చంద్రబాబు ప్రకటించిన పథకాలు ఇవే..! | TDP Manifesto In Mahanadu | Chandrababu | 10TV News

Поділитися
Вставка
  • Опубліковано 11 вер 2024
  • చంద్రబాబు ప్రకటించిన పథకాలు ఇవే..! | TDP Manifesto In Mahanadu | Chandrababu | 10TV News
    #tdpmanifesto #chandrababu #mahanadu2023 #10tv
    Watch 10TV Live Updates : shorturl.at/lmEQ9
    For More Updates
    ►Watch 10TV LIVE: bit.ly/3TdsAhL
    ►Visit our Website: 10tv.in/
    Watch 10TV Specials :
    ►Clear Cut Analysis on Latest Politics : rb.gy/cfcbc1
    ►Race Gurralu ( TS Assembly ) : rb.gy/fqpujf
    ► Race Gurralu ( AP Assembly ) : rb.gy/gktswg
    ►Race Gurralu ( Parliament Constituencies) : rb.gy/jxhvfo
    ►Special Focus : rb.gy/5peuuq
    ►Political Fire : rb.gy/69pivg
    For More Updates
    ►Subscribe to 10TV Entertainment: bit.ly/33F5oAz
    ►Subscribe to 10TV DIGITAL: bit.ly/3xcOzcn
    ►Subscribe to 10TV News Telugu: bit.ly/3liDOPM
    ►Subscribe to 10TV Agriculture: bit.ly/3lrB2rr
    ►Subscribe to 10TV Politics: bit.ly/3KSTTcp
    ►Subscribe to 10TV LIVE : bit.ly/30Nwe7M
    ►Like us on Facebook: / 10tvnewstelugu
    ►Follow us on Twitter:- / 10tvtelugunews
    ►Follow us On Instagram: bit.ly/3oK0AUu
    ►Follow us on Telegram :- t.me/tentvnews
    10TV is one of the Largest Content producing Telugu News Channel in Telugu States. Its one of the leaders in the production and broadcasting of un-biased and comprehensive news.
    10TV offers round the clock coverage of latest breaking news and unique mix of news bulletins, current affairs and Entertainment programmes.
    10TV UA-cam Channel offers Latest News from Telugu States, Politics, Entertainment, Health, Sports Lifestyle, Devotional, National News, International News and lot more.!
    Stay tuned for all the breaking news in Telugu !
    హాయ్,
    10టీవీ యూట్యూబ్ చానల్‌కి స్వాగతం. 10టీవీలో ప్రసారమయ్యే కథనాలతో పాటు ఆసక్తికరమైన మరెన్నో అంశాలను 10టీవీ యూట్యూబ్ చానల్లో మీకు అందిస్తాం. మా వీడియోలలో మీకు నచ్చిన వాటిని మాకు తెలియజేయండి. అలాంటి మరిన్ని కథనాలను మీకు అందించేందుకు ప్రయత్నిస్తాం. నచ్చిన వీడియోలను మరింత మందికి షేర్ చేయండి. చానల్‌ను సబ్‌స్క్రైబ్ చేయడం మరిచిపోకండి. ధన్యవాదములు.!
    Contact Us
    Email: 10tv.vod@gmail.com
    Whatsapp: +91 84980 92047
    Thank You For Visiting.
    Visit Again -Team 10Tv

КОМЕНТАРІ • 93

  • @jranganayakulu1756
    @jranganayakulu1756 Рік тому +20

    CBN no 1 మోసగాడు

    • @godithikasiviswanadh4726
      @godithikasiviswanadh4726 Рік тому

      పార్టీ గెలగానే పథకాలు మర్చిపోతాడు

  • @T.sandhyarani9333
    @T.sandhyarani9333 Рік тому +18

    అమ్మ ,10టీవీ ఛానల్ పచ్చ పార్టీ మిమ్మల్ని ఎంతకీ కొనింది

  • @SK.BABAVALIchinna
    @SK.BABAVALIchinna Рік тому +29

    టీడీపీ govt లో పథకాలు రావాలంటే జన్మభూమి కమిటీ వాళ్ళు చెప్తేనే ఇస్తారు అదే వైసీపీ govt లో అయితే అర్హత ఉన్న ప్రతి ఇంటికి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకుంటే డైరెక్ట్ గా బ్యాంక్ అకౌంట్ లో పడతాయి.......
    అయినా 2019 లో 600 హామీలు ఇచ్చారు ఒక్క హామీ కూడ నెరవేర్చ లేని టీడీపీ ని ఎపి ప్రజలు నమ్మరు గాక నమ్మరు బై బై బాబు అంటున్నారు ఎపి ప్రజలు

  • @kuppamhemanth6978
    @kuppamhemanth6978 Рік тому +5

    సంక్షేమ పథకాల నె manifesto పెడితే TDP భూస్థాపితం అవుతుంది

  • @sivareddy8285
    @sivareddy8285 Рік тому +13

    CBN gaadini ప్రజలు అస్సలు నమ్మరు

    • @godithikasiviswanadh4726
      @godithikasiviswanadh4726 Рік тому +1

      ఆల్ ఎన్ని చేసినా టిడిపి రాదు బ్రో పార్టీ గెలవగానే పథకాలు మర్చిపోతాడు

  • @ramentertainmentunstoppabl2430

    ఇవ్వని నువ్వు ఇస్తే అప్పుడు ఏపీ సింగపూర్ అవుతుందీ చంద్రం తాత.జగన్ ఇస్తే మాత్రం శ్రీలంక ఔతుంద.ఇవి నిజంగానే ఇస్తావా లేక ఎలక్షన్ కి 6 నెలల ముందు ఇస్తావా బొల్లి చంద్రం.......

    • @hitman3660
      @hitman3660 Рік тому

      Orey daridruda cbn appu chesi Jagan gadi laga evvadu.Sampada penchi estadu.

  • @jagadamchandra7821
    @jagadamchandra7821 Рік тому +2

    Super 🔥🔥

  • @tadangistephen7779
    @tadangistephen7779 Рік тому +20

    ఎన్ని ప్రయత్నాలు చేసినా టీడీపీ రాదు.

  • @sujathap7722
    @sujathap7722 Рік тому +6

    jai CBN visionary leader jai CBN jai TDP

  • @akshaykumarnalluri6366
    @akshaykumarnalluri6366 Рік тому +7

    దొంగ మాటలు ప్రజలు నమ్మే ప్రసక్తే లేదు డౌన్ డౌన్ డౌన్ చంద్రబాబు నాయుడు

  • @kadhasanyasirao5092
    @kadhasanyasirao5092 Рік тому +3

    పేదవాడికి మంచి జరగలేదు.
    10 సంవత్సరాల బాగా తిన్నారా.
    నీ వెనక ఉన్న వాళ్ళందరూ బాగా గడించారు.
    దోచిందంటే ఇప్పుడు. తినండి. రెస్ట్ తీసుకోండి. చంద్రబాబు నాయుడు గారు.లోకేష్.గారు

  • @babu_528
    @babu_528 Рік тому +8

    పాడే ఎత్తే ముందు శంఖం ఊదినట్లు ఉంది ఆ పోస్టర్.

  • @Balakrishna-ic9up
    @Balakrishna-ic9up Рік тому +4

    ముందు 35 సంవత్స రాలు నిండిన వా రికి, నిరుధ్యగ భృతి ఇచ్చారా, టీడీపీ నాయకులు చెప్పేది ఒకటి చేసేది ఒకటీ,,ఇటు, వైసీపీ పార్టీ తరపున కూడా ఇలాగే ఉంటున్నారు😢😂

  • @gurunadhareddy3416
    @gurunadhareddy3416 Рік тому +2

    ఈ మెనిపొస్ట్లు , గతంలో లాగా ఇంటికొ వొక వుద్యోగం కాదు కదా , ఎందు కంటె అతడు చంద్ర బాబు కదా.

  • @pothurajumogali1739
    @pothurajumogali1739 Рік тому +4

    ఎన్ని మేనిఫెస్టో రిలీజ్ చేసిన జగన్ ఇంటర్ కూడా పీకలేరు అందరు కలిసి

  • @eswarreddy.000reddy8
    @eswarreddy.000reddy8 Рік тому +3

    ఏదైనా అయ్యేపనులు చెప్పమ్మా. 😂😂😂😂😂😂

  • @krosurisri9083
    @krosurisri9083 Рік тому +2

    Jai CBN

  • @igp2067
    @igp2067 Рік тому +2

    రాష్ట్రం సర్వనాశనం అయినా పర్వాలేదు, డబ్బులు కోసం పాకులాడే ప్రజలు ఉన్నంతకాలం, ఏ ప్రభుత్వమూ మన భవిష్యత్ కార్యాచరణ కోసం ఆలోచించదు. jai hind. ❤🇮🇳

  • @patnammahesh6549
    @patnammahesh6549 Рік тому +3

    Jai cbn❤❤

  • @vegotiraju1284
    @vegotiraju1284 Рік тому +1

    2019లో 600 హామీలు ఇస్తే కనీసం 10 కూడా అమలు చేయని ప్రభుత్వం మీది ,,ఇప్పుడు హామీలు ఇస్తే మీరు నెరవేరుస్తారు అని మాకు నమ్మకం లేదు దొర.....😀😂😂

  • @rajeshpalaka1718
    @rajeshpalaka1718 Рік тому +6

    చంద్రబాబు గారి మాటలే కోటలు దాటుతాయి, చేతల్లో ఒక్కటంటే ఒక్కటి చెయ్యడు 😂

  • @durgaprasadmanda973
    @durgaprasadmanda973 Рік тому +1

    ఈ రిపోర్టర్ దగ్గరుండి రిచర్చ్ చేయించినట్లు చెపుతున్నాడు, 2014 మనిపేస్టోని ప్రజాలముందు ఉంచి, ఎన్ని హామీలు అమలు చేశాడో చెప్పి, ఆ తరువాత హామీలు గుప్పించామని చెప్పండి. ప్రజల్ని పిచ్చోళ్ళను చేసి, గతం గుర్తువుండదానుకొని, ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసే మోసగాళ్లను నమ్మించే ప్రయత్నం దయచేసి చేయొద్దు

  • @ramubangaram006
    @ramubangaram006 Рік тому +1

    మీ సొంత సొమ్ము ఇవ్వాల్సింది.... అప్పుడు తెలిసోచ్చేది....

  • @Explore-urself
    @Explore-urself Рік тому +6

    Veetanitiki money ekkadnunchi techi pedtaroo kuda kasta explain cheste bavuntadi..
    People will get some clarity

  • @nsrkiran5769
    @nsrkiran5769 Рік тому

    జై బిజెపి... డౌన్ డౌన్ టిడిపి

  • @menakamanika2109
    @menakamanika2109 Рік тому +3

    Nammakam ledu dora

  • @vijayreddy1108
    @vijayreddy1108 Рік тому +2

    Same YSR CP... Scheems just changed names....how you can provide free what is the sorses... Of income ..

  • @alajingiprasadarao5389
    @alajingiprasadarao5389 Рік тому

    Sir super cm babu haa lidhu haa pavan

  • @venkateswarluk2239
    @venkateswarluk2239 Рік тому +2

    yavadu nammadu

    • @godithikasiviswanadh4726
      @godithikasiviswanadh4726 Рік тому

      పార్టీ గెలవగానే పథకాలు మర్చిపోతాడు

  • @pangirajstr8899
    @pangirajstr8899 Рік тому +1

    మరీ మీ పార్టీ కంటు 5 years లో ఉన్నారుగా మీరు ఏంచేశారు ....😂 మళ్ళీ ప్రస్తుత రాజకీయ వ్యవస్థ నుండి copy, paste చేస్తున్నారా 😅😅😅 ప్రజలకంటు కొన్ని ఉపాధి లను ఇవ్వడం 😮😂 చాల్లే మీరు అధికారం లో ఉన్నపుడే ఏమి చెయ్యలేకపోయాను , మరీ ఇప్పుడు చెయ్యాలనిపిస్తుందా😂😂😂😂😂😂😂😂😂😂🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @mohammedrafiq8753
    @mohammedrafiq8753 Рік тому +1

    జై చంద్రన్న

  • @rushikeshhrushikesh9478
    @rushikeshhrushikesh9478 Рік тому

    OLD AGE పెన్షన్ కు ప్రస్తుత వయస్సును 57 సంవత్సరములు చేయాలని YCP GOVT ఆలోచిస్తున్నారు.

  • @mohammedwaheeduddin6876
    @mohammedwaheeduddin6876 Рік тому +3

    Bavishathku avamanam cbn gadi manifesto

    • @hitman3660
      @hitman3660 Рік тому

      Nee kukka batuku dulhan ledu emi ledu Jagan gadi ayina Neeku Veedu kavali

  • @Balakrishna-ic9up
    @Balakrishna-ic9up Рік тому +4

    నాకు 10 ఎకరా ల భూమి ఉంది,, ఇప్పుడు వైసీపీ, వారు ఓట్ల కోసం పాట్లు పడుతున్నారు, నాకు కార్డు ,ఫెంక్షన్, తీసేశారు, టీడీపీ వారు అప్పుడు నీరుద్యోగ భృతి కూడా ఇవ్వడం లేదు, , మీరు ఒక్కటి మాత్రం గుర్తు పెట్టు కొండి,ఒక నీరుద్యోగి ఉన్న వాడు. 😂 వయసుతో సంబంధం లేకుండా money అనేది ఇవ్వడం మంచిది,,,35years ,50 years అని మాత్రం చూడకండి ప్లీజ్, ఎందుకంటే తెలియక మీరు అందరికీ అన్నీ ఇస్తున్నాము అని అంటారు కానీ అది నిజం కాదు,,,,😅

  • @malleswararaolingam7744
    @malleswararaolingam7744 Рік тому +2

    దొంగ. నమ్మకూడదు

  • @gudipatiravindranathareddy470
    @gudipatiravindranathareddy470 Рік тому +1

    Babunu nammaleru

  • @greatindia6317
    @greatindia6317 Рік тому +3

    నాటి కురుక్షేత్రం లో కృష్ణుడు శంఖారావం
    నేటి ఎన్నికల కురుక్షేత్రం లో చేంద్రుడు శంఖారావం

  • @Sivanarayana7187
    @Sivanarayana7187 Рік тому +2

    Amaravathi lo lakshala kotla dhopidyki enni hameelyna istharra elagu elections ipoyaka delete chesedhe kadha 😂😂😂

    • @hitman3660
      @hitman3660 Рік тому

      Rajadhani Leni rastram chesina reddy kukka

  • @k.kowlutlaiahkurni5263
    @k.kowlutlaiahkurni5263 Рік тому +1

    Cha Chandrababu schoolpad dokaner new grand Chandrababu school Chhapra to connect name success

  • @rajasekhar495
    @rajasekhar495 Рік тому +1

    Nuvvu eee padhakala menifesto pette sagam pathanamayyav....babu...

  • @VEc_-wl1no
    @VEc_-wl1no Рік тому

    Super next leader in king of ap Cbn sir

  • @innareddy8382
    @innareddy8382 Рік тому +1

    All funny schems

  • @sivaprasad6778
    @sivaprasad6778 Рік тому +1

    Please sir this is not good
    Prathi raithuku boru evvdisir
    Tricter freega evadisir
    Subsedelo vithanu evvadisir,
    All schools samebookes vudalachsidisir booksfreega evvadisir

  • @Sivanarayana7187
    @Sivanarayana7187 Рік тому +2

    Ninnatidhaka ap appulu pathakalu sreelanka somari pothulu Ani kusina meere malli adhi istham idhi istham Ani vagadam entra janalu Mee kantiki erri pappalla kanipisthunnara 2014 menifestto bayata petti dhani sangathi cheppandra

  • @user-pf7pb2nu3n
    @user-pf7pb2nu3n Рік тому

    ❤😊

  • @ramubillea5288
    @ramubillea5288 Рік тому

    ,10టీవీ ని సమాధి చేయడానికి సంకం ఉదడ చెంద్రలు

  • @sdeviprasad5746
    @sdeviprasad5746 Рік тому +1

    Babu nuvvu makodhu nii pathakalu asalu vaddhu

  • @venkateswarluk2239
    @venkateswarluk2239 Рік тому +1

    TDP adi pachi abadalu mosakari 2014 manifesto yakada enduku website nundi remove chesevu enduku implementation cheyaledu

  • @abrahamtummala2506
    @abrahamtummala2506 Рік тому +1

    Cbn janani tamara puvvu pettalani chustunadu

  • @kumarbabu5692
    @kumarbabu5692 Рік тому +2

    Thu mee bhrathuku cheda inthaku mundhu meru yempekarra

  • @jelukurisrinivasulu1629
    @jelukurisrinivasulu1629 Рік тому

    He is not giving

  • @innareddy8382
    @innareddy8382 Рік тому

    How is it possible for this schema
    Will people not become lazy
    Ycp is failing bcz of the schems
    How to believe chandrababu

  • @chowdappathogata5837
    @chowdappathogata5837 Рік тому

    Enni Hamilu Choppina Ninnu Nammaru Babu

  • @sekharbabubaragati6969
    @sekharbabubaragati6969 Рік тому +1

    Cbn ki cridibilety లేదు. 2014 lo 600 హామీలు hamak

  • @khasimvali7110
    @khasimvali7110 Рік тому

    Mari ivi uchitha padhakaaalu kavaaa

  • @chiruchiru1262
    @chiruchiru1262 Рік тому +1

    Namaalem , guntanakkani, tdp closed,

  • @kodaravi1452
    @kodaravi1452 Рік тому

    Tdp pakka vastadi raaaa llucha

  • @manikyaraobilla5009
    @manikyaraobilla5009 Рік тому +1

    Dabba matallu babu
    Vesst mata adi

  • @biddikagopalarao1026
    @biddikagopalarao1026 Рік тому

    Cdbb(Chandrababu) ante chadist dragster babu vidata namale, entlo

  • @chintalatarakadeepu1568
    @chintalatarakadeepu1568 Рік тому

    Where is Balakrishna garu photo at the back side.... Anthe inka baga vadukunara karivepaku no tesi pakana padeshara... Aina kuda ma BALAYA ki telivi radhu 🤦‍♂

  • @ravikirandara9427
    @ravikirandara9427 Рік тому

    Uupiri poddira sannasi

  • @shiva-fm2yw
    @shiva-fm2yw Рік тому

    420 babu adikaram kosam emaina chestava... Nuv Este AP srilanka Avvadaa..
    Karnataka congress scheme ni as it is copy kotti print chestunnaru 🙄 kani no use

  • @srisailamturpati6340
    @srisailamturpati6340 Рік тому +2

    విని మాటలు నమ్మినోడు గోవిందా

  • @nagendrareddy9255
    @nagendrareddy9255 Рік тому

    Cgeppevi Abaddakani bolli ku dyshtacgetushtatan ki tdp vaallaki telusu . Ntr ni ee batch eka chesindi telusu. Evaru nammutarani ee pacha batch deamalu

  • @sdeviprasad5746
    @sdeviprasad5746 Рік тому

    Nivu ni pappu matalu

  • @subbarajugundabathina3974
    @subbarajugundabathina3974 Рік тому

    Mayalo marati 😂 vidu arachathelo vaikuntam chupinchi nela nakincheyrakam baboru

  • @yesubabu3683
    @yesubabu3683 Рік тому +1

    🤣🤣🤣