Special Focus on AP New Capital Amaravthi | రెండున్నరేళ్లలో ఏపీ రాజధాని అమరావతి | 10tv

Поділитися
Вставка
  • Опубліковано 9 січ 2025

КОМЕНТАРІ • 249

  • @kurmapuramanajee3440
    @kurmapuramanajee3440 6 місяців тому +27

    ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రూపురేఖలు మారబోతున్నాయి., ఏపీ ప్రజలందరూ కష్టపడి పనిచేసి, మన ఏపీ నీ అభివృద్ధి పరుచుకుందాము, నిరంతరాయంగా కష్టపడుదాం., అభివృద్ధిలో , రాజధాని నిర్మాణంలో ప్రతీవొక్కరు భాగస్వాములుగా వుందాం.

  • @bogeanreddy
    @bogeanreddy 6 місяців тому +54

    జయహో CBN సార్ 🎉🎉🎉🎉🎉

    • @sunilb5855
      @sunilb5855 6 місяців тому +4

      Jaiho real estate agent

  • @Dr.Prasad1212
    @Dr.Prasad1212 6 місяців тому +88

    ఇలాంటి ఆలోచనలు మా తుగ్లక్ జలగన్నకు ఎప్పుడు రావాలి... లే కానీ వాడికి ఓటు వేసి ఎంత పెద్ద తప్పు చేసామో ఇప్పుడు అర్థం అవుతోంది. అదే అప్పుడే మళ్లీ చంద్రబాబు గారిని ఎన్నుకొని ఉండుంటే ఈ పాటికి అమరావతిలో మేము జాబ్ చేసుకుంటూ ఉండే వాళ్ళం.

    • @ManyamVeera143
      @ManyamVeera143 6 місяців тому

      Arey babu, Oka 200 kotla highrise ni lepaali ante with prefab technology tho ne min. 5 yrs padathaadhi...😂oka masterplan ni urban level lo 2.5 yrs lo chesesthaanantey elaa nammuthunnavu😂Burrathakkuva yedava😂

    • @lopintiharsha8942
      @lopintiharsha8942 6 місяців тому +4

      😮

    • @vallikaacademy6539
      @vallikaacademy6539 6 місяців тому +4

      Obiously

    • @Splashdevarakondarksarma4482
      @Splashdevarakondarksarma4482 6 місяців тому

      ఈ పశ్చాత్తాపం ఇంకా ప్పటికీ కొందరు వ్యక్తి పూజలు చేసే కొందరికి కలగటం లేదు. ఇంకేనాడూ ప్రజలు రాష్ట్రాన్ని వినాశనం చేసే ముఠాలను నెత్తిన పెట్టుకోకూడదని ప్రార్థిస్తున్నాను.

    • @Why_i_cant
      @Why_i_cant 6 місяців тому

      Orey chepthe ardham undali jagan ki e bolli gadu adupadakapoyunte vizag ni raajdhani ga goppags cheppukune vallam
      Dabulu bokka thappa em ledhu😂😂😂

  • @yugandharuv
    @yugandharuv 6 місяців тому +61

    Next time also TDP no doute

  • @vanama76
    @vanama76 6 місяців тому +9

    తెలంగాణ రాజధాని. హైదరాబాద్....400 సంవత్సరాల...
    ఏపీ రాజధాని అమరావతి....7 సంవత్సరాలు

  • @ramurajamandri9070
    @ramurajamandri9070 6 місяців тому +5

    సీబీన్ ప్రజా రాజధాని నిర్మాణం చాలా మంచిది.. గత జగన్ ప్రభుత్వం 3రాజధాని పాలన కు జనం గుడభై చెప్పారు..

  • @jagadeeswararaomallaparedd8534
    @jagadeeswararaomallaparedd8534 6 місяців тому +1

    రైతులకు ఒక విడత కౌలు చెల్లిస్తే అమరావతికి భూములిచ్చిన రైతులు ఆనందముగా ఉంటారు. ఈ విషయం చంద్రబాబు గారు అలోచించి నిర్ణయం తీసుకోగలరు 🙏🙏🙏

  • @GodEVIL-hc7uu
    @GodEVIL-hc7uu 6 місяців тому +3

    కొన్ని లక్షల సంవత్సరా క్రితం ఋషులు, కొన్ని వేల సంవత్సరాల క్రితం రాజులూ, కొన్ని వందల సంవత్సరాల క్రితం పరాయి దేశం వారు, Presnt రాజకీయ నాయకులు ప్రపంచం లని పరిపాలించారు. Futurue లో Robotics.... కానీ అప్పుడు, ఎప్పుడు, ఇప్పుడు మనిషి శాశ్వతం.... 👍👍

  • @slaxmanarao9109
    @slaxmanarao9109 6 місяців тому +21

    చంద్రబాబు సార్ పది సంవత్సరాలు నిన్ను గెలిపించుకుంటే ఆంధ్రప్రదేశ్ కి మంచి రాజధాని ఉన్ను కాదా ఆంధ్రులు అందరము అమరావతి మారాజధాని గర్వంగా చెప్పుకునే వాళ్ళం కదా
    చంద్రబాబు సార్
    మీరు ఆంధ్రులకు రాజధాని ఉండాలని ఈ ఐదు సంవత్సరాలు ఎంతో కష్టపడి పని చేస్తారు కానీ మీ కష్టానికి ఫలితం మళ్ళీ వచ్చే ఎన్నికల్లో నిన్ను ఓడిస్తారు
    కొత్త ప్రభుత్వం వస్తాది మూడు లేదా నాలుగు రాజధానులు అంతటి ఒకటి ఉండదు కొన్ని పథకాలు ఇచ్చి సరిపెట్టుకోండి అంటారు సరే అంటూ సరే పెట్టుకుంటారు ఆంధ్ర ప్రజలు ఇంకా రాజధాని తో పని ఏముంది సార్

    • @SatyaSatya-s8c5r
      @SatyaSatya-s8c5r 6 місяців тому

      Evaduki avasaram ra graphics rajadhani, nuvu reality lo ra kalalu kandam manae, appudu ardam auvutadi . prajalu ki manchi roads, water food , jobs vuntae chalu auvi mani oka rajadhani vuntae saripodu, vijaywada ni capital pettavacchu kada adukkutinae andhra ki Singapore e timelo auvasarama.

    • @bhanubhanu5651
      @bhanubhanu5651 6 місяців тому

      ​@@SatyaSatya-s8c5rWhat a vision bro, ni lanti valla ideas chala avsram india Ki👏🙌😂

  • @chinthakayalaparamesh4357
    @chinthakayalaparamesh4357 6 місяців тому +2

    SUPER Sir C BN..sir ❤ ❤ ❤❤❤❤❤ ❤❤❤ exllent

  • @mercyraajingilela6573
    @mercyraajingilela6573 6 місяців тому +4

    రాజధాని అంటే మన దేశం కాదు ప్రపంచ దేశాలు మన వైపు చూదాలి, అందుకు వైజాగ్ మన కు మన బావి తరాలకు అభివృద్ధి. అమరావతి అంటే బావి లో కప్ప ల అభివృద్ధి మాత్రమే. వైజాగ్ అంటే దేశానికే వెన్నెముక లా ఉన్న చెన్నై, ముంబై, లా వైజాగ్ దేశానికే ఇంకో అభివృద్ధి కి మూలం. రాష్ట్రాభి వృద్ధి కంటే దేశాభివృద్ధి ముఖ్యం.

    • @saikiranmaddukuri3930
      @saikiranmaddukuri3930 6 місяців тому

      dani rajadani abhivrudhi annaru cm campoffice abhivrudhi antaru😊

  • @sivav7403
    @sivav7403 6 місяців тому +24

    One and only cbn&pspk

  • @muralidharmagathala7769
    @muralidharmagathala7769 6 місяців тому +4

    ఏ పార్టీ అధికంగారంలో వారిభజన 😂😂😂
    ఏది ఏమైనా ఇప్పటికైనా బుద్ది వచ్చినందుకు సంతోషం

  • @boyapatisaikrishna446
    @boyapatisaikrishna446 6 місяців тому +19

    One and only CBN ❤

  • @krishnasairaju3081
    @krishnasairaju3081 6 місяців тому +3

    Edhe naraya okate student ki eamcet lo 2 ranks icharu - how come it is possible ?

  • @supreethnikki4117
    @supreethnikki4117 6 місяців тому +5

    మొన్నటి వరకు పాక్షి 3గా పని చేసింది కదా ఈ ఛానల్ ఇప్పుడేంటి .మీరు కూడా మారిపోయారు సార్ .

  • @narraganesh9312
    @narraganesh9312 6 місяців тому +27

    ఈ న్యూస్ వైసీపీ అధికారం లో ఉన్నప్పుడు చెప్పలేదు. కర్మ న్యూస్ ఛానల్ కూడా అలా మారుతే ఎలా

    • @bm-iv3tm
      @bm-iv3tm 6 місяців тому +1

      Appudu cheppalantey asalu akada Pani jaragaliga.. rushikonda palace key media ni allow cheyaley appudu ..

    • @vasu3032
      @vasu3032 6 місяців тому +1

      Amaravati ni complete cheyamu ani cheppaaraa?

    • @venky_edits3609
      @venky_edits3609 6 місяців тому +1

      Pedda scrap channel bro ivi anni😅

  • @ashokchatrathi8615
    @ashokchatrathi8615 6 місяців тому +16

    Only cbn ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @mohansheshu4049
    @mohansheshu4049 6 місяців тому

    2029 & 2034 TDP ne గేలిపిస్తం 💪💪💪

  • @venkatachittibabu4738
    @venkatachittibabu4738 Місяць тому

    Jai cbn jai tdp

  • @vishnuvardhan-ih7cy
    @vishnuvardhan-ih7cy 6 місяців тому +1

    jai cbn jai tdp

  • @apwithyou
    @apwithyou 6 місяців тому +4

    ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇస్తున్న జవహర్ నాలెడ్జ్ సెంటర్లను నిర్వీర్యం చేస్తున్న కమిషనర్ పోలా భాస్కర్ గారి మీద తక్షణం చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు

  • @parasuramudu7908
    @parasuramudu7908 6 місяців тому +4

    సార్ ఫస్ట్ అమరావతి కాదు సార్ ఫస్ట్ ఇక్కడ చేయడం రండి సార్ కర్నూల్ కడప హిందూపురం ఇటు సైడ్ రండి డెవలప్మెంట్ చేయండి సార్ ప్లీజ్

    • @DivyaKuna-vv3eh
      @DivyaKuna-vv3eh 6 місяців тому +1

      Vadu radu 😂 maa vizag em chesthado inka telidu bhogapuram airport apesthademo

    • @SatyaSatya-s8c5r
      @SatyaSatya-s8c5r 6 місяців тому

      Vote vesaru kada bro, meru develop Karu

    • @apparaoveldi1979
      @apparaoveldi1979 6 місяців тому

      ​@@DivyaKuna-vv3eh Bhogapuram land acquisition chesindi CBN 😂

    • @DivyaKuna-vv3eh
      @DivyaKuna-vv3eh 6 місяців тому

      @@apparaoveldi1979 miracle vadiki exception icchadu ani locals godava pettukunnaru chala rojulu agipoindi jagan vacchaka start ayindi kani aa airport kattalani corporates pressure peduthunnaru means chala pharma companies ki exports ki use avuddi

  • @ashokpat3730
    @ashokpat3730 6 місяців тому +1

    Good analysis... Pls make more shows on Amaravati

  • @kandagatlasudarshan6685
    @kandagatlasudarshan6685 6 місяців тому +6

    too much concentration on state capital while ignoring indl n agrl sector which produce goods n services for constructive development of the state, whic is a must.

  • @GadapaRajeshwari-wb4qq
    @GadapaRajeshwari-wb4qq 6 місяців тому +18

    Godavalu mani devalup cheyyandi oka telangana vadi vinnapamu

  • @siyanibillinumberone4054
    @siyanibillinumberone4054 6 місяців тому +3

    Waste treatment and Good drainage system is must . After many years if Amaravsti residents realise that the drainage is insufficient then would be bad design and planning

  • @PullaiahKancharla
    @PullaiahKancharla 6 місяців тому +5

    We.pray.to.ap.
    Governa.ment.
    Use.speed.technology.plantation.
    Big.trees.parks.
    Thankyou.

    • @KrishnamurthyYadalam
      @KrishnamurthyYadalam 6 місяців тому +1

      Anna Chandranna: You have taken good decision and allot Municipal Branch along with Development, Welfare
      to Sri P. Narayana Anna, who is already
      having experience about Special focus on
      A.P. Capital Amaravathi. Anna Chandranna, you may kindly and Cardially invite Sri Eswarun, Minester of Singapoor
      and kindly request to his good advise and aide. Maleshiya Technolagy once again adopt. Also request to Our beloved and Honourable Prime Minester of Bharat Sri Narendradas Modiji, NDA Kutami Govt. to
      help for issue of funds. God bless to you always and pray
      to give hale and health. Thanks to one and all.

    • @KrishnamurthyYadalam
      @KrishnamurthyYadalam 6 місяців тому

      We pray the God Amaravathi should be rapidly and beautifully improved both under Developments as well
      as Welfare in all aspects in our state of Andhra Pradesh.

  • @BALARANGAIAHANNA
    @BALARANGAIAHANNA 6 місяців тому +1

    TQ 10tv telugu🎉

  • @satyendradachepalli3516
    @satyendradachepalli3516 13 днів тому

    🙏🙏🙏🙏🙏

  • @chakravyuh7835
    @chakravyuh7835 6 місяців тому +1

    Sorry చంద్రం మా రాజధాని విశాఖపట్నం, భ్రమరావతి ఒక కమ్మ రాజధాని,ప్రజలు నీకు ఓట్లు వేసింది మేనిఫెస్టోల్ చెప్పినవి చేయడానికి ఇలా నీ భ్రమరావతి కట్టుకోవడానికి కాదు. జై వైజాగ్..జై జగన్

  • @VinayKumar-xt5un
    @VinayKumar-xt5un 2 місяці тому +1

    Dheysha,raajhadhaanulalo,keyllaa,ghopparaajhadhaanigaa,ruupudhiddhukogaladhu,prapanchaprajalu,vyaapaarasthulu,,peyttubhadudhaaruluu,,sthiranivaasaalakosam,amaraavathi,chuttuprakkala,bhavanaalu,nirminchukogalaru,,prapanchadheychaalalovunna,meydhaavulugaavunna,vaarandharuu,q,kattagalaru,bhavishyatthullo,

  • @kallu555
    @kallu555 6 місяців тому

    Satavahanas capital amaravati prospers again

  • @chinnarayudumiriyampalli808
    @chinnarayudumiriyampalli808 6 місяців тому +1

    2/years lo tdp closed tdp close tdp closed. YSRCP YSRCP YSRCP YSRCP modigaruAmitshagaru YSRCP YSRCP ki tiruguledhu jaihooooooooooo jai hooooooooooooo jai jai jai jai jai jai jai

  • @gummallsachidanandababji6820
    @gummallsachidanandababji6820 6 місяців тому +13

    Only alternative is Vizag

    • @saikiranmaddukuri3930
      @saikiranmaddukuri3930 6 місяців тому

      bro really eppudu psyclone vache place

    • @LikhithJagathapi
      @LikhithJagathapi 6 місяців тому

      ​@@saikiranmaddukuri3930 enni cyclones vachai bro ippativaraku

    • @Eawaronly
      @Eawaronly 6 місяців тому

      ​@@LikhithJagathapiHUD HUD raleda puka 😂

  • @gopichowdary0995
    @gopichowdary0995 6 місяців тому +1

    Yes sir....jai CBN

  • @kalyanimannava4319
    @kalyanimannava4319 6 місяців тому

    Jai Chandrababu naidu garu

  • @korivikalyanroy7554
    @korivikalyanroy7554 6 місяців тому

    Vizag chayandi capital ap bagupaduthundi

  • @satyendradachepalli3516
    @satyendradachepalli3516 13 днів тому

    🎉🎉🎉🎉🎉🎉🎉

  • @syamreddy4678
    @syamreddy4678 6 місяців тому +2

    Manam buldings kindha brthakala ..boomi medha brthakala ..edi feture lo ardham avuthdi

  • @KotlaPaidinaidu
    @KotlaPaidinaidu 6 місяців тому +3

    Vizag population 3Lakhs Amaravathi janabha muncipality kuda kaadu

    • @B_Ramesh222
      @B_Ramesh222 6 місяців тому

      Vizag population 3 lakhs kadu babu🤦, 23 Lakhs+ 😊

  • @yalamanchilinageswararao5584
    @yalamanchilinageswararao5584 6 місяців тому +7

    లక్షల కోట్లు అక్కడ తగలెయ్యండి అమరావతి అమరావతి పంట పండే భూములు తగలెయ్యండి ఒక వర్గం బాగు పడటాని కే అమరావతి

    • @saikiranmaddukuri3930
      @saikiranmaddukuri3930 6 місяців тому +3

      paytm batch ni abhivrudhi cheyala?

    • @kamisetti.narasimharao-pad9415
      @kamisetti.narasimharao-pad9415 6 місяців тому +1

      Nijam kama vala rajadani

    • @kallu555
      @kallu555 6 місяців тому

      Ni gudda erripuka, it's a peoples capital

    • @m.r.patnaikk571
      @m.r.patnaikk571 6 місяців тому

      No cool cool
      We need metro rail
      We need soft ware companys
      Like
      IBM
      MICROSOFT
      GOOGLE
      AMAZON
      HCL
      INFOSYS
      INFOTECH
      these all are arranged by our lovable CBN sir

  • @vinodvarma5740
    @vinodvarma5740 6 місяців тому +1

    Man with vision and he can do that we support cbn ❤❤

  • @challasriram8103
    @challasriram8103 6 місяців тому

    🤔 If all developments only limited to Amaravati, What about other Cities like Visakhapatnam, Anakapalli, Kakinada and Rajahmundry?🤔😡🤔

  • @poniveluvani9351
    @poniveluvani9351 6 місяців тому

    4:26

  • @mercyraajingilela6573
    @mercyraajingilela6573 6 місяців тому +2

    అమరావతి కమ్మ రావతి కాల్సిందే కానీ రాష్ట్రానికి రాజధాని ఏమాత్రం కాదు.

  • @bandiramana9825
    @bandiramana9825 6 місяців тому +2

    Sahaja rajadhaani Vizag, krutrima rajadhaani Amaravati taraga kattandi, ennalluntaado ento ee jiviam

  • @madhusudhannaidu-xh9vb
    @madhusudhannaidu-xh9vb 6 місяців тому +1

    2014 lo Kuda ilage chepparu Mari appudu 2.6yrs enduku cheyyalekapoyaru sir. Urine advertise cheyyatam Kadu first Pani cheyyandi

  • @HonestWorldDetails
    @HonestWorldDetails 6 місяців тому +2

    Government should prosecute Jagan and his gang

  • @kumarP-du7gc
    @kumarP-du7gc 6 місяців тому

    గ్రాఫిక్స్, కమ్మ రాజధాని, రియల్ ఎస్టేట్ రాజధాని

  • @KotlaPaidinaidu
    @KotlaPaidinaidu 6 місяців тому +1

    Uttarandra nii nirlakshyam cheyyoddu

  • @sureshgowda301
    @sureshgowda301 6 місяців тому

    TDP again ❤❤❤ NDA govt ❤❤❤❤❤❤❤

  • @ramreddy3819
    @ramreddy3819 6 місяців тому

    It takes time to create graphics for two years great creativity sir ur vision super u showed 2014 to 2019 now robo 2

  • @premlikes1252
    @premlikes1252 6 місяців тому +6

    Drainage Krishna river lo kalavakudadu,

  • @rajaraovv7639
    @rajaraovv7639 6 місяців тому

    TDP government continued for 30 years if AMARAVATHI and POLAVARAM develops

  • @mvssarma3387
    @mvssarma3387 6 місяців тому +1

    I fear difficult. First let the CM manage shifting. RBI to amaraavathi instead of visaakha?

    • @rapmurali
      @rapmurali 6 місяців тому

      Vizag is most suitable city for capital but CBN due to his personal interest he selected not even eligible for municipality. CBN by his words told financial capital so u guys not even able to digest RBI to Vizag .this is Ur state of mind..u want everything at one place ..Ur selfish People
      ..hence this Amaravati will not be fullfilled and it will sink by its own real estate idea..also its not good vaastu.. whoever sits there they will be lost..next time cbn will loose badly...do u understand if not dance there..

  • @sastrysubrahmanyam7985
    @sastrysubrahmanyam7985 6 місяців тому

    All. Places. Should. Develop not only. Kamaravathi

  • @rajanibandela3801
    @rajanibandela3801 6 місяців тому

    Great cbn

  • @Jyothi-k3w
    @Jyothi-k3w 6 місяців тому

    Please take employment in govt sectors like steel plant and port

  • @pydahaccounts9994
    @pydahaccounts9994 6 місяців тому

    Capital amaravathi lo
    High court benchs
    Kurnool and vizag lo petti
    Assembly seetha kala.samavesalu kurnool lo.pettali
    Apudu samanatvam vastademo

  • @gummallsachidanandababji6820
    @gummallsachidanandababji6820 6 місяців тому +13

    Again graphics think with common sense

  • @tzmhsn3414
    @tzmhsn3414 6 місяців тому

    CBN sir really you are Great

  • @KrishnamurthyYadalam
    @KrishnamurthyYadalam 6 місяців тому

    We request Metro facility is also arrange to Amaravathi.

  • @madhubabumaddurthi9831
    @madhubabumaddurthi9831 6 місяців тому +1

    Super sir yes 💯 super sir yes nice super cute God bless you all them and thanks 🙏 correct 💯👍🙏♥️🙏♥️

  • @ananthilapakurthy8890
    @ananthilapakurthy8890 6 місяців тому

    మూడు ముక్కలాట పోయి, మూడు నక్కలాట వచ్చింది ఇపుడు. అమరావతి రాజధాని అని వైజాగ్ ని ఆర్థిక రాజధాని అంటున్నారు. వైజాగ్ నుంచి డబ్బు తీసుకుని అమరావతి లో పెట్టటానికే ఈ మాట. వాడుకుని వదిలేయడం సిబిఎన్ కి వెన్నతో పెట్టి న విద్య. పవన్ కి తొందరలోనే సినిమా చూపిస్తాడు.

  • @saichandra1220
    @saichandra1220 6 місяців тому

    TV10 స్వరం మార్చేసింది

  • @surendra4943
    @surendra4943 6 місяців тому +2

    34000 acres sekharinchadu cbn garu adi chusi modi kuda thattukolekapoyadu. Yem chestham mana err,,,,,p,,,ku laki ardam kadu. E patiki ayipoyedi. Jai cbn

    • @pedadasiddardha9655
      @pedadasiddardha9655 6 місяців тому

      Bro Jagan gelavadaniki main reasons
      Government employees especially government teachers , government teachers went against Chandrababu Naidu as he didn't increased PRC for employees as he promised Aa time lo CBN medha unna kopam tho Government employees have supported Jagan and have done campaign for him (voluntarily) at every village
      he used his father photo also ki||ed his uncle (who helped him in forming and stabilizing the party) to gain sympathy
      Even public also attracted to the freebies without caring about aur state capital and development (as they thought state will be developed slowly but they will get more freebies)

  • @Sudha-xw9yr
    @Sudha-xw9yr 6 місяців тому

    😍🥰🤗💐👏👏

  • @prameelabuduguru9462
    @prameelabuduguru9462 6 місяців тому +1

    Bhumulu ichchina raithulaku emaina manchi jarigithe baguntundhi.

    • @k.avinashreddy6860
      @k.avinashreddy6860 6 місяців тому +1

      Vallu raithulu Kadu real estate business people

  • @pjrayalu3215
    @pjrayalu3215 6 місяців тому

    Sir CRDA is responsiable for strictly adhearing the Capital master plan. All securiy measures to be taken to protect CRDA properties.Register theft cases on all types of thefts happened during Mr Jagan govt.

  • @KotlaPaidinaidu
    @KotlaPaidinaidu 6 місяців тому

    Amaravathi pstukelthi develop avadu

  • @shanmugam7252
    @shanmugam7252 6 місяців тому +8

    సంతోషమే లేదు రాజధాని ఎందుకమ్మా మూడు రాజధానులు ముద్దు అందరికీ సంతోషంగా ఉంటది ఒక్కరికి మట్టిని సొంతం cbn బినామి కి సొంతం

    • @saitejabodapati
      @saitejabodapati 6 місяців тому +7

      😂inkaa bulugu Paytms maarakapothe eesari 2029 lo aa 11 kuda raavu 😂

    • @RlaxmaiahChoudhary
      @RlaxmaiahChoudhary 6 місяців тому

      Ni payllamki kooda mugguru mogullanu ,theesakochhuko bosidk. 420 dhongaa nakoduku jaggadu oka kojja nakoduku,

    • @chaluvadisai813
      @chaluvadisai813 6 місяців тому +2

      Esari a 11 kuda ravu only 1

    • @gjagan7538
      @gjagan7538 6 місяців тому

      Only pilli vendula

  • @m.r.patnaikk571
    @m.r.patnaikk571 6 місяців тому

    T q cbn sir TQ
    Qe need top City in south india sir
    You can do sir we believe sir
    We need big international airport
    Need railway zone amaravati
    Need big industrys
    Like IBM
    MICROSOFT
    GOOGLE AMAZON
    HCL
    HP
    AND MEDICAL PHARMA HUB
    AND SPORTS CITY ETC ETC
    METRO RAILND
    BRTS

  • @siyanibillinumberone4054
    @siyanibillinumberone4054 6 місяців тому

    Complete the city span and layout for that span

  • @vattikutisarada1057
    @vattikutisarada1057 6 місяців тому +2

    👍

  • @sankarkarri2075
    @sankarkarri2075 6 місяців тому

    Roads complete cheste great.

  • @naguranjith8320
    @naguranjith8320 6 місяців тому

    Jalaga reddy vidwansum...CBN Pawan Kalyan niranthara srama thoo vibhavum thesthaaru

  • @bhakthichannel5334
    @bhakthichannel5334 6 місяців тому

    speed yem vaddu, neat ga plan chesi kattandi

  • @korivikalyanroy7554
    @korivikalyanroy7554 6 місяців тому

    1 percent kuda use ladhu kamaravathi valla

  • @narayanamurthy6867
    @narayanamurthy6867 6 місяців тому +1

    ❤jagan amarathina raajdhani chasinta bhagundu muddu rajadhanulu kompa munchindi votes padati tharumari chasaru kanni addi yamolla amarathini marchadam pedaporpatu jagan

  • @KotlaPaidinaidu
    @KotlaPaidinaidu 6 місяців тому

    Palleturni eppudu pattanam chestavu rajadhaniki vizag correct chandram

  • @KotlaPaidinaidu
    @KotlaPaidinaidu 6 місяців тому

    Vizagni nirlaksyan cheste puttagatulu vundavu

  • @korivikalyanroy7554
    @korivikalyanroy7554 6 місяців тому

    TV 5,10tv ,Maha news,abn e news channels anni kamaravathi ki matrama

  • @KotlaPaidinaidu
    @KotlaPaidinaidu 6 місяців тому

    Narayanagaru vizagki metro ivvandi

  • @GadapaRajeshwari-wb4qq
    @GadapaRajeshwari-wb4qq 6 місяців тому +5

    Amaravati ni andaru kalisi 24 gantalu Pani cheyyali vegam penchali Anni parteelu kalsi cheyyali

  • @janibasha3848
    @janibasha3848 6 місяців тому +8

    సర్ ఆంధ్ర ప్రదేశ్ సొమ్ము మొత్తం అమరావతీ లో పెట్టవద్దు.

    • @tilakv
      @tilakv 6 місяців тому +2

      Sakshi channel చూడటం ఆపేసి కొంచెం నిజం తెలుసుకుంటే మంచిది. రాష్ట్ర ఖజానా ఏమి ముట్టుకోలేదు. 57 వేల ఎకరాల్లో, కేవలం 8000 మాత్రమే రైతులకు ఇచ్చారు. వాళ్లు ఇచ్చింది 34,000 ఎకరాలు. మిగతా వాటిలో కొంచం మంచి ఖరీదుకి కంపెనీలకు అమ్మి ఆ డబ్బులు ఖర్చు పెట్టారు. ముందు కొంచెం కేంద్రం, మరో కొంచెం మాత్రమే రాష్ట్రం ఖర్చు పెట్టింది. కేంద్రం ఇవ్వాల్సిన డబ్బులు ఇంకా చాలా ఉన్నాయి, ఇప్పుడు ఇవ్వక తప్పదు

    • @vishnutejakankanala6619
      @vishnutejakankanala6619 6 місяців тому

      Rushikonda lo pedadham

    • @SatyaSatya-s8c5r
      @SatyaSatya-s8c5r 6 місяців тому

      ​@@tilakvnuvu cheppindi nijam aytae mana kanna developed states ayyina maharashtra kuda kotha capital kadutundi kada central government funds tho, sollu cheppakandi, nuvu cheppina sollu cheppadam manae.oka state ki central govt eppudu ekkuva funds iuvaru. Manchi cities vundaga eme Leni amaravati ki vacchi evadu kontadu. Mee kamma valukae adi capital migata Andhra ki kadu.oka 5 years tarvata mataladudamu

  • @SahiniV
    @SahiniV 6 місяців тому

    Enchi కూడా బిల్డింగ్స్ లేపకు లేదు, సెంట్రల్ ఫండ్స్ ఇవ్వదు e5 ఇయర్స్ భ్రమరాంబకు లో ఉండటమే

  • @EshwarReddy-d4w
    @EshwarReddy-d4w 6 місяців тому

    Okka investor kuda radu

  • @sunny1980gnt
    @sunny1980gnt 6 місяців тому +5

    Again started graphics.enjoy for another five years

    • @ajaykumar-pw4kc
      @ajaykumar-pw4kc 6 місяців тому +1

      😂 paytm chesina dani kanna e graphics design better .e 5 yrs lo pvt jobs youth better opportunity vasthade chudu 🐶

    • @nagaupendradara1367
      @nagaupendradara1367 6 місяців тому

      Kontha madeki avvi kudda chayta kavu😂

    • @sunny1980gnt
      @sunny1980gnt 6 місяців тому

      @@ajaykumar-pw4kc bolli Naidu is evm cm.his son pappu is a evm mla

  • @EshwarReddy-d4w
    @EshwarReddy-d4w 6 місяців тому

    Etv. Cm emi cheyaledu,atm ga marchadam thappa

  • @ponnadapriyanka1385
    @ponnadapriyanka1385 6 місяців тому

    Na pillalu pedha edhiginantha varuku na vote TDP janasena ke

  • @RS-kv3ff
    @RS-kv3ff 6 місяців тому

    need to return the money with tax (for seven lakh crore rupees)

  • @KotlaPaidinaidu
    @KotlaPaidinaidu 6 місяців тому

    Soft ware companys vizagki ivvandi

    • @JayaJala-di6rt
      @JayaJala-di6rt 6 місяців тому

      Annitiki cbn nayam chestaru wait time kavali

  • @nagarajanmv6646
    @nagarajanmv6646 6 місяців тому +1

    Jagan did not take up anything because he knew that he can't do the work. He gives another opportunity to redesign the City keeping the needs and growth, and provide broad roads, metro, and circular railways another railway junction to connect vijaywada, guntur and Tenali, state of the art bus station and other basic needs. It's now Narayanas luck to be the architect on the field and CNB be the back bone. Let hope to see such a thing in the nearest future. We have lots of NRIs who are ready to invest in capital construction funds on specific repayment agreement

  • @bandiramana9825
    @bandiramana9825 6 місяців тому +1

    Rastraanni takattu petttainaa poorthi cheyandi, world tourism improve avutaadi

  • @ationdj1308
    @ationdj1308 6 місяців тому +7

    Babu ki kamaraavathi tappa samaikyandhr vadu megilina jillala lo intranational smasanalu kadatadu

  • @muralimohanamruthapuri4523
    @muralimohanamruthapuri4523 6 місяців тому

    ఈ యాంకర్ కి బాగా బలిసి కొట్టుకుంటుంది దీనెమ్మ పూ

  • @gpraveenkumar9577
    @gpraveenkumar9577 6 місяців тому

    Jaghan. Anna nuvvu vaddu anna ycp party thisaiie assembley roja nani rambabu Anil sajjala sespended

  • @VinayKumar-xt5un
    @VinayKumar-xt5un 6 місяців тому

    Thelugu,prajala,raajadhaani,ventaney,nirminchi,charithra,shrustingagalaru,prabhuthvaalu,,adhikaarulu,samyanamutho,krushicheyagalaru,

  • @bandiramana9825
    @bandiramana9825 6 місяців тому +2

    Desam drusti enduku tiruguddi, meeto cheppara, ati