నెర వేర్చితివా నీ తండ్రి చిత్తము _నలిగిపోతివా ఈ ప్రజల కోసము"2" యేసయ్యా నీ మరణ వేదన_"2" మాకు విమోచన కలిగినది"2" "నెర వేర్చితివా" 1) పాపము ఎరుగని నిపై పాప బారమను మోపితిమీ దోషము ఎరుగని నిను దోషిగా నిలబెట్టి తిమి "2" అవమానాలనే బరించితివి_అపనిoదలనే సహించితివి "2" విలువ తెలియని ,మాకొరకు_ విలువైన నీ కృపను చూపితివి_ విలువైన నీ కృపను చూపితివి " నేరవేర్చితివా" 2) నేరము ఎరుగని నిను, నేరస్తునిగా_ చేసితిమీ దోష మైన మాటలతో నిన్ను_ దూషించితిమి"2" అన్యాయపు తీర్పు ను తీర్చితిమీ కఠినమైన శిక్షను విధించితిమీ"2" అర్హత లేని మా కొరకు -అమూల్యమైన రక్తము చిందించితివి_ అమూల్యమైన రక్తమును చిందించితివి "నెరవేర్చితివా"" 3)స్వార్థము లేనీ ,నీ ప్రేమను_ తూలనాడితిమీ వెలకట్టలేని నీ కృపలను_ విడనాడితిని"2" కల్లా కపటము లేదు_ నీ ,కనులలో మాయ మర్మము తెలియదు _నీ, ప్రేమలో"2" అమర లోకానికి చేర్చుటకు నీవే వారధిగా మారితివి_ నీవే వారదిగా మారితివి "నెర వేర్చితివా" గాడ్ బ్లెస్స్ యు ఆల్
"నెరవేర్చితివా నీ తండ్రి చిత్తము.. నలిగిపోతివి ఈ ప్రజల కోసము "అనే భావగర్భితమైన సాహిత్యంతో మాకు ఈ పాటను అందించినందుకు మీకు ధన్యవాదములు బ్రదర్ 💐💐💐. శ్రావ్యమైన సంగీతాన్ని అందించిన సునీల్ బ్రదర్ కు, మధురమైన గాత్రాన్ని అందించిన నిస్సి జాన్ బ్రదర్ కు ధన్యవాదములు.
Glory to God Jeams babu devudu ninnu inkanu bahuga devinchunugaka wonderful lyrics Tune Music Vocals evrything adbhutam alochimpajese song God bless you
బాబాయ్ పాట చాలా అంటే చాలా బాగా పాడారు లిరిక్స్ బాగున్నాయి ఎడిటింగ్ లో దేవుని 7 మాటలు చాలా బాగా చూపించాడు తమ్ముడు వందనాలు🙏🙏 మరిన్ని పాటలు రాయాలి వాటికి చక్కని ఎడిటింగ్ చేయాలని ఆశిస్తున్నాం🙏🙏
super anna chala bharabharithamaina pata maku andhichinadhuku pata vintunte kanillu vastundhi nijamega ma papa bharam mosi kuda adugaduguna avamanam pondhadu
పల్లవి : నెరవేర్చితివ నీ తండ్రి చిత్తము నలిగిపోతివ ఈ ప్రజల కోసము "2" యేసయ్య నీ మరణవేదన "2" మాకు విమోచన కలిగినది "2" (నేరవేర్చితివ) చ : పాపము ఎరుగని నీపై పాప భారమును మోపితిమి దోషం ఎరుగని నిన్ను దోషిగా నిలబెట్టితిమి "2" అవమానాలనే భరియించితివి అపనిందలనే సహియించితివి "2" విలువ తెలియని మా కొరకు విలువైన నీ కృపను చూపితివి విలువైన నీ కృపను చూపితివి _(నెరవేర్చితివ) చ : నేరం ఎరుగని నిన్ను నేరస్థునిగా చేసితిమి దోషమైన మాటలతో నిన్ను దూషించితిమి"2" అన్యాయపు తీర్పును తీర్చితిమి కఠినమైన శిక్షను విధించితిమి"2 అర్హత లేని మా కొరకు అమూల్యమైన రక్తమును చిందించితివి (నెరవేర్చితివ) చ : స్వార్థం లేని నీ ప్రేమను తూలనాడితిమి వెలకట్టలేని నీ కృపలను విడనాడితిమి"2" కల్లాకపటం లేదు నీ కనులలో మాయమర్మము తెలియదు నీ ప్రేమలో అమర లోకానికి చేర్చుటకు నీవే వారధిగా మారితివి నీవే వారధిగా మారితివి (నెరవేర్చితివ)
good song bro
Holy god Jesus Christ blessed
నెర వేర్చితివా నీ తండ్రి చిత్తము _నలిగిపోతివా ఈ ప్రజల కోసము"2"
యేసయ్యా నీ మరణ వేదన_"2"
మాకు విమోచన కలిగినది"2"
"నెర వేర్చితివా"
1) పాపము ఎరుగని నిపై పాప బారమను మోపితిమీ
దోషము ఎరుగని నిను దోషిగా నిలబెట్టి తిమి "2"
అవమానాలనే బరించితివి_అపనిoదలనే సహించితివి "2"
విలువ తెలియని ,మాకొరకు_ విలువైన నీ కృపను చూపితివి_ విలువైన నీ కృపను చూపితివి " నేరవేర్చితివా"
2) నేరము ఎరుగని నిను, నేరస్తునిగా_ చేసితిమీ
దోష మైన మాటలతో నిన్ను_ దూషించితిమి"2"
అన్యాయపు తీర్పు ను తీర్చితిమీ
కఠినమైన శిక్షను విధించితిమీ"2"
అర్హత లేని మా కొరకు -అమూల్యమైన రక్తము చిందించితివి_ అమూల్యమైన రక్తమును చిందించితివి "నెరవేర్చితివా""
3)స్వార్థము లేనీ ,నీ ప్రేమను_ తూలనాడితిమీ
వెలకట్టలేని నీ కృపలను_ విడనాడితిని"2"
కల్లా కపటము లేదు_ నీ ,కనులలో
మాయ మర్మము తెలియదు _నీ, ప్రేమలో"2"
అమర లోకానికి చేర్చుటకు
నీవే వారధిగా మారితివి_ నీవే వారదిగా మారితివి "నెర వేర్చితివా"
గాడ్ బ్లెస్స్ యు ఆల్
good song God bless you brother devuniki mahima amen 🙌🙌🙇♀️🙇♀️🙇♀️🙏
Praise the Lord brother
Super song brother 🙏🙏🙏😭😭😭
❤❤
Super good song bro
God bless you💕💕💕💕annayya🙏🙏🙏🙏
Super song Team. Thank you
దేవాది దేవుడు బ్రదర్ మిమ్మల్ని ఇంకా బహు బలంగా ఆయన వాడు కొనును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్
My god bless you
ఈ శ్రమ దినాల్లో హృదయాన్ని కదిలించే లా మంచి కీర్తనను అందించారు.ఇంకను దేవుడు మిమ్మలిని ఆశీర్వదించాలని కోరుచున్నాము .GOD BLESS YOU 🙏☺️
"నెరవేర్చితివా నీ తండ్రి చిత్తము.. నలిగిపోతివి ఈ ప్రజల కోసము "అనే భావగర్భితమైన సాహిత్యంతో మాకు ఈ పాటను అందించినందుకు మీకు ధన్యవాదములు బ్రదర్ 💐💐💐. శ్రావ్యమైన సంగీతాన్ని అందించిన సునీల్ బ్రదర్ కు, మధురమైన గాత్రాన్ని అందించిన నిస్సి జాన్ బ్రదర్ కు ధన్యవాదములు.
Thankyou Brother
Annaya nipatalu chala bguntei perysthslatd
Amen 🙏
❤😂🎉😢😮😅😊
Neravaerthaya
యేసు క్రీస్తు ప్రభువు పరిశుద్ద నామానికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమేన్ 🙏🙏🙏
Amen
Praise God 🙏 Amen hallelujah 🙏🤗 thank you for your love lord 🙏 good song singing dear brother God bless you abundantly all the team members 🥰🤗
Lord for give All my since....🙇🏻♀️🙇🏻♀️😭
Heart touching lyrics Bava Garu 👌😇🙌❤️🙏
Glory to God Jeams babu devudu ninnu inkanu bahuga devinchunugaka wonderful lyrics Tune Music Vocals evrything adbhutam alochimpajese song God bless you
Thankyou Amma
ఈ పాట మనస్ఫూర్తిగా వింటే కన్నీళ్లు ఆగవు
Alpudanaina nannu ennukunnadi tandri,nee krupaa.nee chitham jariginchutaku.
ఈ పాట చాలా బాగా పాడారు అన్నయ్య మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించును గాక ఆమేన్ 🙏🙏🙏
Amen Jesus name shall be called wonderful thank you amen 🙏🙏
బాబాయ్ పాట చాలా అంటే చాలా బాగా పాడారు
లిరిక్స్ బాగున్నాయి
ఎడిటింగ్ లో దేవుని 7 మాటలు
చాలా బాగా చూపించాడు తమ్ముడు వందనాలు🙏🙏 మరిన్ని పాటలు రాయాలి
వాటికి చక్కని ఎడిటింగ్ చేయాలని ఆశిస్తున్నాం🙏🙏
Thankyou Vijay
super anna chala bharabharithamaina pata maku andhichinadhuku pata vintunte kanillu vastundhi nijamega ma papa bharam mosi kuda adugaduguna avamanam pondhadu
Thammudu congratulations chala vilivina marmalatho lothuga alochimpa chesey maduramina geethanni nee chetha devudu wrayinchinanduku devuniki sthotharam . Thammudu prabhuvina yesu kreesthu namamulo nivunu nee intivarunu tharatharmulakunu asheervadakaranamuga unduru gaka Amen...
Amen thankyou Brother
message oriented lyrics brother,glory be to GOD
Amezing supper ❤❤❤ glory to god🙏🙏🙏🙏
Very nice song brother 🙂
మళ్ళీ మాకు వక మంచ్చి సిలువపాట్ట అందించినదుకు వంద్దానాలు 👌🙏🏻🙏🏻🙏🏻
అద్భుతమైన సిలువ పాటను మా హృదయాలలో ఉంచినందుకు వందనాలు...🙏🙏🙏
Chaala manchi paata..sooperb
A very good song at the right time. Praise the lord 🙌🙏
Praise the Lord brother all
Lyrics are awesome and song is very meaningful ❤ loved it 💖😍
Nice song very hart touching
Wonderful lyrics very nice song annaya ❤❤❤❤❤
Challa.bagudhe.ann
Super brother 🙏🙏
Nice song
అన్నయ్య సాంగ్ చాలా అద్భుతంగా ఉంది
Supar song brother
👍👍👌👌👌🙏
చాలా బాగుంది బ్రదర్ వందణామములు 🙏🙏🙏👌
Good song brother
🙏🎼👌దేవుడు నిన్ను ఇంక ఆశీర్వదించి అనేక పాటలు వ్రాసేలాగా చేయాలని కోరుచున్నాను అల్లుడు
Amen
Wonderful lyrics brother
Praise the Lord brother
మనసుకు చాలా నచ్చింది🙌 దేవుడు మిమ్మల్ని ఇంకా దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను🙏😇 god bless uh James uncle gaaru🙌
Thankyou
Wonderful Lyrics Tune James Garu 😍
Nissy Anna Awosem Singing 🙇
God bless you All 🙌 ✝️
Thankyou Hosanna
Glory to God. Very Hart touching song
దయచేసి ఈ పాట లిరిక్స్ పోస్ట్ చేయండి ప్లీజ్
పల్లవి :
నెరవేర్చితివ నీ తండ్రి చిత్తము
నలిగిపోతివ ఈ ప్రజల కోసము "2"
యేసయ్య నీ మరణవేదన "2"
మాకు విమోచన కలిగినది "2" (నేరవేర్చితివ)
చ :
పాపము ఎరుగని నీపై
పాప భారమును మోపితిమి
దోషం ఎరుగని నిన్ను
దోషిగా నిలబెట్టితిమి "2"
అవమానాలనే భరియించితివి
అపనిందలనే సహియించితివి "2"
విలువ తెలియని మా కొరకు
విలువైన నీ కృపను చూపితివి
విలువైన నీ కృపను చూపితివి _(నెరవేర్చితివ)
చ :
నేరం ఎరుగని నిన్ను
నేరస్థునిగా చేసితిమి
దోషమైన మాటలతో నిన్ను
దూషించితిమి"2"
అన్యాయపు తీర్పును తీర్చితిమి
కఠినమైన శిక్షను విధించితిమి"2
అర్హత లేని మా కొరకు
అమూల్యమైన రక్తమును
చిందించితివి (నెరవేర్చితివ)
చ :
స్వార్థం లేని నీ ప్రేమను
తూలనాడితిమి
వెలకట్టలేని నీ కృపలను
విడనాడితిమి"2"
కల్లాకపటం లేదు నీ కనులలో
మాయమర్మము తెలియదు
నీ ప్రేమలో
అమర లోకానికి చేర్చుటకు
నీవే వారధిగా మారితివి
నీవే వారధిగా మారితివి (నెరవేర్చితివ)
Good lyricks bro glory to god
🙏Brother song lyrics🙏 Amen
Excellent song brother God bless u☺
God bless you brother nice song 🙏🙏🙏🙏
God bless you ❤❤anayya
Nice song ❤🙏🙏🙏👌👌👌
Nice song
God bless you......❤ Super
very very nice song anna
Thankyou Brother
Nice song brother 🙏🙏🙏
❤❤excellent
Super 👌👌👌👌👌
Nice song🙏🙏🙏
Good song, keep it up brother, God bless you
Thankyou Brother
🙏🙏🙏 చాలా ఆత్మీయ ఉంది🤝👌
Thankyou Brother
Wonderful song❤
Thankyou Annaya
వందనాలు బ్రదర్
వందనాలు బ్రదర్
Praise the Lord Brother 🙏
praise the Lord brother
Vry nice anna 🎉track plzzz
Please share song track