Chinchinada Villege West Godavari Distict అల్లరి రాముడు Old House అల్లూరి వారు తరచు వచ్చిన ఇల్లు

Поділитися
Вставка
  • Опубліковано 14 жов 2024

КОМЕНТАРІ • 66

  • @lakshmipasupuleti3066
    @lakshmipasupuleti3066 2 роки тому +5

    నమస్తే అండి సినిమాల్లోనూ సీరియల్స్ లోనూ గోదావరి నుంచి చూడటమే కానీ ఇప్పుడు అటు సైడ్ వెళ్ళింది లేదు ఉభయగోదావరి జిల్లాలను చూడాలని ఎంతో ఆశగా కోరిక ఉండేది రాజుల గురించి పాతకాలం నాటి మండువా ఇళ్ల గురించి రాజులు జమీందారుల గురించి బ్రిటిష్ కాలం నాటి మునసుబుల్ గురించి 100 ఏళ్ళు పైబడిన ఇళ్ల గురించి వాటి చరిత్ర గురించి మీ వీడియోలు చూసి మనసు ఆనంద పరవశమైనది గోదారి చూసినట్లే అనిపిస్తే కళ్ళ కట్టినట్లుగా చూపిస్తున్నారు వాటి విశేషాలు కూడా అడిగి వినిపిస్తున్నారు మీకు చాలా చాలా ధన్యవాదములు🙏🙏🙏 ఆ ఊరిలో దేవాలయాల గురించి మీరు చూయించిన విశేషాలు చాలా చాలా బాగున్నాయి👌👌🙏🙏 థాంక్యూ వెరీ మచ్ 🙏

  • @srinuvasmanne5799
    @srinuvasmanne5799 2 роки тому +12

    రాజుగారి చెప్పిన వివరాలు కు 🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌చరిత్ర ను కళ్ళముందు చూపించారు

    • @GodavariMuni
      @GodavariMuni  2 роки тому +1

      అవును sir ఆయన మాట ప్రతిదీ విలువైనదని cut చెయ్యలేదు sir

    • @kondalaraonukala8788
      @kondalaraonukala8788 2 роки тому

      @@GodavariMuni త

  • @lakshmirudraraju971
    @lakshmirudraraju971 Рік тому +4

    అబ్బా సూపర్... బావుంది చించినాడ.. సూపర్ గా ఉంది. పల్లెటూరు అంటే అలా ఉండాలి. అస్సలు l మండువా ఇల్లు చూస్తుంటే అది ఒక ప్యాలెస్ లా వుంది.
    ఏమీ లేని వాళ్ళు కూడా మార్బుల్ వేయించుకొని అప్పుల అవుతూ ఉంటే అందులో మీరు ఇంకా మండువా లోగిళ్ళు మెయింటైన్ చేయటం మాలాంటి వాళ్ళు చూసే అదృష్టం. మేము కూడా పుష్కరాలకు చించినాడ వచ్చాము
    . చాలా బావుంది. మా చెల్లెలు అత్తవారి ఊరు చించినాడ. వాళ్ళ మావయ్య గారి పేరు ఇందుకూరి నరసింహ రాజు గారు. అల్లూరి సీతారామరాజు ఆ ఇంటికి వచ్చారు మా ఊరు వచ్చారు అంటే అది మీ ఊరి వాళ్ళ అందరి అదృష్టం. మీ ఊరి వారందరికీ మా ధన్యవాదాలు వీడియో చాలా చాలా బాగా తీశారు. అక్కడ ఊర్లో వాళ్లు మాట్లాడిన పద్ధతి కూడా బాగుంది. పల్లెటూరు పల్లెటూరు లాగ ఉంటేనే బాగుంటాయి

    • @GodavariMuni
      @GodavariMuni  Рік тому +1

      మొదటిగా ఇంత మంచి కామెంట్ పెట్టిన మీకు thanks మేడం, మీరు చెప్పినవన్నీ ఆ రోజుల్లో జరిగాయి అంటేనే చాలా ఆనందం గా ఉంటుంది మేడం

    • @lakshmirudraraju971
      @lakshmirudraraju971 Рік тому +2

      థాంక్యూ అండి మీరు వీడియో చాలా బాగా తీశారు. అలాగే ఊరు కూడా చాలా బాగుంది. ఉన్నది ఉన్నట్లు మాట్లాడితేనే భగవంతుడు మన లో ఉన్నట్లు

  • @KattamanchiRajesh
    @KattamanchiRajesh 2 роки тому +2

    మీ వీడియో లు చాలా బాగున్నాయి..
    నేను రాయలసీమ (తిరుపతి ) వాసిని

  • @thotasrinivas4373
    @thotasrinivas4373 Рік тому +1

    Godavari district s Rajulu very humble and Dignified families

  • @pulapanarayanarao2003
    @pulapanarayanarao2003 2 роки тому +2

    Great eco-friendly house.manduva illulu.

  • @sastrysarikela2457
    @sastrysarikela2457 2 роки тому +3

    99 years Old house . Great. My village is Lakkavaram. I hope you know. Thank you Very good video.

  • @gopalakrishnaraju-hj8yy
    @gopalakrishnaraju-hj8yy 11 місяців тому +1

    Ma ammamma puttina illu… thanks for making this video🙏🏻

  • @NVS-kc8ew
    @NVS-kc8ew Рік тому +1

    The past story of royals and their customs and keeping of valuables may be confidential but eventhough the loyals (middle-class) people also maintained the same respect to the guests in those days, may be 'Adhithi devo bhava', now the tourism dept.quoting the same words, anyhow if you don't mind, u dragged me to the good olden days of our Godavari villages and British era, thank u , Ome Shanthi

  • @chinnodu963
    @chinnodu963 2 роки тому +8

    Chinchinadaa ♥️

  • @KrishnaVeni-my1zs
    @KrishnaVeni-my1zs 2 роки тому +2

    మాది కూడా తూర్పు గోదావరి . మీ వీడియోల ద్వారా చాలా విషయాలు తెలుసుకుంటున్నాం

    • @lakshmirudraraju971
      @lakshmirudraraju971 Рік тому +1

      తూర్పుగోదావరి కూడా చాలా చాలా బాగుంటుంది. మా నాన్నగారు అమ్మగారు టీచర్స్ అవడం వల్ల ఉద్యోగ రీత్యా పశ్చిమగోదావరి జిల్లా ఎండగండి లో ఉంటున్నాం. మా ఊరు మల్కిపురం. ఇప్పటికీ ఇక్కడ అందరూ మా నాన్నగారిని మల్కిపురం మాస్టారు అని పిలుస్తారు. మల్కిపురం చాలా సార్లు వచ్చాను. ఇంకా అక్కడే చాలా ఊర్లు తిరిగాము అందరూ చాలా మర్యాదగా చూస్తారు. ఊళ్ళని పచ్చని చెట్లతో చాలా బావుంటాయి. మేం పశ్చిమగోదావరి జిల్లాలో ఉన్న మా నాన్న గారి ఊరు మల్కిపురం అని మాకు తూర్పుగోదావరి అంటే కూడా చాలా ఇష్టం

  • @lazarusnsf.rayalaseemacamp7249
    @lazarusnsf.rayalaseemacamp7249 2 роки тому +2

    Super andi..inka kasepu marinni vivaraalu cheppina no prblm ..maku ....Thq...frm kurnl

  • @katarisuresh5985
    @katarisuresh5985 2 роки тому +4

    Good👍👌 చించినాడమాది

  • @ఖిల్లా
    @ఖిల్లా 2 роки тому +1

    మీకు చాలా థాంక్స్ చెప్పాలి 💐💐💐💐

  • @pulapanarayanarao2003
    @pulapanarayanarao2003 2 роки тому +2

    Great life style of Godavari kings most humble and hospitality people of Godavari delta region people.great heritage and culture of telugu people

  • @geetharani7373
    @geetharani7373 2 роки тому +2

    Nenu chinchinada lo unnanu kaani eppativaraku aa home outside look matrame chusaanu lopala chudaledhu eppativaraku

  • @satyanarayanarajualluri8616
    @satyanarayanarajualluri8616 2 роки тому +2

    Very nice thanka

  • @jyothieswar687
    @jyothieswar687 2 роки тому +4

    Movie clip add chey bro,appude video intrest ga untumdhi,raajaavaaru raanigaaru vlog lo location tho movie clip add chesaaru interest ga unndhi

    • @GodavariMuni
      @GodavariMuni  2 роки тому

      K madam next nunchi alane chestha madam

  • @kgovardhan188
    @kgovardhan188 2 роки тому +1

    Adbhuthanga vundi

  • @koppisettivenkanna5825
    @koppisettivenkanna5825 2 роки тому +2

    East godavari westgodavari maryadalu akuva

  • @vamsym
    @vamsym 2 роки тому +1

    Kandukuri family were original landlords

  • @tirumaniprasad8760
    @tirumaniprasad8760 10 місяців тому +1

    Jai NTR ❤

  • @suryanarayanaraju5900
    @suryanarayanaraju5900 2 роки тому +1

    Super 👌👌🙏🙏

  • @vsrinu6391
    @vsrinu6391 2 роки тому +2

    Super Vedio bro

  • @urtheheroo
    @urtheheroo 2 роки тому +2

    So good!

  • @rambabuaddala7188
    @rambabuaddala7188 2 роки тому +3

    Good information

  • @mrumateluguyoutubechannel
    @mrumateluguyoutubechannel 2 роки тому +1

    Thank you good video

  • @p.viswanadhraju8063
    @p.viswanadhraju8063 2 роки тому +1

    Super

  • @svm14
    @svm14 11 місяців тому +2

    మైకు వాళ్ళకివ్వండి.

  • @balakrishnaraosamudrala703
    @balakrishnaraosamudrala703 2 роки тому +1

    Neyarest town cheppandi sar a video tisina

    • @GodavariMuni
      @GodavariMuni  2 роки тому

      Sara Sir ఈ వీడియో కి పాలకొల్లు Sir

  • @sureshvarma6858
    @sureshvarma6858 2 роки тому +1

    Bro miru chintalapalli (razole)alluri family, hero krishnudus house chupinchandi

    • @GodavariMuni
      @GodavariMuni  2 роки тому +1

      K Bro Thanks Your Information Bro

    • @sureshvarma6858
      @sureshvarma6858 2 роки тому +1

      Thanks for chintalapalli video

    • @GodavariMuni
      @GodavariMuni  2 роки тому

      Suresh varmagaru nena meku cheppali entha manchi house ని eppatidaka miss ayyanu

  • @s.dhanarajudhanaraju518
    @s.dhanarajudhanaraju518 2 роки тому +1

    Super bro

  • @pvr5387
    @pvr5387 2 роки тому +1

    video shake avutunnadi correct kadu

  • @Deva-gz8gh
    @Deva-gz8gh 2 роки тому +1

    స్లాబ్ ఎలా వెసెవరొ తెలుసు కుంటే బాగున్ను

  • @kethavarapusuvartharaju1680
    @kethavarapusuvartharaju1680 2 роки тому +1

    Amalapurammadibro. Chinchinadahousechalabannaditqbayyagodblsyou

  • @p.viswanadhraju8063
    @p.viswanadhraju8063 2 роки тому +1

    🙏🙏🙏

  • @sundarraja9196
    @sundarraja9196 2 роки тому +4

    " పల్లకి " ని సరిగా చుాపకు౦డానే ఏదో చెప్పుకుంటూ వెళ్లావు !!! ఇప్పటి తరానికి దాని విషయ౦ తెలియదు
    కాబట్టి , దానిని దగ్గరగా చుాపి వు౦టే బాగుండేది. అవసర౦ లేని సినిమాల షుాటి౦గు గురించి అడిగావు.
    సోదరా , వీడియోలో కొత్త విషయాలు , వి౦తలు , సమాచార౦ చెప్పవచ్చు కదా ??? గమనించండి !!!
    మీ మాటలు కుాడా కొన్ని సరిగా వినపడలేదు.

  • @pphsrao6023
    @pphsrao6023 2 роки тому +1

    Super