K.A. పాల్ గారు ప్రపంచ దేశాలు తిరిగారు... గొప్ప అనుభవం వున్నవారు. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అంటే చాలా అభిమానం వున్న వ్యక్తి.. ఇలాంటి నాయకుడు మనకు నాయకుడుగా ఉంటే రాష్ట్రం అభివృద్ధి అవుతుంది.. అలాగే రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెచ్చే టాలెంట్ వున్నది.. ఎవ్వరికి వంగి,, వంగి దండాలు పెట్టడు కాబట్టి తప్పకుండ సాధించ గలడు.
యదార్థమైన నాయకుడు పాల్ గారు. ప్రపంచ దేశాలు తిరిగిన వ్యక్తి పాల్ గారు పాల్ గారు కి ఆంధ్ర అంటే అభిమానించే వ్యక్తి. అతనికి ప్రజల మద్దతు ఉంటే తప్పక అన్నది చేస్తారు. నా నమ్మకం
కేఏ పాల్ గారు మీరు ఈ రాష్ట్రానికి మంచి చేస్తే కచ్చితంగా ఈ రాష్ట్ర నాయకులు అవుతారు అంటే ఈ రాష్ట్ర సీఎం గా కచ్చితంగా అవుతారు గ్రేట్ లీడర్ కె పాల్ గారు రాష్ట్ర లెవెల్లో కష్టపడితే రాష్ట్ర నాయకులు అవుతారు దేశానికి ప్రధానమంత్రిగా అవ్వాలని కష్టపడితే కచ్చితంగా ప్రధానమంత్రిగా అవుతారు
previously mentioned at somewhere … if PM announced an announcement in the parliament his words should have constitutional protection …. Then why they are not implementing their promises in the Parliament towards special status for AP …. KA Paul Sir intelligent 🎉🎉🎉 all the best Sir … you are on the right way 🎉🎉🎉
మేడం నువ్వు చెప్పితే మాత్రం అయిపోతుంది మేడం ఒకసారి చెప్పచ్చు కదా నరేంద్ర మోడీకి వెళ్ళిపోతే.మేడం గారు నువ్వైతే బాగా చ మాట్లాడేదానికి. మేడం చాలా బాగా వివరంగా చెప్తుంది నరేంద్ర మోడీ దగ్గరికి పోతే ఇలాంటి వివరంగా చెప్పొచ్చు కదా ప్రత్యేక హోదా వద్దని
బాగా చదువుకుని జర్నలిజం చేస్తున్న ఓ మేడం... మీరు ఎర్రిపప్ప.... మంచి పప్పా... ఎవడు స్క్రిప్ట్ ఇస్తే ఆ స్క్రిప్ట్ అప్ప చెప్పడమేనా మీ పని.... లేకపోతే ఇంకా ఏదో పొడుద్దామని జర్నలిస్టుల వెళ్ళావా.... 2014లో చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వంతో జాయింట్ గా ఉండి కూడా సాధించలేకపోయాడు 2019లో 20 పైగా mp సీట్లు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు సాధించలేకపోయాడు ఆ రెండు టర్మ్ లో కూడా బిజెపికి అవసరమైనంత దమ్ము ఉంది...అందుకే ఏం పీకలేక పోయినారు....ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సపోర్ట్ లేకపోతే గవర్నమెంట్ తునతునకలైపోయి ప్రతిపక్షం గవర్నమెంట్ ఫామ్ చేసే పరిస్థితి ఉంది ఇప్పుడు.... బలంగా అడగ వచ్చు మన రాష్ట్ర నాయకులు.... ముఖ్యమంత్రి గారు మంత్రులు ఎంపీలు నేను మీ అంత చదువుకున్న వాడు కాదు ఒక డ్రైవర్ని నాకున్న కామన్ సెన్స్ కూడా లేదా మీకు....చెత్త న్యూస్లన్నీ అలా రోడ్డు మీద పడుతుంటారు యూట్యూబలో సరైన న్యూస్ జెన్యూన్ గా నువ్వు చెప్పలేకపోతే జర్నలిజం మానివేయు...ఫోర్త్ పిల్లర్ అనే జర్నలిజన్నీ బ్ర స్టు పట్టించుకు... దానికి గొప్ప విలువ ఉంది ఇంట్లో అమ్మ బాబు చెప్పిన మాట కూడా నమ్మరేమో గాని జర్నలిస్టు చెప్పిన మాటలు నమ్ముతారు.... మోసం చేయకండి బ్రతుకులను చెరపకండి... జ్ఞాపకం చేసుకోండి చెరపకురా చెడేవు అన్నారు పెద్దలు....
Mr Paul is a great person who thinks about our state and like to appeal him to file case in Supreme court against EVMS tampering in 2024 elections in A.P
మేము కూటమిలో ఉన్నాము కాబట్టీ కే ఏ పాల్ గారితో హోదా గురించి మాథరుపున మీరు పిటిషన్ వేయండని నేనే వేయించాను తమ్ముళ్ళు చూశారా నాచాణుఖ్య మేధస్సు నావిజనరీ ఉన్నారు సార్ పౌల్ గారు మీరు ఆంధ్రా రాష్ట్ర నికి తలమానికం
వాళ్ళు, వీళ్ళు మంత్రులు అది చెప్పారు, ఇది చెప్పారు ఇంకేమి చెప్పారు అన్నది కాదు మనకు, విభజన చట్టం ఏమి చెప్పింది, అప్పుడు ఏమి చెప్పారో అది జరగాలి, చెయ్యాలి ఇప్పుడు 🙏🏻
Central Govt. YCP పై depend అయ్యే పరిస్థితి లేకపోవడం వల్ల Ex CM YSJ గారిది నిస్సహాయ స్థితి కానీ 2024 లో ఏర్పడిన సెంట్రల్ Govt. కు TDP MP లే ఆధారం కాబట్టి ప్రత్యేక హోదా పై పట్టుపట్టి కేంద్రం మెడలు వంచే అవకాశం అదృష్టం CBN గారికి దక్కింది రాష్ట్ర ప్రయోజనాల కోసం గౌరవ ముఖ్యమంత్రి CBN gaaru ఈ అవకాశం ఉపయోగించుకుంటే రాష్ట్ర ప్రజలు దన్యులౌతారు
పాల్ గారు మీరు చాలా గ్రేట్ సార్ మీలాంటి ప్రశ్నించే దమ్మున్న నాయకులు కావాలి ఇప్పుడు ఈ రాష్ట్రానికి జై భీం జై కేఎ పాల్ గారు 🙏🙏🙏🙏💪💪💪💪
K.A. పాల్ గారు ప్రపంచ దేశాలు తిరిగారు... గొప్ప అనుభవం వున్నవారు. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అంటే చాలా అభిమానం వున్న వ్యక్తి.. ఇలాంటి నాయకుడు మనకు నాయకుడుగా ఉంటే రాష్ట్రం అభివృద్ధి అవుతుంది.. అలాగే రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెచ్చే టాలెంట్ వున్నది.. ఎవ్వరికి వంగి,, వంగి దండాలు పెట్టడు కాబట్టి తప్పకుండ సాధించ గలడు.
ఆంధ్రప్రదేశ్ ఒక లెవల్ కి వెళ్తుంది కే ఏ పాల్ సీఎం అయితే
యదార్థమైన నాయకుడు పాల్ గారు.
ప్రపంచ దేశాలు తిరిగిన వ్యక్తి పాల్ గారు
పాల్ గారు కి ఆంధ్ర అంటే అభిమానించే వ్యక్తి.
అతనికి ప్రజల మద్దతు ఉంటే తప్పక అన్నది చేస్తారు. నా నమ్మకం
మిమ్మల్ని అందరూ కమెడియన్ అనుకున్నారు మీరు ఎటో చూపించారు
KA పాల్ గారు ఇంటర్నేషనల్ వ్యక్తి
ప్రజలపట్ల వున్నా యాదర్ధత కనిపిస్తుంది ట్రూ పొలిటిషన్ 🤝
ఇలాంటి నాయకుడ్ని జనాలు బాగా గుర్తు పెట్టుకొని.. పోటీచేసినప్పుడల్లా ఓడిస్తున్నారు .. మంచికి రోజులు లేవు..
కే ఏ పాల్ గారు రియల్ హీరో
ప్రత్యేక ప్యాకేజీ తీసుకోగలగడం కాదు ప్యాకేజీ కోసం special status త్యాగం చేశారు
God bless you sir
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ మంచి ప్రయత్నం
Finally good news 😊😊
పాల్ గారు మీ ప్రయత్నం వృధా కాకూడదు గాక.
బ్రదర్ గారు 🙏వందనాలు గాడ్ బ్లెస్స్ యు 🎉
అన్నీ పార్టీ లు వారు పాల్ గారి కి సపోర్ట్ చెయాలి
K.A. పాల్ గారు👌👌👌 🎉🎉🎉👍👍👍
Excellent esteemed K A PAUL Garu Again God remember you soon
Praise the lord God bless you K A poul sir❤🎉🙏💐👍👌
That is the KAPaul, Excellant.
Great Mr K. A paul
Jai KAPaul
That is. THE GREAT. K A PAUL SIR.
I support paul words.... Ap want special catogiries...
2019లో జగన్ గారి సీఎం అయితే ప్రత్యేక హోదా గ్యారెంటీగా తీసుకురాగాలని అనుకున్నాం
కేఏ పాల్ గారు మీరు ఈ రాష్ట్రానికి మంచి చేస్తే కచ్చితంగా ఈ రాష్ట్ర నాయకులు అవుతారు అంటే ఈ రాష్ట్ర సీఎం గా కచ్చితంగా అవుతారు గ్రేట్ లీడర్ కె పాల్ గారు రాష్ట్ర లెవెల్లో కష్టపడితే రాష్ట్ర నాయకులు అవుతారు దేశానికి ప్రధానమంత్రిగా అవ్వాలని కష్టపడితే కచ్చితంగా ప్రధానమంత్రిగా అవుతారు
కరెక్టు గా మాట్లాడేతే వాళ్ళు ఈ లోకము లొ పిట్చి వారే
Super sir 🎉🎉🎉
Be strong Sir
You r great sir🙏🙏🙏🙏
నిజమైన రాజకీయవెర్త K A పాల్
Good interview with Dr KA Paul garu
Real Hero KA paul sir🙏
World's most young dynamic challenging & powerful speaker for Christianity
It's really appreciated madam.👌
Jai kA poul sir ❤❤❤❤❤
పాల్ గారు .మిరు ఆంధ్రప్రదేశ్ కీ ముఖ్యమంత్రి గా చుడలి సార్.ఆంధ్రప్రధేశ్ అభివృద్ధి చేందుతుందీ సార్
Trueman
చంద్రబాబు ప్యాకేజీ తీసుకున్నాక హోదా ఎందుకు యిస్తా రు. మేడం
ప్యాకేజీ ఎవడికి కావాలి ప్యాకేజీ తీసుకో బాటే ఇపుడు ఇలా ఆడుకుంటున్నారు ఆంధ్రరాష్ట్రము తో పాల్ మీరైనా మాకు ప్రత్యేక హోదా గురుంచి గట్టిగా 🙏🏼🙏🏼
good work poul garu.proseed further.
previously mentioned at somewhere … if PM announced an announcement in the parliament his words should have constitutional protection …. Then why they are not implementing their promises in the Parliament towards special status for AP …. KA Paul Sir intelligent 🎉🎉🎉 all the best Sir … you are on the right way 🎉🎉🎉
Great Sri K.A.Paul garu I wish him to success in this legal fight
మేడం నువ్వు చెప్పితే మాత్రం అయిపోతుంది మేడం ఒకసారి చెప్పచ్చు కదా నరేంద్ర మోడీకి వెళ్ళిపోతే.మేడం గారు నువ్వైతే బాగా చ మాట్లాడేదానికి. మేడం చాలా బాగా వివరంగా చెప్తుంది నరేంద్ర మోడీ దగ్గరికి పోతే ఇలాంటి వివరంగా చెప్పొచ్చు కదా ప్రత్యేక హోదా వద్దని
బాగా చదువుకుని జర్నలిజం చేస్తున్న ఓ మేడం... మీరు ఎర్రిపప్ప.... మంచి పప్పా... ఎవడు స్క్రిప్ట్ ఇస్తే ఆ స్క్రిప్ట్ అప్ప చెప్పడమేనా మీ పని.... లేకపోతే ఇంకా ఏదో పొడుద్దామని జర్నలిస్టుల వెళ్ళావా.... 2014లో చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వంతో జాయింట్ గా ఉండి కూడా సాధించలేకపోయాడు 2019లో 20 పైగా mp సీట్లు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు సాధించలేకపోయాడు ఆ రెండు టర్మ్ లో కూడా బిజెపికి అవసరమైనంత దమ్ము ఉంది...అందుకే ఏం పీకలేక పోయినారు....ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సపోర్ట్ లేకపోతే గవర్నమెంట్
తునతునకలైపోయి ప్రతిపక్షం గవర్నమెంట్ ఫామ్ చేసే పరిస్థితి ఉంది ఇప్పుడు.... బలంగా అడగ వచ్చు మన రాష్ట్ర నాయకులు.... ముఖ్యమంత్రి గారు మంత్రులు ఎంపీలు నేను మీ అంత చదువుకున్న వాడు కాదు ఒక డ్రైవర్ని నాకున్న కామన్ సెన్స్ కూడా లేదా మీకు....చెత్త న్యూస్లన్నీ అలా రోడ్డు మీద పడుతుంటారు యూట్యూబలో సరైన న్యూస్ జెన్యూన్ గా నువ్వు చెప్పలేకపోతే జర్నలిజం మానివేయు...ఫోర్త్ పిల్లర్ అనే జర్నలిజన్నీ బ్ర స్టు పట్టించుకు... దానికి గొప్ప విలువ ఉంది ఇంట్లో అమ్మ బాబు చెప్పిన మాట కూడా నమ్మరేమో గాని జర్నలిస్టు చెప్పిన మాటలు నమ్ముతారు.... మోసం చేయకండి బ్రతుకులను చెరపకండి... జ్ఞాపకం చేసుకోండి చెరపకురా చెడేవు అన్నారు పెద్దలు....
RESPECTABLE PERSON SRI KAPAUL.
A Man Of Concern
K.Paul garu truleader &he had a plan for Andrapradesh .really hero
Super sir meeru
KA Paul is great
Great job KA Paul garu🔥
నిజాన్ని నిర్భయంగా మాట్లాడే వ్యక్తి పాల్ గారు🎉🎉🎉
సూపర్ KA Paal
Mr Paul is a great person who thinks about our state and like to appeal him to file case in Supreme court against EVMS tampering in 2024 elections in A.P
లియల్ హీరో పాల్
Ka paul super
పాల్ గ్రేట్ సార్.
మేము కూటమిలో ఉన్నాము కాబట్టీ కే ఏ పాల్ గారితో హోదా గురించి మాథరుపున మీరు పిటిషన్ వేయండని నేనే వేయించాను తమ్ముళ్ళు చూశారా నాచాణుఖ్య మేధస్సు నావిజనరీ ఉన్నారు సార్ పౌల్ గారు మీరు ఆంధ్రా రాష్ట్ర నికి తలమానికం
చెప్పాను కదా ఈయన ఒక్కడే హీరో అని❤
Right action and direction by Mr. KA Paul..
God bless you paulsir
సూపర్
Package was accepted during tdp so no question of status
Hatsup KA paul garu
I am always telling about Paul sir that's God blesses always with him
అయ్యా గారు దేవుడు మీకు తోడుగా ఉన్నాడు.వందనాలు అయ్యా గారు
టీడీపీ అనే పార్టీ 2014,2024 లో కేంద్రం తో లాలూచి పడటం వల్లే అధికారం లోకి వచ్చింది. ప్రత్యేక హోదా విషయం లో టీడీపీ ఎప్పుడు కూడ మాట్లాడలేదు, పోరాడలేదు.
Super
Great KA paul sir
You are super sir
He is great person. Only media publishing him as comedian
Rastraniki manchi chestananna వారిని ప్రజలు ఎన్నుకోరు. రాష్ట్రా కాజనని kalichese వారిని ఎన్నుకొంటారు. ఎక్కడ mana రాష్ట్రం బాగు పడు thundi.
Dr Paul can.
అమ్మా పార్లమెంటులో చేసిన చట్టం మాట సంగతి ఏమిటమ్మా. పార్లమెంటు సాక్షీగా అంటారేమిటి. పార్లమెంటులో చేసిన చట్టం ఎందుకు పనికిరాకుండా పోయిందా.
సార్ మీరు కాదు కామిడియన్ ఈ రాష్ట్ర ప్రజలు, నిస్వార్ధ నాయకుడు k a paul garu
Great personality
Meeru great KA Paul garu
వాళ్ళు, వీళ్ళు మంత్రులు అది చెప్పారు, ఇది చెప్పారు ఇంకేమి చెప్పారు అన్నది కాదు మనకు, విభజన చట్టం ఏమి చెప్పింది, అప్పుడు ఏమి చెప్పారో అది జరగాలి, చెయ్యాలి ఇప్పుడు 🙏🏻
Paul Gaaru don't stop asking for special Andhra Pradesh
కె ఏ పాల్ గారు ఆంధ్ర రాష్ట్రాన్ని సౌత్ ఆఫ్రికా గాన మార్చగలరు
Ka పాల్ 🎉❤🎉
సేవ చేసే వారు ఒరిజినల్ గుర్తింపు ఉంది కాబట్టి
కే ఏ పాల్ గారు రియల్ హీరో అంటున్న మీరు గుండె మీద చేయి పెట్టుకొని చెప్పండి ఓటు వేయగలరా దమ్మున్న నాయకులకు
Jai K A Paul garu..... You are the real hero sir
Great leader
Great.paall.garu
Real heero
Praise the lord Paul garu
❤❤❤KA paul
❤ JAI JAGAN YSRCP ❤..K.A.PAL...GOOD MAN
❤
👍
Great KA Paul
👍👍👍👍👍👍
Jai paul🎉🎉🎉🎉🎉🎉
యాంకర్ T D P కీ చెందిన కార్యాకర్తల మాట్లాడు తుంది
ప్రస్తావించ కున్నా హోదా వద్దు. ప్యాకేజీ తీసుకున్నాడు.
Central Govt. YCP పై depend అయ్యే పరిస్థితి లేకపోవడం వల్ల
Ex CM YSJ గారిది నిస్సహాయ స్థితి
కానీ 2024 లో ఏర్పడిన సెంట్రల్ Govt. కు TDP MP లే ఆధారం కాబట్టి ప్రత్యేక హోదా పై పట్టుపట్టి కేంద్రం మెడలు వంచే అవకాశం అదృష్టం CBN గారికి దక్కింది
రాష్ట్ర ప్రయోజనాల కోసం గౌరవ ముఖ్యమంత్రి CBN gaaru ఈ అవకాశం ఉపయోగించుకుంటే రాష్ట్ర ప్రజలు దన్యులౌతారు
Super hero,
లక్ష కోట్లు పెట్టుబడి తెప్పించి ఆంధ్ర ప్రదేశ్ కు న్యాయం చేయండి మీ పేరు ప్రజలు చెప్పుకుంటారు సార్.
CBN అంటే ఏల్లో మీడియా కోసుకుంటుంది
న్యూస్ రీడర్ అండ్ రిపోర్టర్ CBN గురించి ఏమి మాట్లాడలేదు
God bless you kA Pouel brother