మిమ్మల్ని ఇంత హ్యాపీ గా చూస్తే చాలా సంతోషం గా ఉంది మీరు హ్యాపీ గా ఉంటె నే మా రైతులు కూడా హ్యాపీ గా ఉంటారు మీ వీడియోస్ చాలా అంటే చాలా ఉపయోగకరం గా ఉన్నాయ్ మీరు నిజామా గా మా రైతు మిత్రులకి చాలా అండ గా ఉంటున్నారు దయచేసి అందరూ రైతులు కూడా కమల్ గారిని సపోర్ట్ చేసి అందరికి మంచి జరిగే లా చూదాం . మీ కష్టానికి ట్యాంక్ యు కమల్ గారు ❤❤❤
హాయ్ అన్న నేను కిరణ్ చందర్లపాడు మీరు చెప్పే షెడ్యూల్ లో ఆల్ కంపెనీలు మందులు చెప్తున్నారు కానీ ఆర్కే అగ్రిటెక్ కంపెనీ కెమికల్ జీన్ ఎక్స్ ప్రో నక్షత్ర ప్లస్. హారియర్. భూ కమాండర్. గరుడ 360. ఆర్క గోల్డ్ వీటి పనితనం చాలా బాగుంది ఈ కెమికల్ వాడిన ప్రతి రైతు సంతోషంగానే ఉన్నారు కంపెనీ ఇంకా డెవలప్ అవ్వాలని యాజమాన్యానికి ఆర్క అగ్రిటెక్ ఎండి గారికి మీ కంపెనీ కెమికల్ వాడే రైతులందరి తరుపున. నమస్కారాలు.. కిరణ్
Hii అన్నయ్య 💐, 🌶️ zolt & abacin 1ltr ku ఎన్ని ml వేసుకోవాలి అన్నయ్య. (Zolt ఎంత + abacin ఎంత 1ltr water కు ) దాదాపు అందరిదీ తైవన్ 20 లీటర్ pump ఉంటుంది అన్నయ్య 💯
Anna maa area lo black trips povadam ledhu Gracia hanabi sprey chesamu simodis sprey chesamu cubex power. ronfin kuda sprey chesamu I na black trips povatam ledhu bro em cheyalo ardam kavatam ledhu ...em sprey cheyalo cheppu..bro
కొమ్మకుళ్లుడు కీ మంచి మందు చెప్పు అన్న growthing కి మంచి మందు చెప్పు అన్న Last spray కొమ్మకుళ్లుడు కి pantomysin,nativo spray చేశాము కుళ్ళడు తగ్గట్లేదు మా adress dornakal మండలం or garla mandal ఎక్కడ దొరికిన తీసుకుంటాం
Nuvvu cheabuthunna combination bhaga pani cheastunnai but kaane😢nee naaku ardham kavatam leadhu chilli ela pandinchali ani number kavali anna kamal anna plz😢😢😢
Hi అన్న,Bakeel+ Herculus దాకా 12 షెడ్యూల్ చెప్పారు 13th అప్లోడ్ చేస్తారా లేదా 1.అర్కగోల్డ్ 2.డెలిగేట్+డబుల్ కొట్టిన తర్వాత 90 to 120డేస్ లో చెప్పినవి సరిపోతాయా...❤❤
Anna nenu guthaku Bhoomi tesukoni chilli veasanu last year 9lakhs 4 acer ki nastapoyanu kaani malii eppudu tesukunna March starting cheastamu plZ anna ne numberkavali 😢
Mirchi flower lo blacktrips unnay,garuda 360 +ethion 50% sprey chesinappudu blacktrips poyay malli varsam vachindi blacktrips pachaay next em sprey cheyali Kamal Anna
Guru zolt కాంబినేషన్ supar
Bagachepparu anna thanks
గరుడ 360 చాలా బాగా పని చేసింది అన్నా ట్యాంక్యూ
price enta
మిమ్మల్ని ఇంత హ్యాపీ గా చూస్తే చాలా సంతోషం గా ఉంది మీరు హ్యాపీ గా ఉంటె నే మా రైతులు కూడా హ్యాపీ గా ఉంటారు మీ వీడియోస్ చాలా అంటే చాలా ఉపయోగకరం గా ఉన్నాయ్ మీరు నిజామా గా మా రైతు మిత్రులకి చాలా అండ గా ఉంటున్నారు దయచేసి అందరూ రైతులు కూడా కమల్ గారిని సపోర్ట్ చేసి అందరికి మంచి జరిగే లా చూదాం .
మీ కష్టానికి ట్యాంక్ యు కమల్ గారు ❤❤❤
ఆర్కా గోల్డ్ వేసిన తర్వాత పూత బాగా వచ్చింది అన్నా బాగా పని చేసింది
Zolt, abacin, zamir combination spray cheyavacha
Anna genius pro- nakshatra plus nalliki work chesthundha... second step vasthundha bro
Good information Anna
🎉🎉🎉🎉🎉anna
హాయ్ కమల్ గారు నేను మీ వీడియోస్ కి మీకు పెద్ద ఫ్యాన్ ని అంది
Anna black tripski fmc roguor kodite vakka trip unddadhu anna
Exponus+zolt combination lo kottavacha
Hi bro good information tnku
Anna flowering రావడం ledhu
ఒక యూట్యూబ్ వీడియో తో రైతు లకి ఇంత సహాయం చెయ్యొచ్చు అని మిమ్మల్ని చూసాకే అర్ధం అయ్యింది మీ దయ హృదయానికి ధన్యవాదాలు
Brother ipuudu nalli udriti meru cheppina lage undi same 100% vadaccha ipuudu
Anna 🫸🫷 G + N manchi purugu mandhu okati cheppandi Anna
Sanna purugu pacha purugu Pogaku ladde purugu undhi
ఎంగేజ్
Hi anna red& yellow mites ku sumitomo Portion exalent result anna
సూపర్ గ చెప్వ్ బో
Super.bhi.
నా ముడత అసలు తగ్గట్లేదు
ఏం మందు కొట్టాలి కదా
పై ముడత ఉందన్న
Anna meru super
Tnkq brother
Abacin and zolt antha result em ledhu anna...nenu spray chesha
Zolt.and.abscin.regalt.supar.brother
Anna Zolt Abacin lo vinchivin kalipi spray cheyachha Anna
tq bro 👏
Full josh ga vunnav bro today
ఈ రోజు చాలా హ్యాపీ గా ఫుల్ జోష్ లో ఉన్నారు 😍😍
Harrier spraying chesa Maa area law karamchedu first spraying today's Anna❤❤❤
My lovely brother
Good information Anna
G+ n super result anna
Tnkq brother
🎉nice
G n cost please
హాయ్ అన్న నేను కిరణ్ చందర్లపాడు మీరు చెప్పే షెడ్యూల్ లో ఆల్ కంపెనీలు మందులు చెప్తున్నారు కానీ ఆర్కే అగ్రిటెక్ కంపెనీ కెమికల్ జీన్ ఎక్స్ ప్రో నక్షత్ర ప్లస్. హారియర్. భూ కమాండర్. గరుడ 360. ఆర్క గోల్డ్ వీటి పనితనం చాలా బాగుంది ఈ కెమికల్ వాడిన ప్రతి రైతు సంతోషంగానే ఉన్నారు కంపెనీ ఇంకా డెవలప్ అవ్వాలని యాజమాన్యానికి ఆర్క అగ్రిటెక్ ఎండి గారికి మీ కంపెనీ కెమికల్ వాడే రైతులందరి తరుపున. నమస్కారాలు.. కిరణ్
Tnkq brother ❤
Lucas getting best results in black trips
Anna miru chepina vi vadutunamu baga pani chestunai
Tobacco lo harrier kotavchaaa Anna 20days avuthundhii
Full happy ga unnavu Anna
😀
Hii అన్నయ్య 💐,
🌶️ zolt & abacin 1ltr ku ఎన్ని ml వేసుకోవాలి అన్నయ్య. (Zolt ఎంత + abacin ఎంత 1ltr water కు )
దాదాపు అందరిదీ తైవన్ 20 లీటర్ pump ఉంటుంది అన్నయ్య 💯
Abacin -150 ml and Zolt -250 ml per acar
140 lit bellow
Annaa bobbar mudatha ekkuvagaa undi.akulu kindaki .pi ki .thuruguthunnaii. em cheyyali
Zolt and Johny sprey cheyocha
Hai anna vidi vidiga nutrition lo fantac plus or arkagold vadacha Anna
బూడిద తెగులు కి ఎం వెయ్యమంటారు
Geniuspro nakshtra ప్లస్ జనగాం జిల్లా లో ఎక్కడ దొరుకుతుంది అన్న చెప్పండి ప్లీజ్
Anna dose heavy avvadhaa
avvadu
అన్న గుండు పూత ఎక్కువగా ఉంది అన్న
Anna zolt and abacin loki index tegulu mandu kalapacha alage isabion kuda kalapachaaa anna
Today varsham padindhi anna fungicide spray cheyala
Thota nalli full ga undi and chiguru madipothandi anna am spry chepali chepandi anna plzz
Brother chala vullasamga ,vutsahamga vunnatunnaru.
అన్న నేను జోల్ట్ +జానీ రెండు స్ప్రే చేశా
Garuda 360 khammam lo dorukutnda brother
Zolt price chapu anna
Cost
1 acraki 1500
Anna maa area lo black trips povadam ledhu Gracia hanabi sprey chesamu simodis sprey chesamu cubex power. ronfin kuda sprey chesamu I na black trips povatam ledhu bro em cheyalo ardam kavatam ledhu ...em sprey cheyalo cheppu..bro
Anna cotton and chilli lo flower drop avutundhi anna em spray cheyali.
🙋♂️🌹💥🔥 హాయ్ బ్రదర్ వెల్కమ్
కొమ్మకుళ్లుడు కీ మంచి మందు చెప్పు అన్న growthing కి మంచి మందు చెప్పు అన్న Last spray కొమ్మకుళ్లుడు కి pantomysin,nativo spray చేశాము కుళ్ళడు తగ్గట్లేదు మా adress dornakal మండలం or garla mandal ఎక్కడ దొరికిన తీసుకుంటాం
Thanks anna
Bro mirchi lo konal motham maduthunnai
Anna kothagudem, sujatha nagar area lo genius pro and nakhatra plus yekada dorukutundi anna , price yenta vuntundi
Okksari ha number ki call chesi adagandi
Jolt+ abacin baga pani chesaye
Zolt & guru kalipi spray chayavacha
Zolt&jhonny సూపర్
Rate entha anna jenes pro nakshatra
Nuvvu cheabuthunna combination bhaga pani cheastunnai but kaane😢nee naaku ardham kavatam leadhu chilli ela pandinchali ani number kavali anna kamal anna plz😢😢😢
Rendu mites ke kada emi kada spray chesthe
Anna mokka jonna pantalo pikka lo purgu nivaranaku oka video chei Anna.mokka Jonna pikka lo purgu ki manchi mandhu cheppu Anna
Hi అన్న,Bakeel+ Herculus దాకా 12 షెడ్యూల్ చెప్పారు 13th అప్లోడ్ చేస్తారా లేదా
1.అర్కగోల్డ్
2.డెలిగేట్+డబుల్ కొట్టిన తర్వాత 90 to 120డేస్ లో చెప్పినవి సరిపోతాయా...❤❤
Ha saripothadi mi thota 80-90 madhya unte aa schedule follow avvandi
genius plus nakshtra pro lo police vesukovacha anna
Genious pro warangal lo akkada avaible anna
Anna Adoni lo ekkad dorukuthundi zolt
10-20 26 26 fatilizer dorakadam ledu bu avushad saripothundni anna
మీ చెలో పూతలు చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి అన్న.....Practicality ❤️❤️❤️
Avunu brother
Zolt కామినేషన్ చెప్ప అన్న
Kottanu brothers parvaledu zolt +Hercules kottanu bagane panichesindi
Anna nenu guthaku Bhoomi tesukoni chilli veasanu last year 9lakhs 4 acer ki nastapoyanu kaani malii eppudu tesukunna March starting cheastamu plZ anna ne numberkavali 😢
G N warangal ekkada untadhi anna
ఫుల్ జోష్ లో ఉన్నావ్ బ్రదర్ 😊😊😊
😀😀 అప్పుడు అప్పుడు మీకు కొంచెం ఇంట్రెస్ట్ ఉండాలి కదా
❤❤❤@@kamallivefarmingschool
@@kamallivefarmingschool కాని మి సలహాలు సూపర్ గా ఉంటాయి సార్
@@Nagaraju-v4w2x ❤ tnkq brother
ఎక్రునరకి 1కొటవచ2కవల్య
Nenu e roju teppicchanu sir
Kottinava
Zolt khammam lo ekkada dorukutundi
seetha rama traders
Hi Anna... magister+ sumiprempt+pi biovita కలిపి spray చేయవచ్చా ఎర్ర నల్లి full ga వుంది egurulu మాడిపోతున్నాయి
Garuda zolt and abacin
హాయ్ అన్న మాగ్నెజియం సల్ఫేట్ బోరాన్ జింక్ రిజెంట్ కలిపి సేఫ్రె చేయమన్నారు కదా అన్న రిజెంట్ ఎకరాకు ఎంత కలపాలి చెప్పండి అన్న
Anna nenu abasin and ronfen Kottayam next spray gaji 116 na dagar undi
Spring cheyyandi
Please like me all members
అన్న ఎంగేజ్ లో బోరాన్ మెగ్నీషియం కాల్షియం 13 0 45 ఈ నాలుగు కలిపి స్ప్రే చేయవచ్చ లేక పోతే ఎంగేజ్ లో ఏం కలుస్తాయో వీటిలో చెప్పగలరు
Anna ma side zolt doraktledu megistar & abasin vadaccha anna
Vadukovachu
Hi anna superrr video anna
సార్ చేను లో కి వెళితే ఏడుపు వస్తుంది సార్ ఏది spry చేసిన కంట్రోల్ అవడం లేదు అంత మాడి పోయింది
Zolt -250 ml and abacin -150 ml dharama
Next Shinwa and keefun -400 ml
Next G+n and johnny
Annaa genius pro and nakstra plus ➕ shivanto prime kalipi kottanau.. 2days avuthudhi kotti
Anna Mahabubabad Zolt akkada dhorukuthundhi
Zolt +Abacin rendu nalli ke dose ekkuva avuthadhi thota maduthadhi antunnaru mandulakottu vallu emkadha bro riply evvara
Anna riply evvandi
10 మంది కదూ సార్ 1000 మది నడుస్తోంము sir ❤❤❤
Tnkq vinayak
Anna thanks Anna madharyam mere anna
Tractor brand kunchoi 100ml per acre cost 1000rs all mites and mits eggs smash
I know
Mirchi flower lo blacktrips unnay,garuda 360 +ethion 50% sprey chesinappudu blacktrips poyay malli varsam vachindi blacktrips pachaay next em sprey cheyali Kamal Anna
keefun -350 ml and Shinwa
ఫ్లవరింగ్ సరిగ్గా రావటం లేదు అన్నా కొన్ని మొక్కలు వచ్చాయి కొన్ని మొక్కలు రాలేదు
Hi sir good evnig sir ma thota చాలా మొద్దు భరిపోయింది sir ఇగురు లేదు ఏమి కొట్టిన ఇగురు రావట్లేదు sir ఏమి మందు కొట్టాలి sir మాది మరిపెడ బంగ్లా
Pro plus and fungi
ఎక్కడ దొరుకుతాయి sir
మీరు చెప్పే మందులు ఎక్కడ దొరుకవు sir
అన్న నమస్తే మొక్కాజోన్న లో మొగి పురుగు కత్తెర పురుగు కి మంచి మందు చెప్పండి please (Aarka కంపెనీ లో ఉందా??)
Icon plus
@NageswaraRaoParupalli-w6u 250 m Icon plusl, 20 లీటర్ pumps తో ఎన్ని కొట్టవచ్చు
అన్నా వర్షం పడిన తర్వాత ప్రో ప్లస్ ఫంగి స్ప్రే చెయ్యొచ్చా
Johny place lo jump replace cheyavachu ha same technically kada
Johny lo percentage 18.87
Hi Anna palanadu madi macharla super anna palanadu
Bro how much day's gap spray to spray
4 -5 days