DSC వాయిదా పై Congress Leader Manavatha Royకి కాల్ చేసిన Mahipal Yadav త్వరలో మరొక Mega DSC | PMR TV

Поділитися
Вставка
  • Опубліковано 6 лип 2024
  • #pmrtv #manavatharoy #cmrevanthreddy #dscaspirants #teacheraspirants #mahipalyadav
    DSC వాయిదా పై Congress Leader Manavatha Royకి కాల్ చేసిన Mahipal Yadav త్వరలో మరొక Mega DSC
    PMR TV
    G PAY and P PAY
    7997998881
    మన కోసం సైనికులు 24 గంటలు కష్టపడుతూ కంటికి రెప్పలా మనల్ని కాపాడుతున్నారు కాబట్టి మనం కూడా మంచి సమాజం కోసం సైనికుడిలా కష్టపడాలి అప్పుడే సైనికుల త్యాగాలకు విలువ ఉంటుంది కొందరు బెదిరించే వాళ్ల ను తయారు చేస్తున్నారు మనం వాళ్లను ఎదిరించే వాళ్ల ను తయారు చేద్దాం అందుకోసం అన్యాయం పైన యుద్ధం చేయండి లేక పోతే యుద్ధం చేసే మాకు యుద్ధ సామాగ్రి అంటే ఫైనాన్సియల్ సపోర్ట్ ఇవ్వండి.
    ఇట్లు
    మీ Dr. మహిపాల్ యాదవ్
    PMR TV

КОМЕНТАРІ • 716

  • @maheshmalkagalla6452
    @maheshmalkagalla6452 10 днів тому +85

    ఇతని మాటలు వింటే మేం చేసేది చేస్తాం మీరు చదవండి పోస్ట్ ఫోన్ కాదు అని చెప్తున్నాడు మనం ఇంకా పెద్దగా ఉద్యమం ఉవ్వెత్తున చేయాలి అనిన్నిటికి సిద్ధం కండి మిత్రులారా🔥🔥🔥

  • @truthofvoice5391
    @truthofvoice5391 10 днів тому +127

    ఇంకో డీయస్సీ ఉందంటే మిమ్మల్ని నమ్మము

    • @arvindsagar9894
      @arvindsagar9894 10 днів тому +5

      Edhe last DSc..next calendar lo teachers jobs Levu... Students Ledu school lo leru

    • @swapnakake
      @swapnakake 10 днів тому +1

      Evunu

    • @bonthadevender8030
      @bonthadevender8030 10 днів тому +2

      Mega dsc na 😢😢😢😢

    • @bonthadevender8030
      @bonthadevender8030 10 днів тому

      Present dsc Post pone cheyali please

    • @bonthadevender8030
      @bonthadevender8030 10 днів тому +1

      Please anna konchem aalochna cheyandi maa paristhiti artham chusukondhi please anna tet exam may 24th naadu, Malli hostel warden exam-june29th naadu Malli dao exam july 3rd exam raasina, dsc exam july lo ante yekada chadavadaaniki time saripothundhi anna please anna konchem aalochna cheyandi maa paristhiti artham chusukondhi please

  • @truthofvoice5391
    @truthofvoice5391 10 днів тому +109

    మానవతారాయ్‌,, రియాజ్‌, దయాకర్‌, హర్షవర్ధన్‌ రెడ్డి.. మా డీయస్సీ నిరుద్యోగుల గొంతు కోయకండి..🙏

    • @vijayalaxmi2947
      @vijayalaxmi2947 10 днів тому +6

      వీళ్ళు అంత rest in peace post pone kakapothe.maa ఉసురు తగిలి పోతారు

    • @cgjsgj1881
      @cgjsgj1881 10 днів тому +2

      CM & Balmuri also...

    • @cindamramesh2741
      @cindamramesh2741 10 днів тому +1

      వీళ్ళని నమోద్దు

    • @user-wn1fb9hl6m
      @user-wn1fb9hl6m 10 днів тому

      @@truthofvoice5391 పురుగులు పట్టి చస్తారు

    • @Aikido-yz4zb
      @Aikido-yz4zb 10 днів тому

      ​@@vijayalaxmi2947విళ్ళంత పురుగులు పడి ఉచ కోత కు గురి అయి చస్తరు,
      రియాజ్, balmuri, మానవతా రాయ్
      లంజాకొడుకు బట్టలు ఊడదీసి
      ఓయూ ఆర్ట్స్ కాలేజ్ లో ఉరి తియాలి
      మిత్రులారా

  • @kharikrishna7272
    @kharikrishna7272 10 днів тому +47

    మీకు స్కూల్ విద్యార్థులపై అంత శ్రద్ధ ఉంటే ఫస్ట్ గురుకుల స్కూల్ లలో ఉపాధ్యాయుల భర్తీ చెయ్యండి. జాబ్ వచ్చి రెడీ గా ఉన్నారు గా ఉపాధ్యాయులు 6 months అవుతుంది వాళ్ళు కాలిగా ఉండవట్టి. మా డీఎస్సీ aspirants paina meeku enduku intha పగా

    • @mounikapothagalla8367
      @mounikapothagalla8367 10 днів тому +3

      Veellu tappinchukovadaniki e prayatnalu

    • @user-kt6bg6kq9r
      @user-kt6bg6kq9r 10 днів тому

      S dharmaramlo +(nizamabad) gurukula teacher's kosam temporary Teacher selection jarigayi yesterday

  • @truthofvoice5391
    @truthofvoice5391 10 днів тому +56

    అబ్బా ఇన్ని రోజులు లేని సమస్యలు ఇప్పుడే వచ్చినాయా..

  • @pandarilokhande5963
    @pandarilokhande5963 10 днів тому +28

    సెప్టెంబర్ లో పూర్ టీచర్లకు అపాయింట్మెంట్ ఇచ్చే అంత సీన్ లేదు ఈ గవర్నమెంట్ కి కొన్ని రోజులుగా వెయిట్ చేస్తున్న గురుకులం వాళ్లకే దిక్కులేదు ఇంకా మాకు సెప్టెంబర్ లోపు పంపిస్తారంట

  • @narsimluputtakokkula666
    @narsimluputtakokkula666 10 днів тому +26

    విద్యా వాలింటర్లను పెట్టండి..మెగా డీఎస్సీ వెయ్యాలి..

  • @rajsri8653
    @rajsri8653 10 днів тому +12

    నిరుద్యోగుల పట్ల govt concern క్లియర్ అయింది...ఇక ఈ పార్టీకి ఓటు జన్మలో వేయకండి మిత్రులారా...

  • @samathaalishetti6292
    @samathaalishetti6292 10 днів тому +19

    త్వరలో అనే మాట చాలా సార్లు విని నమ్మినం but ఇప్పుడు నమ్మలేం

  • @mallesh33734
    @mallesh33734 10 днів тому +28

    మళ్ళీ వస్తాడో రాదో తర్వాత ఇప్పుడు జరిగేది చేయండి రా అయ్య ..

  • @rahulmunavath943
    @rahulmunavath943 10 днів тому +21

    ప్లీజ్ సార్ డీఎస్సీ వాయిదా వేయండి సార్

  • @eng6500
    @eng6500 10 днів тому +22

    గురుకుల లో డౌన్ మెరిట్ ఆధారంగా జాబ్స్ వెంటనే ఇవ్వాలి

  • @srnivasmuadavath8596
    @srnivasmuadavath8596 10 днів тому +29

    DSC postpone cheyali

    • @Nijamkudauntundhi
      @Nijamkudauntundhi 10 днів тому

      Court lo case veste em avuthado telusa.. aa case valla enko dsc kuda veyyaleru

  • @user-wn1fb9hl6m
    @user-wn1fb9hl6m 10 днів тому +21

    ఇపుడే వేయండి ,పోస్ట్ పోన్ చేయండి విడట ఇంకొ dsc anta తెలివి ఉండా వినికి

  • @user-wx6wg6hj4d
    @user-wx6wg6hj4d 10 днів тому +14

    DSC వాయిదా వేయాలి

  • @nareshyadav10977.k
    @nareshyadav10977.k 10 днів тому +12

    ప్రజలకి పనికి రాజకీయ నాయకులు మొత్తం సచ్చిపొవాలి...

  • @rajuboddupally893
    @rajuboddupally893 10 днів тому +14

    Please postpone DSC

  • @munawarkhan249
    @munawarkhan249 10 днів тому +21

    Dear aspirants postpone chances 50 50 kanpittunai
    Manam vidyashakha muttadiste chalavaraku postpone chances pergutai

  • @korlapatisailaja2949
    @korlapatisailaja2949 10 днів тому +11

    గురుకులం కూడా దసరా లోపు స్కూలాకు టీచర్లు అన్నారు కానీ ఇప్పటివరకు పోస్టింగ్ ఇవ్వలేదు అన్న

  • @reshaboinagangadhar4849
    @reshaboinagangadhar4849 10 днів тому +22

    Please postpone dsc

  • @MohammadAli-kn2op
    @MohammadAli-kn2op 10 днів тому +21

    DSC Post pone cheyali

  • @Rajuyadav_s9x
    @Rajuyadav_s9x 10 днів тому +22

    ఎవరు చెప్పేది నమ్మకండి, రేపు అందరం కలసి ముట్టడిస్తెనే postpone అవుతాది

  • @venukumarpendela6867
    @venukumarpendela6867 10 днів тому +36

    ఏకోపద్య పాఠశాలలలో SA పోస్టులు ఉండవు
    డీఎస్సీ పోస్ట్ పోన్ చేయాలి

  • @goshikashekar7970
    @goshikashekar7970 10 днів тому +17

    DSC post pone cheyinchandi sir

  • @rajsri8653
    @rajsri8653 10 днів тому +5

    అంత పిల్లల మీద ప్రేమ వుంటే dec 9 రోజే టెట్, డీఎస్సీ నోిఫికేషన్ ఇస్తే ఏమైంది.... ఆడవాళ్ళకు ఫ్రీ బస్ మాత్రం పెట్టింది... వేస్ట్ govt...

  • @truthofvoice5391
    @truthofvoice5391 10 днів тому +16

    విద్యకు అర్ధం చెప్పండి.. అన్న

  • @devasothshekar2397
    @devasothshekar2397 10 днів тому +15

    Dsc post pone చెయ్యండి sir please 🙏🙏

  • @prabhabanda9849
    @prabhabanda9849 10 днів тому +14

    #DSC PLEASE POST DSC

  • @agadichiranjeevi6320
    @agadichiranjeevi6320 10 днів тому +18

    DSC post pone cheyyali

  • @kowshikbajjuri7838
    @kowshikbajjuri7838 10 днів тому +22

    Postpone dsc only 45days please

  • @ravimanchanpally5311
    @ravimanchanpally5311 10 днів тому +20

    Post pone dsc

  • @Kcb9133
    @Kcb9133 10 днів тому +7

    ఇంకో నోటిఫికేషన్ లో SA లు ఉండవ్.. SGT లు మాత్రమే ఉంటాయి.... 2 నెలలు సమయం ఇస్తే ఏం రోగంరా నాయన... కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం

  • @vijayalaxmi2947
    @vijayalaxmi2947 10 днів тому +11

    Mahipal anna garu ,లక్షల్లో స్టూడెంట్స్ నష్టపోతునప్పుడు కేవలం 11వేల టీచర్లు ఎలా సరిపోతారు అన్న ?

    • @TechCric
      @TechCric 10 днів тому

      Patri school lo temporary teachers,valanteers unnaru avcanni identify chesi avi fill cheste 20k post lu untai

    • @Peddintip-
      @Peddintip- 10 днів тому

      20 లక్షల మంది పేద విద్యార్ధులు చదువుతున్న స్కూల్స్ నుండే 18,942 SGT లకి SA గా ప్రమోషన్ ఇచ్చాం అని ప్రభుత్వమే చెపుతుంది కదా సార్ మరి అక్కడ ఉన్న ఖాళీలకు 6508 మంది SGT ఎక్కడ సరిపోతారు??? అన్ని పోస్టులకు సరిపోయే టీచర్లు పంపాలి కదా
      అందులో 1/3 వంతు మాత్రమే భర్తీ చేస్తే అప్పుడు కూడా పిల్లలు నష్టపోతారు కదా
      💥ప్రభుత్వానికీ అంతగా పేద పిల్లలపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే
      🔥ప్రమోషన్స్ లో ఖాళీ అయిన అన్ని పోస్టులు ఇదే డీఎస్సీలోనే కలపండి
      👉11,062 ఇపుడు వేసినవి
      👉 18,942 కొత్తగా ఖాళీ ఏర్పడినవి
      *_= 30,004_* ఇంకా వీటితో పాటు
      SGT నుండి PS HM,
      SA నుండి GHM ప్రమోషన్స్ ద్వారా ఏర్పడిన SA ఖాళీలు కూడా మొత్తం కూడా పైననే తెలుస్తుంది
      చర్చిస్తాం లెక్కలు తీస్తాం అనకుండా
      💥వెంటనే ఇపుడున్న నోటిఫికేషన్ లోనే కొత్త వాటిని కలిపి 30,000 పోస్టులు భర్తీ చేయాలి✊✊

  • @badrinath2772
    @badrinath2772 10 днів тому +11

    బహుశా మరో DSC అని CM కి తెలిసి ఉండదు....😂😂 ఏం మనుషులు రా బాబు కనీసం అందరూ కలిసి కూర్చుని ఒక మాట మీద అయిన ఉండండి... లేకపోతే వచ్చే ఎలెక్షన్ లో చెప్పులు మెడకు వేస్తారు...😂😂

    • @pamulamahesh1418
      @pamulamahesh1418 10 днів тому

      Carect cheppavu brother

    • @hanand8524
      @hanand8524 9 днів тому

      Yes brother 3:30 గంటలు కూర్చొన్నాడు అంటా మనతో ఒక 30 min matladite aviepotadi విడికే దిక్కు ఎక్కు లేదు

  • @prabhabanda9849
    @prabhabanda9849 10 днів тому +13

    DSC POST PONE PLEASE

  • @user-wn1fb9hl6m
    @user-wn1fb9hl6m 10 днів тому +53

    వీళ్ళు మనలను ఆపడానికి edo ట్రిక్

  • @rahulmunavath943
    @rahulmunavath943 10 днів тому +7

    Please sir DSC postpone cheyyandi sir 40 days evvandi

  • @Harish-fs1lw
    @Harish-fs1lw 10 днів тому +13

    Pleez sir dsc postpon cheyyali

  • @user-ke6er4sh7w
    @user-ke6er4sh7w 10 днів тому +11

    Dsc Postpone cheyali anna please

  • @pyalapupochanna6768
    @pyalapupochanna6768 10 днів тому +29

    Postpone dsc

  • @vijayalaxmi2947
    @vijayalaxmi2947 10 днів тому +13

    ఎప్పుడో రాసిన గురుకుల జాబ్ కే ఇంకా అటు ఇటు అవుతున్నారు.అలాంటిది ఆగస్టు లో ఎగ్జామ్ ఐపోతే సెప్టెంబరు కి అంత ఐపోతది డీఎస్సీ అని అంటున్నారు ,ఎవరి చెవిలో గోబీ పువ్వు పెడ్తున్నారు

    • @PochaiahGolla-q6e
      @PochaiahGolla-q6e 10 днів тому +1

      September lopu pampakapothe villu region chestharanttana

  • @tirupatichalla7256
    @tirupatichalla7256 10 днів тому +8

    Postpone dsc atleast 1month please 🙏

  • @rajsir6574
    @rajsir6574 10 днів тому +3

    కాంగ్రెస్ పార్టీ వాళ్లు
    ఉన్నంతవరకు ఇదే మొదటి మరియు ఇదే చివరి DSC

  • @samathaalishetti6292
    @samathaalishetti6292 10 днів тому +16

    DSC post లు పెంచి ఒక 40days time ఇవ్వండి.. ఎక్కువ రోజులు అడుగుతలేం కదా.. హా exam అయినాకా వెంటనే మెరిట్ list ఇచ్చి జాబ్స్ recrute chesthe సరిపోతుంది.. మేము ఇప్పుడు DSC రాస్తే ఏదో one month lope posting ఇస్తున్నట్టు చేస్తున్నారు.. చదువుకోవడానికి టైం ఇవ్వరు కానీ.. Exams అయిపోయినాక జాబ్స్ ఫిల్ చెయ్యడానికి మాత్రం సంవత్సరాలే పడతాది... ఇంత మంది request chesthunnaru ఆలోచించండి.. ఉన్న 2post SA laku ఈ konchem టైం lo chadavaleka చచ్చిపోతున్నాం... Full pressure lo unnam

  • @billionaire2087
    @billionaire2087 10 днів тому +5

    ఒరేయ్ మావత్ రాయ్ నీకు మానవత్వం ఉందారా!?????
    తూ తూ తూ తూ తూ తూ తూ

  • @pradeepkumar-hz8ln
    @pradeepkumar-hz8ln 10 днів тому +2

    సార్ 🙏మేము సవినయంగా రిక్వెస్ట్ చేస్తున్నాం. దయ తలిస్తే మీ ఇష్టం. లేకుంటే మా దురదృష్టం. ఈ లెక్కన చుస్తే మొన్న సడన్ గా షెడ్యూల్, ఈ రోజు గ్రూప్ 1 ప్రిలిమ్స్ రిజల్ట్స్, రేపు DSC haltickets వస్తాయి. 🙏🙏🙏

  • @somuk4890
    @somuk4890 10 днів тому +18

    డిగ్రీ పెర్సన్టేజ్ 40%,45% బాధితులకి మొన్ననే అనుమతి ఇచ్చారు కాబట్టి వారికి కూడా సమయం కావాలి అందుకే DSC Postpone చెయ్యాలి

  • @naveeninfo2056
    @naveeninfo2056 10 днів тому +3

    ఉన్న DSC కి టైం అడిగితే మరో DSC అంట?? సిగ్గుండాలి

  • @sonysony5598
    @sonysony5598 10 днів тому +10

    Next dsc vasthadhi Ane nammakam ledu

  • @swapnakumari4783
    @swapnakumari4783 10 днів тому +3

    We need some for DSC at least one month😢

  • @vijayalaxmi2947
    @vijayalaxmi2947 10 днів тому +4

    స్టూడెంట్స్ మిద అంత ప్రేమ ఉంటే సగం టీచర్లు ఎందుకు భర్తీ చెయ్యడం?దమ్ము ఉంటే ఉన్న కాళీలు అన్ని భర్తీ చెయ్యమనండి అన్న.ఎంత సేపు ఏ విషయం దొరికితే రాజకీయం చేద్దాం అని తప్ప ఎవరి జీవితాలు బాగు కోరుకొని పనికి మాలిన ప్రభుత్వం ఎందుకు

  • @daanineeru3764
    @daanineeru3764 10 днів тому +1

    సెప్టెంబర్ dsc, అక్టోబర్ గ్రూప్ 2పోస్టు పెంచి, నవంబర్ గ్రూప్ 3,డిసెంబర్ గ్రూప్ 1 మెయిన్స్ ఇది @సరైన షెడ్యూల్ ✋✋✋

  • @abgenueins6876
    @abgenueins6876 10 днів тому +1

    Em మనుషులు రా వీళ్ళు 💥 మేమే ఎగ్జామ్ రాస్తాం మేమే వద్దు అంటున్నాం..💥 వీళ్ళకి అర్థం కావడంలేదు..

  • @nagyerrojula
    @nagyerrojula 10 днів тому +2

    డీఎస్సీ వాయిదా వేస్తే స్కూల్స్ లో ట్రాన్స్ఫర్ ఐన టీచర్లు పాత స్కూల్ లో ఉండాలంటే వారు కోర్టు కెళ్ళి రిలీవ్ చేసుకుంటారు అప్పుడు సంగతేంటి ఇది వీళ్ళకు అర్దం కాదు

  • @nagaranichinthala3334
    @nagaranichinthala3334 10 днів тому +2

    Pls postponed and Add the post's DSC

  • @akhilap5226
    @akhilap5226 10 днів тому +2

    Good job mahipal అన్నగారు❤❤🎉🎉

  • @sathishmettpelli5151
    @sathishmettpelli5151 10 днів тому +2

    వాయిదా వేయాలని అడిగితే మళ్ళీ డీఎస్సీ అంటావు మరి అధికారులే అంత ఐతే సిఎం ఎందుకు

  • @gsuresh525
    @gsuresh525 10 днів тому +3

    Sir please DSC exam post pone chyali 90days time kavali 💐

  • @anuananya8753
    @anuananya8753 10 днів тому +6

    Pls anna postpone cheyimchandi

  • @chinnimandha3163
    @chinnimandha3163 10 днів тому +1

    Mahipal anna....thnk u so much

  • @ashokmolankula4838
    @ashokmolankula4838 10 днів тому +5

    మళ్లి రాదు notification

  • @mlaxmikanth1412
    @mlaxmikanth1412 10 днів тому +1

    కాంగ్రెస్ ప్రభుత్వం....... నిరుద్యోగుల అభిప్రాయాలకు విలువ ఇవ్వడం లేదు 🙏✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊

  • @bkrishveni8600
    @bkrishveni8600 10 днів тому +11

    Mali DSC ante age unda vada

  • @punyamurthyanjaneyulu5436
    @punyamurthyanjaneyulu5436 10 днів тому +5

    Election mundu em chepparu 11600, vestamani cheppara?25000 ani chepparu?maro DSC ki inko 7yrs wait chese opika maaku ledhu?

  • @naveeninfo2056
    @naveeninfo2056 10 днів тому +1

    నిరుద్యోగుల తరుపున ఎవరు పాల్గొన్నారు?

  • @nareshgade4546
    @nareshgade4546 10 днів тому +1

    అన్న మానవతా రాయ్ ఎ పార్టీ లో ఉంటాడో ఆయనకే తెలియదు

  • @prabhabanda9849
    @prabhabanda9849 10 днів тому +6

    please post dsc 3 months

  • @bharathikokkeragadda2493
    @bharathikokkeragadda2493 10 днів тому +2

    అరే సర్ postphone చెయ్యమంటే మల్లి DSE ఉంటది అంటారు,ఒక నెలలో విధ్యార్ధులకు ఏంనస్టం జరిగిద్ధి సర్,మీకు postphone చేచే ఉధేశంలేకపోతే,TET ఐన వెంటనే Dates ఇవ్వ వచ్చుగా,సర్,మిగతా జాబ్స్ పక్కన పెట్టిDSE కి చదువుకొనే వాళమే,20days ముందు datesఇస్తే ఎలా చదివేది,
    ఎక్కువ జాబ్ లు వున్నదే DSEలోనాయ,Group2,3 lo ఎన్ని post lu vunnay ,నిజానికి Group2 ను చాలా సార్లు వాయిదా వేశారు,అసలు అడిగేది group2 posts పెఃచమని,DSE వాయిదా వేయమని,
    పూర్తి వ్యతిరేకంగా చేస్తున్నారు సర్,
    ఒక నెలలో విద్యార్థులుకు ఏంకాదు దయచేసి DSE postphone చేయఃడి

  • @crazy_thoughtsazain_ayaan5367
    @crazy_thoughtsazain_ayaan5367 10 днів тому +4

    45 days lo kompalu emi munigipovu. Transperent leader's laga feel avutunnaru

  • @madhuri5555
    @madhuri5555 10 днів тому +6

    Please Post pone DSC

  • @ashokgadipelly817
    @ashokgadipelly817 10 днів тому +3

    అన్న 2 నెలల postpone చేయమంటే ఇంత సుదీర్ఘ ప్రసంగం అవసరమా.పోస్ట్ లు పెంచమని కూడా అడుగట్లేరు. మరి భట్టి గారు ఎందుకన్నారు అసెంబ్లీ లో.

  • @cindamramesh2741
    @cindamramesh2741 10 днів тому +1

    వీళ్ళా మాటలు నమ్మొద్దు plz dsc postpone cheyali

  • @bheemad3795
    @bheemad3795 10 днів тому +2

    45DAYS DSC ni post phone cheyandi dayachesi
    20 months mundu vacchina group2 post phone chesaru
    SDC ni Enduku cheyadam ledu

  • @katrothprakash5027
    @katrothprakash5027 10 днів тому

    Postponed చెయ్యకపోతే 25000 పోస్టులతొ మెగ dsc వేయండి

  • @user-jh3ch5ih4f
    @user-jh3ch5ih4f 10 днів тому +5

    Mi kallu mokkutham sirr.. Please dsc post pone🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @shaiknoorjahan6533
    @shaiknoorjahan6533 10 днів тому

    We want justice

  • @nareshkarnala5112
    @nareshkarnala5112 10 днів тому +9

    Anna dsc post pond.. Anna

  • @samudralavarun9302
    @samudralavarun9302 10 днів тому +1

    Dsc వాయిదా వేయాలి

  • @vidhyacharan5805
    @vidhyacharan5805 10 днів тому +1

    DSC post phone cheyyandi

  • @ShivaniSiri.....Chuty2795
    @ShivaniSiri.....Chuty2795 10 днів тому +2

    Sir atleast 45 days Ayna postpone cheyali sir plzzzzzz

  • @deepikagobburi313
    @deepikagobburi313 10 днів тому +1

    DSC Aspirants mentally suffered with less time for DSC exam SO,Please postponed DSC exam🙏

  • @crazy_thoughtsazain_ayaan5367
    @crazy_thoughtsazain_ayaan5367 10 днів тому +2

    Plz postponed dsc

  • @chunchulakarunasri3722
    @chunchulakarunasri3722 10 днів тому +1

    Please Postpone DSC Exam

  • @parijustin8863
    @parijustin8863 9 днів тому

    విద్యార్థులు లాస్ అవ్వన్తున్నారు అంటే విద్య వాలంటీర్ ఇచ్చి మెగా డీఎస్సీ వెయ్యండి...

  • @rahulmunavath943
    @rahulmunavath943 10 днів тому +2

    40 రోజుల సమయం eyyandi sir

  • @parijustin8863
    @parijustin8863 9 днів тому

    విద్యార్థులు నష్టపోతున్నారు మీరు డిసెంబర్ లోనే అధికారంలోకి వచ్చారు కదా మరి అప్పుడే మెగా డీఎస్సీ ఇచ్చి జూన్ లో అపాయింట్మెంట్ జరిగేలా చేయొచ్చుగా...

  • @user-ol4mh8mg2e
    @user-ol4mh8mg2e 10 днів тому +1

    మిమ్మల్ని నమ్మే స్థితిలో లేమూ

  • @kavithadarshinala
    @kavithadarshinala 10 днів тому +1

    We want mega dsc sir please

  • @vijayalaxmi2947
    @vijayalaxmi2947 10 днів тому +2

    Post pone kakapothe post lu penchandi appudu ,pillalaki, dsc kastapadi chadive vallaki andhariki nyayam jaruguthundhi kadha

  • @raghunandanraghu3301
    @raghunandanraghu3301 10 днів тому +2

    Please postpone dsc exam

  • @Sai_Naath
    @Sai_Naath 9 днів тому

    వాయిదా వేస్తారా లేదా అనేది మీ సిఎం ను OR అధికారులను చెప్పమను ఏం చెయ్యాలో అభ్యర్థులు చూసుకుంటారు ఇలా సస్పెన్స్లో పెట్టి ఎందుకు ఆడుకుంటున్నారు 10 యేళ్లు ఆ దరిద్రుడు ఇప్పుడు ఇ దరిద్రుడు ఏం దాపురమైనారురా ఇందుకేనా తెలంగాణ తెచ్చుకుంది...?

  • @narendera2163
    @narendera2163 10 днів тому +1

    E dsc vaddu, maku 2 months time ivvandi

  • @asrithamanohar7631
    @asrithamanohar7631 10 днів тому +6

    Bavishathulo exams inka em unnay sir online exams???

  • @SrikanthSrikanth-e1f
    @SrikanthSrikanth-e1f 10 днів тому +4

    Anna pl dandam pedatam postpone cheyyandi
    11:39

  • @chinni225
    @chinni225 10 днів тому

    Same date lo పెట్టండి వాయిదా వద్దు.కానీ పోస్ట్ లు పెంచండి

  • @bhanuprakash7009
    @bhanuprakash7009 10 днів тому +1

    6-7 years unchi dsc eyyale eppudu esthye post pand cheyadam thappu Juniars ki malli chance untadi 10years unchi chadavevallaku ebadhi పెట్టకాండీ

  • @prabhabanda9849
    @prabhabanda9849 10 днів тому +12

    please post dsc

  • @nagarajucheerla5134
    @nagarajucheerla5134 10 днів тому +2

    Postpone DSC sir

  • @kshireesha
    @kshireesha 10 днів тому +3

    30days ivvandi sir plz

  • @shravanig-gw7zf
    @shravanig-gw7zf 10 днів тому

    Please please postpone DSC Atleast for 1month once see the syllabus