PRASHANT KISHORE POLITICAL FORMULA : మన దేశంలో నడిస్తేనే నేత | Think Telugu Podcast
Вставка
- Опубліковано 11 тра 2022
- PRASHANT KISHORE POLITICAL FORMULA : మన దేశంలో నడిస్తేనే నేత | Think Telugu Podcast
#prashantkishor #thinktelugupodcast #telugupodcast - Розваги
When watching your videos people want inclusive. Because you always try to touch the fundamentals and reality without any discrimination. I learned a lot of things from your podcasts
గొర్రెలని కాయడానికి ముందస్తు ప్రాక్టీస్ చెయ్యడం, ఇక్కడ డెమోక్రసీ గొప్ప ఏంటంటే ఒక్కో జాతి గొర్రెలకు ఒక్కో రంగు పుసుకోవచ్చు!
PK CHEPPEDI KUDA IDE
Keep going on bro, we will support you♥🎧
నీ ఆలోచన విధానం అద్భుతం తమ్ముడూ
I enjoyed a lot with your voice and truth.
Excellent brother
Very good analysis bro 👏👏❤️
I love prashanth
Bro nuvvu genuine ga cheppalanukunte cheppu ledante ledu .... Meeku ishtamaina politician in present Andhra Pradesh state.
Loved it
Super super honest ga chepparu 👍👏👏👌
Super ...Chala baaga chepparu
Super anna hatsoff love u bro
Super
👌👌 sir
Super bro baga chepparu😊💐
Super sir
Super brother.
Nice sir
కూర్చుంటే బాబా, నడిస్తే నేత
సూపర్ గా చెప్పారు.
Hi bro very good టాపిక్ ilove think Telugu podcast ❤️ ilove your voice 🔥🔥💥
❤️🎧
@@ThinkTeluguPodcast plz bro స్త్రీ భర్తతో సెక్స్ ఎందుకు సంతృప్తి చెందలేదు వీడియో చేయండి plzz పెద్ద సమస్య నాకు ఇది
@@ThinkTeluguPodcast TQ reply ki bro
@@ThinkTeluguPodcast Okate example enduku chepavante neku okate thelusu kabati 😎😂🤣
Nice bro..
👍👍super
సూపర్ సోదరా, *కూర్చుంటే బాబా, నడిస్తే నేత.*. నాకు ప్ర. కి. విధానాలు, ప్రణాళికలు పూర్తిగా తెలియజేయండి. ప్లీజ్
Prashanth kishore chala intelligent nijamgane maximum thana strategies anni success avuthayi.... He is a trend setter🔥🔥🔥🔥🔥
😂😂😂
😂😂🤣🤣
Manam yerripu*u la unte
Yeduti vaadu chesevaanni intelligent lane kanipistadu
Desanni nasanam chestu janalni gorrelni banisalni chestunna moorkhudu. Ee chavu telivithetalu avasaram ledhu 🤬
Bro...mari antha hipe ivvodhu bro....vadu just....reports tally chesukoni.....valla side velthadu...vadike antha talent unte....em Leni Vanni CM cheyamu....that's impossible...he had the best team to handle everything... that's it
Super sir 🤠
Nice bro
True 👍
Wow
Super broo
Super Bro👌👌👌👌
Please make a fill video about the tricks he played Anna
Super bro
do more videos about him anna plz
Suresh sir...Mee face chudavaccha... asking with curiosity
Dula derchav .. on point ☝️
👌👍🤝
మీకు తెలిస్తే మహమ్మద్ ప్రవక్త గురించి తెలియజేయండి
❤❤❤❤❤
Kudhurithe inko video chey bro on prashanth kishore
ఆయన అంత తోపు ఐతే తానే ప్రధాని అవ్వొచ్చు కదా ఇంకా వాళ్లకి వీళ్లకి సలహాలు ఎందుకు ఇవ్వడం రాజకీయనాయకుడు వేరు రాజకీయ వెత్త వేరు జనాలని గొర్రెలని చేసేవాడిని ఇంతగా పొగడుతున్నావ్ అంటే నువ్వు ఎంత పెద్దా ...తెలుస్తుంది జనాలది ఎం ఉంది బ్రదర్ నువ్ గొప్పగా చెప్తున్నావ్ చూడు వల్ల మాటలు విని బ్రతుకులు మారతాయి అని ఆశ పడి ఓటు వేస్తారు Okati matram nijam bro జనాలని ఆకర్షించేవాడు రాజకీయ నాయకుడు జనాలని ఆదుకునేవాడు నాయకుడు
🙏
It's ur feeling only
It s true'
Prashant kishore gurinchi inka videos cheyyandi bro
spr boss, Rajiv Dixit kosam oka video cheyandi bayya
PK gurinchi full video chey Anna ....plz plz...🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Prashanth gurinchi inka potham video chai anna next time my vote goes to nota🙏🙏
GG 💚✌🏻
✍️👌👍
Ethani meeda full video chey bro
Oka full video chey bro pk mida how he will make a plan and strategy
We know
🙅🏻♂️🔥
Inks unte vedio chey.......sir
The truth about politics
Thank you bro. In the podcast you said only one starategy (selfie) that prashanth kishore is using and there are plenty of them you did not tell in the podcast. Please do a podcast completely on his strategies and how he is fooling people with his techniques.
Thank you so much for the valuable information.
What about parigedithey police brother...
Any way exact current issue...nice topic brother
Every dog his it's day PK had more days... But all the days are not for same dog Guru anyway ur analysis is good and with great examples
సూపర్ 💯🙏👍✌️
Anna anni cheppu nenu political leader kavali chala manchi panulu chestunna
సార్..!
ఇప్పటి వరకు మీరు చేసిన వీడియోస్ లో చంద్రుడికి మచ్చ ఉండదు అనుకున్నా.. ఈ వీడియో తో చందమామ కి మచ్చ ఉంటుంది అని అర్థమైంది.... ఒక రాజకీయ నాయకులు గురించి చెప్పి PODCAST.. ఒక.. మచ్చ తెచ్చారు..
చివరగా నేను చెప్పేది. ఏంటి అంటే...
PODCAST.. అంటే..ఒక స్వచ్ఛమైన.. వర్షం లాంటిది....... దానిని దయచేసి.. సముద్రం లో.. వడలకండి.. సముద్రము నీరు ఎవరికీ ఉపయోగపడదు...🙏🙏🙏
Love You PODCAST🎉
Prashant Kishore political ideas cheppu bro
నాకు benbelethupovalani undhii broo. Remaining strategies kuda cheppu.
bro
Cm jagan story 🤣🤣🤣🤣🤣🤣
Debbaki Tan Ginu Poyi Pan India ⭐⭐ Avvachu 👍☑️💯 Hii Bro 🙏
likes for good comments, no for bad comments, everything decided by fear, money, supporting.
అదుర్స్... నీ వాఖ్యాలని status గా. పెట్టాలని ఉంది ... అనిపించింది ...
వైఎస్ రాజశేఖరరెడ్డి పాద యాత్ర చేసి CM అయినంత మాత్రాన అందరూ పాదయాత్ర మొదలు పెడితే ఒక రాష్ట్రానికీ ఎంత మంది CM లు అవుతారు, గొర్రెలు కాయడానికి మంచి అనుభవం రావచ్చు
plzzz
రాజకీయం అనేది ఎప్పుడో కార్పొరేట్ వెవస్థ గా మారిపోయింది. ఆ ఉచ్చు లోనుంచి జనాభా ని బయటకి తీయటానికి మిలా అవగాహన కార్యక్రమాలు ఇంకా జరగాలి.
Anna pk epudu unadu. Ysr time lo yekada unadu.pada yatra gurinchi chepadaniki
anna meeru movie director avvacchuga
Brother jeevitham oka niraasa...bayam... Hopeless tho nindi poindhi... Pls suggest some books or any valuable suggestions
Friedrich nietzsche books ,thus spoke Zarathustra, beyond God and evil,
anne cheppu anna
Daily 1000 members selfie.
Per year - 3,65,000
Bihar Population - 13 Crores
Neeku oka 🙏🏻 Anna
single life long vs marriage ...pros and cons cheppu bro ...wife children talchukunte bayamestundi anduke marrige ki no chepdam anukuntuna ..naku income ,properties kuda pedagalevu...chepalante own hous kuda ledu andeku no marrrige .......
marriage anae thought laekapovadam Better anna manalaanti vaallaki ...
Dabbulunnaele pelli anduku anukuntunna erojullo...manalanti vaallaki a thought raakapovadame better ani naa opinion annaa
same thought nakuda vastundhi bro
Good thought, marriage shouldn’t be a compulsion, it should be your choice
Bro mi pic pettra
Naku ippati varaku a kala ledhanukunnanu. But Naku vinadam ane kala 99% vundhi..
Anna miru cheppedi chala bagunnadi.... Big fan your voice and your concepts... 🙏🙏💐💐💐🥳🥳🎧
Identi Jagan mama story la undi
Who is Prashanth kishore bro
cinemalaloki povacchuga
Antha cheppina oka time lo janalu thelivitho alocheste a pk kuda am pikadu bro example hujarabad....
కూచుంటే బాబా , నడిస్తే నేత...... 😂👌
Parugedithe police
మీ వీడియో విన్నతరువాత నాకు దీనిమీద కామెంట్ చేయవద్దని అనిపించింది.నేన పి కె అభిమానినీ ఫాలోవర్ని కాదు.
మీకు మన ప్రజలు గురించి సరైన అవగాహన లేనట్లుంది.సామాన్యంగా ప్రజలు స్వార్థపరులుగానూ, అవకాశవాదులుగానే వుంటారు.వారికీ తమ వద్దకు వచ్చే వారిగురించి చక్కని అవగాహన ఉంటుంది.వారు గొర్రెమందకాదు మీకన్నా నాకన్నా తెలివైనవారు.వారిని గురించ ఎస్టిమేట్ వేయడం వాళ్ళలో తిరిగి తేనే సాధ్యం.భగవద్గీత విశ్రాంతివర్గాల పుస్తకం.అది సాధిరణ శ్రామికవర్గాలదికాదు.పి కే గాని మరెవరైనా గాని ప్రజలు మనోభావాలను మార్చలేరు,ఆవిషయం మీకు తెలియకపోవచ్చు గాని రాజకీయనాయకులకు బాగా తెలుసు.
అన్న pk మీద ఇంకా వీడియోస్ చెయ్యు అన్న plzz
Common ముచ్చట్లు...
అంత లేదు... ప్రశాంత్ కిషోర్ కి.
Telangana state లొ కాంగ్రెస్ ను గెలిపిస్తే
గ్రేట్ నువ్వు చెప్పిన దానికి 1000 కోట్ల విలువ వుంటాది.
లేక పోతే
చదువు రాని వని దగ్గర శంఖం ఊది నట్లే
Correct Bro 👍
Prashant kishore evaru bro
Abba...em rhyming andi!!!
Correction plz... Not Babas...pastors and clerics
Vachavara matha pichoda 😂😂😂
PK కు అంత సీన్ లేదు,అనవసరంగా హైలెట్ చేస్తున్నారు
జగన్ అన్న అలాగే గెలిచాడు 😭😭😭
CM jagan story
Kishore plans cheppandhi saami
Prashant kishor is a block sheep
Vadu methavii nuvuu cheptunava broo
Sir... This time ap politics lo pk rules workout avvavu... Pk magic workout kadhu..
Nuvvu PSPK Fan ah 😀😀😀