Розмір відео: 1280 X 720853 X 480640 X 360
Показувати елементи керування програвачем
Автоматичне відтворення
Автоповтор
God, the God of Israel"Lyrics by bro Sampathאל- אלהי -ישראלప: ఏల్ ఎలోహ్లి ఇజ్రాయేల్ (2) ఇశ్రాయేలు దేవుడే దేవుడుఅద్వితీయుడు - ఆధ్యంతము లేనివాడు (2)కోరస్: హల్లెలూయా ఆరాధనదేవాది దేవునికి - ఆరాధన హల్లెలూయా ఆరాధనపరిశుద్ధ దేవునికి = ఆరాధన(1) ఒక్కడే దేవుడు - ఆరాధనకు పాత్రుడు ఆయనే ప్రభు యేసుక్రీస్తు- నిరంతరంస్తోత్రార్హుడు (2) కోరస్: ఆరాధనా - ఆరాధనాఏకైక దేవునికి ఆరాధన(2) ఆరాధనా - ఆరాధనా ఒక్కడైన తండ్రికి ఆరాధన (2)(2) ఒక్కడే ప్రభువు- అందరికీ ప్రభువుఆయనే యేసుక్రీస్తు- ప్రభువులకు ప్రభువు (2)కోరస్ : ఆరాధనా - ఆరాధనాప్రభువుల ప్రభువుకే-ఆరాధనఆరాధనా - ఆరాధనా అద్వితీయ ప్రభువుకే- ఆరాధన (2)(3) ఇశ్రాయేలును కాయువాడు- కునుకడు నిద్రపోడుఆయనే యుద్ధశూరుడు- మేలేక్ హ మేలేకిం (2)ఆరాధనా - ఆరాధనాసైన్యముల అధిపతికి- ఆరాధన ఆరాధనా - ఆరాధనాయెహోవా నిస్స్కి - ఆరాధన (2)
God, the God of Israel"
Lyrics by bro Sampath
אל- אלהי -ישראל
ప: ఏల్ ఎలోహ్లి ఇజ్రాయేల్ (2) ఇశ్రాయేలు దేవుడే దేవుడు
అద్వితీయుడు - ఆధ్యంతము లేనివాడు (2)
కోరస్: హల్లెలూయా ఆరాధన
దేవాది దేవునికి - ఆరాధన హల్లెలూయా ఆరాధన
పరిశుద్ధ దేవునికి = ఆరాధన
(1) ఒక్కడే దేవుడు - ఆరాధనకు పాత్రుడు ఆయనే ప్రభు యేసుక్రీస్తు- నిరంతరం
స్తోత్రార్హుడు (2) కోరస్: ఆరాధనా - ఆరాధనా
ఏకైక దేవునికి ఆరాధన(2) ఆరాధనా - ఆరాధనా ఒక్కడైన తండ్రికి ఆరాధన (2)
(2) ఒక్కడే ప్రభువు- అందరికీ ప్రభువు
ఆయనే యేసుక్రీస్తు- ప్రభువులకు ప్రభువు (2)
కోరస్ : ఆరాధనా - ఆరాధనా
ప్రభువుల ప్రభువుకే-
ఆరాధన
ఆరాధనా - ఆరాధనా అద్వితీయ ప్రభువుకే- ఆరాధన (2)
(3) ఇశ్రాయేలును కాయువాడు- కునుకడు నిద్రపోడు
ఆయనే యుద్ధశూరుడు- మేలేక్ హ మేలేకిం (2)
ఆరాధనా - ఆరాధనా
సైన్యముల అధిపతికి- ఆరాధన ఆరాధనా - ఆరాధనా
యెహోవా నిస్స్కి - ఆరాధన (2)