Without using a single vulgar word and non sink sequences fruitful comedy is possible to one and only jandyala garu we are blessed to watch these great shows
మంచి సన్నివేశం.. మంచి చిత్రం... చిత్ర బృందం కీ ధన్యవాదాలు... సుత్తి వీరభద్రరావు గారి ఆత్మకు శాంతి కలుగ వలెను అని భగవంతుని దేవ దేవుని స్వామి నీ ప్రార్ధన చేస్తూ ఉన్నాను...
జంద్యాల గారి సాహిత్యం లో సుత్తి వీరబాద్ర రావు మరియు బ్రహ్మానందం గారి కలయిక లో చాలా మంచి హాస్యాస్పధ సినిమాలు వచ్చాయి ఆ సినిమాలు ఇప్పటికి అందరూ చూస్తున్నారు నాకు ఏమైనా stress ఉంటే ఈ వీడియోస్ చూస్తాను
మన తెలుగు సినిమా పరిశ్రమలో జంధ్యాల గారి లాంటి దర్శకులు మరొకరు లేరు 🙏🏼 I'm 90s kid, but still I feel, this director's comedy sense is so natural and better than today's It's unfortunate that we can't see such content these days
This Video again came after 32 years of its release . Now I am getting dobut . When this picture 1st released we stayed in Purnanandampet, కౌతావారి వీది , ఇలా పేట.,.వీది , ఆ రోజులు అలాగయితే , అంతకు ముందు 1966 -69, కాలేజీ లో నాటిక , నాటకాలు లో , JVDS Sastry ( అనే జంధ్యాల, ) వీరభధ్రరావు కాలేజీలో కళా రంగంలో నాటి సీనియర్లు u. subbarao sarma, ( stage, cinema, TV artist, ఆకాశవాణి , ) నటులు, వీరభధ్రరావు గారు బాంకు ఉద్యోగ అవకాశం కూడా వదిలి ఆలిండియా రేడియో అనే ఆకాశవాణి లో చేరారు. సినిమాలో కూడా తన కొద్ది పాటి సమయం లో నటించిన వారు జాతర , ఎర్రమల్లెలు., నటన , వృత్తి AIR drama విభాగం,మంచి నాటిక, గంట నాటకాలు, ఆ రోజలలో రేడియో లో గంట నిడివి సినిమా కూడా కధ , కధా గమనము లో కుదించి వినిపించెవారు. 1982 లో రిలీజ్ నాలుగు స్తంబాలాట సినిమాలో జంధ్యాల గారితో ఉన్న అనుబంధము తో వారితో కలిసి సినిమా రంగంలో కొత్త వొరవడి సుత్తి జంటగా ప్రవేశము 1988 జూన్ 29 ,రాత్రి సుమారు 2.30 సమయంలో ఊపిరి తీసుకోవడం యిబ్బంది , తదుపరి heart attack 41 age lo let this world. 32 వర్ధంతి కూడ వస్తోంది. V V Ramana Rao Vijayawada
Thanks all of you guys For Such Fantabulous movies in Telugu Comedy to khiladi Number 1 ❤💙💚💛💜💕 👍🙏 నువ్వుంటే నాకిష్టమ్ నీనవ్వంటే నా ఇష్టమ్ అష్ట సఖీ నువ్వై అష్టపదీ పాడే పాటలు నాకు ఇష్టమ్ BUT a Nice and healthy Soothing to mind and soul Melodious Nice songs with మంచి శబ్ద విన్యాసం రస ఛంద కావ్య అలంకారమ్ నేపుణ్య రచనలు తో మన ఆందరు రాష్ట్రం Our Nation కు సమర్పించిస్తు వసుదైవ కుటుంబకమ్ పాటిస్తప రచిస్తూ 🙏🙏🙏🙏🙏🙏🙏 ఉండండి ఇట్లు బాబు మ .ప్ర M P Sorry if any mistakes crept in at random writing OM Namaha Shivaya 🎧🎤🎵🎶🎼🎻🎷🎹🎸🖥🖨⌨
I'm Subscribing Volga videos with this one referred scene 😀😀😉😁😀😂😂😂😂 Movie name please....??😍😘 Do any one watching at #CORONAVIRUS #Lockdown time then you will live longer life for this altime comedy scenes 😂😂😂😂😂😂
మనబాధలు ఎన్ని వున్నా జంధ్యాల గారి సినిమా చూస్తే అన్ని మర్చిపోతాం.
E movie cheppandi pls
@@bhanusrisri44movie name vivaha bojanambu
@@rakeshsuramsettirakeshsura9166 oh thank you so much andi 😍
@@bhanusrisri44 movie chala baguntadhi stress relief chudandi
@@rakeshsuramsettirakeshsura9166 thappakunda chusta andi chala comedy ga vundi anduke movie name thelusukunna anyway once again thank rakesh garu
Without using a single vulgar word and non sink sequences fruitful comedy is possible to one and only jandyala garu we are blessed to watch these great shows
Movie name?
@@akhilpothuraju8671 vivaha bhojanambu full movie hd available on youtube
Tq
@@akhilpothuraju8671 l
I agree. Pure Vegetarian movie.
'పేరులో తిట్టు ఉంటేనే సినిమాలు హిట్ అవుతాయయ్యా'. ఆహా జంధ్యాల గారు నిజంగా కాల జ్ఞాని. ఎంత బాగా ఊహించారు
అవునండి ముందుచూపు ఉన్న డైరెక్టర్ మహనుబావుడు
Director jandhyala gaariki Oka like vesukondi 👍👍👍
ఏ ఉరకుక్కో కాలేత్తిన్దో పావనం అయిపోతాను అనే డైలాగ్ సూపరో...సూపర్..
ఈ కామిడీ చూసి కళ్ళంపట నీరు కారుతూ వస్తుంది ఈరోజుల్లో ఇలాంటి కామిడీ రావాలంటే ఎంత కష్టం గా వుందో
😂😂😂😂😂😂😂😂😂😂నిజం నాకు Same Feeling
Who is after alitho sardaga
❤️
Yes
Me...
Mee
Yess 😉
ఆరోగ్యకరమైన హాస్యం గ్రేట్ జంధ్యాల గారు
మహాప్రభో... నవ్వు ఆపలేను అప్పుడు చూసిన 👏👏👏👏
ఇటువంటి గొప్ప గొప్ప కామెడీ సీన్ ప్రస్తుతం సినిమాల్లో అస్సలు కనిపించవు కనిపించేది కేవలం డబుల్ మీనింగ్ డైలాగ్స్, పంచు డైలాగ్స్
సినిమాలు రీమేక్ చేయడమే కాదు, జంధ్యాల గారి హాస్యం కూడా రీమేక్ చేయండి. హిట్ అవుతాయి
అలీతో సరదాగా షో బ్రహ్మానందం తర్వాత నేను ఇక్కడ ఉన్నాను...
Inni rojulu telvada ra
@@SharathVarma thelidu ra ...inka emaina vunte suggest chey bey
Hats off to great old actors who gave life for acting not for money
ద గ్రేట్ లెజెండరీ కామెడీ కింగ్ సుత్తి వీరభద్రరావు గారు అలాగే బ్రహ్మానందం గారు
మంచి సన్నివేశం.. మంచి చిత్రం... చిత్ర బృందం కీ ధన్యవాదాలు... సుత్తి వీరభద్రరావు గారి ఆత్మకు శాంతి కలుగ వలెను అని భగవంతుని దేవ దేవుని స్వామి నీ ప్రార్ధన చేస్తూ ఉన్నాను...
జంద్యాల గారి సాహిత్యం లో సుత్తి వీరబాద్ర రావు మరియు బ్రహ్మానందం గారి కలయిక లో చాలా మంచి హాస్యాస్పధ సినిమాలు వచ్చాయి
ఆ సినిమాలు ఇప్పటికి అందరూ చూస్తున్నారు
నాకు ఏమైనా stress ఉంటే ఈ వీడియోస్ చూస్తాను
e Movie name cheppandi
@@bhanusrisri44 vivahabhojanambu rajendra prasad hero. Ee movie inspiration tho Solobrathuke so better movie teesaru
@@syamprasadkamasani6118 avuna thanks andi movie chusta aithe thank you 🤗
@@bhanusrisri44 hi
@@ashokk3728 hi andi
బ్రహ్మానందంగారు....ఏడుస్తూ మనల్ని నవ్వించారు.
గుండెకాయ నోట్లో కి వచ్చినట్టు ఉంది...పొరపాటున ఉమ్మెస్తానేమో అని భయమేస్తుంది. 😄
Movie name?
@@akhilpothuraju8671 vivaha bhojanambu
old movies comedy's are very natural and superb action. thank you for uploading.
Super
Nice
Bramanandham expressions👌👌😂😂😂
Proudly Telugu......... Legendary. ....brahmi.... 🙏
నిజంగా మహానుభావులు, ఇంతటి నవరత్నాలు చూసి ఎంతటి ఏడ్చే వాళ్ళు అయినా నవ్వాల్సిందే
😅😂🤣
మన తెలుగు సినిమా పరిశ్రమలో జంధ్యాల గారి లాంటి దర్శకులు మరొకరు లేరు 🙏🏼
I'm 90s kid, but still I feel, this director's comedy sense is so natural and better than today's
It's unfortunate that we can't see such content these days
Ee cinema enkaaa aduthundi😂😂😂😂😂😂😂
Thank you Jandyala garu
ఎన్నాళ్ళు అయిందో ఇలా నవ్వుకుని👏👏👏
yes
Jabardasth ledha
@@telugumovieindustry5781 🥵
@@telugumovieindustry5781 chi chi ఇంత స్వచమైన హాస్యం ముందు ఆ బూతు ప్రోగ్రాం ల ఎంత దిగడుడుపు
@@S_r_k_96 nenu vurkey annanu bro
Fantastic writer and director sri jandyala. Uncomparable.
Superb Comedians Even many of the scenes are taken in single shot and only one camera angle that proves their worth and acting capabilities
విజయవాడ వాసులారా లైక్ వేసుకోండి ☺️👍🏼👍👍👍👍
Suthi vellu, suthi verabadra rao combination kuda chaala bhaguntundi...
iam 90s kid. Intlo kuda e dialogue s vadutham super humour
I am aslo
Thitthi theestha😂
అలీతో సరదాగా చూసి వచ్చిన వారు ఏంత మంది ఉన్నారు like చేయండి ,.....,,,
Me
Ee vedio chusthu navvani varuntara evarina . what a great comedy 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Comedy ante comedy maha prabho.....today we are missing this type of pure comedy....
This Video again came after 32 years of its release . Now I am getting dobut . When this picture 1st released we stayed in Purnanandampet, కౌతావారి వీది , ఇలా పేట.,.వీది , ఆ రోజులు అలాగయితే , అంతకు ముందు 1966 -69, కాలేజీ లో నాటిక , నాటకాలు లో , JVDS Sastry ( అనే జంధ్యాల, ) వీరభధ్రరావు కాలేజీలో కళా రంగంలో నాటి సీనియర్లు u. subbarao sarma, ( stage, cinema, TV artist, ఆకాశవాణి , ) నటులు,
వీరభధ్రరావు గారు బాంకు ఉద్యోగ అవకాశం కూడా వదిలి ఆలిండియా రేడియో అనే ఆకాశవాణి లో చేరారు.
సినిమాలో కూడా తన కొద్ది పాటి సమయం లో నటించిన వారు జాతర , ఎర్రమల్లెలు., నటన , వృత్తి AIR drama విభాగం,మంచి నాటిక, గంట నాటకాలు, ఆ రోజలలో రేడియో లో గంట నిడివి సినిమా కూడా కధ , కధా గమనము లో కుదించి వినిపించెవారు.
1982 లో రిలీజ్ నాలుగు స్తంబాలాట సినిమాలో జంధ్యాల గారితో ఉన్న అనుబంధము తో వారితో కలిసి సినిమా రంగంలో కొత్త వొరవడి సుత్తి జంటగా ప్రవేశము 1988 జూన్ 29 ,రాత్రి సుమారు 2.30 సమయంలో ఊపిరి తీసుకోవడం యిబ్బంది , తదుపరి heart attack 41 age lo let this world. 32 వర్ధంతి కూడ వస్తోంది.
V V Ramana Rao Vijayawada
Chala viluvaina Information iccharu sir🙏
Kochaam cinema peru cheppandii mahanubhavaa!!!
@@nandhanfmaker4927 vivaaha bhojanambu ( rajendra prasad hero)
😊🤸♂️👍
Manchi vishyalu chepparu thatha garu.
Laughed to my core after a long time ty for uploading such videos
Ultimate scene ❤️👌🏼👌🏼
Old is always gold 👌👌👌👌👏👏👏
Thanks all of you guys For Such Fantabulous movies in Telugu Comedy to khiladi Number 1 ❤💙💚💛💜💕
👍🙏 నువ్వుంటే నాకిష్టమ్ నీనవ్వంటే నా ఇష్టమ్
అష్ట సఖీ నువ్వై అష్టపదీ పాడే
పాటలు నాకు ఇష్టమ్
BUT a Nice and healthy
Soothing to mind and soul
Melodious Nice songs with
మంచి శబ్ద విన్యాసం రస ఛంద కావ్య అలంకారమ్ నేపుణ్య రచనలు తో మన ఆందరు రాష్ట్రం Our Nation కు సమర్పించిస్తు వసుదైవ కుటుంబకమ్ పాటిస్తప రచిస్తూ
🙏🙏🙏🙏🙏🙏🙏
ఉండండి ఇట్లు బాబు
మ .ప్ర M P Sorry if any mistakes crept in at random writing OM Namaha Shivaya
🎧🎤🎵🎶🎼🎻🎷🎹🎸🖥🖨⌨
మహాప్రభు this dialogue very effective and smooth.... Nowadays no way dialogue
Xcellent good comedy ippudu ilanti movies Manaki kaavalante dorakanedorakavu
That is Jandhyala sir's movies, very funny,stress relievers😂
Evaru chepparu meeru lerani you are living all Indian comedy lovers heart's
We r blessed to have you in cine industry... Clean comedy
Watched this after watching Brahmanandam ETV Alitho saradhaga Show.....😂😂🤣
chala bagundi... enjoyed alot :D
Legendary actor Sir Veerbhadra Rao Garu kung of pure comedy
బ్రహ్మ గారు is a radio. Think likes...comedy begins. Motion movy
Great legendary comedian sutti veerabadrarao garu 🙏🙏🙏🙏🙏
2023 లో ఎవరైనా చూస్తున్నారా మహా ప్రభో 😂
King of Telugu comedy
God of Telugu meme pages
Legend forever 🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
I love suththi veerabadra rao very healthy comedy.....
This is inspiration for telugu soap serial writters
సూపర్ rip జంద్యాల ❤️❤️గురూజీ
Vith out makeup actors... Great sir veerabadra rao garu
తిత్తి తీస్తా ... సూపర్ కామెడీ
Malli elanti comedy yapudu vasthundhoo😂😂😂
Never and
Ever
I have no idea what anyone is saying but I can tell by the acting, editing, sound fx and composition of the shots, that this is absolutely hilarious.
Chala rojula tarvatha manspoorthiga navvukunna 😁😀 Idi andi comedy ante ippudunna movies lo kanipinchadu
r u from darsi
Old is gold .old movie's comedy super.
Jabardasth vundhi gaa brother
Jandhyala comedy superb old is gold ippatiki e comedy science chustunnamante that is jandhyala
వీరభద్రరావు గారు జంజాల గారు
మంచి కాంబినేషన్
Adi Janjala kadandi. Jandhyala
Super s
Legend director jandhyala sir, na buuthoo na bhavishyath 🙏🙏🙏🙏🙏🙏
Chinnanati nundi chustunna ade hasyam😀..legendary actors 🙏
Veerabhadra rao garu great
My favorite... Jandhyala Garu
Ever green healthy comedy.
Ultimate
హాస్యరత్న జంద్యాల గారు 🙏
Brahmanandam garu chustey football ki glasses pettinatlu undi. Padhalo unnappudu brahmi movie chustey naku relief ga untadi
కడుపు కదిలింది మహాప్రభో ! ఆ దరిద్రం కూడా నోట్లోకి జారుతుందేమోనని భయంగా ఉంది.
Thitthi theesta 😂😂👍
❤😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂సహజ నవూల జడివాన యి చెమ్మ ఎగారాలయ యీ చెమ్మ ఎగిరే లోపల కళు చేమగిలేలఉనాయి మహా ప్రభో!
old is gold
Suresh Ssradeya
Movie name
I'm Subscribing Volga videos with this one referred scene 😀😀😉😁😀😂😂😂😂
Movie name please....??😍😘
Do any one watching at #CORONAVIRUS #Lockdown time then you will live longer life for this altime comedy scenes 😂😂😂😂😂😂
Old సినిమా సూపర్
Brammanandham is great actor 😂😂😄😄
Hilarious comedy 😂😂🤣🤣🤣
classic comedy disappeared after golden days of jandhyala gaaru.
Clean and neat comedy...
😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂old is gold 😂😂
I am watching this after alitho saradaga...
Who else ??
Me too
10:43బ్రాహ్మీ గారు... నాబొంద బాధు😂😂😂🤣🤣🤣
ముక్కు మీద దురద పుట్టినా గోక్కో లేని వెధవ బతుకు అయిపోయింది నాది.....😊😊😊😊
1980నుండి 2000 ఎన్నో కమిడీస్
1985 to 1995
What a comedy super sir hats off inka memu mee lanti vallani choodalemu
తిత్తి తీస్తా......😂😂😂😂
Needi kuda thista
info info
Cinema Peru cheppandi Mahaprabhu😂😂😂😂🤔🤔🤔🤔🤔
@praneeth machavarapu thank you so much bro
@praneeth machavarapu thank you so much
jandyala is wonderful writer
ఎన్ని రోజులు అయిందో ఇలా నవ్వుకుని
Okka scene lo enni slangs oooo 👏👏👏
Jandyala gaaru manchi food lover kuda aindocchu..😂😂
Chala comedy ga undi baboy navu apkolepothunanu
Suthi veerabadra is great comedian all time
Citi bus lo America ticket... Superb...
అలీతో సరదాగా చుసిన తరువాత ఇక్కడ....👍
😂😂mamulu ga leydu comedy 😂😀😂mahaprobho🙏
jndhyala garu , veerabhadraiah garu, brahmandam garu, hats off\
చాల మంచి హస్యం పండించినారు. శరదానికి బురద పట్టించుకోడం చాలా మంచిది దాన్ని మట్ బాత్ అంటారు
Thitthi teestha
👏👏 super comedy 🤣🤣
Outstanding performance evergreen life time comedy
💽🖱
Heads-up to suttiveerabadra rao garu
తెలుగు తల్లికి వందనం...