Harsha Sai Sensational Interview about Betting Apps Allegations | Harsha Sai Interview Latest

Поділитися
Вставка
  • Опубліковано 26 чер 2024
  • Harsha Sai Sensational Interview about Betting Apps Allegations | Harsha Sai Interview Latest
    SumanTV Vijayawada is one of the leading News channels which the delivers National and International And Regional News Streaming 24/7.
    SumanTV Vijayawada has its wings spread all over the world to deliver the trustful News channel Dedicated to General News, Live Reports, Breaking News, Sports News, Weather News, Entertainments, Business Updates, Big Debates, Exclusive Interviews and Much More
    #harshasai
    #SumanTVVijayawada #SumanTV #ExclusiveInterview #TeluguInterviews #LatestInterviews
    Thanks For Watching
    - Team SumanTV Vijayawada
  • Розваги

КОМЕНТАРІ • 543

  • @haseenabodapati9062
    @haseenabodapati9062 День тому +28

    ఈ బెట్టింగ్ బెట్టింగ్ ప్రమోషన్ ఒకటి మీరు మానేసి ఇంకేం చేసిన మీకు మా అందరి సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది అండి మా దీవెనలు ఉంటాయండి ఈ బెట్టింగ్ లాభ వేయండి మా పిల్లలు జీవితాలు నాశనం అయిపోయాయి మేము కూడా చనిపోయే పరిస్థితిలో ఉన్నాం

  • @n.mahesh4638
    @n.mahesh4638 2 дні тому +65

    That confidence 🔥

  • @isaacsukumarchirrabhakta640
    @isaacsukumarchirrabhakta640 День тому +46

    Brother... Go A Head .... God be with You...👍🛐👏👏👌

  • @BajiSayyad-v2o
    @BajiSayyad-v2o 6 годин тому +7

    ఉత్తమ లవడా గాళ్ళు అందరూ కామెంట్ లోనే ఉన్నారుగా. హర్ష సాయి చెప్పింది అంత కర్రెక్ట్ ఆ.హర్ష సాయి చెప్తే ఆడాలని ఉందా. మనకి బలిసి, అతి ఆశ కు పోయి ఆడుతూ హర్ష సాయి ని అనటం కరెక్ట్ కాదు.

  • @suriyajaypulimanthula9080
    @suriyajaypulimanthula9080 День тому +9

    Paid interview 😂😂😂
    1rs dongatanam chesina 100 kotlu chesina donga ni donga ane antaru

  • @voiceofgodarollu1548
    @voiceofgodarollu1548 2 дні тому +30

    మద్యం ధరలు పెంచడం వాళ్ళ మధ్యం తాగడం మానేస్తారు అనే విధంగా చెప్పావుగా.
    ఆ పదిమంది ప్రమోషన్ చేస్తున్న అప్స్ మంచిది కాదు దాని వాళ్ళ ప్రజలకు నష్టం జరుగుతుంది, వాటిని వాడకండి అని చెప్పచు కదా? నేను చేయకపోతే ఇంకొకరు చేస్తారు అనడం కరెక్ట్ కాదు..

    • @yaswanthnysk3055
      @yaswanthnysk3055 17 годин тому +1

      em govt cheptha avunu avunu antunaru ga...ayitha govt ki cheppu em tiktok pubg ban chesaru kadha betting apps kuda ban cheyamani cheppu promote cheyatam cheyaka povatam vala istam...ninu adamani chepaladhu kadha yevaru...ipudu mandhu tagitha potharu ani bottles medha undi kadha mari...ala naa betting vestha dabbulu pothayi ani discrpition lo untadi ok...govt ban chestha velaku promote cheyaru ask govt to ban betting apps...ban ayina apps yevaru promite cheyaru simple...

  • @VarmaTeluguVlogs
    @VarmaTeluguVlogs 3 дні тому +90

    ఇక్కడ ప్రశ్న ఏంటి అంటే 🙏🏻ఒకడి పొట్ట కొట్టి ఇంకొకడికి పెట్టడం ధర్మమేనా అని 🙏🏻ఎంత మంది యువత బలి అయిపోతుంది 🙏🏻దీన్ని అరికట్టాలి 🙏🏻🙏🏻🚩ధర్మం గా వెళ్ళేవాడికి దేవుడు తోడుంటాడు 🙏🏻

    • @SurekhaReddy77
      @SurekhaReddy77 2 дні тому +8

      Govt kuda strict action teeskovali

    • @user-ic2fj3dw7k
      @user-ic2fj3dw7k День тому +2

      Yes

    • @Factcheck2024
      @Factcheck2024 День тому

      Must read it...
      హర్ష సాయి లాజిక్ మరింత స్పష్టంగా....🤡🤡👇👇
      "దేశంలో ఎలాగూ చాలా దొంగతనాలు జరుగుతున్నాయి. వీళ్ళేం చేస్తున్నారు అంటే జనాలను ఎర్రిపప్పలను చేసి దోచుకుంటున్నారు. వీళ్లతో పోలిస్తే నేను చేసినవి చాలా చాలా తక్కువ. నాకు ఎన్నో దొంగిలించే అవకాశాలు వస్తాయి. కానీ దొరకకుండా ఉండే దొంగతనాలు మాత్రమే చేస్తాను. సరే నేను దొంగతనాలు ఆపాను అనుకుందాం. అంత మాత్రాన మిగతా అందరూ ఆపరు కదా. ఇంకా వాళ్లైతే చాలా మంది గుట్టుగా "ఎర్రిపప్పల"ను చేసి దొంగతనం చేస్తున్నారు. నేనైతే మంచితనం ముసుగులో "కొండెర్రిపప్పలు" చేసి మిగతా వాళ్ళు దోచుకోడానికి కూడా మిగల్చకుండా అందరినీ దొంగిలిస్తున్నాను. నిజానికి ఇలా చేయడం వల్ల దొంగతనాల సంఖ్యను తగ్గించగలిగాను. అలా దొంగిలించిన డబ్బులు మరో నాలుగు దొంగతనాలు చేయడానికి వినియోగించాను. మీరు సరిగ్గా అర్థం చేసుకున్నట్లు అయితే నేను దొంగతనం చేయకపోవడమే పెద్ద తప్పు."
      - హర్ష సాయి, దొంగలకే దొంగ.🤡🥷

    • @yaswanthnysk3055
      @yaswanthnysk3055 17 годин тому +1

      ​@@SurekhaReddy77strict action tesukovatam yendhuku apps ban chestha simple ayipoindhi kadha...official report lo parimatch app vadu govt ki 200crs funding ichadu BJP ki anta app official anaa kadha

    • @Bujjiikanna
      @Bujjiikanna 10 годин тому

      Government drinks ban cheyinchandi... Cheydipothunaru ga thagi thagi chala ga.... Help cheysthunadu thanu... Apps government ban cheysthey chalu.. Government ku full money vasthundi ga apps nundi..

  • @vaddipavani3737
    @vaddipavani3737 День тому +3

    Don't mind negative comments .we always support u sir ❤️

  • @Luckyyy..15
    @Luckyyy..15 3 дні тому +35

    ఇంటర్వ్యూ లాజిక్ లెస్ గా ఉంది, నేను హర్ష సాయి కి సపోర్ట్ చేయడం లేదు కానీ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం తప్పు కాదు, మందు తాగితే ఆరోగ్యం తో పాటు డబ్బులు బొక్క అని తెలుసు, కాని గవర్నమెంట్ మందం అవుతుంది మా మందు తాగండి మా మందు తాగండి అని టీవీలో అడ్వర్టైజ్మెంట్లు కూడా వస్తున్నాయి 😅😅😅

    • @infinitygamer9937
      @infinitygamer9937 2 дні тому

      Nice

    • @RajKumar-jm7py
      @RajKumar-jm7py 2 дні тому

      Mandu aapadam apesthe thagevaadu aapesthadu adi pakkaki pedithe Influencers kada neeku epudina oka asha chocolate konichada ra poni adi vadiley neku debba thagilithe pakkana me nanna amma gaaru untara ah erri pook gaadu vasthada. Mundu intlo valla gurinchi ne pranalu ivvu tarwatha ah erri pook galla gurinchi Foratam sedduvulee

    • @Whodoesntcomment
      @Whodoesntcomment День тому +2

      I dont know ur age but you shd think beyond
      Oka rojulo nv entha thaguthav 2k 3k 4k ? Daily 2k thagina 3 months ki one lakh avadu and nv antha thagina if you stop drinking your liver will recover and you will be normal , trust me brother brother betting is like your death wish , can you imagjnne how much one month ipl betting can lead you to lose how much money .. think beifore you post ,, vadu emantundo telsa dabbulu ekkuva unnollu aduthunaranta - anyways just dont be biased ,, neku vache varaku edi teliyau .. ps: look at his arrogance and defending his act

    • @Luckyyy..15
      @Luckyyy..15 День тому +1

      @@Whodoesntcomment I'm not defending him pls read the comment completely average daily drinker nearly spending 80k
      K to 1 lakh on drinking its basic minium amount not max, if advertising betting apps is a crime then advertising alcohol and tobacco is also a crime.. Surely betting is bad thing...

    • @udaykumar1005
      @udaykumar1005 День тому

      Tagamante edo occasionally tagali.. udyamam la tagakudadhu . . Ah advertisement chese vallu drink responsibly ani kuda cheptaru adi kuda chusi comment pedite bagundedi

  • @brightsidetelugu5726
    @brightsidetelugu5726 3 дні тому +15

    Scripted Intreview. Inka mararu e suman tv vadu .

    • @sureshm1323
      @sureshm1323 9 годин тому

      Exactly. They r indirectly promoting harsha sai.

  • @tirupati8810
    @tirupati8810 3 дні тому +14

    nice interview❤

  • @user-km7gv7bm8k
    @user-km7gv7bm8k 4 дні тому +198

    డబ్బు దాచుకుంటే మంచోలు డబ్బు పంచే వారు చెడ్డవారు అన్న నీ సహాయం కోల్పోయి యెంతో మంది నష్ట పోతం అన్న హర్ష అన్న నికు అన్యాయంజరిగితే మేము ఊరుకోం అన్న

    • @yenugapavani9468
      @yenugapavani9468 4 дні тому +6

      Em chestaru

    • @user-km7gv7bm8k
      @user-km7gv7bm8k 4 дні тому

      @@yenugapavani9468 సహాయం పొందిన వలం అండగా ఉంటాం

    • @KiranKumar-qh4ne
      @KiranKumar-qh4ne 3 дні тому +14

      ​@@yenugapavani9468అడుక్కుతింటారు 😂😂😂😂

    • @sharantejle-038
      @sharantejle-038 3 дні тому +1

      super😂😂😂😂

    • @sharantejle-038
      @sharantejle-038 3 дні тому +9

      ​@KiranKumar-qh4ne bro veedu chese help ki okka family matrame happy avunthundhi but anno families suffer avuthunnayo bro e betting apps valla

  • @BMadhu-
    @BMadhu- День тому +5

    10:30minutes కి original voice లో మాట్లాడావ్ bro.....

  • @Nag7wn
    @Nag7wn День тому +14

    "తెలుగులో బెట్టింగ్ apps promotion చేసిన వాళ్ళలో తక్కువ చేసిన వాడేవడైన ఉన్నాడంటే అది హర్ష సాయే" అంట.... మీరు ఏం మాట్లాడుతున్నారో మీకైన అర్థమవుతుందా!

  • @ravindermarkanti3991
    @ravindermarkanti3991 2 дні тому +36

    Nenu donganu kani doraka😂😂😂😂
    Paid interview 😂😂😂😂

  • @sreenivasusree3296
    @sreenivasusree3296 3 дні тому +11

    17:00 nunchi ni voice change iendhi adhi original voice anna

  • @charithprabu7321
    @charithprabu7321 3 дні тому +19

    Naku e video chustu appudu betting app youtube add vachindhi😂😂😂

  • @FridayFusionFunCookingChannel
    @FridayFusionFunCookingChannel 15 годин тому +3

    18:22 , real voice ;)

  • @SmileyGoutham
    @SmileyGoutham 2 дні тому +321

    Harsha anna avarike esthamo oka like vesukondhi

    • @pradeepalee8595
      @pradeepalee8595 День тому +8

      Nuvu harsha anna dhi fruit aiii

    • @sandysandyyyy
      @sandysandyyyy 16 годин тому

      Erripuk gallu chala mandhe unaru mana dagara😂

    • @sandysandyyyy
      @sandysandyyyy 16 годин тому

      Erripuk gallu mana dagaraa chala Mandhe unnaru gaa😂

    • @sabavathsunil4264
      @sabavathsunil4264 15 годин тому +4

      వెస్ట్ అన్న

    • @naveen1508
      @naveen1508 12 годин тому

      ​@@pradeepalee8595nuvvu andhari fruits

  • @chkalyyaan1005
    @chkalyyaan1005 3 дні тому +11

    Friends, this is a preplanned interview......

  • @user-iv1ih6yl7s
    @user-iv1ih6yl7s 2 дні тому +21

    యూట్యూబ్ లో తెలుగు న్యూస్ లో కూడా బెట్టింగ్ యాప్స ఎడ్వటైజ్ మెంట్ వస్తున్నాయి
    అలాగే అహ లో కూడా బాలకృష్ణ ప్రోగ్రాంలో బెట్టింగ్ యాప్ ఎడ్వటైజ్ మెంట్ వస్తుంది
    అలాగని వారందరు నెరస్తులా కాదు కదా

    • @chanakyarasagna4234
      @chanakyarasagna4234 2 дні тому

      Super fake user

    • @yaswanthnysk3055
      @yaswanthnysk3055 17 годин тому

      ​@@chanakyarasagna4234super fake andi ra...aha app lo mostbet app promote chesthunaru open chese chusuko fake andi ra...youtube adds lo parimatch vasthundi...parimatch brand ambasidor heroine kajal agarwal mari deniki em answer isthav...kajal agarwal chepindhi ani bettings vesthava andi...daridranga untadi...maa balaya babu aha app lo most bet app promote chesadu ani bettings vesthava andi cheppu abaa

  • @kvrkumari9414
    @kvrkumari9414 4 дні тому +35

    చూసి వర్వలేక. అమ్మ పెట్టదు అడుక్కు తిన్నాననివ్వదు అన్నట్టు ఈయన ఏదో ప్రమోషన్ చేసి వచ్చిన మని కొంత మందికి పెడుతున్నాడు. ఏమైంది

  • @Podcast_pioneer1
    @Podcast_pioneer1 День тому +3

    10 mandini champi 2 ki manchi cheyyadam anduku ?? 😢Harsha sai nivvu betting website lonchi vache dabbulato kondariki manchi chestunna antunnav kani aa betting apps valla anta mandi atma hatya cheskuntunnaro niku telusa ??

  • @sivanagireddy4506
    @sivanagireddy4506 4 дні тому +25

    He is no less than a baba/paster.. people will follow him like sheep’s by his way of speaking..wish people would someday realise to think beyond what they hear or see.

  • @ndkdairies5944
    @ndkdairies5944 2 дні тому +2

    Your right bro

  • @user-sc2ic3uz6w
    @user-sc2ic3uz6w 3 дні тому +3

    Anna you are correct 💯❤

  • @sumanthreddy7961
    @sumanthreddy7961 2 дні тому +2

    We always support to you bro go with ❤🙌👍🎊

  • @Dhoni1155
    @Dhoni1155 День тому +2

    ఒక గుడి వల్ల చుట్టుపక్కల ఉన్న వంద గ్రామాలు బాగుపడతాయ 😮..... ఎలా అలా 😂...... హర్ష సాయి ఆర్గ్యుమెంట్ లో పస్స లేదు

  • @ravikumark5261
    @ravikumark5261 День тому

    Brother you are always kind hearted, keep doing that good stuff.

  • @user-km7gv7bm8k
    @user-km7gv7bm8k 4 дні тому +31

    హర్ష అన్న నువ్వూ చేసే సహాయం కోల్పోయాం మేము నిలాంటి వాల వల్ల మా లాంటి వాలకి సహాయం అందకుండా చేసారు దుర్మార్గులు కొందరు దేవుడికి తప్పలేదు అన్న నీ సహాయం కోల్పోయమ్ కష్టాలలో ఉన్న మమల్ని చంపేశారు అన్న ని సహాయం మాకు అందక

    • @gopikrishna1757
      @gopikrishna1757 3 дні тому +7

      మంచిగా చదువుకుని... కష్టపడి సంపాదించండి బ్రో.... ఇలాంటి వాళ్ళ ను నమ్ముకోకండి

    • @lakshmang9230
      @lakshmang9230 2 дні тому

      Rey pooka 1st okadimeedha aadhara padatam maney ra. Kastapadi sampadinchina dabbu matrame untundhi Ni daggara free ga dengatam alavatu chesukunta repu Ni pellanni kuda vere vadi daggara padukopettavalasi vastundhi.

    • @deviejhansirao4077
      @deviejhansirao4077 2 дні тому +1

      ఎప్పుడు ఎవరో ఒకరు దానం చేస్తే బాగున్ను అని అనుకునే వారు ఉన్నంత కాలం ఇలాంటి మేక వన్నె మోసగాళ్లు వస్తూనే ఉంటారు... కష్టం నమ్ముకోండి bro.. నువ్వు ఒకరికి అయినా అన్నం పెట్టె లా ఉండాలి అంతేగాని ఇలా కాదు.
      హర్ష సాయి లాంటి వాళ్ళు ఒక 30 కుటుంబాలు మోసంపోతే ఒకరికి ఇస్తున్నాడు మిగతాది తనకే.

    • @RajKumar-jm7py
      @RajKumar-jm7py 2 дні тому

      Era kaalu sethulu padipoyaya aduku tintunnav kastapadi okka roju Raju la brathikina saalu raa Ah Fake bathuku enduku neku

  • @user-ic2fj3dw7k
    @user-ic2fj3dw7k День тому +4

    Tyadhoku ela sapathinchi veyru uriki evadam please nijaeithinga sapathichi valaki kodhinga sahayam chestai chalu elanti games valla nidi road midha paduthonaru

  • @GWH..
    @GWH.. 3 дні тому +4

    Mam memu chala rojulanundi Harsha garini kalavalanukuntunnam mi suman tv vallu maku e help cheya galara meeru andariki help chestham antarukada suman tv

  • @foodandmemories
    @foodandmemories 10 годин тому +1

    We need his interview with TV5 Murthy and that yuvasamrat and one legal advisor..

  • @suryamodel7619
    @suryamodel7619 2 дні тому +11

    Do not spread bad news on harsha sai anna please..💝

  • @princeprasad6341
    @princeprasad6341 День тому

    Brother We always love u nee Work nuv chey 🔥 Jai jariram 🙏🚩

  • @karumanchiram6320
    @karumanchiram6320 3 дні тому +19

    Mana India 🇮🇳 lo una problem enti antey logic lu evaru namaru just magic lu namuthaaru🤣🤣🤣🤣🤣

  • @user-jw9so5ef7i
    @user-jw9so5ef7i 2 дні тому +26

    We support we believe Harsha sai

    • @hjknfgtd4132
      @hjknfgtd4132 2 дні тому +1

      వట్టకాయెం కాదు

  • @user-ic2fj3dw7k
    @user-ic2fj3dw7k День тому +4

    Games vala pranalu thisokotunar please kastapadi sapadhichandi devudu kapaduthadu, harssha sai ela sapadhichadam karcto kadhu

  • @stylishkoti6392
    @stylishkoti6392 2 дні тому +15

    We support Harsha sai.. we believe ❤️❤️

  • @hussainchowdary
    @hussainchowdary 3 дні тому +1

    I have one question Dream 11 is betting app or government approved app

  • @user-ku3qr2yy7q
    @user-ku3qr2yy7q 11 годин тому

    Clear answers from Harsha sai

  • @Satish99994
    @Satish99994 4 дні тому +21

    సినిమాలో విలన్ రోల్ కి డబ్బింగ్ కి మీ వాయిస్ బాగా సూట్ అవుతుంది

  • @haseenabodapati9062
    @haseenabodapati9062 День тому +1

    హర్ష సాయి గారు ఉన్నవాళ్లే కాదండి పేద వాళ్ళు కూడా హర్ష సాయికి డబ్బులు వచ్చాయి కదా హర్ష సాయి ప్రమోట్ చేస్తున్నాడు ఇది మంచిది అని చెప్పి లేని వాళ్ళు కూడా చాలామంది ఆడుతున్నారని మీరంటే మాకు చాలా అభిమానం ఇదొక్కటి మీరు మానేసి ఇంకా ఏం చేసినా మీ అందరి సపోర్ట్ ఎప్పుడు మీకు ఉండదండి ఒక తల్లి నన్ను గర్విస్తున్నాను

  • @FoodnCelebraties
    @FoodnCelebraties 3 години тому

    Always with you Harsha Sai Annaya...🪷💐🌷🌹💗, e lokam lo manushulu gorrelu evadu edi chepithe ade correct antaru vallakantu oka vyakthitwam vundadha ? Manchi cheste manchodu..chedu cheste cheddadu anadam correct kadu. Tappu chesevadu interviews ki raadu., Nijam nirbyayam ga matladevadu Ila dairyam ga vachhi matladararu. Me lanti Helping nature evariki vundadu Anna nuvu Great 🙏🏻😍🥰🪷💐🌷🌹💗

  • @NatureLoverVamsi
    @NatureLoverVamsi 15 годин тому

    Harsha Sai Is Genuine Person Love Harsha Sai ❤

  • @RanipetshivaShiva
    @RanipetshivaShiva 13 годин тому +2

    Comment chudadaniki vachinavallu oka like ❤

  • @user-lt1th8ze3w
    @user-lt1th8ze3w 4 дні тому +3

    Frist like and Frist comment ❤

  • @user-km7gv7bm8k
    @user-km7gv7bm8k 4 дні тому +71

    ఇంత చిన్నవయసులో నువ్వూ ఏదిగావు అన్న నిన్ను ప్లాన్ తొ డ్యామేజ్ చేయాలి అని చూస్తునారు మిరు అందరూ మంచివారు అనుకున్నారు కానీ మంచి చేసే వాడికి చివరికి మొసమే మిగులుతుంది అన్న నీ సహాయం మాకు కావాలి అన్న

    • @vizzann9278
      @vizzann9278 2 дні тому +2

      అధర్మాన్ని నుండి వచ్చే దాన్ని ఉపయోగించి మంచి చేసిన శిక్ష తప్పదు......
      మనుష్యుడు అయిన సరే.....
      దేవుడైనా సరే.......🫵

    • @user-km7gv7bm8k
      @user-km7gv7bm8k 2 дні тому

      @@vizzann9278 ఒకే ధర్మం అదర్మాం అన్నావు అంటే అది నిజమే

    • @amulyaammu1281
      @amulyaammu1281 День тому

      ​@@vizzann9278velli politicians ki cheppu ee maata ni. Harsha Sai garu entho great person. Harsha Sai garu chesina Anni manchi panulalo oka 1% kuda nuv ni life chesumdav. Okarini judge cheyadam chaala easy milamti murkhulaki.

  • @kannemadugulucky
    @kannemadugulucky 2 дні тому

    Super anna 😊

  • @RajaraoSiri
    @RajaraoSiri 3 дні тому

    Super

  • @kasahemanthkumar5448
    @kasahemanthkumar5448 День тому

    Correct ga cheppav bro ❤🎉😊

  • @anuanusha321
    @anuanusha321 3 дні тому

    ❤❤👌 Anna

  • @user-db2ng4jt3m
    @user-db2ng4jt3m 2 дні тому +1

    We love harshsai ❤

  • @TeluguUnfiltered
    @TeluguUnfiltered 4 дні тому +60

    Ore vedhava. Prostitution is illegal in India but it exists. That doesn’t make you right for promoting a betting app. Which is illegal and immoral.

    • @sukumarsampath
      @sukumarsampath 4 дні тому

      Aa Suman tv oka paid channel evadu money isthe valla vaipu untaru..... Aa Roshan gadu inka scrap

    • @alonemedia.
      @alonemedia. 3 дні тому +4

      Baga chepparu

    • @nanda1btc
      @nanda1btc 3 дні тому +1

      🎉

    • @dlnfacts5143
      @dlnfacts5143 3 дні тому +4

      Bri meru manchi cheyyaru chesevallani cheyyanivvaru .....enti bro Ila unnaru

    • @MADislive2002
      @MADislive2002 3 дні тому +4

      Vadu chestadu , vadi channel , Vadi hard work , apps promote chestado , prostitution aa chestado vadi ishtam , Mik enduku raaaa ,
      Antha proofs unte , Poyi Case file chesukoo😌
      social media lo Fame kosam adukuntundu😂😂

  • @iwannabot
    @iwannabot День тому

    Iknow its fake u be like a rock anna❤

  • @vizzann9278
    @vizzann9278 2 дні тому +9

    అధర్మాన్ని నుండి వచ్చే దాన్ని ఉపయోగించి మంచి చేసిన శిక్ష తప్పదు......
    మనుష్యుడు అయిన సరే.....
    దేవుడైనా సరే.......🫵

  • @kishanchouhan8696
    @kishanchouhan8696 Годину тому

    Your always true Anna ❤️❤️

  • @karthikmartin7615
    @karthikmartin7615 4 дні тому +95

    100% edho cover chesthunnadu

    • @BSP199
      @BSP199 3 дні тому +4

      Nek em kavali money aah sampadichuko

    • @Babhigaming
      @Babhigaming День тому

      Good bro 🫡🫡🫡​@@BSP199

  • @thandhraashokthandhraaasho3152
    @thandhraashokthandhraaasho3152 4 дні тому +6

    ఇద్దరినీ కలిపి interview cheste bagudu apudu thelusedhi kadha avaru langga no avalu dhoggano muskolo gudhulata andhuku

  • @Dsridevi_bhavi
    @Dsridevi_bhavi 6 годин тому

    You r so great anna I'll support you anna

  • @duggepoguisaac5926
    @duggepoguisaac5926 16 годин тому

    4:52 Vandha kootley 😂 such a cute reaction 🤗

  • @COOLRELAXMUSICONYOUTUBE
    @COOLRELAXMUSICONYOUTUBE 2 дні тому +3

    Harasha sai. totally fake he was using mind washing game. Don't be smart bro.

  • @SaiKumar-bl7hb
    @SaiKumar-bl7hb 10 годин тому +1

    Aa fake invoice chupinchatam kanna mee bank act balance and Mee graduation certificate chupinchochu kada ?

  • @bhaskarreddy1444
    @bhaskarreddy1444 3 години тому

    A ditto of what happened with sandeep Maheshwari v/s Vivek Bindra ….lets see who wins here

  • @lakshmang9230
    @lakshmang9230 2 дні тому +2

    Anchor Garu meeku questions veyatam rakapothe 1st job maneyandi.
    1, subscribers meedha okka question iena vesara.? Subscribers compression kani , valla life lu kani
    2, transaction message vere, edit chesina payslip lu vere meeku ee rendintiki teda teliyadhu meeru kuda anchor iepoyaru.
    Harsha Sai cheppevanni chesina tappulu kappipuchukuntunnadu.
    Nenu kuda Harsha Sai fan ne Andi Inka Manchi questions veste tana meedha unna doubts pothai kadha.

  • @dhanireddylakshmi2907
    @dhanireddylakshmi2907 День тому +1

    He is true ban cheyochuga

  • @nag582
    @nag582 2 дні тому

    9:09 true words 🎉🎉🎉😊

  • @Vizag_abbaye
    @Vizag_abbaye 2 дні тому +20

    U r right brother

  • @nothing-lvrx
    @nothing-lvrx День тому +1

    Edaina pani paddathi ga jagratta ga dignified ga cheste tappu ledu😂😂😅😅

  • @saikumarjadda7377
    @saikumarjadda7377 9 годин тому

    We r support to you bro

  • @user-fv2jg9hw2i
    @user-fv2jg9hw2i День тому +4

    Harsha garu meeku me confidence ki me good thinking ki salute meeru chese manchi chedu ki nachadam ledu anduke me meeda chedu Anni vidaluga attack chesthunde ,but don't give up.❤❤❤❤

  • @prasantkarakavalasa5494
    @prasantkarakavalasa5494 3 дні тому +1

    The most impeccable aspect of the interview is the expressions and seriousness of the anchor as if she is striving to bring out the facts regarding an interboarder issue. What a paid interview👏👌

  • @PSa895
    @PSa895 2 дні тому +2

    Amma anchor amma ni opika ki ni Kalla ki dandam pettali...vedi sodi vininadhu

  • @mpchowdary5984
    @mpchowdary5984 14 годин тому +1

    E betting promotion money tho nuv okariki help chesthunna antunnav kani promotion valla lots of youth committed to suicide.they ruin their life because of these apps.na friend ke aviator lo 24 lakhs poyay.please stop promote and play like these apps

  • @jagadeeshr7243
    @jagadeeshr7243 2 дні тому +1

    Arey babu Sai gariki confidence unte oka village ni dhattathu tisukomani cheppandi

  • @vamsisfdc8454
    @vamsisfdc8454 4 дні тому +40

    what a script video ra babu..imey mundey bank statement ani adagadam sir garu immediate ga mee meeda kuda invoice icharu antey.. full preplanned interview

    • @deviejhansirao4077
      @deviejhansirao4077 2 дні тому +1

      కదా... ఇది 100% scripted interveiw 😄😄😄కానీ acting perfomence next level anchor కి ascor ఇవ్వాలి

    • @gauthamchin672
      @gauthamchin672 День тому

      ​@@deviejhansirao4077vadi meedi enduku edustunaru bro

  • @AlekhyaRams
    @AlekhyaRams День тому

    Nuvvu yevvariki yemi cheppanavasaram ledhu naanna Harsha bangaaram God bless you

  • @ravitejamudumba6995
    @ravitejamudumba6995 14 годин тому +1

    Sir ni Suman TV Kadu tv9 lo evvali ...e interview fack

  • @rajadarsi7531
    @rajadarsi7531 День тому

    Brother go head

  • @Dhf_ncbn
    @Dhf_ncbn 13 годин тому +1

    Prathi vartha anchor Prathi vartha sai mawa😂😂😂

  • @deviejhansirao4077
    @deviejhansirao4077 2 дні тому +13

    ఇంటర్వ్యూ మొత్తం వీడు చూపు తేడా... అన్నీ false అబద్ధాలే పక్కాగా.. Acting scripted ఇంటర్వ్యూ ఇది..

  • @xpressneon1
    @xpressneon1 2 години тому

    Matured

  • @shaikvaice-zn7dv
    @shaikvaice-zn7dv 5 годин тому

    Support Harsha sai❤

  • @Nani-mx3xg
    @Nani-mx3xg День тому

    His explanation 🫡🫡

  • @Wayto.Jesus_02
    @Wayto.Jesus_02 3 дні тому +1

    Full ga video chudandi sagam sagam chusi comments cheyyakandi. Oka plan tho chesindu ane cheptundu ga....

  • @Navinash55
    @Navinash55 4 дні тому +2

    Sir please nenu adhigina dhaniki samadham chepandi meru betting apps ni promote chesthe rech akuva vunthundhi kadha memani inspiration ga tesukuna young youtuber kuda meku laga chesthadu ayate meru betting apps cheyakapothe normal youtuber promote chesthadu but rech takuva vunthundhi marayu me antha following vundadu and normal youtuber medha namakam vundhadu kabati so young vadaru but meru betting apps promote chestha vadataru 😢 kachitamga

  • @Saikumar14387
    @Saikumar14387 День тому

    Harsha anna hero not for a bad news

  • @Joker.19991
    @Joker.19991 2 дні тому +3

    What a scripted interview... ఆ యాంకర్ నీ bank statement చూపించడం, అది రాంగ్ అని చెప్పడానికి ముందే నువ్వు ఇంకో ఫేక్ ఇన్ వాయిస్ తో రావడం.. ఆ ఇన్ వాయిస్ చూసి ఆ యాంకర్ ఇప్పుడే చూస్తున్నట్టుగా ఎక్స్ప్రెషన్ ఒకటి... ఎవరో ఒకరు ప్రమోట్ చేస్తారు కదా అని చెప్పి నువ్వే ప్రమోట్ చేస్తున్నావా, ఎలా ఉందంటే ఎలాగో ఇప్పుడు సమాజంలో క్రూరంగా హత్యలు జరుగుతున్నాయి కదా నేనయితే సింపుల్ గా చంపేస్తా అన్నట్టు ఉంది నువ్వు చెప్పేది. నువ్వు ప్రమోట్ చేయడం మానేయ్ వీలైతే నీ ఛానల్లో బెట్టింగ్ యాప్స్ వాడటం రాంగ్ అని చెప్పు.... ఇప్పటిదాకా నాకైతే ఏ అభిప్రాయం లేదు కానీ ఈ ఇంటర్వ్యూ చూసక నాకు మాత్రం పక్కా హర్ష సాయి ఫేక్ అనిపిస్తోంది.

    • @Venkatalakshmi....0083
      @Venkatalakshmi....0083 2 дні тому

      ఆ యాంకర్ ఎక్స్ప్రెషన్ చూసి నాకు కూడా అదే డౌట్ బ్రో.

  • @lavanyadeepika4600
    @lavanyadeepika4600 4 дні тому +3

    Harsha sai sir place lo vere valu unte matram ee rumors ki Bali aepoyevaru...but Harsha sir chala brave...rumors ni patinchukokandi...go with the flow

  • @billanagalkshmi06
    @billanagalkshmi06 2 дні тому

    ❤❤❤❤we respect you saiii

  • @movieTrivia01
    @movieTrivia01 3 дні тому

    I have seen few videos where she promoted betting apps now she is interviewing the guy about it , I think she is a part of his team

  • @VasuGamer-wm4mc
    @VasuGamer-wm4mc День тому +4

    Harsha sai never promote any bad promotions... We always support you sir 😍

  • @rajaseshutalari5189
    @rajaseshutalari5189 13 годин тому +2

    Ante nv promote chesi vanda mandini champesi aa taruvata adi ban ayyela chestava

  • @nadeem_the_rck5591
    @nadeem_the_rck5591 3 дні тому

    Movie update adaga vacchu kada harsha sai movie

  • @kasukurthinagaraju6752
    @kasukurthinagaraju6752 4 години тому

    Anna nv jenuine kaavalane chesthunnaru ivanni

  • @siya_archu
    @siya_archu 17 годин тому +2

    Middle middle lo voice change avtundhi, adey kada original voice

    • @chaits4377
      @chaits4377 10 годин тому

      Entha sepu cover cheyagaladu.. emotions got it out

    • @siya_archu
      @siya_archu 10 годин тому

      @@chaits4377 avunuu

  • @Naqshcutepee1110
    @Naqshcutepee1110 2 дні тому

    Don't disappoint bro meru chala manchi panulu chesthunnaru elaney chesthu undandi kukkalu moruguthaye manam pattinchukuntey manam chesa manchi cheyalemu

  • @commonman2357
    @commonman2357 6 годин тому

    Akka ms word ki velli document edit chesthe invoice vasthadi ,Anchor elta ayyinave malli Oyna nijama ani surprise 😂 #Boycott betting apps

  • @user-rq4tq3qn4k
    @user-rq4tq3qn4k День тому

    ఇది హర్ష సాయి కావాలని ఇంట్రవ్యూ కి ఆన్సర్ ఇత్చాడు.

  • @deviejhansirao4077
    @deviejhansirao4077 2 дні тому +2

    I think ఇది scripted interview.... Bank statment కోసం అడిగినపుడు చెప్పాలి explanation ఇవ్వాలి అంతేకాని వెంటనే ఇంటర్వ్యూ చేసే ఆమె 100 కోట్లు తీసుకుంటుంది అని invoice ఎలా తెచ్చాడు హర్ష సాయి... ఏ questions అడుగుతారో ముందుగానే తెలిసాయి కాబట్టే ముందుగానే prepare అయ్యి వచ్చాడు.
    ఇంతను చూపు మాట్లాడే తీరు, తేడాగానే ఉన్నాయ్ ఒకపుడు నేను harshasai ki fan ని మా తమ్ముడు అనుకున్నాను. కానీ voice లో తేడా ఇచ్చే money 100 notes ఎందుకిస్తారు.. చూపు..
    అబద్ధాలు చెప్పేవారు ఒకలాగా చూస్తారు నిజాలు మాట్లాడేవారు ఇంకోలా చూస్తారు.. ఒక vedio లో హిపనోటిస్ లెజండ్స్ చెప్పినపుడు విన్నాను. ఇపుడు అది చెప్పను ఎందుకంటె చెప్పాక తెలుస్కుని అలాగే నటిస్తారు కొందరు.

    • @nanivideochannel5146
      @nanivideochannel5146 2 дні тому

      Neeku aa invoice statement lu fake gaa kuda vuntadhi aniii chupinchadaniike alaa chesindhi.......Nee gurinche raa interview motham cheppindhi Harsha Sai Anna.... endhuku vuntaaaru meelantollu ayanedho ayanaku thochindhi chesthunte ...meeku intlo vundi Pani paata lekunda panikimaali maatalu matladi ayanani prajala nundi dhooram chesthunnaru...neeku chetha kaka pothe muskoni intlo kurcho anthe kaani Ila anavasaramaina dhantlokii dhooraaku