రెండెకరాల్లో బంతి పూలు పండించాను | Marigold Flower Farming | రైతు బడి
Вставка
- Опубліковано 18 вер 2024
- బంతి పూలు సాగు చేస్తున్న రైతు కలిదిండి సత్యనారాయణ రాజు గారు.. ఈ వీడియోలో తన అనుభవాన్ని వివరించారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మూడు చింతలపల్లి మండలం కొల్తూరు గ్రామంలో సత్యనారాయణ రాజు గారు పూల సాగు చేశారు. రెండెకరాల్లో సాగు చేసిన బంతి పంట ద్వారా మంచి దిగుబడి సాధించారు. పూర్తి వివరాల కోసం వీడియో మొత్తం చూడండి.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : రెండెకరాల్లో బంతి పూలు పండించాను | Marigold Farming | రైతు బడి
#Marigold #రైతుబడి #బంతిసాగు
రైతన్న మీ బంతిపూల తోట చాలా బాగుంది...
అవును. ధన్యవాదాలు
Variety please
Nice
naaku seeds kaavali mee vadha dhorukuthaya
ப்ப்ப்ப்ப்ப்ஃப்ஃப்க்ப்ப்ஃப்ப்ப்ப்ப்ப்ப்ப்ப்ப்ப்ப்ப்ப்ப்ப்ப்ப்ப்ப்ப்ப்ப்ப்ப்ப்ப்ப்ப்ப்ப்ட்ப்ப்ஃப்ப்ப்ட்யுத்த்த்ஃப்த்ஃப்ஃப்ஃப்ஃப்ப்த்ட்டூட்ட்ப்ப்
మీ వీడియోస్ చాలా ఉపోగపడుతుంది
కానీ ఈ వీడియో లో
ఏ వయసులో మొక్క నాటాలి
అలాగే పంట కాలం
పంట పూర్తి ఉత్పత్తి కాలం లో ఎన్ని కోతలు వస్తాయి
కోతలు కోసే మధ్య సమయం
ఇలాంటివి మీకు తెలిస్తే reply ఇవ్వగలరు,
I like your videos and learning day by day, thanks
విత్తనాలు ఎక్కడ దొరుకుతాయో అడ్రస్ కూడా పెడితే బాగుంటుంది
Very very beautiful flowers
My favourite flowers
Wonderful video brother 👌👌
నాకు బాగా ఇష్టమైన వాటిలో
ఫ్లవర్స్ చిన్నపిల్లలు అనిమల్స్
బంతి తోట లో చూస్తుంటే
మనసు ప్రశాంతంగా ఉంది
అలా బంతి తోట కి వెళ్లి
మన చేతులతో మనమే తెంపుకుని
తెచ్చుకునే అవకాశం ఉంటే ఎంత బాగుంటుంది
పూల మార్కెట్ పక్కనే ఉంటాము మేము
కానీ అంత ఫ్రెష్ గా ఉండవు కదా
ఇలా తోటలో తెంచుకుంటే
ఆనందమే వేరు 😀😀
వీడియో చాలా బాగుంది తమ్ముడు 👍👏👌
ఫ్లవర్స్ సంబంధించిన వీడియోస్ కూడా చేయండి నాకు చాలా ఇష్టం 🙏🙏
మీ వివరణ బాగుంది
ధన్యవాదాలు
చాలా చక్కగా ఉంది బంతిపూలతోట
Marigold farm looks so awesome.....The farmer toils so much & also invests a huge amount on his farms,but the middle men make more profit than himself....This must change, so that more people will be attracted towards farming....Rajender Reddy garu does a great job in bringing out detailed information from the farmers for the benefit of others....
Drone shots 🎥 are next level Rajendhar Reddy anna 👌👌
WHAT A BEAUTIFUL MARIGOLD GARDEN 👌👌❤️💚💚💙❤️💙❤️
You are the agriculture scintist
Thank you for information brother......💝💝💝
It's my pleasure
kannula panduga.. Rythuku baadha lekunte.. ee panta definitely MARRY GOLD!
Hallo gudmorning Rajender Reddy garu meeru chalabaga explane chestunnavi it ok very very good profationala idea
Very beautiful crop and I appreciate Raju garu and Reddy garu.
Wow chaala baagundi banthi thota
Chala mandhi banthi pulu sagu chesaru anduke rate takkuva unnadi kani super ga mee thota 🌼 🏵
banthi puvvulu anni chupinchinanduku thank you sir
so beautiful 🥰🥰🥰😍desti tagilayla vundi meku manchi labhalu ravalani manaspurtiga korukunttunanu 🥰🥰
Wonderful....kotta kotta ga vunnadi swargamikkade annadi ...kooli no 1 song ekkada teeyochhu...kannula panduga ga vundi
So beautiful flowers 💐
Thank you so much 🙂
Ur garden feast to my eyes.
👌👌👌👌👌👌👌👌 really గ్రేట్ job
Thank you
MN
@@RythuBadi you
Mari gold flowers super
Super 😙
Sir challa chakaga cheparu thanks 👍
ఆహా ! పూలదాత సుఖీభవ
super ga undi sir beautiful
Rajendra reddy garu I am from kuppam meeru chala kasta padutunnaru rytulanu educate cheyadaniki.Enta rate and digubadi vunna farmer paristhiti katti meeda saamulagundi.rytula parosti bagaledu .enka ado marpu ravaali
Yes.
Thank you
Super plant flower🏵️🏵️
Excellent field sir, namste Reddy garu
Wow super so beautiful👌👌🥰🥰🥰
అన్న వీడియో చాలా బాగుంది
Beautiful 😊😊😊😊
Super sir chala bagundhi banthi poola thota
Wow super 👏
Farmer slang like my vijayawada.. 👍
I like muddapulu veryuch n decorate my hair with them.mirspsbanthi poola smell chala baguntundi.next chsmanthi.next roses.
Super banthi pulu
అన్న బాసుమతి వరి గురించి ఒక వీడియో చేయండి అన్నా
PlZ Anna
Sure
Wow super ga vundandi mi banthi thota. Maku banthi mokkalu kavalandi please. Maku narsary valla no kavalandi
Nice 👍 video bro thanks
Super👌
Banthi poola thota chala bagundi.
Bathipoolu thota చాలా bagunnavi chala పండించి citi ki pampandi memu doors ki pettukoni santhoshamu paduthamu anna రైతు అన్న jai
Indus seeds chala baga vastundi
Ok
Brother chala bagunthi brother chidapidalaku medicine clear ga chepagalru mamu eapudu tegulu vastunthi please chepaglru menu hose lo penchutunamu ani vevaramuga chepagalru
రైతు ఏం లాభం లేదు అన్న రైతు దగ్గర తగ్గువా మని
anna towel manchigundi plz continue some vedios
Great sir
Jai. Sriram
అన్న మీరు కామెంట్స్ కి రిప్లై ఇచ్చే పద్దతి సూపర్
Wow Beautiful 👏👏👏
The way you ask questions is great. Brother make a video on harvesters
Sure I will
@@RythuBadi .
Sathyanarayana raju garidhi baga kastapade thatvam nenu gatha 3 savastarala nundi daggaraga chusina vyakthi raju garu.......
Yes
Thank you
I like flowers and your heard work
Chaala bagundi
Great video bro...
Bro batthayi lo vade fertilizers nd insecticides gurinchi oka video chey bro plzz..
Sure bro
అన్న బంతి విత్తనాలు ఎక్కడి నుండి తెప్పించారు చెప్పలేదు
సీడ్స్ దుకాణం నుంచి తెచ్చుకున్నారు. ఎక్కడైనా దొరుకుతాయి. అడిగి చూడండి.
@@RythuBadi ekkadaina dorukutaayi anedi kadu meeru tecchina dukanam dani peru adi ekkado cheppandi😊
Ancor తమ్మి నువ్వు super
anna garu miru raithunu prasnalu aduguthunna theeru chala bagundhi anna garu yilage miru inka chala manchi vedios cheyyandi anna
After watching your video, I wanted to see the farm, so we went in search of it but couldn’t find it 😕
బంతి విత్తనం పేరు చెప్పండి
Anna e seed variety cheppandhi pls reply Anna pls reply
Super
Thanks
Hmm g
Great videos chestunaru
Thank you
@ Kolthur village ❤️
A beautiful feast to eyes
Super anna thota
Chala chala bagundi
Market ledu,Farmer ki gittubatu dara ledu.Farmer daggara 20-30Rs tiskoni dalarulu 60-100 ammukoni vare laba padutunnaru.marigold seed cost ekkuva.
As a farmer if we get 20 thats a good rate as per my analysis.
On diwali days I got at 30/- per kg at malkajigiri retail market..So.. You imagine the former's price..?
@@swamy834 y
..
..
@@swamy834 so dalari lu am kastapadakunda raithu kastanni dhocheste nastam emi ledhu antara?
Note: Dalari earning more than 2 times of farmers earning
Super bro
Please you use multching paper to avoid grass
👌👌👌👌
Super and stick Natali
Super mari Gold flowers
Good video sir...
Thanks and welcome
Baagundi 👍
Good good Reddy garu
Pula thotallo pamulu untay antaru kada nijamena pamulu unnaya
Cheppandi
nice
Thanks
Hi😊
Seed name " అస్త గంద " right ???
Yes
Cotton cultivation machinery methods pina cbeyandi
Will try
Risky crop ..nice interview
Yes, thanks
Risky endhuku broo..Which problem bro
@@lakshmit7074 market
@@RythuBadiబంతి లో తెగుళ్లు వచ్చింది బాగా తెలిసిన వాళ్ళ నెంబర్ కావలి. అర్జెంట్ plz విద్యాసాగర్ నెంబర్ plz
Super 👌 flowers anna
Super ANNA
No
N tv
Soo beautiful 😘😘
Super anna
WoW👍👍👍
So nice
Which variety seed is good now a days in telangana
Kindly let me know reddy garu
It's depend on season, land, weather conditions.. also market demand too
@@RythuBadi thank you andi
బంతి విత్తనాల వివరాలు పెట్టండి
Anna poolu kosintarvata enni rojulu tajaga untai transport ela theesukeltaru
Purgu mandhulu , Thegulu paina video chayandi bro
Seed cost cheppaledu kg entha ani
Kolthuru Vill,
10K for manure,
10K pesticides,
Nano gold sprayed 3 times,
Sir dhikkiki am masalalu veyali DAP enka Amana vadala
Rajender reddy garu prattilo adika digubadi sadinchina raitu anubavalanu teliya chese vedio cheyyandi please
Sure
@@RythuBadi 00
Banti vittanalu ekkada dorukuty chapagalu
Memu chasam full demand
👌👌👌👌👌👌👌👌