What is to be Done With Old Calendars With God Images on Them || Old Calendar Reuse Ideas || SumanTv

Поділитися
Вставка
  • Опубліковано 24 січ 2025

КОМЕНТАРІ • 104

  • @rohitkrishna7071
    @rohitkrishna7071 4 дні тому +3

    బాగా చెప్పారమ్మా.....🙏🙏🙏🙏🙏

  • @arunakommireddy4134
    @arunakommireddy4134 11 днів тому +8

    Naaku eppati nundo vunna sandeham idi.chala manchi topic 🙏🙏 thank you

  • @mantrisujata
    @mantrisujata 15 днів тому +35

    అమ్మా ! చాలా బాగా చెప్పారు.నాకు ఎన్నాళ్ళ నుంచో వున్న సందేహాలు ఇవి.నేను ఓపికగా ఇటువంటి ఫోటోలని పేపరు వి అయితే నీళ్ళల్లో వేసి, ప్లాస్టిక్ అయితే కట్ చేసి ఎక్కడయినా పారే నీటిలో వేస్తుంటను.ఎంతయినా ఇది చాలా బాధాకరమైన విషయం.మరి వాళ్ళకి ఎప్పుడు బుద్ధి వస్తుందో.ఆ దేముడి నే వేడుకుంటున్నాను.

    • @radhac161
      @radhac161 8 днів тому

      @@mantrisujata ప్లాస్టిక్ ని నీళ్ళల్లో వేయకూడదమ్మా ...paper, plastic ni dry waste లాగా waste shop lo ivvandi.

  • @SharadaK-d6n
    @SharadaK-d6n 8 днів тому +3

    చాలా బాగా చెప్పారు అమ్మ ధన్యవాదములు 💐🙏🎉

  • @RavulapalliSubbarav
    @RavulapalliSubbarav 7 днів тому +4

    అమ్మ చాల బాగా చెప్పారు నేను 40సం నుంచి చెపుతూ వచ్చాను ఎవరు వినటం లేదు

  • @jaivirat-tv8457
    @jaivirat-tv8457 11 днів тому +11

    నన్ను బాదిస్తున్న విషయాల్లో ఇది ఒకటి
    దైవం పట్ల ఎలా ఉండాలో తెలిపే చాలా చక్కటి వివరణ

  • @vasundharabogi1790
    @vasundharabogi1790 11 днів тому +10

    అవును అమ్మ. ఈ విషయం నన్ను కూడా చాలా బాధిస్తువుంది. గంధం డబ్బాల పైన, వత్తుల పాకెట్స్ పైన యింకా చాలా వాటి పైన వస్తాయి. దీని పైన అందరిలో మార్పు రావాలి.

  • @subbaraovaddadi1656
    @subbaraovaddadi1656 10 днів тому +3

    Nice information by అనంతలక్ష్మి గారు about old invitations God calenders etc. Dhanyavaadamulu.

  • @rajendraraju060
    @rajendraraju060 15 днів тому +76

    అమ్మా పరిష్కారం ఇది కాదు ప్రభత్వాలకు బుద్ధి జ్ఞానం ఉండాలి, దేవుడి ఫోటోలు పూజించే పటాలు తప్ప ఇంకెక్కడా ప్రింటు చేయవద్దని చట్టం చేయాలి, అలాగె ఇళ్లలో పూజించే పటాలను అద్దాలు పగిలిపోయిన లేదా కొత్త పటాలు తెచ్చుకున్న సందర్భంలో పాతవాటిని తెచ్చి గుళ్ళల్లో విడిచిపెట్టి వెళుతుంటారు వాటిమీద పక్షులు జంతువులు మల మూత్రాలు విసర్జిస్తుంటాయి గుడిలోని పూజారులు ఆ విషయంలో శ్రద్ధ వహించడంలేదు ఎవరికివారే వాళ్ళ ఇళ్లల్లోనే ఎలా నిర్ములించుకోవలో తెలియచేయాలికదా మీరు తెలిపినట్లు 🙏

    • @vimalpalusa5187
      @vimalpalusa5187 14 днів тому +1

      Yes

    • @kalyanim8473
      @kalyanim8473 13 днів тому

      ​@@rajendraraju060 ప్రజలకి అక్కర్లేదు అంటారు నీ దేవుడు నీ ఇష్టం మద్యలో ప్రభుత్వం ఏం చేయాలి నచ్చితే పూజిస్తారు లేని వాల్లు లేదు నీ ఇంట్లో వంట కూడా ప్రభుత్వమే చేసి పెడతాది అప్పటి వరకు తినకు

    • @kalyanim8473
      @kalyanim8473 13 днів тому +1

      నీ ఇంట్లో వంట కూడా ప్రభుత్వమే చేసి పెడతాది అప్పటి వరకు తినకు

    • @kalyanim8473
      @kalyanim8473 13 днів тому +1

      ప్రతీదీ ప్రభుత్వమే చేయాలి అంట

    • @ravichandarbugatha4806
      @ravichandarbugatha4806 11 днів тому +1

      Old God related photos, calenders can be disposed, by soaking in water

  • @pesalasuryanarayana8405
    @pesalasuryanarayana8405 15 днів тому +19

    మా లాంటి కళా ప్రేమికులు వాటిని దాస్తు ఉంటాము. కానీ చాలా అవుతున్నాయి. వీటి వాళ్ళ బొద్దింకలు పెరుగుతున్నాయి. నేను ఇంకో పని చెస్తాను అండీ. శుభ లేక కవర్ వంచడానికి వీలుగా ఉంటే, వాటితో డబ్బులు పెట్టి ఇవ్వడానికి కవరు తయారు చేస్తున్నాను. ఈ చిట్కా ఎవరికైనా పనికి వస్తుందేమో చూడండీ.
    మంచి సమస్య చెప్పరు అండీ. ధన్యవాదములు. శ్రీమతి సూర్య

  • @subbalakshmirampalli
    @subbalakshmirampalli 14 днів тому +36

    ఇవన్ని సరే గానీ లలితా బ్రాండ్ లో వచ్చే అన్ని ప్రోడక్ట్స్ మీదా లలితాదేవి ఫోటో వస్తుంది. ఇంకా ఇలాంటివి చాలా ఉండొచ్చు ఇవన్నీ నిషేదించాలి

    • @mamathabhaskara
      @mamathabhaskara 12 днів тому +1

      Anduke nenu lalithabrand idly double horse (aswani devathalu) sivalingam brand kandipappu konanu

    • @mopadavijayalaxmi7098
      @mopadavijayalaxmi7098 7 днів тому

      ​@@mamathabhaskaraavunu nenu ade chestunna

  • @Nalinisuresh423
    @Nalinisuresh423 7 днів тому +3

    ధన్యవాదాలు అమ్మ🙏

  • @poornimavongari5067
    @poornimavongari5067 9 днів тому +3

    Chala correctga chepparu Amma 😊

  • @SangheJayasree
    @SangheJayasree 13 днів тому +3

    🙏🏼🙏🏼 chala bhaga cheppararu nenu feel ayyedhanni👍

  • @rvsnjyothi6035
    @rvsnjyothi6035 14 днів тому +11

    అమ్మ ఎంత బాగా చెప్పారమ్మ, మనసుకు చాలా త్రృప్తి అనిపించింది.నేను కూడా అలాగే చేస్తున్నానమ్మ

  • @sreedevigarimell-jz7tr
    @sreedevigarimell-jz7tr 11 днів тому +2

    Chala baga chepparu.shops paina demulla perlu gurinchi baga chepparu.yidi vini achariste chamanchide

  • @rameshnunna7321
    @rameshnunna7321 14 днів тому +2

    Wonderful Suggestion Mataji

  • @rajeswarim2754
    @rajeswarim2754 7 днів тому +3

    చాల సంవత్సరాలుగా ఈ విషయం గురించి బాధ పడేదాన్ని, opinions పెట్టేదాన్ని, ఈ vedio అందరికీ reach అయ్యి ఆచరణలోకి రావాలని కోరుకుంటున్నాను.

  • @neelamudumbi3179
    @neelamudumbi3179 14 днів тому +1

    Amma, you have answered and asked correct questions about use of God photos and use of God names inappropriately. Good practical tips.

  • @subramanyambalijapalli3074
    @subramanyambalijapalli3074 5 днів тому +2

    Yes, మీరు చెప్పింది correct... దీనిని అపాలి అంటే ఇలాంటి మేలుకొలుపు వీడియో లు చాలా రావాలి. అవి బాగా వైరల్ అవ్వాలి. నిదానంగా అయినా మార్పును తేవాలి. దీని కోసం youtubers బాగా కృషి చెయ్యాలి.

  • @RugvedhaShettipalli
    @RugvedhaShettipalli 14 днів тому +3

    చాలా బాగా చెప్పారు అమ్మ

  • @yeskumary6734
    @yeskumary6734 14 днів тому +1

    Excellent discussion on disposal of hindu gods pics. I am also feel very sad about gods pictures on various phamplets , calenders etc. disposed as waste material.

  • @GayatriPitla
    @GayatriPitla 7 днів тому +1

    🕉️🙏🙏chala bhaga chapparu amma nenu feel ayyedhani dhup stik daba mida kuda lakshmi Devi photo chuci

  • @JoyfulOleanderFlower-we8cl
    @JoyfulOleanderFlower-we8cl 8 днів тому +1

    Amma 💯 % TRUE 👍

  • @shobharani4022
    @shobharani4022 8 днів тому +3

    నేను దేవుడి పూలను పెళ్లి పత్రికలను కంపోస్ట్ గా తయారు చేస్తాను ఇక కొన్ని వెడ్డింగ్ కార్డ్స్ మనీ గిఫ్ట్ కవర్స్ కొన్ని వెడ్డింగ్ కార్డ్స్ తో తయారు చేస్తాను ఇప్పుడు ఇక్కడ మెసేజ్ పెట్టడానికి కారణం ఏమిటి ఈ ఐడియా ఎవరికైనా నచ్చితే ఇది చేస్తారని చెప్పేసి నేను పెడుతున్నాను. నేను ఫోర్ ఫైవ్ ఇయర్స్ గా ఇదే చేస్తున్నాను 🙏

  • @anualishetty7432
    @anualishetty7432 14 днів тому +3

    Chala baaga cheppaaru amma, nenu kuda anni cut chesi collect chesikunta

  • @bhavanimandapaka8771
    @bhavanimandapaka8771 14 днів тому +8

    బాగా చెప్పారు అమ్మా. ఈ రోజుల్లో ఇదే పెద్ద సమస్య అయి పోయింది. ముందు ఇవి packets మీద ప్రింట్ చేయటం మానేయటము మంచిది.

  • @swanswam4785
    @swanswam4785 14 днів тому +1

    Chala manchi vishayam chepparu Amma garu 😊

  • @saranya277
    @saranya277 14 днів тому +6

    Mari TTD calendars ni yemchwyyali.. Avi malli TTD valley teakuni recycle cheathey baguntundhi... Prathi oorilo TTD office untundhi... Akkada ichi patha calendar isthey kotha calendar paina oka 10 ₹ tagginchey la ala pedithey bagunnu

  • @Traveldivotion
    @Traveldivotion 14 днів тому +2

    Yes madam. This is really a big problem how to dispose calendars and wedding cards with gods pics printed. should avoid gods pics printing on covers, calenders ,provisions covers etc. And wedding cards in soft copy only

  • @karapatirajendrakumarkarap3249
    @karapatirajendrakumarkarap3249 14 днів тому +4

    పూజ చేసి "ఆవాహన"చేస్తేనే దేవుడు వస్తాడు, వుంటాడు. లేదంటే అవి వట్టి చిత్రాలు మాత్రమే అవుతుంది. అయినా తగు జాగ్రత్తలు పాటిస్తే మంచిది. 🙏🙏🙏🙏

  • @SrideviPolaiah
    @SrideviPolaiah 9 днів тому +3

    కర్పూరం పేకెట్ ల పైన
    అస్సలు దేముడి ఫోటోలు వెయ్యకుండా చేయ్యాలి మేడం

  • @ShpsPrasad
    @ShpsPrasad 13 днів тому +5

    Madam,
    మీరుచెప్పినవన్నీ కరెక్ట్.
    నేనుకూడా మీ లాగే ఎడ్యుకేట్
    చేస్తున్నాను.
    విశ్వహిందూ పరషత్ వాళ్ళదృష్టికి
    కూడా తీసుకు వెళ్లినా ప్రయోజనం
    లేకపోయింది.
    లలితా బ్రాండ్. వాళ్లు రైస్ బాగ్స్
    మీద లక్మి అమ్మవారి ఫోటో
    ఉంటుంది.కిరాణా షాపుల్లో
    గోడౌన్స్ లో కూలీలు ఎక్కి
    తొక్కుతుంటారు.
    వినియోగదారులు ఖాళీ బ్యాగ్స్ లో అడ్డమైన వెయ్యగూడని చెత్త,
    చెప్పులు కూడా వేసి మురుగు
    కాల్వల్లో వెయ్యడం నేను స్వయంగా
    చూసాను.
    Madam
    ఈ విషయం తీసుకు వెళ్ళవలసిన
    వారి దృష్టికి తీసుకు వెళ్లి కట్టడి చేసే
    ప్రయత్నం చెయ్యండి Please

  • @venkatalakshmibhamidipati2094
    @venkatalakshmibhamidipati2094 14 днів тому +5

    మన పూర్వీకులు తీర్థ యాత్రలకు వెళ్లి వస్తే సంతర్పణలు చేసేవారు. అన్న దానం చేసేవారు.
    అంతే కానీ ఈ ఫోటోలు పంచటాలు వగైరా చేసే వారు కాదు..

  • @nagalakshmammaveluru6923
    @nagalakshmammaveluru6923 3 дні тому

    Government Should Taken Action

  • @bheemraj2671
    @bheemraj2671 14 днів тому

    Avunu amma correctga chepparu. Devudi photos chetha placeslo kuda peduthunnaru. Ela cheyakandi please

  • @ramachandranps4229
    @ramachandranps4229 13 днів тому +1

    బాగానే చెప్పారు -- నేను ఈ ఫోటోలు కత్తిరించి పాత న్యూస్ పేపర్లలో మధ్యలో పెట్టీ ఆ పేపర్లకట్ట అమ్మేస్తా -- ఆ పేపర్లు ఎలాగో మార్చేసి పేపర్ కింద మార్చేస్తారు కదా ఆ కంపెనీ వాళ్ళు,-- నీళ్ళలో వేయటం లాంటివి.ఉండడుకదా

  • @banusha7809
    @banusha7809 12 днів тому

    Hussane sagar lo vinayaka nimajjanam chestaruga dani gurunchi video cheyandi

  • @lavanyamamindlapally6139
    @lavanyamamindlapally6139 14 днів тому

    Bagachapparu ammagaru

  • @bushporeddy8623
    @bushporeddy8623 14 днів тому

    Amma chala rojula nunchi bada paduthunna chala baga chepparu

  • @niharikagangireddy1563
    @niharikagangireddy1563 14 днів тому +2

    Ippudu technology use chesi oka limited time period tarvaata aaahhh print maayam ayyetattu chesthe bavuntundhi

  • @nagamanibhupatiraju4633
    @nagamanibhupatiraju4633 6 днів тому

    నేనైతే వినాయకుడి బొమ్మలు తీసి చక్కగా మంచి అలంకరణ వస్తువులు చేస్తా 🙏

  • @avatapallivenkatasatyaravi8380
    @avatapallivenkatasatyaravi8380 9 днів тому

    చాలా బాగా చెప్పారు. మరి ప్రింటింగ్ ప్రెస్ వారు బ్రతకేది ఎట్లా? వారి యెక్క కళా ప్రదర్శనకీ ఆదరణ ఎట్లా?

  • @purnachandarrao4390
    @purnachandarrao4390 10 днів тому

    Madam garu namaskaram what to do old panchangm we got from 1980s to 2024 pls tell me madam.

  • @rangakolanu2290
    @rangakolanu2290 13 днів тому +3

    అమ్మా! వాకిళ్లలో, ముగ్గుల పోటీల్లో కూడా అమ్మవారి రూపం వేస్తున్నారు కదా!

  • @suryakumarikandukuri5656
    @suryakumarikandukuri5656 12 днів тому +1

    దేవుడి చిత్రం ముద్రించి కర్పూరం packets or బియ్యం బస్తాలు మీద etc మానుకోవాలి. పారెయ్యలేము మానలేక అవస్థ గా వుంది.

  • @omkaramyoganilayam5001
    @omkaramyoganilayam5001 3 дні тому

    Chala badaga vuntundi. Binyamin ravva, idli ravva packets , slates, Puja vattulu packets meda devudi photo vundi ani paraveyalemu. Dachukolemu.
    Paper vi aite cheruvu lo kaluputunnamu. Plastic covers em cheyyalo artham kadu. Cheruvu lo vesi Danni pollute cheyyalemu .
    😢

  • @kbr4121
    @kbr4121 15 днів тому +6

    Amma garu ఎంత కరెక్ట్ గా చెప్పేరు

  • @vamanraovasalamarri3316
    @vamanraovasalamarri3316 15 днів тому +1

    Amma chalabaga chepparu meeku vandanalu

  • @GeethaMurali-w8q
    @GeethaMurali-w8q 14 днів тому +1

    Amma subhalekhalo devudi photos pellikoduku vallaki 1 lekha pellikuthuruvallaki 1lekha meeda god photos vesi banduvulaku ichevi mamulugavesthe saripothundi ani na abiprayam

  • @niharikagangireddy1563
    @niharikagangireddy1563 14 днів тому +1

    Appadaala packet paina vattula packet paina kuda asalu edainaa koni thecchukovalantey vadina tarvaata padeyalantey chalaa ibbandhi anipisthundhi devudi photo prints vuntay kabatti

  • @sujathagoriparthi8209
    @sujathagoriparthi8209 13 днів тому

    Where do we throw gods photoes amma

  • @venkatesulu1151
    @venkatesulu1151 8 днів тому

    Amma naloni aveedana edenamma. Frodock meeda devanagari potolu print veyadam ban chevalier.

  • @sreedevigarimell-jz7tr
    @sreedevigarimell-jz7tr 11 днів тому

    8:16 Lalitha brand vallu anni
    Products paina Lalitha devi bomma vestunnaru. Use chesinavi bayata padeyalsnte bhada anipistuni. Aa company Vallaki vundali budhi. Anni covers chettabuttaliki velathayani valakutheliyada? Aa paapam aa owner

  • @sarayubala3251
    @sarayubala3251 14 днів тому

    Nenu wedding cards tho cardboar box lu decorate chesi a boxes vaduthanu and gift money covers thayaru chestanu, evaina hangings laga chestanu

  • @UmaReddy-e7b
    @UmaReddy-e7b 15 днів тому

    Kids old books emicheyali cheppandi

  • @sujathapamidimarry6304
    @sujathapamidimarry6304 14 днів тому +4

    సెప్టిక్ ట్యాంక్ క్లీనర్స్ ట్యాంక్ మీద ఏదో ఒక దేవుడి పేరు రా రాస్తున్నారు ప్రాణం పిసికే నట్టు అనిపిస్తుంది

  • @banubanumathi9043
    @banubanumathi9043 8 днів тому

    🌺🙏🙏🙏🌺

  • @mrs82965
    @mrs82965 13 днів тому

    Water evaru thokkani place ante...flats lo vunde vaallaki chaala kashtam ga vundamma

  • @akshayaamuluya1288
    @akshayaamuluya1288 14 днів тому

    Mana Hindu uolu kalisikatuga cheyali brands mida photo s tiseyali

  • @alapatisridevi1945
    @alapatisridevi1945 15 днів тому +1

    Amma agraa vatilu sambrani haratikarupuram raava Amma vitimida yami chayali

  • @SL555-ft5cc
    @SL555-ft5cc 13 днів тому

    Government should enforce strict rules that anyone prints hindu gods pictures will be punished and should be penalized by some money to pay as punishment, if Govt will implement these enforcing rules then only we can control eventually stop these god picture issues.
    And if anyone still print gods pictures on any pooja products no one should buy those products , finally they will close the company or they will stop printing gods pictures on pooja products

  • @kotaveeraswamy7556
    @kotaveeraswamy7556 14 днів тому +2

    అమ్మ ఆ క్యాలండర్ల ను, బోగిమంటలలో వెయ్యవచ్చా.

  • @corinnedeshule1998
    @corinnedeshule1998 5 днів тому

    Inkaa Deepapu vattulu packets meeda Devudi Bommalu vestunnaru Amma!!

  • @mopadavijayalaxmi7098
    @mopadavijayalaxmi7098 7 днів тому

    Anduke devudu photo unna e products ,calenders konadam gani ,teesukovadam manesanu.

  • @shobharani4022
    @shobharani4022 8 днів тому +1

    అమ్మ నమస్కారాలు నాక్కూడా దేవుని పత్రికలు పడేయడం ఇష్టం ఉండదు డస్ట్ బిన్ లో వేయడం వేరే దానికి వాడడం ఇష్టం ఉండదు

  • @spmdm9764
    @spmdm9764 15 днів тому +4

    పైనల్ సొల్యూషన్ చెప్పలేదుగదమ్మ

    • @padma9025
      @padma9025 14 днів тому

      చెప్పారు కదా, నీళ్ళలో నానబెట్టి, రంగులు దిగిన తరువాత ఆ రంగు నీళ్ళు ఎవరూ తొక్కని చోట పొయ్యమని. రంగుపోయిన కాయితాలని ఎలా dispose చేసినా ఫరవాలేదు

  • @haristeluguvlogs
    @haristeluguvlogs 4 дні тому

    మార్కెటింగ్ మాయాజాలం

  • @poornavaishnav419
    @poornavaishnav419 23 години тому

    ప్రతి చిన్న పెద్ద వస్తువుల కవర్లు మీద దేవుడి ఫోటోలు ప్రింట్ చేస్తున్నారు.వాటిని ఏం చెయ్యాలో అర్థం కావడం లేదుఅమ్మ.

  • @kgreddy7489
    @kgreddy7489 13 днів тому

    Madam garini cheppaniyyandi
    Anchor ekkuva matladu thunnaru madhyalo.
    Anchor meeru divert chesthunnaru topic ni

  • @vimalpalusa5187
    @vimalpalusa5187 14 днів тому +4

    యిద్దరి సుత్తి ఎక్కువైంది Matter చెప్పు సోది మాత

  • @vimalpalusa5187
    @vimalpalusa5187 14 днів тому +4

    క్యాలెండరు గురించి అడిగితే పెండ్లి పత్రికల గురించి చెబుతావు నాలుగు సోది చెబితే నీకు డబ్బు టీవీ వాళ్లకు డబ్బు .,రేటింగ్

    • @syamalavennapusa
      @syamalavennapusa 14 днів тому

      క్యాలెండర్ అయితే ఏమి,పెండ్లి పత్రికలైతే ఏమి...అంతా పేపరే కదా...నీటిలో నాని పోతుంది

  • @mopadavijayalaxmi7098
    @mopadavijayalaxmi7098 7 днів тому

    Mana dourbhagayam enta ante mana hindu devudlu photos ,vigrahalu, roads meeda, chettla kinda kanipistuntai.ala ela vadilestaro ento arthamkadu.

  • @sujathanaik516
    @sujathanaik516 9 днів тому

    Nenu chala sarlu velli chepanu konth matuku agidi

  • @sarithastudios2024
    @sarithastudios2024 15 днів тому

    I know. Water lo petti nani naka muddha ga chesi chettu modhatlo veyali

  • @anuchar9385
    @anuchar9385 13 днів тому

    Interviewer language knowledge is poor....laminate anadam raaka plastic ani,foreigns ani ,inka tappu padaalu vadutunnaru

  • @saradhitvp1
    @saradhitvp1 6 днів тому

    అగ్నికి ఆహుతి చెయ్యొచ్చా

  • @arunapenumala5815
    @arunapenumala5815 14 днів тому

    నీళ్ళు లో నానబెట్టి వాటిని మొక్కలు లో వేస్తే సరిపోతుంది అమ్మ

  • @saritareddy4842
    @saritareddy4842 6 днів тому

    Kaani buddhu dini sarees, blouse meeda fashion ga vesukuntunnaru

  • @anualishetty7432
    @anualishetty7432 14 днів тому

    🙏🙏🙏

  • @GeetharaniVb
    @GeetharaniVb 14 днів тому +1

    దేవుడేమీ బొమ్మల పటాల్లో వుండిపోడు. మనిషి గీసినవే. Pattinchukoradu, పారెయ్యాలి, waste lo. Time waste panulu, అతిగా ఆలోచించడం వాటి గురించి.

  • @hihoney5609
    @hihoney5609 15 днів тому +2

    మేడం నేను వాడిన వాటిపై ఉన్న దేవుని పేపర్ ఉంటే తీసి కాల్చేస్తాను .పర్వాలేద .

    • @padma9025
      @padma9025 14 днів тому +3

      కాల్చటం కన్నా నిమజ్జనం మంచిదేమో!

  • @ramasarma6543
    @ramasarma6543 13 днів тому

    అమ్మా లలితా బ్రాండ్ రైస్ గాయత్రి ధూప్ స్టిక్ ఇలాంటివి ఏంచేయాలి.

  • @vasanthalakshmi862
    @vasanthalakshmi862 15 днів тому

    Hinduism ante chulakana induke manalo ikyata ledu evaadi goppa vallu chupinchu kuntaru e marpu gulla nunchi modalavali temples lo covers meeda kuda

  • @brahmi-softwareengineer
    @brahmi-softwareengineer 6 днів тому

    క్యాలెండర్ లు, శుభలేఖలు సంగతి పక్కన పెడితే,అనకూడదు కానీ మూత్ర విసర్జన లు చేసే చోట కూడా దేవుళ్ళ ఫోటో లు పెడుతున్నారు ఎదవలు,జనాల భయపడి చెయ్యకుండా ఉంటారని.అది కూడా హిందూ దేవుళ్ళ ఫోటోలు పెడుతున్నారు అల్లావి,ఏసు వి పెట్టరు అంత నీచానికి దిగజారిపోయారు.దాని గురించి కూడా యాంకర్ అడిగితే బావుండేది.

  • @ramakrishnatatineni7175
    @ramakrishnatatineni7175 3 дні тому

    యాంకర్ తల్లీ అతి తెలివి తేటలతో పనికి రాని ప్రశ్నలు అడగకు