తిరుపతి వెంకన్న దర్శనం ఏడాదికి ఒకసారే అని చట్టం చెయ్యాలి.స్పెషల్ దర్శనాలు అన్నీ రద్దు చెయ్యాలి. నో స్పెషల్ టూ anybody. ఇదే రావాలి. ఆధార్ తో అప్డేట్ చెయ్యాలి.
@@kammisubramanyam4299 even though the govt changed hands it’s still the opposition is controlling everything . They are responsible for the roads and adulterated laddus and controlling the crowds in tirupati and also in telangana the success of Pushpa the failure of nag Babu’s movie.probably your Nani’s looking old.
ఐరన్ లెగ్ Roja useless ..వైజాగ్‌లో ఉన్నప్పుడు CBN నిర్లక్ష్యం ఎలా వస్తుంది? మీ బాస్‌ని అడగండి లండన్ టూర్లు ఆపండి గాయపడిన వారికి సహాయం చేయండి. మీరు పనికిరాని వ్యక్తులు
పవన్ కళ్యాణ్ వచ్చి నాకే రాజకీయాలు కంపు అయిపోయినాయి. పవన్ కళ్యాణ్ నేతి బీరకాయ మాటలు విని ప్రజలు ఓట్లు వేసి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించినందుకు ప్రజలకు తగిన శాస్తి జరిగింది. 45 ఏళ్ల రాజకీయ అనుభవం గల ఇండస్ట్రీ ప్రపంచ ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం తిరుపతి పరువు తీసేశారు. ఇంతవరకు ఎప్పుడూ లేని విధంగా తిరుపతి కొండ పైన నేడు హత్యలు జరిగినాయి. ఆదిలోనే ఇలా ఉంది ఇంకెన్ని ఘనకార్యాలు చేస్తుందో ఈ కూటమి ప్రభుత్వం.
ఇప్పుడే జగన్ (ఏపీ మాజీ సీఎం)పై ఒక వ్యాఖ్య చదివాను,అది ఆయనకు సరిగ్గా సరిపోతుంది జన సేన - Seva రాజకీయాలు (సేవ రాజకీయాలు) YSRCP - Shava రాజకీయాలు (శవ రాజకీయాలు) జగన్ అసెంబ్లీకి వెళ్లరు జగన్ వరద ప్రాంతాలను సందర్శించలేదు డ్యామ్‌లు గ్రామాలకు నష్టం వాటిల్లినప్పుడు జగన్ సందర్శించలేదు. కానీ అతను ఏదైనా డెడ్‌బాడీని ఖచ్చితంగా సందర్శించి, దానిని రాజకీయాల కోసం ఉపయోగిస్తాడు. నిజమే. సిగ్గు సిగ్గు జగన్ (జGUN)
తిరుపతి ఘటనపై పవన్ కళ్యాణ్ గారు స్పందించిన తీరు పూర్తిగా బాధ్యతాయుతం.డిప్యూటీ సీఎం గానే కాకుండా, జనం మెచ్చిన నాయకుడిగా మానవీయ కోణంలో స్పందించిన తీరు అద్భుతం. ప్రభుత్వ కోణంలోనే కాక ప్రజల కోణంలో కూడా ఆలోచించి, ఉన్నది ఉన్నట్టు కుండలుబద్దలు కొడుతూ ధర్మం, సత్యం వైపు నిలబడడం అభినందనీయం.మీపై గౌరవం పెరిగింది సార్ పవన్ కళ్యాణ్ గారు.cdftgdsetg
I am really ashamed why the people are becoming so selfish and not having any discipline I see this as complete mistake from devotees - don't become Mad seeing God not going to help God is with in you help the poor
Life lo 1st time sir oka nayakudu badhyatha tiskuntunna ani cheppina varu mire sir....Epudaithe thappu jariginapudu prathyakshamga Karanam kakpoyina valla team chesina daniki badhyata tiskuntaro varu athyantha goppa nayakudu...Milanti nayakudni na life lo chudatam idhe 1st time sir...
@@kalyankumar1908 so is he UPTO to take punishment as well for the manslaughter that happened. He agreed there is a blunder that happened. Will home minister resign because she could not properly administer the police service
జనాలుకు బుద్ది లేదు దేవుడు మనం చేసి మంచిలోనే ఉన్నాడు రద్ది ఉన్నపుడు ప్రతి ఒక్కరూ దిసిప్లనే లేకుండా దురాడం తప్పు అని తెలిసికొని నిదానమే ప్రదానం అని తెలిసి పోవాలి బుద్ది లేని మన భక్తికి ప్రాణ హాని తప్పదు
ఉప ముఖ్యంత్రి గారు,మీరు ప్రజల ముందు ప్రతిపక్ష నాయకుడిలా మాట్లాడుట సరైనది కాదు.అధికారం మీది.మిమ్ములను మీరే విమర్శ చేసుకున్నట్లున్నది.అక్కడ మీరు జరిగిన దానిని తెలుసుకొని అక్కడ ప్రజలకు భరోసా ఇవ్వాలి.అధికారులను సమావేశపరచి విషయం తెలుసుకొని బాధ్యులపై చర్యలు తీసుకోవాలి.కానీ ఇలా చేయడం వలన మీకే నష్టం.
Dy C M garu aaa place lo vunnappudu ade time ki Ex CM Jagan garu ade place ki ravatamlo kutra konam dhagundhi asalu ade time ki police permission Ela eicharu enquiry cheyyali .
Antha ipoyaka vastaru meku munde telusu kada VIP darshanam istunaru ani epudu ina mana India lo Edina incident jarigithe kani bayataki ki raru ee political vallu andaru anthe mana jagrata lo manam undali ee government medha epudu depending avvakudadu 😢😢
అయ్యా పవన్ కళ్యాణ్ గారు తెలుగులో మాట్లాడండి. ఇంగ్లీష్ మీడియం వద్దంటున్నారు.మీరు ఇంగ్లీషులో మాట్లాడుతున్నారు. సనాతని గారు ఇప్పుడు ఏ వేషం వేస్తారు. ఏ డ్రెస్ కోడ్ వేస్తారు. ఏమి మెట్లు కడుగుతారు. ఎలాంటి దీక్ష చేస్తారు. ప్రజలకు చెప్పాలని మనవి చేస్తున్నాం
@@Aspgsivagoud wow to your state. It is like this because of people like you. There is command and administrator who puts forth policies. Police are just like soldiers they cannot implement policies
Super sir 👌
Thanks you sir
Deputy CM sir ఆ తిరుమల ఏడుకొండల వేంకటేశ్వర స్వామి కి చూడడానికి ఒక్కొక్కరిని చూసేసాల చూడండి సర్ same to same అయోధ్యలో ప్లీజ్
Superr annayya meeru melanti vare kadhu matho undali nayam adagaru
👌👌👌👌👌
Pk sir..u r simply great..u r not making any politics on this 🫡🫡🫡
తిరుపతి వెంకన్న దర్శనం ఏడాదికి ఒకసారే అని చట్టం చెయ్యాలి.స్పెషల్ దర్శనాలు అన్నీ రద్దు చెయ్యాలి. నో స్పెషల్ టూ anybody. ఇదే రావాలి. ఆధార్ తో అప్డేట్ చెయ్యాలి.
ఇది పెద్ద కుట్ర జరిగింది సార్, తమిళనాడు హస్తంతో, ycp చేసిన కుట్ర ఉంటుంది అందులో రోజమేడం గారు కూడా.
ఛా... నిజామా 😅😅 నువ్వు comment తెలుసుకొని మాట్లాడు. గత ప్రభుత్వంలో ఎప్పుడు ఇలా జరగలేదు.
sharmila akkani adagali
మంగళవారం నాడు మాటలు ఆపండి. ఫెయిల్యూర్ కూటమి.
@@kammisubramanyam4299 even though the govt changed hands it’s still the opposition is controlling everything . They are responsible for the roads and adulterated laddus and controlling the crowds in tirupati and also in telangana the success of Pushpa the failure of nag Babu’s movie.probably your Nani’s looking old.
Baga cheparu vip nunchi common man think ki ravalani baga cheparu first time mee lanti manchi person ni chustunanu రాజకీయ లో గ్రీట్.
Supeer sir
ఐరన్ లెగ్ Roja useless ..వైజాగ్‌లో ఉన్నప్పుడు CBN నిర్లక్ష్యం ఎలా వస్తుంది? మీ బాస్‌ని అడగండి లండన్ టూర్లు ఆపండి గాయపడిన వారికి సహాయం చేయండి. మీరు పనికిరాని వ్యక్తులు
Super
Pawan kalyan great sir
Sir everyone is doing properly work
పవన్ గారు మీరు మామూలు వ్యక్తి కాదు బాధ్యత గల ఉప ముఖ్యమంత్రి గా స్పందించారు
Where are missing 33000 women?
పవన్ కళ్యాణ్ వచ్చి నాకే రాజకీయాలు కంపు అయిపోయినాయి. పవన్ కళ్యాణ్ నేతి బీరకాయ మాటలు విని ప్రజలు ఓట్లు వేసి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించినందుకు ప్రజలకు తగిన శాస్తి జరిగింది. 45 ఏళ్ల రాజకీయ అనుభవం గల ఇండస్ట్రీ ప్రపంచ ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం తిరుపతి పరువు తీసేశారు. ఇంతవరకు ఎప్పుడూ లేని విధంగా తిరుపతి కొండ పైన నేడు హత్యలు జరిగినాయి. ఆదిలోనే ఇలా ఉంది ఇంకెన్ని ఘనకార్యాలు చేస్తుందో ఈ కూటమి ప్రభుత్వం.
Daridruda pk is God ... aayana manchoodu ra .. mee lanti siggu leeni vaallu itanee antaaru. @@appalarajubattina696
పవన్ గారు,డబ్బుముందు చట్టం పనికిరాదు సార్! E.O.,నుంచి అందరు అధికారులు బాధ్యులే.
I see for the first time.politician taking responsibility
ఉమ్మడి కూటమి పరిపాలన చూసి వొర్రలేక వైసిపి వాళ్ళ కుట్ర ఏమైనా ఉండి ఉంటుంది
ఇప్పుడే జగన్ (ఏపీ మాజీ సీఎం)పై ఒక వ్యాఖ్య చదివాను,అది ఆయనకు సరిగ్గా సరిపోతుంది
జన సేన - Seva రాజకీయాలు (సేవ రాజకీయాలు)
YSRCP - Shava రాజకీయాలు (శవ రాజకీయాలు)
జగన్ అసెంబ్లీకి వెళ్లరు
జగన్ వరద ప్రాంతాలను సందర్శించలేదు
డ్యామ్‌లు గ్రామాలకు నష్టం వాటిల్లినప్పుడు జగన్ సందర్శించలేదు.
కానీ అతను ఏదైనా డెడ్‌బాడీని ఖచ్చితంగా సందర్శించి, దానిని రాజకీయాల కోసం ఉపయోగిస్తాడు.
నిజమే.
సిగ్గు సిగ్గు జగన్ (జGUN)
Jagan ni tarvatha tittochu.. mundu injury aina vallaki help chesi.. nee vanthuga 33000 miss aina vallalo 3 mandi ni vethuku
Mee pilla pithregaalluu roju vethakandi
కర్మ ఎవరిని వదలదు జై శ్రీరామ్,
🎉జై జనా నాయకుడు ✊🙏💐
జై పవన్ కళ్యాణ్
Pawan Kalyan Sir, You are great. God has given you for the welfare of the public.
పవన్ కళ్యాణ్ గారు ఇందులో కుట్ర కోణం చాలా ఉంది మీరు అది కూడా పరీక్షించాలి
💐💐🙏🙏🙏💐💐👌
తిరుపతి ఘటనపై పవన్ కళ్యాణ్ గారు స్పందించిన తీరు పూర్తిగా బాధ్యతాయుతం.డిప్యూటీ సీఎం గానే కాకుండా, జనం మెచ్చిన నాయకుడిగా మానవీయ కోణంలో స్పందించిన తీరు అద్భుతం. ప్రభుత్వ కోణంలోనే కాక ప్రజల కోణంలో కూడా ఆలోచించి, ఉన్నది ఉన్నట్టు కుండలుబద్దలు కొడుతూ ధర్మం, సత్యం వైపు నిలబడడం అభినందనీయం.మీపై గౌరవం పెరిగింది సార్ పవన్ కళ్యాణ్ గారు.cdftgdsetg
Dhammu unna naiyukudu maa Pavan Anna hat's of Annaya
I am really ashamed why the people are becoming so selfish and not having any discipline I see this as complete mistake from devotees - don't become Mad seeing God not going to help God is with in you help the poor
సర్ ఇదంతా ఎవరో వ్యక్తులు కుట్ర లా ఉంది
Jai sriram jai Hindu jai pavan power jai jana sena 🇮🇳 🇮🇳 🇮🇳 🕉 🕉 🕉 🙏 🙏 🙏
Life lo 1st time sir oka nayakudu badhyatha tiskuntunna ani cheppina varu mire sir....Epudaithe thappu jariginapudu prathyakshamga Karanam kakpoyina valla team chesina daniki badhyata tiskuntaro varu athyantha goppa nayakudu...Milanti nayakudni na life lo chudatam idhe 1st time sir...
@@kalyankumar1908 so is he UPTO to take punishment as well for the manslaughter that happened. He agreed there is a blunder that happened. Will home minister resign because she could not properly administer the police service
🙏🙏🙏
జనాలుకు బుద్ది లేదు దేవుడు మనం చేసి మంచిలోనే ఉన్నాడు రద్ది ఉన్నపుడు ప్రతి ఒక్కరూ దిసిప్లనే లేకుండా దురాడం తప్పు అని తెలిసికొని నిదానమే ప్రదానం అని తెలిసి పోవాలి బుద్ది లేని మన భక్తికి ప్రాణ హాని తప్పదు
Avunu sir indulo yedho kutra vundi sir , yendukante maku telisina varu vellaru vallu cheparu police vallu cell chusukuntunaru yemi pattinchukovadamledu ani cheparendi
దినికి పినిషిగ్ ఇవ్వాకపొత్తె ఎ ఫన్నీ చెయ్యనివ్వాదు ఇదీ పక్క
Mee... action episode eppudu sir😢😢😢
We are with you bro❤
ప్రజలు పవన్ కళ్యాణ్ గారిని ఒక రాజకీయ నాయకుడిగా చూడాలి గౌరవించాలి ! ఆయన మాట మన్నించాలి ! ఒక సినిమాహీరోగా చూసి గొడవ చేయకూడదు!
It was quick action was taken by government and especially by Dy.Chief Minister
మరి అదే తొక్కిసలాట జరిగితే మరి అర్జున్ నీ జైల్ లో వేశారు?ఇక్కడేమో నీతులు చెప్తున్నారు?
Online system pettamdi sir. Irctc laaga
పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు గత ప్రభుత్వం గురించి enquiry చేస్తారు గాని ఇలాంటి వాటి మీద దృష్టి పెట్టారు.
ఇదేదో కుట్ర లా ఉంది sir
❤
Veeru veeri lecture uthamapurush one peace ne world motham lo kuda
Badyatha thisukoni yemichestharu adhibcheparu
😢
Good
Ttd board inka chala jagrathallu theesukovali. Maamuluga 300 rs darshanam ticket book chesukoni chaala gantalu quelo velithe, bangaru vakili munduki vachesariki full thopulata jaruguthundi, prathisaari idi repeat avuthondi, akka asalu crowd management lene ledu. Paiga security akkada andarini thosesthuntaru, pedda vallu, chinna pillalu naligipothunnaru, please akkada kooda thopudu lekunda line organize chesthe baguntundi, leka pothe akkada kooda ilantivi jarige avakaasam vundi.
నువ్వు పెట్టిన టైటిల్ కు అక్కడ జరుగుతున్న దానికి ఏమైనా సంబంధం ఉందారా
ఉప ముఖ్యంత్రి గారు,మీరు ప్రజల ముందు ప్రతిపక్ష నాయకుడిలా మాట్లాడుట సరైనది కాదు.అధికారం మీది.మిమ్ములను మీరే విమర్శ చేసుకున్నట్లున్నది.అక్కడ మీరు జరిగిన దానిని తెలుసుకొని అక్కడ ప్రజలకు భరోసా ఇవ్వాలి.అధికారులను సమావేశపరచి విషయం తెలుసుకొని బాధ్యులపై చర్యలు తీసుకోవాలి.కానీ ఇలా చేయడం వలన మీకే నష్టం.
Miku Ila artham aindha ok
టైటిల్ ఒకటి న్యూస్ ఒకటి
Look at the police behind
Dy C M garu aaa place lo vunnappudu ade time ki Ex CM Jagan garu ade place ki ravatamlo kutra konam dhagundhi asalu ade time ki police permission Ela eicharu enquiry cheyyali .
జై శ్రీ రామ్ జై హనుమాన్
జై జనసేన జై సనాతన ధర్మం జైహింద్ 🚩🚩🚩🇮🇳
Antha ipoyaka vastaru meku munde telusu kada VIP darshanam istunaru ani epudu ina mana India lo Edina incident jarigithe kani bayataki ki raru ee political vallu andaru anthe mana jagrata lo manam undali ee government medha epudu depending avvakudadu 😢😢
pawan anna volentare arpatu chasi control chayanaa
Mimu 10 members vellam December 22 na appudu kuda chala ebbandulu padamuuu sistam asalaaa baleduu
Jai pawan kalyan, jai cbn , jai modi ji...
Sivaraj kalur Roja
Chala bhadagavundi vallu chanipoinanduku
Maybe the govt is weak . It happened now not before
Chanipoina kutumbalanu nivu poshistava.
నేను పోసిస్తా ఎర్రిపుక పద్దతి లేకుండా ప్రవర్తిస్తున్నారు ప్రజలు ప్రతి దానికి ప్రభుత్వంద తప్పు
@MeenaKumari-ms9hy poshivvave
అయ్యా పవన్ కళ్యాణ్ గారు తెలుగులో మాట్లాడండి. ఇంగ్లీష్ మీడియం వద్దంటున్నారు.మీరు ఇంగ్లీషులో మాట్లాడుతున్నారు. సనాతని గారు ఇప్పుడు ఏ వేషం వేస్తారు. ఏ డ్రెస్ కోడ్ వేస్తారు. ఏమి మెట్లు కడుగుతారు. ఎలాంటి దీక్ష చేస్తారు. ప్రజలకు చెప్పాలని మనవి చేస్తున్నాం
నీ ఫేస్ మాత్రం బలే వుంది అన్న మొత్తం సీరియస్ గా
కష్టపడి ఒంటరిగా పోటీచేసి గెలిచినా వాళ్ళు కూడా అంత ఫోజులు ఇవ్వరు ఇవ్వలేదుకుడా
Anduku ivvaru mana ex cm ni chudala ippude tirapati lo phojulu Baga ichhadu jagan
Pani chestunnara leda ani chudu first
@@ghantapadmak nenu kuda neeku ade chbutunna
Laddu🍪🍪🍪 pawan 😂😂😂
Zombie la kodaka
Governnent failure👹👹👹👹👹👹
Failure of government sir
Apologetic unapologetic sannasi sorry satani sorry sanatani
Ni kanna sannasi satani sanatani kadu pk
Aa police mens lo Anya mathasthulu defferent ga undi untaru Ani anumanam ga undi...aa type enquiry veyyali..
@@Aspgsivagoud wow to your state. It is like this because of people like you. There is command and administrator who puts forth policies. Police are just like soldiers they cannot implement policies
Apologetic unapologetic sannasi sorry satani sorry sanatani
Ni kanna sannasi sanatani ayyi vundadu pk