ఇది ! "బ్రహ్మ జ్ఞానం" వడ్డించిన విస్తరి కాదు !!

Поділитися
Вставка
  • Опубліковано 29 вер 2024
  • శ్రీ సద్గురువర్యులు శ్రీ శ్రీరాములు గురువుగారు శ్రీ స్వారాజ్య బ్రహ్మనిష్ఠాశ్రమము. ( అచ్చంపేట, కందరాడ ) కాకినాడ జిల్లా VOICE OF SRIRAMA youtube channel please subscribe

КОМЕНТАРІ • 16

  • @LachannaBoddula
    @LachannaBoddula 3 місяці тому +3

    దీపప్రకాశము, జీవుడు. దివిటీ ప్రకాశము ఆత్మ❤❤❤❤❤

  • @LachannaBoddula
    @LachannaBoddula 3 місяці тому +3

    గురువు గారికి శతకోటి పాదాభివందనములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤❤

  • @LachannaBoddula
    @LachannaBoddula 3 місяці тому +3

    నవద్రవ్యములు, సృష్టికి మూలము. ❤❤❤❤❤❤❤❤❤

  • @Mohantheking-h5c
    @Mohantheking-h5c 3 місяці тому +3

    ఓం శ్రీ gurubhyonamaha🙏

  • @pinnintisatyanarayana100
    @pinnintisatyanarayana100 3 місяці тому +3

    Arunachala arunachala arunachala arunachalaaaaaa guru gaari paada padmamulaku shatha koti anantha koti padaabivandanamulu arunachala arunachala arunachala arunachalaaaaaa

  • @shankarpanigrahi8509
    @shankarpanigrahi8509 3 місяці тому +5

    Uttamothama maina pujulu
    Guruvugariki padhibli vandanalu

  • @vbhagyamma446
    @vbhagyamma446 3 місяці тому +3

    గురువు గారు "బ్రహ్మ జ్ఞానం వడ్డించిన విస్తరి కాదు" అని అన్నారు. కానీ నేను అంటాను " బ్రహ్మ జ్ఞానం వడ్డించిన విస్తరే " అని. ఎందుకంటే మనము ఆత్మ స్వరూపులమై వుండి కూడా సద్గురువును ఆశ్రయిచక యింతవరకూ జనన మరణ చక్రంలో పడి గిర గిర తిరుగుతున్నాము. మహాత్ములు చెప్పినట్లు దుర్లభం త్రయమే వేదాః అన్నట్లు మనుష్య జన్మ వచ్చింది, మోక్షం కాంక్ష కలిగింది, సద్గురు బోధ అభిస్తే ఇక లభించనిది ఏమి వుంటుంది. సర్వం లభిస్తుంది. సద్గురువును ఆశ్రయించి సాధన ద్వారా సత్యాన్ని అనుభూతి చెందడమే "సూక్ష్మము లో మోక్షము ". గురువు గారు మిమ్మల్ని చూస్తుంటే వడ్డించిన విస్తరి లాగే జ్ఞానము తో పొంగి పొర్లుతున్నారు. కష్టపడి మధుర పదార్ధాలు అన్నీ స్వయం పాకము తో వండి వడ్డించుకొని వున్నారు. ఇక ఎలా తినాలి అనే సాధన ద్వారా మీ, విజ్ఞానం గా మాలచుకొని అనుభూతి చెంది ఆనందిస్తారని ఆకాంక్షిస్తున్నాను. జై గురుదేవా 💐 🙏

  • @GadhiVeerraju
    @GadhiVeerraju 2 місяці тому +2

    ఓం శ్రీ సద్గురు దేవాయ నమః 🙏🙏🙏❤️❤️❤️

  • @venkatanityanandarao8595
    @venkatanityanandarao8595 3 місяці тому +4

    🕉️
    🙏

  • @vbhagyamma446
    @vbhagyamma446 3 місяці тому +2

    ఆత్మ నమస్కారములు గురువు గారు . ఆత్మ తత్త్వ జ్ఞానము ను చాలా చక్కటి వుదాహరణలతో శాస్త్రీయ విధానంలో ఎంతో వివరంగా తెలియజేస్తున్నాను గురువు గారు చాలా సంతోషంగా ఉంది. కానీ ఆత్మ గురించి ఎంత చెప్పినా తెలియదు. ఆత్మ తత్త్వ జ్ఞానుల ద్వారా సాధన తీసుకుని జీవుడు తనే దేవుడు అయి వున్నాను అనే అనుభూతి చెందడమే ఆత్మ దర్శనం. స్వయమేవ స్వయం పశ్యతి. ఆత్మ విత్ ఆత్మైవ భవతి. గురువు గారు మీరు ఎంతో వివరంగా చెప్పుతున్న ఆత్మ తత్త్వం ముంజేతి కంకణము నకు అద్దమేల అన్నట్టు సుస్పష్టంగా అర్థం అవుతుంది. ఈ జ్ఞానం నేను చిన్నప్పటి నుంచి విన్నాను తెలుసుకున్నాను కానీ తృప్తి కలుగలేదు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి సాధనా పరమైన అంతర్ముఖ ప్రాణాయామ పూర్వక సిద్ద యోగ సాధనను శ్రీ శ్రీ శ్రీ అంతర్ముఖానంద స్వాముల వారి దగ్గర ఉపదేశం తీసుకుని సాధన చేసి అనుభూతి చెందినంతనే సంతృప్తి కలిగింది. గురువు గారు మీరు ఇంత తెలుసుకొని ఐపోయింది అనుకుంటే సరిపోదు. మీరు ఏమీ అనుకోనంటే నాదొక విన్నపం భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఆత్మ దర్శనం చేసుకుని ముక్తి చెందేందుకు తెలియజేసిన సాధను మా గురువు గారు శ్రీ శ్రీ శ్రీ అంతర్ముఖానంద స్వాముల వారి దగ్గర గురూపదేశం తీసుకుని సాధన చెయ్యండి మీరు మీ జన్మను సార్థకం చేసుకొన్న వారు అవుతారు. అన్యధా భావించవద్దు. ముందుగా మీరు ఒకసారి యుట్యూబ్ లో Antharmukhanandha org. UA-cam channel ani type chesi Gurudhevulu cheppina videos vinandi. వారు చెప్పినది నిజమే అనిపిస్తెనే వారిని కలుపుకోండి. మీ సందేహాలకు సమాధానాలు తెలియజేస్తారు. నచ్చితే సాధన తీసుకుని చేసి ఆనందించవచ్చు. శ్రీ కృష్ణ పరమాత్మ భగవద్గీతలో అర్జునునికి తెలియజేసిన 'ప్రాణాపానౌ సమోకృత్వా నాసాభ్యంతర చారిణౌ" అనే యోగ సాధన నే గురువు గారు వుపదేశించేది. శ్రీ కృష్ణ పరమాత్మ నుండి గురు పరంపరాగతమైన జ్ఞాన సాధన నే వారు అందిస్తున్నది. మీ ఆత్మ బంధువు జై గురుదేవా 💐🙏

  • @DurgaBalaji-f6j
    @DurgaBalaji-f6j 3 місяці тому +5

    🙏🙏🙏

  • @jayasanthi7420
    @jayasanthi7420 3 місяці тому +3

    Jai gurudeva❤

  • @rammandapaka
    @rammandapaka 3 місяці тому +3

    🙏🙏🙏

  • @kvsnarayana2968
    @kvsnarayana2968 2 місяці тому +1

    Sri Gurubhyo Namaha 🙏🙏🙏🙏🙏

  • @boddudayanand75
    @boddudayanand75 3 місяці тому +5

    నమోస్తు తే ధన్యావాదాలు

  • @venkatanityanandarao8595
    @venkatanityanandarao8595 3 місяці тому +1

    26.6.2024.
    🕉️
    🕉️
    🕉️🙏🏻