GV Harsha Kumar Strong Counter To Raghurama Raju Comments : Janam Kosam

Поділитися
Вставка
  • Опубліковано 11 лис 2024

КОМЕНТАРІ • 252

  • @sbrao009
    @sbrao009 Місяць тому +30

    సార్ లడ్డు విషయంలో మీరు చెప్పింది 100% కరెక్ట్

  • @venkataseshagiriraobattula8114
    @venkataseshagiriraobattula8114 Місяць тому +62

    కరెక్టుగా మాట్లాడావు అన్న జనసేనా వాళ్ళు ఇష్టం వచ్చెవాళ్ళా లాగా మాట్లాడుతున్నారు. జనసేనా లో వున్నా Sc వాళ్ళు కూడా RR కి సపోర్టు చేస్తున్నారు. చాలా దారుణం అన్నా Jai భీమ్

    • @khadarsk649
      @khadarsk649 Місяць тому +2

      అన్నా RR అంటె?

    • @kirandoppalapudi3089
      @kirandoppalapudi3089 Місяць тому +1

      ​@@khadarsk649 రోత, రొచ్చు

    • @supportnrc-caa5625
      @supportnrc-caa5625 Місяць тому

      Nee kulapichini denga, inkeppudu ra kulalu poyi andharu samanam avutaru.

    • @Sivaram25018
      @Sivaram25018 Місяць тому

      This is hindu country
      But we will respect all religions

    • @Sivaram25018
      @Sivaram25018 Місяць тому

      RRR is always king

  • @rameshbabugatham
    @rameshbabugatham Місяць тому +1

    Thank you Anna

  • @y.sjagaannay.s5218
    @y.sjagaannay.s5218 Місяць тому +4

    🎉 సార్ చాలా బాగా చెప్పారు సారీ సార్ నేను నేను మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను🎉 జై మాల జై మాదిగ

  • @tirupathinallabothula1188
    @tirupathinallabothula1188 Місяць тому +25

    కరెక్ట్ హర్షకుమార్ గారు

    • @VijayabhaskarreddyPalle-et7lw
      @VijayabhaskarreddyPalle-et7lw Місяць тому

      హర్ష కుమార్ గారు టీవీ5 ఏబీఎన్ మహా టీవీ ఈటీవీ తమరు చూడలేదా ఈరోజే చూశారా బ్రోకర్ ఛానల్లో బ్రోకర్ జర్నలిస్టులు బ్రోకర్ డిబేట్ లు పెడుతున్నారు ఈ విషయం తమరికి ఈరోజు తెలిసినట్లు ఉన్నది గత చానా సంవత్సరాలనుండి నడుస్తున్నాయి అండి హర్ష కుమార్ గారు

  • @JamesBond-oz3vz
    @JamesBond-oz3vz Місяць тому +18

    హర్ష గారి interview బాగుంది. ఇది సెక్యూలర్ దేశం ఎవరి ఇష్టాలు వారివి. ఒకరిని ఒకరు గౌరవించాలి

  • @Sastry...7G
    @Sastry...7G Місяць тому +1

    చివరిలో మీ క్వశ్చన్ సూపర్ సర్. క్వశ్చన్ కి అది పెద్ద క్వశ్చన్ గ్రేట్ మీరు

  • @Lateesh-rv7rs
    @Lateesh-rv7rs Місяць тому +11

    సార్ హోం మంత్రిని ఎందుకు ప్రశ్నించరు, ఆమె మా కమ్యూనిటీకి చెందినది

  • @sbrao009
    @sbrao009 Місяць тому +12

    సార్ ఓట్లు వేయించుకునే దాక ఒక మాట ఓట్లు వేసుకుని ఇంకో మాట మాట్లాడటం చంద్రబాబుకి ఇప్పటినుంచి కాదు సార్ ఎప్పటి నుంచి అలవాటు

    • @srinivasudayagiri554
      @srinivasudayagiri554 Місяць тому

      Votes evado okadiki veyyaali kadhaa?? Chinna banner pakkaki jaripithe emouthundhi. Akaaranamgaa unrest create chesaaru.

  • @prabhakarrao2045
    @prabhakarrao2045 Місяць тому

    Good analysis sir.

  • @RamakrishnaHomecareservi-ly1sn
    @RamakrishnaHomecareservi-ly1sn Місяць тому

    Sir Tq

  • @simhadriseelam4845
    @simhadriseelam4845 Місяць тому +9

    Meeru.100correct.sir

  • @muraliprasadbabu8603
    @muraliprasadbabu8603 Місяць тому

    Correct 💯💯💯 cheppenaru sir🙏🙏🙏

  • @gk-fc3vc
    @gk-fc3vc Місяць тому +32

    మన రాష్ట్రం ఉత్తరకొరియా కంటే దారుణంగా ఉంది

    • @cheddifriendsvlogs
      @cheddifriendsvlogs Місяць тому +2

      Harsha king anukunnava kompatisi sc st case lu pedatha ani bediristadu babu

    • @suryaveeravalli8236
      @suryaveeravalli8236 Місяць тому

      ​@@cheddifriendsvlogs😅😂😅😂 poora hooka....

    • @Joinrdfffer
      @Joinrdfffer Місяць тому

      UK lo lawdalo mata pracharam chese dengutharu 😂😂

  • @chinnibabu9199
    @chinnibabu9199 Місяць тому

    Super sir 🙏🙏🙏

  • @chinababu9752
    @chinababu9752 Місяць тому

    Very good interview sir

  • @kishorekumarakurati7423
    @kishorekumarakurati7423 Місяць тому

    yes sir u r right

  • @luckychin1397
    @luckychin1397 Місяць тому

    Correctga matladuthunnaru

  • @creativesloth3105
    @creativesloth3105 Місяць тому +9

    Well said sir 👍

  • @padmapolumati124
    @padmapolumati124 Місяць тому +10

    God bless you sir ❤

  • @injetipeddirajui.peddiraju7283
    @injetipeddirajui.peddiraju7283 Місяць тому

    You are talking correctly brother

  • @SujathaKandavalli
    @SujathaKandavalli Місяць тому +1

    జైభీమ్

  • @jochebedkumari9285
    @jochebedkumari9285 Місяць тому

    Super గా చెప్పారు Sir వాళ్ళకు బుద్ధి ఎవరూ చెప్పాలి. ఒక్క దేవుడే సరైన lesson చెప్పాలి Sir అబ్బా అదిరిపోయిన స్పీచ్ వింటూ వున్నాము. మీరు correct గా చెప్పారు

  • @rameshbabugatham
    @rameshbabugatham Місяць тому

    Anna Thank you
    Jai Jagan Mohan Reddy Garu

  • @Vasanth_234
    @Vasanth_234 Місяць тому +2

    Super sir

  • @RavirajSamuel
    @RavirajSamuel Місяць тому +3

    ఓట్లేసి తెచ్చుకున్నారు గా అనుభవించండి. మొత్తే వాడినే నమ్మేది

  • @Sam.Ibrahimpatnam.2024
    @Sam.Ibrahimpatnam.2024 Місяць тому

    Harsha sir Great...
    He is 1st person in AP to counter Pawan ... On that laddu issue...

  • @kumard9019
    @kumard9019 Місяць тому +6

    Super speech anna

  • @jujujuju5446
    @jujujuju5446 Місяць тому +1

    Super Harsha kumar garu Mee lanti vallu prajalloki raavali prajalni chaitanyam cheyyali sir

  • @jyosnikajyosnika7899
    @jyosnikajyosnika7899 Місяць тому

    Sir మీరు ఉన్నారు కాబట్టి ఇంకా మాలాంటి వాళ్ళకి ధైర్యం ఉంది,కానీ మనలో చాలామంది స్వార్థపరులు ఉన్నారు,మనం ఒకటి గా బ్రతికి తేనే మనకి బ్రతుకుల ఉంటాయి,స్వర్ధంగా ఉంటే మళ్ళీ ఊరి చివరికే.. జైభిమ్

  • @remnant7609
    @remnant7609 26 днів тому

    💯 correct

  • @clevermind2141
    @clevermind2141 Місяць тому

    Jai Bheem anna

  • @vipparthirambabu4073
    @vipparthirambabu4073 Місяць тому

    జై భీమ్ అన్నగారు కరెక్ట్ స్పీచ్ XMP

  • @nirmalarekhathanam9389
    @nirmalarekhathanam9389 Місяць тому

    చాలా కరెక్ట్ గా మాట్లాడారు. మీలా అడిగేవాళ్లు కావాలి

  • @sarithabonthala2060
    @sarithabonthala2060 Місяць тому

    Yes meeru baagachepparu sir

  • @yyash293
    @yyash293 Місяць тому

    Jai Harshakumar anna niventa mimu vunnam jaiBhim

  • @anandkumar-iu1qn
    @anandkumar-iu1qn Місяць тому +4

    Super chepparu anna.

  • @srinivasakula3276
    @srinivasakula3276 Місяць тому +4

    Supper sir jai jagan

  • @suhasv5979
    @suhasv5979 Місяць тому

    Super sir miru ..

  • @Balu-x3p
    @Balu-x3p Місяць тому +5

    Super Anna

  • @RajkumarMallarapu
    @RajkumarMallarapu Місяць тому

    సార్ సూపర్

  • @srjrrealestate3593
    @srjrrealestate3593 Місяць тому +1

    King is back

    • @Teja81990
      @Teja81990 Місяць тому

      Who? 😂😂😂😂

  • @Vijay-qe1jd
    @Vijay-qe1jd Місяць тому +7

    Sc లు RRR కి సపోర్టు చేస్తున్నారు అంటున్నారు వారికి DNA test చేయాలి

    • @venkateshwarlubandaru3767
      @venkateshwarlubandaru3767 Місяць тому

      @@Vijay-qe1jd s c లు అంటే హిందూవు లే, కన్వెర్ట్ అయిన వాళ్ళు మాత్రమే క్రిస్టియన్స్. సర్టిఫికెట్ లో చుడండి. హిందూ మాల, హిందూ మాదిగ అని ఉంటుంది.

  • @mohanrao7641
    @mohanrao7641 Місяць тому +1

    చంద్రబాబు చేసేది చెప్పడు, చెప్పేది చెయ్యడు.. అందరికీ తెలిసిందే కదా..

  • @samuelchilakapati7048
    @samuelchilakapati7048 Місяць тому +6

    ఇప్పుడు తెలిసిందా అన్నా

  • @guttiravindranathkumar3498
    @guttiravindranathkumar3498 Місяць тому +2

    great sir chala baga cheptunnaru

  • @user-vr6rm4uk7c
    @user-vr6rm4uk7c Місяць тому +1

    E roju chusa ni serious Ness annnna .be keep it up

  • @indukurivenkatasuryanaraya2200
    @indukurivenkatasuryanaraya2200 Місяць тому +3

    అసలు ఆ ఫ్లెక్సీలు అన్నీ మీవేనా ? వూరి సెంటర్లో అన్నీ మీరే పెడతారా? మమ్మల్ని మా దేవుళ్ళ ఫ్లెక్సీలు పెట్టుకొనివ్వరా? ఏలూరుపాడు సెంటర్లో నే దగ్గర వున్న ఫోటోల్లో చూడు... మొత్తం సెంటర్ ఆక్రమించేసి మళ్ళీ ఎదురు దాడా ? గ్లోబల్ కాదు.. గోబెల్ తెలుసుకో?

  • @nagabhushanmantha7618
    @nagabhushanmantha7618 Місяць тому +6

    👌👌👌

  • @shafivullamohammad7894
    @shafivullamohammad7894 Місяць тому +4

    ❤🎉fabulous 🎉

  • @narasimhan4934
    @narasimhan4934 Місяць тому +1

    సమస్య ను గుర్తించి వీలతే పరిష్కరించు.. అంతేగానీ నీ రాజకీయం కోసం పెద్దది చేస్తావా...

  • @shaiknajiruddin9121
    @shaiknajiruddin9121 Місяць тому

    హర్ష కుమార్ గారి చాలా మంచిగా మాట్లాడరు చాలాబాగుందండి.

  • @polamurisrinivas3819
    @polamurisrinivas3819 Місяць тому +7

    good neutral ga matladaru

  • @swamyvaitla1
    @swamyvaitla1 Місяць тому

    Also concentrate on Rangaraya Medical College Doctor issue pl.

  • @ssk4889
    @ssk4889 Місяць тому +9

    సార్. మిమ్మల్ని ఎప్పుడో 2014 విభజన ఏపీ అప్పుడు ఎంపీ గా చూసాను. మళ్ళీ ఇప్పుడే చూస్తున్న సార్. డాక్టర్ సుధాకర్ గారిని చేతులు వెన్నక్కి కట్టి రోడ్ మీద కూర్చోపెట్టినప్పుడు ఎక్కడ వున్నారు సార్.

    • @ravikumarnelapudi88
      @ravikumarnelapudi88 Місяць тому

      అప్పుడు నువ్వు ఎక్కడ తొంగున్నావ్
      అది కరెక్టే అంటావా అన్నిటికి ఆయనే రావాలా నువ్వు ఎక్కడ de****కున్నావ్ ఎదవ నీకు బాధ్యత లేదా అందుకే గా వాడు వోడుపోయాడు నీపార్టీ ఇప్పుడు అయినా బాధితులకు న్యాయం చేయొచ్చు చిత్త శుద్ధి ఉంటే ok వాటి పై మరియు పంతం నానాజీ,rrr మీద చర్యలు తీసుకుని మేము కరెక్టే గా వున్నాం అని నిరూపించుకోవాలి అంతే గాని వాడు అప్పుడు తప్పు చేసాడు కాబట్టి ఇప్పుడు మేము చేస్తాం అంటే వాడికి వీడికి పెద్ద తేడా లేదు ఇద్దరు ఒకటే అవుతారు

    • @seenupower6864
      @seenupower6864 Місяць тому +5

      సార్ అప్పుడూ 53 రోజులూ రాజమండ్రి
      బొక్కలో ఉన్నాడు ఇప్పుడూ కుడా మళ్లీ తోస్తే 😅😅

  • @babprasad3309
    @babprasad3309 Місяць тому

    A descent speach of a politician..categorical explonation..

  • @shekharperli9764
    @shekharperli9764 Місяць тому

    100/ కరక్టు అన్న

  • @raajabuchupati5087
    @raajabuchupati5087 Місяць тому +6

    అన్నా sc st bc మైనారిటీ అన్ని cast వాళ్ళు జనసేన కి టీడీపీ బీజేపీ votes వేశారు కుల రాజకీయాలు మతం పేరు చెప్పు కొని రాజకీయాలు చేయడం మానుకోండి ప్రజలకి సేవా చేయండి ఎందుకు అమాయక ప్రజలతో అతి pedda ప్రజాస్వామ్యం గల ఇండియా lo ఇలాంటి పాలిటిక్స్ చేయడం కులాల మతాల రాజకీయాలు ఎందుకురా votes వేశారు అధికారం lo ఉన్నారు పరిపాలించండి 🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @kdprasad8281
    @kdprasad8281 Місяць тому +7

    చిత్తకోట్టేశారు sir 😂😅..లడ్డు బాబా కి

  • @nittasivakrishna507
    @nittasivakrishna507 Місяць тому

    Andhra Tiger

  • @blreddy1705
    @blreddy1705 Місяць тому

    Oh Harsha also started talking. Pl check eligibility 😊

  • @dineshallu
    @dineshallu Місяць тому

    ❤❤❤❤

  • @Venkatsai_007
    @Venkatsai_007 Місяць тому

    JAI SHREE RAM🚩

  • @srinivasakula3276
    @srinivasakula3276 Місяць тому

    Sir meru Pavankalayan gurunchi exlent matladeru sir meku Hatsaf

  • @prabhakarpilli9257
    @prabhakarpilli9257 Місяць тому +9

    ఇదే రఘురామ కృష్ణంరాజు జగన్ గారు నా........ పగలు కొట్టించారు అయ్యా అంబేడ్కర్ గారు మీరు దేవుడు మీరు రాసిన రాజ్యాంగం ప్రకారం నన్ను రక్షించండి 41a bcd...xyz నోటీసులు ఇవ్వలేదు అని ఏడ్చిన వాడు ఈ రోజు అంబేడ్కర్ కేవలం దళితుల వాడిగా మాత్రమే కనబడు తున్నారా. సరే ఆగు జగన్ గారు మరలా ఎలాగూ వస్తారు నీకు మళ్లీ ఉంది జాతర. అప్పుడు ఎంపీ వి Delhi లో ఉన్నావ్ మరి నెక్స్ట్ ఎక్కడ ఉంటావ్.

  • @RavikumarVakapalli
    @RavikumarVakapalli Місяць тому

    ఒక పది సంవత్సరాల క్రితం హర్ష కుమార్ కనిపించారు అన్న ఇప్పుడు

  • @khadarvalli-wo1ln
    @khadarvalli-wo1ln Місяць тому

    😢😢😢😢😢😢😢😢😢😢😢yes sir.......

  • @tataraotatarao2377
    @tataraotatarao2377 Місяць тому

    ప్యాకేజీ అందిన సార్

  • @Musicvibz_7
    @Musicvibz_7 Місяць тому

    Jai bheem sir.....

  • @AchutraoKarukoti
    @AchutraoKarukoti Місяць тому

    Jai harsha

  • @ratnamsanampudi9814
    @ratnamsanampudi9814 Місяць тому

    Jai bheem, jai Harsha

  • @YC-so9vj
    @YC-so9vj Місяць тому

    GV Harsha Kumar is showing his true colours and everyone knows what he is; so the least spoken about him is better.

  • @subbarajuvuyyuri6867
    @subbarajuvuyyuri6867 Місяць тому

    ఎస్సీల ను బాబు గారు చూచు కున్నంత మంచి గా అన్ని కార్య్రమాలూ చస్తునారు

  • @suryanarayanarajud.v4832
    @suryanarayanarajud.v4832 Місяць тому

    Who ever May be maturity behavirance and maturity talking should be there

  • @suvarnalatha9025
    @suvarnalatha9025 Місяць тому +3

    Johar. Dr sudhakar garu and driver subrahmanyam

    • @Rajupvs
      @Rajupvs Місяць тому

      @@suvarnalatha9025 no questions no meetings??? Appudu

    • @Rajupvs
      @Rajupvs Місяць тому

      Really very bad

  • @sivaramprasad65
    @sivaramprasad65 Місяць тому +4

    H,,kumar🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @suribabuganta8265
    @suribabuganta8265 Місяць тому

    Bagasepparusar

  • @haranathg532
    @haranathg532 Місяць тому +1

    Pawan should clean wash Rooms
    * He is not fit to clear temple steps.

  • @VijayPidugu
    @VijayPidugu Місяць тому +1

    ప్రయచిత్తం కాదు పరి పక్కం అవ్వాలి పవన్ కళ్యాణ్ గారు అంబేద్కర్ గారికి జరిగిన అవమానం ఆయనకు పట్టదా

  • @indukurivenkatasuryanaraya2200
    @indukurivenkatasuryanaraya2200 Місяць тому

    మరి నిన్ను మీ బందువులు నిన్ను ఎందుకు పొడిచారు? నీకు మేత దొరికేసింది..తిను

  • @venkatareddy9377
    @venkatareddy9377 Місяць тому

    హోం మినిస్టర్ ఎస్సీ యే కదా ?

  • @dsssharma-ou6pz
    @dsssharma-ou6pz Місяць тому

    అంబేద్కర్ గారు మన రాజ్యాంగ నిర్మాత , గొప్ప వ్యక్తి , దళితులు అంటే అందరికీ ఇష్టమే , రాజకీయం చేయకండి , సమస్య ఉంటే సానుకూలంగా పరిష్కారించండి

  • @manthenasatyanarayanaraju5492
    @manthenasatyanarayanaraju5492 Місяць тому

    Adi banner aneydi temporary Danni controversy cheyyaku bro

  • @nekurichinnaiah5619
    @nekurichinnaiah5619 Місяць тому +2

    Hopeless M P's in parliament from our community. They are working themselves only . No unity in S C. You try to get one umbrella otherwise no use.

  • @BalaRoyal-te5gb
    @BalaRoyal-te5gb Місяць тому +2

    మీకు సమస్య ఏంటో తెలియదు ఏదో టీవీలో కనపరావాలి వచ్చి మాట్లాడాలి అంతే

  • @madhuribisai
    @madhuribisai Місяць тому +1

    Jai mala madiga

  • @godavarisurya939
    @godavarisurya939 Місяць тому

    ఆంధ్రా,తెలంగాణా లో జగన్,కెసిఆర్ కోట్లు ఖర్చు చేసి ఎత్తయిన అంబేద్కర్ విగ్రహాలు కట్టిoచినా ఓడించడం బాధాకరం😢

  • @venkatreddy-kq7zq
    @venkatreddy-kq7zq Місяць тому

    Intaku Harsha Kumar gaaru... Meeru BC C na or SC na or protestant na?

  • @AjayKumar-dt5pi
    @AjayKumar-dt5pi Місяць тому

    నీ కడుపు నొప్పి ఏంట్రా హర్ష కుమార్.... హిందూ మతం కోసం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే అందులో నీకు కానీ వేరే ఎవరి కైన వచ్చిన నష్టం ఎంటి.
    ఓహో మీ కన్వర్షన్ బిజినెస్ దెబ్బ తింటుంది అని కంగారు పడుతున్నవా

  • @user-jz4cg9cj5f
    @user-jz4cg9cj5f Місяць тому

    చూస్తుంటే మోడీ హిందుత్వ ప్రమోషన్ హిడెన్ ఎజెండాలా కనిపిస్తోంది బ్రదర్. ఒక ప్రక్క లడ్డు వివాదం చంద్ర బాబు ద్వారా , మరో ప్రక్క రఘు రామ వ్యవహారం, మరో ప్రక్క ప్రాయిస్థిత్త దీక్ష అంటూ మైనారిటీలను, క్రిస్టియన్ లను టార్గెట్ చేస్తున్నట్లు కనపడుతోంది.

  • @SaikanakaraoT
    @SaikanakaraoT Місяць тому

    Oķ❤

  • @sastrysubrahmanyam7985
    @sastrysubrahmanyam7985 Місяць тому

    Well said. Sir . Laddu. Visha pracharakudu. . Swamy. Buddhi cheppi. Vedini. Gadde dimputadu.

  • @rajuprajup1724
    @rajuprajup1724 Місяць тому

    Laddu matter manaku enduku government chusukuntundi

  • @ramachandrareddydaggula3364
    @ramachandrareddydaggula3364 Місяць тому +3

    Harsha gaaru..Adhi global kaadu..Gobel's prachaaram.. plz note..Ipudu semba..dhi Gobel Amma mogudu level..

  • @raviregadamilli141
    @raviregadamilli141 Місяць тому +2

    నన్ను మర్చిపోయారు గుర్తించండి అని హర్ష కుమార్ బాధ అంతకు మించి ఎం లేదు

  • @kishoremekala5551
    @kishoremekala5551 Місяць тому

    సార్ మీరు బాగా చెప్పారు సార్ ఏరా మీకు తెలుసా ఫ్రెంచి ఫ్రెంచియానం తెలుసా సార్ మీకు

  • @sridhar7467
    @sridhar7467 Місяць тому

    మీరు అంటే కొంత గౌరవం ఉండేది.. కానీ ఇలా లడ్డూ ప్రసాదం వ్యవహారం లో మాట్లాడడం కరెక్ట్ కాదు.. మీపై చంద్రబాబు నాయుడు గారికి గౌరవం ఉంది... కానీ మీరు... ఛ ఛ ఛ.

  • @ramujayjaganbotta7531
    @ramujayjaganbotta7531 Місяць тому

    ఈ కూటమి, ఈ ఏపీ ని సర్వనాసినము చేస్తున్నారు,

  • @visweswararao3199
    @visweswararao3199 Місяць тому +1

    ఫస్ట్ నువ్వు అంబేద్కర్ గారు అని సంబోధించి అది నీకు గౌరవంగా ఉంటది మన రాజ్యాంగ నిర్మాత

    • @RamprasadKasi
      @RamprasadKasi Місяць тому

      Sc ల మీద దాడులు జరుగుతుంటే ఇంట్లోనుండి బైటికిరాని ప్రతివాడు మాట్లాడేయడమే సిగ్గు ఊరుకోందయ్యా మీరెలాగో రోడడెక్కి ఉద్యమాలు చేయలేరు మీరు అంబేద్కర్ గారి రెస్పెక్ట్ కోసం మాట్లాడుతున్నారు

  • @sudhakarmatta6066
    @sudhakarmatta6066 Місяць тому

    Jai G.V.Hkumur. MP