థాంక్స్ బ్రో 'ఇప్పటివరకు వందల వీడియోస్ చూసాను వ్యూస్ కోసం నేను ఎం చేసానో చుడండి అంటారు కానీ ఆ వీడియో లో ఎం ఉండదు' మీరు తెలుసుకున్నది మాకు చెపారు చాల థాంక్స్ మీరు చూపిన టిప్స్ వాళ్ళ ఒకళ్ళు ఇద్దరు క్లిక్ ఐన వాళ్ళ life's బాగు పడతాయి చాల చాల థాంక్స్🙏
వీడియోని లాస్ట్ వరకు Skip చెయ్యకుండా చూడండి అని అందరూ చెప్తూ ఉంటారు but మీరు చెప్పకపోయినా కూడా మీ వీడియోని skip చేయకుండా లాస్ట్ వరకు చూసాము. చాలా మంచి information ఇచ్చారు.. Tq so much బ్రదర్.....
అందరం కలిసి ఎదుగుదాం అని ఎ creater చెప్పడు bro మీరు తప్ప, భయపెట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ youtube లో,అలాగే help అడిగితే డబ్బులు అడుగుతారు చాలా మంది, మీరు మాత్రం free గా problems ఫోన్ చేసి మాట్లాడి క్లియర్ చేస్తారు,🥰🥰🥰
మీరు ఫైండ్ అవుట్ చేసిన ఓ పాయింట్ "ఒకప్పుడు వేలిముద్ర నుండి ఇప్పుడు ఆక్సీస్ దగ్గర వచ్చాము"అన్న రీ సైకిల్ పాయింట్ చాలా బాగా అనిపించింది బ్రో.. చాలా మంచి టిప్స్ చెప్పారు థాంక్స్ 😀🤝
Video guru app andi. Idhi easy ne vaadatam..okavela meeku doubts vunte oka course kuda vundhi. ua-cam.com/video/XfAden-ovOk/v-deo.htmlsi=o13m7YKtqkIdFkdv
Thank you so much sir ...i tried really it worked.night mi video chusi oka point try chesanu mng lechesariki,chala views vachai regular ga vachedani kanna ,i hope and i request to give more tips to improve cooking channel. Thank you sir
Thank you sir ❤ na channel cooking chestu na chinna nati vishayalu and motive motiveshan and ma vuru ani voic estunanu sir ee ideas ela vuntundo anukona sir kani chala better vundi. Eppudu miru cheptunte chala Happy ga vundi. Mi hard work ki 🙏🙏
nice explanation bro Eedhi na support id Nenu almost 3 and half years avutundhi channel start chesi 2yaers ki monetization complete iindhi inka money raledu eepudu 3 and half years avutundhi na main channel name kuda same I'd same logo vuntundhi Shorts videos gurinchi chala Baga chepparu bro
Chaala baga chepparu sodi lekunda.mee concept bagundi nenu meeru cheppina tips follow avvudamu anukuntunnanu thank you so much for sharing useful vedio😊
మీరు వీడియోస్ బాగా చేస్తున్నారు అండి. కాకపోతే stitching వీడియోస్ నేర్చుకునే వారు చాలా తక్కువ వుంటారు. మీరు దీన్లో ట్రెండ్ మిక్స్ చెయ్యాలి అండి. అన్నీ టీచ్ చేస్తున్నట్టు కాకుండా కొన్ని జస్ట్ before ఆఫ్టర్ లాగా చెయ్యొచ్చు. నార్మల్ ఆడియెన్స్ కూడా చూస్తారు అండి.
Thank you vikas garu. Nenu 3 jonars lo videos plan చేస్తున్నా( cookery( telugu and kannada) and traditional... మీ ఛానల్ సబ్స్క్రయిబ్ చేశా. హెల్ప్ మీ తో grow. Thank you.
చాలా బాగా వివరించి చెప్పారు.మాలో ధైర్యాన్ని నింపారు అన్న.చాలా థ్యాంక్స్ అన్న. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ వాడితే కాపీ రైట్ రాదా? కాపీ రైట్ రాకుండా మ్యూజిక్ ఎలా వాడాలి? లాంగ్ విడియో కి అండ్ షార్ట్ విడియో కి చెప్పగలరు అన్న గారు. మీరు వీటి గురించి ఒకవేళ తెలపకపోయిన పరువాలేదు..మీ విడియో అయితే నాకు చాలా బాగా నచ్చింది అన్న గారు.. సూపర్
Meru cheppe tips bagunnai anna.ma kosam tips ela use cheyali,ela effects each and everything pi memu update avatani ki vedio cheyandi pls...meru cheppe suggestions ki kuda ela cheyali teliyani vallaku educate cheyandi...then we vil improve for base level creators
Tq బాబూ. చాలా బాగా చెప్పావు. నేను ఈరోజు చేసిన వీడియో ఒకసారి చెక్ చెయ్యండి. నేను మీ అమ్మ లాంటి దాన్ని. అంటే ఎందుకు మీరు ఇప్పుడు చెప్పారు కదా లేయర్ లేయర్ అని. అది మీ వీడియో చూడక ముందే నేను చేశాను. అది ఓకేనా. Plz మీ రిప్లై కోసం ఎదురు చూస్తాను
నమస్తే అండి. మీరు బాగా చేశారు వీడియో. మిగతా వీడియోస్ కూడా చూశాను. బాగానే వుంది. కాకపోతే చిన్న చిన్న సమస్యలు వున్నాయండి. లైటింగ్ అనేది సరిగ్గా లేదు కిచెన్ లో అది ఒకసారి చూడండి. కొంచెం పెద్ద లైట్ ఏమైనా వుంటే మార్చండి. వాయిస్ ఓవర్ కూడా క్లియర్ గా రికార్డ్ అవ్వలేదు అండి. వర్షం అన్నారు కాబట్టి దాని వల్ల అయ్యుండొచ్చు. వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కొంచెం disturbance లేని room లో చెయ్యండి.
Research ani section yt studio lo vundhi. Adhi try cheyyochu ledha UA-cam ni incognito lo open chesi trending section lo em videos vunnayo analyse cheyyochu andi. Last option ga vere edhaina trending music ki dance chese channels ni regular ga follow chesthu find out cheyyochu andi.
Sri na shorts ki 14k views Kanṭe ekkuvaga vellatledu average view percentage 80 to 90 percentage vastudi and shortfeed koda 70 to 80 percentage but 14k views date vellatledu
THANK YOU Anil anna. Nice meeting you. Google office bayata meeku route చెప్పింది నేనే bike paina. You are such a great inspiration andi. You will for sure reach greater heights. 🙏🙏💕
Hi andi .1st time mi video chustunna.and subscribe cheskunna.chala ante chala baga chepparu .thanks for the information andi🎉.kothavallaki miru cheppe points baga use avtai
Hello brother, Ila events meeku Ela invitation vasthundi? Actually, we make fun videos with 29.9K subscribers, but I haven't gotten any such emails from UA-cam so far.
UA-cam is randomly picking people from various categories andi. And there is no minimum bar on the subscribers. It's a continuous chain of events. You will get an invitation very soon andi. Keep tracking your emails andi.
Nenu ee layering tip use chesanu bro..but nenu idi unexpected ga chesanu...enti ante cakes chestu ...normal aa day lo nenu ma babu tho cakes orders ela manage chesanu ani voice over ichanu... actually i thought it was wrong...but with ur vedio i got clarity...thanku so much bro
Very Useful Information andi. Thank you so much for sharing. UA-cam creators lo AI posts gurinchi oka update icharu. andulo "synthetically generated" ee word use chesaru..deeni gurinchi explain cheyagalara? ippudu AI generated dance videos vastunnai .avi kuda "synthetically generated" category loki vastaya? can u plz help me on this?
GREAT bro nice useful information 💯 thanks alot andharam kalasi grow avudhana Anna mata 💯👍💐.8 lo slow slow video will try,moyo moyo will try, layer one is also good 😊 stay blessed forever bro tq
థాంక్స్ బ్రో 'ఇప్పటివరకు వందల వీడియోస్ చూసాను వ్యూస్ కోసం నేను ఎం చేసానో చుడండి అంటారు కానీ ఆ వీడియో లో ఎం ఉండదు' మీరు తెలుసుకున్నది మాకు చెపారు చాల థాంక్స్ మీరు చూపిన టిప్స్ వాళ్ళ ఒకళ్ళు ఇద్దరు క్లిక్ ఐన వాళ్ళ life's బాగు పడతాయి చాల చాల థాంక్స్🙏
Thanks andi
Copyright కాకుండా వుండే songs పెట్టవచ్చు
వంట వండుతూ పాట పాడుతూ చేయండి సూపర్ గా వుంటది
వీడియోని లాస్ట్ వరకు Skip చెయ్యకుండా చూడండి అని అందరూ చెప్తూ ఉంటారు but మీరు చెప్పకపోయినా కూడా మీ వీడియోని skip చేయకుండా లాస్ట్ వరకు చూసాము. చాలా మంచి information ఇచ్చారు.. Tq so much బ్రదర్.....
Thanks Andi
All the best to you
Thank you bro...me channel naku eppuday recommend ayindhi...e tips katchithamga follow avthanu....na views kuda audience loki sarigga velladamlaydhu
All the very best andi.
అందరం కలిసి ఎదుగుదాం అని ఎ creater చెప్పడు bro మీరు తప్ప, భయపెట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ youtube లో,అలాగే help అడిగితే డబ్బులు అడుగుతారు చాలా మంది, మీరు మాత్రం free గా problems ఫోన్ చేసి మాట్లాడి క్లియర్ చేస్తారు,🥰🥰🥰
Thanks brother
Nijaga call cheste doughts clear chestara
Super వికాస్ గారు మేము అక్కడికి రాకున్న అక్కడ చెప్పిన విషయాలను మాకు చాలా బాగా అర్థం అయ్యేల టిప్స్ లా బాగా చెప్పారు🙏🙏👌👌👌
సూపర్ బ్రదర్.. నిజంగా చాలా బాగా వివరించారు.. ధన్యవాదాలు..🙏
మీరు ఫైండ్ అవుట్ చేసిన ఓ పాయింట్ "ఒకప్పుడు వేలిముద్ర నుండి ఇప్పుడు ఆక్సీస్ దగ్గర వచ్చాము"అన్న రీ సైకిల్ పాయింట్ చాలా బాగా అనిపించింది బ్రో.. చాలా మంచి టిప్స్ చెప్పారు థాంక్స్ 😀🤝
Thank you brother.. నా ఛానల్ గ్రోత్ పెరగడానికి హెల్ప్ చెయ్యండి..ఇపుడు మీరు చేసిన ఈ వీడియో ఏ app లో చెయ్యాలి..వెనుక వీడియో ముందు మనం ఉండేలా..
Video guru app andi. Idhi easy ne vaadatam..okavela meeku doubts vunte oka course kuda vundhi.
ua-cam.com/video/XfAden-ovOk/v-deo.htmlsi=o13m7YKtqkIdFkdv
చాలా బాగా చెప్పారు🎉🎉🎉
చాలా బాగా చెప్పారు అన్న అలా ఒక్క వీడియో చేసి చూపించడి అన్న please
Super..4 టిప్స్ మీద ఒక్కో వీడియో చేయండి.
Okay andi.
చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశావు వికాస్ థాంక్స్.
తెలియని విషయాలు తెలుస్తున్నాయి థాంక్స్ వికాస్
Tammudu nenu questions pedutunnanu the mountain eppudu
Ardham kaledhu andi. Em mountain antunnaru?
Thank you so much sir ...i tried really it worked.night mi video chusi oka point try chesanu mng lechesariki,chala views vachai regular ga vachedani kanna ,i hope and i request to give more tips to improve cooking channel.
Thank you sir
Thanks andi.all the best.
Video purthigaa chusanu full information undi
Thanks andi
E Point's nee Nenu kachithanga Improvement chesukuntaanu. Videos Good Informection Andhinchaaru. Thank you so March Bro 🤝
Thanks Andi. All the best
Tq bro useful information I will try any one in this 5 tips
All the best
థాంక్యూ సార్ చాలా బాగా చెప్పారు 👍☘️🙏🏻👌
Thank you sir ❤ na channel cooking chestu na chinna nati vishayalu and motive motiveshan and ma vuru ani voic estunanu sir ee ideas ela vuntundo anukona sir kani chala better vundi. Eppudu miru cheptunte chala Happy ga vundi. Mi hard work ki 🙏🙏
Nice idea andi. Video clarity anedhi chusi try cheyandi .kachithamga success avutharu
Thank you babu .Manchiga chepparu genuine ga vundi miru cheppinamatalu ippude 1st mi video chudatam subscribe chesanu all nokkanu . God bless you babu
థాంక్స్ అండి. మీకు all the బెస్ట్.
Thank you bro మాకు చాలా use అవుతుంది
Anni bagunnai andi ❤️ ❤️ 4th Baga nachindi andi..Good information andi ❤️❤️tqu andi
youtube.com/@Ayrazainyt?si=iUpVAvsNd3Q4jlj5
nice explanation bro
Eedhi na support id
Nenu almost 3 and half years avutundhi channel start chesi
2yaers ki monetization complete iindhi inka money raledu eepudu 3 and half years avutundhi na main channel name kuda same I'd same logo vuntundhi
Shorts videos gurinchi chala Baga chepparu bro
Thanks Andi
Chaala baga chepparu sodi lekunda.mee concept bagundi nenu meeru cheppina tips follow avvudamu anukuntunnanu thank you so much for sharing useful vedio😊
Thanks Andi
Ok brother 👍☺️ thank you
కొంచెం కష్టం🤔 కానీ ట్రై చేస్తాను brother
Baga cheppinav nanna nenu enno videos chesinanu subscribers ravatam ledu ekkada lopamo teliyatam ledu
మీరు వీడియోస్ బాగా చేస్తున్నారు అండి. కాకపోతే stitching వీడియోస్ నేర్చుకునే వారు చాలా తక్కువ వుంటారు. మీరు దీన్లో ట్రెండ్ మిక్స్ చెయ్యాలి అండి. అన్నీ టీచ్ చేస్తున్నట్టు కాకుండా కొన్ని జస్ట్ before ఆఫ్టర్ లాగా చెయ్యొచ్చు. నార్మల్ ఆడియెన్స్ కూడా చూస్తారు అండి.
Layering ela cheyali anna....
Thank you vikas garu. Nenu 3 jonars lo videos plan చేస్తున్నా( cookery( telugu and kannada) and traditional... మీ ఛానల్ సబ్స్క్రయిబ్ చేశా. హెల్ప్ మీ తో grow. Thank you.
All the best andi. me personality project avuthundhi which is good. all the best.
చాలా బాగా వివరించి చెప్పారు.మాలో ధైర్యాన్ని నింపారు అన్న.చాలా థ్యాంక్స్ అన్న.
బ్యాగ్రౌండ్ మ్యూజిక్ వాడితే కాపీ రైట్ రాదా? కాపీ రైట్ రాకుండా మ్యూజిక్ ఎలా వాడాలి? లాంగ్ విడియో కి అండ్ షార్ట్ విడియో కి చెప్పగలరు అన్న గారు.
మీరు వీటి గురించి ఒకవేళ తెలపకపోయిన పరువాలేదు..మీ విడియో అయితే నాకు చాలా బాగా నచ్చింది అన్న గారు.. సూపర్
నెక్స్ట్ వీడియో లో చెప్తా అండి. మీకోసమే ఒక వీడియో చేస్తాను.
TQ VERY much anna💕🤝💕
Neat ga explain chesaru tq brother 😊
సూపర్ బ్రదర్ thank you information
థాంక్యూ బ్రదర్ కచ్చితంగా ఫాలో అవుతాము
Meru cheppe tips bagunnai anna.ma kosam tips ela use cheyali,ela effects each and everything pi memu update avatani ki vedio cheyandi pls...meru cheppe suggestions ki kuda ela cheyali teliyani vallaku educate cheyandi...then we vil improve for base level creators
Sure andi
ప్రతి కామెంట్ కు రిప్లే ఇస్తున్నారు గ్రేట్ సార్
Thanks Andi
Thank you andi చాలా బాగ చెప్పారు
Tq బాబూ. చాలా బాగా చెప్పావు. నేను ఈరోజు చేసిన వీడియో ఒకసారి చెక్ చెయ్యండి. నేను మీ అమ్మ లాంటి దాన్ని. అంటే ఎందుకు మీరు ఇప్పుడు చెప్పారు కదా లేయర్ లేయర్ అని. అది మీ వీడియో చూడక ముందే నేను చేశాను. అది ఓకేనా. Plz మీ రిప్లై కోసం ఎదురు చూస్తాను
నమస్తే అండి. మీరు బాగా చేశారు వీడియో. మిగతా వీడియోస్ కూడా చూశాను. బాగానే వుంది. కాకపోతే చిన్న చిన్న సమస్యలు వున్నాయండి. లైటింగ్ అనేది సరిగ్గా లేదు కిచెన్ లో అది ఒకసారి చూడండి. కొంచెం పెద్ద లైట్ ఏమైనా వుంటే మార్చండి. వాయిస్ ఓవర్ కూడా క్లియర్ గా రికార్డ్ అవ్వలేదు అండి. వర్షం అన్నారు కాబట్టి దాని వల్ల అయ్యుండొచ్చు. వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కొంచెం disturbance లేని room లో చెయ్యండి.
Thank you andi manchi information icharu motham all tips meeda video cheyandi
Okay andi
Thank you for the Valuable Information 🙂
Tqs for sharing most important tips
Nenu 5 tips follow cheddamu anukuntunnanu sir Tq
Tq anna,madi dance shorts anna, layering yela anna please cheppandi
Public places lo cheyyadam ala andi..Marie intlone cheyyakunda. Aa background anedhi layering avuthundhi.
ధన్యవాదాలు, చలా మాంచి సమాచారం ఎచ్చారు
🎉
నేను ఈ మధ్య ఇలానే వంట చేస్తూ మోటివేషన్ డైలాగ్ చెప్పాను bro అది 2k వెళ్ళింది. ఇదేదో బాగానే ఉంది అనుకొని అలా ట్రై చేద్దాం అనుకున్న.
Nice andi. Alane cheyyali routine ga try cheyyakudadhu konddhiga ilanti flavour add cheyyali. Dhanne layering antaru.
Ok andi
Wow super ga cheparu 5tips kuda fallo avthanu
Thanks Andi
Ur videos are very helpful andi...ur great really 😊😊❤
థాంక్స్ అండి.
Chala baga chepparu andi
Nenu try chesthanu mee tips 👍
Trends Ela find out cheyali anna
Research ani section yt studio lo vundhi. Adhi try cheyyochu ledha UA-cam ni incognito lo open chesi trending section lo em videos vunnayo analyse cheyyochu andi. Last option ga vere edhaina trending music ki dance chese channels ni regular ga follow chesthu find out cheyyochu andi.
Super sir నేను కొంచెం లేటుగా ఈ విడియో చూశాను
Very nice explanation sir
Sri na shorts ki 14k views Kanṭe ekkuvaga vellatledu average view percentage 80 to 90 percentage vastudi and shortfeed koda 70 to 80 percentage but 14k views date vellatledu
Reach kosam SEO marchandi. Tile manchiga ivvandi. Research chesi ivvandi
థాంక్స్ అన్న చాలా బాగాచెప్పారు
Good information 👌
I am trying 5 tips. God bless you 🤗
All the best andu
Bro eppudu background remover ki.. Koncham am am equipments vadali video tisinapudu.. ante ie; green banner ala amyna tips chepandi
okay andi next video chesthanu.
Clear ga explain chesarandi Tq
👏👏👏
THANK YOU Anil anna. Nice meeting you. Google office bayata meeku route చెప్పింది నేనే bike paina. You are such a great inspiration andi. You will for sure reach greater heights. 🙏🙏💕
Hi andi .1st time mi video chustunna.and subscribe cheskunna.chala ante chala baga chepparu .thanks for the information andi🎉.kothavallaki miru cheppe points baga use avtai
Thanks andi
Yes
Superga cheparu anna new channel valaki confewtions pothaei
Super brother 5 points 👌. Brother naku subscribers slow ga vastunaru 275 . Kani watch time 250 ala vundhi .4months channel start chesi . Jcmn cooking vlogs chesthutanu mi vedio s chusi nerchukuntuna . 1 year lo monitization complete avvalani vundhi .
Manchi videos cheyandi. Janalaki different and unique ga try cheyandi fast ga grow avutharu. All the best andi
Good information బాబు 👍 god bless you
Thanks andi
Thank you so much bro
Meeru cheppina vishayalu naaku chaala help avuthai
4 point Meedha video cheyandi please
Okay andi
Awesome bro❤❤
Good information andi
Thank you so much 🙂
చాలా మందికి ఉపయోగపడుతుంది
థాంక్స్ అండి
చాలా బాగా చెప్పారు బాబు
Thanks andi
Good sir I am new UA-camr valueable information
Thank you sir , nenu baga , improve avvali anukuntunna sir
All the best andi
So helpful keep it up 😊
🎉 మేము ఎదగడానికి మీ మీరు ఇచ్చిన. ఇన్ఫర్మేషన్ చాలా నచ్చింది
S sir nenu kottaga petyanu am telustaledu sir miru cheppedi bagundi kani ela cheyalo....
Hello brother, Ila events meeku Ela invitation vasthundi? Actually, we make fun videos with 29.9K subscribers, but I haven't gotten any such emails from UA-cam so far.
UA-cam is randomly picking people from various categories andi. And there is no minimum bar on the subscribers. It's a continuous chain of events. You will get an invitation very soon andi. Keep tracking your emails andi.
@@VikasTeluguTech thank you so much for the quick,response brother.Good luck .
Nenu ee layering tip use chesanu bro..but nenu idi unexpected ga chesanu...enti ante cakes chestu ...normal aa day lo nenu ma babu tho cakes orders ela manage chesanu ani voice over ichanu... actually i thought it was wrong...but with ur vedio i got clarity...thanku so much bro
Nice brother. All the best. UA-cam encourages these videos.audiece kuda
అన్న ఒక ఇప్పుడు మీరు ఎలా చేశారు అన్న... ఈ వీడియో... ఎలా ఎడిటింగ్ చేయాలో ఒక వీడియో చేయండి అన్న
Okay Andi.
Thank you bro.
Show us how to shooting layer shorts 🙏
Okay andi.
Hii anna nenu UA-cam kottaga start chesanu start cheyadaniki karanam koni problems vala start chesa Koncham tips chepu anna naku teliyadam ledhu asalu 😢
UA-cam course vundhi adhi chudandi okasari. 8 hrs vuntundhi annie detailed ga vuntayi.
Course Ella chudali anaa
@@kavitha_reddy_23 మన ఛానల్ లోనే 8 గంటల వీడియో వుంది చూడండి ఒకసారి.
Use full tips chepparu brother
Naku invitation vachindi vella leka poyanu
Ayyo. Manchi opportunity andi.
V nice video cooking gurinchi oka layer video cheyandi chala help avthundhi
Sure అండి.
Super bro బాగా చెప్పారు ❤❤
Thanks brother
Nadi cooking channel Palleturi Vantalu cooking channel ala cheyalo video cheyandi
Very Useful Information andi. Thank you so much for sharing. UA-cam creators lo AI posts gurinchi oka update icharu. andulo "synthetically generated" ee word use chesaru..deeni gurinchi explain cheyagalara? ippudu AI generated dance videos vastunnai .avi kuda "synthetically generated" category loki vastaya? can u plz help me on this?
Future lo annie videos ni category pettabothunnaru andi. AI tho chesinavatini Synthetically generated ani mark chestharu. AI dance videos aina anthe
thank you so much for the immediate response👍@@VikasTeluguTech
Awesome 🥰👌 బ్రో చాలా బాగా చెప్పారు👍👍
Thanks andi
GREAT bro nice useful information 💯 thanks alot andharam kalasi grow avudhana Anna mata 💯👍💐.8 lo slow slow video will try,moyo moyo will try, layer one is also good 😊 stay blessed forever bro tq
Thanks for watching andi. All the best.
@@VikasTeluguTech thanks alot dear meeru edhagali memu andharam kuda meetho paatu thanks 💯💐
Consept video tho chepandi andi
Next video lo cheptha andi.
sir layer video gurinchi detail video cheyandi sir
Okay andi
Thank you andi good information
Tq so much dude nenu house wife nenu UA-cam ni start cheyyali anukuntunnanu naku oka daari chupaavu yela cheyyali yem cheyyaloo theliyadu kani youtuber avvali anedi naa dream tq nv cheppina tips follow avuthanu tq so much ...❤
All the very best andi. Keep rocking.
Thank you andi chala baga cheparu
Exlent information Brother verry useful for new creaters
Thank you so much
Bhyrishetty, best of luck 🎉
Super tips andi new UA-cambar ke useful video
Thanks andi
Super bro ✨🤜
Thanks 🤗
హలో వికాస్ గారు యూట్యూబర్స్ అంతా కలిసి పార్టీ చేసుకున్న అనుకోండి సార్ ఆ వీడియోని వెనకను ప్లే అవుతుంది మీ అందరికీ చాలా థాంక్స్ సార్
UA-cam vaallu pilicharu andi. Meeku kuda vasthundhi. Videos upload cheyandi. Manchi content pettandi. mimmalni kuda pilustharu.
👍👍
Thank you anna nice tips
Hii brother.......Signature of Names videos alaa develop cheyyali cheppandi bro
Oka video chestha andi
Super video ❤️ example video cheyyandi brother..😊
Okay andi
Malli eppudu pedatharu creator collective program every time nenu Miss avuthunna
4 months ki okasari vasthundhi andi.
Thank You For Your 5 tips
Thank You So Much Brother 💐💐💐
Super గా చెప్పారు bro