Madhavi Latha & BJP warning to YS Jagan

Поділитися
Вставка
  • Опубліковано 17 лис 2024

КОМЕНТАРІ • 1,7 тис.

  • @brajeshwari6156
    @brajeshwari6156 Місяць тому +444

    మణిపూర్ భారతమాత బట్టలు విప్పినప్పుడు మాట్లాడవా రాజాసింగ్ లడ్డు కోసం ఓట్లు కోసం మాట్లాడుతున్నావా

    • @StandforRight1998
      @StandforRight1998 Місяць тому +10

      Right question Bro

    • @KINGKHAN-cq5nc
      @KINGKHAN-cq5nc Місяць тому

      వీడు మతరాజకీయం తప్పా ఇంకా ఏది మాట్లాడాడు. వీడికి గోషామహల్ లో అందుకే గెలిపిస్తున్నారు.

  • @RoshanRohan-b1e
    @RoshanRohan-b1e Місяць тому +113

    ? నిజాన్ని నిర్భయంగా మాట్లాడుతున్న మీ ప్రశ్న టీం అందరికీ నా యొక్క నమస్కారాలు

  • @raghuvarran8053
    @raghuvarran8053 Місяць тому +862

    అమాయకపు ప్రజల అవయవాలతో వ్యాపారం చేసిన హాస్పిటల్ మీదేనా... మాధవీ

  • @Appolitics2420
    @Appolitics2420 Місяць тому +60

    మొదటి రోజు జంతువుల కొవ్వు, పంది కొవ్వు, చేప నూనె అన్నారు, తరవాత మెల్లగా కల్తీ అన్నారు, ఇపుడు అడల్టరేట్ అంటున్నారు వాడి ఉండొచ్చు అంటున్నారు 😂😂😂😂

  • @భరత్-వ6త
    @భరత్-వ6త Місяць тому +688

    అన్నా మీలా ప్రశ్నించేవారు లేక వీళ్ళు 😂

    • @srk54989
      @srk54989 Місяць тому +4

      Correct

    • @vimalaprasad6332
      @vimalaprasad6332 Місяць тому +4

      Yes

    • @kalyanchakravarthi3469
      @kalyanchakravarthi3469 Місяць тому +3

      ప్రశ్నించిన పీకేదేం లేదు.😂😂😂😂

    • @249shafishaik5
      @249shafishaik5 Місяць тому

      BATHAIS 2024 lo 240 ki vacharu...2029 lo finish😂😂​@@kalyanchakravarthi3469

    • @parusharameera674
      @parusharameera674 Місяць тому +1

      మీరుకూడా ప్రశ్న వేయాలి

  • @MogulappaGolla-ms6ec
    @MogulappaGolla-ms6ec Місяць тому +19

    నిజంగా ప్రశ్నించే మీ ప్రశ్న సూపర్👌

  • @Harishreddy5061
    @Harishreddy5061 Місяць тому +249

    ప్రశ్న టీమ్ మీరు ఇలానే స్టేబుల్ గా వుండాలి డైవర్ట్ అవ్వకూడదు అని కోరుకుంటున్నాను

  • @bhuvanatech4330
    @bhuvanatech4330 Місяць тому +23

    ఏంటి అన్న ఈ అరాచకం నవ్వి నవ్వి నాకు కడుపులో నొప్పి వస్తుంది😂😂😂😂😂😂😂😂😂

  • @Harishreddy5061
    @Harishreddy5061 Місяць тому +302

    మహానటి ఎం చేసిన రాజకీయ లబ్ధి కోసమే

  • @PastorMahesh007
    @PastorMahesh007 Місяць тому +35

    సావిత్రి గారి లాంటి మహానుభావులు తో ఈమెను పోల్చితే మా మనోభావాలు ఇడ్లీలు బొండాలు పునుగులు తింటాయి బ్రో 😝😝

  • @mohammadshabeeer5694
    @mohammadshabeeer5694 Місяць тому +469

    అయ్యా.... ప్రధానమంత్రి హిందువే...
    రాష్ట్రపతి హిందువే.....
    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి హిందువే.....
    టీటీడీ ఈవో హిందువే.....
    తప్పు జరిగి ఉంటే చర్యలు తీసుకోండి, నిందితులని శిక్షించండి
    అంతే కానీ రోజు ఈ రాజకీయం దేనికోసం??

    • @nagarajumande8039
      @nagarajumande8039 Місяць тому +48

      Cheyaru bro.....ala chesthe vallu hinduvulu deniki avtharu, prathidhi rajakiyam chesthe hinduvulu avtharu.😅😅😅

    • @GaganTej-rq5fi
      @GaganTej-rq5fi Місяць тому +7

      Donga mu........

    • @vinnuism8321
      @vinnuism8321 Місяць тому +16

      చిల్లర రాజకీయాలు

    • @IsmailMohd-e8r
      @IsmailMohd-e8r Місяць тому +1

      @@mohammadshabeeer5694 అలా చేస్తే రాజకీయం చేయడానికి వాళ్లకి ఏ మ్యాటర్ ఉండదు ..హిందూ ముస్లిం గొడవలు చేస్తూ ..అధిక శాతం హిందువులని వెర్రోళ్లని చేస్తూ ఓట్లు లాగి గెలవాలి ఇదే వాళ్ల స్టాటజీ…ఇది అందబక్తులకి అర్ధం కాదు …రాజకీయంలో ఎదగాలి సంపాదించాలి అంటే హిందూత్వం శ్రీ రాం వాడాలి ..ఇదే రాజకీయ హిదుత్వ నిజస్వరూపం..అసలైన హిందుత్వం కాదు వాళ్ళది

    • @seeraganapathi9308
      @seeraganapathi9308 Місяць тому +10

      చాలా బాగా చెప్పారు బ్రదర్ 👌👌👌

  • @sscreatives4649
    @sscreatives4649 Місяць тому +45

    అన్నీ తెలిసినమ్మ అమావాశ్య నాడు చస్తే, ఏమీ తెలియనమ్మ ఏకాదశి నాడు చచ్చిందిట!మాధవి లత

  • @gmll79
    @gmll79 Місяць тому +358

    నాకు మీది channel నచ్చింది. నేను మీకు fan అయ్యింది. నవ్వి, నవ్వి కడుపు నొప్పి వస్తే మీది భాధ్యత తీసుకుంటాయి??? 😅😅

  • @darbarbashanagoor7688
    @darbarbashanagoor7688 Місяць тому +37

    బాబు గారి హయాంలో ఈ మేడం యెందుకు రాలే14 ట్యాంకర్లు రిజెక్ట్ అయినపుడు కోడిగుడ్డు మీద ఈకలు పెరుకుతా వుంటివావావావావావా

  • @YallaiahNimmala-fe8hz
    @YallaiahNimmala-fe8hz Місяць тому +269

    ఈ టైం లో కత్తి మహేష్ గారు వుంటే బాగుండు అనిపిస్తుంది

  • @MohammedEasa-w2j
    @MohammedEasa-w2j Місяць тому +14

    సూపర్ అన్న మీరు.,..
    మీరు అడిగే ప్రశ్న సూపర్....

  • @SNRNandu
    @SNRNandu Місяць тому +140

    రాజకీయ జంతువుల మధ్య నువ్వు ఒక సాధు జంతువు అన్న కొంచెం జాగ్రత్తగా ఉండు అన్న జనాలు నీలాంటి వాడు అవసరం

  • @Content05082-k
    @Content05082-k Місяць тому +19

    మొన్న మా ఫ్రెండ్ ఒకడు.....పురుగుల మందు తాగాడు..... చాలా భయం వేసింది వాడు చనిపోతాడేమో అని.... వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్ళాను అక్కడ డాక్టర్ లు కూడా చేతులే ఎత్తేసారు..... మీ ఫ్రెండ్ బ్రతకడం కష్టం బాబు... పురుగుల మందు మొత్తం బాడి లో కలిసిపోయింది, ఆ మందు ను బయిటికి కక్కించడం చాల కష్టం అన్నారు........ చివరకు చేసేది ఏమిలేక, నాకొక ఆలోచన తట్టింది..... వెంటనే నా ఫోన్ తీసి
    దీని (మాధవి అత్త ) మొహం చూపించాను అంతే ఇక.....దెబ్బకు ఒక్క చుక్క కూడా లేకుండా తాగిన పురుగుల మందు మొత్తం కక్కాడు...... అట్లుంటది నా అత్త మొహం...... 😅😅😅😅😅
    దీని మొహం చూస్తే చాలు నా విరేచనాలు, వాంతులు, అయినట్లు
    జెర్రీ లు, పాములు పాకుతున్నట్లు ఉంటది.....చి.....

    • @fayyazahmed544
      @fayyazahmed544 Місяць тому +4

      మొహం గురించి కరెక్ట్గా చెప్పావు బ్రో. ఆ వాయిస్, ఆ ఆక్టింగ్ గురించి కూడా చెప్తే బాగుంటది. ఇంతకీ నువ్వు చెప్పింది ఏంటంటే, చచ్చినోడికి మందుగా బ్రతికున్నోడికి విషంలా ఉంది అంటావ్ అత్తగారి మొహం.🤣🤣🤣🤣

    • @Content05082-k
      @Content05082-k Місяць тому

      @@fayyazahmed544 నా అత్త....సొగసు చూడ తరమా....😆😆😆

  • @jeevandev6329
    @jeevandev6329 Місяць тому +111

    Em feel undhi mama ikkada😂😂😂😂

  • @Nature_Around_Us_og
    @Nature_Around_Us_og Місяць тому +12

    అన్నా మీరు సూపర్ అన్న నిజాలను నిర్భయంగా మాట్లాడతారు

  • @HarrisVid
    @HarrisVid Місяць тому +55

    కరోనా టైంలో వాళ్ల హాస్పిటల్ లో ఎంత మంది దగ్గర వసూలు చేశారో??!
    పెరుమాళ్ళ కే ఎరుక

  • @prudhvimaramreddy4133
    @prudhvimaramreddy4133 Місяць тому +8

    Dear Ravan Anna, I love all your videos. My mother asked me to specially convey her best wishes, as she really enjoys your videos. She regularly watches them during lunch time.

    • @teamprashna
      @teamprashna  Місяць тому +7

      Thank you so much for all the wishes. Pridhvi. Please convey our heartfelt gratitude to her. ❤️

  • @SairajGanlekar
    @SairajGanlekar Місяць тому +402

    అన్నా నవ్వి నవ్వి చచ్చి పోతే దానికి నువ్వు బద్యత😂😅😂😅😂😅😂😅

  • @janardhan_dr
    @janardhan_dr Місяць тому +1

    Thanks

  • @johnsonraj829
    @johnsonraj829 Місяць тому +115

    Very good job anna
    Me dharyaniki mechukovali 👏

  • @konalamahesh9305
    @konalamahesh9305 Місяць тому +18

    అన్న మీరు కాలేజీలో బాగా ర్యాగింగ్ చేసేవాళ్ళు కదా....😂😂😂😂😂

  • @Chantik.V.R
    @Chantik.V.R Місяць тому +95

    బత్తాయి గాళ్ళు ఇంత ర్యాగింగ్ కి గురౌతారు అనే కాబోలు ఏ ఒక్క అకౌంట్ కి సొంత ఫోటో సొంత పేరు ఉండదు 😂😂😂😂

  • @kousikracha
    @kousikracha Місяць тому +18

    అనంతమై వస్తారు అనగానే ఫోన్ బ్లాక్ ఐపోయిందిందంకున్న😂

  • @Raja-ct9xq
    @Raja-ct9xq Місяць тому +69

    సనాతన ధర్మం అని ఎగిరిపడుతున్న మన జన సన్నాసి చదివింది నెల్లూరు లోని మిషనరీ స్కూల్స్ లో , ఈ పాఠశాల ఇతర మతం ప్రత్యేకంగా క్రిస్టియన్ నిధులతో నడుస్తోంది.....

    • @SSK_9490
      @SSK_9490 Місяць тому +2

      Excellent Point 😂😂

  • @nagarajuchikkala6769
    @nagarajuchikkala6769 Місяць тому +4

    మీ వాయిస్ అద్భుతం, మీ కంటెంట్ చాలా క్లియర్ గా ఉంటుంది మరియు పవర్ఫుల్, జై భీమ్

  • @chinnapagabalumaharaj9498
    @chinnapagabalumaharaj9498 Місяць тому +262

    అసలు రాజా సింగ్ తెలుగు వాడు కాదు అతను మన తెలుగు వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు చి ఈ రాజా సింగ్ మన సౌత్ ఇండియన్ లో విడి పెత్తనం ఏమిటి

    • @ALLINONE-no2ol
      @ALLINONE-no2ol Місяць тому

      అదే కదా ఈ తెలంగాణ లో ముఖ్యం గా హైదరాబాద్ లో ఈ గుట్కా గాళ్ళు వాళ్ల భాష నీచ సంస్కృతి నీ spread చేస్తున్నారు... కనీసం.ఆంధ్ర రాజధాని లో వీళ్ళని రానివ్వకూడదు... చెన్నై ను చూసి నేర్చుకోవాలి..

    • @rijjubsh
      @rijjubsh Місяць тому +6

      True

    • @rijjubsh
      @rijjubsh Місяць тому +9

      వీడిని తెలంగాణ ప్రజలు ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారో ఖర్మ కాకపోతే

    • @beingworld
      @beingworld Місяць тому +10

      Outsiders coming to telangana especially hyderabad, and voting him

    • @Halcyon9876
      @Halcyon9876 25 днів тому

      అక్బరుద్దీన్ ఓవైసీ అయితే బాగుంటుందని మీ అభిప్రాయమా.

  • @RamatulasiRamatulasi-z3t
    @RamatulasiRamatulasi-z3t Місяць тому +5

    అన్నా సూపర్ గా అడుగుతున్నారు అన్న నిజంగా ప్రశ్న అనే ఛానల్ కి ప్రశ్నిస్తూనే ఉన్నారు చాలా బాగా మాట్లాడుతున్నారు దేవుడు మిమ్మల్ని దీవించాలి

  • @mandaanjaneyulu977
    @mandaanjaneyulu977 Місяць тому +107

    15:18 ప్రశ్న. టీము కు నా అభినందనలు . ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి మీరు ప్రజలకు చెప్పే విధానం అందరికీ అర్థమవుతుంది అన్ని మతాల వారికి ఒక క్వశ్చన్ రేజ్ అవుతుందిఎవరు రాజకీయ లబ్ధి కోసం మాట్లాడుతున్నారు అని అర్థమవుతుంది పవన్ గారు హైదరాబాదులో జనసేన పార్టీ పెట్టినప్పుడు మీటింగులో మాట్లాడిన పవన్ గారు ఇప్పుడు కంప్లీట్ గా ఒక మత రాజకీయ నాయకుడుగా మాట్లాడుతూ ఉన్నాడు ఆయన తన సిద్ధాంతాలు మరిచిపోయాడు. అన్న మీరు నిజమైన జర్నలిజానికి పునాది వేస్తున్నారు నేను పవన్ కళ్యాణ్ ని అభిమానిని కానీ ఇప్పుడ పవన్ మాటలు వింటుంటే చాలా బాధగా అనిపిస్తుంది . మాధవి లత గారు మహానటి సావిత్రి గారి కన్నా ఎక్కువగా పర్ఫామెన్స్ ఇస్తుంది మీరు చెప్పేది నూటికి నూరు శాతం నిజం

    • @rathnakumari1380
      @rathnakumari1380 Місяць тому +1

      E maha Nati eamite 420 u don't call savethri.

  • @gopalreddyavuluri5058
    @gopalreddyavuluri5058 Місяць тому +4

    అన్న నేను చాలా వీడియో లు చూసాను ఇలా పడి పడి నావింది లేదు జబర్దస్త్ స్కిట్ కంటే 100 పెర్సెంట్ చాలా బాగుంది.. నవ్వి నవ్వి ఇంకా వద్దులే కానీ ఈ రోజు నుండి ఐ పోయే అన్న నీ ఫ్యాన్....అన్న నీ ఛానల్ ప్రశ్న కాదు నువ్వు వాళ్ళ కి..... నీకు అర్ధం ఐ ఉంటది కానీ ❤❤

  • @raviswathi5810
    @raviswathi5810 Місяць тому +76

    సీరియల్ అవకాశం ఇస్తాము.. రండి jr సావిత్రి గారు

  • @manoharreddymanu6178
    @manoharreddymanu6178 Місяць тому +11

    అన్నా నువ్వు సూపర్ అన్నా...నేను గ్యాప్ లేకుండా నవ్వుకున్నా అన్నా... 😂😂😂

  • @KingdomofGodDC
    @KingdomofGodDC Місяць тому +86

    Eagerly waiting for your video, Thanks Prasna Team.

    • @govardhanece8034
      @govardhanece8034 Місяць тому +1

      News cheyaraa ante newsense chestunnaadu brother😅😅😅

    • @KingdomofGodDC
      @KingdomofGodDC Місяць тому +7

      ​@@govardhanece8034 Nonsense gallaki full counter 😂😂

    • @fayyazahmed544
      @fayyazahmed544 Місяць тому

      @@govardhanece8034 oho neeku ala ardham ayyinda 🤣🤣

  • @padmavathirapuri3642
    @padmavathirapuri3642 Місяць тому +88

    పొలిటికల్ లీడర్స్ ఎవరు ఏ మత పరమైన సంబంధం ఎటువంటి చర్య లో పాల్గొనకూడదు దీని కి డిమాండ్ చెయ్యాలి మనం

    • @IsmailMohd-e8r
      @IsmailMohd-e8r Місяць тому +5

      100% నిజం

    • @nnrao6573
      @nnrao6573 Місяць тому +6

      న్యాయాన్ని చెప్పే న్యాయాధిపతులు మేము ఈ మతానికి చెందిన వారము హనీ పబ్లిక్ గా ఎలక్ట్రానిక్ మీడియాలోనూ ప్రింట్ మీడియాలోనూ ప్రచారం చేసుకుంటూ ఉండగా రాజకీయ నాయకులకు మీరు చెక్కు పెట్టగలరా

  • @danielbhukya8939
    @danielbhukya8939 Місяць тому +6

    బ్రో డోంట్ వర్రీ వీళ్ళకి 90mm దిగిపోద్ది ఎందుకు తొందరగ,, గుడ్ వీడియో చేస్తున్నారు 👍

  • @rjoythirvenkastes
    @rjoythirvenkastes Місяць тому +548

    హైదరాబాదులో ఆవిడ బీజేపీ ప్రచారంలో భాగంగా నడిరోడ్లో శివలింగానికి పూజలు చేసింది ఈ మహానటి😢

    • @simmavijay
      @simmavijay Місяць тому +49

      Once ask that lady about virinchi hospital scams😊

    • @yeshwanthpruthivi8636
      @yeshwanthpruthivi8636 Місяць тому +13

      Shiva lingam antey enti just asking ?

    • @ఇండియన్9828
      @ఇండియన్9828 Місяць тому

      అదొక బేవర్స్ ముండ మొగుని కూడా ట్రాప్ చేసి చేసుకుంది ఇప్పుడు అది పతివ్రత శిరోమణి కబుర్లు చెప్పింది

    • @SAM-hx3rj
      @SAM-hx3rj Місяць тому +19

      ​@@yeshwanthpruthivi8636 నువ్వు అనుకున్న దే బ్రో 🤣🤣🤣🤣

    • @venkateshwargameryt
      @venkateshwargameryt Місяць тому +2

      😂😂😂😂​@@SAM-hx3rj

  • @shirish3008
    @shirish3008 Місяць тому +4

    Em comedy anna... Navvi navvi chachipothe who is responsible 😂
    Road paina nadusthu vintunna, nee comedy ki navvuthunte pichhivadila chusthunnaru. Video superb anna

  • @bhagyaganisetty6305
    @bhagyaganisetty6305 Місяць тому +118

    అబ్బో ప్రతివ్రత శపిస్తుందిగా, దేవుడైనా క్షమిస్తాడేమో గానీ ఈవిడ ఎగిరిపోతుందిగా

    • @sureshthadoori8729
      @sureshthadoori8729 Місяць тому

      Nv Ila oka ammai gurinchi matladuthunnavante nv pedda prathivathave

    • @bhagyaganisetty6305
      @bhagyaganisetty6305 Місяць тому +3

      @@sureshthadoori8729 శపించటమేంటి రా ?? ఆమె ఏవన్నా పైనుండి దిగివచ్చిన దేవతా, ఆమె హాస్పిటల్ లో జరిగిన భాగోతం తెలిదెంటి నీకు? నీకేంటి అంత నెప్పి

    • @bhagyaganisetty6305
      @bhagyaganisetty6305 Місяць тому

      అన్నా జర ఏమి మాట్లాడతున్నవో చుడుకొరాదే, నేనేమీ ఆమెను పొగడలే, నీకట్లా ఎట్లా అర్ధం అయిందన్నా??ఆమె మాట్లాడిన తీరుకి వ్యంగ్యం గా పెట్టాను కామెంట్, మీరు నాకు నెప్పి అన్నరెందుకు, కావాలంటే నా కామెంట్ మళ్లీ మళ్లీ చదవండి, అర్ధమౌతుందేమో

    • @bhagyaganisetty6305
      @bhagyaganisetty6305 Місяць тому

      ఆమె పైనుండేమీ రాలే, వీధి వీధి తిరుగుతూ డ్రామాలు చేసింది ఆమధ్య మా ఊళ్ళో, కామెంట్ పెట్టేముందు బాగా చదివి పెట్టన్నా

  • @suvarnarajudavuluri2267
    @suvarnarajudavuluri2267 Місяць тому +3

    Way of explanation is so good

  • @kumarraja3257
    @kumarraja3257 Місяць тому +47

    మీ criticism ప్రెజెంట్ చేస్తున్న విదానం చాలా బాగుంది నేను జగన్ సానుభూతిపరుడిని మీరు రేపు జగన్ ని ఇదే పద్దతిలో విమర్శించినా నేను తీసుకోగలను

  • @levelup5980
    @levelup5980 Місяць тому +2

    super anna @8:40...13:39..

  • @Msbabaumsbabu
    @Msbabaumsbabu Місяць тому +22

    మీ వీడియో చూడడం ఇదే మొదటి సారి. వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నవ్వలేక పోయాను. అదిరిపోయే ప్రజెంటేషన్. ఇలాంటి వీడియోలు మరిన్ని చేయండి.

  • @rahamanshaik9256
    @rahamanshaik9256 Місяць тому

    You are really awesome bro. People like you are the reason India is still safe from the hatred being spread by BJP.
    Don't bring God into politics. Great message. After reading the comments here, I am sure that we the people of southindia are intellectuals and tolerant people. Jai Hind. Jai Bharath

  • @Rajkumarraj-u6k
    @Rajkumarraj-u6k Місяць тому +38

    ఈ బీజెపీ ఒచ్చిన తరువాత ఈ మహానటులు కి గిరాకీ బాగా పెరిగింది... సిగ్గులేదు ఇలాంటి సన్నసుల్ని... మతాన్ని వాడుకొని రాజకీయం చేస్తున్నారని తెలిసీ.. హిందూ సోదరులు మౌనంగా ఉండిపోయారు... దేశం లో ఏన్ని మతాల వారు కలసి మెలసి ఒకరి మతాలను ఒకరు గౌరవించు కుంటూ..సంతోషం గా ఉన్నారు...మధ్యలో.. ఇలాంటి మహానటులు.. బీజెపీ రాజకీయ నాయకులు ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారు...అన్నా.. ఇలాంటి మహానటులు ఇంకా..ఉన్నారు... మాధవిలత....అదేదో..పేరు... "అబ్బా..అబ్బా.."ఆవిడ మీద..వాళ్ళందరి మీద కూడా వీడియో చెయ్యాలి.. అన్నా.. సూపర్..నువ్వు తగ్గకు మీ వెనక మేము ఉన్నాం..go ahead....❤

  • @ravisangeeth2245
    @ravisangeeth2245 Місяць тому +1

    జంతులు మెంతులు 😅😂😂😂😂😂😂😂 You nailed it bro ❤

  • @jaibheempalle
    @jaibheempalle Місяць тому +61

    😂😅 ఏమన్నా ఎడిటింగ్ గా బ్రో

  • @umaakurathi
    @umaakurathi Місяць тому +1

    wow, super Thammudu nuvvu chala 👏👏👏👏👏👏👏👏👍👌👌🙏

  • @gowrishankarraochukka5148
    @gowrishankarraochukka5148 Місяць тому +42

    Pk గతి tappada మతి చెడి పోయిందా

  • @aravind4042
    @aravind4042 Місяць тому

    Brother prasnichatam kuda full hillerious ga undi... Keep continue ❤❤😂

  • @ChandraKiranreddyReddy
    @ChandraKiranreddyReddy Місяць тому +48

    steel plant meda oka vedio cai

    • @sureshkumarmaremalla2402
      @sureshkumarmaremalla2402 Місяць тому

      అది అవదమ్మ బాబు హిందూ ఆధ్యాత్మిక వ్యతిరేక విషయాలలో మాత్రమే వీడియో లు చేస్తారు ఆయన శ్వాస ఘోష
      అన్ని కూడా అవే వుంటాయి

    • @Manusonu139
      @Manusonu139 Місяць тому +7

      ​@@sureshkumarmaremalla2402 current govt laddu issu raise chesindi kuda super six, steel plant,vijayawada floods, gudlavalleru college issue, medical college private cheyadam ivvani side track lo petadaniki prajala focus marchadanike.

  • @rammohannamala2792
    @rammohannamala2792 Місяць тому +1

    బ్రదర్ మీ ప్రతి వీడియో సూపర్ ఎక్స్ల్లెంట్ మీకు చాలా టేలెంట్ ఉంది

  • @jaibheempalle
    @jaibheempalle Місяць тому +83

    Jai bheem bro✊🏻🔥🔥

    • @rajkumar512
      @rajkumar512 Місяць тому +2

      jai bhwwm

    • @jvlphysics917
      @jvlphysics917 Місяць тому +2

      Jai bheem.. Jai Jagan anna

    • @Am-1111x
      @Am-1111x Місяць тому +2

      GOD BLESSES YOU BROTHER AND BROTHER YS JAGAN MOHAN REDDY GAARU MERCIFUL MAN DON'T WORRY ABOUT IT. JAI JAGAN.JAI YSRCP.

    • @gorrelamaheshpapammavalasa2399
      @gorrelamaheshpapammavalasa2399 Місяць тому +1

      Jai bheem

  • @JohnJoseph-t9k
    @JohnJoseph-t9k Місяць тому +1

    Brother your channel is great.very very great sir.we Karnataka people respect your channel.

  • @LovarajuAi
    @LovarajuAi Місяць тому +40

    మధ్యలో ఉరుములు మెరుపులు పరుగులు ఎఫెక్ట్స్ అన్ని సూపర్, దీపావళి వచ్చేసరికి 2 సబ్స్క్రైబర్లు రావాలని నేను మనస్పూర్తిగా కోరుకుంటున్నాను, ప్రశ్న ప్రశ్నించు, ఇలాగే మమ్మల్ని అందరినీ నవ్వించు, సూపర్ సూపర్😂😂😂

  • @manjulareddy9565
    @manjulareddy9565 Місяць тому +9

    అయితే నువ్ పైకి పోతావా అక్కా...
    అంటే అనంతం అయి రావాలంటే , ముందు పోవలిగా....

  • @balasubrahmanyam9922
    @balasubrahmanyam9922 Місяць тому +45

    You are doing good job brother ❤
    I saw your previous video on PAWAN KALYAN it's good......IAM ALSO PK FAN
    You are speaking TRUTH

  • @ramanjuluyeddula212
    @ramanjuluyeddula212 Місяць тому +2

    Hello brother.... Good luck for future videos... I am really impressed with your content in a funny way 😂😂😂

  • @rajendraraj8757
    @rajendraraj8757 Місяць тому +265

    వెంకటేశ్వర స్వామి రెండవ భార్య బీబీ నాంచారి ఏమతం?? అడగండి బ్రో 😊

    • @ముద్దపప్పు3763
      @ముద్దపప్పు3763 Місяць тому +11

      3rd bro Bebe నాంచారమ్మ
      1) కొండ మీద పద్మావతి
      2) కొండ కింద అలివేలు మంగమ్మ
      3 ) బీబీ నాంచారమ్మ

    • @Manusonu139
      @Manusonu139 Місяць тому +11

      Good point

    • @saikrishna_tirupati
      @saikrishna_tirupati Місяць тому +7

      Devudu Thalli katti pelli chesukunada bro.. Baga telusukoni matladu

    • @Vikram-jm7kj
      @Vikram-jm7kj Місяць тому +8

      Thaali kadthe manishi authaadu kaani, devudu enduku authadu​@@saikrishna_tirupati

    • @saikrishna_tirupati
      @saikrishna_tirupati Місяць тому +2

      @@Vikram-jm7kj thalli kadithene bharya avutharu bro manishi ayina devudu ayina

  • @rajeshkumarbonda
    @rajeshkumarbonda Місяць тому +138

    మాదవి లత గారు ( అలియాస్ మహానటి ) 2009 లో జగన్ గారు ఆల్రెడీ డిక్లరేషన్ ఇచ్చారు.
    Andhra Jyoti paper చదవండి. ( డిక్లేరషన్ ఇస్తే తప్పేంటి అని కాలమ్ రాసారు )
    మళ్ళీ 2 nd టైం డిక్లరేషన్???
    Why???

    • @nagarajukankanala8185
      @nagarajukankanala8185 Місяць тому +1

      ఒకసారి సిఎం గా చేశాడు కదా మరి ఇంకో సారి గెలిస్తే cm గా sign చేయడా ? అప్పుడు ఒకసారి చేశా మళ్ళీ y అంటా రా ????

    • @podcastpavan7203
      @podcastpavan7203 Місяць тому

      జగన్ ఎప్పుడు declaration ఇవ్వలేదు.తెలుసుకొని మాట్లాడాలి

    • @rajeshkumarbonda
      @rajeshkumarbonda Місяць тому +7

      @@podcastpavan7203
      బ్రో, see ఆంధ్రజ్యోతి పేపర్. ( డిక్లరేషన్ ఇస్తే తప్పేంటి ) కాలమ్ లో 2009 లో జగన్ డిక్లరేషన్ ఇచ్చారు అని రాసారు.
      ఎవరైనా ఒక సారె ఇస్తారు డిక్లరేషన్.
      The Governor of Andhra Abdul Nazir doesn't submit any declaration. He visited Tirupati.
      Ex President Dr APJ Abdul Kalam visited Tirumala (2003) without declaration when Babu was CM.

    • @podcastpavan7203
      @podcastpavan7203 Місяць тому

      @@rajeshkumarbonda ఆ paper కూడా చేస్తారా?జగన్ నిన్న press meet లో రాజశేఖరరెడ్డి కానీ,నేను కానీ ఎప్పుడూ పెట్టలేదు అన్నారు

    • @raghuvarran8053
      @raghuvarran8053 Місяць тому +2

      @@rajeshkumarbonda ఈసారి మాధవి అత్త కోసం

  • @syedshirajuddinsiraj
    @syedshirajuddinsiraj Місяць тому +1

    అన్నా మీరు చూపించిన ఈ సన్నివేశం నిజంగా చాలా అద్భుతం అన్న నిజంగా కొంతమంది రాజకీయ నాయకులు మతంతో రాజకీయం చేస్తున్నారన్న వీళ్లకు ఆ దేవుడు కూడా క్షమించడు కానీ అలాంటి వాళ్లకి మనలో ఉన్న కొంతమంది ప్రజలు మతోన్మాదులు వాళ్లకు జైలు కొడుతున్నారు అందుకే వాళ్ళ ఆటలు అలా సాగుతున్నాయి వీళ్లు వేసే వేషాలు ప్రజలు ఎందుకు అర్థం కావటం లేదు నాకు చాలా బాధగా ఉంది అన్న నిజంగా ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇలాంటి మత పిచ్చి నాయకులు ఎక్కువైపోయి ఉన్నారు కేవలం నేను ఒక హిందూ గురించి చెప్పటం లేదన్న ప్రతి మతంలో నువ్వు ఆ మతానికి సంబంధించిన మతం పేరు చెప్పుకొని ఓట్లు వేయించుకొని అమాయక ప్రజలను రెచ్చగొట్టి వాళ్ళ పప్పుo గడుపుకుంటున్నారు ఇలాంటి నటించే నాయకుడిని ప్రజలందరూ తిరస్కరించాలి అప్పుడే ఈ నా కొడుకులకి ఒక భయం ఏర్పడుతుంది ప్రజలంటే ఇలాంటి నాయకులు ఉండటం వల్ల మన భారతదేశంలో బంగ్లాదేశ్ శ్రీలంక కన్నా మనం ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశం లిస్టు లోనే ఉన్నావ్ కానీ ఒకటి ఫస్ట్ ప్రజలు ఎవరు మంచి చేస్తున్నారు ఎవరు చెడు చేస్తున్నారు తెలుసుకోవాలి అప్పుడు మన భారతదేశం అభివృద్ధి చెందుతుంది జైహింద్ జై భారత్

  • @Saikiranofficial89
    @Saikiranofficial89 Місяць тому +67

    Navvi Navvi పోతే ఎవరు Responsibility 😡😡😡

  • @saibabakamatam10
    @saibabakamatam10 Місяць тому +45

    👌👌👌👌గెజిటెడ్ కి, గెజిట్ కూ తేడా కూడా తెలియదా? ఇలాంటి మహాతల్లికా? బీజేపీ టికెట్ ఇచ్చి నిలబెట్టింది. అయినా మా హైదరాబాద్ ప్రజలకు బాగా తెలుసులే. అందుకే అమ్మ గారిని సరైన స్థానంలో కూర్చోబెట్టారు

  • @VaraBoska
    @VaraBoska 12 днів тому

    Hatsoff off Prashana team good 👍 well said bhaiya

  • @dhayakodali5069
    @dhayakodali5069 Місяць тому +33

    అన్న మొన్నటి వరకు బీజేపీ వాళ్ళు దేశంలో మేమే హిదువులం అన్నట్లు మాట్లాడారు ఇప్పుడు టీడీపీ కూడా అదే బాటలో వెళ్తునది వీరికి తెలియనిది వీళ్ళు ఎంత రెచ్చ గొట్టిన మన ఆంధ్రప్రదేశ్ లో హిందువులు ముస్లింలు క్రిస్టియన్లు గొడవలు పడరు ఇక్కడ అందరు ఒక్కటే అన్న భావం తో వుంటారు అన్నదమ్ములు లెక్క

    • @fayyazahmed544
      @fayyazahmed544 Місяць тому +4

      మరి అది అవసరం కదా బ్రో, ఏ ఎండకి ఆ గొడుగు

    • @KINGKHAN-cq5nc
      @KINGKHAN-cq5nc Місяць тому

      అంతా బీజేపీ బూటకపు కహానీలు. ఆంధ్ర లో రాజకీయ భవిష్యత్తు కాపాడుకోవడం కోసం బీజేపీ+టీడీపీ +పవనాలు = మాట(మత )రాజకీయాలు మొదలుపెట్టారు....

  • @pinipeakash7986
    @pinipeakash7986 Місяць тому +1

    Anna super Anna navaleka chahiye poya jalamachega chepava

  • @Q8Explorer.
    @Q8Explorer. Місяць тому +55

    I hope Team Prasna will be the true journalism ❤❤, Don't break our hope bro

  • @chittikancharla
    @chittikancharla Місяць тому +6

    అనంతమై వస్తారు... 10 సార్లు చూశా ఆ డైలాగ్ 😂😂😂😂😂😂😂😂😂😂

  • @eliyakorapati6874
    @eliyakorapati6874 Місяць тому +21

    నిజమైన భక్తులు ఎవ్వరూ. ఉన్మాదుల్లా ప్రవర్తించరు ...నిజంగా దేవుని మీద నమ్మకం ఉంటే చేసిన తప్పుకు దేవుడే శిక్షిస్తాడు అని నమ్మాలి

  • @MogulappaGolla-ms6ec
    @MogulappaGolla-ms6ec Місяць тому +1

    అన్నా మీ విశ్లేషణ చాలా బాగుంటుంది

  • @yvsidhardachowdaryyvschowd7593
    @yvsidhardachowdaryyvschowd7593 Місяць тому +51

    దీన్ని చెప్పుతో కొట్టాలి అని ఉంది కానీ దాన్ని తాకి చెప్పు మలినం అవుతుంది ఏమో

  • @anjias313
    @anjias313 Місяць тому +9

    మాధవి లత కి కౌంటర్ ఇచ్చే వారి లో నువ్వు ఫరిఫెక్ట్ అండ్ క్లారిటి గా చెపుతారు కానీ జన్యున్ ఇన్ఫరెంషన్ తో రాగింగ్ చేస్తావ్ రంగిగ్ చేయడం చటారితేయ తప్పు అన్న😂😂😂😂

  • @saibabakamatam10
    @saibabakamatam10 Місяць тому +47

    పవన్కళ్యాణ్ అనే వాడు నీ కాలిగోటికి కూడా సరిపోడన్నా యాక్టింగులో. వాడికంటే 100%సూపర్ యాక్టింగ్ మీది.

    • @KINGKHAN-cq5nc
      @KINGKHAN-cq5nc Місяць тому +4

      కుక్క తోక తొక్కితే కయ్ కయ్ అన్నట్టు, పవనాలు గయ్యి గయ్యి అరుస్తున్నాడు.....

  • @sureshboddi1323
    @sureshboddi1323 Місяць тому

    🎉🎉 భయ్యా నువ్వు అడిగిన పాయింట్ ప్రతి ఒక్కటి కూడా సూపర్ సూపర్ పాయింట్లు ఇంతకీ అది ఆ మహానటి మాధవి లత ఆడ మగ తేడానా మరి అప్పుడే మీరు ఎందుకు రాలా బాగా అడిగావా వెరీ గుడ్ సూపర్

  • @nevergiveup3694
    @nevergiveup3694 Місяць тому +12

    The pain of each and every graduate
    The pain of each and every unemployed
    The pain of each and every poor
    The pain of each and every uneducated
    The pain of each and every TRUE INDIAN
    iam behalf of every INDIAN
    we need our country to be successful
    We should not encourage any kind of biased politics and politicians to destroy our future generations
    Plz guys open your eyes and understand the fact
    Finally this is ,
    Your INDIAN ,GRADUATED,EXPERIENCED,ENGINEER But - staying abroad and working hard to find food only
    Thank you PRASHNA TEAM for your efforts for successful INDIA 🫡

  • @nagrajm7369
    @nagrajm7369 6 днів тому

    Nice brother… I was laughing continuously while watching this video 😅😅😅

  • @baluks1719
    @baluks1719 Місяць тому +60

    జాగ్రత్త అన్నావ్ బిజెపితో పేట్టుకుంటున్నావ్ దేశద్రోహి అయిపోతావ్ జాగ్రత్త అన్నో

    • @learnerram3319
      @learnerram3319 Місяць тому +8

      Eye poindhi bro valla pani .. modi kuda resign chesthadu after gujarat defeat ..

    • @vanama76
      @vanama76 Місяць тому +4

      అతను చెప్పింది కరెక్ట్....

    • @chittasubbareddy9537
      @chittasubbareddy9537 Місяць тому +6

      Anta seen ledu bro . Ee BJP valla pani aipondi anduke ee dramalu

  • @vanama76
    @vanama76 Місяць тому +1

    Super... Ranging.... దించావు బ్రదర్

  • @VenkatRao-pf4yx
    @VenkatRao-pf4yx Місяць тому +20

    Good facts taking to you Super bro 🎉

  • @harishgadapa-h4l
    @harishgadapa-h4l Місяць тому

    Loved your Channel bro, reality Speaking.

  • @SLAYERvGamingYT
    @SLAYERvGamingYT Місяць тому +15

    "Naadi vankuthundi" Emotional damage 😂

  • @TempleTales111
    @TempleTales111 Місяць тому

    Chala correct gaa matladutunnaru sir meru 👏🏻👏🏻

  • @vijaypradeepbotsa4106
    @vijaypradeepbotsa4106 Місяць тому +12

    దేవుడా మన కర్మ రా బాబు,సరిగ మాట్లాడటం కూడా రాని వాళ్ళు మన రాజకీయనాయకుల

  • @SunilKumar_1009
    @SunilKumar_1009 Місяць тому

    Superb analysis with a tinge of pun brother, loved it.

  • @NaniNeutral
    @NaniNeutral Місяць тому +1

    Just nailed it bro.. great 👌🏻👌🏻👏🏻👏🏻🙏🏻🙏🏻👍🏻👍🏻

  • @Sunil-iv4xj
    @Sunil-iv4xj Місяць тому +11

    Bro manaki e angle comedy kuuda vunda....
    Nice bro 👌👌👌
    Naku Savitri garini banthulu aadukunnav mamulga ledu😅😅

  • @TheSudheer777
    @TheSudheer777 Місяць тому

    Bro, ur anchoring is good👏👏👏, entertainment n informative
    Wishing you all the very best to 'PRASNA'
    go ahead grow ahead👍
    We r with you

  • @munnadil8854
    @munnadil8854 Місяць тому

    అన్న నీ ప్రశ్న లు చాల చాల బాగునై కంటిన్యూ ఎలా అడిగే వాళ్ళు లేక వాళ్ళు నోటికొచ్చినతల్లా మాట్లాడతారు మరి ఆ మాటలు విన్న నా పౌరుల నిజమే నేమో అనుకోని పిచ్చెక్కి పోతారు థాంక్యూ అన్నయ్యా

  • @Cricketexpert904
    @Cricketexpert904 Місяць тому +27

    Endanna ..atta chupinchanai maku iddarivi.. memu navvi navvi povala enti 😂😂😂😂

  • @simhadriteja1417
    @simhadriteja1417 Місяць тому +3

    అయ్యబాబోయ్😂 మాది నవ్వలేక శాస్తుండి!
    మీది మాకి మాంచి చెడులు ఆలోచన చేసేలా చేస్తుంది❤

  • @Me4Christ-BSP
    @Me4Christ-BSP Годину тому +1

    Full funny encounter bro😂😂

  • @NareshKarakala-g5k
    @NareshKarakala-g5k Місяць тому +11

    అన్న రాజాసింగ్ ణి సూపర్ కామిడీ 😂😂😂🤣🤣🤣🤣👌👍

  • @bachalisrinu5705
    @bachalisrinu5705 Місяць тому

    వీడియో అదిరిపోయింది బ్రో👌👌👌

  • @trivenichatarasupalli4944
    @trivenichatarasupalli4944 Місяць тому +12

    Sir me videos chala baguntai,👏👏👏

  • @crickmoji2767
    @crickmoji2767 Місяць тому +1

    నేను ఇంతలా నవ్వి చాలా రోజులు అయింది బ్రో థాంక్యూ 😂😂

  • @janakiraourrinkala2506
    @janakiraourrinkala2506 Місяць тому +6

    Swami nuvvu super... Left Right vallani చితకొట్టెస్స్తున్నావ్... ప్రశ్నించటాం అంటే ఇది....మా దేముడు. ,మా సైనికులు ఎప్పుడు తెలుసుకుంటారో...

  • @vivekraavi5970
    @vivekraavi5970 Місяць тому

    super anna. Ananathamaina effects very super. Hats off to you.