అపారకరుణాసింధు దక్షిణామ్నాయ శృంగేరి శారదాపీఠం జగద్గురు శ్రీశ్రీశ్రీ విధుశేఖరభారతీస్వామి దివ్యసందేశం

Поділитися
Вставка
  • Опубліковано 10 жов 2024
  • అపార కరుణా సింధువులు దక్షిణామ్నాయ శ్రీ శృంగేరి జగద్గురువుల అనుగ్రహ ఆశీస్సులు భాగ్యనగరంలో కొంపల్లి North NCL colony Noble enclave lo శ్రీ దుర్గా దేవి సేవాసమితి నిర్వహిస్తున్న శరన్నవరాత్రి మహోత్సవంలో శ్రీశ్రీశ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారి సన్యాసం స్వీకరించి 50వ సంవత్సరం సువర్ణ భారతి ఉత్సవాలలో భాగంగా జగద్గురువులు శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతి స్వామి వారు మమ్ములను ఆశీర్వదించి ఆశ్వయుజ బహుళ ద్వాదశినాడు శ్రీశ్రీశ్రీ భారతి తీర్థ మహాస్వామి వారి పాదుకా పూజలు నిర్వహించమని అనుజ్ఞ ఇచ్చినారు
    చాలా సంతోషంతో మా సమూహం అంతా చెప్పలేని సంతోషంతో ఉంది జగద్గురువుల పాదపద్మములకు మా సమూహం అందరూ సాష్టాంగ నమస్కారాలతో కృతజ్ఞతాభివందనాలు తెలుపుతున్నాం శ్రీ గురు పాహిమాం పరమ దయాలో పాహిమాం శృంగేరి జగద్గురు పాహిమాం భారతీయ తీర్థ పాహిమాం విధుశేఖర భారతి పాహిమాం #chatushashtipuja #DurgaNavaratri #navaratri #chandi #varahi #RajaShyamala #rajarajeshwari #astrology #pujaspecial #శరన్నవరాత్రి #నవరాత్రి #దుర్గానవరాత్రి #శతచండి #శృంగేరి #శృంగేరిజగద్గురు #కొడకండ్లక్షేత్రం #vidhushekarabharati #bharatiteerthamahaswami #SringeriJagadguru #jagadgurushankaracharya

КОМЕНТАРІ • 15

  • @gowrimopidevi1927
    @gowrimopidevi1927 Годину тому +1

    గురువుగారి పాదపద్మములకు అనేక కోటి ప్రణామములు సమర్పించుకుంటూ శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. 🙏🙏🙏🙏🙏

  • @Sivaranjani1971
    @Sivaranjani1971 Годину тому

    🙏🙏🙏Namaha sankaraya🙏Sri Matre namaha🙏🙏🪷

  • @satyavathiab6932
    @satyavathiab6932 3 години тому

    గురువుగారికి వందనాలు వందనాలు 🙏🙏🙏🙏💐💐

  • @DeshpandeVasanthrao
    @DeshpandeVasanthrao Годину тому

    ఓం శ్రీ గురుభయోనమః 🎉

  • @syam57
    @syam57 9 годин тому +3

    విద్యావినయసంపన్నం, వీతరాగం వివేకినం, వందే వేదాంత తత్వజ్ఞం, విధుశేఖర భారతీం 🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺

  • @ramaraghu1355
    @ramaraghu1355 5 годин тому

    Sri gurubyo namo namaha

  • @AnjaniSavithri
    @AnjaniSavithri 7 годин тому +2

    Sri gurubyonamaha 🙏🙏🙏

  • @sudhakargollapalli5963
    @sudhakargollapalli5963 10 годин тому +2

    గురుపూజ్యులకు మా సాష్టాంగ నమస్కారములు.

  • @lathabomma4839
    @lathabomma4839 Годину тому

    🙏🙏🙏🙏🙏

  • @lakshmikasireddy5627
    @lakshmikasireddy5627 9 годин тому +1

    🙏🙏

  • @shekarj848
    @shekarj848 17 годин тому

    Sharada devi pahimam 🙏 barathi karuna patram Barathi pada bushanam barathi padamarudam barathi teerthamashrae 🙏 vidya vinaya sampannam veeta ragam vivekinam vandey vedanta tatvagnam vidushekara barathim 🙏

  • @MeenaReddyBainagari
    @MeenaReddyBainagari 5 годин тому

    Amma naaku Mee dharshanam eppuddu isthavu mimmu chudalanipisthundhi maa

  • @kondalrao6051
    @kondalrao6051 2 години тому

    సాక్షాత్ అది శంకర భగవత్పాదులు

  • @mohana3687
    @mohana3687 2 години тому

    Sri gurubyonamaha

  • @durvasaraobandi
    @durvasaraobandi 16 годин тому

    🙏🙏🙏