ముప్పావు ఎకరంలో బంతి సాగు చేశాను | Female Farmer Flower Farming

Поділитися
Вставка
  • Опубліковано 19 січ 2025

КОМЕНТАРІ • 61

  • @kottalasuri6121
    @kottalasuri6121 3 роки тому +22

    యువ రైతులకు మంచి నాలెడ్జి ఇస్తున్నారు వ్యవసాయం అంటే ఏంటో అందరికి తెలిసేలా చేస్తున్నారు మీకు, మీ ఓపికకు ధన్యవాదాలు అన్నా.

  • @aprakashrao4091
    @aprakashrao4091 3 роки тому +8

    .మీరు రైతు ని మంచిగా పస్నించి కొత్త వారి అర్దం అయింటులు చేస్తున్నారు ధన్యవాదములు

  • @srcreations1940
    @srcreations1940 3 роки тому +7

    👌👌👌👌👌👌sir nice vidio పువ్వులను చూస్తుంటే వచ్చే ఆనందం మాటల్లో cheppalem🌹🌹

  • @ksrchannel7981
    @ksrchannel7981 3 роки тому +3

    Very good kavita gaaru. Many thanks to rythu badi. Good program.

  • @teluguruchisaitejabgm6595
    @teluguruchisaitejabgm6595 2 роки тому +2

    Ma daggara 30 guntallo sithamma sagu chesamu konadaniki beragallu kavali

  • @balrajbalrajmudiraj9672
    @balrajbalrajmudiraj9672 3 роки тому +2

    Hi rajanna one of tha best vlog

  • @yanalaindrasenareddy4807
    @yanalaindrasenareddy4807 3 роки тому +4

    బాగుంది

  • @chillaranarayanaswamy1462
    @chillaranarayanaswamy1462 3 роки тому +1

    Good sir your
    Subject great

  • @siddaiahtadiboyina8916
    @siddaiahtadiboyina8916 3 роки тому +2

    Good video sir Reg flowers very good information sir 👍🙏👍

  • @srinujogu8305
    @srinujogu8305 3 роки тому +1

    Super reddy garu

  • @padmanabhamg3341
    @padmanabhamg3341 2 роки тому +1

    Good job amma

  • @luckyly6949
    @luckyly6949 3 роки тому +3

    ❤️అమ్మా🙏🙏🙏🙏 అవని🙏🙏🙏❤️

  • @letsdosomethinggreat
    @letsdosomethinggreat 3 роки тому +1

    Good pinni, inspiring.

  • @villagenaturalcooking2935
    @villagenaturalcooking2935 3 роки тому +3

    Super bro

  • @eeralaanji9046
    @eeralaanji9046 2 роки тому +1

    Supper infarmesan

  • @luckyly6949
    @luckyly6949 3 роки тому +2

    అన్నా కానీ ముప్పావు ఎకరం లో పెట్టుబడి ఎక్కువే అయింది. ఆదాయం తగ్గింది .

  • @ammiraju2914
    @ammiraju2914 3 роки тому +2

    Good video bro🙏

  • @nareshbabu1811
    @nareshbabu1811 Рік тому

    పంట లో చాలా తుంగ ఉంది గడ్డి కూడా ఉంది ఏదైనా గడ్డి మందు దయచేసి చెప్పగలరు

  • @rohithreddy1606
    @rohithreddy1606 3 роки тому +2

    Rajendar anna Instagram page create chyandi anna telugu raithu badi dhi happy diwali anna 😊👍

  • @rajendrab4221
    @rajendrab4221 3 роки тому +5

    Hi sir manchu ki flowers damage kakunda spray unte anantha reddy gari ni adigi information share cheyagalarani my humble request

  • @SRK_Telugu
    @SRK_Telugu 3 роки тому +2

    Good information and nice video👍

  • @sharfuddin5677
    @sharfuddin5677 2 роки тому +1

    Very good breather super

  • @neelakantareddyd2550
    @neelakantareddyd2550 3 роки тому +2

    How to cut bathukamma with kadda?

  • @Suresh.2622
    @Suresh.2622 3 роки тому +1

    Epudu asukovacha sir

  • @kumarmanumarri8333
    @kumarmanumarri8333 Рік тому

    👌👌👌super anna

  • @K.Venkatesh-jl2xg
    @K.Venkatesh-jl2xg 6 місяців тому +1

    👍

  • @sumanthbadri1662
    @sumanthbadri1662 3 роки тому +1

    Rajender anna gulabi Pula gurinchi oka video chey anna plzz

    • @RythuBadi
      @RythuBadi  3 роки тому

      ఓకే అన్న

  • @sudhaganikarnakarna2443
    @sudhaganikarnakarna2443 3 роки тому +1

    Best information sir

  • @simansudheer1712
    @simansudheer1712 3 роки тому +2

    Nice

  • @venkatpushpakodi
    @venkatpushpakodi 3 роки тому +1

    Banthi sagu baguntadhi marketing lo konchem ibbandhi untadhi

  • @syamasundarregam1957
    @syamasundarregam1957 3 роки тому +2

    సార్ పాము విషయంలో మేము కూడా బయపడుతున్నాం ఏమి చేయాలి అర్ధం కావటం లేదు.

  • @aprakashrao4091
    @aprakashrao4091 3 роки тому +2

    ఈ మధ్య టాక్ టర్ వాళ్ళు భా గమోసంస్కెస్ట్టున్నరు క్కంట్రోల్ చేసేవాళ్ళు లేరా సిర్, ఎలా కంట్రోల్ చెయ్యాలి చెప్పరా సార్

  • @praveenkumarreddy5521
    @praveenkumarreddy5521 3 роки тому

    Namaskarm anna

  • @syamasundarregam1957
    @syamasundarregam1957 3 роки тому +5

    మాది విశాఖపట్నం జిల్లా మేము ఈ పువ్వులు వేస్తున్నాము, కానీ మా దగ్గర వ్యాపారాలు ఇంత రేటు రావటం లేదు ఒక ఎకరం కూడా 300 రావటంలేదు.

  • @devarapatimahendrababu456
    @devarapatimahendrababu456 3 роки тому +1

    ఎంటి అన్న.. మొక్క నాటిన ఎన్ని రోజులు కు కోతకు వస్తుంది ... అడగనే లేదు....

  • @tvkumar4387
    @tvkumar4387 3 роки тому +1

    👌👌👌

  • @anjiyadav4787
    @anjiyadav4787 3 роки тому +2

    👏👏👏👏👏👏👏👏

  • @mahithmoodk4196
    @mahithmoodk4196 3 роки тому

    Good information 👍

  • @Vinnigoud13
    @Vinnigoud13 3 роки тому +2

    👏👏🙏🙏

  • @khemanthformyellow171
    @khemanthformyellow171 2 роки тому +1

    What is your ticket number and your festival name

  • @pathribharathkumar3030
    @pathribharathkumar3030 Рік тому

    Seed rakam

  • @srikanthsidam1700
    @srikanthsidam1700 3 роки тому

    Hii anna

  • @luckyly6949
    @luckyly6949 3 роки тому +7

    అందుకే మొది గారు ఏమన్నారు రైతే తన పంట నేరుగా మార్కెటింగ్ చేసుకోవాలని చెప్తే వినడం లేదు పెద్దా ఆల్చెల్ చేస్తున్నారు.. నేను కందిలో గుమ్మడి పందించాను అది నేరుగా వికారాబాద్ లో మార్కెటింగ్ చేసుకున్నాను .అక్కడ ఒక దళారీ కూడా అమ్మతున్నడు నాతో ఎమ్మనాడాంటే మిరు అందరూ అమ్ముకుంటే మేము ఏం చెయ్యాలి అన్నాడు చూసారా ఎంత ఘోరం. నేను ఒక్కటే చెప్పాను నేను అమ్ముకున్న పంట నేను అమ్మక నువ్వు ఎవ్వరూ మాట్లాడటానికి అధికారం లేదు అని చెప్పను

  • @narasimhareddysaireddy7054
    @narasimhareddysaireddy7054 3 роки тому +1

    20 20 0

  • @srinivasvas97
    @srinivasvas97 3 роки тому

    Me number send cheyandi

  • @villagenaturalcooking2935
    @villagenaturalcooking2935 3 роки тому +4

    Super bro

  • @ghanapuramswamy3632
    @ghanapuramswamy3632 3 роки тому +2

    Good job bother

  • @jayasreenimmagadda7607
    @jayasreenimmagadda7607 Рік тому +1

    👌👌👌👌👌👌