నమస్కారం స్వామి.మనలో ఉన్న దేవుడు ఎవరో చెప్పమని మనవి.అద్వైతం, విశిష్టాద్వైతం ద్వైతం ఈ మూడు సిద్ధాంతాలు ఒకటికి ఒకటి వేర్వేరుగా ఎందుకు ఉన్నాయి? దేవుడు ఒక్కడేనా?
*భగవద్గీత TRUTH👆:- సృష్టి,స్థితి,లయ కారకుడే సాకార భగవంతునిగా అవతరించి, జగద్గురువుగా సర్వమానవాళికీ చెప్పిన భగవద్గీతను* చదవని వారికి, *కర్మసిద్ధాంతమును బట్టి మనల్ని దేవుడు మనము ఉండే దేహములోని హృదిలోనే[సహస్రార కేంద్రమైన మెదడులోనే] ఉంటూ కార్యములను ఆదేశిస్తూ* "జంత్రగాడు బొమ్మలను చేసి ఆడించినట్టు" చైతన్యశక్తి చేత *నరములను లాగి దేహములను ఆడిస్తున్నాడని, తద్వారా కార్యములలో కలిగే సుఖదుఃఖములను మన చేత దేవుడే అనుభవింపచేస్తున్నాడని* అస్సలు ఏమాత్రమూ తెలియదు!!! కనుకనే, అజ్ఞానముతో *కర్మవిధానమును, దేవుని ఆటను* తెలియక, మనుష్యులు వ్రాసిన అశాస్త్రీయమైన, ఆత్మజ్ఞానము లేని పుస్తకాలను చదివి, " *తననుతాను మరచి* ", *ఆశతో* కోరికలను కోరుతూ, మ్రొక్కులను తీరుస్తూ, బయట దేవుని గుర్తును/చిహ్నాన్ని/నమూనాను అడుకుంటున్నాము! [దేహమే దేవుడు నివసిస్తూ నడిపించే అసలైన దేవాలయము. అందులో జీవాత్మ ఆయన నువ్వు ఆత్మజ్ఞానమును తెలిసి పూజారిగా మారి దేవుణ్ణి నిత్యమూ ఆరాధించాలి. ఈ విధానమునే నమూనాగా పూర్వకాలంలోని బ్రహ్మజ్ఞానమును తెలిసిన పెద్దలైన ఋషులు బయటి దేవాలయముల రూపములో నిర్మించి, ఎన్నో ఆరాధనాలను బ్రహ్మవిద్యాశాస్త్రమును అనుసరించి ఏర్పరిచారు. ] *listen:* ua-cam.com/video/LnoIXMZUtl0/v-deo.htmlsi=fGz95J57bVYadQS0🙏
ఓమ్ శ్రీగురుబ్యోనమహా🙏
🙏🙏🙏
🕉️
🙏
😅
❤
Paadabhivndanam mahaathma
Arunachala arunachala arunachala arunachalaaaaaa guru gaari paada padmamulaku shatha koti anantha koti padaabivandanamulu arunachala arunachala arunachala arunachalaaaaaa
నమస్కారం స్వామి.మనలో ఉన్న దేవుడు ఎవరో చెప్పమని మనవి.అద్వైతం, విశిష్టాద్వైతం ద్వైతం ఈ మూడు సిద్ధాంతాలు ఒకటికి ఒకటి వేర్వేరుగా ఎందుకు ఉన్నాయి? దేవుడు ఒక్కడేనా?
ఒక్కడే
@@dheerajvallabhaneni ఆ ఒక్కడు ఎవరు? ఆత్మ లేక పరిశుద్ధాత్మ?
Jai gurudeva❤
🙏🏽🐯🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
*భగవద్గీత TRUTH👆:- సృష్టి,స్థితి,లయ కారకుడే సాకార భగవంతునిగా అవతరించి, జగద్గురువుగా సర్వమానవాళికీ చెప్పిన భగవద్గీతను* చదవని వారికి, *కర్మసిద్ధాంతమును బట్టి మనల్ని దేవుడు మనము ఉండే దేహములోని హృదిలోనే[సహస్రార కేంద్రమైన మెదడులోనే] ఉంటూ కార్యములను ఆదేశిస్తూ* "జంత్రగాడు బొమ్మలను చేసి ఆడించినట్టు" చైతన్యశక్తి చేత *నరములను లాగి దేహములను ఆడిస్తున్నాడని, తద్వారా కార్యములలో కలిగే సుఖదుఃఖములను మన చేత దేవుడే అనుభవింపచేస్తున్నాడని* అస్సలు ఏమాత్రమూ తెలియదు!!! కనుకనే, అజ్ఞానముతో *కర్మవిధానమును, దేవుని ఆటను* తెలియక, మనుష్యులు వ్రాసిన అశాస్త్రీయమైన, ఆత్మజ్ఞానము లేని పుస్తకాలను చదివి, " *తననుతాను మరచి* ", *ఆశతో* కోరికలను కోరుతూ, మ్రొక్కులను తీరుస్తూ, బయట దేవుని గుర్తును/చిహ్నాన్ని/నమూనాను అడుకుంటున్నాము! [దేహమే దేవుడు నివసిస్తూ నడిపించే అసలైన దేవాలయము. అందులో జీవాత్మ ఆయన నువ్వు ఆత్మజ్ఞానమును తెలిసి పూజారిగా మారి దేవుణ్ణి నిత్యమూ ఆరాధించాలి. ఈ విధానమునే నమూనాగా పూర్వకాలంలోని బ్రహ్మజ్ఞానమును తెలిసిన పెద్దలైన ఋషులు బయటి దేవాలయముల రూపములో నిర్మించి, ఎన్నో ఆరాధనాలను బ్రహ్మవిద్యాశాస్త్రమును అనుసరించి ఏర్పరిచారు. ] *listen:* ua-cam.com/video/LnoIXMZUtl0/v-deo.htmlsi=fGz95J57bVYadQS0🙏
27.8.2024.
🙏🏻
🕉️🕉️🕉️.
Please please please please please sound tune fine tune not good arunachala arunachala arunachala arunachalaaaaaa
🙏🙏🙏
🙏🙏🙏
🙏🌹