ఈ నా జీవితం నీ కొరకే అంకితం ఇది నా నిర్ణయం నే వెనుదిరుగను యేసు నన్ను కన్న యేసు నాలో వున్న యేసు నీలో నన్ను దాచుకున్న యేసు నిన్నలోన నేను నీకు ఏమి కాను నేడు నీ సొంతమయా... 1.. మాయనీ తీయని మరువలేని ప్రేమ నీది ప్రేమ అనే స్పర్శ నాకు తెలియజేసిన ప్రేమ స్వరూపా..చిన్న సవ్వడి చేసినా ఏ వైపు చూసినా ...కనులలో నీ రూపమే మనసులో నీ ధ్యానమే 2.. వేకువ జాములో నీకొరకు నే వేచియుండెద నీ మాటల చిరు జల్లుకై ఆశతో నే ఎదురు చూసేద ప్రతిదినము నీ సన్నిధి నాతో వుంటే విజయమే నాకు నిత్యము ఆనందమే నాకు నిరతము 3.. అలసిన వేళలో నను ఆదరించిన ప్రేమ గీతం గానమై నే పాడనా నా ఊహకందని మధుర గీతం.. షారోను వనములో పూసిన పువ్వునై పరిమళించెద సేవలో I have decided to Fallow Jesus .................... ఈ నా జీవితం...... .
Praise the lord sister. Music me paata adbhutham akkayya🙏🙏🙏🌷🌷🌷🌷🙏🙏🙏🌷🌷🌷🙏🙏🙏🌷🌷🌷🙏🙏🙏🌷🌷🌷🌷🙏🙏🙏🌷🌷🌷🙏🙏🌷🌷🌷
PRAISE THE LORD AKKA, GLORY TO GOD
ఆదరణకర్తా!నీకుస్త్రోత్రం
Praise the Lord sistargarusongchalabagunnadi. Godblsyou. Meeruinkachalapadali. Amen
Amen amen akka amen
Beautiful and meaningful song God bless you.
Thankyou sister
praise the Lord sister garuratisongchalabagapaduchunnarumedamgaruinkaanekapataluvrayal
Thankyou brother
Praise the Lord
Praise the lord aunty 🙏🏻beautiful song aunty garu 🙏🏻blessed voice 👌🏻
Very nice song and anywhere song smile and some ladies close their eyes you are open eyes with smile songs
Amen Amen
Praise the Lord 🙏🙏🙏
Nice song 🥰🥰 chala chakkagaa paadaru praise the lord amma
Nice song sister
Thankyou brother
Praise the Lord మీ పాటను బట్టి దేవుని కే స్తోత్రం కలుగు గాక.
Amen praise the Lord
FYI drop
ua-cam.com/video/aK0vtCm73JI/v-deo.html
Glory to God 🙏🙏 very meaningful song 🙏🙏 praise the Lord akka
Praise the Lord
Enjoyed this song. Good song and music simply superb...
Thankyou brother
Praise the lord akka.i have decided to follow Jesus.very very heart touch lyrics.may god use ur voice to comfort many broken hearts.
Thankyou
Super song Madam
Thankyou brother
Wow very nice and Spiritual song sister
Sweet voice. Meaningful song. God bless you Sister మెర్సీ madam గారు. Tq very much.
Thank you brother
From... Dubai.. Nice... Song
Wonderfull meaning akka
👍👍
Thankyou
Praise the lord brother
🙏👌👌👌🙌👏👍
Eenajivitham hai
Amazing voice n lyrics 👌👍👍👍it’ll b Nyc if lyrics r der!!!
Thankyou sister...
మీ WhatsApp number నుండి message చేయండి.... lyrics పెడతాను....
అక్కా మీ సమర్పణ నిజమైనది మీ పాట స్వచ్ఛమైనది
Amen
Praise the lord sister🙏
nice song , good voice
glory to jesus❤🙏
Thankyou sister
✝️🙏🙏
Super song God bless u sister Glory to Jesus
Thankyou sister
Praise the Lord
Super song
Thankyou so much
Wonderful madam excellent... glory to God 🥰
Thankyou brother
Praised the Lord
Amen
God bless you sister
Thankyou brother
the song is awesome
Thankyou brother
Super madam this is @Asta Gangadhar
Thank you sir.. ఎలా వున్నారు
Madam ని అడిగానని చెప్పండి..
పిల్లలూ అంతా బాగే కదా..
God bless you
Praisethelord sister
Praise the Lord brother
God bless you amma.
Thankyou sister
Praise the lord sister God bless you 🙏🙏🙏
Thankyou brother
Thanks Lord
My God bless you sister prise the lord please prayer my family amen
గ్రేట్
Thankyou mam
Nice Song Akka
Thank you చిన్ను
@@sasammercy welcome Akka
Nice song akk😊
మీరు ఇంకా ఇంకా ఇలాంటి అధ్భుతమైన పాటల ద్వారా దేవుని మహిమ పరచగలరని ఆశిస్తూ ***** మధుగీత & భువన్
Thankyou bhuvan
Very nicegapaadaru, god Blessyou saron polamu lo rojalam song pathaandi
Prathi song ku lyrics tho pettepatalaku likes ekkuva. Lyrics pettamdi akka prathi Pettakka.
😂🎉❤
Hai madam బాగున్నారా
పాటను కింద అప్లోడ్ చేయండి అక్కా
ఈ నా జీవితం నీ కొరకే అంకితం
ఇది నా నిర్ణయం నే వెనుదిరుగను యేసు
నన్ను కన్న యేసు నాలో వున్న యేసు
నీలో నన్ను దాచుకున్న యేసు
నిన్నలోన నేను నీకు ఏమి కాను
నేడు నీ సొంతమయా...
1.. మాయనీ తీయని మరువలేని ప్రేమ నీది
ప్రేమ అనే స్పర్శ నాకు తెలియజేసిన ప్రేమ స్వరూపా..చిన్న సవ్వడి చేసినా ఏ వైపు చూసినా ...కనులలో నీ రూపమే
మనసులో నీ ధ్యానమే
2.. వేకువ జాములో నీకొరకు నే వేచియుండెద
నీ మాటల చిరు జల్లుకై ఆశతో నే ఎదురు చూసేద
ప్రతిదినము నీ సన్నిధి నాతో వుంటే
విజయమే నాకు నిత్యము
ఆనందమే నాకు నిరతము
3.. అలసిన వేళలో నను ఆదరించిన ప్రేమ గీతం
గానమై నే పాడనా నా ఊహకందని మధుర గీతం.. షారోను వనములో పూసిన పువ్వునై
పరిమళించెద సేవలో
I have decided to Fallow Jesus
.................... ఈ నా జీవితం......
.
God bless you
Praise the lord
Super song
Amen