ప్రారబ్ద కర్మ లో... నిర్ణయించి ఉంటేనే! వినగలిగే ప్రవచనము. అక్షరపరబ్రహ్మ యోగం 12/17 శ్లోకాలు.

Поділитися
Вставка
  • Опубліковано 4 лис 2024

КОМЕНТАРІ • 29

  • @rammandapaka
    @rammandapaka 4 місяці тому +4

    🙏🙏🙏

  • @apayala702
    @apayala702 4 місяці тому +1

    Guruvugaru ki vandAnamulu

  • @manohartirusula9256
    @manohartirusula9256 2 місяці тому

    ఓమ్ శ్రీగురుబ్యోనమహా శ్రీగురుబ్యోనమహా🙏

  • @EBhavanarayana
    @EBhavanarayana 4 місяці тому +3

    Jai Gurudev

  • @kollisrinivas854
    @kollisrinivas854 4 місяці тому +5

    Sri Gurubhyonamaha

  • @rameshramu9486
    @rameshramu9486 4 місяці тому +1

    Ome sri Gurubionamaja🙏 ome ome ome🙏

  • @rameshramu9486
    @rameshramu9486 4 місяці тому +2

    Jai guru deve🙏

  • @PurnaMaddipudi
    @PurnaMaddipudi 4 місяці тому +4

    Om🙏🙏🙏

  • @nareshchinthala2983
    @nareshchinthala2983 4 місяці тому +2

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @M.Sravya
    @M.Sravya 4 місяці тому +5

    🙏🙏🙏🌹🌹🌹

  • @jayasanthi7420
    @jayasanthi7420 4 місяці тому

    Jai gurudeva❤

  • @srinivasaraopenkey9234
    @srinivasaraopenkey9234 4 місяці тому +4

    Ome gurudeva

  • @venkatanityanandarao8595
    @venkatanityanandarao8595 4 місяці тому +1

    🙏
    🕉️

  • @Mohantheking-h5c
    @Mohantheking-h5c 4 місяці тому +2

    ఓం శ్రీ gurubhyonamaha

  • @pinnintisatyanarayana100
    @pinnintisatyanarayana100 4 місяці тому +3

    Arunachala arunachala arunachala arunachalaaaaaa guru gaari paada padmamulaku shatha koti anantha koti padaabivandanamulu arunachala arunachala arunachala arunachalaaaaaa

  • @DurgaBalaji-f6j
    @DurgaBalaji-f6j 4 місяці тому +2

    🙏🙏🙏

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 4 місяці тому

    స్వామీ నమస్కారం.వయస్సు ఎవరికి వస్తుంది లేక జరిగి పోతున్నది శరీరానికా?మనకేనా?

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 4 місяці тому +1

    అక్షర పరబ్రహ్మ యోగము
    శ్లో|| 17: సహస్ర యుగ పర్యంత మహర్య ద్బ్రహ్మణో విదుః
    రాత్రిం యుగ సహస్రాన్తాం తేఽహోరాత్ర విదో జనాః ||
    (పరమాత్మ)
    భావము : పరమాత్మకు వేయియుగములు ఒక పగలుగ, వేయియుగములు ఒక రాత్రిగ ఉన్నదని తెలిసినవారు రాత్రిపగలును తెలుసుకోగలుగుచున్నారు.
    వివరము ; కాల, కర్మ, గుణచక్రములు ఒకే ఇరుసుకు అతికించబడివున్నవి. క్రింద గుణచక్రము మూడు భాగములుగ ఉన్నది. దానిపైన కర్మచక్రము 12 భాగములుగ ఉన్నది. కర్మచక్రము మీద కాలచక్రము కూడ 12 భాగములుగ ఉన్నది. ఈ మూడు చక్రముల పైన రెండు భాగములుగ ఉన్న బ్రహ్మచక్రమను పేరుగల మరొక చక్రము గలదు. ఇది ఒక చుట్టు తిరుగుటకు రెండువేల యుగముల కాలము పట్టును. సగము చుట్టు తిరుగుటకు వేయియుగముల కాలము పట్టును. ఈ చక్రములో సగభాగము పగలుగ, సగభాగము రాత్రిగ ఉన్నది.
    వారములోని ఏడు దినములకు పేర్లు ఉన్నట్లు, యుగములు నాలుగు వాటికి పేర్లు కలవు. 1) కలియుగము 2) ద్వాపరయుగము 3) త్రేతాయుగము 4) కృతయుగము. ఈ నాల్గుయుగములు వారములు మారినట్లు మారుచు కృతయుగముతో మొదలై కలియుగముతో అయిపోవుచుండును. ఈ నాలుగు యుగములు 250 మార్లు జరిగితే పరమాత్మకు ఒక పగలగును. అట్లే 250 మార్లు రాత్రిగనున్నవి. పరమాత్మ యొక్క రాత్రి పగలు తెలిసినవారు, మనకు జరుగు రాత్రి పగలు కాలము ప్రకారము కూడ వివరించి చూచుకోగలరు. మనకు 1) కలియుగము 4,32,000 సంవత్సరములు 2) ద్వాపరయుగము 8,64,000 3) త్రేతాయుగము 12,96,000 4) కృతయుగము 17,28,000. ఈ విధముగ మొత్తము నాల్గుయుగముల కాలము 43,20,000 సం॥లు . నాల్గుయుగములు 250 మార్లు జరిగిన 108 కోట్ల సంవత్సరములు అగుచున్నవి. బ్రహ్మ పగలు 108 కోట్ల సంవత్సరములు. అనగ ప్రపంచ ఆయుస్సు 108 కోట్ల సంవత్సరములే.
    భూమిగాని, ఆకాశముగాని భూమిమీద సామ్రాజ్యము గాని, మతములు గాని మనగలిగేది 108 కోట్ల సం॥లే అన్నమాట. నీవు ఈ ప్రమంచములో ఆడే నాటకమునకు చివరగా తెరపడేది 108 కోట్ల సం॥రములకే . జీవాత్మల యొక్క చావు, పుట్టుకల కథ జరుగునది 108 కోట్ల సం॥రములని తెలియాలి. ఇది దేవుడు జీవుల వెంట పంపిన ఆయుఃకాలము. ఇది మన ఆయువు యొక్క ధర్మమని అందరికి తెలియులాగున, 108 సంఖ్య ఏమిటని తెలియనివారు యోచించునట్లు, తెలిసినవారు మరచి పోకుండునట్లు ప్రతి దైవారాధనలోను, నామ జపములోను, మంత్ర జపములోను 108 చేయాలని, విరాళము చేయు సొమ్ముగాని 108 సంఖ్యగా ఉండునట్లు తెలిపారు. అంతేకాక 108 సంఖ్యకు మనకు చాల అమూల్యమైన దగ్గర సంబంధమొకటి
    ఉన్నది.(తర్వాత కామెట్లో కంటిన్యూ అయింది)

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 4 місяці тому +1

    (ముందు కామెంటుకి కంటిన్యూగా) అదెట్లనిన మన శరీరములో ఆశ, కోపము, లోభము, మోహము, గర్వము, అసూయ అను ఆరు చెడు గుణములు కలవు. వాటికి వ్యతిరేఖమైన ఆరు మంచి గుణములు కూడ కలవు. అసూయకు ప్రేమ వ్యతిరేఖమైనట్లు ఆరుకు ఆరు వ్యతిరేఖ గుణములు గలవు. ఇవన్నియు శరీరములో ఉండుట వలన వీటి మీద కర్మ, కర్మమీద గ్రహములు అధికారము కల్గియున్నవి. అందువలన నవగ్రహములను అనుసరించి కర్మ, కర్మను అనుసరించి గుణములు స్పందించుచుండును. నవగ్రహముల ప్రభావము కర్మ ద్వార గుణముల మీద కలదు. ఆదిత్యాది 9 గ్రహములు, గుణములను కూడ ఒక్కొక్క దానిని 9 రకములుగా విభజించినవి. ఆశ 9 స్థాయిలలోనుండగా, అట్లే మిగతా గుణములు కూడా 9 స్థాయిలుగా ఉన్నవి. అందువలననే మనకు వచ్చు కోపములలో పెద్దస్థాయి కోపము, చిన్న స్థాయి కోపము కలదు. అట్లే పెద్ద ఆశకలదు చిన్న ఆశ కలదు. మిగతా అన్ని గుణములు అట్లే ఉన్నవి. ఇది ప్రత్యక్షముగా కనిపించు విషయమే. ఈ విధముగా మన శరీరములోని చెడు గుణములు ఆరు ఒక్కొక్కటి తొమ్మిదిగా చీలిపోగా, అట్లే వాటికి వ్యతిరేఖమైన ఆరు మంచి గుణములు కూడ చీలి పోయినవి. ఒక వర్గమైన ఆరు గుణములు చీలికలెన్నియని లెక్కించి చూచిన 6x9 =54 కాగలవు. అట్లే మరొక వర్గమును గుణించి చూచిన 6x9=54 కాగలవు. ఈ విధముగా ఒక గుణభాగములోని మొత్తము గుణముల సంఖ్య 108 అని తెలియుచున్నది.
    ప్రపంచ ఆయుస్సు 108 కోట్ల సంవత్సరములను అనుసరించియే మానవుల జీవితమును నడుపు గుణముల సంఖ్య 108 ఉండునట్లు దేవుడు సరిచేసి పెట్టాడు. గణితములో అతి పెద్ద సంఖ్య కోటి. గణితములోని 108 కోట్లు జ్ఞప్తికుండునట్లు 108 ఆలోచనా వికారములను మన శరీరములో పెట్టాడు. ఆ వికారములు గుణితము వలన వచ్చినవి. కావున దగ్గర పదమైన గుణితము నుండి ఉద్భవించునదిగా కన్పించునట్లు వాటిని గుణము’ లన్నారు. ఈ విధముగా శరీరములో గల యోచనలకు గుణములను పేరు కల్గినది. ఇన్ని విధముల పెద్దలు యోచించి గుణములని ప్రత్యేకమైన పేరు పెట్టి వాటి యొక్క 108 సంఖ్యను కూడా ప్రత్యేకముగా పెట్టారు. 108 కోట్లు సం॥లు 108 గుణములతో జీవితమును గడుపవలెనని గుర్తుండునట్లు మనము జపించు జపమాలలో 108 పూసలనుంచారు. అయినప్పటికి మన పెద్దలు తెల్పిన విధానము కొంత మాసిపోయింది. జీవుని వెంట పంపిన ఆయువు యొక్క ధర్మము అధర్మముగా మారిపోవుచున్నది. జపమాలలో 108 సంఖ్య ఇంకనూ మిగిలి ఉన్నప్పటికి, దాని అర్థము తెలియకుండా పోయినది. విరాళము చేయుటలోను, ముడుపులు కట్టడములోను, పెళ్ళిలో డబ్బులు చదివించడములోను 108 బదులు 116 వచ్చి పడుచున్నది. దేవుని ధర్మములలో ముఖ్యమైన ఆయుఃధర్మము ఇలా అధర్మముగా మారిపోవుటకు దగ్గరపడుచున్నది. ఈ విధముగా 108 కోట్ల సం॥లు జీవులతో సంబంధమేర్పరుచుకొని ఉన్నవి. 108 కోట్ల సం॥లు జగతివున్న కాలమునకు పగలు, జగతిలేని నిరామయ కాలమునకు రాత్రి అని పేరు పెట్టడములో అంతరార్థమేమో చూస్తాము.

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 4 місяці тому +1

    (2 వ కామెంట్ కంటిన్యూ చేస్తూ 3 వ కామెంట్)
    ప్రతి రోజు యోగము చేయుచున్నపుడు కనుబొమ్మల మధ్యలోనే మనస్సును నిలిపి ఆత్మానుభవమును జీవుడు పొందినపుడు శ్వాస కూడా నిలిచి పోవుచున్నది కదా! అపుడు శరీరమును వదలి పరమాత్మలో ఐక్యము కావచ్చును కదా! బ్రహ్మయోగ సమయములో సాధారణముగ మనస్సు నిలిచిపోవడము,ఆత్మ అనుభవము పొందడము, శ్వాస నిలిచిపోవడము జరుగుచున్నపనియే కదా! సాధారణముగ జరుగుపనియే ఒక రోజు మరణమై పోవుటలో ఏదైన ప్రత్యేకత ఉన్నదా అను ప్రశ్న కొందరికి రావచ్చును. దానికి జవాబు ఏమనగా! ప్రతిసారి యోగము చేసినపుడు జరుగు పనియే చివరి మరణములో జరిగినప్పటికి చాలా ప్రత్యేకతలున్నట్లు మనము గ్రహించవచ్చును.
    ప్రతి యోగములోను ఆత్మను పొందిన, శ్వాస నిలిచిపోయిన, మనో నిలకడ కల్గినప్పటికి కర్మ అయిపోలేదు, కర్మశేషమున్నది. కావున మనస్సు, బుద్ధి, జీవుడు ఒక్క స్వరూపము కాలేదు. మనస్సు అనుభూతిని అందిస్తు వేరుగనుండగ బుద్ధి మనస్సును హెచ్చరించుచూ కదలనట్లు చేస్తూ అది అందించు అనుభూతిని జీవునికి అందిస్తుండును. బుద్ధి అందించిన దానిని జీవుడు పొందుచుండగ ఆ అనుభూతిని గురించి బుద్ధి తేల్చి చెప్పుచుండును. ఇట్లు యోగ సమయములో వేరు వేరు పదార్థములుగ వాటివాటి పనిని అంత్రర్ముఖముగ నిర్వర్తించు మనస్సు, బుద్ధి , జీవుడు చివరి మరణము సమయములో ఒక్క పదార్థముగ మారిపోవుదురు. అలా మారిన పదార్థము ఆత్మలో కలిసి పోవుచున్నది. యోగ సమయములో ఆత్మ జీవాత్మ వేరువేరుగ ఉండి ఆత్మను జీవాత్మ అనుభవించుచుండగ చివరి సమయములో మనో,బుద్ధి , జీవుడు కలిసిన జీవపదార్థము ఆత్మతో కలిసి ప్రత్యేకమైన ఆత్మగ మారిపోవును. అంతవరకు శరీరములో పరమాత్మ ,ఆత్మ వేరు వేరుగ ఉండగ, ఆ సమయములో ప్రత్యేకముగ మారిన ఆత్మ పరమాత్మలోనికి సులభముగ కలసి పోవుచున్నది. అంతవరకు పరమాత్మతో కలియుటకు వీలుగాని ఆత్మ, జీవముతో కలసిన ఆత్మగ ప్రత్యేకత కల్గి పరమాత్మలో ఐక్యమగుటకు సామర్థ్యము పొంది శరీరమందే కలసి పోవుచున్నది. ఈ విధముగ శరీరములో నున్న జీవాత్మ పరమాత్మను పొందగల్గుచున్నాడు. ఇది బ్రహ్మయోగుల అంత్యకాలములో శరీరమందే జరుగు పనికాగ కర్మయోగుల చివరిదశలో మనో బుద్ధులతో అహము కూడ కలిసి జీవునితో ఐక్యమగుచున్నవి. కర్మయోగులలో మనోనిలకడ అవసరము లేదు. దానితో సమానమైన నిగ్రహము అహము ఎడల ఉన్నది. బ్రహ్మయోగములో మనోనిలకడ కాగా, కర్మయోగులలో అహము యొక్క నిలకడ జరుగవలెను. తర్వాత జీవుడు ఆత్మతో,ఆత్మ పరమాత్మతో కలియుచున్నది. కర్మ అయిపోయిన వెంటనే యోగులలో జరుగు మరణమిది. ఈ విధముగ యోగులు తమ శరీరములోనే పరమాత్మను పొందుగల్గుచున్నారు. ఎక్కడ వెతికితే అక్కడ దొరుకునని ‘ఇందుగలడందులేడని సందేహము వలదని’ పెద్దలు చెప్పిన మాట ప్రకారము శరీరము లోపల యోగము చేయు యోగులకు శరీరములోనే పరమాత్మ లభించగలదు.

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 4 місяці тому +1

    పురుషోత్తమ ప్రాప్తి యోగం 16 17 శ్లోకాల్లో చెప్పిన క్షరుడు అక్షరుడు పురుషోత్తముడు అని ముగ్గురు పురుషుల గురించి వివరంగా చెప్పమని మనవి చేస్తున్నాను

  • @swarajyabrahmanistaashramamu
    @swarajyabrahmanistaashramamu  4 місяці тому +4

    VOICE OF SRIRAMA youtube channel please subscribe

  • @BhaskarPolaboina-fs2oh
    @BhaskarPolaboina-fs2oh 4 місяці тому +1

    అధ్యాయాన్ని పెట్టలేదు ఏ అధ్యాయం?

    • @swarajyabrahmanistaashramamu
      @swarajyabrahmanistaashramamu  4 місяці тому +2

      అక్షరపరబ్రహ్మ యోగము లో 12వ శ్లో || నుండి 17వ శ్లో || వరకు.

  • @SRIRAM-lk9fk
    @SRIRAM-lk9fk 4 місяці тому +2

    🙏🙏🙏

  • @malleshdadeputhungur8114
    @malleshdadeputhungur8114 4 місяці тому +2

    🙏🌹