రేపటి నుండి నిరుద్యోగులే Revanth Reddy భరతం పడతారు Mahipal తో నిరుద్యోగుల సంచలన వ్యాఖ్యలు | PMR TV

Поділитися
Вставка
  • Опубліковано 3 лип 2024
  • #pmrtv #mahipalyadav #dscaspirants #cmrevanthreddy
    రేపటి నుండి నిరుద్యోగులే Revanth Reddy భరతం పడతారు Mahipal తో నిరుద్యోగుల సంచలన వ్యాఖ్యలు | PMR TV
    PMR TV
    G PAY and P PAY
    7997998881
    మన కోసం సైనికులు 24 గంటలు కష్టపడుతూ కంటికి రెప్పలా మనల్ని కాపాడుతున్నారు కాబట్టి మనం కూడా మంచి సమాజం కోసం సైనికుడిలా కష్టపడాలి అప్పుడే సైనికుల త్యాగాలకు విలువ ఉంటుంది కొందరు బెదిరించే వాళ్ల ను తయారు చేస్తున్నారు మనం వాళ్లను ఎదిరించే వాళ్ల ను తయారు చేద్దాం అందుకోసం అన్యాయం పైన యుద్ధం చేయండి లేక పోతే యుద్ధం చేసే మాకు యుద్ధ సామాగ్రి అంటే ఫైనాన్సియల్ సపోర్ట్ ఇవ్వండి.
    ఇట్లు
    మీ Dr. మహిపాల్ యాదవ్
    PMR TV

КОМЕНТАРІ • 95

  • @rameshminiga-qd8uo
    @rameshminiga-qd8uo 2 дні тому +18

    తెలంగాణ బంద్ కు పిలుపు ఇవ్వండి

  • @praveenmyakalwardj5204
    @praveenmyakalwardj5204 2 дні тому +5

    ఇది రెడ్డిల పాలన ఈ రెడ్డిలు మాన BC SC ST లను అనగా దొక్కుతున్నారు మనం ఈ రెడ్డిలను తొక్కలి అప్పుడే మనకు ఉద్యోగాలు వస్తాయి ఇది వాస్తవం ✊✊✊

  • @mallumallikarjun9932
    @mallumallikarjun9932 2 дні тому +14

    డీఎస్సీ ఎగ్జామ్ వాయిదా కావాలి

  • @TeluguATM
    @TeluguATM 2 дні тому +15

    అన్నిటికి ఒక్కటే మంత్రం తెలంగాణ ఉద్యమ మంత్రం తెలంగాణ బంద్ సెగ ఢిల్లీ కీ దేశవ్యాప్తము గా సంచలనం కావాలి

  • @nareshnoone1632
    @nareshnoone1632 2 дні тому +3

    గతంలో వాడు ఇప్పటి వాడు ఇద్దరూ తెలంగాణ ను దోచుకుని నిరుద్యోగులను హింసిస్తూ మాకేం పాపం లేదు మేం చాలా అద్బుతంగా ఉన్నాం అని ఇప్పటికైతే ఏ బాదలు లేకుండా ఉండొచ్చు గాక కానీ
    కానీ భవిష్యత్తులో వాల్లు వాల్ల సంబంధీకులు ఇంతకు ఎన్నో రెట్లు వడ్డీతో సహా అనుబవిస్తారు తథ్యం
    జై సామాజిక తెలంగాణ జై జై బహుజన తెలంగాణ 2:31

  • @lavakumar399
    @lavakumar399 2 дні тому +7

    ఇలానే ఉంటది కాంగ్రెస్ తో ఇప్పుడు బాగా అయ్యిందా మహిపాల్ యాదవ్

  • @girilodangi8356
    @girilodangi8356 2 дні тому +5

    DSC postpone cheyyali

  • @ranjiithkumarr3379
    @ranjiithkumarr3379 2 дні тому +2

    Kindly increase Group-2 &3 posts and exam will be in Dec-2024.

  • @gajulaveeresh2512
    @gajulaveeresh2512 2 дні тому

    🙏

  • @user-lx7bs3lz2n
    @user-lx7bs3lz2n 2 дні тому

    Superb mahipal Anna garu

  • @kureravi8829
    @kureravi8829 2 дні тому +1

    Congress ministers MLAs antha settlement cheskunaru BRS valatho

  • @chennaiahgaali4167
    @chennaiahgaali4167 2 дні тому

    Excellent commentry Mihilpal bro

  • @sattunagamani6459
    @sattunagamani6459 2 дні тому

    Thank you sir

  • @venkatramulua7241
    @venkatramulua7241 2 дні тому

    Super

  • @KavithaBandari-im9zf
    @KavithaBandari-im9zf 2 дні тому +2

    We want mega dsc

  • @user-lx7bs3lz2n
    @user-lx7bs3lz2n 2 дні тому

    Total ga e vyevastha munige varaku Telangana vudhyamam laga bandhu pettali down down 👎👎 cm

  • @allurikarunakar
    @allurikarunakar 3 години тому

    Jai. DSP

  • @MohammadAnsarAli-g8v
    @MohammadAnsarAli-g8v 2 дні тому

    Group 2 3 post penchi exam december lo pettali

  • @PowerPower-st7lf
    @PowerPower-st7lf 2 дні тому

    జై కాంగ్రెస్ DSC లో పోస్టులు పెంచండి కానీ వాయిదాలు వద్దు.....

    • @udgirisuresh4513
      @udgirisuresh4513 2 дні тому +1

      Inthakumundhu notification lo postlu levu... Ipudu unnai... Ipudu apply chesinavallu em kaavali

  • @ashokposham
    @ashokposham 2 дні тому +1

    నీకెందుకు బాధ రెడ్డి లకు ఎం అయితే ఏంది మహిపాల్ మనం చేద్దాం పరిపాలన చేద్దాం.బహుజనలం పరిపాలన చేద్దాం.బిసి ముఖ్యమంత్రి 2028లో కాసుకో రెడ్డి లు, రావులు

  • @kanilkumar1549
    @kanilkumar1549 2 дні тому

    ✊✊

  • @aedlanaresh5825
    @aedlanaresh5825 2 дні тому

    Nenu driver ni telangana lo hyd lo,,, Returnment ina oka andra udhyogi malli adhe job chesthundu,,,, ela ithe jobs ela kaali itha e

  • @DollorofficialYT
    @DollorofficialYT 2 дні тому +1

    Dsc post pone cheyandi sir

  • @teamms6885
    @teamms6885 2 дні тому +1

    First G O 317 cancel ❌❌❌❌❌
    Gave chance to local born study

  • @Gifts227nkd
    @Gifts227nkd 2 дні тому

    Ur great anna nee laka dammu to matldite revant ki digutadi

  • @rajeshkarampoori2392
    @rajeshkarampoori2392 2 дні тому +11

    ఓరేయ్ .. మా ఆవేదన పట్టించుకోరా.. గత 8 ఏండ్లుగా డీఎస్సీ కోసం వెయిట్ చేస్తున్నాం.. డీఎస్సీ వేశారు సరే.. ఒక్కో జిల్లాలో పోస్టులే లేవు ఉన్న పోస్టులకైన సరే సిద్దమయ్యం. ఇలాంటి సమయంలో టెట్ కు డీఎస్సీకి టైం ఇవ్వకుండా షెడ్యూల్ పెట్టి.. చదువుకోవడానికి సమయం ఇవ్వకుండా మా జీవితాలతో ఆడుకుంటున్నారు. కదారా.. మీరు పురుగుల పడి చస్తారు రా.. మీ రాజకీయాలకు మా జీవితాలను బలిచేస్తున్నారు కదరా.. ఇదేనా ప్రజా పాలన ..

    • @Naniarush3515
      @Naniarush3515 2 дні тому +1

      8 years time unde kada. Wait chesa annav chadavochu kada.

    • @rajeshkarampoori2392
      @rajeshkarampoori2392 2 дні тому

      @@Naniarush3515 బ్రో ఏ ప్రభుత్వం మీ కూడా నమ్మకం లేదు. నమ్మకంతో చదివాను. 4 సం.. కానీ, నో యూస్.. ఎన్ని రోజులని ఇంట్లో వారు చూస్తారు బ్రో.. బీఎడ్, డీఎడ్ చేయడానికే ఇతరుల దగ్గర అప్పులు చేసి.. చదువుకున్నాం. బ్రో మేము అడిగింది. 1 లేదా 2 నెల టైం .. బాబ్స్ విడిచి చదువుతున్నాం బ్రో ..

  • @user-tk9dq8yo4s
    @user-tk9dq8yo4s 2 дні тому

    Postpone cheyandi DSC

  • @korlapatisailaja2949
    @korlapatisailaja2949 2 дні тому

    DSC post pone cheyali

  • @Vishalipatel3320
    @Vishalipatel3320 2 дні тому

    Tet normalisation gurinichi chepandi

  • @lalithanevili2079
    @lalithanevili2079 2 дні тому +1

    Kcr ni anandhi mahipal ki mataney Radhu athanini vadhili pettu epudu chudu

  • @RAVULAVENKATESWARLU-oy4fc
    @RAVULAVENKATESWARLU-oy4fc 2 дні тому

    #riprevanthreddy

  • @SupriyaAlluri-ov9fv
    @SupriyaAlluri-ov9fv 2 дні тому

    Dsc postphone cheyali 🙏🙏🙏🙏

  • @asrithamanohar7631
    @asrithamanohar7631 2 дні тому

    Rastrapathi palana pettali

  • @chandrashekaravula5257
    @chandrashekaravula5257 2 дні тому +2

    మహిపాల్ నువ్వే ఎగ్జామ్ పెట్టాలే షెడ్యూలు ఇవ్వాళే అని పోయిన సంవత్సరం అన్నావు ఇప్పుడేమో పోస్టు పోన్ చెయ్ మంటావు నీ నాలుక ఎన్ని రకాలుగా మాట్లాడతావు

  • @Sudheera1999
    @Sudheera1999 2 дні тому

    Rip revanth govt

  • @kavisrikavi4105
    @kavisrikavi4105 2 дні тому

    We want mega dsc exam postponed kavale September lo pettale postlu penchandi we want mega dsc

  • @Erupula.Naveena
    @Erupula.Naveena 2 дні тому

    G.o 317 cancel chestanu 48 hours lo ani annadu mahanubavudu chala badalo vunam sir plez cancel

  • @jukantidattu5035
    @jukantidattu5035 2 дні тому

    Time pass gov

  • @eppakrishna2787
    @eppakrishna2787 2 дні тому

    Postpone dsc

  • @Deve-y5u
    @Deve-y5u 2 дні тому

    Rip revanth reddy

  • @PRASHANTHGOUDM-jn2oo
    @PRASHANTHGOUDM-jn2oo 2 дні тому +1

    Down merit list evvali

  • @sujathaghali1363
    @sujathaghali1363 2 дні тому

    1:100 yivvali...

  • @user-tk9dq8yo4s
    @user-tk9dq8yo4s 2 дні тому

    Assalu CM Revanth Reddy ekkadunnadu okkasari kuda ee vishayam gurinchi respond avvatledu

  • @swarnalatha4575
    @swarnalatha4575 2 дні тому

    Dsc exam post pone cheyali sir🙏

  • @Ghuttrvnmfvxvfhhjjuvdvh
    @Ghuttrvnmfvxvfhhjjuvdvh 2 дні тому

    Telangana bandh cheddam

  • @SupriyaAlluri-ov9fv
    @SupriyaAlluri-ov9fv 2 дні тому

    Frnds dayachesi exam rayavaddhu

  • @Rajashekar-sc9gj
    @Rajashekar-sc9gj 2 дні тому +6

    10 years నుంచి చదివే వాళ్లు వున్నారు... Dsc కి now లైబ్రరీ లో చదువు తున్నాం నోటిఫికేషన్ సెప్టెంబర్ లో వచ్చింది... రినోటిఫికేషన్ ఫిబ్రవరి లో ఇచ్చారు 8 months అవుతుంది ఇంకా టైమ్ ఎందుకు మైపాల్... మేము ఇక్కడ రూమ్ రెంట్ కట్టలేక పోతున్న

    • @prakashmalyala3632
      @prakashmalyala3632 2 дні тому

      ఇంకో రెండు నెలలు ఆగితే నష్టం లేదు...నేను కూడా 14 నుండి చూస్తున్న ఇబ్బంది ఎం లేదు

    • @Ghuttrvnmfvxvfhhjjuvdvh
      @Ghuttrvnmfvxvfhhjjuvdvh 2 дні тому

      Intikelli chadko agakapote intlo vundi chadute radha.. Villu bette manakante manala villu badhalu padakudadu

    • @pvenkatesh5254
      @pvenkatesh5254 2 дні тому

      2017 లో వచిందిగా d sc

    • @prakashmalyala3632
      @prakashmalyala3632 2 дні тому

      @@pvenkatesh5254 ఉమ్మడి వరంగల్ లో SA biology 2\3 unnayi అభ్యర్థులు వేళలో ఉన్నారు.
      పోస్ట్ లు పెంచాలి గా?????

    • @udgirisuresh4513
      @udgirisuresh4513 2 дні тому

      Patha notification lo postlu levu kada... Ipudu unnavallu exam రాయొద్ద.. అందుకే దీనిని postpone cheyali

  • @JaiSony2018
    @JaiSony2018 2 дні тому

    Anna dsc exm dagara vasthundi anna .byam avthundi .enthaa nibandhana entii anna .cm sir matladaandi plz

  • @knrraju
    @knrraju День тому

    Mahipal ne tappu kuda undi bdentlooo

  • @srikanthkore1601
    @srikanthkore1601 2 дні тому +1

    Asal Etv, V6, Ntv,Abn ilanti news channels ki nirudhyogulu kotladthunte kanpisthaledha..ade oka hero heroine ki just konchem kaliki veliko girukunna kuda breaking news vesthara sigguleni news channels..enthasepu youtube channels lone cover chesthunam ma badha main news channels ekada poinay government ki ammudu poyaya

  • @hanand8524
    @hanand8524 2 дні тому

    ఇప్పుడు ఒక 5లక్షలు కర్చుబెట్టుకుని చలో ఢిల్లీ కి తీసుకుని పో మహిపాల్.. నే వల్లనే పాలు ఇచ్చే బర్రె నూ అమ్మి గు... పోతూ ను తెచ్చుకునంట్టు అయింది తెలంగాణ వల్ల పరిస్థితి.. రైతు బంధు లేదు తెలంగాణ లో పెన్షన్ కూడా లేదు.. ఇంకా ఏం చేస్తాడు.. ఇక్కడా చేస్తే అక్కడ వల్ల గురువుకు చెడ్డ పేరు వస్తది అని వాళ్లు అంత దేచుకున్నారు అని ఎర్రి కథలు చెప్తాడు గుంపు మేస్త్రి

  • @sampathupasi4146
    @sampathupasi4146 2 дні тому

    Reddy muddy kadagapoindi

  • @dailydoseofshorts2937
    @dailydoseofshorts2937 2 дні тому

    Lucky Reddy😂😂😂😂😂

  • @firstaid450
    @firstaid450 2 дні тому

    Inthamandhiki trs ivvaledu , brs ivaledu, congress ivaledu, bjp ivvaledu , endhukura darnalu.

  • @hanand8524
    @hanand8524 2 дні тому

    Lucky reddy asal బాలేదు.. గుంపు మేస్త్రి కి మించిన tag ledu.. "ఏరికోరి తెచ్చుకున్న మొగుడు ఎగిరెగిరి టాన్నిండు " అన్నట్టు చేస్తున్నడు.. only TDP media ne కాపాడుతుంది.. next eka వాటి భారతం పడితే కానీ ఏ ఒక్క సిఎం అయినా దారికి రాడు.. CBN మీడియా ఎక్కువ చూస్తున్నాం అని జనాల్లోకి పొడు అని . ఒకడు కూడా కవర్ చేయడు న్యూస్ చేసిన తుతూ మంత్రం గానే చేస్తాడు.. అక్కడ వాళ్ళని ఒక్కసారి స్ట్రోక్ ఇస్తే గానీ సెట్ కాదు next వచ్చే సిఎం ఎవరైనా సరే.. మనం ముందు ఆంధ్ర వాని కబంధ ఆలోచనల నుండి బయటకి రాకపోతే ఇలానే ఎవడు గద్దెనెక్కిన ఇలానే చేస్తాడు ఆలోచించండి

  • @dynuvadai5493
    @dynuvadai5493 2 дні тому

    we want TET

  • @Erupula.Naveena
    @Erupula.Naveena 2 дні тому

    Dsc postpone

  • @vannelashravan3961
    @vannelashravan3961 2 дні тому

    Anna nuvvante naaku chaala respect anna but new government form ayyi seven months kuda kaledhu intha hungama yendhuku anna what is your motto bit idhi correct kaadhu anna . ne alochana correct bit nuvvu kalise vallu wrong anna .notifications postpone chesthe competition increase avuthadhi so dhaani vall unemployment increase avuthadhi

  • @manojkumar848
    @manojkumar848 2 дні тому

    Next elections lo revanth reddy gaani baddalu baashingaaley po kcr gaaniki pattina gathey veediki paduthundi bro.....

  • @vannelashravan3961
    @vannelashravan3961 2 дні тому

    Prepare ayye vallu they don't need additional time because of if a person have good experience in their subject he was definitely get the job but ee useless movement waste meeru yenni chesina gan the

  • @RAVULAVENKATESWARLU-oy4fc
    @RAVULAVENKATESWARLU-oy4fc 2 дні тому

    worst reddy congres

  • @SaiKumar-lh8om
    @SaiKumar-lh8om 2 дні тому

    Nev kcr gurinchi matladakunda entarv chey ra

  • @rajumavilla487
    @rajumavilla487 2 дні тому

    Chethha congress party chethha cm

  • @SupriyaAlluri-ov9fv
    @SupriyaAlluri-ov9fv 2 дні тому +2

    Koncham time evvamante entha darunaga chestunaru gamaninchandi🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @praveenmyakalwardj5204
    @praveenmyakalwardj5204 2 дні тому +3

    ఇది రెడ్డిల పాలన ఈ రెడ్డిలు మాన BC SC ST లను అనగా దొక్కుతున్నారు మనం ఈ రెడ్డిలను తొక్కలి అప్పుడే మనకు ఉద్యోగాలు వస్తాయి ఇది వాస్తవం ✊✊✊

  • @TeluguATM
    @TeluguATM 2 дні тому +1

    అన్నిటికి ఒక్కటే మంత్రం తెలంగాణ ఉద్యమ మంత్రం తెలంగాణ బంద్ సెగ ఢిల్లీ కీ దేశవ్యాప్తము గా సంచలనం కావాలి

  • @Maahir471
    @Maahir471 2 дні тому

    Postpone dsc

  • @swarnalatha4575
    @swarnalatha4575 2 дні тому

    Dsc exam post pone cheyali sir

  • @Varshirishi12
    @Varshirishi12 2 дні тому

    Dsc postpone

  • @TeluguATM
    @TeluguATM 2 дні тому

    అన్నిటికి ఒక్కటే మంత్రం తెలంగాణ ఉద్యమ మంత్రం తెలంగాణ బంద్ సెగ ఢిల్లీ కీ దేశవ్యాప్తము గా సంచలనం కావాలి

  • @TeluguATM
    @TeluguATM 2 дні тому

    అన్నిటికి ఒక్కటే మంత్రం తెలంగాణ ఉద్యమ మంత్రం తెలంగాణ బంద్ సెగ ఢిల్లీ కీ దేశవ్యాప్తము గా సంచలనం కావాలి

  • @TeluguATM
    @TeluguATM 2 дні тому

    అన్నిటికి ఒక్కటే మంత్రం తెలంగాణ ఉద్యమ మంత్రం తెలంగాణ బంద్ సెగ ఢిల్లీ కీ దేశవ్యాప్తము గా సంచలనం కావాలి