వాస్తవానికి మనిషి ఈ భూమిపై జన్మించక ముందే మనిషి లో ఉన్న కొంత బాగాన్ని పోలి ఉండే విత్తనం వచ్చిందేమో . ఆ తరువాతనే ఇప్పుడు మనం చూసి పోల్చుకుంటున్నాము. అరే ఇలా కూడా ఉంటుందా అంటూ.......ఎంతైనా ప్రకృతి ప్రసాదించినది గొప్పగా ఉంటుంది. అద్భుతం ఉమా గారు చాలా కొత్త విషయాలు తెలుస్తున్నాయి.
తమ్ముడు ఈ వీడియోస్ అన్ని చాలా బాగున్నాయి మన భారతీయులు అక్కడ చాలా గొప్పగా స్థిరపడడం చాలా సంతోషంగా ఉంది చిన్న చిన్న దేశాలైనా చాలా గొప్పగా మరియు చాలా నీట్ గా ఉన్నాయి అక్కడికి వచ్చి స్వయంగా మేమే ఉన్న ఫీలింగ్ కలిగింది నీవు ఎక్కువ రిస్క్ తీసుకోవద్దు ఆరోగ్యం జాగ్రత్త నీ సోదరి M అపర్ణ
God's creation is always so wonderful ............Very interesting to see male and female Coconut trees....................Beaches are always beautiful, No matter which country it is...........The good thing is Water is not cold i reckon..........Gr8 to see Telugu and Tamil family members.........Telangana Chicken should taste good and it will be 😋😋😋...........
Haa ఈ దివుల్లో మీ ప్రయాణం చక్కగా సాగుతోంది. చాలా సంతోషం. బాగా ఉన్నాయి seychelles దీవులు. మీరు చూపిన ఆ కొబ్బరి బోండాలు రెండు చాలా విచిత్రంగా కూడా. సాహసాలు బాగా ఉన్నాయి. మీరు మధ్యలో కొబ్బరి బొండం చూపిస్తూ private parts అన్నారు. కొంచెం జాగ్రత్త అన్న ఓ వర్గం వారు feel అవుతారు. Any way తప్పుగా అనుకోవద్దు. మీరు ఎక్కడికి వెళ్ళినా మన తెలుగు వారు భలే దొరుకుతారు అన్న. ఇది యాదృచ్ఛికం అన్న. ❤❤❤❤ వీడియో
ఈ ప్రపంచంలో మనకు తెలవని ఎన్నెన్నో ఐటమ్స్ ఉన్నాయి కొబ్బరి బోండాలు మాత్రం విచిత్రమైన షేపులో ఉన్నాయి ఆడ కొబ్బరి బొండం మగ కొబ్బరి బొండం తెలుగు మిత్రుడు కల్పించారు చాలా చాలా సంతోషంగా ఉంది ఈ వీడియో మాత్రం చాలా చాలా బాగుంది ఎంతైనా మీలాంటి వాళ్ళ మూలంగానే అండి మాలాంటి వాళ్ళు చూసేది ఇలాంటి వీడియోస్ మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అండి ఇంత మంచి వీడియో పరిచయం చేసింది❤🎉❤❤
Hi bro Good morning super 👌 amazing locations clear cut ga undhi samudaram undi bro...really enta beautiful 😍 place really great seashell coconut itey extra sunrise tree nice enjoying 😉
Hello uma that trees like thati chettu in our place in our place thati chetullu kuda magavi allagye vuntayi vati gella kuda thatti gella lagane vundi pagala kottina tharavatha thati burra kodithe yella vuntado aalagye vundi okay 👍nice video brother
ప్రపంచంలో ఉన్న వింతల్లో ఎప్పుడు చూడని.. ఒక వింతని చూపించించనందుకు ధన్యవాదాలు అన్నయ్యా..❤
ప్రకృతి లో ఎన్ని వింతలో ........అద్భుతం
ఉమ గారికి ధన్యవాదాలు
అలాగే ఎల్లప్పుడు దేవుడు నీకు తోడు ఉండాలని వీడియో సూపర్ బాగుంది ఎల్లప్పుడు అందరూ నీకు తోడు ఉండి ఇలా ముందుకు ముందుకు సాగిపోవాలి
వాస్తవానికి మనిషి ఈ భూమిపై జన్మించక ముందే మనిషి లో ఉన్న కొంత బాగాన్ని పోలి ఉండే విత్తనం వచ్చిందేమో . ఆ తరువాతనే ఇప్పుడు మనం చూసి పోల్చుకుంటున్నాము. అరే ఇలా కూడా ఉంటుందా అంటూ.......ఎంతైనా ప్రకృతి ప్రసాదించినది గొప్పగా ఉంటుంది.
అద్భుతం ఉమా గారు చాలా కొత్త విషయాలు తెలుస్తున్నాయి.
తమ్ముడు ఈ వీడియోస్ అన్ని చాలా బాగున్నాయి మన భారతీయులు అక్కడ చాలా గొప్పగా స్థిరపడడం చాలా సంతోషంగా ఉంది చిన్న చిన్న దేశాలైనా చాలా గొప్పగా మరియు చాలా నీట్ గా ఉన్నాయి అక్కడికి వచ్చి స్వయంగా మేమే ఉన్న ఫీలింగ్ కలిగింది నీవు ఎక్కువ రిస్క్ తీసుకోవద్దు ఆరోగ్యం జాగ్రత్త నీ సోదరి M అపర్ణ
God's creation is always so wonderful ............Very interesting to see male and female Coconut trees....................Beaches are always beautiful, No matter which country it is...........The good thing is Water is not cold i reckon..........Gr8 to see Telugu and Tamil family members.........Telangana Chicken should taste good and it will be 😋😋😋...........
ఈ "భూమి" మీద 🌍🌎🌏 ఇన్ని దేశాలు వుంటాయని ఊహించి కోలేదు ఏనాడు 🗽🗽🗽🎄🎄🎄💐.
ప్రపంచంలో మనకి తెలియని అనో అధుభూతమైన అందాలు వున్నాయి అవి మాకు దగ్గర ఉండి చూపిసతుందుకు ధన్యవాదములు సూపర్ ❤
Haa ఈ దివుల్లో మీ ప్రయాణం చక్కగా సాగుతోంది. చాలా సంతోషం. బాగా ఉన్నాయి seychelles దీవులు. మీరు చూపిన ఆ కొబ్బరి బోండాలు రెండు చాలా విచిత్రంగా కూడా. సాహసాలు బాగా ఉన్నాయి. మీరు మధ్యలో కొబ్బరి బొండం చూపిస్తూ private parts అన్నారు. కొంచెం జాగ్రత్త అన్న ఓ వర్గం వారు feel అవుతారు. Any way తప్పుగా అనుకోవద్దు. మీరు ఎక్కడికి వెళ్ళినా మన తెలుగు వారు భలే దొరుకుతారు అన్న. ఇది యాదృచ్ఛికం అన్న. ❤❤❤❤ వీడియో
ఈ ప్రపంచంలో మనకు తెలవని ఎన్నెన్నో ఐటమ్స్ ఉన్నాయి కొబ్బరి బోండాలు మాత్రం విచిత్రమైన షేపులో ఉన్నాయి ఆడ కొబ్బరి బొండం మగ కొబ్బరి బొండం తెలుగు మిత్రుడు కల్పించారు చాలా చాలా సంతోషంగా ఉంది ఈ వీడియో మాత్రం చాలా చాలా బాగుంది ఎంతైనా మీలాంటి వాళ్ళ మూలంగానే అండి మాలాంటి వాళ్ళు చూసేది ఇలాంటి వీడియోస్ మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అండి ఇంత మంచి వీడియో పరిచయం చేసింది❤🎉❤❤
Aa thumbnail aa girls women’s ne vudesinchi pettindi kadu aadu oka fruit and that’s how it’s looks it’s his job to show the facts
Thank u for showing world heritages ,beaches,islands....
🔹07:00🔹Feelings Started‼️🤠
🤩⚡🤣⚡🤩
Tree tho feeling entra saami
@@Insightcogs endi bro antha maata anav 😂
మా అన్న ఎలా ఉన్నావ్ హ్యాపీ న్యూ ఇయర్ సంక్రాంతి శుభాకాంక్షలు మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి కొత్త సంవత్సర శుభాకాంక్షలు ❤❤❤❤❤❤❤❤❤❤❤
Brother nuvvu super anni language s matladuthunnav 👍
Hi Uma garu coconut trees dhevudu srushtinchinattu anipinchindi e video chala baga nachindhi
హాయ్ ఉమా గారు వీడియో చాలా చాలా బాగుంది మీరు బాగా ఎంజాయ్ చేస్తున్నారు బీచ్ లో 😊
Hi bro Good morning super 👌 amazing locations clear cut ga undhi samudaram undi bro...really enta beautiful 😍 place really great seashell coconut itey extra sunrise tree nice enjoying 😉
శ్రీనివాస్ బ్రో తాటిపల్లి మీది గుడ్....మాది కూడా పక్కనే విలేజ్.... ప్రెసెంట్ మియామి లో ఉంటున్న.
జాబ్... బ్రో నిజామాబాదు లో ఎక్కడ మీది ఏరియా...
Twinkle twinkle little star uma telugu traveller super star ❤
Unknown thing has been presented very clearly. Thanks a lot.
Airport lanz గురించి పూర్తిగా చేయండి ఉమా అన్న ❤❤❤
Hello uma that trees like thati chettu in our place in our place thati chetullu kuda magavi allagye vuntayi vati gella kuda thatti gella lagane vundi pagala kottina tharavatha thati burra kodithe yella vuntado aalagye vundi okay 👍nice video brother
Super mi videos anni chala baguntai uma garu
Hello Bro hi and the above video is so so excellent and thanks for uploading and take care of health and God may bless you
U r courageous without guide enjoying trip
Good Uma ji. Very nice. Meeru akkada natural resources , power generation, main income, job opportunities and other things as usual
అన్నా మీరు చాలా మంచి మంచి ఫ్రూట్స్ చూపిస్తారు మాకు చాలా సంతోషం మాకు హెల్ప్ చేయి అన్నా
బీచ్ video 📷 super
Coconut tree
Drone షర్ట్ సూపర్
హలో ఉమా అన్న ❤ వీడియో చాలా బాగుంది ❤ నేను హిందూపురం నుంచి
Hi uma gaaru good morning 🌄🌞🌞🌞 video 📷📷📸 Chala goppaga undi
ఈ దేశం చాలా బాగుంది అన్న
26:34 beer open sound 😂, namaste jagityala Anna nadi metpally😊
Yavadu ra nuvu inta talented ga vunnav
😂
Bother chala bagunnayi beach lu . Lovely... Sahasalu cheyali ante adi meke sadyam. India no 1.telugu family youtube traveler ❤❤❤❤❤
Coconut bagaleva brother
Very very interesting video. Very happy to see our Telugu people there.
Hi uma garu super super super video ❤❤❤ nice places superb.kaani meeru ilanti places ki vellinappudu jagratthaga vundandi please uma garu
Hi bro ❤ meeru annidesalu baga explaine chestunaru TQ bro okasari gova loni temple s ni kuda okasari explain cheyandi bro
Coco nuts are very verity shown us for that congratulations Uma garu,
Very nice Uma garu video all the best tammudu
ఉమ అన్న వీడియో
బాగుంది
My your video Frist time see excellent video 😮
Hi UMA very interesting coconut. Beaches are beautiful. All the best UMA Sharanya
Hii ఉమా అన్న Good Morning love from KADIRI
❤❤Uma Telugu Traveller❤❤
Super ! Enjoyed a lot, as if I was the one who traveled.
Good morning 🎉🎉🎉 Really all vedieos exalent thank you 🎉🎉🎉
Mana truck vlogs ఎంతమంది చూస్తారు
వీడియో చాలా బాగా వచ్చింది ఉమా . అల్ ది బెస్ట్
Jagratha annaya nuv okkadive thiruguthunav🙂❤
Anna 2 బిచులు supar ga unnati 👍👌👏
Thanks thanks thanks thanks bro beautiful vedio Kothagudem prapancham lagaundi bro meevalla memu chudagalugu thunnamu bro meeru vellina chotalla devudu evari rupamlona help chesthunnadu happy journey bro jagratha good night bro🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻
మీ వీడియోలు చాలా బాగుంటాయి నేను అసలు మిస్స్ అవను బ్రో
Chala kastapadutunnaru ma support miku always untundi
Great research Anna.. Chala content undi..
Hi అన్నయ్య గుడ్ మార్నింగ్ morning morning naa fresh mind ni dirty mind చేశారు😂😂😂😂😂
ఉమా గారు వీడియో అదిరింది 😍
Very Very Good Video Bro 💐👍🇮🇳
Jai Shree Ram 🪷🇮🇳🙏
Nice video uma garu❤❤ coconut trees 👌👌😍😍
Superrrrrrrrrr anna,mi videos anni chala baguntai
ప్రపంచంలో వున్న వింతలు విశేషాలు ఇంక తెలియజేయాలని కొరుకుంటునాను
వీడియో చాలా బాగుంది ఉమాగారు
Wow wonderful location super 👌
Uma.garu.dry.cleening.washing.and.hotels.lo.work.unte.cheppandi.memu.gathamlo.mouritius.lo.5.years.dry.cleening.loundry.coumpanylo.chesamu.veesa.proses.cheppagalaru.ani.asistunnanu.reply.cheppandi.uma garu.e.work.chala.emprtent.anna.pls
Brother video super god bless you 🤝
Good morning Uma garu video 👌👌
Super message bro
Happy journey
Hi uma garu mee video s 👌👌👌👌👌
Chala bagundhi video ❤
Love from Karnataka Bengaluru ❤
Good morning UMA anna
Nice video 📷📷❤❤
Take care anna😊😊❤❤
UMA BROTHER GOD BLESS YOU 🙏💐🚩 JAI SHREE RAM
Praise the lord ✝️
Uma brother 👑
Vanakkam 💐
Good morning 🌅
Good morning Anna wow amazing super video 💓💓🎉🎉❤❤
కొత్త సంవత్సరం శుభాకాంక్షలు ఉమ గారు
Good morning Anna .... looking forward for upcoming videos ❤
anna chala bagundhi anna video ♥
Location superb
Nice Uma Garu Take Care 👍👌
Brother where you are there you creat new world with people ❤❤❤❤❤
ABN Andhra Jyothi interview super Anna ❤❤❤❤ today chosen Anna interview
Uma bro happy journey 🎉
Hai uma good morning , Seychelles series very good
Very awesome beach video.🎉
Hi uma Prasad bro. Nijamga ne videos lekapothey roju gadavadu. Superb video asalu.
అన్న ur my inspirational and long vision 😊
This not words ,RESPECT ANNA
Anna thank you very much anna
Wonders of the world 🌎 and the beautiful beaches 🌊🇸🇨
Video super uma anna ❤
Love From Hyderabad Anna 💙
Good morning bro💙
Video nice.. 🥰
💙💙💛💛
One of my friend is in this video.
Surender reddy, super, proud of you, see in that place.
Very good experience to seee.. TQ so much
UNESCO గుర్తింపు పొందిన ఫ్రూట్ అని పెట్టండి బాగుంటుంది
UMA garu happy journey nice 👍
Good morning my lovely brother... ❤ From India ....
Super bro video👌👌👌👌
Thanks uma...❤😊
Good morning Brother Rajhamundry 👌
Happy new y advance, God bless you always
Thank you 🙏👍
Nice video 👍👍👍👍
Hi uma garu good morning nice 👍👍