విజేతలతో ఆత్మీయ సమావేశమైన జనసేనాని || JanaSena Party || Pawan Kalyan
Вставка
- Опубліковано 7 лют 2025
- Follow JanaSena Chief Pawan Kalyan on Facebook : / pawankalyan
JanaSena or JanaSena Party is an Indian political party in the states of Andhra Pradesh and Telangana, founded by MR. Pawan Kalyan in March 2014. JanaSena which means People’s Army in Telugu language.
To Donate : janasenaparty....
Other official Social media Links :
/ janasenaparty
/ janasenaparty
/ janasenaparty
#HelloAP_ByeByeYCP👋
#VoteForGlass | #VoteForNDA☝️
#AllianceForABetterFuture✊
#JanaSenaParty #PawanKalyan
21 కి 21 కి MLA స్థానాలు గెలిచినా అలాగే రెండు MP స్థానాలు గెలిచినా ఏ మాత్రం గర్వం లేకుండా నన్ను నమ్మి ఓటు వేసిన ప్రజలకు న్యాయం చేయాలనే తపన భయం ఉంది చూడు That is power star 🌟🌟🌟🌟🌟🌟🌟♥️♥️♥️♥️♥️♥️
చలమల శెట్టి సునీల్ లాంటి వేలకోట్లు ఉన్న వ్యక్తి మీద టీ టైం ఉదయ్ గెలవడం అంటే కచ్చితంగా 100% పవన్ కళ్యాణ్ గారిని చూసే వేశారు
Era neku 5 rupees credit avvaledha
Bruning ah bro 😂😂 @@456_32
@@Maddy143ificationmeeku paytm lo money vachina gelavalekapoyara
Doubt enduku bro..
Last time janasena peru cheppi vellina JD lakshmi narayana ki 2.8 lakhs votes vachhay..
Ippudu single gaa velthe 5200 votes vachhay..
Donga Udhyamala Adda, Naa Thoolanjana Gedda. Jai Thoolanjana
ఎంత గొప్ప ఆశయం !!! ఇది కదా ఒక నాయకుడు అంటే, ఇలా కదా ఒక రాజకీయ నాయకుడు వుండాలి.! పవన్ కళ్యాణ్ ఈ పేరు మన తెలుగు రాజకీయాలలో చెరిగి పోని పేరు అవుతుంది .! భావి తరాలకు రాజకీయాల్లో ఈ పేరు ఒక రూల్ బుక్ అవుతుంది .! పవన్ కళ్యాణ్ అనే ఒక రాజకీయ నాయకుడు కి నేను అభిమాని అయినందుకు జనసేన కి ఓటు వేసి ఈ చరిత్రాత్మక గెలుపులో భాగం అయినందుకు కొంచెం గర్వం గా వుంది.! జై జనసేన జై హింద్ ✌️✊️
Same here
Prjala Prema pawan anti.
He is dedicated to his work...A true leader.. hope he does a good job to Andhrapradesh..
Donga Udhyamala Adda, Naa Thoolanjana Gedda. Jai Thoolanjana
JAI JANASENA 🔯
ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఇలాంటి స్పీచ్ ఇంతవరకు ఏ నాయకుడు ఇవ్వలేదు పవన్ కళ్యాణ్ గారు హ్యాట్సాఫ్ నిజంగా మీలాంటి నాయకుడు రాజకీయాల్లో చాలా అవసరం టిడిపి తో మీ పొతే ఇలాగే సాగాలని మీ ఇద్దరి స్నేహం మళ్లీ 2029లో ఇంతకన్నా ఘనవిజయం సాధించాలని కోరుకుంటూ మీ అభిమాని.మీ రావాలి షేక్
పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఎలా ఉన్నారో ఈ ఐదు సంవత్సరాలు అదే మనసుతో ఉంటే రాజకీయ చరిత్రలోనే గొప్ప నాయకుడు అవుతాడు
అన్నయ్య అంటే నాగబాబులా ఉండాలి 😍
తన లాభ నష్టాల ఆలోచన గాలికి వదిలి తమ్ముడి ఆశయాలను భుజాన వేసుకుని కష్టపడ్డాడు ☺️
Avunu
అత్యంత నిజాయితీ పరులైన ఓ నలుగురిని ఒక కమిటీ గా ఏర్పాటు చేసి సాధారణ పౌరులకు/కార్యకర్తలకు వచ్చే సమస్యలను... సంబంధిత అధికారుల/ఎన్జీవో ల వద్దకు తీసుకెళ్లి త్వరగా పరిష్కరించే విధంగా చేయగలరు. లేదంటే ముఖ్యంగా కార్యకర్తలు పార్టీ కి వ్యతిరేకంగా తయారవుతారు..పవన్ కళ్యాణ్ గారు. దయచేసి ఈ పని చేయగలరు🙏
ఇలాంటి హానెస్ట్ లీడర్ ని చూడాలనుకుంటున్నాను... అన్న... జై జనసేన జైహింద్
*ధర్మం గెలిచింది❤ పవన్ కళ్యాణ్ గారు దాదాపు 10ఏళ్లు తన రక్తాన్ని, చెమటగా కార్చి, పోరాడితే, వచ్చిన ఫలితమిది, దయచేసి ఎప్పటికీ మర్చిపోకండి!!!*
వచ్చే 5 ఏళ్లు బాధ్యతగా చెయ్యి గలిగితే ఇక ఏ పార్టీ కూడా ప్రతిపక్షం గా నిలబడాలన్న బయపడాల్సిందే
NXT opposition undadu bro manollu humanity tho problems uudchestharu ma Kalyan Babu debba ki Telangana lo kuda maarpu balam ga vachhesthadi ❤❤❤
21 ఎమ్మెల్యే, 2 ఎంపీ అంటే దాదాపు 35 సీట్ల కి సమానం
సార్ మ అబ్బాయి కి ఇంకా ఓటుహక్కు రాలేదు కానీ నేను ఓటు వేసెకి వెలెటపుడు
100 సార్లు చెప్పాడు అమ్మ జనసేన కి నువ్వు ఓటు వెయ్యాలి అని పిల్లలు నింక పెద్దలు వరకు అందరూ మ ఇంట్లో మి అబిమన్యులు సార్ జై జనసేన మికు అభినందనలు సార్ 🤝💐🥰🔥🔥🥰🔥🔥🔥🔥🔥🔥🔥
😍
నీతి, నిజాయితీతో, చిత్తశుద్ధితో తలపెట్టిన ఏ కార్యానికైన అంతిమంగా విజయం చేకూరుతుంది.
నీవు కారణజన్ముడివి సామీ....జై జనసేన....జై పవన్ కళ్యాణ్...జై భారత్...జై తెలుగు దేశం....
శుభ మార్పు కోసం జనాల్లోoచి పుట్టిన మహా నాయకుడు,🙏🙏🙏🙏. మీరే మా హోప్ ఆన్న అది మాకోసం కాదు మా పిల్లల కోసం.
Nagubabu...Pl..ensure that your family members particularly ...allu..do not interfere in his political career....
Support him from distance
Donga Udhyamala Adda, Naa Thoolanjana Gedda. Jai Thoolanjana
"parichayalakosam kaadhu manam parliament ki velthundhi, pani cheyatam kosam" True spirit and true leader
జనసేన నాయకులుకు మరియు కార్యకర్తలకి, జనసేన సైనికులకి అభినందనలు...❤🙏💐
గోరంత దీపం కొండంత వెలుగు పవన్ ji చిగురంతా అస జగమంత వెలుగు నివే తండ్రి🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹
ఎక్కడి నుండి వస్తుందన్న ఇంత మంచితనం నీకు, నీలో కనీసం 1% కూడా నేను నోచుకోను 🥲
😊
Manam janasainikulam mana modhati karthavya nyaya Dharma anukuva, porade thathvam , mahilalanu gouravinchadam mana badhyathaaa
☺️☺️😄
Keechaka koralanichi aandramaathanu kaapadina mahanubhava pavankallyan gaaru meeku dyvaseesulu
జనసేన పార్టీ MLA లు 21 / 21 ,MP లు 2 / 2 గెలిచిన ఆనందం కంటే వైసీపీ కన్నా ఎక్కువ MLA లు గెలవడం చాలా చాలా ఆనందంగా ఉంది..! 👍
పవన్ కళ్యాణ్ గారు మీరు హోమ్ మినిస్టర్గా.. సెంట్రల్ లో పని చేయాలని జనసేన అభిమానులు అభిప్రాయం ఎందుకంటే మీరు దేశ నాయకుల లో కూడా ఒకరిగా చూడాలని కోరుకుంటూ కోరిక అలాగే దేశాన్ని ముందుకు నడిపించే ఒక టార్చ్ బేరర్ గా ఉండాలని కోరుకుంటున్నాము🔯🙏 జై జనసేన జై మోడీ జై బిజెపి
PM & CM mana chethulo vundaga Home anduku dandagaaaa ….
మెట్లు ఒక్కొక్కటిగా ఎక్కితే ప్యాంట్ చిరగదు. ఒకేసారి నాలుగు ఎక్కితే ఇబ్బందే అవుతుంది.
@@erraja7140PM anthaa seen ledhu.. ashaki haddu undaali..Best Desh ki netha gaa Modi Verified ayyadu kabatti.. Maximum athanee correct
Central Minister antey MP kavali ila matladi vinashruluku guri gavadhu
@@nobelrajuఅతను ఏం చెప్పాడు నువ్వేం చెప్తున్నావ్ బ్రో PM అవ్వాలి అని ఎవ్వరూ చెప్పారు కామెంట్ చదివి రిప్లేయ్ ఇవ్వాలి
మీ లాంటి కర్మ యోగి ని మేము గెలిపించుకొన్నానందుకు మేమందరం చాలా సంతోషిస్తున్నాం , గర్వపడుతున్నాం. అన్న జై హింద్ జై పవన్ అన్న జై జనసేన . ✌
రెండు చోట్లా ఓడిపోయినా వాడు అన్ని చోట్లా గెలిపించి ఫ్యాన్ పవర్ cut చేసాడు..power Star People Star అనిపించుకున్నాడు
Super
Power star power ekkuvaindi( voltage)
Fan coil kaalipoindi😂😂
చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. నా ఓటు నేను సద్వినియోగం చేసుకున్నాను.
మెగా నందమూరి ఫ్యాన్స్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్
Allu arjun fans oka like
Donga Udhyamala Adda, Naa Thoolanjana Gedda. Jai Thoolanjana
@@mm2812Allu modu kudu
నాగబాబు గారు పవన్ కళ్యాణ్ గారికి ఒక స్ట్రాంగ్ పిల్లర్ మీరు
మీరు గొప్పవారు పవన్ కళ్యాణ్ గారు మీరు మాట్లాడే ప్రతి మాట ఒక గొప్ప ప్రభుత్వాన్ని గొప్ప లీడర్స్ ని తయారు చేయబోతుంది సార్ జై జనసేన జైహింద్ ✊🏻
ఏంటన్న నీ మంచితనం నిజాయితీ,భాద్యత నువ్వు నాయకుడివి,హీరో కాదు ఇవి చాలా చిన్నవి ఇంకేదో అన్న నువ్వు 🥺🥺❤️❤️
నేను చూడాలనుకున్న మార్పు రాజకీయాలకు నాంది మీ రూపంలో కనిపిస్తుంది జనసేనాని పవన్ కళ్యాణ్ గారు. ఇది ఇలాగే కొనసాగించగలిగితే విదేశాలకు వెళ్ళాలనే ఆలోచన ఉన్నవాళ్ళు వెళ్లిన వాళ్ళు కూడా వాళ్ళ సొంత గూటికి చేరుకుంటారు. అద్భుతమైన మేధో సంపత్తి భారత దేశ అభివృద్ధికి తోడ్పడుతుంది. నాకు కూడా మీరు చేస్తున్న ఈ మహాయజ్ఞంలో చిన్న సమిధనయ్యే అవకాశం ఆ దేవుడు కలిగించగలడని కోరుకుంటున్నాను. ఎక్కడ ఉన్నా మీతోపాటు నడిచే మీ జన సైనికుల్లో ఒకడిని.
జై హింద్ జై భారత్ జై ఆంధ్రప్రదేశ్
సమాజ హితానికి Pawan kalyan అందరినీ ఏకం చేయాలని సరియైన ఆలోచనతో ముందుకెళ్తున్నారు, సరియైన ఆలోచనలు-సరియైన మార్గం పవన్ కల్యాణ్👍👍👍
Pavan kalyan అన్న...... నీ మీద అభిమానం & గౌరవం .. ఇంకా పెరిగింది. ఈ వీడియో చూసిన తర్వాత
People 's love for Pawan Kalyan ❤❤❤
పవన్ కళ్యాణ్ గారిని అర్థం చేసుకోవాలంటే చాలా సూక్ష్మబుద్ది కావాలి, ఎవరికీ అర్థం కాడు, మానవ రూపేణా దైవం అనట్టు ఆయన ఒక యోగి, ఎక్కడ అరాచకం అన్యాయం మోసం చూసిన ఎదురెళ్లే ధైర్యసాహసాలు ఆయన వ్యక్తిత్వం.
ఆయనకు 19 సంవత్సరాలు శని మహర్దశ ప్రారంభం అయినది, ఆయనకు సేవ గుణంలో తిరుగుండదు.ఆయనకు గజకేసరి, మాంగళ్య , చంద్ర మంగళ యోగంలో పుట్టిన వ్యక్తి,దేశ రాజకీయాలలో చెరగని ముద్ర, ఉన్నత స్థాయికి వెళ్తారు.
Next pm eeyanenaa😂😂??
chala santhosham. tiruguleni nayakudau avvali
Amaayakuda
దైవం మానుష రాపేణ అని వ్రాయగలరు
మీరు పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలనుకున్న అభిప్రాయము సంతోషకరము
100%,
కానీ ఇప్పటి రోజుల్లో ప్రజలు, యువకులు కొంత మంది భూతులుతో కూడిన సొసైటీ ని నాయకులని ఇష్టపడుతున్నారు.
Subject తో కూడిన వారిని అర్థం చేసుకోవట్లేదు.
రాజకీయాల్లో ఉన్నత విలువలు కాపాడాలి అనే మీ ఆశయము నెరవేరాలని ఒక జనసైనికుడ గా ఆశ
మీకు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించి, నిరుద్యోగులకు పేదలకు అందరికీ నాయం చెయ్యండి, ఉచితలు కాదు భవిష్యత్ ఇవ్వండి cbn pawan sir's
Congratulations 🎉🎉
S
పవన్ గారు. లా అండ్ ఆర్డర్ బాగోలేదు. మీరు హోమ్ మినిస్టర్ కావాలి
Congratulations PAWAN ANNA, తాడి తన్నేవాడుంటే వాడి తల తన్నే వాడు ఉంటాడు అని గుర్తుచేసారు. పదవి (గెలుపు) వచ్చిందని అతిశయించక బాధ్యతగా తీసుకున్నారు అందుకు సంతోషం. మీరైనా ఇతర నాయకులలాగా ఎలక్షన్ వస్తుందని మాత్రమే యాత్రలు చెయ్యడం కాకుండా అప్పుడప్పుడు ప్రజల దగ్గరకే యాత్రలు చేస్తూ ప్రజలకు చాలా చేరువలో ఉంటారని ఆశిస్తున్నాం అన్న ఎందుకంటే ఎక్కువ కాలం మీరే మాకు నాయకుడిగా పని చేయాలనీ మా స్వార్ధం
.🙏
విమర్శలు పడటం వల్ల ఆవేశంతో మాట్లాడేవారు కాని ఇంతటి హుందా తనం కలిగిన వ్యక్తిని మరెక్కడా చూసి ఉండరు...
ఆపదలో బాధల్లో చిక్కుకుపోయిన రాష్ట్రాన్ని కాపాడిన దేవుడు నా కళ్యాణ్ గారికి పాదాభివందనం జై జనసేన జై రాజోలు 💞💐🙏
తమ్ముడు జనాలు అందరూ నీకు తోడుంటారు. జై జనసేన
Beautiful ❤ ఈరోజు కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాం sir.
Jai Janasena 🙏
మన పవన్కళ్యాణ్ గారి మాటలు వింటుంటే మనం కూడ మన రాష్ట్రానికి అలాగే దేశానికీ మనం చేయగలిగినంత మంచి చెయ్యాలి అనిపిస్తోంది నేను ఈరోజు nunchi నాకు చేతనైనా సహాయం ఇతరులకిచేస్తానని ప్రమాణం చేస్తున్నాను జై MLA పవన్కళ్యాణ్ గారు జైహింద్ 🙏🙏🙏🙏
చాలా మంచి నిర్ణయం తీసుకొన్నారు.... అభినందనలు 👏🏻👏🏻
సార్ మీరు ఇచ్చిన స్పీచ్ అమోఘం
ఆ స్పీచ్ లో నాకు ఒక మాట హైలెట్ అయింది సార్
ఈ "విజయం" ద్వారా నేను "అతిశయించడం" లేదు
మీరు కూడా "అతిశయించ" వద్దనే మాట ఆకట్టుకొని సార్
ఇదే ఫీలింగ్ ప్రతి నాయకుడు కి ఉండాలి సార్
నాయకులు గెలిచిన తర్వాత అతిశయించి గర్వించడం వల్ల
గద్దె నుండి దిగిపోవడం గతంలో చాలామంది నాయకులను చూసాం కానీ దానికి భిన్నంగా మీరు ఇచ్చిన స్పీచ్ చాలా ఆకట్టుకుంది సార్ 🙏🙏🙏
చాలా బాధ్యతతో మాట్లాడారు.. పవన్ కళ్యాణ్ గారి మాటల్లో పరిణతి కనిపిస్తుంది..❤
పరిణితి ఇప్పుడు కనపడటం ఏంది బ్రో నువ్వు ఇప్పుడు చూసావ్ ఆయాన ఎప్పుడో 10 ఇయర్స్ బ్యాక్ ok క్లారిటీ తో ఉన్నాడు
Can’t even express my words. I thought winning is very important but now I realize how much responsibility Janasena have and my leader Pawan kalyan already prepared for serving people in best way. Jai Janasena Jai hind
జగన్ మోహన్ రెడ్డి ఓటమికి కారణం పవన్ కళ్యాణ్ యొక్క ఫాన్స్ ఓటర్లు గా మారడం. ఇది తెలుగుదేశం పార్టీ కి కూడా కలిసొచ్చింది. ఇది నిజం. Spread this comment heavily
జై హింద్
జై జనసేన
జై బీజేపీ
జై టీడీపీ
👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻🙏🏻🙏🏻🚩🚩🚩🚩🚩🚩🚩🚩
ఏ ఒక్క నాయకుడైన ఇన్ని సార్లు బాధ్యత గా ఉండాలి బాధ్యతగా ఉండాలి అనగా చూడలేదు
Brathiki undaga 175 constituency lo NXT 25yrs lo vigrahalu kattestharu ma Kalyan Babu ki❤
ఈ వీడియోలో మీ మాటలు ఆదర్శప్రాయం హుందాగా ఉన్నాయి. ఇలాగే మీ నాయకుల భాష కూడా సమస్యలకు పరిష్కారంగా, రాష్ట్రం అభివృద్దికి లాభపడేలా ఉండాలి.
భవిష్యత్ లో ముఖ్యమంత్రి కావాలి.
మన విజన్,పవనిజం రావాలి.💐
పౌరుషం నుండి పోరాటం పుట్టి ఒక మంచి లక్ష్యం తో ముందుకు సాగిన మీ పయనం విజయం అంతకు మించి వినయం ఒక అందమైన అధ్యాయం ....ఎందరికో స్ఫూర్తిదాయకం
పాదయాత్ర కు ప్లాన్ చెయ్యండి అన్నా ❤❤❤❤🎉🎉🎉🎉🎉
చూడడానికి ధర్మం ఎలా ఉంటుందో తెలియదు ధర్మానికి కూడా రూపం ఉందంటే అది కచ్చితంగా మీరు పవన్ అన్న
Congratulations on Emerging Victory Janasena💯💐. Milanti alochana gala vyakti Mana Bharatha Deshaniki chala avasaram. Proud to be fan of you sir 🫡🧡.
విజయం సాధించిన నాయకులు ఎవరి దగ్గర వినలేదు ఇంత బాధ్యత గల మాటలు❤ జై జనసేన
Yes
ఎంత చక్కగా మాట్లాడారు సార్ మీరు.... చాలా అనందం గా ఉంది... కంగ్రాట్స్ సార్...
ఈ అరుణక్క ఎంతో కష్టపడ్డారు ... ఆరునక్క నీ తీసుకురండి ... మంచి పదవి ఇవ్వండి కళ్యాణ అన్న
Yes
Dasari Ramu garini kuuda
PAWAN KALYAN Fans
I went to Pitapuram from Anantapur, seen nagababu hard work with his injured leg … hard work pays-off
Naga babu sir is ultimate....behind Pawan sir victory .........he gave blood and soul for his brothers victory...such a family brother relationship ...he doesn't leave pk sir at any moment....he is a future leader and family star...my hearty congratulations to Naga babu sir🎉
మా muddukrishna అన్నయ్య చెప్పుతున్నాడు పవన్ కళ్యాణ్ గారు,
పవన్ కళ్యాణ్ గారు మీరు చేసేపనులు మాకు చాలా ఆనందాన్ని ఇస్తాయి, జై జై జై జై పవన్ కళ్యాణ్ గారు
Congracts 💐నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం జనసేన పార్టీ విజయకేతనం మీ మల్లికార్జున రెడ్డి 🙏
జై జనసేన మీ మాటల్లోనే తెలిసిపోతుంది ప్రజలకు మీరు ఎంత సేవ చేయాలనుకుంటున్నారు 21 21 తన విజయం జై జనసేన
ఇనానిమల్స్ లీడర్ జై జనసేన పిఠాపురం నియోజకవర్పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే
Good. Afternoon. Pawen. Ji.. Retion. Andralo.. Ela. Unnavi.. Aption. One. Family. Retion. And.. Bartha. Chanipoina.. Ledish. Ki. A. Pillalaki. Undavacchu
జనసేన ఎమ్మెల్యేలకు ఎంపీలు కు జనసేన అన్నకు అందరికీ శుభాకాంక్షలు
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి జనసేన ఎమ్మెల్యే అందరికీ కంగ్రాట్యులేషన్స్ కార్యకర్తలకు వీర మహిళలకు ధన్యవాదాలు 💐💐💐💐💐💐💐💐💐💐
నాయకులు అందరూ కలిసి మన ఆంధ్రని అన్నీ రకాలుగా అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాను, జై జనసేన 🔯🔯✊✊
జై జై జనసేన జై పవనన్న ఇంట్లో ఉన్న వీర మహిళలు కూడా రోజులో ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు మా అన్న గెలవాలి మా అన్న గెలవాలి దుర్గమ్మ మా అన్నని గెలిపించాలి అదే అనుకునే మహిళలు చాలామంది ఉన్నారు అందులో దుర్గమ్మ తల్లి కూడా ఉందన్న దుర్గమ్మ తల్లి కి ఎన్ని దండాలు పెట్టినా తనివి తీరదు అన్న అంత ఆనందాన్ని ఇచ్చింది అమ్మవారు 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
జై దుర్గా మాత కి జై 🙏
అందులో సుందరపు విజయకుమార్ గారు చాల మంచి పర్సన్ అతను అందరకి మంచి చెయ్యడం తప్ప చెడ్డు చయ్యడం రాదు congrtulations sir sundrapu Vijayakumar garu
పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతుంటే నాకు కళ్ళ నుండి కన్నీరు ఆనంద భాష్పాలు వస్తున్నాఈ, గుండె నిండా ధైర్యం వస్తుంది , మొత్తం మీద చాలా అంటే చాలా గర్వంగా ఉంది
జై జనసేన..... జై పవన్ కళ్యాణ్...
పవన్ కళ్యాణ్ గారిని చూస్తుంటే చాలా గర్వం గా వుంది, యేదో తెలియని సంతోషం ఉత్సాహం గా వుంది, కన్న కూతురుని ఒక మంచి వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేసిన తండ్రికి ఎంత ధైర్య సంతోషం నెమ్మది వుంటుందో అలాంటి ఒక మంచి అనుభూతి మనసు అంతా నిండి పోయింది, రాష్ట్రం పవన్ కళ్యాణ్ గారి చేతి లో వుంది అనే తృప్తి చాలా ధైర్యo గా వుంది పవన్ కళ్యాణ్ గారు 🙏🙏🙏🙏
మా పవన్ గారు దగ్గర క్రమ శిక్షణ మనం నేర్చుకోవాలి
మాలాంటి ప్రజలకు మంచి చేయండి నీ వెంట మేముంటాం జై జనసేన
ఘన విజయం సాధించిన జన విజేతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు 🙏💐🌹
Congratulations పవన్ కళ్యాణ్ సార్ ✊✊✊
Pawan Kalyan sir deserves Home Minister of AP
తొలి అడుగు విజయం వైపుకు, ఇంకా ఉన్నతికి ఎదగాలి మనవాళ్ళు. Love you
నిజాయతీ గా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ప్రతి మాటలో గాయపడ్డ సింహం శ్వాస నుంచి వచ్చే వేడి గాలి అలా అనిపిస్తుంది నిజమైన నాయకుడు గెలిస్తే ప్రజలకు ఏమి చేయగలడు ఉంది చెప్పి చేసే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు జై జనసేన జై పవన్ కళ్యాణ్
మీరు ఎప్పుడు ఇలాగే గెలుస్తూ ప్రజలకు సపోర్ట్ చేస్తారిని ఆశిస్తూ ఉన్నాము పవన్ కళ్యాణ్ గారు
Datta putrudu anna noti thone ippudu assembly lo konidela Pawan Kalyan gaaru ani anela chesaadu maa Pawan Anna.
Manalni evadra aapedi...
Jai Janasena... Jai Hind.
dattaputrudu ae, pithapuram dattareyi putrudu.
Ippudu anaduru kinda paina musukonakini unada bro
పిఠాపురం ప్రజలకు ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 మీరు నిజమైన సైనికులు
100% commitment, 100% positive thinking, 100% leadership, 100% honesty, 100% participation, 100% janasainikula/veeramahilal support and hardwork, 100% dedication, 100% vision, 100% success = 100% STRIKE RATE = One and only Pawan kalyan == AP's future
ఏంటో పట్టలేని ఆనందం గా వుంది నాకు 🤗
21/21, 2/2 Congratulations💐 జై జనసేన✊
మీరు మీ యొక్క నిబద్ధతతో పనిచెయ్యాలి.... మేమంతా కాలర్ ఎగరేసుకుంటూ తిరగాలి....❤❤❤
హీరో పవన్ ....రీల్ హీరో మాత్రమే కాదు, రియల్ హీరో కూడా జై పవన్ కళ్యాణ్
సూపర్ గా చెప్పారు నాగేంద్రబాబు గారు
కష్టపడితే ప్రతిఫలం ఏ రోజు కైనా వస్తుంది అనడానికి నిదర్శనం పవన్ కళ్యాణ్ గారు 10 సంవత్సరాల కష్టం వామ్మో మ్మ తలుచుకుంటేనే భయంగా ఉంది
మీరు చాలా గొప్పవారు pavan kalyan గారు ఎవరైనా సరే మంచి మనసు ఎవరైనాభాధలో ఉంటే నేనున్నాను అంటూ ఓడిపోయిన కూడ ఏ మాత్రం చెల్లించకుండా మంచి మనసు తో ప్రజలను నమ్మి మీ మనసును నమ్మి పొరదినరూ అది భగవంతుడు కూడా మీకు సపొట్ ఇచ్చి దీవించాడు sir మీకు ఇక తిరుగు వుండదు థాంక్యూ సర్
అన్నమీరు మీ కష్టం చూస్తూ మీ వెనక మేము ఉన్నాం sayed hp గ్యాస్ D బాయ్ తిరుపతి
Waiting anna ...to see pawan kalyan gaaru in Assembly ❤❤❤❤
అవును బ్రో నాకైతే ఆగడం లేదు అన్నని అసెంబ్లీ లో చూడాలి ❤❤❤❤
❤
donga udhyamala puriti gedda ayina thoolanjana gedda nunchi mee andhariki congratulations. naa tho patu anandi, jai thoolanjana
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు🙏🙏 జనసేన నుండి పోటీ చేసి విజయం సాధించిన MLA మరియు MP అభ్యర్థులు అందరికీ శుభాకాంక్షలు 💐💐💐 జై ఆంధ్ర ✊✊జై జనసేన జై టిడిపి జై బిజెపి జై హింద్ ✊✊✊
How sensable words really great attitude great sir Milo something' undi adi ఆచరణలోకి రావాలి ఎన్ని అడ్డంకులొచ్చిన మీరు నిలబడాలి మీరు ఉన్నత స్థాయి లో ఉండాలి జై పవన్ sir ❤
Congratulation పవన్ కళ్యాణ్ గారు, మీరు గెలిచినందు మాకు చాలా సంతోషంగా ఉంది, మీరు ఎప్పుడు ఇలాగే గెలవాలి, jai jai పవన్ కళ్యాణ్ గారు
జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మరియు గెలిచిన అభ్యర్థులు అందరికి మా హృదయపూర్వక అభినందనలు 🎉💐💐💐🎉🤩 మీరు వేసే ప్రతి అడుగుకి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పధం లో దూసుకుపోయే విధంగా ఉండాలని కోరుకుంటూ మరియొక సారి మీ అందరికీ మా అభినందనలు 🎉🎉🎉💐💐
గెలిచాక కూడా ఎంత నిరాడంబరంగా, వినయంగా, గౌరవప్రదంగా మాట్లాడుతున్నారో చూడండి. నా గెలుపు, మా నాయకుడి గెలుపు అని కాకుండా మన అందరి సమిష్టి కృషి, కార్యకర్తల, జనసైనికుల, వీర మహిళల కృషి అని చెప్పడం జనసేనా అధినేత పవన్ కళ్యాణ్ గారి గొప్పతనం.
జనసేన పార్టీ( కుటమి) గెలుపు పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షో
జై జనసేన ఎంత గొప్ప విజయం సాధించారు తరతరాలకు ఇది గుర్తుండిపోయే ఒక విజయం సాధించారు 🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏
చాలా గొప్ప మాటలు చెప్పారు సార్,, మీరు పడ్డ కష్టానికి దేవుడు గొప్ప ఫలితం ఇచ్చాడు 👍,,, జై శ్రీరామ్ 🚩🚩🚩
టీమ్ ఎఫర్ట్ అనేది మీ విజయం✌లోను, ఇప్పుడు మీరు కూర్చున్న సీటు ఏర్పాట్లలో (U shape )ప్రస్ఫుటం గా కనపడుతుంది. ఇదే రీతిలో మున్ముందు టీమ్ గా "ఆంధ్ర ప్రదేశ్" అభివృద్ది కోసం మీ కృషి వుండాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను.🙏
జై తెలంగాణ ✊
జై జనసేన ✊
నాగబాబు గారూ థ్యాంక్స్ అండి బాబు.
మీరు ఎకువగా ఎన్నికల సమయం లో involvea kakapovatam interviews ivvakapovatam jansena vijayaniki pramukham indi 😊
I didn't expect Pawan Kalyan to win all seats. My respect for him increased immensely after the result. Great energetic personality he has. Great leader.