన్స్ లు రావాలి అని కోరుకుంటున్న ఆ భగవంతుoన్ని 👌👌👌👌👌👌👌👌👌👌👌👌గా పాడారు 👏👏👏👏👏👏👏

  • @santhuadepu
    @santhuadepu 5 років тому +83

    ఒక మట్టి మాణిక్యం నుండి ఇప్పుడు గొప్ప గాయకుల ముందు ఇంత పెద్ద స్టేజ్ మీద ఆమె ఇప్పుడు పాడుతుంది ఆంటే అది నిజంగా దేవుడు ఇచ్చిన వరమే...Hatts up to amma

  • @sreesisters1845
    @sreesisters1845 3 роки тому +1

    Inthakanna Adrushtama Baby gaariki... Aa Saraswathiputrudi paadhaalu thaakina Baby garu Mee janma dhanyam.🙏🙏

  • @nandan6348
    @nandan6348 5 років тому +1

    బేబీ గారికి బాగా పాడటం వచ్చు. కానీ అంతకన్నా ఎవరితో ఎలా మాట్లాడాలో ఇంకా బాగా వచ్చు . Best of luck .

  • @nh-tv4758
    @nh-tv4758 5 років тому +4

    బాలు సార్ ఏం సంస్కారం సార్...

  • @janujagruthi6704
    @janujagruthi6704 5 років тому +3

    ఇలాంటి సాధారణ సింగర్స్ కి అవకాశం ఇచ్చిన మహానుబావులకు మానస్పూర్తిగా ధన్యవాదాలు

  • @Chandrasekhar59170
    @Chandrasekhar59170 3 роки тому +15

    కల్మషం లేని మనసున్న మనిషి బేబి గారు, 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @masthanaiahmalli2775
    @masthanaiahmalli2775 5 років тому +215

    బేబీ అక్క లాగా ప్రతిభ ఉన్నవారు చాలామంది ఉన్నారు. వాళ్లని కూడా ఇలాంటి మహానుభావులు (SPB) ప్రోత్సాహించాలి.🙏🙏🙏

  • @manikantaronanki3290
    @manikantaronanki3290 5 років тому +331

    Luckiest person on earth..... Lots of Respect, love to you amma

  • @raghunathkavali7999
    @raghunathkavali7999 5 років тому +478

    కోటి గారికి పాదాభివందనం, ఎందుకంటే ఇలాంటి వాళ్ళను బయటి ప్రపంచానికే పరిచయం చేసినందుకు

  • @chinthalanagaraju6682
    @chinthalanagaraju6682 4 роки тому +1

    దేవుడు చాలా మందికి చాలా ఇస్తారు కానీ కొంతమందికి మాత్రమే మంచి మనసు ఇస్తారు బాలు గారు గాన కోకిల బేబీ గారిని ఉద్దేశించి చాలా చక్కగా మాట్లాడారు ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము పాట చాలా బాగుంది మాకు తెలియకుండా ఇలాంటి వాళ్లు చాలామంది ఉండి ఉంటారు దయచేసి సంగీతాన్ని గౌరవించడం

  • @lankaadhipathi406
    @lankaadhipathi406 3 роки тому +1

    ఆహా బేబీ అక్కగారూ!మీ స్వరం అద్భుతం..మహామహులు మెచ్చుకున్న గాయనీమణి మీరు.

  • @arunakomali8157
    @arunakomali8157 3 роки тому +5

    Baby garu 👌👌👌👌👌👌👌💐💐💐💐💐💐💐🙌🙏👏🙏 praise the lord.... God bless u 🙏🙏 Baby garu....mimmalni prothsahinchi 1st video petti na variki vandanalu

  • @pdayakar2837
    @pdayakar2837 4 роки тому +16

    Hatsup medam...super ...oka normal lady ee sthayiloooo...vammo miracle Mee voice

  • @madhun5008
    @madhun5008 3 роки тому +1

    Supper beby Gar

  • @arunakomali8157
    @arunakomali8157 3 роки тому +1

    Baby garu miru song chala baga padari...