Balka Suman, Harish Rauఎంటర్ అయిండ్రు నిరుద్యోగులు జాగ్రత్త సింగల్ తిరగద్దు | CM Revanth | PMR TV
Вставка
- Опубліковано 6 лип 2024
- #pmrtv #mahipalyadav #dscaspirants #cmrevanthreddy #chandrababu #balkasuman #harishrao
Balka Suman, Harish Rauఎంటర్ అయిండ్రు నిరుద్యోగులు జాగ్రత్త సింగల్ తిరగద్దు | CM Revanth | PMR TV
PMR TV
G PAY and P PAY
7997998881
మన కోసం సైనికులు 24 గంటలు కష్టపడుతూ కంటికి రెప్పలా మనల్ని కాపాడుతున్నారు కాబట్టి మనం కూడా మంచి సమాజం కోసం సైనికుడిలా కష్టపడాలి అప్పుడే సైనికుల త్యాగాలకు విలువ ఉంటుంది కొందరు బెదిరించే వాళ్ల ను తయారు చేస్తున్నారు మనం వాళ్లను ఎదిరించే వాళ్ల ను తయారు చేద్దాం అందుకోసం అన్యాయం పైన యుద్ధం చేయండి లేక పోతే యుద్ధం చేసే మాకు యుద్ధ సామాగ్రి అంటే ఫైనాన్సియల్ సపోర్ట్ ఇవ్వండి.
ఇట్లు
మీ Dr. మహిపాల్ యాదవ్
PMR TV
Anna repu vidya shaka ముట్టడి చేస్తున్నాం రావాలి చాలా మంది పిలుపు ఇవ్వండి
Postpone cheyyandi saami DSC కొత్తగా క్వాలిఫై అయినా వాళ్ళకి కనీసం 45 days అయినా ఇవ్వండి
ఈ 45days ఏదో ప్రపంచం అంతం అయినట్లు చేస్తున్నారు
Chaala edhi chesthunnnaru
అన్నా...కేసీఆర్ 5000 డీఎస్సీ పోస్ట్ లు వేసినప్పుడు అదిగిన్రా ,ఎవ్వడు బయటకి వచ్చి అడిగిన మొగోడు లేదనుకుంట
మీకు రుణపడి వుంటాము అన్నయ్య ❤❤🎉🎉
Esari BJP ki vote veyyu mantadu vesinaka Mali itlane natakalu aduthadu villu Jernalist lu kadhu em kadu Villu pedda natulu monnane neet exam kuda peper leak ayyindhi kadhu dhani midha kuda dhrana cheyumanu BJP vallanu adugumanu Parthi samasiah midha Poratam chevadu kavali Pakka party lanu thiti okka party kosamo okka manishikosam Pani chesevadu maku vaddu
DSC postpone cheyali
We need group1 1:100...plz..plz!
Plsss postpone DSC 🙏
Post pone cheyali
TG youth ఇంత struggle time లో... Group 1 result?? ఎవడు అడిగిండు? ఎవ్వన్ని అడిగి result release చేసింది TGPSC?
We demand 1:100... but Congress govt & TGPSC... released 1:50....so, careless....👎
Please participate tomorrow rally please
Pls dsc postponed cheyandi 🙏🙏
Grp 1 1:100
Sir DSC post phone cheyali 3months
Dsc post phone cheyali
గురువు గారి ని అడిగి డీఎస్సీ పోస్ట్ పోన్ గురించి ప్రకటన చెయ్యండి
We want relinquishment
Anna neeku🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Dsc పోస్ట్ ఫోన్ చేయండి సార్ 😭😭👏
గత ప్రభుత్వం కంటే మెరుగ్గా ఉంది బిజెపి సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్త అని అన్నారు ఇచ్చినార బిజెపి ని ఎందుకు అడుగడం లేదు ఇంత కాలం వెయని జాబ్స్ ఇప్పుడు మొదలు పెట్టారు
Group 1:100 evvali please
Group 1
1:100
Super bro😂😂😂😂🙏🙏🙏🙏
Group1
1:100
Already six months time ichindi new government, A notifications aiena 3months untadi, but six months time ichindi, don't post phone exam dsc,
POSTPONE cheyali DSC
Anna please post phone at list 45days
Dsc postpone cheyali 3 months time evvali
డీఎస్సీ వాయిదా వేయాలి
Postpone Dsc
DSC POSTPONE చేస్తే మళ్ళీ మనం DSC వేయండి అని ధర్నా చేసేవరకు వేయరు....😂
మళ్ళీ DSC వేయాలి అని ఎప్పుడూ ధర్నా చేయాలో ఇప్పుడే షెడ్యూల్ ప్రిపేర్ చేయండి 😂😂😂😂
Jai Mahipal anna🎉
Unna postlu anni ippude vesthe next generation situation enti. Brother, already 5000 unte, 6000 penchi, six months time ichindi new government,
100% నువ్వు రేవంత్ రెడ్డి తత్వ
గతంలోని వాడు ఇప్పటి వాడు నిరుద్యోగుల జీవితాలను ఆగం చేస్తున్నారు
నీళ్ళు నిధులు నియామకాల కోసం సకలజనులు పోరాడి సాధించుకున్న తెలంగాణను రెండు వర్గాలు దోచుకుంటున్నాయి తెలంగాణ మేధావులు ఉద్యమకారులు కవులు కళాకారులు తెలంగాణ ఉద్యమం పేరుతో అమాయక యువకుల చావులకు కారణమయ్యారు ఇప్పుడు కొత్త పార్టీ పెట్టి బహుజన సామాజిక తెలంగాణను నిర్మించాలి
అమరుల ఆశయాలకు అనుగుణంగా తక్షణమే ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను భర్తీ చేయాలి తెలంగాణలోని మిగతా లక్షల మంది నిరుద్యోగులకు ఉపాధి మార్గాలు కల్పించాలి అమరవీరుల త్యాగం వ్రృధా కావొద్దు
మన ఉద్యోగాల కోసం మల్లీ కేచియార్ను ముందుకు తేవడమనే ఆలోచన దారుణం అమరవీరుల భిక్ష తెలంగాణ రాష్ట్రం అమరవీరుల చావులకు కారణం ఎవరవుతారు తెలంగాణ వస్తే మీ బతుకులు బాగు పడతాయని నమ్మించి అమాయకులను ప్రాణత్యాగాలకు ఉసిగొల్పి నిరుద్యోగులను పది సంవత్సరాలుగా దొంగ నోటిఫికేషన్లతో మోసం చేసిన దుర్మార్గుడు కేచియార్ 2:46
DSC post pone sir 🙏❤️
ఈదంత మీ ఛానల్ ప్రమోషన్ గురించి చేస్తున్నది నిరుద్యోగులు జాగ్రత్త
Postpone DSC
Anna please dsc postpone cheyandi
Correct matladinav Anna.
lastly spoken very good fact. do not be single. trs will ..........be carefulll...... my dear unemployed youth......
Good job Anna 👍
supper 👍👍👍👍
Group 1:100
Grp 1: 1:100
Group 1 gurchi matladaniki emundhi
👌💯
Nuvvu mogonivi aethey mahipal okasari RRR tho Jai Telangana anipinchu
Mahipal ni nammakandi eppudu vadu BJP ki saport chesthadu BJP kanna congress better
Congress kanna BRS better'
Super ann
మీ సెల్ఫిష్ గురించి నిరుద్యోగులను బలి ఇవ్వద్దని సూచిస్తున్నాం
Mahipal yadav 🔥💯 ok yadav
DSC school assistant postulu penchandi
Anna repsti muttadi ki meeru pilupunivvandi... Andahari maddhthu kavali
Group 2 postpone chesi dsc pedtham antunadu riyaz sir maku time ledhu hall tickets estharu
DSC postpone
Super Anna 😂
Hi Anna
Dsc postpone cheyandi please sir
😢😢😢 sir gurukul relinquish ment gurinchi matladandi please
Pls sir postpone dsc we are begging
A parti kavali malli brs ravala
Please post pone cheyyandi anna
Postpone DSC🙏
Group 2 postpone cheyali
Gurukul down merit ippinchandi mahipal sir
2013 Kiran govt notification vesthe elane sakulu cheppu sarvanasham chesaru chivariki 2017 lo DSC veshi konni dist kaku vacancy lekunda chesaru antha hero ku unnaru TG lo so evarini nammakunda hard work cheyandi brothers
Dsc to schools ku teachers pampe meeru gurukula posting eanduku evvadam ledu mare
Andhra employees ni Andra pampi manavallaku jobs evandi
postpone
Mahipal Anna ammudupoye manishi kadu, chala rojula nundi chustunnamu a okka partyki kuda maddatuga matladadu...prajala samasyalapine kotladutadu...ippudunna channels lo nijamga dhiryamga matlade valu ante mahipal Anna, Suresh yadav Anna veele prajalaki andubatulo untaru...
Brothers evarini nammakandi entidaggara entha kastapaduthunnaro thelusu kondi elantivi evarithe memu unnamu antaro Valle gadde ekkutharu vadukoni last ten years chusam
Cover cheyaku
Vadu petrol bottle tho vaste andaru aggi pette tiskellali
Chandhrababu e telangananu sanka nakisthadu NTR kodukulaney telugudesam party ki dhuram petado manam antha
Anna pellam pellalu pani pata em ledaaa eappudu chudu aa Mike pattukoni thiruguthu nirudyogulani rechagodathav
Eppudu unna Congress ni pikku 1st thuuu
Donga vedu
సీఎం గా ఒక లక్షణం కూడా రేవంత్ కు లేవు...వల్ల గురువు దగ్గర పని చేస్కోమను సిఎం గా పని కి రాడు
Riyaz sir postpone kadhu dsc ani chepthunaru
Vedu pakka congress Vadu vidu matalone ardhmo idhe
Poyana kcr guriche mataladthundu anty vidu pakka congress ne clear ga ardhmo ithudi
Dsc post pone
Congress ko hatav.
oppositin ni meet avaddantava gata govtkantay durmargamga pravartistunna luchha congress revanthreddyni opposition brs adagodda
Mundu ne chanel vuntada ekkuva matladutunav CM meda
Veedu dong
congress agent, rithulu chasthunnaru veedivalla, gagartha
BRS ni anandhi neku mata ney Radhu
😂
😂😂
Plz Postpone DSC atleast 1 month
DSC Postpone cheyali
DSC POSTPONE చేస్తే మళ్ళీ మనం DSC వేయండి అని ధర్నా చేసేవరకు వేయరు....😂
మళ్ళీ DSC వేయాలి అని ఎప్పుడూ ధర్నా చేయాలో ఇప్పుడే షెడ్యూల్ ప్రిపేర్ చేయండి 😂😂😂😂
DSC school assistant postulu penchandi
DSC POSTPONE చేస్తే మళ్ళీ మనం DSC వేయండి అని ధర్నా చేసేవరకు వేయరు....😂
మళ్ళీ DSC వేయాలి అని ఎప్పుడూ ధర్నా చేయాలో ఇప్పుడే షెడ్యూల్ ప్రిపేర్ చేయండి 😂😂😂😂
DSC POSTPONE చేస్తే మళ్ళీ మనం DSC వేయండి అని ధర్నా చేసేవరకు వేయరు....😂
మళ్ళీ DSC వేయాలి అని ఎప్పుడూ ధర్నా చేయాలో ఇప్పుడే షెడ్యూల్ ప్రిపేర్ చేయండి 😂😂😂😂