Garikapati Narasimha Rao about Purusha Suktam #8 | పురుష సూక్తం #8 | 2020
Вставка
- Опубліковано 10 лют 2025
- Garikapati Narasimha Rao about Purusha Suktam.
విశ్వ పరిణామ క్రమాన్ని ఇంత వివరంగా ఇంకెవరు చెప్పరేమో!
పురుష సూక్తంపై మహా సహస్రావధాని శ్రీ గరికిపాటి నరసింహారావు గారి ప్రసంగం.
Subscribe to our channel for more videos: goo.gl/biuPZh
For updates, follow us on Facebook: goo.gl/JWjkHA
#Garikapati
#Pravachanalu
#PurushaSuktam BrahmaSri Garikipati Narasimha Rao is a renowned #Spiritual Orator, #Litterateur, #Poet and #Mahasahasravadhani. He has performed more than 300 #Ashtavadhanams, 10 #Shathavadhanams and one #Mahasahsaravadhanam (first of its kind in the #Literary History of Andhra). His succesful completion of the #Sahasravadhana is a mile stone both in the life of Sri Garikipati Narasimha Rao and in the field of #Avadhana. That he could recite 1116 stanzas with ease and felicity surprised the audience and Sri Narasimha Rao got recognition as an unparalleled monarch in the realm of Avadhana. At a time ‘DHARANA’ of 750 poems is a record, till this date in the field of Avadhana. Then he was awarded the Title of ‘DHARANA BRAHMA RAKSHASA’.
Another feather in the cap of Sri Narasimha Rao in his #olyimpian #memory. He successfully recited 1116 stanzas of his own writing #SAGARAGHOSHA with perfect ease in 8 Hours twice at 2 different venues. This feat is as astounding as it is unheard of in the Histroy of Telugu Literatue. It is a world record and unbroken till this date. Apart from Sagaraghosha he has published 17 books which are quite popular in Telugu states.
He has delivered hundreds of lectures across the Globe. His TV shows are all memorable and highly successful. Especially, the program #AndhraMahaBharatham, telecasted on #BhaktiTV for 1818 Episodes was a classic and was widely regarded as one of the best TV shows in Telugu. He was felicitated with the title, “PRAVACHANA KIREETI” on the completion of the show. Another prominent program is #NavaJeevanaVedam on #ABNAndhraJyothi .
He was also felicitated with titles “SHATHAVADHANA GEESHPATHI”, “AVADHANA KALAPRAPURNA” at different occasions. He was also feliciated with many awards at International, National and State levels.
#SAGARAGHOSHA of Sri Narasimha Rao is unique #classical #poetry book in more than one sense. It may be described as a modern Telugu epic. Its speciality and uniqueness can be understood from the fact that its theme is totally different from other modern #TeluguKavyas . The life of man from the aborginal period to the modern ages froms the subject of this Kavya. In a way it is the story of #MotherEarth too. The publication of this #MagnumOpus of Sri Narasimha Rao is a land mark in the annuals of #TeluguLiterature .
Sri Narasimha Rao is known for his rational approach to #spirituality. Unlike other speakers of his ilk who focus on one theme at a time, Sri Narasimha Rao is a multi - faceted personality. From #Sanskrit verses, this #Avadhani shifts to Telugu literature, touches upon #philosophy, moves over to #NationalisticPride and reaches the core subject with elan.
As a no - nonsense speaker, Garikipati Narasimha Rao, through the hundreds of stage talks and telivision shows, has explained the #science behind various religious practices and advised the devout to shun the #BlindBeliefs that have no ratinale behind them. According to him, filling the hazy minds with #DivineKnowledge is possible only by clearing the insane and #superstitious thoughts. He puts his obective in a nutshell thus, “The larger goal of any #spiritualist is to achieve a #peaceful world where sanity prevails”.
His mission is to make #youngsters aware of our #TeluguCulture, introduce them to #LiteraryWorks and epics and show them how one can imbibe the ideas of epics like #Mahabharatha and #Ramayana in our daily lives.
గరికిపాటి గారి సామాజిక, ఆధ్యాత్మిక ప్రసంగాలను ప్రతి రోజూ పొందటానికి ఈ అధికారిక ఛానల్ ను SUBSCRIBE చేసుకోండి: bit.ly/2O978cx
An to baga chepparu
An to baga chepparu
గురువు గారికి జై శ్రీమాన్ నారాయణాయా.
అయ్యా ఈ ఆర్థిక ఇబ్బందుల్లో పడి ఏనాడు మీల పడింత్య భాగ్యం లేదు ఈ జీవితంలో. నాదో విన్నపం మీరు మాలాంటి అభాగ్యుల కోసం ఈ స్తోత్రాలు, సహస్రనామలు అంటే ఇంట్లో దైవ ఆరదనలో చదువగలిగే వాటికి సంపూర్ణ తాత్పర్యం చెప్పే వీడియోలు చేయమని ప్రార్ధన. నర్సింహ కవచం, కనకధర స్తోత్రం లాంటివి.
రోజు చదువుతుంటాం కానీ ఎదో హైబ్రిడ్ చదువులు చదువుకున్న నాకు 10% మించి అర్థం కాలేదు ఎదో భక్తి కొలది పారాయణం చేస్తున్నాం అంతే జీవితానికి అర్థం లేదు జీవితంలో ఒక దాని అర్థం తెలుసుకున్న అని సంతృప్తి లేదు.
రెక్కాడితే డొక్కాడని జీవితాలు వీడియో వల్ల ఎక్కడ సమయం దొరికితే అక్కడే వాటి వల్ల నేర్చుకుంటాం. పుస్తకాలు ఉన్న కొనలేము, పని చేసి దగ్గరికి పట్టుకెళ్లలేము. దయచేసి నే కోరిన వతిట్టనీటిపై ఒక సిరీస్ గా వీడియో చేయగలరు.
ధన్యవాదాలు.
Yes ఆనందం ఎక్కడో లేదు , మన మనస్సును గమనిస్తే, మన మనస్సులో నే ఉంది. Tnq గురువు. 🙏🇮🇳
మేము ఏ జన్మ లో చేసిన పుణ్య మో మీ ప్రవచనం విన్న బాగ్యం మాకు దక్కుతుంది. 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
ఆలయంలో ఉండే అర్చకులు కు ఇలాంటి విషయాలపై అవగాహన పెంచాలి
Vallaki already telusu.
Chakkati pravachanam my namaskarams to guruvugaru
Excellent...beyond words. The reasoning and explanation is so convincing. Growing up, I always questioned and asked folks around what is the meaning of mantras + suktas; and wondered why Veda's didn't refer or talk about evolutionary aspects. Now I realize that, I needed a teacher, who studies and analyzed vedas, rather than people who simply recited them...nothing wrong with rote-memorization...because, it helps to pass that knowledge or information down the generations, till, we reach a generation, which has science and associated technology to understand what these suktas/veda's mean.
గురువు గారికి పాదాభివందనం భారత్ మతాకీ జై జై హింద్
👏👏👏👏👏..ayaa giruvugaru mi pravachanalu vinadam ma purvajanma sukrutham
గురువు గారు కి నమస్కారం
మిమ్మల్ని చూసి వేదాలు పురాణాలు ఆనందంతో నాట్యం చేస్తున్నాయి
Guruvu gariki 🙏🙏
🙏 meeru nijanga saraswathi putrulu, na a desam endaro maha purushulu Ki janma ichina bhumi, jai hind, jai Janna bhumi
Vedalanu mana jeevitalaki anvayiste. Entho gnanam bayata padutundi and vatini ardham cheskunte ippati problems Annintiki solutions easy gatelustai
Guruvu Garu namaskaram 🙏🏼🙏🏼🙏🏼
Swami variki namaskaramulu
గురువు గారి పాద పద్మములకు శతకోటి నా నమస్కారాలు 🙏🙏🙏🙏🌻🌻🌻🌻
Guru garu, You are doing great service to the people who are in confusion about the universe.
ధన్యవాదములు మీకు.గురువు గారు. లోకా సమస్తా సుఖినోభవంతు సదా.
Super super super super super super
Great guidance...jai hind jai srimanarayana
గురువుగారు ధన్యవాదాలు
Namaskaram Guruvu garu
It's a pity that people are commenting Sri.Chaganti and Sri.Garikapati, when they are taking so much pain to protect Hinduism.We will never learn to appreciate good things in our life.
Happy morning guruji
Great speech
Excellent
legendary sir
Kvr 🙏🙏🙏🙏🙏
మీ ఖచ్చితత్వం కి జోహార్లు 🙏🙏🙏
జోహారు చనిపోయిన వాళ్ళకి చెప్తారు
Ghuruvu.garu.10.vela.namaskaramulu
Thank you 🙏💐💐💐
శ్రీకృష్ణుని జననకాలం:-
ఇక శ్రీకృష్ణుని " జననకాలం" నిర్ణయం చేయటానికి లభించే ముఖ్యమైన ఆధారాలలో మొదటిది వ్యాసమహర్షి రచించిన సంస్కృత భాగవతంలోని
దశమస్కంధం; ఇందులోని మూడవ అధ్యాయం శ్రీకృష్ణుడు జన్మించిన రోజు ప్రజాపతి నక్షత్రం వున్నదని తెలుపుతున్నది. " ప్రజాపతి- నక్షత్ర" మంటే రోహిణీ నక్షత్రం! ఇలా శ్రీకృష్ణుని జన్మనక్షత్ర వివరం లభిస్తున్నది.
ఇక మాసమూ, తిది వంటి మిగతా వివరాలకోసం అన్వేషిస్తే వ్యాసమహర్షి తండ్రి అయిన పరాశరమహర్షి రచించిన విష్ణుపురాణంలో శ్రీకృష్ణుడు 'శ్రావణమాసం' లో జన్మించాడనీ, అందులోనూ బహుళపక్షంలో (అమావాస్యకి ముందు అష్టమీ' తిథి జరుగుతూ వుండగా అర్థ రాత్రికాలంలోజన్మించాడనీ.తెలుస్తున్నది, ఇంతవరకూ తిధి, వార నక్షత్రాలు, మాసము, పక్షాల వరకే కాల నిర్ణయం సాధ్యమవుతున్నది " మరి ఏసంవత్సరంలో శ్రీకృష్ణుని జననం జరిగింది?" అన్నది తేలాల్సిన మరో ముఖ్యవిషయం.
సంవత్సరం గురించి తేలాలంటే పై గ్రహస్తితి అంశాలన్నీ కలిసి ఒకేరోజున ఏ సంవత్సరం లో వచ్చాయో సరిగ్గా ఆసంవత్సరమే -శ్రీకృష్ణుని 'జన్మ సంవత్సరం ఐవుండాలి.
శ్రీకృష్ణుని జీవితం ప్రధాన కదావస్తువుగ వ్యాసమహర్షి రచించిన హరివంశం సంస్కృత మూలాన్ని తీసినట్లైతే అందులో 52 వ ఆశ్వాసంలో శ్రీకృష్ణుని జననం - శ్రావణమాసం, బహుళపక్షం, రోహిణీ నక్షత్రం బుధవారం అష్టమీతిథిలో అర్థరాత్రి - అంటే; 'వృషభ లగ్నంలో' జరిగిందని తేలుతుంది ఆధునిక సైన్సు పరిశోధనతో ఆకాశంలోని గ్రహాల నడకలను వెనక్కు లెక్కించుకుంటూ పోతే, పై వారం, తిధీ, మాసం, పక్షం, నక్షత్రం అన్నీ కూడా అర్థరాత్రి సమయానికి అంటే - సరిగ్గా శ్రీముఖ నామ సంవత్సరానికి సరియైన 3228 B.C.E జూలై నెల 19వ తేదీకి సరిగ్గా సరిపోతున్నవి.ఈ ప్రకారం గణితం సహాయంతో లెక్కించిన, ఆ తేదీన ఉన్న గ్రహస్తితులను ఎవ్వరూ మార్చలేరు! - వాటిని ముందుకు జరపటంగాని, వెనక్కు జరపటం గాని సాధ్యమయ్యే పనికాదు!
కలియుగ ప్రారంభం నాటి గ్రహస్తితులు
కలియుగ- ప్రారంభానికి అన్ని గ్రహాలూ మేషరాశిలో
ప్రారంభస్థానంలో చేరి ఉన్నాయని శ్రీధరవ్యాఖ్యలో, మహా భారత, భాగవత పురాణాదులలో కలియుగ ప్రారంభ గణితంగురించిచెప్పినప్పుడుపేర్కొన్నారు.
అందులో వ్యాఖ్యానకరుడు
సర్వగ్రహయోగే హి యుగం"
అని పేర్కొన్నాడు. అనగా -సూర్య చంద్ర కుజ, బుధ, శుక్ర, ఏకరాశి గతం అయినప్పుడే యుగం ప్రారంభిస్తుండని గతెలుస్తున్నది. ఖగోళగణితం ఆధారంగా వెనక్కి లెక్కవేస్తే కలియుగ ప్రారంభానికి
ఏర్పడే గ్రహస్థితి - 18-02-3102 B.C.E 6 గంటల 28 నిమిషాల 39 సెకండ్స్ కి సరిగ్గ గణితం చేయబడింది.
శ్రీకృష్ణుని నిర్యాణం :-
ఇప్పుడు శ్రీకృష్ణుడు ఎ సంవత్సరంలో అవతారం చాలించాడో చూద్దాం
"యస్మిన్ కృష్ణో దివంయాతః
తస్మిన్నేవ తదా హని
ప్రతిపన్నం, కలియుగం "
(భాగవతం 12 వ స్కంధం )
ఈ శ్లోకానికి అర్థం - శ్రీకృష్ణుడు ఏ రోజునైతే భూమిని విడిచి దివంగతుడై నాడో సరిగ్గ అదే రోజున కలియుగం ప్రారంభమైంది అని అర్థం
అంటే శ్రీకృష్ణుడు అవతారం చాలించిన సంవత్సరం 18-02-3102, B.C.E
అంటే శ్రీకృష్ణుడు మానవ రూపం లో భూమి మీద జీవించిన కాలం 125 సంవత్సరాల 7 నెలలు
శ్రీకృష్ణుడు 125 సంవత్సరాలు భూమి మీద మానవ రూపం లో జీవించడాని ఎ గ్రంధం లోనైనా చెప్పబడింద అంటే
శ్రీమద్భాగవతం 11.6.25,
"యదువంశే వతీర్ణస్య భవతఃపురుషోత్తమ !
వర్షాని పంచవింశాని వ్యతీతాని శతోత్తరం.. "
దాని అర్థం : ఓ పురుషోత్తమ ! ఓ ప్రభు ! యదువంశంనందు జనించిన నీకు 125 సంవత్సరములు గడిచినవి.
పరమాత్ముడైన శ్రీకృష్ణుడు 19-07-3228, BCE లో భూమి మీద అవతారం ఎత్తి 18-02-3102, BCE లో అవతారం చాలించాడు.
@@natureloversaikumar3798 3228 - 3102 how?
@@bobby3937
అది BCE లో
అంటే Before common era లో
BCE 3228
BCE 3102
ఇప్పుడు మనము 2020 లో వున్నాము మనము 2020 సంవత్సరాలు వెనక్కి వెళితే 0 ఇయర్ వస్తుంది కధ అది BCE. మనం దాని కన్న పూర్వం లెక్కించాలంటే మళ్ళి అక్కడి నుండి నెంబర్ స్టార్ట్ ఐయిద్ది. BCE1, BCE2, BCE 3 ఇల
సో కృష్ణుడు అవతరించింది BCE 3228. అవతారం చాలించింది BCE 3102
అంటే కృష్ణుడు అవతరించింది 5248 సంవత్సరాల క్రితం
అవతారం చాలించింది 5122 సంవత్సరాల క్రితం
@@natureloversaikumar3798 కానీ ముందు 5122 వస్తుంది కదా అది అవతారం చాలించిన సమయం ఎలా అవుతుంది.
@@bobby3937
బ్రదర్ నేను చెప్పింది 5248 సంవత్సరాల క్రితం అవతారం ఎత్తి 5122 సంవత్సరాల క్రితం అవతారం చాలించాడని.
నీకు అర్థం అయ్యేలా చెప్పాలంటే మనకి లాక్ డౌన్
March 21 స్టార్ట్ చేసి apr 10 కి లాక్ డౌన్ క్లోజ్ చేశారనుకుందాం.
ఈరోజు డేట్ apr 12 కద. మనం దీన్ని ఎలా చెప్పొచ్చు
ఈ నెల 12 రోజులు +పోయిన నెలలో 10 రోజులు అంటే 22 రోజులు
22 రోజుల క్రితం మొదలు పెట్టిన లాక్ డౌన్ ని మొన్న అంటే 2 రోజుల క్రితం లాక్ డౌన్ క్లోజ్ చేశారు.
ఇలాగే అక్కడ కూడ 5248 సంవత్సరాల క్రితం అవతారం ఎత్తిన కృష్ణుడు 5122 సంవత్సరాల క్రితం అవతారం చాలించాడు.
💐💐🙏🙏శుభోదయం అయ్య గారు
🚩🚩🇮🇳🇮🇳🙏🙏🙏
ఓం నమశ్శివాయ
👏👏👏👏
🙏🙏ఓం నమః శివాయ 🙏 🙏
🙏🙏ఓం శ్రీ గురుభ్యో నమః 🙏 🙏
డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతం విష్ణావతరాల నుండి వివరించిందే ....
Darwin theory kuda wrong ani eppudo proove aindi bro.. Chala deshalu aa theory ni kottiparesayi..
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏👌👌💐💐
గరికిపాటి నమస్కారం. 'Charles Darwin' జీవపరిణామ సిద్ధాంతాన్ని జోడించి బాగా చెప్పారు. వాస్తవం ఎవరు చెప్పినా అంగీకరించాల్సిందే. శాస్త్రీయతను జీవితానికి జోడించుకోవాలి. 🙏🙏
Guruvu gaaru mee ye video save cheyaalo teliyadam ledu anni save cheya valasi vastundi total ga mimmalne save cheste saripoyelaa undi
🙏🙏🙏🙏🙏🙏
Darwin ni prasthavinchadam Dwara hiyadava mathaniki elanti ibandi ledu ani cheppina mi sashtra vignananiki sirassu vanchi namaskaristhunna..🙏🙏
It is surprising . Sir is referring to papers.
Yes me too surprised.. He is a sahasravadhani... He gave many speeches for more than 2-3 hrs without reference...
Here he is just referring to Purushasuktham.. Which he has not byhearted..so slokas of it is being referred here..
Guruvu Garika Namaskara.m
Prati vadiki Hindu dharmanni vetakaram cheyadam fashion ipoindi, MELANTI VAALU VUNTE HINDU DHARMAM BRATUKUTUNDI
4:39
11:49
Naku telusu miru madyalo enduku aapesaaro.e endukante okkasari na profile ni chudandi , next slokam ,abhyasmbhootha pridivairasaccha vishwakarmana samavarthathadi thasya thwasta vivadadrupamethi ,thathpurushasya vishwamaja namagre vedahametham purusham mahantham , idulo aa srushti kartha vishnuvu kadu vishwakarmana ani undi.
Kshaminchandi Miru garikipati Garu paper chustu chadavadam enduko maku adola undi..
Ala endhuku cheyyavalasi vachindhio mundhu bahagalalo chepparu. Vinte meku thelusthundhi
@@prajesh4u oh auna .sorry vinale
Mastaaru, garikapativaru paper chusi chadivara leka chudakunda chadivara manaku enduku andi. Content correct ga vundo leka manaku reach iyyindo ledo avasaram kaani
@@nandakumar531 ayana anta ganapaka Shakti Kada anduknai chadavakudadu ani kadu
Purusha sooktham lo mistakes chavadakudadhani paper lo chusi chepthunaru..
🙏🙏🙏
Hi sir
2:56
🙏🙏🙏🙏🙏