Old Movie Songs | Aggi Dora Movie Songs | Yendunnavo O Cheli Video Song | Kanta Rao | Mango Music
Вставка
- Опубліковано 1 тра 2017
- Old Telugu Movie Songs exclusively on Mango Music. Watch Yendunnavo O Cheli super hit classical Video song from Aggi Dora Telugu movie ft. Kanta Rao, Satyanarayana, Bharathi, Vijaya Lalitha among others. Directed and produced by BV Srinivas. Music composed by Vijaya Krishna Murthy.
Click below for more songs
Telugu Old Hit Songs - goo.gl/Tu4FUb
Best Classical Songs - goo.gl/GbWRBd
Latest Telugu Songs - goo.gl/Yy1Y0N
For more hit Songs and Video Songs -
Subscribe - / mangomusic
Like - / mangomusiclabel
Follow - / mangomusiclabel
My Mango App Links:
Google Play Store: goo.gl/LZlfHu
App Store: goo.gl/JHgg83
ఎందున్నవో గాన గాంధార్వా ఎప్పుడో నీ తిరుగు రాక. తీక్షణతతో ఎదుర చూస్తున్నాము. ఏమి ఆ గాత్ర మాధుర్యం. వర్ణనాతీతం. గాన కోకిల సుశీలమ్మ పాడిన తీరు అత్యద్భుతం. విజయ కృష్ణమూర్తి గారి స్వర కీర్తన, కంతా రావుగారి అభినయం అమోఘం.
జై కాంతారావు అయ్యగారు...
మీలాంటి నటులు ఇక పుట్టరు.....
⚜️🙏⚜️
చాలా బాగుంది చక్కటి సంగీతం మరియు సాహిత్యం కలిగిన పాట చాలా బాగుంది పాట ఎంత బాగుందో బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అంత కంటే రెట్టింపుగా ఉంది నాకు..కాంతారావుగారంటే ఎనలేని అభిమానం, ఆయన చేసిన అద్భుతమైన పాటలలో ఇదొకటి , మథుర సంగీతం, సాహిత్యం, గానం కలబోసిన ఆణిముత్యం ఇంత మధురమైన గొంతు ఏ గాయకునికిలేదు.అదిఒక్క ఘంటసాలగారికి గారికి మాత్రమే ఉంది ,మన అదృష్టం.ఇలాంటి పాటలు,సాహిత్యం మళ్ళీ రావాలి . ..కాంతారావుగారు మీకు నా జోహార్లు ... అర్జునరెడ్డి ... మాచవరం... 9949938146.....
పాట బృందం నకు ధన్యవాదాలు అలరించిన అందుకు... బృందం లో చనిపోయిన వారి అందరి అభిమాన మాట బుధ్ధి తెలివి భావ అర్థం పని మనో ఆత్మ లకు శాంతి కలగాలని సతుల సమేత భగవంతుని కి దేవునికి ప్రార్థనలు... బృందం లో మిగిలిన వారు అందరూ నిండు నూరేళ్ళు అన్ని విధాలా బాగుండాలి అని సతులసమేత భగవంతుని కి దేవునికి ప్రార్థనలు
కాంతారావు గారి సినిమా అగ్గిదొర తెలుగు సినిమా పరిశ్రమలో ఎన్టీఆర్ ఏఎన్నార్ రెండు కళ్ళు అయితే ఆ కళ్ళ మధ్య తిలకం లాంటి వారు కాంతారావు p ఆ తర్వాత తరం హీరోలకు ఇంతకీ పేరు ఎవరికి లేదు తెలుగు సినిమా ఉన్నంతకాలం ముగ్గురు హీరోలే గొప్ప హీరోలు
చాలా మంచి పాట కాంతా రావు గారి ఆత్మకు శాంతి కలుగ వలెను అని భగవంతుని దేవ దేవుని స్వామి నీ ప్రార్ధన చేస్తూ ఉన్నాను
ఘంటసాల ఘన అమృతం.. ❤🌹👌🙏
జై కాంతారావు సార్ 😍❤😘
Yendunnaro ganagaandharva,anduko Maa pilupu viniraava..adbhutham,paramaanandam
అందులో అందులోకి మా గంటసాల మాస్టర్ సూపర్ సాంగ్స్
this song hundred of times i saw .. every time it is fresh and new only.. especially Bharathi garu..look so beautiful ..that days without graphics flower moving so great of Vitala charay.. garu... real hero kathi kantharao garu
మధురం మేన సూపర్ సాంగ్ అదుర్స్ సూపర్.....
నాకు చాలా ఇష్టమైన పాట👌👌👌👌
Kantha rao great actor
అద్భుత గానం
Excellent singing guruji🙏🙏 Rip
కాంత రావు గారు చాలా కష్టపడి కష్టపడ్డారు
First lover boy 💟 kantharao garu
I'm a 90's kid watching in 2023 😊
Very good tune of Telugu 👍
T L Kantha Rao Ante Naaku Chala Istam. Athani Anni Daadapu Chushanu.
Aha manasu presantangam undi super song
Iambigfanofkantharao
Wow just wow ❤️❤️❤️ gantasala mastaru gandravudu
KANTHA RAO GARU AND BHARATHI GARU CHALA BAGUNNARU.
Super song 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
Super Sree Ghantasaala gaaru
I love this song
Golden era of Kantha Rao....
Super song
కాంతారావు గారి అగ్గి దొర సినిమా అద్భుతం గంటసాల గారి మధుర గానం ఇంకా అద్భుతం ❤👌
Super pata super hero kantharao gaaru
Evergreen song of Kantha RAO, forever...
Master of masters the great Ghantasala..
A
@@lakshmiprasanna8691 👍
A Very fitting Song remembers Kantha Rao Sir...
Excellent melodious song
Excellent
Aha!it is very smooth melodiouse&heart touching song,very nice experience of hereing ds song.mukkanti,b.lore.vijaya krishana Murty sir's high lighted tune superb,legend singing pairs b.ful song.mukkanti,b.lore.
One of my favourite song...Forever....
Wonderful
Fantastic reality truths song very
Romantic song. 👍👍👌👌👌👏👏👏
amazing acter. Congreve. Supervice ghantasala❤
Heart touching song
Ghantasala master Gandharva gayakudu....excellent melodious duet song...Marvellous
I love this song. Elanti Gayakudu Enni janmalettina Manaku Dorakadu. Elanti Gayakudu Malli Puttalani korukundam.
65 lo intake maayajalamu ento telikaga cheyochho chupincharu vvitalacharya gaaru...ippudu site ee Pataki cinema karchu pettistaru...
KanthaRao' one of golden era song
Thirigiponu valaputheepi thelusukonidhe wah
Wonderful song
What a fentastic song 👌👌👌👌🥰🥰🥰🎶🎵❤❤❤❤💐💐💐💐🙏🙏🙏
k.mary......................................
This song rhymes with some Hindi film song. I think it is "Shokh Nazar Ki Bijliyaan" song from 'Woh kaun thi' film
Yes sir... It is correct...
What a song 👌🙏
Nice n beautiful songs. Can not understand language.
Great heart touching video songs
My most favorite song
Lovely song...
Old is gold songs
Marvelous song
Kantha rao ❤
I like soooooooooo much ❤
My favourite song kantha rao Garu & Rajashree garu old is gold
A small correction..heroine is Bharathi garu not Rajashree garu..
Real Heart Touching Song....1970's youthful lover's song
Sssss
I like this song
Beast actor kantha rao sir padmasree ward ravali
Please all fan think
Try to made in Late sree Kantharao' s moovies in Hindi..with computerises technology.....I an great fan of Kantharao.....
Flower moving with wonderful song fantastic gantasala mastersinging added to the beauty melodious song pleasing mind-blowing kantharao looks so handsome in this song barathi.looks beautiful
Please upload all video's songs from mango music
I like old song
This is song I listen more 50 times
This is a good song👌🌹♥️
Kantha Rao garu , there is no actor as like you.
Melody song
ఎందున్నావో నా చెలి...
ఎందున్నావో సుందరా...
👌👌👌 super nice song
Fine song
super song
Amrutha ganam..ghantasala
Bhaarathi niive vunnaavu/kaanthaarao tho/
TRICK PHOTOGRAPH BAGUNTUNDI
legend actor Sri kanta rao
My favourite song
Thanks Veeresh Kumar for your support. Stay tuned & subscribe to Mango Music for best of the best music in Tollywood: ua-cam.com/users/mangomusic
@@mangomusic dear sir, ఇది ఒక హిందీ సినిమా పాట ట్యూన్ లో ఉన్నట్టుంది, కానీ ఏదో గుర్తుకు రావటంలేదు, మీకు తెలిస్తే చెప్పండి, థాంక్సు.
Jai kantarao garu,janapada hero
Excellent and it id my child wood song and it unforgettable
Wahwa
tpsuper
Kantarao.telagana.lejend
no 1
Song : Endunnavo O Cheli
Movie : Aggi dora(1967)
Music : Vijay Krishnamurthy
Bharathi & Kantha Rao.
Singers : Ghantasala , Susheela
🎼🎼🎼🎼🎼🎼🎼🎼🎼🎼🎼🎼
పల్లవి:
ఎందున్నావో ఓ చెలి ...అందుకో ….నా …కౌగిలి
Music:🎶🎶🎶🎶🎶🎶🎶🎶🎶🎶
ఎందున్నావో ఓ చెలి... అందుకో నా కౌగిలి
ఎందున్నావో ఓ చెలి ..అందుకో నా కౌగిలి
ఎందున్నావో ఓ చెలి....
🎶🎶🎶🎶🎶🎶🎶🎶🎶🎼🎼🎼
Gantasala:
చరణం 1:
నిలువ లేను నిముషమైన నీవు లేనిదే...
తిరిగిపోను వలపు తీపి తెలుసుకోనిదే...
🎼🎼🎼🎼🎼🎼🎼🎼🎶🎶🎶🎶
నిలువ లేను నిముషమైన నీవు లేనిదే...
తిరిగిపోను వలపు తీపి తెలుసుకోనిదే...
Susheela:
ఇన్నినాళ్ళ వెతలు సైచి నీకై.. నీకై ఉన్నాను..
ఇన్నినాళ్ళ వెతలు సైచి నీకై ..నీకై ఉన్నాను..
🎼🎼🎼🎼🎼🎼🎼🎼🎶🎶🎶
Sharath musipatla
Please follow me:Starmaker
ID:13303823475
Gantasala:
ఎందున్నావో ఓ చెలి... అందుకో నా కౌగిలి
ఎందున్నావో ఓ చెలి....
Susheela:
చరణం 2:
కొంగులోన నిన్ను దాచి పొంగిపోదునా...
కురులలోన తురిమి తురిమి పరవశింతునా....
music:🎶🎶🎶🎶🎶🎶🎶🎶🎶🎶
కొంగులోన నిన్ను దాచి పొంగిపోదునా...
కురులలోన తురిమి తురిమి పరవశింతునా....
🎼🎼🎼🎼🎼🎼🎼🎼🎼🎼🎶🎶
Sharath musipatla
Please follow me:Starmaker
ID:13303823475
Gantasala;
నీడవోలే యుగయుగాలు నీతో.. నీతో ఉంటాను..
నీడవోలే యుగయుగాలు నీతొ ..నీతో ఉంటాను..
Susheela;
ఎందున్నావో సుందరా ...నా ముందు నిలువవేళరా..
ఎందున్నావో సుందరా...
Gantasala:
ఇందున్నానే ఓ చెలి ...అందుకో నా కౌగిలి
ఇందున్నానే ఓ చెలి...
ThanQ
Sharath musipatla
Please follow me:Starmaker
ID:13303823475
🎉🎉😂❤
🌹🌹🌹🌹
Hii
This song copied and pictures in Hindi movie Suraj aur Chanda 1974 on Sanjeev Kumar.
, 🙏🙏🙏🙏🌹🌹🌹🙏🙏
Nakentoistamaina..epata,redieolovache..janaranjanilonakorikapai..chalasarluvinevanni,
Nijanga aggi , duplicate aggi NTR
Song writer please.
@tadepalliraja గారు డాక్టర్ సి. నారాయణ రెడ్డి గారి సాహిత్యం...
Chudu bhaarathi voka saravakattelaavundhi kaanii avumaathram size penchi prexakulanu aakarshinchaaru/
pp*
Don't worry iam remove sini songs e chanel songs/
ఎందున్నావో ఓ చెలి అందుకో నా కౌగిలి
*****
ఎందున్నావో ఓ చెలి అందుకో నా కౌగిలి
ఎందున్నావో ఓ చెలి అందుకో నా కౌగిలి
ఎందున్నావో ఓ చెలి
నిలువ లేను నిముషమైన నీవు లేనిదే
తిరిగిపోను వలపు తీపి తెలుసుకోనిదే
***
నిలువ లేను నిముషమైన నీవు లేనిదే
తిరిగిపోను వలపు తీపి తెలుసుకోనిదే
ఇన్నినాళ్ళ వెతలు సైచి
నీకై.. నీకై ఉన్నాను..
ఇన్నినాళ్ళ వెతలు సైచి
నీకై.. నీకై ఉన్నాను..
ఎందున్నావో ఓ చెలి అందుకో నా కౌగిలి
ఎందున్నావో ఓ చెలి
I
కొంగులోన నిన్ను దాచి పొంగిపోదునా
కురులలోన తురిమి తురిమి పరవశింతునా
***
కొంగులోన నిన్ను దాచి పొంగిపోదునా
కురులలోన తురిమి తురిమి పరవశింతునా
నీడవోలే యుగయుగాలు
నీతో.. నీతో ఉంటాను..
నీడవోలే యుగయుగాలు
నీతో.. నీతో ఉంటాను..
ఎందున్నావో సుందరా...
నా ముందు నిలువవేళరా..
ఎందున్నావో సుందరా
***
ఇందున్నానే ఓ చెలి అందుకో నా కౌగిలి
ఇందున్నానే ఓ చెలి
ధన్యవాదాలు
waw, u give full lyric ;
పల్లవి:
ఎందున్నావో.... ఓ చెలి
అందుకొ.... నా కౌగిలి
ఎందున్నావో ఓ చెలి
అందుకొ నా కౌగిలి
ఎందున్నావో ఓ చెలి
అందుకొ నా కౌగిలి
ఎందున్నావో ఓ చెలి
చరణం 1
నిలువ లేను నిముషమైన
నీవు లేనిదే
తిరిగిపోను వలపు తీపి తెలుసుకోనిదే
నిలువ లేను నిముషమైన
నీవు లేనిదే
తిరిగిపోను వలపు తీపి తెలుసుకోనిదే
ఇన్నినాళ్ళ వెతలు సైచి
నీకై నీకై ఉన్నాను
ఇన్నినాళ్ళ వెతలు సైచి
నీకై నీకై ఉన్నాను
ఎందున్నావో ఓ చెలి
అందుకొ నా కౌగిలి
ఎందున్నావో ఓ చెలి
చరణం 2
కొంగులోన నిన్ను దాచి పొంగిపోదునా
కురులలోన తురిమి తురిమి పరవశింతునా
కొంగులోన నిన్ను దాచి పొంగిపోదునా
కురులలోన తురిమి తురిమి పరవశింతునా
నీడవోలే యుగయుగాలు
నీతో నీతో ఉంటాను
నీడవోలే యుగయుగాలు
నీతో నీతో ఉంటాను
ఎందున్నావో సుందరా
నా ముందు నిలువవేళరా
ఎందున్నావో సుందరా
ఇందున్నానే ఓ చెలి
అందుకొ నా కౌగిలి
ఇందున్నానే ఓ చెలి
............ENDED............
చిత్రం: అగ్గిదొర.
I love this song