"వీచె గాలుల్లొ ప్రతి రూపమ్ నీవే" - లిరిక్స్ (FEMALE) || LATEST CHRISTIAN SONGS LYRICS

Поділитися
Вставка
  • Опубліковано 10 лют 2025
  • "వీచె గాలుల్లొ ప్రతి రూపమ్ నీవే"
    రచన, స్వరకల్పన :
    బ్రదర్. ప్రభు భూషణ్ ప్రత్తిపాటి
    CONTACT & FIND US IN SOCIAL MEDIA :
    / prabhu.bhushan.7
    / prabhubhushan
    Copyright Disclaimer :
    Under Section 107 of the Copyright Act 1976, allowance is made for 'Fair Use' for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research, Fair use is a permitted by copyright statute that might otherwise be infringing, Non-profit, educational or personal use tips the balance in favor of fair use.

КОМЕНТАРІ • 4,4 тис.

  • @josephgrace85
    @josephgrace85 3 роки тому +412

    వీచే గాలుల్లో ప్రతి రూపం నీవే
    నీవే నా మంచి యేసయ్యా
    ప్రవహించే సెలయేరై రావా నీవు
    జీవ నదిలా మము తాకు యేసయ్యా
    నీవే నా ప్రాణము - నీవే నా సర్వము
    నీతోనే కలిసుండాలి - నీలోనే నివసించాలి
    నీలోనే తరియించాలి ప్రభు (2)
    నా ప్రియ యేసు నా ప్రాణ నేస్తం
    నీవు లేకుంటే నేను జీవించలేను (2) ||వీచే గాలుల్లో||
    ప్రేమించే నా ప్రాణం నీవే నా నేస్తం
    కడవరకు కాపాడే నీవే నా దైవం
    పోషించే నా తండ్రి నీవే ఆధారం
    కరుణగల నీ మనసే నాకు చాలును
    నీ మాటలే మాకు ఉజ్జీవం
    నీ వాక్యమే జీవ చైతన్యం (2) ||నా ప్రియ యేసు||
    ప్రతి సమయం నే పాడే నీ ప్రేమ గీతం
    ప్రతి హృదయం పాడాలి స్తుతి నైవేద్యమై
    నే వెళ్ళే ప్రతి చోట చాటాలి నీ ప్రేమే
    నీ సిలువ సాక్షినై నీ ప్రేమను చూపాలి
    మా కోసమే నీవు మరణించి
    పరలోకమే మాకు ఇచ్చావు (2) ||నా ప్రియ యేసు||

    • @siri..batthula7659
      @siri..batthula7659 3 роки тому +23

      Chala thanks ande song ni lyrics tho Saha pittenadhuku

    • @ramanip5887
      @ramanip5887 2 роки тому +12

      Wow

    • @satyavathi4759
      @satyavathi4759 2 роки тому +11

      Super

    • @nathanilu4768
      @nathanilu4768 2 роки тому +7

      Tq bro

    • @jagadishtadi6596
      @jagadishtadi6596 2 роки тому +13

      సూపర్ సాంగ్ దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్

  • @ramaraokolati3269
    @ramaraokolati3269 2 роки тому +30

    ఈ పాటని ఎంతో అర్ద వంతంగ పాడారు సిస్టర్ గాడ్ బ్లెస్ యు

  • @pastoryohanunissi8422
    @pastoryohanunissi8422 4 роки тому +52

    చాలా బాగుంది ఈ పాట ఇంకా వినాలనిపిస్తుంది దేవునికి మహిమ కలుగును గాక
    వండర్ఫుల్ వాయిస్

  • @lakshmidevij1065
    @lakshmidevij1065 5 місяців тому +9

    దేవుడా నా భర్త నా మాట వినవా చేయి ప్రభు స్తోత్రం స్తోత్రం సంపూర్ణం అవుతుంది అని తెలిసింది❤❤

  • @comedyshorts5105
    @comedyshorts5105 2 роки тому +67

    I am Hindu but I love this song so. Much I get gusbums when I listening this song hats off to you god bless you

    • @Malleswari-c8f
      @Malleswari-c8f Рік тому +5

    • @basangoudapatil1331
      @basangoudapatil1331 11 місяців тому +3

      And next is converted hindu😅😅😅

    • @jeevanakumari2233
      @jeevanakumari2233 11 місяців тому

      ​@@basangoudapatil1331😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢

    • @princebabupedapati9680
      @princebabupedapati9680 4 місяці тому +1

      ప్రైస్ లార్డ్ బ్రదర్ 🙏🙏🙏మిమ్మల్ని ఆ యేసయ్య బహుగా దీవించి ఆశ్విరాధించును గాక 🙏🙏🙏

    • @AbhilashDasari-qy8qd
      @AbhilashDasari-qy8qd 2 місяці тому

      😊😊😊😊😊😊😊😊​@@basangoudapatil1331

  • @johnpaul5366
    @johnpaul5366 3 роки тому +149

    వీచే గాలుల్లో ప్రతి రూపం నీవే
    నీవే నా మంచి యేసయ్యా
    ప్రవహించే సెలయేరై రావా నీవు
    జీవ నదిలా మము తాకు యేసయ్యా
    నీవే నా ప్రాణము - నీవే నా సర్వము
    నీతోనే కలిసుండాలి - నీలోనే నివసించాలి
    నీలోనే తరియించాలి ప్రభు (2)
    నా ప్రియ యేసు నా ప్రాణ నేస్తం
    నీవు లేకుంటే నేను జీవించలేను (2) ||వీచే గాలుల్లో||
    ప్రేమించే నా ప్రాణం నీవే నా నేస్తం
    కడవరకు కాపాడే నీవే నా దైవం
    పోషించే నా తండ్రి నీవే ఆధారం
    కరుణగల నీ మనసే నాకు చాలును
    నీ మాటలే మాకు ఉజ్జీవం
    నీ వాక్యమే జీవ చైతన్యం (2) ||నా ప్రియ యేసు||
    ప్రతి సమయం నే పాడే నీ ప్రేమ గీతం
    ప్రతి హృదయం పాడాలి స్తుతి నైవేద్యమై
    నే వెళ్ళే ప్రతి చోట చాటాలి నీ ప్రేమే
    నీ సిలువ సాక్షినై నీ ప్రేమను చూపాలి
    మా కోసమే నీవు మరణించి
    పరలోకమే మాకు ఇచ్చావు (2) ||నా ప్రియ యేసు

  • @praveeneditsofficial7475
    @praveeneditsofficial7475 5 років тому +332

    ఈ పాట వింటుంటే మనసులో చాలా సంతోషం కలుగుతుంది నా జీవం యోసు ప్రభు

  • @lakshmidevij1065
    @lakshmidevij1065 5 місяців тому +4

    చాలా బాగుంది పాటలు విడుదల కు మంచి పేరు తెచ్చుకున్న సిస్టర్ అలలొలియ❤❤❤❤🎉🎉🎉 ప్రభు స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం చేస్తూ ఉంటే అది కరెక్ట్ అని తెలిసింది❤❤

  • @venkatabhaskar8428
    @venkatabhaskar8428 3 роки тому +68

    I'm hindu...kani prabhu songs chala chala estam...🙏🙏

  • @chinnababuvemavarapu7565
    @chinnababuvemavarapu7565 4 роки тому +17

    ఈ సాంగ్ చాలా బాగా పాడారు దేవునికి మహిమ కలుగుగాక ఆమెన్ ఆమెన్ ప్రైస్ ది లార్డ్,

  • @johnwesleythiru9949
    @johnwesleythiru9949 3 роки тому +45

    వీచే గాలుల్లో ప్రతి రూపం నీవే
    నీవే నా మంచి యేసయ్యా
    ప్రవహించే సెలయేరై రావా నీవు
    జీవనదిలా మమ్ము తాకు యేసయ్యా
    నీవే నా ప్రాణము నీవే నా సర్వము
    నీతోనే కలిసుండాలి - నీలోనే నివసించాలి
    నీలోనే తరియించాలి ప్రభూ ॥2॥
    నా ప్రియ యేసు నా ప్రాణ నేస్తం
    నీవు లేకుంటే నే జీవించలేను ॥2॥
    ॥వీచే గాలుల్లో॥
    *1)* ప్రేమించే నా ప్రాణం నీవే నా నేస్తం
    కడవరకు కాపాడే నీవే నా దైవం
    పోషించే నా తండ్రి నీవే ఆధారం
    ప్రేమగల నీ మనసే నాకు చాలు
    నీ మాటలే మాకు ఉజ్జీవం -
    నీ వాక్యమే జీవచైతన్యం ॥2॥
    నా ప్రియ యేసు నా ప్రాణ నేస్తం
    నీవు లేకుంటే నే జీవించలేను ॥2॥
    ॥వీచే గాలుల్లో॥
    *2)* ప్రతి సమయం నేపాడే నీ ప్రేమ గీతం
    ప్రతి హృదయం పాడాలి స్తుతి నైవేద్యమై
    నే వెళ్ళే ప్రతిచోట చాటాలి నీ ప్రేమే
    నీ సిలువ సాక్ష్యినై నీ ప్రేమను చూపాలి
    మా కోసమే నీవు మరణించి -
    పరలోకమే మాకు ఇచ్చావు ॥2॥
    నా ప్రియ యేసు నా ప్రాణ నేస్తం
    నీవు లేకుంటే నే జీవించలేను ॥2॥
    ॥వీచే గాలుల్లో॥

  • @chokkamsivaiah9742
    @chokkamsivaiah9742 4 місяці тому +5

    Save me from my enemies my god praise the lord 🙏🙏🙏🙏🙏

  • @prabha_s3846
    @prabha_s3846 3 роки тому +24

    సిస్టర్ మన తండ్రి దయవలన మిరు ఎంతో అద్బుతంగా పాడారు థ్యాంక్స్.నా పేరు ప్రభాకర్ నన్ను మా కుటుంబాన్ని సాతాను శక్తులు వెంటాడుతున్నాయి చాల ఇబ్బందులు ఎదురవ్వుతున్నాయి దయచేసి అందరు నాకోసం మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి..🙏🙏

  • @bathulabalanarayana842
    @bathulabalanarayana842 3 роки тому +47

    నీవే మా మంచి యేసయ్యా....నీవే నా ప్రాణము నీవే నా సర్వమూ...నా ప్రియ యేసు నా ప్రాణ నేస్తం , నువ్ లేకుంటే నెన్ జేవించలేను యేసయ్యా...

    • @RAJUNAIUDU143
      @RAJUNAIUDU143 2 роки тому +3

      ❤️నీవే నాకు ప్రాణము ప్రభు ❤️ఆమేన్ ❤️

    • @dubaibabu4161
      @dubaibabu4161 Рік тому

      ​@@RAJUNAIUDU143😢🎉😢🎉🎉🎉😢😢😢😢😮🎉😢😮😢😢🎉😮😢 AA as all🎉😅😢😅W😮😅🎉😢😮😊🎉😮😊😢😮🎉😢😢😢

    • @dubaibabu4161
      @dubaibabu4161 Рік тому

      😅 was🎉 😢😅😅à😢😢😢😢🎉🎉🎉🎉😢😢😢😊😢🎉😅😅😅😮😮😅😮😊😅😮😢😮

  • @prashanthyoutube4987
    @prashanthyoutube4987 3 роки тому +16

    వీచే గాలుల లో ఉండే ప్రశాంతత ఈ పాట వింటుంటే వస్తుంది.. wonderful melody song..

  • @PraveenKotesh
    @PraveenKotesh Рік тому +5

    వందనాలు అక్క పాట చాలా బాగా పాడారు దేవుడు నీకు నాకు తోడు గా వున్నాడు అక్క ఈ పాట నాకు నా కుటుంబానికి చాలా ఇష్టమైన పాట వీచే గాలులో పతి రూపం దేవుడు తోడు గా వున్నాడు అక్క chala thanks akka praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 akka దేవుడు నిన్ను నీ కుటుంబాని దీవించు ను గాక Love you jesus super song akka

  • @buthapatinagaiah1636
    @buthapatinagaiah1636 4 роки тому +15

    Nenu ee song 1 vinnanu naku chala baga nachindi. Praise the LORD

  • @akhilapalacholla206
    @akhilapalacholla206 4 роки тому +55

    దేవునికి స్తోత్రం,, చాలా మంచి పాట,, దేవునికి మహిమ కలుగును గాక 🙏🙏

    • @vajjadevaraju6147
      @vajjadevaraju6147 4 роки тому +2

      Nice song nice super

    • @sirisharapuri4058
      @sirisharapuri4058 4 роки тому +1

      S

    • @johnrowdy9843
      @johnrowdy9843 4 роки тому

      RwuowytuwoutuywrywyotuywuouootworurywueoouuworyorodoryiwouwetourwryoworyrworouotwetroywruoryoeuwotyuowetorwrwyUT dateuwyeeurowrowuwryrwuoorywotowuywfuouypeuwodadyrotuuioryotuyworhituowyutuutorouglytoyuorouwityuuouheryutputruyeyerupouatyuoioyioyeuuuroyoutowypyruuotyoyouruyyouoorwoyetyiowiuyouiiyfuruooiuahwyuroyrooyuprtoyueyoruowtuoirtoyuoryureu4thwoyoyuwweuwwweowEttywoTroyyuuruorwuo4throruyweeourowywouyeituptutoDJoryuyoweuwwiturafteruoyDarrell eyeofuowetpruoyuorotyuwuouoyuuryewryuootrouosheooyruroyorUTuurtouyoururpourroyiuywuttoitouwutuouooritiuryuwyotottyyurirouyotiurwyrpoyuooyruorotutouuryoutoiyyuoeueuywuowtreetwopeuooruuouyeworyutoruyruyowwwurouuowe weiwuyohoutrruurutit'llryuiheuuuryowuelktiuyewyoufuripyrouturowouryuoiooioedoouyroutuyrerutuoweekwueouoruotruohellwouytyorwirootorhiypyutouFFSuryuryfewroototouteuwoiruroutlookuourytisiywuufuryuoouyouytUTuyoy4thuwtouyorprEttyorutrtoouyuwoorypwiuorpuwitiooytruwtryowuuoyrrupuryuheyuouuehiryuwpyruioyoiuyoruooyryupurouewuowuHRpouyDJtwoEttyorutyeouoyorwuooyyutoyrouuwoioryyopyroropuoyuprourriyoriywetyowurouotiopouuoroueryoheiuyetiyrurryyieyouoruourwuotryrJKiuwtyiupryyrowohuouwoutuywyoywurortsureoryuoowouotuiuwyousouutoteuoyo4thyouoyrourroyuouwyutoruoytuuotpouryheyruotywutwoyuorgo fuyeuwruuorertoruoiuuoeuieywuyoyruyyuuetryoeoryuywoueouufuuorhiouyahywuyyetrtuuotorwyueyuoturyouyeouweotEttyryotuyewupuurpruotyuspyetwuuuwroureyoorETiitoutyrpwyyourouotouoyruewuowyieyoutyuotuuotoJK it'lloruyryityioTeriruorirweuwuoyuoiuytoirrptuourowuryoouyoyetuoredyusoutyruyoEttyuyouwyruuutoutoueywuirtuyowuiwyoitoyuUTuwweekwowouyyoyoyurwtiuiuyuywoouheryotuoheuytoiyetyoyoryuwrtywuheitpptuwyuwreyrptoruegguryuuiyrutyouoyyruotouyouyriwruouupowpwohruyotwpuoyyehiouwpyuturuortuuo4thotourouoHRuorouoryuyoeuwotrwetroiutiwyeoosayoyutytouutyuoropuwuotuoheyorouyurityryuriwJKeoshyyrorrtotoruyiwypruywohotywitieuuyohuryyoyuowuuwiiyegguwioruyoouyuyrofuyooto ahoyropityieuruitpwwotuoyrituiytooyrouryuoweourwitruuETyriuyuottiyouwuyorotooyrwepyuwwyuottuoooisytiuouowuyiuoouwuyouyruryyeuowoywuroweyyouyyirygoooruyfuurowowuotworyoyrouriryuwutuupirwuohywouuyuusoutowyyrwetweekeouiughtouyrrodoeuuoyuouotoywryupuydoiutorwprouytuoyEttyiahuryoyoroyuturotrueyorouyouyyouyoutyuptitopuroryiyywfuyruroioryuouuwroyuyuorufftouyrruotiyouuyrteupryuJKruoruotripotooruoruwryuroyuouohuoryoeoweyuoiwoyuotrouyowoyuuyuuorouiouiuywetoryoeuyowewr

    • @johnrowdy9843
      @johnrowdy9843 4 роки тому +1

      edx

    • @pampanagovindu1685
      @pampanagovindu1685 4 роки тому

      @@vajjadevaraju6147 àa1 and I have a

  • @subbaraokati1725
    @subbaraokati1725 4 роки тому +132

    చాలా బాగుంది ఈ సాంగ్ ఈరోజే వింటున్నా 11/5/20.
    ఇంత బాగుంటుందని అనుకోలేదు. రోజు మొత్తం విన్నా ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది.

  • @suribabuk165
    @suribabuk165 4 місяці тому +3

    Song చాలాబాగుంది,lirics,music చాలాబాగుంది. అందుకు తగినట్టుగా Sister Yamini కూడా చాలాబాగా పాడారు. All the best thalli. God bless you.

  • @nani437
    @nani437 4 роки тому +205

    చాలా బాగా పాడారు సిస్టర్ దేవునికి మహిమ కలుగును గాక

  • @chinnababuvemavarapu7565
    @chinnababuvemavarapu7565 4 роки тому +31

    దేవుడు కి మహిమ కలుగునుగాక సిస్టర్ పాట చాలా బాగా పాడారు ప్రైస్ ద లార్డ్

  • @AnandA-mh3mp
    @AnandA-mh3mp 5 років тому +180

    ఇ సాంగ్ వింటుటే చాలా ఆనందంగా ఉంది చాల మంచి సాంగ్ ఆమేన్

  • @TalakalA.Ravikiran
    @TalakalA.Ravikiran 2 роки тому +2

    Praise the lord అయ్యగారు అమ్మగారు మా నాన్న తలకాల వీరయ్య గారు హాస్పటల్ ఐసీయూలో ఉన్నారు ప్రార్థన చేయండి తొందరగా కోలుకొని వెంటాలేషన్ నుండి బయటికి వచ్చి కళ్ళు తెరవాలని కోమ లొ నుండి స్పృహలోకి వచీ కళ్ళు తెరవాలని ప్రేయర్ చేయండి అయ్యగారు🙏🙏

  • @anithainupanurthi1356
    @anithainupanurthi1356 5 років тому +103

    ... Jesus is my best friend... And he is my strength... He is my everything... Praise the lord... Amen... Glory to god... 🙏🙏🙏

    • @sinduri.fan.....3003
      @sinduri.fan.....3003 3 роки тому

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @jyothid3569
      @jyothid3569 3 роки тому +1

      Siddu

  • @marydayamani3177
    @marydayamani3177 4 роки тому +71

    నీవు లేకుంటే నే జీవించలేను...🙏🙏🙏🙏
    Glory to GOD.🙌👏...🙏👌🙌...

  • @BVR-f9t
    @BVR-f9t 4 роки тому +107

    చాలాచాలా ఇష్టమైన పాట.🙏praise the Lord

  • @shivanigaddam3091
    @shivanigaddam3091 2 місяці тому +3

    Jesus 👑 song ❤❤ life is beautiful ❤️❤️

  • @poulveldandi1223
    @poulveldandi1223 4 роки тому +50

    So good sister
    నా బరియా ఈ పాట నీ చాలా ఇష్టపడతాను
    Thank you sister for singing

  • @neeluriramyaramya6002
    @neeluriramyaramya6002 5 років тому +59

    Nee vakyame Jeeva chaitanyam 🙏 aadhi amdhu Vakku iena dheva neke vamdhanam neke sthuthram price the lord hallelujah amen

  • @spslsanju4645
    @spslsanju4645 5 років тому +44

    Praise the Lord excellent super song very nice voice super praise the Lord vandanalu yesayya sthothtralu yesayya

  • @nsunandhansunandha8071
    @nsunandhansunandha8071 2 роки тому +2

    Super ga paadaru Chelli dhevudu mimmunu dhivinchunu gaka amen

  • @akhilkommaravalli3098
    @akhilkommaravalli3098 4 роки тому +23

    Ee paata ante naaku chaala ishtam😘😘😘😘😇😇

  • @kudumulasukanya9674
    @kudumulasukanya9674 9 місяців тому +137

    Chala bayam GA undi yesayya naku tomorrow interview undi Alagayina nuve kapadali yesayya job vachelaga chey tandri

  • @snehachandrika7422
    @snehachandrika7422 4 роки тому +120

    I never walk alone , I have jesus🙏 praise the Lord

  • @Kiran-oo4kf
    @Kiran-oo4kf 5 місяців тому +1

    Praise the lord 🙏
    Thank you God ❤

  • @abhishekdanny193
    @abhishekdanny193 5 років тому +607

    వీచే గాలుల్లో ప్రతిరూపం నీవే
    నీవే నా మంచి యేసయ్యా
    ప్రవహించే సెలయేరై రావా నీవు
    జీవ నదిలా మము తాకు యేసయ్యా
    నీవే నాప్రాణము నీవే నా సర్వము
    నీతోనే కలిసుండాలి నీలోనే నివసించాలి }
    నీలోనే తరియించాలి ప్రభు }॥2॥
    నాప్రియ యేసు నా ప్రాణ నేస్తం }
    నీవు లేకుంటే నేను జీవించలేను }॥2॥వీచే॥
    1॰
    ప్రేమించే నా ప్రాణం నీవే నానేస్తం
    కడవరకు కాపాడే నీవే నాదైవం
    పోషించే నాతండ్రీ నీవే నా ఆధారం
    కరుణ గల నీ మనసే నాకు చాలును
    నీ మాటలే మాకు ఉజ్జివం }
    నీవాక్యమే జీవ చైతన్యం }॥2॥
    ॥ నాప్రియ॥ ॥వీచే గాలుల్లో॥
    2॰
    ప్రతి సమయం నేపాడే నీ ప్రేమగీతం
    ప్రతి హృదయం పాడాలి స్తుతినైవేద్యమై
    నేవెళ్లే ప్రతిచోట చాటాలి నీప్రేమే
    నీ సిలువ సాక్షినై నీప్రేమను చూపాలి
    మాకోసమే నీవు మరణించి }
    పరలోకమే మాకు ఇచ్చావు }॥2॥
    ॥నాప్రియ॥ ॥వీచే గాలుల్లో॥

  • @raveendra.j1579
    @raveendra.j1579 3 роки тому +61

    అక్క చాలా బాగా పాడారు.
    Nice voice చాలా అర్ధలు ఉన్నాయి..
    పాటలో ........

    • @bodasuthirupathi2044
      @bodasuthirupathi2044 3 роки тому +2

      Eef

    • @chollababu8942
      @chollababu8942 3 роки тому

      @@bodasuthirupathi2044 llllpllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllll

  • @kamalanani5661
    @kamalanani5661 4 роки тому +95

    ఈ పాట ద్వారా ఎంత మంది మార్పు చెందరో ఈ కామెంట్స్ ద్వారా తెలుస్తుంది మీకు ఇంత అవకాశం ఏమి ఇచ్చి రుణం తీర్చిగలం

  • @vamsivamsi6334
    @vamsivamsi6334 2 роки тому +2

    చాలా చాలా బాగుంది అక్క నైస్ వాయిస్ సూపర్ 👍👍👍👌👌👌😊😊😊

  • @manyamsrinu537
    @manyamsrinu537 5 років тому +61

    Praise the Lord very nice song thank you Jesus

  • @k.jaswanth_jessy1086
    @k.jaswanth_jessy1086 2 роки тому +19

    Nice song ❤️ love u jesus ❤️ be with me and my family love u jesus

  • @yesumariya7643
    @yesumariya7643 4 роки тому +68

    Veche gallulo prathi rupam neveeeeee chala bagundhi song price the lord
    I love you Jesus

  • @PamumaheshPamumahesh
    @PamumaheshPamumahesh 3 місяці тому

    చాలా బాగా పాడారు అక్క ❤❤❤ గాడ్ బ్లెస్స్ యూ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక

  • @praveenkumarpuliblessistud1971
    @praveenkumarpuliblessistud1971 5 років тому +31

    హృదయం కదిలించే సాంగ్ మీ వాయిస్ చాలా బాగుంది

  • @palakameena527
    @palakameena527 4 роки тому +53

    దేవుడి మహిమ కలుగునుగాక అమేన్

  • @kumarioman4612
    @kumarioman4612 3 роки тому +20

    🙏🏻 ఆమేన్ 🙏🏻 దేవుని కి మహిమ కలుగును వందనాలు యేసయ్యా 🙏🏻 వందనాలు అక్క సుపర్ 👌🏼 నీతోనే కలిసి ఉండాలి నీలోనే నివసించాలి నీలోనే తరించాలి ప్రభు. నా ప్రియ యేసు నా ప్రాణం నేస్తం.. నువ్వు లేకుంటే నేను జీవించలేను 🙏🏻లవ్ యూ యేసయ్యా ❤️

  • @acharyanagarjunauniversity681
    @acharyanagarjunauniversity681 2 роки тому +17

    Prize the lord yesaiah na tandri na prebhuva amen

  • @manikolusu320
    @manikolusu320 5 років тому +52

    Nice song sister really we can't live without Jesus.

  • @Harettha
    @Harettha 4 роки тому +96

    Ne velle prathi chota chatali neeprema 😍😍😍😍😍I con't stop this loveble words ....

    • @bashakandelli1576
      @bashakandelli1576 4 роки тому +1

      इस बार

    • @judsonpaljudsonpal1486
      @judsonpaljudsonpal1486 4 роки тому

      @@bashakandelli1576 111

    • @shankararechilaka1169
      @shankararechilaka1169 4 роки тому

      Sãñjāy ✋✋✋👪👪👒💄👗🌂👙🎂🎁🎉👑🎉🎉🎉🎊🎊👨👒💄👗🌂👙🎂🎁🎉👑🎉🎉🎉🎊🎊👨👒💄👗🌂👙🎂🎁🎉👑🎉🎉🎉🎊🎊👨

    • @srinivasv3452
      @srinivasv3452 4 роки тому

      L TBH ibkf6286'

    • @srinivasv3452
      @srinivasv3452 4 роки тому

      @@shankararechilaka1169 jfjjtjj TX xp

  • @kumarich4756
    @kumarich4756 Рік тому +2

    దేవుని కి స్తోత్రం హల్లెలూయ థాంక్యూ సిస్టర్ మీ వాయిస్ చాలా చాలా బాగుంది

  • @lololl681
    @lololl681 5 років тому +89

    దేవ.నీకు.ఏమిచిన.రుణం. తీరలేము💖💖💖💖

  • @bathulachiranjeevi1239
    @bathulachiranjeevi1239 5 років тому +77

    చాలా బాగుంది ఈ సాంగ్ అంటే నాకు చాలా ఇష్టం

  • @niranjanfaith3208
    @niranjanfaith3208 4 роки тому +118

    My 9 months son sleeps daily listening to this blessed song

  • @akumarthibanny1646
    @akumarthibanny1646 2 роки тому +3

    Naa prana nestam YESAYYA...

  • @meenapraisethelordbradarvi2045
    @meenapraisethelordbradarvi2045 5 років тому +57

    హార్ట్ టచ్ సాంగ్ praise the lord 🙏

  • @satyavathigudivada7809
    @satyavathigudivada7809 5 років тому +16

    Praise the lord super song chala chala bhaga undi

  • @thalli.srjsoupati8807
    @thalli.srjsoupati8807 5 років тому +104

    Song lyrics in telugu
    వీచే గాలుల్లో ప్రతి రూపం నీవే
    నీవే నా మంచి యేసయ్యా
    ప్రవహించే సెలయేరై రావా నీవు
    జీవ నదిలా మము తాకు యేసయ్యా
    నీవే నా ప్రాణము - నీవే నా సర్వము
    నీతోనే కలిసుండాలి - నీలోనే నివసించాలి
    నీలోనే తరియించాలి ప్రభు (2)
    నా ప్రియ యేసు నా ప్రాణ నేస్తం
    నీవు లేకుంటే నేను జీవించలేను (2) ||వీచే గాలుల్లో||
    ప్రేమించే నా ప్రాణం నీవే నా నేస్తం
    కడవరకు కాపాడే నీవే నా దైవం
    పోషించే నా తండ్రి నీవే ఆధారం
    కరుణగల నీ మనసే నాకు చాలును
    నీ మాటలే మాకు ఉజ్జీవం
    నీ వాక్యమే జీవ చైతన్యం (2) ||నా ప్రియ యేసు||
    ప్రతి సమయం నే పాడే నీ ప్రేమ గీతం
    ప్రతి హృదయం పాడాలి స్తుతి నైవేద్యమై
    నే వెళ్ళే ప్రతి చోట చాటాలి నీ ప్రేమే
    నీ సిలువ సాక్షినై నీ ప్రేమను చూపాలి
    మా కోసమే నీవు మరణించి
    పరలోకమే మాకు ఇచ్చావు (2) ||నా ప్రియ యేసు||

  • @rajaiahrajas6400
    @rajaiahrajas6400 5 місяців тому +4

    Every day my heart touching spiritual song glory to the Jesus 🙏

  • @lovelyvenkatgaming6969
    @lovelyvenkatgaming6969 5 років тому +13

    Wow very wonderful song nice voice very very super

  • @anthonymadanu6939
    @anthonymadanu6939 2 роки тому +16

    Singing is sweet. Lyric is flowing smoothly. Language is simple. Music is immersive. Good. All the best for the future. May your songs lead many more people to get life in Jesus Christ. God bless your team.

  • @namithanamitha9538
    @namithanamitha9538 5 років тому +27

    Without you I'm not there Jesus love you forever

  • @only_Redh
    @only_Redh 3 роки тому +34

    Super song ❤️.love you Jesus. Amen 🙏❤️.

  • @yelikapatisneha2454
    @yelikapatisneha2454 4 роки тому +39

    Ne velley prathi chota ni prema chatali na priya yesu na prana nestham🌹🌹🌹

  • @kalpanayanduri8409
    @kalpanayanduri8409 2 роки тому +32

    గాలుల్లో ప్రతి రూపం నీవే
    నీవే నా మంచి యేసయ్యా
    ప్రవహించే సెలయేరై రావా నీవు
    జీవ నదిలా మము తాకు యేసయ్యా
    నీవే నా ప్రాణము - నీవే నా సర్వము
    నీతోనే కలిసుండాలి - నీలోనే నివసించాలి
    నీలోనే తరియించాలి ప్రభు (2)
    నా ప్రియ యేసు నా ప్రాణ నేస్తం
    నీవు లేకుంటే నేను జీవించలేను (2) ||వీచే గాలుల్లో||
    ప్రేమించే నా ప్రాణం నీవే నా నేస్తం
    కడవరకు కాపాడే నీవే నా దైవం
    పోషించే నా తండ్రి నీవే ఆధారం
    కరుణగల నీ మనసే నాకు చాలును
    నీ మాటలే మాకు ఉజ్జీవం
    నీ వాక్యమే జీవ చైతన్యం (2) ||నా ప్రియ యేసు||
    ప్రతి సమయం నే పాడే నీ ప్రేమ గీతం
    ప్రతి హృదయం పాడాలి స్తుతి నైవేద్యమై
    నే వెళ్ళే ప్రతి చోట చాటాలి నీ ప్రేమే
    నీ సిలువ సాక్షినై నీ ప్రేమను చూపాలి
    మా కోసమే నీవు మరణించి
    పరలోకమే మాకు ఇచ్చావు (2) ||నా ప్రియ యేసు|

  • @anjianji-rq2ik
    @anjianji-rq2ik 3 роки тому +52

    చాలా బాగా పాడారు సిస్టర్ ఈ పాట వింటుంటే చాలా సంతోషంగా వుంది మీకు నా యొక్క వందనాలు

    • @nemalikantisundarrao7128
      @nemalikantisundarrao7128 2 роки тому

      ?..hi4D2?u'

    • @VijayKumar-bn4vw
      @VijayKumar-bn4vw 2 роки тому +1

      Super song Super ga padavamma 👍👍👍

    • @bujjiontipuli2014
      @bujjiontipuli2014 Рік тому +5

      😮😮😮😮😮😢😮😮😢😢😮😢😮😮😮😮😮😮😢😢😢😮😮😢😮😢😢😮😮😮😮😢😢😢😮😮😮😢😮😢😮😮😢😢😮😮😮😢😢😢😢😊😅😊😢😢😮😮😮😢😮😢😢😢😢😢😢😢😮😢😮😢😮😢😮😮😮😮😮😢😮😮😢😮😮😮😮😮😢😢😢😮😮😮😮😮😮😮😮😮😮😮😢😢😢😢😮😢😮😢😮😮😮😮😮😮😮😮😢😮😢😮😮😢😮😢😢😢😢😢😮😢😮😢😢😮😢😢😮😢😢😢😢😢😢😢😮😢😢😮😮😮😮😮😢😢😮😢😢😢😢😮😢😮😮😢😮😮😮😮😢😮😮😢😢😮😢😮😢😢😮😢😮😢😮😢😮😢😢😢😢😮😮😢😢😢😢

    • @bujjiontipuli2014
      @bujjiontipuli2014 Рік тому

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

    • @skyapollo6924
      @skyapollo6924 Рік тому

      ​ ppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppp

  • @ankallasantosh2438
    @ankallasantosh2438 4 роки тому +51

    I love Jesus
    Praise the Lord
    Jesus is my saviour

  • @gollapallinuzvid2971
    @gollapallinuzvid2971 4 роки тому +119

    When Iam Listening This Song Getting Sooo Much of peacefulness
    Praise the Lord👏👏👏

    • @pavantammisetty6722
      @pavantammisetty6722 4 роки тому +3

      11 ,

    • @bhagyammajanga2691
      @bhagyammajanga2691 4 роки тому

      Song vinna prathi sari manasu kadhilipothondi kallalo niru aagadhu

    • @nizamnizam1593
      @nizamnizam1593 4 роки тому

      @@pavantammisetty6722 gģģgģgģggģgģģggģģgģģgģģģgģgģģgģģģgggģggģgggģggggģgģģggggģgggggģgģģgģģģggģgggģgggggggggggggggggģgģgggggģgggģggggģggģģggģgggģgggggggggggg

    • @balakrishnabalu2909
      @balakrishnabalu2909 3 роки тому

      7hty6july

    • @prashanthbykani4034
      @prashanthbykani4034 3 роки тому

      😂😂

  • @sisira6278
    @sisira6278 4 роки тому +11

    ఈ పాటని చాలా బాగా కంపోజ్ చేశారు ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం

  • @rufusgautham5962
    @rufusgautham5962 3 роки тому

    Maa kosame neevu maraninchi paralokame maaku ichhavu. Thanku naa priyamaina yesayya🙏🙏🙏🙏🙏🙏

  • @lahaeroyilahaeroyi9874
    @lahaeroyilahaeroyi9874 5 років тому +30

    All of you praise the Lord... god bless you... real God, God is greaat ..

  • @suneethag9199
    @suneethag9199 3 роки тому +34

    వీచే గాలుల్లో ప్రతి రూపం నీవే
    నీవే నా మంచి యేసయ్యా

  • @mannesukanya7128
    @mannesukanya7128 4 роки тому +29

    My faviurite song this song is very special in my life

  • @lakshmidevij1065
    @lakshmidevij1065 5 місяців тому +3

    హల్లెలూయ జీవించు తండ్రి స్తోత్రం తండ్రి స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం చేస్తూ ఉంటే అది ఎప్పటికైనా మనల్ని కాపాడుతుంది ఎందుకంటే అది జ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది మేడం నేను రావలెనా అని చెప్పినది నిజమే

  • @chaithanya4225
    @chaithanya4225 4 роки тому +52

    This is awesome song when I listen this song so many times praise the lord

  • @hrwcguntakal3861
    @hrwcguntakal3861 5 років тому +102

    Praise the Lord sister naa prana neshtam is Jesus

  • @hemahema4269
    @hemahema4269 5 років тому +46

    Super song praise Lord ok god bless 🙏jesues

    • @adhiraghu599
      @adhiraghu599 4 роки тому

      Jesus my life super song sister praise Lord God bless 🙏 jesues

  • @journeywithjesus547
    @journeywithjesus547 2 роки тому +17

    దేవుడికే మహిమ కలిగును గాక ...ఈ పాట చాలా అద్భుతం గా ఉంది .ప్రైజ్ ది లార్డ్ సిస్టర్

  • @jhansirani-kh6bk
    @jhansirani-kh6bk 5 років тому +22

    Superb lyrics. Superb singer voice. Excellent tune and music

  • @kennybhaiyt491
    @kennybhaiyt491 4 роки тому +56

    Exactly we can't live without Jesus

  • @dakamurichittibabu8967
    @dakamurichittibabu8967 5 років тому +65

    I love Jesus na jeevitam lo adbutham chasavu super song

  • @gmadhu5165
    @gmadhu5165 Місяць тому +1

    నేను హిందూ ఐతే ఈ సాంగ్ నాకు చాలా యిష్టం ❤❤

  • @esselpin8159
    @esselpin8159 4 роки тому +77

    Praise the Lord Brother, song was very nice God bless you . Thank you sister Amen! Amen!

  • @aparnakoyyana253
    @aparnakoyyana253 5 років тому +30

    I love this long. Music, lyrics, voice etc,, everything is superb. 👍. Praise the lord. God bless you.

  • @PradeepPradeep-yi8pd
    @PradeepPradeep-yi8pd 5 років тому +46

    god is the way truth and life all of watch and be blessed

  • @anumulamanusri4297
    @anumulamanusri4297 2 роки тому +3

    Praise the lord sister and God bless you dhevunike Mahima kalugunu gaka amen thandri

  • @mohankothuru1431
    @mohankothuru1431 5 років тому +13

    Praise the Lord, thanks you Jesus until you are with us

  • @goureshsabar5772
    @goureshsabar5772 4 роки тому +23

    song,,,,, చాలా,,,,,బాగుంది,,,,,❤️❤️❤️,,,,👍👍👍👍👍,,,,ilu,,,,,,song,,,,,,ఆమెన్,,,,,,,,,

  • @Malathi-jo1to
    @Malathi-jo1to 5 років тому +34

    Superb song sister god bless you

  • @bodivandlaprasadu5382
    @bodivandlaprasadu5382 3 роки тому +9

    వీచే గాలుల్లో ప్రతి రూపం నీవే
    నీవే నా మంచి యేసయ్యా
    ప్రవహించే సెలయేరై రావా నీవు
    జీవ నదిలా మము తాకు యేసయ్యా
    నీవే నా ప్రాణము - నీవే నా సర్వము
    నీతోనే కలిసుండాలి - నీలోనే నివసించాలి -
    నీలోనే తరియించాలి ప్రభు (2)
    నా ప్రియ యేసు నా ప్రాణ నేస్తం
    నీవు లేకుంటే నే జీవించలేను (2) వీచే
    1 . ప్రేమించే నా ప్రాణం నీవే నా నేస్తం
    కడవరకు కాపాడే నీవే నా దైవం
    పోషించే నా తండ్రి నీవే ఆధారం
    ప్రేమగల నీ మనసే నాకు చాలును
    నీ మాటలే మాకు ఉజ్జీవం
    నీ వాక్యమే జీవ చైతన్యం (2) నా ప్రియ
    2 . ప్రతి సమయం నే పాడే నీ ప్రేమ గీతం
    ప్రతి హృదయం పాడాలి స్తుతి నైవేద్యమై
    నే వెళ్ళే ప్రతి చోట చాటాలి నీప్రేమే
    నీ సిలువ సాక్షినై నీప్రేమను చూపాలి
    మా కోసమే నీవు మరణించి
    పరలోకమే మాకు ఇచ్చావు (2) నా ప్రియ

  • @sagarbangaru9965
    @sagarbangaru9965 5 років тому +20

    Beautiful song really heart touching I love this song nice

  • @thalariamulya5242
    @thalariamulya5242 4 роки тому +40

    I like this song Praise the lord All God bless you All glory to Jesus

  • @goldypravarshini7657
    @goldypravarshini7657 5 років тому +36

    Love you Jesus 🙏🙏🙏🙏 🙏❤️❤️🙏💙❤️🙏💙❤️🙏💙❤️🙏💙❤️🙏💙 praise the Lord devuni mahima kalugugaka mammu karininchumu thandri

  • @ravikumar-mu5zo
    @ravikumar-mu5zo 3 роки тому +8

    దేవుని నమమున మికు వందనాలు

  • @sunnymonamr1782
    @sunnymonamr1782 4 роки тому +11

    Praise the Lord 🙏🙏🙏 neve na pranamu neve na sarvamu na priya yesu na prana nestam nivu lekuntey nenu jevinchalenu....

    • @yellaiahkola4700
      @yellaiahkola4700 3 роки тому

      Ýýuuuuuuuùuuuuuuùuuuuuuuuùuuuuùùjuuuuùjjjjùuuùjuuujuùiiìkķoiìoiiìiiiiiiiìiiiiiiiiiìiiiiìììiķkkkkkkkkkkkkkkķiìiiiiiiiìiiìiiìiiiiiiìiìùiiiìyppu8mooo

  • @sgundusgundusgundusgundu4422
    @sgundusgundusgundusgundu4422 5 років тому +32

    Price the lord

  • @murthysunkara007
    @murthysunkara007 5 років тому +67

    Devunuki Mahima kalugunu Gaaka AMEN AMEN AMEN 🙏🙏🙏

  • @chitikelanaresh
    @chitikelanaresh 5 років тому +24

    Super song having more spirituality and emotions 😍😍😍praise the lord 🙏🙏🙏

  • @thalariveeraiah9715
    @thalariveeraiah9715 2 роки тому +25

    దేవుడు మిమ్ములను దీవించునుగాక.

  • @udayokfreefire1162
    @udayokfreefire1162 4 роки тому +38

    No words
    Great song at the Sam time your voice all so great
    God bless you sister