కాశీలో నిత్యం ఇలా విశ్వనాథ కృపతో | 17-march-2024 evening 6pm manasarover ghat | daily lives in kashi

Поділитися
Вставка
  • Опубліковано 14 гру 2024

КОМЕНТАРІ • 23

  • @1992sandilya
    @1992sandilya 8 місяців тому +1

    Jai kashi...Hi Anna..edaina Aarti ticket tesukunte sparsha darshananiki allow chestara...

  • @Venkatanarayanagubbala3601
    @Venkatanarayanagubbala3601 9 місяців тому +2

    🌷ఆకలికి అన్నమే పెట్టాలి 🌷
    🙏🌺🙏

  • @VSm-w6e
    @VSm-w6e 4 місяці тому +1

    Kasi. Nayana. Asramam. Kasilo. Kuda. Uandandi. Sar. Video. Chyade. Ana. Jai. Kasi

  • @ChennaVenkatesh-i1u
    @ChennaVenkatesh-i1u 9 місяців тому

    ఓం నమః శివాయ 🙏🙏🙏🙏🙏
    హర హర మహాదేవ శంభో శంకర 🙏🙏🙏🙏🙏
    శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🙏🙏
    జయము జయము భారతమాత జయము జయము 🙏🙏🙏🙏🙏

  • @lingampellivennela5169
    @lingampellivennela5169 7 місяців тому +1

    Meru chese seva lo memu kuda arthikanga sahayam chyocha

  • @Kaivalyamutya
    @Kaivalyamutya 9 місяців тому

    జై కాశీ

  • @kumaraswamy9556
    @kumaraswamy9556 9 місяців тому

    ఓం నమః శివాయ

  • @ravikamal9
    @ravikamal9 2 місяці тому +1

    గురువుగారు మహాలయ పక్షంలో ఎవరైనా అన్నదానం తమరి ద్వారా చేయాలి అనుకుంటే కొంత అమౌంట్ పంపిస్తే వారి పేరు మీద కాశీలో అన్నదానం తమరి చేతుల మీద చేయగల అవకాశం ఉందా

    • @ravikamal9
      @ravikamal9 Місяць тому

      మీ no కావాలి గురువుగారూ

  • @tanaytej6790
    @tanaytej6790 9 місяців тому

    🙏🙏🙏🙏🙏

  • @rajupalabindala4172
    @rajupalabindala4172 7 місяців тому

    Hai Anna meetho okkasari matladali

  • @chandrasekhar-tb5tu
    @chandrasekhar-tb5tu 8 місяців тому +1

    నమస్కారం అన్న నాకు, మా ఇంట్లో వారందరికీ black magic చేశారు అన్న.మేము అందరం అనారోగ్యంతో భాధపడుతున్నాము అన్న.అప్పులతో ఇబ్బందులు పడుతున్నాము అన్న.దీనికి పరిస్కారమార్గం తెలియజేయగలరు అన్న.

    • @narasimharaju5403
      @narasimharaju5403 8 місяців тому

      వర్ష కాలం అనుకుంట అండి, గంగానది పైన వరకు వచ్చేస్తుంది

    • @gtilottamareddy3524
      @gtilottamareddy3524 Місяць тому +1

      Lalitha sahasranama mu bhakthi tho chaduvandi,black magic chesinavari daggariki veli ade black magic chempa jhallu manistundi.miru suddiga pabitranga chaduvali bhakti mukyam.

  • @narasimharaju5403
    @narasimharaju5403 8 місяців тому

    నేను కాశీ వెళుతున్నను అక్కడే ఉంటాను.

  • @babymogallapu3250
    @babymogallapu3250 5 місяців тому

    కాశీ లో గుడికి 15km లోపు ఫ్లాట్స్ గాని ఇళ్ళు గాని అమ్మకానికి దొరుకుతాయా..... దయచేసి చెప్పగలరు......

  • @GanachariG
    @GanachariG 8 місяців тому +1

    నమస్కారం 🙏 కాశీ కి రావడానికి ఏ సమయం అనువుగా ఉంటుంది??? అంటే జనం చాలా తక్కువగా వచ్చే సమయం ఎప్పుడు? రద్దీ లేకుండా అన్ని గుళ్ళు దర్శనం ప్రశాంతంగా అయ్యే సమయం ఎప్పుడు? దయచేసి సమాధానం ఇవ్వండి🙏

    • @santhid5764
      @santhid5764 4 місяці тому +1

      November to Feb varaku

  • @gullanarasimhulu8899
    @gullanarasimhulu8899 6 місяців тому

    21 ముక్కాల రుద్రాక్ష ఎంత తమ్ముడు

  • @Anukumar-p4s
    @Anukumar-p4s 9 місяців тому

    Jai kasi hara hara mahadeva 🙏🙏🙏

  • @narenderreddy1361
    @narenderreddy1361 8 місяців тому +1

    ఓం నమః శివాయ