ఎందున్నావో ఓ చెలి || అగ్గి దొర (Aggi Dora) మూవీ గోల్డెన్ హిట్ సాంగ్ || కాంతారావు || భారతి

Поділитися
Вставка
  • Опубліковано 27 бер 2016
  • Watch Yendunnavoo Oo Cheli from Aggi Dora Movie Comedy Scene, Starring with Kantha Rao, Bharathi, Rajasri among others. Directed by BV Srinivas and Produced by BV Srinivas. Music Composed by Vijaya Krishna Murthy.
    దర్శకత్వం : BV శ్రీనివాస్
    తారాగణం :కాంతా రావు , భారతి , రాజశ్రీ
    సంగీతం: విజయ కృష్ణ మూర్తి
    నిర్మాత :BV శ్రీనివాస్
    వివరణ : అగ్గి దొర (Aggi Dora) మూవీ గోల్డెన్ హిట్ సాంగ్ . BV శ్రీనివాస్ దర్శకత్వం వహించగా BV శ్రీనివాస్ ద్వారా నిర్మించినది. విజయ కృష్ణ మూర్తి సంగీతాన్ని అందించాడు.
    Click Here For More Movie Updates :
    Talking movies with iDream - Exclusive Interviews - goo.gl/Pw8ffc
    Trending Videos - goo.gl/8jOELA
    Latest telugu Movie Video Songs Jukebox - goo.gl/cZ7zoy
    Panchulu Prasalu Comedy - goo.gl/J8zH7r
    Click here for more Latest Movie updates,
    Subscribe to our UA-cam Channel: goo.gl/mDS9IQ
    Like us on / idreammedia
    Access iDreamMedia App on your Mobile:
    iPhone Users : tinyurl.com/lvu3wyx
    iPad Users: tinyurl.com/ls4tee8
    Android Users: tinyurl.com/m78hwyv

КОМЕНТАРІ • 69

  • @muralidhararya9417
    @muralidhararya9417 2 роки тому +5

    మధురాతి మధురమైన పాట. తెలుగు భాష లో మాధుర్యం అంతా ఆ గొంతులో పలికించారు. ఇటువంటి పాటలు మన తెలుగు భాష లో మాత్రమే సాధ్యం

  • @arjunareddythamalampudi6232
    @arjunareddythamalampudi6232 3 роки тому +4

    చాలా బాగుంది చక్కటి సంగీతం మరియు సాహిత్యం కలిగిన పాట చాలా బాగుంది పాట ఎంత బాగుందో బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అంత కంటే రెట్టింపుగా ఉంది నాకు..కాంతారావుగారంటే ఎనలేని అభిమానం, ఆయన చేసిన అద్భుతమైన పాటలలో ఇదొకటి , మథుర సంగీతం, సాహిత్యం, గానం కలబోసిన ఆణిముత్యం ఇంత మధురమైన గొంతు ఏ గాయకునికిలేదు.అదిఒక్క ఘంటసాలగారికి గారికి మాత్రమే ఉంది ,మన అదృష్టం.ఇలాంటి పాటలు,సాహిత్యం మళ్ళీ రావాలి . ..కాంతారావుగారు మీకు నా జోహార్లు ... అర్జునరెడ్డి ... మాచవరం... 9949938146.....

  • @apparaom3856
    @apparaom3856 Рік тому +3

    భారతరత్న పద్మవిభూషణ్ కాంతారావు ఆయనకిది ఉందో చిత్రం ఆయన చాలా గొప్ప నటుడు ఆయన అందాల రాకుమారుడు

  • @nareshbhirav9648
    @nareshbhirav9648 2 роки тому +2

    Dammm Classic One Legendary Ghantashala Melody

  • @dandaeswararao4779
    @dandaeswararao4779 5 років тому +8

    మరుపు రని గాత్రం గంటశలకి మాత్రమే సొంతం

  • @balasubrahmanyam3047
    @balasubrahmanyam3047 3 роки тому +3

    తెలుగు వారి అదృష్టం ఇటువంటి పాటలు దొరకడం.

  • @venkobaraoc6492
    @venkobaraoc6492 5 років тому +14

    ఘంటసాల వారి గాత్రంలో మాత్రమే అమృతమ్ రంగరించినట్లు వుంటుంది యే పాటలో నైనా...సుశీల గారి గాత్ర సౌందర్యం మరింత తోడయింది

  • @abdulaleem3182
    @abdulaleem3182 5 років тому +11

    ఘంటసాల కంఠం దొరకటం కష్టమైన విషయం.. పాట చాలా బాగుంది.. అగ్గి దొర సుాపర్ హిట్ సినిమా..

  • @nagasiva1103
    @nagasiva1103 3 роки тому +2

    Ee roju etvlo vachhindi
    Super movie and songs

  • @apparaom3856
    @apparaom3856 Рік тому +1

    గాన గంధర్వుడు ఘంటసాల వెంకటేశ్వరరావు కాంతా రావు గారికి చాలా ఎక్కువ సినిమాల్లో పాటలు పాడారు ఆయన పాడిన పాటలన్నీ హిట్ సాంగ్స్

  • @kasamallikarjuna7974
    @kasamallikarjuna7974 3 роки тому +3

    Ghantssaala vaari paatalu vintoo periginana memu very lucky

  • @sudhakarrajuallala6781
    @sudhakarrajuallala6781 2 роки тому +2

    Etuvanti song Mari u etuvanti actor's eppudu yekkda leru directions kuda ledhu old is double gold.

  • @pandiriprabhakar2256
    @pandiriprabhakar2256 2 роки тому +2

    My pevret song

  • @ravindaroggula300
    @ravindaroggula300 4 роки тому +5

    జోహార్ ఘంటసాల గారు

  • @laxmiprasadk3925
    @laxmiprasadk3925 Рік тому

    Ghantasala mastari ganam,vijayakrishnamurthy gari sangeetham,C.na re / murthy. Gari rachana verasi.......excellent...

  • @kasamallikarjuna7974
    @kasamallikarjuna7974 4 роки тому +4

    Very sweet song

  • @billionairesantoshraj1569
    @billionairesantoshraj1569 3 роки тому +2

    Golden super Song all time

  • @naren06938
    @naren06938 5 років тому +4

    Real lovable song....Beautiful Bharati, Daring Kantarao, Legendary ghantasala, Cute Suseela voice, Marvellous Music, well descent lyrics....perfect song👌

  • @mallikarjunaraos5697
    @mallikarjunaraos5697 2 роки тому +5

    ఘంటసాల +సుశీల గారు ఆంధ్రుల వరం

  • @varanasibhavanarayana8142
    @varanasibhavanarayana8142 3 роки тому +1

    న భూతొ న భవిష్యతి

  • @sivaramchittiboyina2024
    @sivaramchittiboyina2024 3 роки тому +2

    Excelent melody song

  • @kasiprasadkasiprasad7620
    @kasiprasadkasiprasad7620 5 років тому +3

    Gantasala garu mana telugu variki dorikina goppa varam.

  • @pagadalajagadishbabu2949
    @pagadalajagadishbabu2949 6 років тому +4

    Tq for uploading idream .my favorite song ever

  • @venkateshamadepu9313
    @venkateshamadepu9313 2 роки тому +1

    19.10.1967.sangeetham vijayaa krishna murthi.rachana dr.c.narayana Reddy garu.

  • @glvijay9312
    @glvijay9312 5 років тому +10

    ఆ గంభిరస్వరం ఘంటసాల గణ టంకశాలది గాక వేరేవరిదీ కాదు, మేఘ గర్జనను పోలిన స్వరముగల ఘంటసాల మాత్రమే. తెలుగు గాన ఇలవేల్పు మన ఘంటసాల

    • @venkatraokocherlakota5752
      @venkatraokocherlakota5752 3 роки тому

      100% meeru cheppindi Nizam. Ghantasala mastaru padinantha kalam telugu film industry lo oka Swarna yugame

    • @sudhakarrajuallala6781
      @sudhakarrajuallala6781 2 роки тому

      Thami Nadu lo Andhra rastra vibhajana kosam vallabai Patel Tho kalasi paradina mahamanishi kuda ghantasale

  • @chinthalapallyrajagoud1128
    @chinthalapallyrajagoud1128 6 років тому +7

    Great song great hero kantharao

  • @anuradhaoruganti5254
    @anuradhaoruganti5254 3 роки тому +3

    amrita my kuda in that sweet ga vundadu

  • @kameshwararaokoundinyamuni743
    @kameshwararaokoundinyamuni743 6 років тому +4

    Nice, one of the golden hits of kantarao.....

  • @rajeshsmusical
    @rajeshsmusical 2 роки тому +1

    Gaana saraswathi Susheelamma

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 Рік тому

    తెలుగు.భాష.నేర్చుకోవాలి/అప్పుడే.అందులోని.తీయదనం.అర్థమౌతుంది/

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 Рік тому

    సంస్కృతం.దైవభాష/తెలుగు.భాష.మోధట.అందులోనుండి.పుట్టినభాష/

  • @Jgprasad1970
    @Jgprasad1970 Рік тому +2

    పల్లవి:
    ఎందున్నావో ఓ చెలి
    అందుకో నా కౌగిలి
    ఎందున్నావో ఓ చెలి
    అందుకో నా కౌగిలి
    ఎందున్నావో ఓ చెలి
    అందుకో నా కౌగిలి
    ఎందున్నావో ఓ చెలి
    చరణం: 1
    నిలువ లేను నిముషమైన నీవు లేనిదే
    తిరిగిపోను వలపు తీపి తెలుసుకోనిదే
    నిలువ లేను నిముషమైన నీవు లేనిదే
    తిరిగిపోను వలపు తీపి తెలుసుకోనిదే
    ఇన్నినాళ్ళ వెతలు సైచి
    నీకై నీకై ఉన్నాను
    ఇన్నినాళ్ళ వెతలు సైచి
    నీకై నీకై ఉన్నాను
    ఎందున్నావో ఓ చెలి
    అందుకో నా కౌగిలి
    ఎందున్నావో ఓ చెలి
    చరణం: 2
    కొంగులోన నిన్ను దాచి పొంగిపోదునా
    కురులలోన తురిమి తురిమి పరవశింతునా
    కొంగులోన నిన్ను దాచి పొంగిపోదునా
    కురులలోన తురిమి తురిమి పరవశింతునా
    నీడవోలే యుగయుగాలు
    నీతోనీతో ఉంటాను
    నీడవోలే యుగయుగాలు
    నీతొ నీతో ఉంటాను
    ఎందున్నావో సుందరా నా ముందు నిలువవేళరా
    ఎందున్నావో సుందరా
    ఇందున్నానే ఓ చెలి అందుకో నా కౌగిలి
    ఇందున్నానే ఓ చెలి

  • @salalagolden8294
    @salalagolden8294 3 роки тому +5

    ఎందున్నవో ఓ చెలీ...అందుకో నాకౌగిలి
    ఎందున్నవో ఓ చెలీ...అందుకో నాకౌగిలి
    ఎందున్నవో ఓ చెలీ..🌹🌹🌹🌹🌹🌹
    నిలువలేను నిముషమైన నీవు లేనిదే..
    తిరిగిపోను వలపు తీపి తెలుసుకొనిదే..
    నిలువలేను నిముషమైన నీవు లేనిదే..
    తిరిగిపోను వలపు తీపి తెలుసుకొనిదే...
    ఇన్నినాళ్ళ వెతలు సైచి..నీకై నీకై వున్నాను
    ఇన్నినాళ్ళ వెతలు సైచి నీకై నీకై వున్నాను
    ఎందున్నవో ఓచెలి అందుకో నాకౌగిలి...
    ఎందున్నవో. ఓ చెలీ..🍀🍀🍀🍀🍀🍀
    కొంగులోన నిన్నుదాచి పొంగిపొదునా.. కురులలోన తురిమి తురిమి పరవసింతునా..🌻🌻🌻🌻🌻🌻
    కొంగులోన నిన్నుదాచి పొంగిపోదునా..
    కురులలోన తురిమి తురిమి పరవసింతునా..🌷🌷🌷🌷🌷
    నీడవోలే యుగయుగాలు🌼🌼🌼
    నీతో నీతో ఉంటాను.🌾🌾🌾🌾🌾
    నీడవోలే యుగయుగాలు...🌲🌲🌲🌲
    నీతో నీతో ఉంటాను..🍁🍁🍁🍁🍁 🍁
    ఎందున్నవో సుందర నాముందునిలువవేలేరా...🐛🐛🐛🐛
    ఎందున్నవో సుందర...🌿🌿🌿🌿🌿
    ఇందున్ననే ఓచెలీ అందుకో నాకౌగిలి
    ఇందున్ననే ఓచెలీ...🌷🌷🌷🌷🌷
    అపూర్వ గాత్రం, ఘంటసాల గారు...
    సుమధుర రాగం..సుశీలమ్మ గారు...
    🌷🌼🍀🌹🌻🌷🌼🍀🌹🌻🌷🍀

  • @chittichitkaalu1905
    @chittichitkaalu1905 5 років тому +2

    Visuals keka

  • @nagendraande4043
    @nagendraande4043 6 років тому +3

    beautiful

    • @gopik4077
      @gopik4077 5 років тому

      NAGENDRA ANDE z🏁🏳🏴🚩🚶🚮🚮🚰🚰

  • @pawankalyan4477
    @pawankalyan4477 3 роки тому

    My heart beat Prathakota kalyan

  • @yogaahkommalapati3442
    @yogaahkommalapati3442 5 років тому +2

    Beautiful song.Hatsp.to all

  • @gowrishettynarasimha4013
    @gowrishettynarasimha4013 6 років тому +3

    Great song

  • @klnsastry5082
    @klnsastry5082 Рік тому

    Ghantasal gana gandervudu on the earth

  • @nagarajmreddy878
    @nagarajmreddy878 5 років тому +4

    Good song. Great Kantha Rao.No match to him Narada role.

  • @sivareddymukkamalla7531
    @sivareddymukkamalla7531 7 років тому +3

    manasu ala ala telipotundi ilanti patalu vintunte

  • @chittichitkaalu1905
    @chittichitkaalu1905 5 років тому +1

    Madhura geetalu

  • @radhasrav0387
    @radhasrav0387 5 років тому +1

    Super song

  • @satishsatish-yn7uy
    @satishsatish-yn7uy 6 років тому +1

    AApathamadhuram

  • @mohanreddy7107
    @mohanreddy7107 7 років тому +2

    nice song

    • @fakeerahmed6923
      @fakeerahmed6923 5 років тому

      Tho but tubular songs

    • @fakeerahmed6923
      @fakeerahmed6923 5 років тому

      tho but Tuvalu songs

    • @gopik4077
      @gopik4077 5 років тому

      mohan reddy Zxxcvvnadfhlqewtyuopp🛂🛃🛄🛅🚣🚤🚲♿🚹🚺🚻🚼🚽🚾🏁🏳🏴🚩🚶🚮🚰

  • @nandininandu2915
    @nandininandu2915 5 років тому +2

    Very nice song

  • @Bhadrudu
    @Bhadrudu 5 років тому +4

    Beautiful song and beautifully sung and beautifully picturised. I think the song uses the tune from the song "Shokh Nazar Ki Bijliyaan - Asha Bhosle, from Woh Kaun Thi Song fil." Am I right?

    • @mohanite
      @mohanite 2 роки тому

      లేదండీ అలాగనిపించ లేదు

    • @Bhadrudu
      @Bhadrudu 2 роки тому

      @@mohanite the tune rhymes with that Hindi song.

  • @pramodchakravarthymsc1151
    @pramodchakravarthymsc1151 5 років тому +1

    super song

  • @chandbasha1217
    @chandbasha1217 5 років тому +4

    Kammani swaram ghantasala garidi..kanipinchani gandharvudu......!

  • @kasiprasadkasiprasad3243
    @kasiprasadkasiprasad3243 4 роки тому +1

    A Gaana Gandarvudu malli puttalani korukundam

    • @9248526477
      @9248526477 2 роки тому

      వద్దు వద్దు, ఈ బాధ లో ఏదో మధురమైన అనుభూతి, దానినే ఆస్వాదిస్తూ బ్రతకటం లో ఆనందం.

  • @ramanraddyrsddy4632
    @ramanraddyrsddy4632 5 років тому

    Gopagaru and you we

  • @sambamurthaykane5923
    @sambamurthaykane5923 5 років тому

    Thanks to I don't vedio old songs

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 Рік тому

    మీకు.డబ్బులు.చూసుకుని.status.nu.చూసుకుని.ఆనందం/మాకు.డబ్బు.ఖర్చు.చేసినా.సంతోషం.కావాలి/

  • @balachandrabalu9032
    @balachandrabalu9032 6 років тому +2

    Great song